లడ్డు కల్తీ.. అసలు మ్యాటర్ ఇదే | TV5 Murthy Reveals SENSATIONAL Facts on TTD Laddu Issue | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • లడ్డు కల్తీ.. అసలు మ్యాటర్ ఇదే | TV5 Murthy Reveals SENSATIONAL Facts on TTD Laddu Issue | TV5 News
    #tv5news #bignewswithmurthy #tv5murthy #tirumalaladdu
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 114

  • @srinivasyamini6
    @srinivasyamini6 Годину тому +49

    రాజకీయ అనుభవం లేని వాళ్ళకి సీఎం పదవి ఇస్తే అన్నీ కల్తీ గానే చేస్తారు అంత పవిత్రమైన దేవాలయంలో ఇంత దారుణానికి వడి కట్టారు అంటే వాళ్లు వాళ్ళ కర్మలు అనుభవించాల్సిందే అనుభవించి తీరాల్సిందే కుటుంబ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు అధర్మం తప్పిన వాళ్లకి శిక్ష తప్పదు శిక్ష పడాల్సిందే పడి తీరాల్సిందే అంత దైవ నిర్ణయం

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Годину тому +20

    స్వామి వారి ప్రసాదం తినలేకపోయాము గత యేడాది వెళ్లినపుడు. చెక్కెర గుళికలు, రుచి అదోలా ఉండడంతో ఇంటికి తెచ్చుకున్న ప్రసాదం ఐపోడానికి ఎన్నో రోజులు పట్టింది. మరియు అన్నదాన భోజనం ను దారుణం గా మార్చారు. ఉనక పొట్టు కలిపారు

  • @yadagiriy9919
    @yadagiriy9919 Годину тому +16

    మూర్తి గారికి ప్రణామములు. నిజాయితీకి మారుపేరుగా మీరే. ధర్మాన్ని అనుసరించి ఉంటుంది

  • @venkatkudupudi8545
    @venkatkudupudi8545 Годину тому +28

    Sir నేను ప్రతీ సంవత్సర తిరుపతి 3 టైమ్స్ వెళ్త కానీ 2022 నుండి అక్కడ జరిగిన దారణల్లు చూడలేక అన్నదానం లడ్డు పరిశుభ్రత లేక నేను మానేశా 😅😅

    • @PadiFail
      @PadiFail Годину тому +1

      ఈ నెయ్యి కంపెనీ supply చేయడం మొదలుపెట్టి 2 నెలలు అయింది అంతే..😂😂😂
      అదిగో పులి అంటే ఇదిగో తోక అనడం మాని నిజాలు ఏంటో ఆలోచన చేయాలి😂😂😂

    • @vkvk1715
      @vkvk1715 59 хвилин тому +3

      @@PadiFailrey paina comment cheppindi laddu gurinchi kaadu. anta kante chala darunalu chesaru. needi ee matam raa? mee mataniki sambandinchina temple lo cheste appudu telustundi neeku aa bhada emito

    • @PadiFail
      @PadiFail 51 хвилина тому

      @@vkvk1715 ..
      నువు రే అంటే నేను కూడా అనగలను రా..
      నాది స్వచ్ఛమైన హిందూ మతం.. కులగజ్జి కుక్కల మతం కాదు..
      నేను 2015 లో వెళ్ళ.. చాలా దారుణం గా వుంది అపుడు..
      మళ్ళీ 2019 లో వెళ్ళ.. 2022 లో వెళ్ళ..
      చాలా తేడా వుంది.. చాలా బావుంది..
      ఇక లడ్డు సైజ్.. క్వాలిటీ ..అనేవి 15 yrs క్రితం వున్నట్లు ఇపుడు లేదు.. అక్కడే కాదు ఏ దేవాలయం లో కూడా లేదు..
      ఎందుకు?? ఎవరు కారణం??
      తమిళనాడు.. కర్ణాటక.. కేరళ లోకూడా ప్రసాదం లో క్వాలిటీ తగ్గింది.. ఎవరు కారణం??

