Smart Stoves | Invicti wooden stoves | Turbo Wood Stove | Smokeless Wood Stoves |@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 150

  • @youtubesubaashb3053
    @youtubesubaashb3053 7 місяців тому +7

    Good product sir
    Thank you 🙏🙏🙏🙏🙏

  • @harithasri4937
    @harithasri4937 7 місяців тому +13

    Very useful product Sir 👏👏👏 I saved my cooking time and money too.. Thanks 👍

  • @rajaanim
    @rajaanim Місяць тому +5

    ఇది నిజంగానే super stove. నేను online లో చూసి Racket పొయ్యి ని ఇటుకలతో చేసి use చేశా. దానిలో ఫాన్ పెట్టకుండానే దాదాపుగా ఇలానే పని చేసింది, మసి రాలేదు, 80% సామర్ధ్యం తో కాలడం వలన పొగ రాలేదు. Racket stove DIY అని UA-cam లో చూడండి. కొన్ని చెక్క ముక్కలని Carpenter షాపులో waste నుంచి తీసుకుని పొంగల్ చేశాను.అసలు పొగ రాలేదు, గొట్టం తో ఊదనవసరం లేదు, పర్యావరణానికి మంచిది, very cheap.నేను చెప్పింది racket పొయ్యి గూర్చి, so ఇదికూడా అలానే పని చేస్తోంది. ఇది super. Solar కి connect చేసి smart చేశారు.

  • @KOMERISHETTYMOUNIKA
    @KOMERISHETTYMOUNIKA 7 місяців тому +3

    Where in hyd your branch is there?

  • @MahiMahi-mh4hc
    @MahiMahi-mh4hc Місяць тому +1

    Restaurant lo use cheyochaa

  • @HGovinda-be1ot
    @HGovinda-be1ot 8 годин тому

    Super

  • @narayanamurthy5931
    @narayanamurthy5931 22 дні тому

    Very nice design

  • @VenugopalReddy-if6mp
    @VenugopalReddy-if6mp 2 місяці тому +2

    Good invention.

  • @ChanduBatta-ue2oh
    @ChanduBatta-ue2oh 2 місяці тому +51

    అది నార్మల్ పొయ్యే దానికి ఫ్యాన్ పెట్టారు

    • @npr563
      @npr563 2 місяці тому +11

      అయితే ఏమైంది తల్లి ఫ్యాన్ పెడితే మనం దాన్ని ఉపయోగించే తీరు ఎలా ఉంది అది మనకు ఉపయోగపడే తీరు ఎలా ఉంది ఆలోచించండి అంతే అది మనకు రీజనబుల్ ప్రైస్ ఉంటే కొనుక్కోండి కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతాయి కానీ

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 місяці тому +2

      yes, rocket stove ante ne normal stove ki fan biginchi untundhi
      meru kooda own ga chesukovachu
      lot of ideas youtube lo unnai rocket
      stove meeda since decades

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 місяці тому

      @@npr563sodhi ape guru , e sodhi ame ku kooda telusu

    • @SURYASUPER_FF
      @SURYASUPER_FF 2 місяці тому

      😂😂

    • @tirumalaayyangar4803
      @tirumalaayyangar4803 Місяць тому

      Costs please

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 2 місяці тому +7

    Cost ఎంత?, ఫస్ట్ అది చెప్పండి?

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp 2 місяці тому +1

    Intaki eee Stowe price eantho telapandi bro.... technologies very nice and great..vaaditeagaani telavadu mari....

  • @Vamshikrishna-l2v
    @Vamshikrishna-l2v Місяць тому +6

    దీనికన్నా బొగ్గుల పొయ్యిలో బొగ్గులు వేసి ఫ్యాన్ గాలి తగిలేలా పెడితే అద్భుతం గా వంట మొత్తం చేసుకోవచ్చు.

  • @gangadharpenakati6123
    @gangadharpenakati6123 Місяць тому

    Courier service undha haa bro

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 2 місяці тому +9

    Kattela poyyiki fan pettaru...
    Okappudu chethi panka lu undevi, ippatiki kolimullo vadatharu, dhaniki veellu motor bigincharu..
    Edhemaina oka invention ki respect ivvali kabatti,

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t Місяць тому +6

    గ్యాస్ సప్లయ్ లేనప్పుడు మాత్రమే ఈస్టౌవ్ ఉపయోగం. గ్యాస్ ఫుల్ సప్లయ్ ఉన్నప్పుడు ఇంత రిస్క్ ఎవ్వరు చేయరు. పొగ రావటం అనేది నిజం. క్రింద ఫాన్ పెట్టడం వలన పొగ డైల్యూట్ ఐ పొగ కంటికి కనబడదు ఆ ఫ్యాన్ ఆపితే దీని బండారం బయటపడుతుంది.. కట్టెలు రేటు కూడా మామూలుగా లేదు,. పిల్లెట్స్, బ్యాటరీ, ఫ్యాన్, కట్టెలు, కిరోసిన్, ప్రజలు ఇంత రిస్క్ చేసే పరిస్తితి లేదు.

