వేసవిలో ప్రత్యేక అడవి నంజు : kondareddy tribal special Stuff in Maredumilli forest

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024

КОМЕНТАРІ • 152

  • @kondadoraraju
    @kondadoraraju 5 місяців тому +23

    ఈ చీమలు అంబలి రుచి అమోఘం

    • @vadaparthisiva1819
      @vadaparthisiva1819 5 місяців тому +4

      మరి నువ్వొక వీడియో చెయ్యి.కొండ దొర రాజువి.కధ.. వాళ్ళు చేసేవి అసలైన వీడియో లు..నీవన్నీ డూప్లికేట్ వీడియోలు...

    • @Godavariabbai-ps5uu
      @Godavariabbai-ps5uu 4 місяці тому

      Sollu videos raju 😅😂

    • @nageswararaogalagala6891
      @nageswararaogalagala6891 3 місяці тому

      Hmm​@@vadaparthisiva1819

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 4 місяці тому +15

    నేను రంపచోడవరం మండలం లొ మడిచెర్ల అనే గ్రామం లొ జీలుగు కల్లు చావడిలో ఒక సారి కల్లులో నంజు కు కాలవలో రాళ్ళ క్రింద దొరికే పీతలు కర్రీ ఇచ్చారు చాలా సూపర్ గా వుంది, ఇంకో పర్యాయం తాడి చెట్టు మొదల్లో పెరిగే బొండు పురుగులు కర్రీ కల్లులో నంజు ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అలాగే, ఈ ఎర్ర చీమలు గుడ్లు తొ వండే కర్రీ కల్లులో నంజు కు చాలా బాగుంటుంది ఈ ఎర్ర చీమ గుడ్లు తిన్నా వారికి నేత్ర ద్రుష్టి పెరుగుతుంది కళ్ళ అద్దాలు అవసరం ఉండదు మొత్తానికి అడవి లొ నివసించే గిరిపుత్రులు తినే ఆహరం వలవాట్లు వారి ఏ ఏ సీజనల్లో ఏ పండగలు ఎలా చేస్తారో, వారు అడవిలో ఏయే సంత లకు వెళ్తారో మైదాన ప్రాంత ప్రజలకు మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ ప్రజల కు చూపిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు రామ్ బ్రొ.

    • @MyluRams
      @MyluRams  4 місяці тому

      Thank you so much అండి

  • @sknooru7466
    @sknooru7466 28 днів тому +1

    Ramgaru verati వీడియోస్ chala బాగున్నాయి

    • @MyluRams
      @MyluRams  26 днів тому

      Thank you అండి

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 Місяць тому +1

    Super good video 💯👌🙏

  • @nagarajr6553
    @nagarajr6553 Місяць тому +1

    I am a pure Vegetarian. but Respect Others food culture & habits.Extreamly appreciate You & for your sincere hard effort to show these unseen/un known life of Tribals in remote dense forests/hillocks to the world far away from them.

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 День тому +1

    వాటిని మా రాయలసీమలో జురుకులు అంటారు. వాటి వలన మామిడి తోటలు లో కాయలు డామేజ్ అవుతుంటాయి. మొత్తం మీద ఆకులలో తినడం తాగడం మంచిది.

  • @krishnapatrodk566
    @krishnapatrodk566 3 місяці тому +3

    ఈ నగర జీవితం లో ఉంdi ఈ వీడియో చేస్తే ఎందుకి నగర జీవితం అనిపిస్తోంది

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 5 місяців тому +2

    చీమ గుడ్లు వీడియో సూపర్

  • @srigayatri1211
    @srigayatri1211 5 місяців тому +2

    hi Ram గారు నెను చాలా happy feel అవుతున్నా మీ channel subscribe చేస్కుని ఒక్కొక video కి ఒకొక ప్రత్యేకత ఉంది మి hardwork కి n ఆ మనుషులు కూడా కల్మషం లేని మంచి వారు .....రాం గారు మీరు చాలా genuine పర్సన్ ....Video చుడానికి కొంచం ఇబ్బంది అయినా బావుంది వాళ్ల eating habits ❤

