NEEVU NAA THODANI | A Pranam Kamlakhar Musical

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2020
  • Producer: Prasad rao & Jyothirmayi
    Music: Pranam Kamlakhar
    Singer: Sireesha .B
    Lyrics: Father. Johnson Chettur
    keys - Williams
    Guitar - Keba
    Santtor & Harp - Seenu
    Solo violin -Chandru
    Veena - Haritha
    Sound engineers - Sireesha (Vizag)
    Avinash (20 db)
    Mixing by A.P.Sekar @ Krishna Digi Design Studios (Chennai)
    Mastered by Suresh.P at A.R.Rahman studio
    Music Coordinator: K. D. Vincent
    Video by Karthik (Vizag)
    Video Editing: Priyadarshan pg.

КОМЕНТАРІ • 935

  • @nikithapaulson1926
    @nikithapaulson1926 2 роки тому +16

    నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ
    నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ
    పదము తాకి వేడనీ
    నీవే నా జతవై రావా దేవా
    మాత్రుమూర్తి మరచిన
    నీవు నన్ను మరువవు
    నింగి నేలను తాకిన
    నీవు నన్ను విడువవు
    ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై
    మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను
    కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో
    పాపమంటి నా యద
    అలసిసొలసే ఘడియలో
    జీవితాన కడలి కెరటం
    మునిగిపోయే బ్రతుకులో
    నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా

  • @rsatyaswaroop3958
    @rsatyaswaroop3958 3 роки тому +203

    చెవిలో తేనె పొసినట్టుగా వుందీగా... ఇటు గాత్రం అటు సంగీతం....God bless you one and all....🤝

  • @thaligattusubramanyam289
    @thaligattusubramanyam289 2 роки тому +18

    దేవుడు చేసిన మనుషులు ఇంత చక్కని సంగీతం మరియు వాయిద్యాలతో మనిషి ని మైమరిపింపజేస్తుంటే స్రుష్టికర్త యైన దేవుడు తన చెంతకు చేరిన వారికి శాశ్విత విశ్రాంతి నివ్వడా దేవుడు మీ బ్రృందం ను దీవించి ఆశీర్వదించును గాక!

  • @aishublessy3059
    @aishublessy3059 3 роки тому +8

    మంచి పాట.మంచి స్వరం.మంచి సంగీతం. మంచి దేవుడు.తప్పకుండా మీ స్వరాన్నీ miss కాకుండా మన యేసయ్య పాటలకే అర్పించమని నా కోరిక..(సుదర్శన్ బెంగళూరు)

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 2 роки тому +4

    బహు తియ్యని ఖంఠస్వరం తల్లి నీది.దేవుడు నిన్ను దీవించును గాక.

  • @shinysusanna_followingjesus
    @shinysusanna_followingjesus 2 роки тому +10

    Sweet voice sister..దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చాడు..అంతకన్నా గొప్ప విషయం దేవుడు ఇచ్చిన స్వరమును దేవునికి ఉపయోగించడం..God bless you sister..

  • @PRABHUYELETI
    @PRABHUYELETI 3 роки тому +15

    శిరీష చాలా బాగా పాడారు... లిరిక్స్ చాలా అర్థవంతంగా వున్నాయ్... ఫాదర్ జాన్సన్ గారు చాలా బాగా రాశారు... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్...ఒక మాటలో చెప్పాలంటే పాట అద్భుతం

  • @sampathpathi9033
    @sampathpathi9033 3 роки тому +11

    మనకు ఎన్ని బాదలున్న ఈ పాట ఒకసారి వింటే అన్నీ మర్చిపోవచ్చు ....Feel good song.. god bless you all....glory to God♥️

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 3 роки тому +25

    మెస్మరైజ్ మ్యూజిక్.. అండ్ సింగింగ్.. ఆల్ గ్లోరీ టూ లార్డ్ జీసస్ ఓన్లీ.. ఆమెన్.. హల్లెలూయా. మే గాడ్ బ్లేస్ యు ఆల్ టీం స్పెషల్లీ కమలాకర్ సార్.. వి విష్ యు ఆల్ ది బెస్ట్.. 🙏🙏👌♥️

