ANR Satire To Mohan Babu | ANR 75 years felicitation | Chiranjeevi

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 1,8 тис.

  • @telugufilmnagar
    @telugufilmnagar  3 роки тому +186

    Watch ANR Devadasu Movie Scenes Here : ua-cam.com/play/PLB6vDYB4M-c3KQb4Ij-yIw6DH3rujH9uJ.html

  • @jdvprasad7380
    @jdvprasad7380 3 роки тому +682

    ఇప్పటి వరకు మీరు గొప్ప నటుడు మాత్రమే అనుకున్నాను,ఈ మాటలు విన్నాక తెలుసుకున్నాను అంతకంటే గొప్ప వ్యక్తి అని...మీకు నా నమస్కారాలు గురూజీ...

  • @nazeerdurgamnazeerdurgam1889
    @nazeerdurgamnazeerdurgam1889 3 роки тому +237

    మొసంబబును తిట్టిన తిట్టు తిట్టకుండా మళ్ళీ మళ్ళీ తిట్టరూ ANR గారు.. .. నిజమైన తెలుగు లెజెండ్ గ్రేట్ నాగేశ్వరరావు గారు..

  • @akshayk5109
    @akshayk5109 4 роки тому +926

    అదృష్టం + కష్టం +అనుభవం = ANR

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 роки тому +8

      I say will power + determination+ hardwork person. i think NTR is fortunate person. But ANR is self made actor.

    • @Maheshreddymula26
      @Maheshreddymula26 2 роки тому

      @@achyuthanandan3614 NTR @అదృష్టవంతుడు అంటే ఏ విధంగా అన్న

    • @rajeshraj1670
      @rajeshraj1670 2 роки тому

      @@Maheshreddymula26 అదృష్టవంతుడు కాదు టాలెంట్ పర్సన్

    • @sureshpentakota6669
      @sureshpentakota6669 3 місяці тому

      ​@@Maheshreddymula26ఆయనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప రూపం వాచకం సగం సక్సెస్ ముందే వచ్చింది

  • @rameshbomma4085
    @rameshbomma4085 4 роки тому +499

    చిరంజీవిగారు చాలా బాగా మట్లాడారు. ANR గారు గొప్ప నటుడు.

  • @tulasinarayana4818
    @tulasinarayana4818 6 років тому +2224

    ANR గారు మీ సమయస్ఫూర్తి కి నా జోహార్లు
    చిరంజీవి గారు చాలా గొప్ప గా మాట్లాడారు

    • @santosh34556
      @santosh34556 6 років тому +4

      Yes

    • @svs7235
      @svs7235 5 років тому +45

      అవును చిరంజీవి మంచివాడు.మోహన్ బాబు గాడే హౌలేగాడు

    • @rajeshveldurthy6860
      @rajeshveldurthy6860 5 років тому +1

      @@svs7235 BM

    • @doraswamya7837
      @doraswamya7837 5 років тому +2

      8

    • @murthymurthy1686
      @murthymurthy1686 5 років тому +3

      Hello guru vadu kadhu manchivaru

  • @errayyanagala2885
    @errayyanagala2885 4 роки тому +81

    సూపర్ సార్ ఏఎన్ఆర్ గారూ ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేయాలని తపన పడిన ఎదవ మోహన్ బాబు గాడిని కొట్టకుండానే చెప్పు తెగేలా కొట్టిన మీకు అభినందనలు ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో ఏఎన్ఆర్ గారూ

  • @srikanthmangali8735
    @srikanthmangali8735 3 роки тому +165

    అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఎంతగానో నచ్చాయ్ సార్

  • @sunnychekrs7597
    @sunnychekrs7597 2 роки тому +26

    ANR Gari sambhashana chaala bagunnadi. Respect, wisdom and maturity all were present in his speech. Legend of our Telugu cinema.

