Jaya Jaya He Telangana Song | Telangana State Anthem | Ande Sri | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 2 чер 2024
  • Jaya Jayahe Telangana Song. This Song Penned by Ande Sri and composed by M.M. Keeravani.
    Watch Teenmaar Full Episode
    • CM-Telangana Formation...
    జయ జయహే తెలంగాణ
    • Telangana Formation Da...
    సర్వేల పై సారు మాట
    • KCR Comments On Exit P...
    కిరాయికి ఎడ్లు
    • Farmers Hiring Rent Bu...
    వయసు 80.. పీజీలు 20
    • 80 Years Old Man Compl...
    ఫార్మసీ సదివి
    పానీపూరీ బండి
    • M Pharmacy Student Sel...
    ఎన్కటి కళను కాపాడాలని..
    • Karra Samu Training Fo...
    సుట్టు నీళ్లు.. నడిమిట్ల గుడి
    • Mariamman Teppakulam T...
    ఊట శెలిమెలే దిక్కు
    • Water Shortage In Chha...
    నాచురల్ వస్తువులతో బొమ్మలు
    • Artist Make Toys And P...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #JayaJayaheTelangana
    #JayaJayaheTelanganaSong
    #TelanganaStateAnthem
    #TelanganaSong
    #Ande Sri
    #MMKeeravani
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 194

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 Місяць тому +11

    గురువు గారులు మీకు పాదాభివందనాలు 😊🙏
    అందె శ్రీ సారు గారి పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 Місяць тому +45

    పాట అద్భుతంగా ఉంది అందె శ్రీ కవి గారికి మా ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున వేల వేల వందనాలు తెలియజేస్తున్నాం

  • @SunnyManu
    @SunnyManu Місяць тому +12

    అందెశ్రీ గారికి ధన్యవాదాలు....తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప సహజ కవి సర్ మీరు

  • @dryugandhar.p6818
    @dryugandhar.p6818 Місяць тому +4

    అద్భుత సంగీతం....
    మహాద్భుత సాహిత్యం ..
    అందెశ్రీ కి వందనం...
    కీరవాణి కి ధన్యవాదo.

  • @HariKrishna-ri5gx
    @HariKrishna-ri5gx Місяць тому +6

    Old Song బాగుంది అలా అని అలానే తయారుచేస్తే కొత్తదనం ఏమీ లేదు అని అంటారు కొంచెం కొత్తగా మారిస్తే పాతదే బాగుంది అని అంటారు….. ప్రతి విషయాన్ని విమర్శించడం కాదు ఉన్న విషయాన్ని స్వచ్ఛమైన మనసుతో చూడండి…❤

    • @p.srinathgoud4323
      @p.srinathgoud4323 Місяць тому

      Avnu asalu innirojul elanti song ledu elanti godavaledu. Edaina cheyadaaniki Try cheste vonkalu pedatharu

  • @Pravalikagundla04
    @Pravalikagundla04 Місяць тому +9

    Maa Telangana mattilo , mata patalalo edho magic undhi 🙌🙌🙌

  • @user-yq4ju4tp6k
    @user-yq4ju4tp6k Місяць тому +11

    ఇంత మంచి సాహిత్యం, సంగీతం మీద రాజకీయం చేసారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మంచి పనులకు ఎప్పుడు మంచి జరుగుతుంది. సూపర్ అందె శ్రీ గారు కీరవాణి గారు మంచి సంగీతం అందించారు రేవంత్ సార్ great.

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому

      Credit goes to Ande Sri garu and Revanth to some extent antey , inka evariki credit evalsina pani ledu, it's already composed song.

