@@raviareti8812 ఐదు వేలు, పది వేల మీద కక్కుర్తి తో కాదు, సినిమా లు తీద్దామని ఉత్సాహం తో వచ్చిన కొత్త నిర్మాతలని disoppoint చేసి పంపడం ఇష్టం లేక, నాగభూషణం గారు ఈటీవీ లో ఒక షో లో చెప్పారు, ప్రజా నాయకుడు అనే సినిమా తాను ప్రధాన పాత్రధారి గా తీస్తూ ఉన్నపుడు పాటలు పెట్టడం కోసం హీరో పాత్రధారి కోసం అడిగితే ఎవరూ ముందుకు రాలేదట, అది కృష్ణ గారికి తెలిసి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేస్తాను అని చేశారట, అలా హెల్పింగ్ నేచర్ ఉండడంతో ఎక్కువ సినిమాలు చేసేవారు కృష్ణ గారు
అక్కా చెల్లెలు,మా మంచి అక్కయ్య, పచ్చని సంసారం,పగసాదిస్తా, అమ్మకోసం, అల్లుడే మేనల్లుడు,తాలిబొట్టు సినిమాలు కృష్ణ గారికి మంచి పేరు తెచ్చాయి 50% విజయం సాధించాయి
First Superstar title vaadindi 1978 lo Krishna gaariki. Also 1982-1986 varusaga 5 years Jyotichitra Superstar contest gelichaadu. 1982 NTR second place.
Superstar.krishna
నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణ భూపతి మై కింగ్ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ చెప్పలేదు అభిమానులు గా ఆయన కూడా ఒక మాస్ హీరో
Anr great
N.T.R. GREAT WORIDS NO 1. ACTOR.
Ascar eddama bro ..
Jai shobhan
Evergreen super star Krishna
NTR మించిన హీరో లేరు
లక్ష్మీ కటాక్షం సూపర్ హిట్..ఇద్దరు అమ్మాయిలు హిట్ సినిమా...100 రోజులు పైన ఆడింది,సుబ్బారావు
క్రిష్ణా రోజుకు 23గంటలు 4 షిప్టులలో పనిచేసాడు, ఇక సంవత్సంలో14 సినిమాలువిడుదల
Krishna vi samvathsaraniki 10utter flops vundevi 70's lo, 5 velu, 10velu theesukoni cinemalu chesevadu.
@@raviareti8812 bhale chepparu brother
@@raviareti8812 ఐదు వేలు, పది వేల మీద కక్కుర్తి తో కాదు, సినిమా లు తీద్దామని ఉత్సాహం తో వచ్చిన కొత్త నిర్మాతలని disoppoint చేసి పంపడం ఇష్టం లేక, నాగభూషణం గారు ఈటీవీ లో ఒక షో లో చెప్పారు, ప్రజా నాయకుడు అనే సినిమా తాను ప్రధాన పాత్రధారి గా తీస్తూ ఉన్నపుడు పాటలు పెట్టడం కోసం హీరో పాత్రధారి కోసం అడిగితే ఎవరూ ముందుకు రాలేదట, అది కృష్ణ గారికి తెలిసి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చేస్తాను అని చేశారట, అలా హెల్పింగ్ నేచర్ ఉండడంతో ఎక్కువ సినిమాలు చేసేవారు కృష్ణ గారు
mee vedeo presentation,voice, yearly movie visheshalu chalabagunnayi,,methukupalli giridhar garu,, we arewaiting newvedeos from you..
Burra vunda.. Year ki 12-15 films hero ga release chesthunte Superstar Krishna ki 100 days runs ela choostharu?
yes 70s,80s biggest commercial hero in demand superstar krishnagaru mathrame,,
Jai Superstar Krishna Gaaru
అక్కా చెల్లెలు,మా మంచి అక్కయ్య, పచ్చని సంసారం,పగసాదిస్తా, అమ్మకోసం, అల్లుడే మేనల్లుడు,తాలిబొట్టు సినిమాలు కృష్ణ గారికి మంచి పేరు తెచ్చాయి 50% విజయం సాధించాయి
pagasadhistha appatlo manchi collections tho adindi..
🙏🌹1970 Hero of the year N.T.R🙏🌹
క్రృష్ణనటించిన, అల్లూరి సీతారామరాజు సినిమా 2సం ఆడినా విషయం మరిచారా!పండంటి కాపురం ఘనవిజయాన్ని మరిచారా! గూఢచారి 116విజయాన్ని మరిచారా! మోసగాళ్ళకు మోసగాడు మరిచారా!?
@@seetharamkonkala.3898 ఈ list అంతా 1970 లో release అయ్యాయా ఈ టాపిక్ 1970 మూవీస్ గూర్చి దృష్టి పెట్టు
@@gvsatish424 EE DUPER STAR⭐ కృష్ణ FANS GURINCHI EM చెప్పాలో ఆ దేవుడికే తెలియాలి 😭😭😭
@@seetharamkonkala.3898 idi 1970 list brother
Gushachari 116- 1966
Mosagallaku mosagadu- 1971
Pandanti kapuram- 1972
Alluri sitarama raju- 1974.
Please tell 1963 box office report
NTR wondurful record varasaga 6 times hero of the year
NTR fan channel.. Alalaane vuntundi
ఈ నలుగురిలో గెలుపు ఎవరిది కాదు! ఈ నలుగురిది! ఎవరికివారే గ్రేట్! ఈ నలుగిరితో పాటు ఘంటసాల, సుశీల గార్లది కూడ!
Ntr garu hero of the year 🎉🎉
1971?..
NTR is the real superstar
First Superstar title vaadindi 1978 lo Krishna gaariki.
Also 1982-1986 varusaga 5 years Jyotichitra Superstar contest gelichaadu. 1982 NTR second place.
@@kirayikotigadu4661 yes real tollywood trensetter hero krishnagaru.
Soggadu sobhan was hero of the year
Hit percentage chusthe ANR No.1
E year theesukunna NTR block buster vuntundi.
Ntr is great
asalu ee poti everini goppavariga chupiddamani .nijalu daste dagavu.ilanti videos anavasaram.
maa anrgaru natinchIna dharmadhatha super hit cinema maa ananthapuram neelam theatrelo manchi collections tho 100 days aadindhi
Super hit of the Year. KoDaLu DiDdiNa KaPuRaM
Shoban babu ntr tarvata all rounder
Super star Krishan Garu always no 1
Ore.babu.10.movies.lo.6.hit.lu.echhinavadu.no.1hero.na?20.movies.lo.8.hit.lu.echhinavadu.no.1hero.na.takkuva.movies.ekkuva.hit.lu.echhina.anr.no.1na.ekkuva.movies.lo.takkuva.hit.lu.echhina.ntr.meku.no.1na.hit.movies.lo.anr.no1.
ఎవరెన్ని తప్పుగా చెబుతున్నా అక్కినేని వారి చిత్రాలకు విజయ శాతం ఎక్కువ.
@@akkineni2akkineni yes.100/.right.
Correction: Lakshmi Kataksham was a super hit movie & Aleebaba Nalabhi Dongalu was a block buster. Vijayam manade was flop.
Both Lakshmi kataksham and Slibaba 40 Dongalu were commercially successful. Not very big hits as you said I think.