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you అండి

  • @hukumpetamansisentiatend1925
    @hukumpetamansisentiatend1925 2 місяці тому +1

    👌👌👌 అన్నయ్య

  • @JayaVV-v6e
    @JayaVV-v6e 5 місяців тому +2

    వీడియో చాలా బాగుందండి ఇలా చీమల గుడ్లతో ఒక వంట ఉంటదని ఇప్పుడే తెలిసింది మీ వీడియో ద్వారా ఆదిమ సమాజంలో గిరిజనులు అడవిలో దొరికే రకరకాల పదార్థాల ద్వారా జీవనం సాగించారు

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Yes మీరు కరెక్ట్ గా చెప్పారు..నేను అధిమాసమాజం లో ఉన్న కొన్ని ఆహార అలవాట్లు చూపిస్తున్నాను...తినమనడం లేదు.. ఓహో పలాన ప్రాంతంలో పలాన తిండి తింటారా అని చెప్పడమే.. అలాగే thank you so much అండి

    • @JayaVV-v6e
      @JayaVV-v6e 5 місяців тому +1

      @@MyluRams వర్కు రిచ్చా నేను 20 సం నుండి అరకులోయ లో ఉంట్టునను కానీ ఈ వంట చూడలేదు ఇది కూడా అల్లూరి జిల్లా నే

  • @kumaricreativitys
    @kumaricreativitys 5 місяців тому +1

    నేను మీ వీడియో అన్ని చూస్తాను అండి బాగుంటాయి 👌🏻👌🏻👌🏻

    • @MyluRams
      @MyluRams  5 місяців тому +1

      Thank you అండి

  • @laxminarayana4449
    @laxminarayana4449 5 місяців тому +2

    Evari food culture vaaridhi...komali chimalu antamu memu...vaati eggs thintarani eppude chusanu...voka comment ku mi reply chadhivanu chala kasta paddaru Ram gaaru...miru degree chadhivi kuda....mi tribal mulalanu marchi pokunda vallatho mamekamai miru thintu video chesaru great andi...nenu e video nu marchi polenu... heart touching video Ram gaaru you are great 👌👍🤝💐

    • @MyluRams
      @MyluRams  5 місяців тому +1

      నమస్తే sir.. ఎలా ఉన్నారు??
      చాలా అభిమానం తో వచ్చే మీలాంటి కామెంట్స్ కి ఒక్కోసారి ఎలా స్పందించాలో, ఏమని reply ఇవ్వాలో అర్దం కాదు sir.. కృతజ్ఞతలు తెలపడం తప్ప....🙏🏻

    • @laxminarayana4449
      @laxminarayana4449 5 місяців тому +1

      ​@@MyluRamsNamaste Raam gaaru...bagunnanu...mi sramanu gurthinchanu antey...andhuku miru elaa reply ecchina naaku santhosame Ram gaaru 🙏🙏

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture 5 місяців тому +6

    Chimala nanju Chala bhagundi Anna Chustnte maku thinalanipinchindii 😋😂

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you Ram... Miru ఎప్పుడైనా తిన్నారా??

    • @Godavariabbai-ps5uu
      @Godavariabbai-ps5uu 4 місяці тому

      Ramu bro meeru kuda elanti video try cheyyandi 🤌🏻❤️

    • @Godavariabbai-ps5uu
      @Godavariabbai-ps5uu 4 місяці тому

      ATC ❤️

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 5 місяців тому +2

    Hiiii ram garu pula chemalu gudlu chala baguntayi ram garu super 👌🦗🦗🦗🦗🦗🦗🦗🦗🦗🦗

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      మీరూ తిన్నారా అండి..?