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 Місяць тому +8

    తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందెవేసిన చేయి

  • @naveentulasi9640
    @naveentulasi9640 Місяць тому +4

    జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    తరతరాల చరితగల తల్లీ నీరాజనం
    పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    1.పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
    భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
    హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
    బృహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోన
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    2.ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
    తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
    రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
    కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    3.కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
    మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ
    ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
    ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    4.పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ
    గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
    కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
    గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    5.రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
    సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి
    వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
    పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    6.సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
    సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
    ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ
    దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    7. కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
    డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
    పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
    అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    8. జానపద జనజీవన జావళీలు జాలువార
    జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
    వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
    తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    9. బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
    విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
    తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
    ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    10.సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
    అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
    సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
    సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    11.గోదావరి క్రిష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా
    పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండంగా
    సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
    ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

  • @srinivasduddilla6123
    @srinivasduddilla6123 Місяць тому +2

    ఈ జీవితం తెలంగాణ ప్రజల ఆత్మ ను స్పృశిస్తుంది, గాయకులు కవులకు సంగీతం అందించిన మా ధన్యవాదములు

  • @ravindervana9372
    @ravindervana9372 Місяць тому +2

    అందెశ్రీ గారు 🙏 అలతి అలతి తెలుగు పదలతో పల్లెలోని కూలీకి కూడా అర్థమయ్యె భాష రాసిండు. నోరు తిరిగే పదాలు రాసిండు. అద్భుతమైన గేయం

  • @kalidasganipisetty1399
    @kalidasganipisetty1399 Місяць тому +55

    ఈ పాట కు ప్రాణం పోసిన అందెశ్రీ గారికి కీరవాణి గారికి కీర్తి తరతరాలు నిలిచిపోతుంది,అద్భుతం

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому +2

      Please dintlo Keeravani chesindi emi ledu , all credit goes to Ande Sri Garu, Asalu Keeravani Peru teeyakandi.

  • @iamwayrs5040
    @iamwayrs5040 Місяць тому +2

    జాతీయ గేయం ఏలా ఉంటుందో అలా... ఉంటుంది మన తెలంగాణా పాత సాంగ్.......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @devagundela77
    @devagundela77 Місяць тому +5

    సహజ కవి సరస్వతి ముద్దుబిడ్డ అందెశ్రీ గారికి పాదాభివందనాలు కీరవాణి గారి సంగీతం తో పాటకు మరింత వన్నె తెచ్చారు వారికి ధన్యవాదాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చొరవ తీసుకుని పాటని ప్రజల్లోకి వదిలారు

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому +1

      Keeravai chesindi emi ledu don't give credit to him , whole and soul Ande Sri Garey antey.

  • @sra1tv618
    @sra1tv618 Місяць тому +2

    తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍
    జై తెలంగాణ.. జై జై తెలంగాణ.

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому

      Whole and soul Ande Sri who is Keeravani its already composed song 10 year back

  • @kirankumarveerla7047
    @kirankumarveerla7047 Місяць тому +22

    Telangana మట్టి లో ఏదో ఉన్నట్టది.. బయ్యా..
    పాటలు లా పుదొటా మా తెలంగాణ 🎉

  • @abhiroopgoud8264
    @abhiroopgoud8264 Місяць тому +2

    Chala bgundi song totally excellent 😍😍 jai Telangana jai revanth Anna...Jai pranav anna...

  • @venkateswarlupachava8491
    @venkateswarlupachava8491 Місяць тому

    తెలంగాణా ఆత్మను పరిపూర్ణంగా ఆవిష్కరించిన ఈ పాట ఆచంద్రార్కం ప్రజల గొంతుకలో పరడవిల్లు గాక! రచయిత అందెశ్రీ గారికి శతకోటి వందనాలు.

  • @Gaddam.Sridhar
    @Gaddam.Sridhar Місяць тому +20

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది కదా..

  • @Naveen24368
    @Naveen24368 Місяць тому +20

    ఎవరు ఎన్ని చెప్పినా నాకు ఉద్యమం సమయం లో వచ్చి ఉద్యమం స్ఫూర్తి నింపిన అప్పటి పాటకి ఉన్న సంగీతం అంటేనే మాకు ఇష్టం.