  • @prasadaraokommukuri7783
    @prasadaraokommukuri7783 Рік тому +4

    అద్భుతమైన, ఆత్మీయమైన పాట. పాట కొరకు పని చేసిన ప్రతిఒక్కరికి వందనాలు. ఇంత మంచి పాట ను మీ నుండి తీసుకొచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏

  • @bethlehemagchurchladdigamp4687
    @bethlehemagchurchladdigamp4687 3 роки тому +8

    యేసయ్య మిమ్ములందరి ని దీవించి ఆశీర్వదించును గాక ! చక్కని పాట .🙏🙏

  • @vijayaamma7936
    @vijayaamma7936 3 роки тому +21

    Super song akka
    Mind blowing
    What a melodious voice akka OKA LIKE VASUKONDI FRIENDS
    You are very very very Beautiful akka😍👌👌😊

  • @AMMA_HOME_RAJ..
    @AMMA_HOME_RAJ.. 3 роки тому +7

    వింటున్న కొట్టి వినాలనిపిస్తుంది సాంగ్ నేను కనీసం వెయ్యి సార్లు విని ఉంటాను

  • @padmavathikadimi7092
    @padmavathikadimi7092 3 роки тому +6

    బ్యూటిఫుల్ వాయిస్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. గాడ్ బ్లెస్స్ యు మీకు దేవుని సాంగ్స్ మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను

  • @SISERE1986
    @SISERE1986 3 роки тому +19

    గాత్రం,సంగీతం అద్భుతం.నేను ఈ మధ్య విన్న చాలా మంచి పాట.రణగొణు ధ్వనులు లేకుండా..సాంప్రదాయ వాద్య సంగీతం..అందరికి అభినందనలు..

    • @avullamparthi
      @avullamparthi 2 роки тому +1

      హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
      యేసు రక్తమే ❤ జయము!

  • @chandrapaulgera4474
    @chandrapaulgera4474 2 місяці тому

    భగవంతుడు నిన్ను ఆశీర్వదించి మంచి
    స్వరం ఇవ్వటం ద్వారా
    మేము నీ స్వరం నుండి
    ఎన్నో పాటలు వింటున్నాము.

  • @dhanarajdaniel8431
    @dhanarajdaniel8431 6 місяців тому +1

    ❤இயேசு நல்லவர்.
    எல்லாப் புகழும் இயேசுவிற்கே.
    அருமையான பாடல்.
    கம்போஸ் ரொம்ப நல்லா இருக்கு.
    வரியின் ஆழம் நன்று.
    🍎🍊🍉🥭🍍

  • @rajkumardone7180
    @rajkumardone7180 3 роки тому +5

    చాలా చాలా బాగుంది. మంచి సంగీతం. చెల్లి శిరీష బాగా పాడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక

  • @vstrhythm-keys1639
    @vstrhythm-keys1639 3 роки тому +15

    Very good composing sir. Even I doesnt understand this language , I feel the presence....Jesus bless you sir.

  • @chaphapeter
    @chaphapeter 2 роки тому +1

    నిజముగా చెవిలో తెనిఫోసినట్లే ఉంది God bless all

  • @yyash293
    @yyash293 2 роки тому +3

    కమలాకర్ గార్కి ప్రనమం,అద్భుతమైన స్వరం,సంగీతం

  • @bhaskarraobhatra9058
    @bhaskarraobhatra9058 3 роки тому +5

    first song youhit like anything but your first song is so so so nice and sweet praise ❤️ the Lord

  • @prasadpaka2816
    @prasadpaka2816 3 роки тому +32

    I'm listening atleast once a day glory to god almighty.. NYC compose ,lyrics, sweet voice sister...

    • @ajayrenakoti7982
      @ajayrenakoti7982 3 роки тому

      Yes sir I'm also listening 🎧 daily

    • @sjrai3038
      @sjrai3038 2 роки тому

      Appreciate.. Your professional, dedicated melodies combined.. You earn His blessings.
      Bright new year 2022.