    • @srimukhigokera-ih2hm
      @srimukhigokera-ih2hm 5 місяців тому +2

      Haa​@@MyluRams

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 місяців тому +1

    E lanti vanta nenu a pudu chuda ledu video bagundi ramu 🎉🎉

  • @kosuramalatha8098
    @kosuramalatha8098 5 місяців тому +1

    Hi ramu garu Ela ఉన్నారు నా చిన్నప్పుడు తిన్నాను చీమ గుడ్లు కర్రీ మళ్ళీ ఇన్నాలకు చూస్తున్నా nice video

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Hi అండి.. నేను బాగున్నాను..

  • @DORA64873
    @DORA64873 5 місяців тому +1

    Super video kalluw chevadi bagundi👍👍👍💐💐💐

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 5 місяців тому +1

    Eppudu vinani, choodani kotta video. Super ga undi 👌🏻👌🏻

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you అండి

  • @Touch4Help
    @Touch4Help 5 місяців тому +1

    Good job

  • @mounikamouni6721
    @mounikamouni6721 5 місяців тому +1

    Video chala bagundhi..cheema gudla nanju super..

  • @muralidharbhukya8618
    @muralidharbhukya8618 5 місяців тому +1

    Tammudu mee videos super...Meeru cheppe vidhanam super..maaku tribal life ni kallaki kattinatlu chupistunnandu thanks.

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you so much అండి

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 5 місяців тому +2

    EE video maathram daarunam ram garu. Maree chinna chinna cheemalni kuda vadalakapothe ela

  • @VenkatKrista
    @VenkatKrista Місяць тому

    ❤❤❤❤❤

  • @GangalaxmiChilakamari
    @GangalaxmiChilakamari 5 місяців тому +2

    Videos super anna chala bagunnay memu ravacha me vellig ki

  • @sklmteacher
    @sklmteacher 3 місяці тому +1

    nice of you

  • @anuradha9468
    @anuradha9468 4 місяці тому +1

    Super video sir

  • @VeeraveniMakada
    @VeeraveniMakada 5 місяців тому +2

    Nice sir👌

  • @seshuseshu2457
    @seshuseshu2457 3 місяці тому +1

    నమస్తే సోదర

  • @ShashiKiran-u2b
    @ShashiKiran-u2b 5 місяців тому +1

    Super video ramugaru

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 5 місяців тому +2

    Peaceful life.

  • @LengesLenges-dd7cw
    @LengesLenges-dd7cw 5 місяців тому +1

    Hai. Anna. You grate. Video. Chala. Bagundi

  • @seethu3063
    @seethu3063 5 місяців тому +1

    Nice video chala bagundhi.

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you ma'am

  • @Manu-yp1br
    @Manu-yp1br 5 місяців тому +1

    Prasantham ga untadhi annaya me video's sontha vallu kuda undaru ala adhi me luck andhulo maa happynes super your video's keep smiling 😊😊 all the best this more video

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you so much చెల్లి

  • @SaradambaRajana
    @SaradambaRajana 5 місяців тому +1

    Very nice thammudu my name is Raju Rajavommangi madhi kuda agency chala test gaa untundhi

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 5 місяців тому +1

    వీడియో బావుంది. అన్న

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you అండి

  • @gadenaveenreddy4592
    @gadenaveenreddy4592 4 місяці тому +1

    chala baga unadi. ma di kuda adavilo house but epdu unadatam ledu

  • @CookingandhelpingchannelHelpin
    @CookingandhelpingchannelHelpin 3 місяці тому +1

    Super anna

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 5 місяців тому +1

    👌👌👌👌👌👌

  • @M.R.Ratnam
    @M.R.Ratnam 5 місяців тому

    హాయ్ రాము అన్న సూపెర్గా వుంటుంది చిమగుడ్ల కూ ర నా చిన్నప్పుడు తిన్న from మండపేట మునిపల్ ఆఫీసు

  • @p.veenaveena4592
    @p.veenaveena4592 3 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 5 місяців тому +1

    Nyce vedio ram garu... Srikanth ki job raavalani korukuntunna.. 🙏🙏🙏🙌🙌🙌

    • @MyluRams
      @MyluRams  5 місяців тому +1

      Thank you rachana గారు... మీ చల్లని దీవెన తప్పక ఫలిస్తుంది..