    • @harrykrish9977
      @harrykrish9977 40 хвилин тому

      @@vkvk1715 @PadiFail nuuvu muslim ayethe, Lard (pig fat) thintava ??? allah ki samarpitava ??? alagae Hindu devulu kooda govulanu mokkutaru , alantidi kaliyuga devuniki ee goora avumanama, vaadu yavadaina saarae shiksha tapadu !

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 Годину тому +6

    ప్రజల కు ఏవిధమైన ప్రమేయం లేదు. రాజుదే బాధ్యత.

  • @111saibaba
    @111saibaba Годину тому +5

    అన్నిటా రాజీ పడ్డారు. ముందు భ యము భక్తి ఉంటే కదా. ఏలా వస్తుంది? డిక్లరేషన్ ఇవ్వడు. దేముడి ముందు సరిగ్గా దణ్ణం పెట్టడు. సతి మణి తో రాడు. మట్లా డితే దేముడి దయతో అంటాడు. ఎ దేముడో ఆ దేముడు ఈ దేముడు అవునో కాదో మనకి తెలియదు. ఆ ట్లాడారు రిజల్ట్స్ తో నే స్వామి నా మాలు పెట్టాడు. ఇంకా ఏమి చేస్తాడో చూడాలి.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Годину тому +3

    రథం తగల పెట్టినా, దేవదేవతల కాళ్ళు తల నరికేసిన ఈ క్రూరుడకు తిరుమల లడ్డు కల్తీ లెక్కలోనిది కాదు
    . దుర్మార్గులు.

  • @MuuraliiSN
    @MuuraliiSN Годину тому +17

    ఈ మహా పాతకం లో వైకాపా తో పాటు భాజపా కు సహ భాగస్వామి దానిని విస్మరించకూడదు."అధర్మారెడ్డి" కి అన్ని నిబంధనలు తుంగలో తొక్కి మరీ డెప్యూటేషను "అధర్మారెడ్డి" కోరిన విధంగా కొనసాగించారు కదా. అందువలన, ఈ మహా పాతకం లో భాజపాకు కూడా భాగం ఉందనేది వాస్తవం.

  • @SathyaDora
    @SathyaDora Годину тому +6

    నెయ్య కొండా మీదకి వెళ్లే లోపు మూడు చోట్ల క్వాలిటీ చెక్ చేస్తారు అని అంటున్నారు గా చెక్ చేసిన వాళ్ళని ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుంది కదా

  • @josyulaannapurna7840
    @josyulaannapurna7840 Годину тому +3

    C.M. garu , please take action immediately on Ex-chairmans and Ex-EO properties enquiry on CBI immediately.

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 12 хвилин тому +2

    సార్ ఆ వైఎస్ఆర్ పార్టీని రద్దు చేసేయాలి ఆ జగన్ గారిని సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఈవో ఒకడున్నాడా ఏదో రెడ్డి వాళ్ళ ఉరి తీయాలి అర్జెంటుగా వైసీపీ పార్టీని బేషరతుగా రద్దు చేసేయాలి రాష్ట్రపతి ప్రపంచం మొత్తం హిందువులు ఐక్యమై ఆ జగన్ గాడు కీళ్లు తెరవాలి వైసీపీ పార్టీని వెంటనే రద్దు చేయాలి 🕉️🚩

  • @Hussain_saheb
    @Hussain_saheb Годину тому +2

    మూర్తి నీవు నిజంగా స్వామి భక్తి గలవాడివైతే ఈసోది చెప్పక ఎరు తప్పుచేసిన cbiతోఎంక్యైరి చేయించిశిక్ష పడేటట్లుచేయమనిcbnకుచెప్పు,అంతేగానిచెప్పిందేచెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీయకు.భజనలుమాను