    • @magapukameswararao
      @magapukameswararao Місяць тому +4

      అప్పుడు ఉద్యమపాట అలాఉండాలి. ఇప్పుడు రాష్ట్ర పాటగా ఇలానే ఉండాలి

    • @Vote4Note-vk9dt
      @Vote4Note-vk9dt Місяць тому

      ENT required

  • @parasaaruna7198
    @parasaaruna7198 Місяць тому +6

    రాములోరిని, సమ్మక్క, సారలమ్మ కీర్తించుట మే కాక
    తెలంగాణ ప్రాంతమందలి ప్రతి
    అణువును కీర్తించిన గేయమిది
    అందెశ్రీగారి హృదయాంతరల్లో నిక్షిప్తం అయినదీనిని కీరవాణిగారి సంగీతాన్ని సమ్మిళితం గుభాళించేలా చేసిన ముఖ్యమంత్రి వర్యుల ఎంపిక
    ఎన్నదగింది.జయహో cm garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rocky-bhm797
    @rocky-bhm797 Місяць тому +1

    Super ga unadi song...

  • @abhiroopgoud8264
    @abhiroopgoud8264 8 днів тому

    Super undi song

  • @Denver2270
    @Denver2270 Місяць тому +4

    ఈది కద అసలైన పాట . చాలా బాగా ఉంది కద. trs నా కొడుకులకి ఏం తెలుసు వెస్ట్ గాలకు

  • @DudLuk
    @DudLuk Місяць тому +4

    Ninna release aina song kante idi super ga undi

  • @vimmenthalasanjeevreddy5831
    @vimmenthalasanjeevreddy5831 Місяць тому +1

    Super composing keravani garu

  • @LathikaLasyasri2015
    @LathikaLasyasri2015 Місяць тому +2

    Super jai telangana

  • @maddurimanohar2888
    @maddurimanohar2888 Місяць тому +7

    Lyrics super

  • @prathapanisrinivasu7828
    @prathapanisrinivasu7828 Місяць тому

    Very nice song, thanks to Andhe Sree Garu,and Keeravani garu

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 Місяць тому +2

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి, మా ఆకునూరు శతపత్రపురం శతకోటి వందనాలు మీ కన్నీరు ఏనాటికీ వృధా గా పోదు

  • @user-no1kw8ts9v
    @user-no1kw8ts9v Місяць тому +1

    Super undi song.. from karimnagar TG.....
    Lyrics super unnay

  • @UshaSri-eq5xd
    @UshaSri-eq5xd Місяць тому +5

    Old song tune is better thsn this

  • @natarajdasoju9764
    @natarajdasoju9764 Місяць тому +6

    జై తెలంగాణా

  • @sribhavanitenthouse903
    @sribhavanitenthouse903 Місяць тому +1

    Nice super song ❤❤

  • @uma_mahesh_27
    @uma_mahesh_27 Місяць тому

    Pata vinadaniki baguna kuda na Telangana soul miss ayina feeling anpisthundhi..

  • @VenkateshamDomala
    @VenkateshamDomala Місяць тому +1

    Jai Telangana,Jai Jai Telangana .✊️✊️
    Thanks to sir Andesri garu and music director M.M.keeravani garu.👏👏👏👏👏👏

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому +1

      Thanks to only Ande Sri , who is Keravani

  • @Danaiahdanaiah-dd5kk
    @Danaiahdanaiah-dd5kk Місяць тому

    Super 🎉🎉🎉💐💐💐

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Місяць тому

    The Telangana state new Anthem is more superb than the old song. Hats off to Hon'ble C M Revanth Reddy sir