  • @bro.pavanjesussavemylifey9642
    @bro.pavanjesussavemylifey9642 2 роки тому +2

    ఈ టీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రభువు పేరట వందనములు 🙏
    అక్కగారు పాట చాలా చక్కగా పాడారు.
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏

  • @saraswathi1075
    @saraswathi1075 3 роки тому +2

    Manchu binduvu laanti nee swachamyna nee momu song paduthunte nee mukha kavalikala expressions Suuuuuper Suuuuuper Suuuuuper. Patanu Andaru padutharu kani prathipadaanni anubhavisthuu padadam veru. God bless you my lovely daughter. Rachana music Suuuuuper Suuuuuper Suuuuuper. God bless you all. Tq

  • @jayaprasad8563
    @jayaprasad8563 3 роки тому +11

    Veena , violin players brought life to this beautifully sung కీర్తన by Sireesha.

  • @choiceofwings8654
    @choiceofwings8654 3 роки тому +4

    Likes for Veena and Casio players along with singer and liricist

  • @ravikumarveludandi3289
    @ravikumarveludandi3289 3 роки тому +2

    నెమ్మదిగా జలాలు ప్రవహించినట్లే నిజం సమర్పించబడింది. పాట ప్రవహించే నీటిగా ప్రదర్శించబడింది. చాలా అర్ధవంతమైన పాట. గౌరవనీయమైన మహిళా గాయని ఈ పాటను చాలా సహజంగా పాడింది. దీవెనలు.

  • @obbulreddymary1299
    @obbulreddymary1299 Рік тому +1

    సూపర్

  • @johnrevival7116
    @johnrevival7116 3 роки тому +28

    Communion of sweetness of lyrics, music, glassy voice heart touching and really wonderful of blended melody - own fragrant collection of pra(a)nam for songs... I praise God for sharing the fragrance.

    • @VVani-gh4qf
      @VVani-gh4qf 5 місяців тому

      ❤❤

    • @rajbinkam7766
      @rajbinkam7766 3 місяці тому

      మీ బ్రుoదానికీ వందనాలు

  • @jhansinethala8388
    @jhansinethala8388 3 роки тому +16

    I have listened dis song so many times....I don't even know the count...addicted to the voice Nd lyrics as well....Nd felt the the luv of god Nd presences of almighty❤️❤️❤️🔥🙏🙏

    • @moshajashvamoses5113
      @moshajashvamoses5113 3 роки тому

      Hi yalla unnarandhi

    • @avullamparthi
      @avullamparthi 2 роки тому +1

      హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
      యేసు రక్తమే ❤ జయము!

  • @spurgeonperikala94
    @spurgeonperikala94 Рік тому +1

    I have been listening to this song again and again it looks Ray of light in dense of darkness. Sounds delicious.

  • @moshejesus-rm2wh
    @moshejesus-rm2wh Рік тому +2

    చాలా అధ్బుతంగా ఉంది పాట దేవునికి మహిమ

  • @Ch.Gracemani
    @Ch.Gracemani 3 роки тому +5

    Great music kamalakar sir 🎶 and congratulations..

  • @ashok5526
    @ashok5526 3 роки тому +4

    Congrats Sireesha. I m watching all your performances from your childhood.. Very happy to see you child after a long period. May God bless you in your career n have a great n brightful future. Thank you Jyothirmayi garu for encouraging good n talented youth in singing.

  • @Sapskumar
    @Sapskumar Рік тому +2

    Hats off to Kamal Sir, rarest compositions of melodious strings usage. Wording by Joshua sir is like pearl. More and more to hear from Kamal sir.

  • @sunoaursocho9766
    @sunoaursocho9766 3 роки тому +1

    వెరీ మెలోడియస్, బ్రాండ్ ఆఫ్ కమలాకర్. సూపర్ 👏👏👏👏

  • @cgphchannel
    @cgphchannel 3 роки тому +6

    My favrite pranam kamalakar garu song super and nice song

  • @praveendasari1627
    @praveendasari1627 3 роки тому +3

    Fine tune and sweet voice!