  • @udaykumaar7181
    @udaykumaar7181 3 роки тому +24

    💐"మన అక్కినేని"💐
    .............................
    ఛక్కనైన నటనకు ఓ రూపం ఉన్నదేని
    అది మరెవరో కాదు అది -మన "అక్కినేని"
    లెక్కలేనన్ని చిక్కనైన హావభావాలను
    అవలీలగా ప్రదర్శించెను మన - "అక్కినేని" !
    నటనాబ్థి గహనాన్ని కొలిచి
    అభినయ మేరు పర్వత శిఖరాన్నథిరోహించి
    అభిమానుల హృదయాల వెండితెరలపై
    తన బంగరు నటనా పాటవ చిహ్నాలను ముద్రించెను - మన "అక్కినేని" !!
    మూడుతరాల ప్రేక్షకులనలరించిన
    ఓ..మహాద్భుతావిర్భావం-మన"అక్కినేని"
    ఆ దేవుడు సైతం మరలా చెక్కలేని
    అద్వితీయ నటనాశిల్పం - మన "అక్కినేని" !!!
    👌💐👌💐👌💐👌💐👌💐👌
    ...................... .............uday

    • @VvvRrr-vc8zn
      @VvvRrr-vc8zn 7 місяців тому

      ❤❤❤❤❤❤ jai akkineni.

  • @suresht7162
    @suresht7162 2 роки тому +32

    అనుకునే వాళ్ళు అనుకొనివ్వండి ఇది పెద్దరికం అంటే .. LEGENDS ALWAYS LEGENDS
    ANR garu 🙏🙏

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 4 роки тому +2585

    100 రోజులు ఆడిన సినిమాలే 114 ఉన్నాయి.. ఏఎన్నార్ గారివి.. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు ఇది.. A true legend 🙏🙏🙏

  • @MaheshKumar-rz9gv
    @MaheshKumar-rz9gv 6 років тому +541

    Mohan babu గారి మానం నవ్వుతుకూడా తీయడం ANR లాంటి గోపానటుడుకే సాధ్యం I respected ANR sar 😆

    • @Normalhuman1985
      @Normalhuman1985 2 роки тому +8

      Radha TMT steel bar dimperu ANR garu

    • @Sivasmart_9291
      @Sivasmart_9291 7 місяців тому

      ​@@Normalhuman1985 🤣🤣🤣🤣

  • @renud8721
    @renud8721 3 роки тому +88

    When an actor reached at sme heights they shud maintain sme dignity
    Actors like mohan Babu can't compare other success with him
    Every actor will go thru struggle ...u need to maintain tht dignity at smepoint
    Hats off to ANR he reacted softly ...no one will face such disrespect after inviting him for his felicitation.
    It shows true character of a person ...they shud learn such thgs from such legends

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 2 роки тому +41

    3:50
    ANR గారు : ROCKZZZZZZ 🔥
    మోహన్ బాబు : SHOCKZZZ🤯😂

  • @Ravisankarji
    @Ravisankarji 6 років тому +425

    I had an opportunity to meet my childhood hero, ANR i the year 1985. I happened to teach yoga to his wife Annapoornamma and so she took me home to meet her husband. I was excited to meet ANR as I used to dance to his songs in movies when I was a child. I was also called as ANR in my town. When I met him, he was recovering from his heart surgery. He asked me to let him be quiet. But he gradually started interacting with me on various subjects. Without our knowledge, we had a comfortable 2 hours interaction. It was a very memorable time in my life. It still keeps thrilling me whenever I remember that.

    • @Dk-ol9xt
      @Dk-ol9xt 3 роки тому

      @A V Dileep Reddy thank you bro

    • @Dk-ol9xt
      @Dk-ol9xt 3 роки тому

      @A V Dileep Reddy thank you bro

    • @koteswar009
      @koteswar009 3 роки тому +1

      Very good opportunity

    • @koteswar009
      @koteswar009 3 роки тому +1

      @Jackpot dont you believe that

    • @prsngng9449
      @prsngng9449 2 роки тому +1

      Sir...meeru mee English fluency superb sir!!!🙏

  • @Saishishira
    @Saishishira 3 роки тому +112

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సార్.మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.🙏🏼🙏🏼🙏🏼

  • @rudrarishi
    @rudrarishi 8 років тому +557

    మా గుండెల్లో ఎప్పటికి మీరు జీవించే ఉంటారు మీరు..

  • @wishvakrish3583
    @wishvakrish3583 2 роки тому +74

    ANR’s sense of humour is next level.

  • @bhushanbhushan2962
    @bhushanbhushan2962 8 років тому +52

    I watched this in TV at that right time telecasting live..but still I never skiped this ANR sirs video..realy ANR'S all interviews motivates alot to be a good human.i learnd alot by his inner views..ANR SIR AMAR RAHE..

  • @nagendrababu3273
    @nagendrababu3273 3 роки тому +8

    Intha chakkati telugu speach vinadam happy ga undhi🙏🙏🙏meeru chala great ANR sir....