  • @Pravalikagundla04
    @Pravalikagundla04 Місяць тому +2

    Jai Telangana Jayahooo Telangana ✊✊✊✊✊✊

  • @bhaskarnalluri2721
    @bhaskarnalluri2721 Місяць тому +1

    హాట్షాప్అందేశ్రీగారు

  • @naveenkumar-gg9mv
    @naveenkumar-gg9mv Місяць тому

    Very nice song..Jai Telangana..❤🎉

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx 12 днів тому

    Super

  • @SridharReddy-lg1vx
    @SridharReddy-lg1vx 28 днів тому

    Super sir

  • @venkatreddyvanga2708
    @venkatreddyvanga2708 Місяць тому

    Andesri gariki, MM Keeravani gariki 🙏🙏🙏🙏💐💐💐👍👍

  • @sathishsena
    @sathishsena Місяць тому

    Chala bagundi

  • @mccreations2173
    @mccreations2173 Місяць тому

    I appreciate the writers and musicians of this song excellent song by government of Telangana which express all the heritage sites and the history of Telangana, culture, tradition.

  • @srinivasrao1886
    @srinivasrao1886 Місяць тому

    Super composition by keeravani sir

  • @raghuchalluri1063
    @raghuchalluri1063 Місяць тому +3

    Super..

  • @MadhukarSingham
    @MadhukarSingham Місяць тому

    జై తెలంగాణ

  • @yadagiriananthula7890
    @yadagiriananthula7890 Місяць тому +1

    old is gold

  • @Ramuludumbala
    @Ramuludumbala Місяць тому +3

    Exalent

  • @stephenkings6049
    @stephenkings6049 Місяць тому +1

    ❤ Jai Telangana

  • @annaldaskarunakar6825
    @annaldaskarunakar6825 Місяць тому

    అన్నా పాదాభి వందనము లు.

  • @ManasaRao0528
    @ManasaRao0528 Місяць тому

    4.19 Dhoolikattta 👏👏👌👌

  • @bhagavankumar8961
    @bhagavankumar8961 Місяць тому +7

    Old one is good

  • @prtushanthi1144
    @prtushanthi1144 Місяць тому +2

    Super 👍

  • @shravankumarerra7936
    @shravankumarerra7936 Місяць тому

    Evdu emanna anukondi ....
    Song mathram super undhi ....
    .Super Andesri garu 👏👏👏

  • @sanadiramachandram955
    @sanadiramachandram955 Місяць тому

    The best music song super exlent.

  • @brahma1312
    @brahma1312 Місяць тому

    Very thank full to Congress govt Innaugratting the great Telangana state song salute to andhesri sir

  • @ramarajucharitabletrust1562
    @ramarajucharitabletrust1562 Місяць тому

    శుభాకాంక్షలు

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd Місяць тому +1

    Super. No doubt

  • @AshokMacha-ub7un
    @AshokMacha-ub7un Місяць тому

    Excellent music composition

  • @MegaRambabu123
    @MegaRambabu123 Місяць тому +1

    Background create chesthe baguntadhi...

  • @viptunecreations8791
    @viptunecreations8791 Місяць тому

    అందరికి నమస్కారం...
    కీరవానిగారు song పదలు మార్చారు
    నేను అక్కడే ఉన్నాను ...
    సెక్క్యూటీ తో వెళ్లగొటారు ...... 😢
    మన తెలంగాణా పాటలో పరయోడు వెలుపెట్టిందు......

  • @laxmanmarikanti8428
    @laxmanmarikanti8428 Місяць тому +1

    ఈ సాంగ్ లో కూడా చివరకు గోరేటి వెంకన్న కాపీ కొట్టినట్టే ఉంది

  • @annaldaskarunakar6825
    @annaldaskarunakar6825 Місяць тому

    Super అన్నా...