  • @banavathvenkatesh6357
    @banavathvenkatesh6357 Рік тому +2

    Wow excellent composition. 😊🤩
    I am regretting that I don't know this song earlier.
    Thankyou god for this 🎵 song.🥰😇

  • @bachhannapetgirlscampus2986
    @bachhannapetgirlscampus2986 3 роки тому +1

    నా దేవా.... మీకే మహిమ 🙏🎼🙏🎤🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jangamanjibabu8182
    @jangamanjibabu8182 3 роки тому +12

    Melodious voice Siri,God bless you,praise the LORD

  • @satya4374
    @satya4374 3 роки тому +2

    Nee paata vintunte, roju motham lo anni struggles ni marchipoyi, happy ga nidra povachu.. So melodious.. 💐

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 3 роки тому +2

    Very pleasant and peaceful christian devotional song❤️❤️❤️-❤️
    చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన క్రిస్టియన్ భక్తి పాట ❤️

  • @BroJohnJ
    @BroJohnJ 3 роки тому +2

    Awesome Song❤️
    మనసు ఎంత హాయిగా ఉందో పాట వింటుంటే 🙏
    BGM ❤️🙏🙏🥰🥰💞💞💘💘💖💖🎧🎧🎚️🎚️🎛️🎛️ 😘😘😘 KAMALAKAR ANNA 🙏🙏
    THANK YOU Jyothirmai Akka

  • @jasminesurender8633
    @jasminesurender8633 3 роки тому +4

    Its like walking in the garden of Eden along with Jesus singing a love song with total commitment.
    Wonderful lyrics, music composition and soulful singing.

  • @chskvideos
    @chskvideos 3 роки тому +3

    Congratulations dear Sireesha Bhagavathula for ur debut Christian Devotional.. Your voice is as sweet as honey and as beautiful as urself.. God bless you.

    • @bavusaipetasreevally6253
      @bavusaipetasreevally6253 3 роки тому

      Shreesha debut song under ar rehman sir composition in bigil movie song she sings in Telugu and Tamil also and she sings her next song also ar rehman sir composition that song in the movie of 99songs okay

  • @surendrakattepogu9150
    @surendrakattepogu9150 3 роки тому +1

    Excellent song sister devunike mahima meeru inka ilanti patalu enno padalani korukuntu amen

  • @prabhuaquila
    @prabhuaquila 3 роки тому +2

    This sister participated in Indian idol.. This song very good.. God bless u thalli

  • @WayOfJesusMinistries
    @WayOfJesusMinistries 3 роки тому +2

    Glory To Almighty JESUS CHRIST 💚🙏

  • @bhaskarraobhatra9058
    @bhaskarraobhatra9058 3 роки тому +5

    congratulations for your UA-cam channel your Chanel Wii become at a top range praise the lord

  • @kjhansikjhansi7681
    @kjhansikjhansi7681 3 роки тому +2

    Super song me voice superb .... God bless you Maaa😍😍😘😘

  • @deepavictoria
    @deepavictoria 3 роки тому +12

    Wonderful and sweet voice, felt the presence of Almighty. Song is very soothing. Sis, may God bless you to glorify HIM more and more with your beautiful voice 😇❤👌

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 3 роки тому +4

    Kamalakar sir many times listening . your team did marvelous God Bless you all dears....

  • @lavanyabongarala2290
    @lavanyabongarala2290 3 роки тому +3

    Nice song produced by Anna n vadina❤❤
    Excellent music by kamalakar garu 👏👏

  • @jimmyraj9626
    @jimmyraj9626 3 місяці тому

    Super compose kamlakar sir and orcestra arang wondar sung a singar good singar God bles you all from bengaluru

  • @kkrishnaveni747
    @kkrishnaveni747 2 роки тому

    Song is very nice & voice is very sweet & melodious tq br manchi song vinnanu

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 3 роки тому +2

    అద్భుతమైన గాత్రం, కమనీయమైన సంగీతం

  • @josemathew5536
    @josemathew5536 2 роки тому +3

    So nice to hear....I don't know telegu but once started hear the music .voice heart touching...god bless you all

  • @solomonpeter8033
    @solomonpeter8033 Місяць тому

    Good voice good singing good music Kamalakar congratulations God bless you accordion peter potla

  • @user-jj1kx5en5g
    @user-jj1kx5en5g 4 місяці тому

    GOD bless you చెల్లి చాలా మధురంగా పాడావు

  • @elinaroofus6777
    @elinaroofus6777 3 роки тому +27

    First of all many congratulations to the whole team for bringing out a chartbuster...it shows Mr.kamalakar has put his soul to bring out the best and it worked wonders as always...thanq for giving us a beautiful song and you are no less than a magician...and now my heart felt best wishes and congratulations to the producer Prasad Rao& Jyothirmai duo who happens to be my dear sister n bro -inlaw...wishing you both much success and many blessings

    • @avullamparthi
      @avullamparthi 2 роки тому +1

      హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
      రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
      యేసు రక్తమే ❤ జయము!