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 роки тому +45

    ఆ కాలంలో నటులు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు.. Ntr గారు Anr గారు etc.

  • @rreddy4640
    @rreddy4640 3 роки тому +61

    What a Grace when The Legend (ANR)Speaks.

  • @mr.prudhvi4626
    @mr.prudhvi4626 5 років тому +852

    ANR & NTR
    తరువాత అంతలా పేరు ,అభిమానం సంపాదించుకున్న హీరో చిరంజీవి....

  • @pandalyrics383
    @pandalyrics383 Місяць тому +21

    Anyone in 2025 😂

  • @vdpk5061
    @vdpk5061 3 роки тому +224

    వ్యగంగా విమర్శించడం లో నాగేశ్వర రావు గారు నిష్ణాతులు.. పాపం అనవసరంగా పరువు తీయుంచుకున్నరు.. 😂

  • @akhilajay6448
    @akhilajay6448 3 роки тому +67

    అక్కినేని నాగేశ్వర రావు గారు లెజెండ్ యాక్టర్
    జై అక్కినేని 💪💪💪

  • @shivaji856
    @shivaji856 Рік тому +5

    Great respect for ANR.
    When ANR says he always believed in hard work and not luck, it is understood that he doesn't know the difference between hard work and luck. These two are two different concepts.

  • @janyavularajkumar
    @janyavularajkumar 4 роки тому +9

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 👌👌👌 విషయం ఏంటంటే ""అందరూ బాగుండాలి అందులో నేనూండలి""" అని అందరూ అనుకునే మంచి మాట. కానీ " చాలా మంచి నటుల జాబితాలో నేనూ ఉన్నందుకు ఆనంద పడుతున్నాను అనుకున్నా తప్పులేదు" కానీ అసలు నేనూ మంచి నటుడిని అనేది పనికిరాని వ్యత్కుత్వం

  • @Anonymous47
    @Anonymous47 4 роки тому +20

    Look at the artist within him. Look at the language ! Hats off. "aneka mandi eersha padite ne gani naa adhrustham teleedu"

  • @saikrishnaregonda2698
    @saikrishnaregonda2698 7 років тому +276

    ANR garu is on Fire...best way to reply u r haters(mohanbabu)

  • @ravikasim
    @ravikasim 7 років тому +412

    ANR ఒక్క చరిత్ర

    • @SatishSatish-bq2ff
      @SatishSatish-bq2ff 3 роки тому

      Boka charitra

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 3 роки тому +7

      @@SatishSatish-bq2ff charitra kaka pothe me ammanannalanu adugu

    • @shekarrao5229
      @shekarrao5229 3 роки тому +3

      @@SatishSatish-bq2ff picchi nakoduka jaggrtha

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 2 роки тому

      Sir,bokka charitra.yes bokka ante sunna.sunna nunchi sundaranga okati rendu mudu antu okkokka step aekkutu inka aekkadaaniki metlu levu anni aekkesanu antu charitra srusthinchina bokka nunchi aedigina goppa mahaaaaaaaanatudu natudu anr.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 2 роки тому

      O

  • @Madhubindu.d
    @Madhubindu.d 3 роки тому +69

    His personality is commendable, he owns his flaws, he perfectly knows his strengths and weaknesses. I love the way he speaks so articulately.

  • @arjunavenger9140
    @arjunavenger9140 6 років тому +29

    మీ జీవితం మాకు ఆదర్శం., మీ మాటలు మాకు నిఘంటువు...

  • @muralikrishnach
    @muralikrishnach 5 років тому +137

    అక్కినేని నాగేశ్వరరావు గారు చిరంతరం ప్రజల మనసులో జీవించే ఉంటారు

  • @skbash6480
    @skbash6480 5 років тому +11

    2020 లో 1933 అనే మాట వింటూంటే వళ్ళు shock avuthandi.... hat's off to Telugu film industry

  • @srinivasulureddy8713
    @srinivasulureddy8713 2 роки тому +22

    ANR గారు చాలా మేటి నటులు. Hats off to his action in many old movies 👏👏👏

  • @mdsaberali4905
    @mdsaberali4905 4 роки тому +13

    A GRATE PRIMARY SCHOOL EDUCATED Mr. ANR Really a proudfull presention to our Andhra CULTUR an UNKNOWN actor is Borned From a Soul and Spirit of his Natural ACTIVITY. He is a GUIDE, and DICTIONERY of Acting. PREM NAGAR Last Song CLIMAX is a Historical. My Tributes to Sri, Late ANR. 🙏🙏🙏 Vande Kala Samskruthi.