  • @laxmanmarikanti8428
    @laxmanmarikanti8428 Місяць тому +2

    రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ గీతంగా ఒక పాటను ఆవిష్కరించారు అది చాలా దరిద్రంగా ఉంది
    గంగోత్రి సినిమాలో గల గల గోదారి అనే టైపులో ఉంది
    స్కూల్లో పిల్లలు కూడా దానిని యాక్సెప్ట్ చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు అది గమనించుకోవాలి

    • @Vote4Note-vk9dt
      @Vote4Note-vk9dt Місяць тому

      చెవుల్లో మొగ్గ ఉన్నట్టుంది.. అది తీసేసి విను

  • @sreekanthreddy4052
    @sreekanthreddy4052 Місяць тому +3

    Jai Telangana... revanth reddy anna you have done great job anna all the best anna at the same time BJP party pathakalu Telangana prajala ku vachei tatu chustunanduku really really hat's off to you.... BJP party leaders and karyakartha lu active ga kanipiyadam ledu except raja Singh anna thapa... BJP party leaders and karyakartha lu BJP party office lo noo leka public dagaraku poyi vala kashtalu personal ga telusu koni variki emi kavalo chustei baguntadi na abipray

    • @Agnostic7773
      @Agnostic7773 Місяць тому

      baga emotion avvuthunnav pilla nibba la unnav ..

  • @bhagavankumar8961
    @bhagavankumar8961 Місяць тому +2

    I'm big fan of keeravani but
    this song is missing the feel
    old one is short and sweet

  • @SureshMothukuri
    @SureshMothukuri Місяць тому

    Supar song

  • @prabhakaracharybm4881
    @prabhakaracharybm4881 Місяць тому +2

    Old song good

  • @sathyarudraraju
    @sathyarudraraju Місяць тому +1

    Super ❤

  • @balupandu-kv7xh
    @balupandu-kv7xh Місяць тому

    Super tune

  • @anjaneyuludammoju5433
    @anjaneyuludammoju5433 Місяць тому

    Superb

  • @budigamedia
    @budigamedia Місяць тому

    Super..🙏🙏

  • @naveenkumarakula1821
    @naveenkumarakula1821 Місяць тому

    Super song 👌👌

  • @nagendermaheshwaram6061
    @nagendermaheshwaram6061 Місяць тому

    Super song

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Місяць тому +3

    ఇలాంటి మంచి పాటను కూడా రాజకీయం చేయడం శోచనీయం కాదు పోదు అంటే కిరవాణి గారు అనాలి నేను ఆంధ్ర వాణ్ణి నేను తెలంగాణ పాట కోసం చేయను అని కానీ అతను అన లేదు ఇంకా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాలని చుస్తున్నారు సిగ్గు అనిపిస్తుంది పాటలకు చదువుకు వైద్యం కు కూడా ప్రాంతీయత ముడి పెట్టడం సరైంది కాదు చాలా చక్కగా ఉంది పాట

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому

      Bongu all ready people song adi all credit goes to Ande Sri , Keeravani Peru teyakandi

    • @user-yq4ju4tp6k
      @user-yq4ju4tp6k Місяць тому +1

      సంగీతం అతనే చేసారు కదా. స్వరకల్పన పాతదే. కీరవాణి సూపర్.

    • @rajeswarraosairi424
      @rajeswarraosairi424 Місяць тому

      @@kalyankt4801 అవులే మాటలు అపు రా ఇంకా ఏం దొరుకుత లేవు మీకు ఆంధ్ర తెలంగాణ తప్ప కిరవాణి పేరు చెపితే ఏం అవుతుంది రా బొంగు గింగు అంటున్నావు మాకు కూడా మాటలు బాగానే వస్తాయి

    • @rajeswarraosairi424
      @rajeswarraosairi424 Місяць тому

      @@kalyankt4801 ఆంధ్ర కు పోయి రాగి సంకటి నాటు కోడి పులుసు తిన్నప్పుడు లేదు ఆంధ్ర జగన్ ఇంటికి పిలిచి కుంటే లేదు

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому

      @@rajeswarraosairi424 arey owley credit goes to only Ande Sri , malli anta a bongu ganiki credit evalsina paniledu, Jai Ande Sri , Jai Telangana.

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 Місяць тому

    Veenula vinduga unnadi. Andesrigaru ,keeravani garu MEEKU dhanyavadamulu.Honble cm SRI REVANTH REDDI,GARU NAMASKARAMULU TO MAKE THIS. OFFICIAL STATE SONG.

