Dholak First Practice lesson in telugu||తక తక తక ధిమి - 1వ పాఠం||learn dholak in telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • #learndholak #learndholakintelugu #dholakclasses
    buy form this link(క్రింది లింక్స్ నుండి మీరు నేను వాడే ధోలాక్ కొనవచ్చు): amzn.to/3PKeFz4
    hello all in this video you can watch the telugu bhajan songs. we enjoyed while performing this song. please do watch it and also you can find beautiful telugu bhajan songs in our channel.
    in this channel dholak lessons in telugu are available. and also keyboard learning in telugu, tabla lesson in telugu, daily puja vidhanam in telugu like this many much more telugu stuff you can found inthis channel.
    please do subscribe to watch this videos and share it to your friends and family. we are happy to reach you like this video and do comment your opinion in the comment section below.
    and also we included many songs we had and the instrument information that we are using are below. please check it once.
    you can easyly learn dholak in telugu from your place. if you are interested try to learn dholak in telugu. and also this classes are very useful to who are trying to learn dholak in telugu
    Important Links:
    Dholak class basics : • Dholak Basics and Hand...
    How to play Dhi-Dhi-na ti-dhi-na : • ది ధి న తి ధీ న ...
    ఆదితాళానికి ముక్తాయింపు ఇలా ప్లే చేయండి : • భజన పాటలకు వాయించే ముక...
    ఝామ్పె తాళానికి ఇలా వాయించండి : • తక దిన్ దిన - తిశ్రజా...
    ఆది తాళం నడక : • ఆది తాళం లో ఈజీ గా ప్ల...
    bhajan songs in telugu -1 : • జయ జయ స్వామిన్ ||నారాయ...
    hanumanna hanumanna song: • Video
    guru charanam bajan song: • ప్రతి భజన లో పాడే పాట ...

КОМЕНТАРІ • 127

  • @prabhakart5685
    @prabhakart5685 8 днів тому

    చాలా బాగా చెప్పారు మీరు చెప్పి విధానం సూపర్🙏🙏👍👍

  • @durgamasrinivas
    @durgamasrinivas 11 днів тому

    చాలా బాగుంది గురువుగారు మాది కర్ణాటక

  • @veerendrakumar3861
    @veerendrakumar3861 8 місяців тому +17

    బాగుంది.... మన తెలుగు లో డొలక్ చెప్పేవారు యూ ట్యూబ్ లో లేరు...మీరు ఆ లోటు ను పూరిస్తారు అని అనుకుంటున్నాను

  • @ArikaRaviraju
    @ArikaRaviraju 4 дні тому

    చాలా థాంక్యూ sir

  • @SathishLakkakula
    @SathishLakkakula 4 місяці тому +8

    Good ❤🎉నా నాటి కల నేటి తో,,,తీరనుంది

  • @ChedengiTrinadh
    @ChedengiTrinadh 2 місяці тому +1

    థాంక్స్ సార్ బాగుంది డోజక్ విధానం ఈజీగా నేర్చువచ్చు లైక్ ఇట్

  • @Sundarcarry
    @Sundarcarry 4 місяці тому +2

    చాలా బాగా వివరంగా చెబుతున్నారు ధన్యవాదములు

  • @praveenprakash959
    @praveenprakash959 8 днів тому

    Good video sir

  • @BasanthReddy-jh4qm
    @BasanthReddy-jh4qm Місяць тому

    Good saying sir

  • @beenalokanadham7341
    @beenalokanadham7341 3 місяці тому +1

    నమస్తే గురువుగారు చాలా క్లియర్గా చక్కగా నీటుగా అర్థమవుతుంది సార్ మీ పాఠం

  • @eppilipolinaidpolinaidu9262
    @eppilipolinaidpolinaidu9262 7 місяців тому +4

