ట్యూనింగ్ అంటే టైట్ గా చేయడము లేదా లూస్ గా చేయడము అనేది కాదండి అసలు ట్యూనింగ్ లేదా శృతి చేయడము అంటే, ఒక పరికరాన్ని దాని యొక్క సౌండ్ క్లారిటీగా ప్రొడ్యూస్ చేసే విధంగా సరి చేసే ప్రక్రియ నా వరకు, ఇంకా క్లియర్ డెఫినేషన్ ఉండి ఉండవచ్చు నాకు తెలిసినంతవరకు నేను ఈ విధంగా డిఫైన్ చేయగలను. అయితే తీగ వైద్యాలకు ఒకలా ఉంటుంది చర్మ వాయిద్యాలకు ఒకలా ఉంటుంది ట్యూన్ చేసే విధానము. ఇక్కడ మనము డోలక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డోలక్ లో ఆ యొక్క చర్మాన్ని అంటే కుడివైపు మోతని లేదా ఎడమవైపు మోతని బిగించడం లేదా వదులు చేయడం ద్వారా దాని యొక్క ధ్వని క్లారిటీగా ఉత్పత్తి చేసేటటువంటి విధానంలో మనము అడ్జస్ట్ చేసేటటువంటి పద్ధతికి మనకి నట్ అండ్ బోల్ట్ గాని లేదా తాడు ద్వారా గాని చేస్తాము. అలాగే వయోలెన్ కి గిటార్ కి కూడా వాటికి సంబంధించినటువంటి పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఆ విధంగా మనము తబలా లేదా డోలకు వీటికి ట్యూన్ చేసేటప్పుడు సరైనటువంటి పద్ధతిలో సౌండ్ ఉత్పత్తి అవుతుందా లేదా అనేదాన్ని చూసుకొని అక్కడ మనము సరి చేస్తాము ఈ సరి చేసే విధానాన్ని ట్యూనింగ్ అంటారు దీనికి చేసేటటువంటి ప్రక్రియ బిగించడం లేదా వదులు చేయడము. అర్థమైందని అనుకుంటున్నాను.
👍 సర్ 🤝
I will share ur video from onwards to our everyone group brother
Thank you
You're welcome
so tuning antey, basically, tight ga cheyyadamena ? dhayachesi cheppagalara ?
ట్యూనింగ్ అంటే టైట్ గా చేయడము లేదా లూస్ గా చేయడము అనేది కాదండి అసలు ట్యూనింగ్ లేదా శృతి చేయడము అంటే, ఒక పరికరాన్ని దాని యొక్క సౌండ్ క్లారిటీగా ప్రొడ్యూస్ చేసే విధంగా సరి చేసే ప్రక్రియ నా వరకు, ఇంకా క్లియర్ డెఫినేషన్ ఉండి ఉండవచ్చు నాకు తెలిసినంతవరకు నేను ఈ విధంగా డిఫైన్ చేయగలను. అయితే తీగ వైద్యాలకు ఒకలా ఉంటుంది చర్మ వాయిద్యాలకు ఒకలా ఉంటుంది ట్యూన్ చేసే విధానము. ఇక్కడ మనము డోలక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డోలక్ లో ఆ యొక్క చర్మాన్ని అంటే కుడివైపు మోతని లేదా ఎడమవైపు మోతని బిగించడం లేదా వదులు చేయడం ద్వారా దాని యొక్క ధ్వని క్లారిటీగా ఉత్పత్తి చేసేటటువంటి విధానంలో మనము అడ్జస్ట్ చేసేటటువంటి పద్ధతికి మనకి నట్ అండ్ బోల్ట్ గాని లేదా తాడు ద్వారా గాని చేస్తాము. అలాగే వయోలెన్ కి గిటార్ కి కూడా వాటికి సంబంధించినటువంటి పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఆ విధంగా మనము తబలా లేదా డోలకు వీటికి ట్యూన్ చేసేటప్పుడు సరైనటువంటి పద్ధతిలో సౌండ్ ఉత్పత్తి అవుతుందా లేదా అనేదాన్ని చూసుకొని అక్కడ మనము సరి చేస్తాము ఈ సరి చేసే విధానాన్ని ట్యూనింగ్ అంటారు దీనికి చేసేటటువంటి ప్రక్రియ బిగించడం లేదా వదులు చేయడము. అర్థమైందని అనుకుంటున్నాను.
Bro Amazon lo dholak sheesham wood ani undhi ,
Sheesham wood telugulo aa tree name cheppu
Not sure bro!
అన్నా నువ్వు తీసుకున్న డొలక్ price ఎంత అన్న
4500
మీరు డబ్లక్ నేర్పుతా రా? మది విజయవాడ లో కరెన్సీ నగర్, కడియాల రామ కృష్ణా రావు స్ట్రీట్, గుమ్మడి హైట్స్ అపార్ట్మెంట్.
hellosivakumar.in