  • @Danaiahdanaiah-dd5kk
    @Danaiahdanaiah-dd5kk Місяць тому

    💐💐

  • @krishnavluke6870
    @krishnavluke6870 Місяць тому

    Super song Andra Nellore
    Super music

  • @sarviswapna6033
    @sarviswapna6033 7 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bogekumar8287
    @bogekumar8287 Місяць тому

    Super excellent

  • @user-lk6sl7qh8n
    @user-lk6sl7qh8n Місяць тому

    Excellent....

  • @SwethaReddy-zc4zq
    @SwethaReddy-zc4zq Місяць тому

    Idi kadha TELANGANA ante🙏👏👏

  • @nagalaxmikunja
    @nagalaxmikunja Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @SurenderGangarapu
    @SurenderGangarapu Місяць тому +30

    Nice..ఇంత మంచి గీతం పైన ఎంత రాద్దాంతం చేశారు...కొంచెమన్న ...ఉండాలి..
    కీరవాణి ఇంత బాగ చేసాడు కదా..
    అందెశ్రీ రాసిన గీతం ,రాష్ట్ర గీతం బాగుండాలని సీ ఎం రేవంత్ ఆలోచన అమోహం...10 ఏళ్లు తెలంగాణ వారే కదా పాలనలో ఉన్నది ఎందుకు పట్టించుకోలేదని అడగాల్సింది పోయి ఆరోపణలు చేయడం ఎవడికైన .....
    ఉండాలి

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому +1

      Keeravani evadu, Credit all to Ande Sri Garu antey

    • @santhoshnayak3400
      @santhoshnayak3400 Місяць тому +1

      nuvedra pichodila unnav

    • @kalyankt4801
      @kalyankt4801 Місяць тому

      @@santhoshnayak3400 nuvvu eddonivi ra credit na telangana Ande Sri ki matramey dakali eddi

  • @mjrstudio358
    @mjrstudio358 Місяць тому

    అక్కడ తెలంగాణ మట్టిబిడ్డ అందెశ్రీ అక్షరాలు ఆస్కార్ విజేత కీరవాణి గారి సంగీతం మహాద్భుతం

  • @banjaraboy_starmaker_smule
    @banjaraboy_starmaker_smule Місяць тому

    13 minutes aina song lo lyric to lyric ardham cheskoni last varaku vinandi ...... Entha baagundho assalu cheppalenu ❤

  • @aravindsavan19
    @aravindsavan19 Місяць тому

    ✊✊

  • @sardarSyed-rw5gi
    @sardarSyed-rw5gi Місяць тому

    Music bagundhi

  • @pothuganti9932
    @pothuganti9932 Місяць тому

    జై తెలంగాణ 👌🏻👌🏻🙏🏻

  • @SStudio-dq9lp
    @SStudio-dq9lp Місяць тому

    Supar

  • @bittucreations2141
    @bittucreations2141 Місяць тому +1

    Oled is super

  • @user-yq4ju4tp6k
    @user-yq4ju4tp6k Місяць тому

    Singers పేర్లు కూడా వేస్తే బాగుండు చాలా బాగా పాడారు.

  • @rajendramogili8427
    @rajendramogili8427 Місяць тому +1

    Old song is good

  • @srinivaspallerla7620
    @srinivaspallerla7620 Місяць тому +1

    Jai. Telanga❤❤❤❤❤❤❤❤❤

  • @mkishore690
    @mkishore690 Місяць тому

    Old song Bagundi…endulo telangana feel ladu….malli Telangana government ragene marustham…..

  • @Anji401
    @Anji401 Місяць тому

    అందేశ్రీ సార్❤❤❤❤🎉🎉🎉🎉

  • @veeragonilaxmaiah3379
    @veeragonilaxmaiah3379 Місяць тому

    Andheri keeravani super hit song