స్వామి శబరిమల క్షేత్రం గురించి సంపూర్ణా విశేషాలు రహస్యాలు ఎప్పుడు చేస్తారు స్వామి. అన్ని క్షేత్రాలు గురించి వీడియోలు చేపారు. కాని శబరిమల గురించి చెప్తే అయ్యప్ప స్వాములు పొంగిపోతారు. స్వామి ఏ శరణం అయ్యప్ప.....🙏
నమస్కారం స్వామి. ఈరోజు మాకు ఇడుముల్లు ఇన్నిరోజులు సామి పూజలు,భజనలతో చాలా సంతోషం గా వున్నాం. శబరిమలకి వెల్లి స్వామి దర్శనం చేస్తాం అని చాలా కుతూహలం గా వుంది. కాని తర్వాత మళ్లీ ఎప్పుడు కార్తీకం వస్తుంది ,మా స్వామి పూజ,భజనలు చేయాలిఅని మనసులో అనుకుంటూ ఉంటాం. మనసులో స్వామిని తలచి నమస్కారం చేసుకుంటాం. స్వామి మాల తీసేయాలి అంటే చాలా బాధ గా ఉంటుంది స్వామీ. స్వామియే శరణం అయ్యప్ప.
గురువు గారు మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది.నిను మి వీడియోస్ చూడటం మొదలు పెట్టాక ప్రతిరోజూ రామ రక్ష్యా స్తోత్రం రోజు పఠిస్తూ రోజు ఆనందాన్ని పొందుతున్నాను. గత మూడు రోజులుగా నాకు అయ్యప్ప స్వామి గురించి తెలుసుకో వలని కోరిక కలిగింది.ఈలోపు మీరే ఈ వీడియో చేశారు. మీకు శతకోటి వందనాలు గురువు గారు.
స్వామియే శరణం అయ్యప్ప హరివరాసనం తర్వాత ఈ శ్లోకాలు గురించి అర్థాలు వివరిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప మీ నుండి మరిన్ని వీడియోలు రావాలని కోరుకుంటున్నా
స్వామియే శరణమయ్యప్ప స్వామీ నేను అయ్యప్ప మలలో ఉన్నాను ఈ రోజు ఉదయాన్నే లోకవీరం శ్లోకం వీటి అర్థాలు తెలిస్తే బాగుండు అనుకున్నాను సాయంత్రానికి మీ విడియో లో రావడం చాలా సంతోషంగా ఉంది. స్వామీ శరణం స్వామీ
Your information has more value than gold , sweeter than sugar thanks for making this videos, o was looking for this information, this is first time I am having dheskha, I don’t know how to thank you
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
స్వామి అయ్యప్పలు అయ్యప్ప మాల వేసుకున్న దగ్గర నుంచి ఇరుముడి కట్టుకుని మళ్లీ మాల తీసే వరకు పాటించవలసిన నియమాలు పూర్తిగా తెలియజేయగలరు పూర్తిగా తెలియని స్వాములు చాలామంది ఉన్నారు దయచేసి వీడియో చేయండి
Namaskarm Srinivas garu🙏 My sincere thanks to you and your team for your devotional lecture videos. I have been regularly watching your videos and would like to bring to your attention that there is a void - gap for a second in most of the video clips. I am not sure if the void is because of a possible glitch at my end or your end. However, I thought it's better I bring it to your notice. People should not miss even a second of your devine discourses . 🙏🙏🙏
అయ్యప్ప స్వామి 108 శరణ ఘోష అర్ధలకి గురించి ఒక వీడియో పెట్టాలి అని కోరుకుంటున్నాం Hi Sir, Nenu entho Mandi guru swamulu ni adiganu ayyappa swamy sarana ghosalaki (108) meaning cheppamani but andariki ani teliyav just edho cheppali kanuka chebutunaru anthe kani meaning telusukoni kadhu so nenu chala rojulu nunchi try chestune unanu youtube lo still inka konni vatiki meanings dorakala so miru ayite dani medha video cheyagalaru anipinchi comment chestunanu meaning telusukoni chebutunte a feeling blessings different Sir
Sir Namaste Please provide evidences to the Government of India and the UNESCO and TTD to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam. This will reduce hatred among the different world religions evolved from the Santanadharmam and develop universal brotherhood due to their common roots of the origin. Kindly oblige. Thankyou
స్వామి శబరిమల క్షేత్రం గురించి సంపూర్ణా విశేషాలు రహస్యాలు ఎప్పుడు చేస్తారు స్వామి. అన్ని క్షేత్రాలు గురించి వీడియోలు చేపారు. కాని శబరిమల గురించి చెప్తే అయ్యప్ప స్వాములు పొంగిపోతారు. స్వామి ఏ శరణం అయ్యప్ప.....🙏
ప్రతిరోజు ఉదయం రాహుకాలం యమగండ కాలం ఉంటుంది కదా .. మా ఇంటి నిత్య పూజ ఆ సమయంలో చేయచ్చా
Yes please aa series cheyyandi
నమస్కారం స్వామి.