  • @JanakiraamNallapati
    @JanakiraamNallapati 2 місяці тому +3

    How much cost brother

  • @రత్నకుమారిAkula
    @రత్నకుమారిAkula Місяць тому

    Cost please

  • @Harsharaja
    @Harsharaja 2 місяці тому +3

    Cost

  • @JK-lc1ce
    @JK-lc1ce 2 місяці тому +25

    అరె భయ్ ఎం వీడియోలు పెడుతుర్రు ..... కింద అంత పెద్ద బ్యానర్.... వీడియోలో .... మీరు ఏమి సూపిస్తున్నరో అందులో సగం కనిపిస్తలే

  • @Santhosha-m3f
    @Santhosha-m3f 20 днів тому

    Price chepandi

  • @klvsprashanth
    @klvsprashanth Місяць тому +1

    Kattelu katta 350/ bro
    - yela smart avthundhi bro idhi, current kuda kavaali , kerosene kuda require antunnav!?

  • @baba_sailani_786
    @baba_sailani_786 25 днів тому

    Price enta

  • @sktech1818
    @sktech1818 2 місяці тому +1

    Price yenthoo send cheyyara

  • @mjparthisaranya5371
    @mjparthisaranya5371 7 місяців тому

    Good product 👍🏻👍🏻

  • @mirzabaig7166
    @mirzabaig7166 Місяць тому

    5kg stove which cost

  • @HatakeKakashi245
    @HatakeKakashi245 Місяць тому +1

    Safety and standards levu, idi oka experiment lab lo use Cheyalsina item. Not for home and that too not for ladies

  • @SaiananyaKarnatidara
    @SaiananyaKarnatidara 2 місяці тому +2

    Cost యెంత

  • @velagalalaxman244
    @velagalalaxman244 2 місяці тому

    Price

  • @shaikkr348
    @shaikkr348 Місяць тому

    Price cheppura.

  • @pallaz6595
    @pallaz6595 2 місяці тому +4

    Where to get the wood

  • @EruguralaJyothi-ui2sg
    @EruguralaJyothi-ui2sg 4 місяці тому +1

    Price bro

  • @shaikzaheer3288
    @shaikzaheer3288 2 місяці тому +11

    అరె బై మీరు కోట్లు పెట్టేది ఏం కనబడడం లేదు మొత్తం నెంబర్ ఫోన్ నెంబర్లు తప్ప కింద బ్యాలెన్స్ మీద ఫోన్ నెంబర్లు తప్ప ఏం కనపడటం లేదు

  • @dommarajusudhakar8661
    @dommarajusudhakar8661 6 місяців тому +1

    How much cost

  • @BHAVYASRIARTS
    @BHAVYASRIARTS 2 місяці тому

    price

  • @GunnojiHaimavathi
    @GunnojiHaimavathi 2 місяці тому

    Rs, enta, bro

  • @vakadanirambabuvakadaniram4097
    @vakadanirambabuvakadaniram4097 2 місяці тому +1