  • @Mrk.9898
    @Mrk.9898 6 років тому +17

    80 years anubhavalanu 8 minutes lo vivaram ga chepparu ....so great!!

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 3 роки тому +5

    ఈ మనిషికి నిలువెల్లా VISHAM, AHAM, GARVAM, కులదురహంకారం .
    అన్ని కులాలను మోహన్బాబు గౌరవించడం నేర్చుకోవాలిఅప్పుడే
    ఈ ఫ్యామిలీకి గుర్తింపు .

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 2 роки тому +11

    That's the courage and frankness of ANR...mb ki dhoola theerindhi.. though he will not change

  • @suryachandrarao3652
    @suryachandrarao3652 3 роки тому +22

    Nageshwara garu talking about his mother's confidence in him after his huge success...🙏🙏🙏

  • @prashanthjulajula6981
    @prashanthjulajula6981 3 роки тому +6

    Anr గారిలా నటించే వాళ్ళు ఎవరు లేరు రారు

  • @komalagene6771
    @komalagene6771 2 роки тому +5

    Suprb ANR garu!!
    Intha silent ga satire vesesaru !!!!
    U r legendary always...

  • @nagarjunapolumati4941
    @nagarjunapolumati4941 4 роки тому +18

    ANR..... great actor in Indian film industry.

  • @Mahesh-fh3ec
    @Mahesh-fh3ec 2 роки тому +36

    4:51 chiru Garu super expression 👌

  • @indianTrainfans007
    @indianTrainfans007 8 років тому +223

    wow anr garu miru super sir. chala cleverga counters vesaaru mohanbabuki.. miru legend sir.. hats off.. anr lives on

  • @dipanjandutta7361
    @dipanjandutta7361 2 роки тому +24

    ANR......KING OF TOLLYWOOD...🙏🙏🙏🙏🙏🙏

  • @tunikinarsimlu7544
    @tunikinarsimlu7544 7 років тому +816

    డబ్బా రాయుడు మన మోహన్ బాబు

  • @sambasiva1183
    @sambasiva1183 2 роки тому +3

    can't believe.... e video live chusanu ...
    appudey 9 year's complete👌💯👌💯👌

  • @srikanthemidisetty5423
    @srikanthemidisetty5423 5 років тому +616

    తెలుగు ఇండస్ట్రీ కి ఇద్దరు కవల పిల్లలు అది ఏఎన్ఆర్ &ఎన్టీఆర్ గారు సరిలేరు వీరికెవరు

  • @NaveenKumar-lu8ht
    @NaveenKumar-lu8ht 6 років тому +127

    3:47 మోహన్ బాబు కి కౌంటర్

  • @vpenchala
    @vpenchala 9 років тому +88

    sir anr garu, your so great man, when listen your life experience .... its help a lot how to get confident ... how to change life style or character... great life history and also super star krishna tooo.

  • @Sarvenki2402
    @Sarvenki2402 6 років тому +18

    😊well said ANR SIR, V r missing u.
    # from Karnataka....

  • @jafferhussain3406
    @jafferhussain3406 7 років тому +101

    legend is legend.... ANR remains always in the hearts of the people....his melodious songs his acting ..oh...unforgettable ....

  • @abdurrahmman5891
    @abdurrahmman5891 3 роки тому +19

    What a disciplined man and down to earth person inspiring for our generation true legends NTR, ANR hatts off Sir

  • @jannisanjaysahu6693
    @jannisanjaysahu6693 6 років тому +73

    JAI NTR... JAI ANR
    TWO LEGENDARY ...IN TOLLYWOOD

  • @bonelasrinubabu8255
    @bonelasrinubabu8255 3 роки тому +42

    Mega star always King of Indian cinema Jai charanjeeva ❤️❤️❤️

  • @cmahesh4355
    @cmahesh4355 11 місяців тому +28

    వెనకాల రఘు రామ కృష్ణం రాజు wig లేకుండా కూర్చున్నారు ఎంత మంది గమనించారు...మాజీ ఎంపీ మరియు ప్రస్తుత ఉండి mla.