ఈరోజు మాకు ఇడుముల్లు ఇన్నిరోజులు సామి పూజలు,భజనలతో చాలా సంతోషం గా వున్నాం. శబరిమలకి వెల్లి స్వామి దర్శనం చేస్తాం అని చాలా కుతూహలం గా వుంది.
కాని తర్వాత మళ్లీ ఎప్పుడు కార్తీకం వస్తుంది ,మా స్వామి పూజ,భజనలు చేయాలిఅని మనసులో అనుకుంటూ ఉంటాం.
మనసులో స్వామిని తలచి నమస్కారం చేసుకుంటాం.
స్వామి మాల తీసేయాలి అంటే చాలా బాధ గా ఉంటుంది స్వామీ.
స్వామియే శరణం అయ్యప్ప.
దక్షిణామూర్తి స్తోత్రం పది శ్లోకాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼గురువు గారు
శ్రీ విష్ణురూపాయ 🔱నమశ్శివాయ శ్రీ మాత్రే నమః 🚩🙏
గ్రాఫిక్స్ వర్క్ శివుడు అమ్మవారు అయ్యప్ప స్వామి అద్భుతంగా ఉన్నాయి 👍
జై హింద్ 🇮🇳 అనంత పురం 🌟
గురువు గారు మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది.నిను మి వీడియోస్ చూడటం మొదలు పెట్టాక ప్రతిరోజూ రామ రక్ష్యా స్తోత్రం రోజు పఠిస్తూ రోజు ఆనందాన్ని పొందుతున్నాను. గత మూడు రోజులుగా నాకు అయ్యప్ప స్వామి గురించి తెలుసుకో వలని కోరిక కలిగింది.ఈలోపు మీరే ఈ వీడియో చేశారు. మీకు శతకోటి వందనాలు గురువు గారు.
గురువుగారూ... దయచేసి ధర్మశాస్త అయ్యప్ప స్వామి అవతారం పూర్తి కథపై వీడియో చేయండి 🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప హరివరాసనం తర్వాత ఈ శ్లోకాలు గురించి అర్థాలు వివరిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప మీ నుండి మరిన్ని వీడియోలు రావాలని కోరుకుంటున్నా
గురువు గారు ఎలాగో ధనుర్మాసం మొదలవుతుంది కాబట్టి పూర్వం మీరు చెప్పినట్టు , శ్రీ రంగం ఆలయ రహస్యాలు చెప్పండి ❤️❤️🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప❤
స్వాములందరూ పంబ నదిలో స్నానం చేస్తున్నట్లుగా ఒక వీడియో చూశాను మనసు చాలా ఉప్పొంగిపోయింది ఇంతలోనే అదృష్టంగా ఈరోజు మీ వీడియో రావడం జరిగింది🙏
నిన్ననే అయ్యప్ప స్వామి వారి మహా ప్రసాదం నాకుఇచ్చారు🙏
మార్గశిర గురువార లక్ష్మీ పూజ గురించి చెప్పండి 🙏
స్వామియే శరణమయ్యప్ప స్వామీ నేను అయ్యప్ప మలలో ఉన్నాను ఈ రోజు ఉదయాన్నే లోకవీరం శ్లోకం వీటి అర్థాలు తెలిస్తే బాగుండు అనుకున్నాను సాయంత్రానికి మీ విడియో లో రావడం చాలా సంతోషంగా ఉంది. స్వామీ శరణం స్వామీ
గురువు గారు ఏటి సూతకం లో సౌందర్యలహరి book ముట్టుకోవడం చదవడం లాంటివి చేయవచ్చు నా తెలియచేయండి గురువు గారు 🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ.. 🙏
శాస్తారం ప్రణమామ్యహం.. 🙏
స్వామియే శరణం అయ్యప్ప.. 🙏
Your information has more value than gold , sweeter than sugar thanks for making this videos, o was looking for this information, this is first time I am having dheskha, I don’t know how to thank you
మీకు ధన్యవాదాలు మాత్రమే తెలియచెయ్యగలము 🙏
మీ నోటి నుంచి వచ్చిన ఎలాంటి శ్లోకాలు, స్తోత్రములు అయిన చాలా తేలికగా అనిపిస్తాయి....
Swamiye saranam ayyappa... Nenu Brahmasrre Chandhra mouleeswara Guruswamy vaari Ekalavya sishyudini swamy....