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 50 хвилин тому +1

    నాసిరకం బియ్యం, కూరగాయలు, వంట నూనెలు, పెంచిన టికట్స్, కర్రలు, వాటర్ బాటిల్స్, సుగంధద్రావ్యాలు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారణ జరిపించాలని మనవి

  • @JBM59
    @JBM59 Годину тому +2

    గానుగ పట్టిన కిలో పల్లీ నూనె ధర రూ.320. 00 అయినప్పుడు ఆవు నెయ్యి రూ 320.00 ఎలా దొరుకుతుంది, తప్పక కల్తీ నూనె దీని వెనుక కల్తీ నా కొడుకుల గ్యాంగ్ ఉంది

  • @muralikrishna0621
    @muralikrishna0621 Годину тому +1

    ఇది మహాపచారం. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రతి హిందువు భాదపడే సంఘటన ఇది.దయచేసి దీనికి భాద్యులైన చైర్మన్, EO ను కఠినంగా శిక్షించాలి. ప్రతి హిందువు హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వారికి లేఖలు రాయాలి.

  • @raghavarao3642
    @raghavarao3642 Годину тому +2

    ఓం నమో వేంకటేశాయ మూర్తి గారు శ్రీవారి లడ్డూ లో వేణు స్వామి వామాచార ప్రయోగం ఎంత ఉందో చర్చించరేమిటి? లడ్డూ విషయంలో జగన్ మోహన్ రెడ్డి సారీ సారీ జలగ మోహన్ రెడ్డి మాటలు హిందూ బంధువులే కాదు ముస్లీం సోదరులు, క్రైస్తవ సోదరులు తదితరులు ఎవరూ నమ్మడం లేదు. తిరుపతి ప్రసాదం విషయం లో నైవేద్య ప్రసాదం ఇక మీదట ఇంటి వద్దనే తయారు చేసుకు వెళ్ళాలని కొందరు హిందూ బంధువులు అనుకుంటున్నారు. ఇక మీదట తిరుపతి లడ్డూ కొనవద్దనుకుంటున్నారు. ఓం నమో వేంకటేశాయ

  • @SuryaBoddeda-p8g
    @SuryaBoddeda-p8g Годину тому +1

    మంచి సందేశం తప్పకుండ మూర్తి గారు

  • @SM-sb9fg
    @SM-sb9fg Годину тому +2

    People are responsible for electing such leaders. Well said.

  • @rani8476
    @rani8476 Годину тому +6

    ఇధీనీజం

  • @kotagirirajesh1250
    @kotagirirajesh1250 44 хвилини тому +1

    అసలు ఆవు నెయ్యి మా దగ్గర 2000 లు నుండి 3000 లు వరకు price కలదు..

  • @SrinuSrinu-g9u3t
    @SrinuSrinu-g9u3t 21 хвилина тому

    ఈ కలియుగంలో ఆ శ్రీవారి దయ ఉండాలే కానీ వాటి అంతాట అవే తిరిగి వస్తాయి 😊

  • @venkatkudupudi8545
    @venkatkudupudi8545 Годину тому +2

    మెంటల్ ఎదవకి సిఎం ఇస్తే జగన్ ఇలాగే వుంటుంది 😢😢😢

  • @norisridharsastry
    @norisridharsastry 37 хвилин тому +1

    మూర్తి గారు సూపర్ గా చెప్పారు

  • @y.v.ramanarao1259
    @y.v.ramanarao1259 Годину тому +3

    Ee issue Govrnmt. Won, ga Paadi parisrama, Diary, dovelop cheyyali idi CBN, gariki saadyamoutundi sir, jai CBN,,jai Modig, jai Pawan, jaijai Bharat.🌹🌹🌻🌻👃👃🙋

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 55 хвилин тому +1

    ₹475/- లకు స్వచ్ఛమైన ఆవునెయ్యి వస్తుందా?