  • @Anasuya87Kunjam
    @Anasuya87Kunjam 5 місяців тому +1

    Super

  • @sanasirisha1239
    @sanasirisha1239 4 місяці тому

    Chakaga Village Life best happy

  • @gangadharparisika
    @gangadharparisika 5 місяців тому

    తమ్ముడు సూపర్

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 5 місяців тому +1

    Super brother

  • @sarugadapa9893
    @sarugadapa9893 3 місяці тому

    బాబోయ్endhi

  • @MalinaSrinivas
    @MalinaSrinivas 2 місяці тому

    Pithala. Kari. Supar

  • @deepak_372
    @deepak_372 4 місяці тому +1

    నేను చాలా సార్లు తిన్నాను

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 5 місяців тому +1

    Ram garu yevari food habits varivey.vimarsinchakudadu.but marutunna jeevana vidhanam lo varu kuda marali ani na openion.yendukantey e rojjullo manaki teliyani viras lu puttukostunnayi vari ahara alavatla valla side effects ravachhu..srikanth d. Ed chesi kuda tana alavatu marchukoledu vari jeevana vidhanam yedhaina konni alavatlu marchukuntey helth problems ravani na feeling.. don't think negitive.....all the best Ram garu....... vijayalakshmi

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      నమస్తే మాం....

  • @MAHESH_1998
    @MAHESH_1998 4 місяці тому +1

    పుల్లేరు గుడ్లు

  • @satkanpallychandramohan2806
    @satkanpallychandramohan2806 4 місяці тому +1

    Cheemalu thinadam yenti asahyanga choosthene vikaranga undi

    • @MyluRams
      @MyluRams  4 місяці тому

      మా ప్రాంతంలో ఇష్టంగా తింటారు అండి..బాగుంటాయి

  • @prasanthkumar2406
    @prasanthkumar2406 5 місяців тому

    superb ram garu naku thinalani vundhi

  • @bratna4298
    @bratna4298 5 місяців тому +1

    Vedio chaala ante chala bavundi ramgaaru ilanti food untundani me vedio chusake ardamayyindi inka ee vedio kosam cheppalante chinna comment saripodi nijanga chala bavundi

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Wow చాలా థాంక్స్ అండి

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 5 місяців тому +1

    Eye vision red ants tinatamvalana baga improve avutadani ani vinnanu.

  • @manibewan6101
    @manibewan6101 5 місяців тому

    👌👌👌

  • @anithachowdary1234
    @anithachowdary1234 5 місяців тому +1

    Ruchi Ela undhi cheppaledhu tammudu

  • @pujarivarun203
    @pujarivarun203 5 місяців тому

    Nice👍👍👍👍

  • @GangalaxmiChilakamari
    @GangalaxmiChilakamari 5 місяців тому +2

    Hi bro

  • @RamonathBidika
    @RamonathBidika 5 місяців тому

    Ne.video.nice.ana

  • @HariBabu-p3v
    @HariBabu-p3v 5 місяців тому

    Nice video Ramu garu

    • @MyluRams
      @MyluRams  5 місяців тому +1

      Thank you అండి

  • @krishnamiryala3544
    @krishnamiryala3544 5 місяців тому +1

    Brother adavi bidaala aharam adi...mana nudules ku vaala food ku prakruthi theda bro light thesuknondi thanks bro chupinanduku

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you అండి

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Thank you అండి

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 5 місяців тому +3

    నమస్తే రామ్ గారూ... వీడియో బాగుంది రామ్ గారూ... కానీ మనసుకి భాద కలిగించిన విషయం ఏమిటంటే శ్రీకాంత్ కి tet నోటిఫికేషన్ తెలియకపోవడం... మీరు ఖచ్చితంగా అతనికి తెలియజేయండి రామ్ గారూ ధన్యవాదాలు...