    Current lekapothe evaru vachi vanta chestaru

  • @BonasiShankaraiah
    @BonasiShankaraiah 24 дні тому

    Raki Stowe kavali miru evvagalara

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 2 місяці тому

    WHAT OIL OR MATERIAL HAVE TO BE USED FOR FIRE

  • @prasadthatikonda7622
    @prasadthatikonda7622 2 місяці тому +1

    క్లారిటీ గా కనిపించకుండా మీ ఫోన్ నంబర్స్ ఏయే కనిపిస్తున్నాయి బ్రో

  • @Kasu5701
    @Kasu5701 2 місяці тому +5

    ఇది smart stove కాదు air స్టవ్ ఎందుకంటే air forceతో నిప్పుకు తగలగానే ఆ నిప్పు వేగం 25% ఒక్కసారిగా పెరిగిపోతుంది, ఇది ప్రమాదమే, , తప్పిదారి ఈ చిన్న స్టవ్ వెడల్పు తక్కువ గా ఉండడం వలన మాకు వీడియో లో చూపించిన బెసన్ లో బిర్యానీ కలుపుతున్నప్పుడు స్టవ్ తిరగబడితే ఇల్లు మొత్తం మీరు చెప్పిన 3ని" వంట ఏమోగానీ అదే 3" లకి richest middel గా ఉన్నావారు పేదవాడైన ఆచర్యపోనవసరం లేదు
    Note:-example గుడిలో ఉన్న దీపానికి,, గాలిలో ఉన్న దీపానికి తేడా ఉన్నంత దయచేసి నా సభ్యత్వ ఆలోచన తెలియజేసాను,, అసలు ఇందులో ఇంకో విషయం ఏంటంటే solar panels sale's కోసం కొత్త ప్రయోగాలకు ఎంతోమంది జీవితాలను రోడ్డు మీదకు ఇడుస్తాయి ఈ లాంటి స్టవ్ లు తక్కువ ఖర్చు అని చూస్తే మిగిలేది బుడిదే

  • @Hussain0402-i4q
    @Hussain0402-i4q Місяць тому

    Off ela cheyali

  • @gautam1511
    @gautam1511 Місяць тому

    This nothing new , it’s works by inducing secondary burn , but credit needs to be given maker for making it as fine product

  • @dandesubbarayudu1124
    @dandesubbarayudu1124 2 місяці тому

    కిరోసిన్ బ్యాన్ చేశారు
    ఎంత రేటు

  • @seshubandela4519
    @seshubandela4519 Місяць тому

    Cost brooo

  • @jayapradhamateti9854
    @jayapradhamateti9854 Місяць тому

    Memu hyd ekkada dorukutai

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 2 місяці тому +3

    ఈ వీడియో ఎక్కువ సేపు వివరించే వ్యక్తి మీద ఫోకస్ చేసాడు.
    ఇది డిమాన్స్ట్రేషన్
    పొలిటికల్ క్యాంపెయిన్ కాదు .
    ఈ సారి రికార్డ్ చేసినప్పుడు కెమెరా ఫోకస్ స్టౌ మీద పెట్టండి .

  • @jettasiddulujetta7802
    @jettasiddulujetta7802 2 місяці тому +3

    13:09 అరే నువ్వు చూపించే స్క్రీన్ మీద నీ ఫోన్ నెంబర్లు తప్ప నీ పొయ్యి కనబడుటలేదు దాని రేటు చెప్తా లేవు ఫస్ట్ రేటు చెప్పు ఏ ఎంత ఎంత రేటు చెప్పు

  • @mohanreddy4314
    @mohanreddy4314 2 місяці тому +1

    Function hall ki saripoye capacity vunna poyyi kavali

  • @shaikmastanvali8728
    @shaikmastanvali8728 2 місяці тому +3

    డేగిసాలు మసి ఔతాయే లేదో చెప్పండి

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 2 місяці тому +6

    కిరోసిన్ కట్టెలుకూడకావాలి కదా అప్పుడు దానిగొప్పేముండి

  • @tirumalaraosykam6990
    @tirumalaraosykam6990 2 місяці тому +5

    కూటమి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తుంటే ఇవి మాకు అవసరమా

  • @sk.nazeermaina919
    @sk.nazeermaina919 2 місяці тому

    Asalu niku gasnune akkada dhorkindhi bhaiya...😮

  • @mokshitch1422
    @mokshitch1422 Місяць тому +1

    Mandate end ఈసారి తప్పదు

  • @kandhichetladavid8495
    @kandhichetladavid8495 2 місяці тому

    You mention price first.

  • @mahipalreddyyalla4877
    @mahipalreddyyalla4877 2 місяці тому

    Rs

  • @rajkumarpatel9829
    @rajkumarpatel9829 2 місяці тому

    Govt
    500 rupees ke gas instunnaru kadha ,2to 3 month vastandi.lekunte gober gas pettukunte best.

    • @rvraquarao-mk3kp
      @rvraquarao-mk3kp 2 місяці тому +1

      Bro mundu meeru gass koni next coment cheayandi bro,,500 rs ekkado chebitea,memu khudaa teesuntaam... I am in Vijayawada.