    • @sudhakar2jesus
      @sudhakar2jesus 2 роки тому

      Plz clarify is she daughter of servent of most high shri joshuva kamalakar, who spread gospel to agency areas!!!!

  • @giriphotos3857
    @giriphotos3857 3 роки тому +3

    Super oh... Super...

  • @TeluguYouTubeCreaterPraveen
    @TeluguYouTubeCreaterPraveen 2 роки тому +1

    Exelent సంగీతం అందించారు వాయిస్ అద్భుతం

  • @sivadurgasivadurga7174
    @sivadurgasivadurga7174 Рік тому +1

    Chala chala bagumdi

  • @AnandKumar-wg8tu
    @AnandKumar-wg8tu 3 роки тому +4

    VERY NICE SONG NICE VOICE CONGRATULATIONS TO ALL THE MEMBERS OF THE TEAM GOD BLESS YOU 🙏

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 роки тому +3

    Yes lord you are my Sheild when I was in deep sleep.Lord you never leave me nor forsake me.My lord.Very meaningful and melodious song.Thank you so much brother.

  • @creationskerala
    @creationskerala 2 роки тому +1

    What a feel😌😌😌👍

  • @gayathrisarika7733
    @gayathrisarika7733 2 роки тому +1

    Akka super voice nidhi super cute😍😍

  • @testemail8275
    @testemail8275 3 роки тому +7

    Very impressive. lyrics, singer voice, editing... everything is good.

  • @lovekids9218
    @lovekids9218 3 роки тому +3

    Praise jesus

  • @vadlamaniaruna1071
    @vadlamaniaruna1071 10 місяців тому

    Kamalakargaru me tunes superb meeru tune chesina pratipaata nenu paadukuntanu

  • @chanducvc3571
    @chanducvc3571 3 роки тому +1

    Super fantastic voice
    Akka mee voice devudu echina gopa varam dhani meru antho chekaga devuni pani korkay vaduthunaru mee voice vala ee music vala mariyu ee pata lo voona ee manchi ardham vala devunika mahima kalugunu gaka AMEN..............

  • @bennupianomusic4828
    @bennupianomusic4828 3 роки тому +6

    Congratulations Jyothirmai and Prasad Anna..such a wonderful song

  • @sudarshinikarem1799
    @sudarshinikarem1799 3 роки тому +4

    Mellifluous composition by Pranam kamlakhar Annaya and a dulcet tone by Sireesha bagavatula...I congratulate whole team for giving us a new song to worship the Lord Almighty with all our heart ,mind and soul....May God bless Mr.Prasad rao and Jyothirmai garu abundantly for presenting such a beautiful melody..💐🎂👍😊😊😊😘😘❤️❤️

  • @rathnamraj5236
    @rathnamraj5236 2 роки тому +1

    What a beautiful slowly song excellent performance sireesha

  • @awwalakhirawwalaurakhirawa4486
    @awwalakhirawwalaurakhirawa4486 3 роки тому +1

    The team has glorified ❤️ YHWH. (Father SON and HOLY SPIRIT).
    God bless u guys.

  • @AshokAshok-kt3cy
    @AshokAshok-kt3cy 3 роки тому +2

    Wowwwww
    Speechless
    God bless you kamaakar garu mery enka elanti songs maku evvalani aa devuni pradisthamuuu
    Thank u and god bless you prasaad garu jyothiramaie garuuu,,
    Meru kuda devuni chitham batti enka ennoo videos maku andinchali,,,,
    Waiting for next videos

  • @gracemani5097
    @gracemani5097 3 роки тому +3

    Nice song produced by Teresa n Prasad ❤❤
    Fantastic music by kamalakar garu👏👏

  • @joshvivek981
    @joshvivek981 Рік тому +1

    Wonderful lyrics....and music ... Soothing voice.... Fantastic Telugu sahityam ... All glory to God alone

  • @calvarybaptistministriesna5824
    @calvarybaptistministriesna5824 2 роки тому

    వీనులకు విందుగా పాడి యున్నారు. దేవుడు నిన్ను దీవించును గాక....