    నేర్చుకోవడానికికోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్

  • @padyasudhamanjari2015
    @padyasudhamanjari2015 4 місяці тому +1

    చాలా క్లియర్ గా చెప్పారు.ధన్యవాదాలు సార్

  • @v.s.nsathwik519
    @v.s.nsathwik519 3 місяці тому +1

    చెప్పే విదానమ్ బాగుంది

  • @DummuSamba
    @DummuSamba Місяць тому

    థాంక్యూ గురువుగారు చాలా చక్కగా చెప్తున్నారు చాలా చాలా ధన్యవాదములు

  • @srinivaskona8855
    @srinivaskona8855 8 місяців тому +1

    అద్భుతమైన వివరణ...చాలా వివరంగా విపులముగా వుంది.గురువుగారు! నమస్తే

  • @sankararaobone8877
    @sankararaobone8877 2 місяці тому

    Sir chala Baga chebuthunnaru chala bagundhi

  • @KantleMahesh
    @KantleMahesh 8 місяців тому +1

    Sir super chepparu chala clarity ga undi

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 8 місяців тому +2

    సూపర్ 👌సార్

  • @Maddalasiddhesh
    @Maddalasiddhesh 3 місяці тому

    Nice sharing sir ur experience

  • @tbncreations842
    @tbncreations842 8 місяців тому +2

    చాలా బాగుంది
    ధిమి అర్థం కావడం లెదు

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  8 місяців тому +3

      తరువాతి వీడియోలో మళ్ళీ చెప్తాను

  • @murallikrushna7920
    @murallikrushna7920 3 місяці тому +1

    నైస్ job రా.... గాడ్ బ్లెస్స్ యు

  • @yesubabuch1041
    @yesubabuch1041 4 місяці тому +1

    👌👌 sir చాలా బాగా చెప్తున్నారు 🤝

  • @jagadeeshbolla
    @jagadeeshbolla 7 місяців тому +1

    చాలా బాగుంది సార్

  • @ahamasmi363
    @ahamasmi363 7 місяців тому +1

    చాలా బాగా వివరించి చెప్తున్నారు మాస్టర్ 🌹🙏

  • @kunchalasyamalarao7113
    @kunchalasyamalarao7113 7 місяців тому +1

    సూపర్ మాస్టర్

  • @ShivaKumar-ri2uz
    @ShivaKumar-ri2uz 5 місяців тому +1

    జైశ్రీరామ్

  • @landerirajaram5076
    @landerirajaram5076 3 місяці тому

    చాలా బాగ వివరించారు అన్న

  • @prasad4018
    @prasad4018 26 днів тому

    డోలక్ నేర్చుకో వాలనుకునే వాళ్ళకి మీరు చాలా బాగాచెప్పుతున్నారు 🙏

  • @malleshtech
    @malleshtech Місяць тому

    అన్నా.....నాకు నేర్చుకోవాలని ఉంది....

  • @kurupudilakshmanarao2158
    @kurupudilakshmanarao2158 Місяць тому

    Thanks guruji

  • @sambamurthy2265
    @sambamurthy2265 5 місяців тому

    Very nice teaching God bless you

  • @muralaravikumar4255
    @muralaravikumar4255 3 місяці тому

    గురువు గారు నమస్కారం

  • @ramayanamchinna
    @ramayanamchinna Місяць тому

    🎉

  • @nareshsetty2511
    @nareshsetty2511 8 місяців тому

    Super music video Anna ❤❤ తెలుగు చెప్పారు

  • @anusurisrinu588
    @anusurisrinu588 5 місяців тому

    👌👌👌🙏 సూపర్ సార్

  • @ramlals4944
    @ramlals4944 8 місяців тому +1

    Gift for Telugu learners

  • @dhandlaraju1702
    @dhandlaraju1702 4 місяці тому +1

    Supersir thankyou 💐

  • @jayarammusichannel
    @jayarammusichannel 4 місяці тому

    సార్ మీ వీడియో క్లాస్ 👌🏻🙏🏻👌🏻

  • @HARIGOUD6009
    @HARIGOUD6009 2 місяці тому

    Sir🙏

  • @rambaburambabu3157
    @rambaburambabu3157 8 місяців тому +1

    Super sir

  • @Ramachandra-vb2qs
    @Ramachandra-vb2qs 3 місяці тому +7

    గురువు గారు నేను పూర్తిగా o నాలె డ్జి కానీ నేర్చుకోవాలి వుంది నా వయస్సు 53 నేను నేర్చ గలనా గురువు గారు