Hats off to you sir. Very well Explained. Graphics are excellent. You are taking a lot of care in crafting the videos. Shri Maathre Namah
ఓం నమః శివాయ...🕉️🙏🏼🙏🏼
ఓం నమో వేంకటేశాయ...🕉️🙏🏼🙏🏼
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకుమా నమస్కారాలు
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
స్వామియే శరణమయ్యప్ప 🌺🙏🏻🌺
అయ్యప్ప స్వామి 16&5 ఉపచార పూజ చెప్పింది స్వామి...🙏🙏🙏
when this stotram sung in chorus, anybody can get goosebumps
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
స్వామి మీకు పధభి వందనాలు, నేను ఇది 9 వ సారి దీక్ష పుచుకోవటం, కానీ మొట్టమొదటిసారి శాస్త స్తుతిఘుర్చ్ అర్థమయింది అర్థమైంది.
మీకు శతకోటి పాదాభి వందనాలు.
Nice video Nanduri Srinivas garu. Dakshinamurthy sthothra mahathyam gurinchi kooda cheppandi guruvu garu. Please..
స్వామి అయ్యప్పలు అయ్యప్ప మాల వేసుకున్న దగ్గర నుంచి ఇరుముడి కట్టుకుని మళ్లీ మాల తీసే వరకు పాటించవలసిన నియమాలు పూర్తిగా తెలియజేయగలరు పూర్తిగా తెలియని స్వాములు చాలామంది ఉన్నారు దయచేసి వీడియో చేయండి
Guruvu gariki namaskaram. Dayachesi sandhyavandanam Ela cheyalo cheppagalaru
అయ్యప్ప పూజా విధానం కూడా చెప్పండి గురువు గారు. స్వామియే శరణం అయ్యప్ప
Nenu idhi 10th time guruvu gaaru Maala veyyatam Om Sri Swamiye Sharanam Ayyappa 🙏🙏
Sri Vaishno devi Series cheyandi guruvu garu please 🙏🙏🙏
Namaskarm Srinivas garu🙏
My sincere thanks to you and your team for your devotional lecture videos.
I have been regularly watching your videos and would like to bring to your attention that there is a void - gap for a second in most of the video clips. I am not sure if the void is because of a possible glitch at my end or your end. However, I thought it's better I bring it to your notice.
People should not miss even a second of your devine discourses . 🙏🙏🙏
Guruvu garu ayyapa 18 mettla devulla gurinchi video chyandi
Background Pics Chala bagunnayi
స్వామియే శరణమయ్యప్ప
నేను మొదటిసారిగా మాల ధరించాను ప్రతిరోజు పాటిస్తున్న కానీ దీనికి అర్థం తెలియదు మీ వల్ల తెలుసుకున్నాను
స్వామియే శరణమయ్యప్ప
Chala excellent ga explain chesaru sir 🙏🙏🙏
Thank you very much sir for making such great devotional content.
Guruvu gari ki pranamalu
Dakshinamurthy storm vivarana thelupa galaru
గురువుగారు శబరిమల క్షేత్ర విశేషాలు తెలియచేయండి....🙏🙏
ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
ఈ స్తోత్రం కి 19 శ్లోకాలు ఉన్నాయి. ఈ video కూడా 19 నిమిషాలు ఉంది.🙏🏻🙏🏻
swami ayyappa gueunchi ee puranam lo chepparu
ఓం మురుగన్ ఓం మురుగన్ ఓం మురుగన్ ఓం మురుగన్ ఓం మురుగన్ ఓం మురుగన్ ఓం మురుగన్ ఓం మురుగన్ ❤❤❤❤❤❤❤
ధన్యవాదములు గురువర్య 🙏🙏🙏
Sri matra namah,Om sri swamy ya Sharanam ayyappa,purtiga vivarinchi nanduku danyavadalu 🙏🙏🙏🙏🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
🙏స్వామీ యే శరణం అయ్యప్ప 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🕉️🔱🚩🌹🙏🌹
స్వామియే శరణం అయ్యప్ప 🕉️ 🙏🏼🙏🏼
All ayyappa skokalu waiting swamy plss plss 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యప్ప స్వామి 108 శరణ ఘోష అర్ధలకి గురించి ఒక వీడియో పెట్టాలి అని కోరుకుంటున్నాం
Hi Sir,
Nenu entho Mandi guru swamulu ni adiganu ayyappa swamy sarana ghosalaki (108) meaning cheppamani but andariki ani teliyav just edho cheppali kanuka chebutunaru anthe kani meaning telusukoni kadhu so nenu chala rojulu nunchi try chestune unanu youtube lo still inka konni vatiki meanings dorakala so miru ayite dani medha video cheyagalaru anipinchi comment chestunanu meaning telusukoni chebutunte a feeling blessings different Sir
Adavallu cha de havachha guruvugaru
Sir plse do video relating to kasthayani vratam
Plzzz plzzzz plzzz guru garu kiratha shasta ayyappa Strom ne prepare cheyande boss
Hi nanduri garu
Recent nenu okati observe chesanu me vedios play chesetapudu vache background images chalaa bagunay andi aa images chostunte meru cheppe feel kanipistundhi .