    • @MyluRams
      @MyluRams  5 місяців тому +1

      అవును విన్ను... నాకన్న ముందు మీకే తెలుస్తుంది.. మీరు కూడా కొంచెం నాకు తెలియజేయండి

    • @kelothvinayak4631
      @kelothvinayak4631 5 місяців тому

      Ok sir

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw 4 місяці тому +1

    pullaga untayi ela thintaru amma

    • @MyluRams
      @MyluRams  4 місяці тому

      చీమలు ఉంటేనే పులుపు..only గుడ్లు అయితే పులుపు ఉండదు..

    • @ArjunArjun-uc9kw
      @ArjunArjun-uc9kw 4 місяці тому

      @@MyluRams OK brother

  • @shanmugavelkoliyanur5239
    @shanmugavelkoliyanur5239 4 місяці тому +1

    Please try to put in English some words we are not able to follow .

    • @MyluRams
      @MyluRams  4 місяці тому

      Ok sir. Will try

  • @Mrcrazy-to6xe
    @Mrcrazy-to6xe 4 місяці тому

    Super ga undhi chala baga chesaru..😍 ❤❤

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 5 місяців тому +1

    kotta rakam food bro

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Hi అండి.. కొత్త రకం కాదు చాలా పాత ఆహార విధానం..ఈ మధ్య మా గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా మంది తినడం మానేయడం వల్ల ప్రాచుర్యం తగ్గిపోయింది..

  • @user-oo143
    @user-oo143 5 місяців тому +1

    Thadepalli ok

  • @dharmadasdora6824
    @dharmadasdora6824 5 місяців тому +1

    ఈ చీమల చెట్ని ఒడిసా లో GI tag వచ్చింది😅😅😅

  • @KUD6174
    @KUD6174 5 місяців тому +1

    మనం చికెన్, mutton, ఫిష్ తిన్నట్టే వాళ్ళూ

  • @chaithanyapulikanti707
    @chaithanyapulikanti707 5 місяців тому

    Aa chemallu kuttava Annayya Valli antha baga patestunnaru make bayamestundi chustunte

  • @RajTellam
    @RajTellam 5 місяців тому +1

    Roju konni kotla chiken, mutton kosuku thintunnaru vatikemantaru

  • @k.madhukumarkumar1537
    @k.madhukumarkumar1537 Місяць тому

    Anna netho nenu ravocha

  • @bhavanik7838
    @bhavanik7838 5 місяців тому +1

    రాము గారు నమస్తే ఆండి... సూపర్ sir.but అవి ఎంతో కలలు కని కట్టుకున్న వాటి ప్రపంచాన్ని చిదిమేశారు... మానవుడు ఎంత స్వార్థ జీవి sir... బాధగా ఉంది sir

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Sorry madam..but super tasty 😋

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      మీ కిరీటం బలేగా ఉంధి

    • @pothurasagangaraju3536
      @pothurasagangaraju3536 5 місяців тому

      @@MyluRams testy అంటే నువ్వు తిను అలాంటివి వీడియోస్ లో పెట్టకు గిరిజనులు అందరు తింటారేమో అనుకుంటారు..... మీరే తింటారు కదా.....

  • @ONELifeBroo
    @ONELifeBroo 29 днів тому

    Veellu purvam china nundi vacchi untaru

  • @sadukarthiksai4872
    @sadukarthiksai4872 4 місяці тому

    Hyderabad lo veeti price kg 400 😢

  • @nehasridigitals206
    @nehasridigitals206 5 місяців тому +1

    మాకి ఏది రామ్ garu🎉

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      😄సూపర్ ఉంధి sir

  • @Change.become
    @Change.become 3 місяці тому

    Kallaku vesinadanni gudubandam ani kuda antaru

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 5 місяців тому

    Cheema gudlu kuda thintara ? 😮😮😮 Nenu IPPUDE vinatam.