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Годину тому +3

    Inko 5 years padavi ichhi unte
    AP ni taakattu pettevaru

  • @aeswari6870
    @aeswari6870 31 хвилина тому

    Chalu. Babu మాటలకు. మోసపోయే. ప్రజలు సమీపంలోని ఉన్నారు. కానీ. ఏపీ. లేరు

  • @rani8476
    @rani8476 Годину тому +2

    తస్మాత్ జాగ్రత్త

  • @nanduriharagopal5337
    @nanduriharagopal5337 Годину тому

    With such long experience in managing cow farms TTD should plan for its own ghee factory

  • @jananisworld
    @jananisworld 49 хвилин тому +1

    Annavaram prasadam kuda quality ledhu Danni kooda test ki pampinchali

  • @mohanvenkatramayanam9631
    @mohanvenkatramayanam9631 2 години тому +2

    Nigemga chala badhaga undi oka 7 days deeksha cheyali andaru..

  • @nariyadav3834
    @nariyadav3834 Годину тому

    Jai Shree Ram 🚩 Jai Shree Krishna 🥺😢😭

  • @khajabajipsk2000
    @khajabajipsk2000 Годину тому +1

    Murthi garu thirupathi laddu tho patu hotal lalo vande padhardalanu kathi nunela tho vaduthunaru vati meeda charcha pettandi

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam Годину тому

    Annayan 2014 to 2019 nandini dairy ki enni saarlu ichaaru?
    Heritage endhuku tendering loki poledhu?
    Just asking

  • @saikiran2320
    @saikiran2320 Годину тому

    Dwaraka tirumala(china tirupathi) Laddu prasadam kuda chudalie...

  • @babuprasadkodukula2190
    @babuprasadkodukula2190 2 години тому +2

    Stop this non scence bhajana fellow. Definitly some bad event will happen to your family and then u belive god power. God power is truth.

  • @sammingaraju4920
    @sammingaraju4920 Годину тому

    Om Namo Venkateshaya 🙏🙏🙏

  • @bandharamsrinu3919
    @bandharamsrinu3919 Годину тому

    THIRUMALA LADDU PAINA ENQUIRY CHEYYALI ENCOUNTER CHEYYALI

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 Годину тому

    టీవీ5 వార్తలు వీడియోలు పెట్టకండి

  • @harikumar8087
    @harikumar8087 Годину тому

    Sir moorthy gaaru oka vishayam si
    TTD employees kaneesam nirasana kucheyyaledu
    Thirupati prajalu kuda emi pattanattu vundi TTD employees lo hiduvulu lera leka ycp ki support chestharu anipisthundi adevidanga thirupati prajalu anthe

  • @rani8476
    @rani8476 Годину тому +1

    భూమి అంతం కాబోతుంది

    • @umacharanSomaraju
      @umacharanSomaraju Годину тому

      Jai sri ram jai bharat🔥🙏🙏🙏🙏🙏🙏🙏🌄

  • @sankarasrinivas1221
    @sankarasrinivas1221 Годину тому

    Why that govt. Changed milk dairy

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 2 години тому +2

    🙏🏻

  • @rathnakumari3826
    @rathnakumari3826 Годину тому

    అవును అయ్యా ఇంకా చూసుకుంటే పోతే ఆయన అలా చేస్తాడు జగన్ కు ఆస్తులు కావాలి
    జగన్ని అరెస్టు చేయరు.తొందరగా అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని. కానీ ఇంకా సాగదీసి
    పోతున్నారు.

  • @suryanarayana1640
    @suryanarayana1640 Годину тому +1

    Sir 🙏🙏

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 Годину тому

    Vennupotu Babjee sketch

  • @NALLASAILAJAKUMARI
    @NALLASAILAJAKUMARI 44 секунди тому

    Govinda Govinda nuvey kapadali swamy

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 Годину тому +1

    పంతం నానాజీ న్యూస్ కవరేజ్ లేదు యెల్లో మీడియా లో ఎందుకబ్బా 😢😢😢😢

  • @rani8476
    @rani8476 Годину тому

    ధర్మ రాజు ఆంటీవాడీకేనరకంతఫలేధు

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 Годину тому +1

    Chandrababu matalu nammalemu.tv5pakka tdp.