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  3 місяці тому +2

      me practice ni batti.. ! honest ga try cheste you can

    • @ThalariSankar-g1e
      @ThalariSankar-g1e 29 днів тому

      U can do it all the best

    • @venkatgangumalla5041
      @venkatgangumalla5041 День тому

      ❤Sir సాధనతో మీరు మీ వయసు మర్చి పోతారు,నేర్చుకునే ఉత్సాహం మీలో వుంటే❤

  • @shekarmanne7152
    @shekarmanne7152 5 місяців тому

    🙏🏻🙏🏻సూపర్

  • @suryanetala3297
    @suryanetala3297 8 місяців тому

    Anna chala baa chepthunnaru

  • @ramasivajeelakarra9442
    @ramasivajeelakarra9442 4 місяці тому

    Super 🎉🎉🎉

  • @lingaiahgunti2389
    @lingaiahgunti2389 8 місяців тому

    Excellent sir

  • @jayashree8605
    @jayashree8605 4 місяці тому

    Miku..vachina .alochana..chalabagundhi
    Dini..dwara..entho..mandhi..mikurunapadi..untaru
    .andhari...ashervadhalu.mi.ku.mikutumbaniki

  • @rakes397
    @rakes397 5 місяців тому +3

    నేను కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నా డోలక రిపేర్ కీ ఇచ్చాను తప్పకుండా మీ వీడియోస్ చూసి నేర్చుకుంటాను. మీకు ఫోన్ చేస్తాను 🙏🏻

  • @Y.manindraMani
    @Y.manindraMani 7 місяців тому

    Chalabhgavevarangachopparu.g...r...g

  • @vignanavedika940
    @vignanavedika940 8 місяців тому

    చాలా వివరంగా వుంది.

  • @మీకోసం...ఈసమయం
    @మీకోసం...ఈసమయం 8 місяців тому

    Excellent 👌

  • @shanthaiahrepelly6609
    @shanthaiahrepelly6609 3 місяці тому

    మీ ఆన్లైన్ క్లాస్ చాలా బాగుంది సార్ డోలక్ నేర్చుకోవాలని ఉంది సహకరించండి

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  3 місяці тому

      learn.hellosivakumar.in
      start with 12 weeks course.
      personal classes kavalante, contact me on whatsapp only

  • @sivasarakanam9
    @sivasarakanam9 5 місяців тому

    Chepe vidhansm chala bgundhi

  • @siddun5492
    @siddun5492 2 місяці тому

    చాలా బాగుంది గురు. నా వయస్సు 62 స ll లు. ఐనా మీరు చెప్పే విధానం చాలా క్లియర్ గా ఉన్నందున ఇప్పుడు నేర్చుకోవాలని వుంది.మీరు ఒక చోట క్లారిటీ ఇవ్వాలి. ఎక్కడంటే తక-తక-తక-దిమి లో త - క, త - క, త - క, ధి -,,,,,, అక్కడ వరకు OK. ధిమి లో " మి " కుదరడం (పలకడం) లేదు. కొంచెం clarity ఇవండి.

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  2 місяці тому

      తరువాత వీడియోలో మీ ప్రశ్న కి సమాధానం ఉండి. చుడండి.
      play.google.com/store/apps/details?id=com.byzhzg.vuchni
      పై లింక్ నుండి మా app డౌన్లోడ్ చేసుకుంటే మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి

  • @chandutatolu8797
    @chandutatolu8797 8 місяців тому

    Anna floor medha green mate vesthe super ❤

  • @kinglee5370
    @kinglee5370 4 місяці тому

    గురువు గారు నమస్తే మీ ద్వారా నే నేను dholak నేర్చుకుంటున్నాను.

  • @naiduchowdary3112
    @naiduchowdary3112 8 місяців тому

    Chhala Baga chaparu guruvu garu

  • @eppilipolinaidpolinaidu9262
    @eppilipolinaidpolinaidu9262 7 місяців тому

    Super super

  • @KarakaVeerababu
    @KarakaVeerababu 8 місяців тому

    Super

  • @RajeeshRajeesh-pk2hi
    @RajeeshRajeesh-pk2hi 5 місяців тому

    ❤Anna..నాకు..డోలక్..నేర్పు❤❤❤

  • @srinumudugu7060
    @srinumudugu7060 8 місяців тому

    Sir Mee learning skills High levels really keep going sir I wish you speadly will get 100k subscribers