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 5 місяців тому +1

    Hii annaya naku tinali ani hundi , meeru chebutunte

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      😄really...నువ్వు great Chelli.. చాలా మంది చూడగానే బాబోయ్ అంటారు..

  • @Vaishnavi-ph9im
    @Vaishnavi-ph9im 2 місяці тому

    Papam kada chemalu 😔😔

  • @maddukurirajani90
    @maddukurirajani90 5 місяців тому

    Hi bro how many times I am commenting but u r not replying

  • @narsinghnani9283
    @narsinghnani9283 3 місяці тому

    Ekda ana vilege nenu okasari velltha plzzz chepu ana

    • @MyluRams
      @MyluRams  3 місяці тому +1

      Vammo…. Maredumilli numchi chala lopaliki. Velladam kastame

    • @narsinghnani9283
      @narsinghnani9283 3 місяці тому

      @@MyluRams ana nitho patu vastha😔😔😔😔😔

  • @nageshramarama8845
    @nageshramarama8845 5 місяців тому

    Super 👌. B.r.o

  • @mahisri9924
    @mahisri9924 5 місяців тому

    Ayyo cheemalu kuda thintara ?village name enti bro naku cheemalu antene chala bhayam

  • @M.lakshminarayanaM.laksh-du8pm
    @M.lakshminarayanaM.laksh-du8pm 2 місяці тому +1

    Annorojuluaenae

  • @sujatha6808
    @sujatha6808 5 місяців тому +1

    Vammo chemalu tinadam anti naku nachaledu e video sorry to say

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Ok అండి పర్వాలేదు..

    • @sujatha6808
      @sujatha6808 5 місяців тому +1

      @@MyluRams Ram garu like echa lendi avari paddatulu vallavi gowravinchali ok

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      నేను ఏమి అనుకోలేదు అండి..ఎందుకంటే మీరు ప్రతీ వీడియో కి కామెంట్ చేస్తున్నారు. ఎంత సౌమ్యంగా,గౌరవంగా పెడతారో తెలుసు..ఏదో ఒకసారి నచ్చలేదు అంటే నేను బాధపడటం భావ్యం కాదు..నేను నార్మల్ గానే పర్వాలేదు అన్నాను.. మీ కోసం మంచి విడియో చెయ్యడానికి ప్రయత్నిస్తాను..

    • @sujatha6808
      @sujatha6808 5 місяців тому +1

      @@MyluRams oh nice Ram garu tqq me totalo jidipappu chiken curry cheyyandi

    • @MyluRams
      @MyluRams  5 місяців тому

      Ok sure అండి

  • @ShivaRedamina
    @ShivaRedamina 3 місяці тому

    Ip

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 4 місяці тому

    KdR ( konda dora raju) sollu video la raju 😅😂

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 10 днів тому

    Please don’t do this act next time they r very helpful our earth

  • @pothurasagangaraju3536
    @pothurasagangaraju3536 5 місяців тому

    ఒరేయి ఇలాంటివి పెట్టకండ్రా బాబు

  • @AshokKalvacharla-qy2yk
    @AshokKalvacharla-qy2yk 5 місяців тому

    😂😂😂 em thindiraaaa nayana, yak

    • @MyluRams
      @MyluRams  4 місяці тому

      But, thank you

  • @KEb-ys9vm
    @KEb-ys9vm Місяць тому

    😂😂

  • @Styles_by_sharmila
    @Styles_by_sharmila 3 місяці тому

    Water lo munchali actually

  • @hukumpetamansisentiatend1925
    @hukumpetamansisentiatend1925 2 місяці тому +1

    👌👌👌 అన్నయ్య

  • @ramthuramthu
    @ramthuramthu 5 місяців тому

    👌👌👌👌