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 Годину тому

    They are really worst 😢.. useless fellows.. how AP public elected such leaders 😮

  • @rajannagoodchow3737
    @rajannagoodchow3737 8 хвилин тому

    Murthii.. Neevu eami chesavu

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 Годину тому

    సిబిఐతో విచారణ చేపించవచ్చు కదా?

  • @rani8476
    @rani8476 Годину тому

    మనషులేకలీతీ

  • @rani8476
    @rani8476 Годину тому

    ఏనీఫూజలుఛేసీనాఛేసీనాఫాఫాలుపోవు

  • @ak-du3ed
    @ak-du3ed 2 години тому +5

    IVR is the son of Raja Reddy

  • @sridhard4219
    @sridhard4219 6 хвилин тому

    Whr is proof?????????

  • @sasikanthb5779
    @sasikanthb5779 53 хвилини тому +1

    Quick Question sir, approval enduku iccharu sir 320 Rs quote chesina vallaki.After 1 year enduku EO gaaru test ki enduku pampincharu??

  • @Akshay7995-c2b
    @Akshay7995-c2b Годину тому +1

    మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసిన చివరగా దేవుడు మీకు విధించే శిక్ష కలలో కూడా ఊహించలేరు

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 54 хвилини тому

    Manatape.murtigaru.endukanteok.krestuyudini.cm.chyadam

  • @srinivasarao5199
    @srinivasarao5199 Годину тому

    Nikarsaina journalist Murty garu, please see any SMS alerts received to your mobile. Some lakhs of rupees may be credited by your father

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Годину тому +1

    Aaaaaambothuuuuu....parypaalanaaaaaa. Aaaaambothuuuu. Rankeluuuuuuu......

  • @ak-du3ed
    @ak-du3ed 2 години тому +1

    Chalamandi jagan ki puttina vallu India lo vunnaru vallu andharu jagan ki support chestunnaru

  • @suryanarayana1640
    @suryanarayana1640 Годину тому

    Sir

  • @rani8476
    @rani8476 Годину тому

    ఆనీఠీలోకలీతీ

  • @srikanthkrik5858
    @srikanthkrik5858 3 хвилини тому

    Moorthi gaaru eemadhya sollu ekkuva cheputhunnaru, ante ycp government lo without test neyyi vaadarana Mee sollu saaramsam , vine verrinaakodukulam memenane, test lu government chesthundaa TTD board chesthundaa? Edemanna ante murthi gaaru nijayitheeparudani Venkateswara swamy meedha ottesi cheputharu

  • @rani8476
    @rani8476 Годину тому

    ఫలయంముంఛుకోసుతుంధీ

  • @drpramenathdrpramenath2184
    @drpramenathdrpramenath2184 2 години тому +5

    Harathi ki kg ki 100 rupees muttindi ataga?

  • @tadiboyinaankammarao5622
    @tadiboyinaankammarao5622 Годину тому

    Jagan anthanike edi

  • @jangamdamodara1101
    @jangamdamodara1101 Годину тому

    CBI enqwari ki randhi

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 Годину тому +3

    మూర్తి గారు మీరు తప్పు చేస్తున్నారు ప్రాధమిక ఆధారాలు ఉన్నా తరువాత చర్యలు లేవు, వీరి వల్ల సమాజం లో శాంతి భద్రతలకు విఘాతం అని ముందస్తు అరెస్ట్ చేస్తున్న కాలంలో ఆధారాలు ఉన్నా తరువాత మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఇది ప్రభుత్వం, మీడియా నాటకం ఆడుతుంది అని జనం సనుకుంటున్నారు

  • @rani8476
    @rani8476 Годину тому

    ఆంధరుఛనీపోతారు

  • @narasimhareddyjagannadham3947
    @narasimhareddyjagannadham3947 Годину тому

    కోర్టు లో మీ సాక్షాలు తో నిజ నిర్ధారణ చేయ్యండి. చేయగలరా?