    • @user-hk3dl7kz2g
      @user-hk3dl7kz2g 17 днів тому

      ​@@rvraquarao-mk3kp bro paina comments petti babai valladi telangana kabatti vallali cheap gaa 500 rs vastundi revanth reddy istunnadu kada

  • @vijaya7448
    @vijaya7448 2 місяці тому +28

    అరే ముందు రేటు చెప్పరా

    • @rajulic1
      @rajulic1 2 місяці тому

      రేటు ,ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Місяць тому

      😂just 30k

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Місяць тому

      Amravati lo​@@rajulic1

    • @laxman9862
      @laxman9862 Місяць тому

      ​@@lifegamerpro4033నేను ఊరు మొత్తానికి కొన లేను ఒక్క కుంపటి రేటు చెప్పు బయ్యా 😊

  • @SaiananyaKarnatidara
    @SaiananyaKarnatidara 2 місяці тому

    విలువలేని వీడియో

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 2 місяці тому +1

    స్టవ్ రేటు ఎంత తమ్ముడూ

  • @reddythrimurthi8594
    @reddythrimurthi8594 2 місяці тому

    Cast entha

  • @LoveKumar-zw8cg
    @LoveKumar-zw8cg 6 місяців тому

    Kadapa branch

  • @anjali8412
    @anjali8412 26 днів тому

    Sound,audio is very poor

  • @satyanveshi5981
    @satyanveshi5981 2 місяці тому +1

    500/-

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw Місяць тому

    Katayluu ekaadaa dorilukutunavi epudu😂😂😂

  • @balajireddy6741
    @balajireddy6741 27 днів тому

    అన్న మాట కావాలి అంటే ఎలా

  • @N4studio.
    @N4studio. 2 місяці тому

    anna andraprdesh phone lepadam ledu

  • @kumarveera4146
    @kumarveera4146 2 місяці тому

    Do camara curect

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 2 місяці тому

    వెస్ట్ స్టవ్

  • @raheemsk699
    @raheemsk699 2 місяці тому +1

    High quality high cost 😂😂

  • @ChitraKala-vi5jf
    @ChitraKala-vi5jf Місяць тому

    కొండలో చెట్లకి మలి పోయే కాలం వచ్చిందనమటా

  • @shivasajjanapu9143
    @shivasajjanapu9143 2 місяці тому

    Voice clarity ledu

  • @anilpedireddy3365
    @anilpedireddy3365 6 днів тому

    గిన్నెలు తోమడానికి చావాలి 😂

  • @srikanthsarjanaa8075
    @srikanthsarjanaa8075 2 місяці тому

    First wood kavali , poga radhu ane comcept ee ledhu

  • @rajapavant1737
    @rajapavant1737 2 місяці тому

    Voice clr ledu

  • @kesavasourav
    @kesavasourav 2 місяці тому +1

    Power cut ayite

  • @madharsaheb6834
    @madharsaheb6834 2 місяці тому

    25000 k

  • @nanajilokavarapu
    @nanajilokavarapu Місяць тому +1

    గాలి ఊదడానికి గొట్టం నోటి తో మానేసి బ్లోవర్ పెట్టి అగ్గి వచ్చేలా చెయ్యడం బాగుంది
    కొన్నవాడు పిచ్చోడు నమ్మినోడు వెర్రివాడు
    ఇప్పుడు హ పుల్లల కోసం దేవసేన ల రాజ్యాలు చుట్టూ తిరగాల , హ పుల్లల నుండి వచ్చే బూడిద తో ఇళ్ళు అంతా పాడు చేయసుకోవాల
    తడిచిన పుల్లల తో మంట పెట్టావా నాయన
    తడిచిన అగ్గి పుల్ల వెలిగించు నాయనా ఒకసారి
    మీరు చెప్పి మాటలు కి అంతూ పొందు ఏమి లేదు

    • @marrelabhanuprasad6434
      @marrelabhanuprasad6434 24 дні тому

      nachithe konukkovali lekunte ledu..... enduku sir ee negativity jagartha ga lekapothe pelutundi ani telsina gas vadatleda....... akkada risk ledanukuntam ikkada risk undanukuntam anthega theda...... gas ki pettedi kattelaki pedatham anthega..... aina kattela rajyalem tiragakkarledu mee oorilo ea wood adithi llo aina dorukutayi ammutaur vatini.....