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 2 роки тому +5

    Legendary actor's ANR NTR SVR GARU Miss u sir FROM MACHILIPATNAM

  • @LalithaK107
    @LalithaK107 3 роки тому +8

    This is how people listen when legendary personality speaks.. ANR garu eppudu amarule..

  • @malyalasaiphaneendra6172
    @malyalasaiphaneendra6172 9 місяців тому

    స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్నుడగున్...... Best line

  • @saikrishna-ql2hw
    @saikrishna-ql2hw 6 років тому +55

    ANR King of Tollywood.
    ANR Lives On.

  • @charanreddyb9372
    @charanreddyb9372 Рік тому +1

    Naku 21 age sir ippudu. Nenu ANR sir interview JAYAPRADAM program lo chusanu. Andaru chudandi please🙏 Aaaa Okka interview tho aa కాలంలో yenduku puttaledu ani anukuntunnanu sir.
    #ANR గారు
    #NAGARJUNA గారు
    #NAGACHITANYA గారు
    #AKHIL గారు
    Really miss u sir. Ee kalam lo vunde vallaku kuda O inspired your life sir. Miss u sir😥😥.

  • @fastmaker980
    @fastmaker980 3 роки тому +7

    AND One and only legend actor in Indian movie history .Anr's cinema career is 80years

  • @NagabhushanaRao-rh9ps
    @NagabhushanaRao-rh9ps 10 місяців тому +1

    Natasamrat eee srustilo Okkare Prachi okkarini daasulugaa cheyinchukunna manandari devadaasu I don't care❤❤❤

  • @santhuguptha85
    @santhuguptha85 2 роки тому +7

    One Of The Finest Speeches...

  • @kunalakshunnaidu7439
    @kunalakshunnaidu7439 3 роки тому +4

    చాలా గొప్పగా మాట్లాడారు

  • @nageswaraoparime5338
    @nageswaraoparime5338 3 роки тому +2

    A. N. R.. అంటే నాకుచాలా మరీ మరీ ఇష్టం

  • @ravigarre6366
    @ravigarre6366 6 років тому +175

    మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే.. devadaasu gaa meeru palikina డైలాగులు అజరామరం.. ANR legend..

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 8 місяців тому +1

    Always ANR is great Artist and best hardworking and excellent criticizer like ‘Tenali Ramakrishna’, hats off ANR and you are iconic and a big dictionary❤❤❤❤❤❤Romantic King ANR❤❤❤❤❤❤

  • @TTDevotional
    @TTDevotional 3 роки тому +20

    స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె,
    లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు.
    తనలోగల లోపాలు ఏమిటో తెలిసుకోవటమే పెద్ద విద్య, అవి తెలుసుకున్నవాడే పరిపూర్ణుడైన మనిషి

  • @kumudaseelamsetty4833
    @kumudaseelamsetty4833 4 роки тому +8

    @5:12 Ramanaidu garu way of looks at Mohanbabu 😂😂

  • @sarma6016
    @sarma6016 6 років тому +898

    మనిషి వా మొహాన్ బాబు వా అంటారు ఇక

  • @dr.indukurisatyanarayanara2819
    @dr.indukurisatyanarayanara2819 7 років тому +15

    ANR the great and fans remember him for ever and legacy continued by Nag.

  • @pasumarthisomaraju8453
    @pasumarthisomaraju8453 5 років тому +11

    ఎంత ఎత్తుకు ఎదిగిన గర్వ పడడం మూర్కత్వం అని షార్ట్ కట్ చేసి బలే చెప్పారు anr

  • @kamalkumarmukiri4267
    @kamalkumarmukiri4267 7 років тому +9

    ANR is great.... his life is an example that descipline brings beautiful life.

  • @venkateshprasaddarru3534
    @venkateshprasaddarru3534 5 років тому +12

    ANR Garu is a legend and And very unique and incomparable person perfectist he is like a film god

  • @suriinnocent4391
    @suriinnocent4391 7 років тому +913

    సూపర్ ANR గారు.... మొహన్ బాబు ఇజ్జత్ తీసిండు అందరి ముందు.... మొఖం మొడ్డల్లే పెట్టుకున్నాడు మోహన్ బాబు .....👌👌👌👌👌👌

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 5 років тому +13

    Hats off anr garu....u r one of the legends of tfi....