  • @kunakushi1375
    @kunakushi1375 2 години тому +1

    😅

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 Годину тому

    అబద్ధము. 2015 - 18 వరకు నందిని నెయ్యా ఇవ్వలేదు.

  • @RaviKondeti-hu1un
    @RaviKondeti-hu1un Годину тому

    పోన్ టీవి చూస్తేచాలు లడ్డు లడ్డు అని గోల మీయవ్వ ఇంకేమైనా చెప్పండిరా బాబు పేదలకు దేశ ప్రజలకు మంచి ఏం చేస్తున్నారు మీటీవిలగోల మీరు

  • @smohan9882
    @smohan9882 Годину тому

    Muyaraa pukka

  • @Srinivasu-q2g
    @Srinivasu-q2g 57 хвилин тому

    Sir జానీ మాస్టర్ ఒక choreographer పై హత్యాచారం చేశాడు అని అంటున్నారు.తను మైనర్ అని పోక్సో case పెట్టారు.ok రేణుదేశాయ్ ని ఏ వయసులో గోకారు.ఈ విషయాలు అన్ని బయటకు వస్తాయి అనే ఈ లడ్డు గొడవ.షర్మిల అడిగినట్టు 100 రోజుల సభలో ఎందుకు బయట పెట్టారు

  • @Mahaboobs.kGouspers.k
    @Mahaboobs.kGouspers.k Годину тому

    😢😂

  • @aadhirao
    @aadhirao Годину тому +1

    Devudi agna lenidi darshanam kuda kadu antaru. So you think without god willing a human can tamper with his prasadam? Ante devudi kante manishi goppa it seems or according to the beliefs god let it happen who are we to question gods decisions? Maybe he got bored with ghee and animal byproduct and decided to replace it with fat that too an animal byproduct.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 години тому

    JAGAN GARU ANNI DETAILED GA PM GARIKI 16 PAGES LO ANNI TELIYA PARACHARU, YELLOW MEDIAS KARBUJARI TONI SAHA COMPLAINT CHESARU, SO IKA NO UKA DAMPUDU KATHALU IN THE MEDIAS, SERIOUSLY.

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 Годину тому +1

    ఒరేయ్ మీ ప్రెస్ మీట్ లు డిబేట్ లు ఎందుకో సూపర్ సిక్స్ అమలు చేయకుండా

  • @NaniNani-io2hj
    @NaniNani-io2hj Годину тому +1

    నమస్తే సార్ నాకు ఒక డౌటు ఇంకా జరిగింది కదా మరి దీని మీద సిబిఐ ఎంక్వయిరీ ఏసి సుప్రీం కోర్టు కి వెళ్తే దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుంది కదా మరి ఎందుకని ఆ పని చేయడం లేదు సార్ మీరు ఈ విషయం మీద యావత్ భారత దేశ ప్రజల మనోభావాలు చనా దెబ్బతిన్నాయి సార్ ఒకసారి ఆలోచించి cbi ఎంక్వయిరీ చేసి సుప్రీంకోర్టు కి వెళ్ళండి సార్

  • @SM-nm1rm
    @SM-nm1rm 11 хвилин тому

    Who removed 1000 Footed Temples ? Who removed Nandi , Who Pulled God into politics
    Otey Devudi meedha politics chesi neechamina daridrulu Meeru
    When 60 People were killed no one questioned
    Aapura mee daridrpu matalu
    Heritage kosam chestunna dramas

  • @tadiboyinaankammarao5622
    @tadiboyinaankammarao5622 Годину тому

    Veedi antham aa govindude chudali

  • @9493148056
    @9493148056 Годину тому +3

    సిగ్గు ఉండాలి కొంచం అయన పవన్కళ్యాణ్ గారు తప్పు జరిగిందా లేదా అని విచారణ జరపాలి కానీ దీక్ష చేయడం ఏంటి బాబు