Memories of Music Composer S. Rajeswara Rao & his film career | Rewind of Popular Show | Swagathaalu

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2021
  • #swagathaalu #etvtelugu #etv #rewindshow #dvnarasaraju #srajeswararao ##veteranactress #etvshow
    Memories of Music Composer S. Rajeswara Rao & his film career | Rewind of Popular Show | Swagathaalu

КОМЕНТАРІ • 415

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 роки тому +39

    తెలుగు సినిమా చరిత్ర లో రాజేశ్వర రావు గారిని మించిన సంగీత దర్శకులు లేరు! ఎంత మంది గొప్ప సంగీత దర్శకులు ఉన్నా అగ్ర తాంబూలం ఆయనదే! ఆయన సమకూర్చిన బాణీలు అజరామరం! Hats off to S.Rajeshwara Rao garu!

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 роки тому +23

    మా అభిమాన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వర రావు గారితో కార్యక్రమం ప్రజెంట్ చేశారు. చాలా ధన్యవాదాలు. చలన చిత్ర చరిత్రలో ఆ మహానుభావుడు తిరుగులేని సంగీత దర్శకుడు. ఆయన పాటలు ఎన్నని వర్ణించగలం. ఫలాలలో ఏది మంచిది అని అడిగితే ఎలా ఉంటుందో... అలా. ఈ నల్లని రాళ్ళలో అన్న పాట అపూర్వం. డాక్టర్ చక్రవర్తి సినిమా లో... మనసున మనసై, పాడమని నన్నడగ వలెనా, భక్త జయదేవ చిత్రంలో నీమధు మురళీ గాన లీల. ఇలా ఎన్నో అద్భుతమైన కంపోజింగ్స్ ను మనకు ప్రజెంట్ చేశారు. ఇప్పటి సంగీత దర్శకుల్లో ఆయనంత కాకున్నా కొంత వరకైనా చేయగలరా అన్న సందేహం కలుగుతుంది. ఇన్ని రోజులకు ఆయన ఎపిసోడ్ ను చూడగలిగాము. చాలా సంతోషం.

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 3 роки тому +76

    ఓ సంగీత శిఖరమా!!! మీకు శిరస్సువంచి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 3 роки тому +70

    తెలుగు వారు గర్వించదగ్గ గొప్పసంగీత దర్శకులు

  • @kakeumesha8738
    @kakeumesha8738 3 роки тому +52

    మన తెలుగు వారి సంగీతానికి అఖండ కీర్తిని తెచ్చారు sir.. మీరు

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 роки тому +20

    తెలుగు సినిమా సంగీత చరిత్రలో స్వర సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు గారిది ప్రత్యేక శైలి, అటు సాంప్రదాయ సంగీతం ఇటు జానపద గీతాలు ఆయన స్వర రచనలో అమృత గుళికలు. మల్లీశ్వరి, మిస్సమ్మ, వంటి ఎన్నో చిత్రాలలోని పాటలు అమృత ధారాలు. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @gadesubbu

    రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైన సంగీతదర్శకుడు! కానీ ఈయన గొప్ప గొప్ప పాటలన్నింటికీ ప్రాణం పోసినది మాత్రం ఘంటసాల మాస్టారే! ఇద్దరికీ నమో నమః!💐

  • @hisateesh
    @hisateesh 3 роки тому +36

    Hi Koti garu and Vasu Rao garu...Can you please start a youtube channel with the collection of the Great Legend Saluri Rajeshwar Rao Garu.....classify each song based on the ragam and aa ragam lo chesina songs oka batch ga file create cheyyandi please....it will be a lessons for further generations....The one and only Musician created miracles in 1950 to 1960's.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 роки тому +30

    సుశీల గారి వీణ పాటలు ఎక్కువగా రాజేశ్వరరావు గారు సంగీత ము లో పాడారు, ఎంతో వినసొంపుగా ఉండేవి, పియానో సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి, సినిమా విజయానికి ఎక్కువగా వారి పాటలు దోహదం చేశాయి

  • @ramprasadc1147
    @ramprasadc1147 3 роки тому +41

    మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ ఉంటే భలే ఆనందం గా వుంది

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct 3 роки тому +57

    Excellent programme.

  • @ankulsrinu505
    @ankulsrinu505 2 роки тому +11

    తెలుగు వారు గర్వించదగ్గ గొప్పసంగీత దర్శకులు, మిమ్మల్ని ఇలా చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది

  • @krishnamantri3264
    @krishnamantri3264 3 роки тому +14

    ఇంత కన్నా మరే అదృష్టం కోరుకోలేము ఏమో బహుశా! తెలుగు జాతి విశిష్టమైన , నగిషీలు దిద్దిన ఈ మహానుభావులందరికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు! మా మనసులు ఆనందం తో పులకించిపోతూ, మీరు అందరూ లేరు అని బాధ తో మరో వైపు...ఇంతటి మహా సంపద మాకు ఇచ్చినందుకు ఈటీవీ కి కూడా రుణ పడి ఉంటాము!

  • @ramaraomaddila4031
    @ramaraomaddila4031 3 роки тому +7

    అద్భుతాల గాన కళా ప్రియుడు

  • @oletikomalatha8405
    @oletikomalatha8405 2 роки тому +9

    సంగీతానికి అఖండమైన కీర్తిని తెచ్చిన సాలుారి రాజేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏🏼🙏🏼💐💐

  • @g.sowjanya3013
    @g.sowjanya3013 3 роки тому +24

    Great legendary music director sri.saaluri.Rajashwara Rao gariki paadabhivandanalu...🙏🙏🙏🙏🙏great song's 👏👏👏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 роки тому +4

    మీరు సృష్టించిన పాటలు వినడం, ఆనందంలో మునిగిపోవడం మా అదృష్టం. మీరు సంగీతం కోసమే పుట్టిన కారణజన్ములు.

  • @dpg613
    @dpg613 3 роки тому +16

    శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి కి శతకోటి పాదభి వందనాలు. పాటలోని మాధుర్యం పామరుకు కూడా పాడుకొనే అవకాశం కల్పించారు మహానుభావులు. సినిమాల్లో నటించిన వారు కూడా ఆ పాత్రలో జీవించారు. నా చిన్ననాటి పాటలు ఇంకా మరచి పోలేదు. Tune వింటేనే పాట నోటిమీద వచ్చే జీవమున్న సంగీతం సాహిత్యం దానిలోని మాధుర్యాన్ని అందించిన సాలూరి రాజేశ్వరరావు గారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 роки тому +13

    సాలూరి రాజేశ్వరరావు గారు స్వరాలు సమకూర్చారు ఎన్నో వేల పాటలు అద్భుతం

  • @srisomayaj
    @srisomayaj 3 роки тому +32

    38 people disliked this ? I think either they don't know this ever green music director or they are idiots.