  • @aruntejayasarapu5564
    @aruntejayasarapu5564 2 роки тому +10

    EVERGREEN ANR ♥️

  • @KurosakiIchigo2003
    @KurosakiIchigo2003 2 роки тому +4

    3:46 history of snow ends here😂😂😂🤣

  • @pavang4141
    @pavang4141 9 років тому +48

    chiru entry superrrrrrrrrrrrrrrrrrr

  • @revathynimmala928
    @revathynimmala928 2 роки тому

    Yentha life experience unte elanti situations ni handle cheyagalugutham.. anr super ❤️❤️❤️ assalu kinchaparachakunda assalu thittinattu kakunda em setire echaru. Super!

  • @pavang4141
    @pavang4141 9 років тому +515

    chiru is a true legend it is proved in his speech of anr

    • @satyanarayanaakasapu3931
      @satyanarayanaakasapu3931 7 років тому +2

      pavan g
      C

    • @rythudevobhava
      @rythudevobhava 7 років тому +5

      satyanarayana akasapu : good joke

    • @actualIndia1
      @actualIndia1 6 років тому +2

      pavan g 😂😂😂😝

    • @PSR444
      @PSR444 6 років тому +3

      Yes bro

    • @sundupallivenkateswarlu6854
      @sundupallivenkateswarlu6854 6 років тому

      pavan g the panel Year old daughter of the FIRST-CLASS figgkfq to be in the upper right corner of the FIRST-CLASS figgkfq to be in a uuuuuuuuiuuuuygftf

  • @kathulachandrashekar7888
    @kathulachandrashekar7888 3 роки тому +14

    Excellent speech,old is really Gold.

  • @nishanthb6937
    @nishanthb6937 7 років тому +54

    4:14 abba very beautiful smile...

  • @ravindranathtagore2797
    @ravindranathtagore2797 3 роки тому +2

    నటన అంటే మోటు కాదు....
    నటన అంటే సమయస్ఫూర్తి...

  • @aniltalluri5269
    @aniltalluri5269 3 роки тому +22

    Wonderful speech, he is legendary actor.

  • @RitwikGoud07
    @RitwikGoud07 2 роки тому +9

    Her smile 😍 4:00

  • @vinodbc1403
    @vinodbc1403 6 років тому +11

    ANR is one of the best and veteran actor in Tollywood.

  • @keka786
    @keka786 3 місяці тому +6

    entha mandi ANR gaari venakaala samnta seat chusaaru ...

  • @balajinaindi749
    @balajinaindi749 24 дні тому

    Great speech ANR sir. Ur the legendary actor in India film industry

  • @medidimadhu
    @medidimadhu 4 роки тому +16

    Excellent ANR...still u are alive in our heart

  • @singerrrbaba9990
    @singerrrbaba9990 3 роки тому +2

    Legend ANR speech pekssssss Asalau Mohan Babu ku Emi 😂😂😂😂😂😂 kavalooo adi chesadu 😂😂😂😂 baaga mosesaduuuu iceee thooo 👌👌👌👌👌👌👌

  • @balakumarkorada4143
    @balakumarkorada4143 7 років тому +12

    chaduvukunna murkudu mohan babu 😢
    chaduvulekapoyana goppavekthi 👌 A nageswarao👌👌👌👌💐

  • @ravisrikanthreddy9786
    @ravisrikanthreddy9786 3 роки тому

    Anr lives on..... Forever... Eppudu okelaga.... Stable ...disciplined... Health and Financial wise.... Biryani aiynaa... Saddannam ainaa... Andhra blood brothers ki Maa haatsoff

  • @aadhyajoyvlogs8615
    @aadhyajoyvlogs8615 6 років тому +82

    2 kallu industry ki ANR, NTR
    3 Kannu megastar

    • @Shivakumar-ft3bw
      @Shivakumar-ft3bw 5 років тому +5

      Krishna unnadu bro

    • @vasishtavnss
      @vasishtavnss 4 роки тому +5

      Krishna, Shobhan Babu...vaallu kooda manchi actors and in person also

    • @harishbabu15
      @harishbabu15 4 роки тому +15

      @@vasishtavnss Sar le...vaalantha liver kidney iccheddam.😂

    • @venkatsada
      @venkatsada 4 роки тому

      Yes

    • @sairam6602
      @sairam6602 4 роки тому +1

      @@harishbabu15 😂😂😂😂

  • @CRPFSOLDIER143
    @CRPFSOLDIER143 4 роки тому +8

    Final word is amazing.. Thank u ANR garu

  • @anilauece
    @anilauece 6 років тому +40

    3:44 about mohanbabu. Save time