  • @varaprasad8871
    @varaprasad8871 2 місяці тому

    OK ok ok Doble ok

  • @raghavendrar4668
    @raghavendrar4668 Місяць тому

    కట్టెలు ఎక్కడి నుండి తేవాలి ఉన్న చెట్లను కాస్త నరికి తేవాల

  • @anilkumarmeesala374
    @anilkumarmeesala374 2 місяці тому +1

    మీరు ఏమిచెప్పుతున్నారో సరిగా అర్థంకాలేదు రేటు చెప్పండి అధిసరిగా కనిప్స్తలేదు బ్యానారు అడ్డుగా వున్నది

    • @anilkumarmeesala374
      @anilkumarmeesala374 2 місяці тому

      ఛాలకాస్ట్ రేటు పేదలకు

  • @yarroju
    @yarroju 14 днів тому

    పుల్లలు లేకుండా గుతుందని చెప్తున్నావా

  • @prajapatmonaram8822
    @prajapatmonaram8822 6 місяців тому +1

    Din ka status

  • @rksinghification
    @rksinghification 2 місяці тому +4

    పొయవ్వయ్య సామి....ఏదో చెప్తావ్ అనుకున్నా.. వేస్ట్

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 Місяць тому

    మీ అడ్రస్ , ఫోన్ నంబర్ పంప గలరు

  • @dsiva1724
    @dsiva1724 Місяць тому

    మిమ్మల్ని తగలేయ్య ఆపొయ్యి కనన్లేదు వీడియో చేసిన vp yevaro

  • @SaiananyaKarnatidara
    @SaiananyaKarnatidara 2 місяці тому

    క్లారిటీ లేదు... పొయ్యి చూపించు అయ్యా

  • @mannemsrimannarayana3657
    @mannemsrimannarayana3657 2 місяці тому

    ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

  • @SaiananyaKarnatidara
    @SaiananyaKarnatidara 2 місяці тому +1

    కనపడటం లేదు నాయనా..యెందుకు వేస్ట్

  • @krushisatish6311
    @krushisatish6311 2 місяці тому

    Deenikanna pottu poyaayi better

  • @rajasekhar994
    @rajasekhar994 2 місяці тому

    Ni phone number chudataniki adduga undhi nuv yemchestunnavo janipinchatfm ledhu bayya

  • @vinodpodiyam-fk5dn
    @vinodpodiyam-fk5dn 2 місяці тому

    మరి wood అయిపోతే

  • @gundanaveenkumar8267
    @gundanaveenkumar8267 19 днів тому

    ఈ మధ్యన భాషను అంతా వంకరగా పలుకుతున్నారు ఇది ఎక్కడినుండి మొదలైందో తెలువదు కానీ తెలుగు భాష ఇట్లనే ఉంటది అనే విధంగా . భయం వేస్తోంది తెలుగు భాషలో ఇంకా ఎన్ని వంకర లు వస్తాయో అని. దానిని పొయ్యి అంటారు వీల్లేమో పొయ్య అంటున్నారు. ఇలా నెయ్యి ని నెయ్య అని వెయ్యి ని వెయ్య అని గొయ్యిని గొయ్య అని ఇలా పలుకుతున్నారు ఏమి చేస్తాం మన ఖర్మ మేధావులు చఫువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు

  • @shaikasmaassu2665
    @shaikasmaassu2665 2 місяці тому

    Bad voice.,. price cheppu....

  • @goldentriangle1716
    @goldentriangle1716 2 місяці тому

    ఏమిరా నాయనా మల్లి కట్టే పొయ్యి పెట్టుకోమంటావ్..కట్టెలు ముక్కలు కొట్టుకొని కరెంట్ బ్లవర్ కనెక్ట్ చేసుకొని ఎందుకురా నాయనా ఇది చక్కగా induction ఓర solar స్టవ్ పెట్టొకోవొచ్చు గా.. వేస్ట్ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది.

  • @satya2846
    @satya2846 2 місяці тому

    50 వేలు

  • @RajKumar-xo4yl
    @RajKumar-xo4yl 2 місяці тому

    Voice is not clear your efforts are waste because it's not undestandable what you are speaking

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Місяць тому

    చెక్క ముక్కల రకాలను బట్టి , పొగరావడం ,రాకపోవడం ఉంటుంది .
    ఎన్ని కిలోల కట్టే ముక్కలు అవసరమో తెలియజేయలేదు .

  • @rajendraprasad780
    @rajendraprasad780 2 місяці тому

    Are L ball phone numbers remove che bay ....

  • @Nare527
    @Nare527 2 місяці тому

    ముందు రేటు చెప్పు

  • @Ravinder-ck5oc
    @Ravinder-ck5oc Місяць тому

    ముందు రేటు పెట్టురాబయ్