రుషికొండమీద కట్టిన భవనాన్ని ఏం చెయ్యాలి... మిలియన్ డాలర్ ప్రశ్న ఇది. నా అభిప్రాయంలో ఆ భవనాన్ని కూలగొట్టేయాలి. అయిదారువందల కోట్లు నష్టం అనీ అనుకోకూడదు. ఇప్పటి వరకూ లక్షల కోట్లు మనం నష్టపోయాం దాని దగ్గర సుమారు ఆరు వందల కోట్లు ఏపాటి. మనం త్యాగం చెయ్యగలం. కుల్చేసి రుషి కొండకి పూర్వరూపాన్ని తేవాలి. అ భవనంలో కమోడ్ లాంటి వస్తువులని వేలంవేసేయాలి. ఎప్పటికీ ఇలాంటి రాచరికపు పోకడలని మళ్ళీ తలెత్తనివ్వకూడదంటే మనం ఈ ధనత్యాగం చెయాలి.
కష్ట పడి కట్టుకున్న భవనం ఎంత నమ్మకం వాళ్లు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అందులో కాపురం పెట్టడం ఖాయం అని తెలికుంటా కట్టారా 😅😅ఇంతకీ ఇప్పుడు ఆ భవనం ఎవరిది ఎవరికి ఇస్తారు ఎవరూ ఉంటారు 😅ఆరు వందల కోట్ల భవనం చూస్తే భయం ఎందుకు 😅ఇది మాకు కావాలి అని ఎవరూ ఎందుకు అడగరు😅😅
In order to give protection to poor n innocent victims there should be one Citigens Forum attached to every police station consisting of honest retired sr govt officers, lawyers or successful businessmen willing to work voluntarily ( no politicians) who will help the victims in filing FIR, giving them courage while facing Police. Then most of the corruption in police department can be controlled. Even after 70 yrs of independence people get scared to go to police station. This committee will work as a bridge between police and poor illiterate innocent people in helping them.
రుషికొండమీద కట్టిన భవనాన్ని ఏం చెయ్యాలి...
మిలియన్ డాలర్ ప్రశ్న ఇది.
నా అభిప్రాయంలో ఆ భవనాన్ని కూలగొట్టేయాలి.
అయిదారువందల కోట్లు నష్టం అనీ అనుకోకూడదు. ఇప్పటి వరకూ లక్షల కోట్లు మనం నష్టపోయాం దాని దగ్గర సుమారు ఆరు వందల కోట్లు ఏపాటి. మనం త్యాగం చెయ్యగలం.
కుల్చేసి రుషి కొండకి పూర్వరూపాన్ని తేవాలి.
అ భవనంలో కమోడ్ లాంటి వస్తువులని వేలంవేసేయాలి.
ఎప్పటికీ ఇలాంటి రాచరికపు పోకడలని మళ్ళీ తలెత్తనివ్వకూడదంటే మనం ఈ ధనత్యాగం చెయాలి.
Good anchoring.
Jai Vangalapudi Anita Madiga, Jai madiga dandora
Pl recover from previous govt and ministers make aware all this to common man
Inta gelichi racha gelavaalani mana peddalu chepparu kada
Are wrong thumbnail pettadam manandira
కష్ట పడి కట్టుకున్న భవనం ఎంత నమ్మకం వాళ్లు తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అందులో కాపురం పెట్టడం ఖాయం అని తెలికుంటా కట్టారా 😅😅ఇంతకీ ఇప్పుడు ఆ భవనం ఎవరిది ఎవరికి ఇస్తారు ఎవరూ ఉంటారు 😅ఆరు వందల కోట్ల భవనం చూస్తే భయం ఎందుకు 😅ఇది మాకు కావాలి అని ఎవరూ ఎందుకు అడగరు😅😅
Intaku meeru aa hatya kesu emichestaru madam
Your achievement in 100 days?