సాయిరామ్ గురువు గారు
Good morning guru swamy...ayyappa swamy 18 steps gurunchi video cheyndi swamy
@@sakamurimurali 18 steps gurunchi video cheyandi swamy
Ohm స్వామియే శరణం అయ్యప్ప
All 108 skokalu video cheyandhi swamy waiting plss🙏🙏🙏
Swami. Plzzzzzzzzzz ah ayyappa janma rahasyam fast ga chepandi plzzzzzzzzz
Namaskram guru garu
thanks for making video on Ayyappa. great explanation.
Swami saranam Swami next video pls
Mahanandi punyakshetram gurinchi cheppandi swamy
Swamiye Saranam AYYAPPA
Namaste guru garu Wednesday Ayyappa puja Ela chesukovalo chepandi please
Swamy ayyappa swamy puja finishing karpuraharathi saranalu cheputhu aaripointhavaraku karpura Jyothi chebhuthu close chestharu, deeni anthyryam emiti, vivarinchagalara.
Swami Shastha gurunchi chappandi , A AYYAPPA swamy mi nota a paranjyothi (Sri Mahashastha) gurunchi epudu chopisthranni vechi unnamu , 🙏Swamy Sharanam, 🕉️ Swamiye Sharanam AYYAPPA 🕉️🙏
Soundarya lahari oka paddati prakaram chadivithe sankaracharya darsanam estarata aa paddati cheppandi
Wonderful question andi 🙏🙏
Boothanadha sadhananda anedhi slokam a nenu inni rojulu song anukunna
Om sri swamiyeee saranam ayyappa
ayyappa gurinchi enka vedios cheyandi Swami
Om Sri Swami he Sharanam Ayyappa
Guru garu margasira masam Lakshmi vratham/nomu Pooja vidhanam enka dani visistatha chepagalaru
నమస్కారం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏
Srisalm gurichi oka video cheyanadi Guruvvu garu plz ....,🙏🙏🙏Sri matare namaha
Bhavani astakam gurinchi chepandi guruji
Eagerly waiting for future videos on Lord Ayyappa
గురువుగారు అయ్యప్ప స్వామి పూజ విధానం తెలపగలరు
Swamy ayuapa swamy ani avataralu sambandhinchi dayachesi chepandi
Guruvugaru ayyappa swamy pooja vidhanam chappandi plz ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste sir , Can you do video on slokas for kids daily reading pls. It well help alot . Pls pls 🙏 🙏 🙏 🙏
pls
om kalabhiravaya namaha om arunachala shiva❤
శ్రీ మాత్రే నమః గురువు గారు
Ayana sankalpalu baley vichitram ga untayi em kavalo artham kanattey ubtayi artham avuthayi....artham avutuneybkanattu untayi....antha ayana mayam🙏
స్వామియే శరణమయ్యప్ప 🎉🎉
Sir
Namaste
Please provide evidences to the Government of India and the UNESCO and TTD to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam. This will reduce hatred among the different world religions evolved from the Santanadharmam and develop universal brotherhood due to their common roots of the origin. Kindly oblige.
Thankyou
2:23
Sir Rudraksha gurunchi video cheyandi sir
Swami ayyappa Puja vedanam Koda cheppadi swami
🙏🙏🙏 , challa person ke send chisha🙏🙏🙏sir, super neku hyderabad channel laa job Chishanneanu
Tulasi Das Charitra cheppandi guruvu garu
chala chala thanks guru garu
Jevakona nenu valla swamy temple ki valla but ah avataralu sariga gurthu laydu
guruvu garu ujjaini mahakaleshwar Mahadev gurinchi video cheyyandi 🎉🎉🎉🎉🎉🎉🎉
Guruv garu అయ్యప్ప గురునాథ్ పొంగలి వ్రతం అయ్యప్ప గురునాథ్ స్వామి కులదైవంగ ఉన్న వారి కోసం క్లుప్తం గా నిత్య పూజ చెయ్యరా please 🙏
Apitha kuchamba full story explain cheyandi sir please.... Please... Please... Ekkada vethikina aa story dhorakatam ledhu please sir 🙏