  • @Joshiba.V
    @Joshiba.V 3 роки тому +4

    You guys produced a nice song..akka n bava❣❣
    Awesome music by Kamalakar garu 👏👏👏

  • @vasavibobbili3621
    @vasavibobbili3621 3 роки тому +7

    It's very nyc singing,and good lyrics n voice & after I watched this song I felt very happy and peaceful to mind,god bless you..!!! Praise the lord 🙏..!!

  • @kovelakuntlaswamiji181
    @kovelakuntlaswamiji181 3 роки тому +2

    శిరీషకు నా ధన్యవాదములు. పాట చాలా soothing గా వుంది జాన్సన్ గారు.. పాటలోని నీవు ఎవరు తెలియజేయగారా please

  • @gurubrammam7083
    @gurubrammam7083 3 роки тому +1

    Wonderful team work
    Good song good voice superb 👍👍👍

  • @god_servent_ephratha_Y-palem
    @god_servent_ephratha_Y-palem 3 роки тому +3

    Very good clarity , good singing and good playing inustuments praise the lord

  • @mosesgarikapati1848
    @mosesgarikapati1848 3 роки тому +9

    Superb Soothing Song... Sang Very Well... Of all Kamalakar Anna's Songs, I like this one the Most... God Bless!

  • @skmusicchannel5252
    @skmusicchannel5252 2 роки тому +1

    Praise the lord

  • @AnilKumar-cv5wd
    @AnilKumar-cv5wd 3 роки тому +2

    Wonderful music, heart touching lyrics, and nice voice

  • @swarnabangaaram5497
    @swarnabangaaram5497 3 роки тому +3

    Simply superb sister ur voice is amazing... All glory to God 🙏🙏🙏🙏

  • @priscillagrace1676
    @priscillagrace1676 3 роки тому +8

    Breathtaking song.. Really amazing. Congratulations to the whole team for making this a great success🎉🎉🎉All the credit goes to the music 🎶 of course it is heart of the song❤️❤️
    Magnificent singing 🥰

  • @mariabombina5836
    @mariabombina5836 3 роки тому +2

    Wonderful, Excellent voice and music hatsup to You Kamalakar Sir --Maria

  • @yesupadamgolconda6843
    @yesupadamgolconda6843 2 роки тому +2

    Nice Song... Greatly composed and voice is beautifully. God Bless.

  • @gudapatiprudhviraju2762
    @gudapatiprudhviraju2762 4 роки тому +2

    Super sir 🎶🎙️💕liricks wonderful.

  • @vishnureddy7873
    @vishnureddy7873 3 роки тому +4

    Your voice is so sweet and mesmerizing every time and the back ground score played by them is attracting everyone. Your song with background music is wonderful.By listening your voice some people forget themselves for sometime in their life and leave the work what they are doing at present.

  • @sukumarganta5875
    @sukumarganta5875 3 роки тому +1

    Super song nice voice prise the lord one and all

  • @yjayaraju701
    @yjayaraju701 Рік тому

    చాలా చాలా చక్కటి పాట
    మనసును ఆనందింప చేసే పాట
    కఠినాత్ముల గుండెలను కరిగించే కంటస్వరం
    ఇంతటి గొప్ప పాట రచయితకు సంగీత బృందానికి చాలా చక్కగా పాడిన చిట్టితల్లికి
    నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @krupach4245
    @krupach4245 3 роки тому +2

    Wowww speech less very nice song. Congratulations akka.❤

  • @yalagapatisunilkumar9462
    @yalagapatisunilkumar9462 3 роки тому +4

    Awesome sir

  • @m.samuelpaul8897
    @m.samuelpaul8897 3 роки тому

    సూపర్ సాంగ్ థాంక్యూ కమలాకర్ గారు వెరీ నైస్ మ్యూజిక్ వెరీ నైస్ కంపోజింగ్ థాంక్యూ వెరీ మచ్