  • @ramakrishnagorle3075
    @ramakrishnagorle3075 5 місяців тому

    Hi sir Naku narchakolani vundi Mee videos చూస్తున్న

  • @mellikasalman
    @mellikasalman 2 місяці тому

    సూపర్ నాకు నేర్పిస్తారా అన్న

  • @Kumbamanilkumar776
    @Kumbamanilkumar776 3 місяці тому

    Sir loha thalam Ela norchukovali sir miku vaste video cheyagalara sir pls reply

  • @M.radhakrishna
    @M.radhakrishna 4 місяці тому

    My interest

  • @satyanarayanasekharamahant1855
    @satyanarayanasekharamahant1855 8 місяців тому

    👌🎉

  • @Rajeeva-w1u
    @Rajeeva-w1u 9 днів тому

    Mi location yekkada

  • @VenkatraoModhuga
    @VenkatraoModhuga 7 місяців тому

  • @gopalk2406
    @gopalk2406 5 днів тому

    గురువు గారు నమస్కారం నాకు రైట్ హాండ్ అలవాటు ఉంది రైట్ హ్యాండ్ వేపు హ్యాండ్ తి రుగు తుంది కానీ బేస్ వైపు హ్యాండ్ తిరగడం లేదు దయచేసి నాకు హెల్ప్ చేయగలరు

  • @jenjetigourinaidu3746
    @jenjetigourinaidu3746 8 місяців тому

    Very good

  • @SureshPeruboina-o8t
    @SureshPeruboina-o8t 8 місяців тому

    🙏

  • @Maddileti-yg3zd
    @Maddileti-yg3zd 2 місяці тому

    సార్ స్విడుగావాయించేవించేవదానంలో మరొకటి చూపించండి

  • @mohankakibada2031
    @mohankakibada2031 3 місяці тому

    Bavudhi

  • @Prasadkomarapu
    @Prasadkomarapu 2 місяці тому

    Adi talam ki video pettandi

  • @ramakrishnanutakki2644
    @ramakrishnanutakki2644 7 місяців тому

    Naku chala intrest dolak nerchukovalani

  • @maharaj6732
    @maharaj6732 7 місяців тому +2

    హలో అన్న నేను డోలోక్ నేర్చుకుందాం అని కొత్తది తెచ్చుకున్న దయచేసి మొత్తం క్లాస్ లు చెప్పండి అన్న

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  7 місяців тому

      member ga join avandi.. or personal classes teskondi!! complete ga nerchukogalaru!!

    • @maharaj6732
      @maharaj6732 7 місяців тому

      @@Bhakthiganamrutham anna member ship yela chesukovali konchem cheppandi anna

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  7 місяців тому

      వీడియో క్రింద జాయిన్ అని బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మెంబర్షిప్ ఓపెన్ అవుతుంది. అందులో మళ్ళీ జాయిన్ బటన్ నొక్కి upi, లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా అమౌంట్ పెచెయ్యాలి!!సక్సెస్ అవగానే మీరు జాయిన్ అవుతారు

    • @SNarsaya
      @SNarsaya 4 місяці тому

      అన్న నేను నేర్చుకుందామనుకుంటున్న

    • @chanduribalakrishnachandur6924
      @chanduribalakrishnachandur6924 3 місяці тому

      Money anta bro

  • @MurthyDonka
    @MurthyDonka 8 місяців тому

    Sharmila sanchalak Bhavan Sona Kaise chalenge Sab Chala Bageshwar ok thank you

  • @VenugopalKethireddy
    @VenugopalKethireddy 8 місяців тому

    Okn sar

  • @venkatadurgaprasaddasara1556
    @venkatadurgaprasaddasara1556 17 днів тому

    గురువుగారు డోలక్ వాయించడానికి ముందుగా అక్షరాలను నేర్పించండి

  • @seelamveerababu8256
    @seelamveerababu8256 8 місяців тому

    Sir

  • @ugandharideas
    @ugandharideas 8 місяців тому +1

    తక తక తక దిమి ది ఎలా ప్లే చేయాలో చెప్పారు మి ఎలా ప్లే చేయాలి

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  8 місяців тому

      తరువాతి వీడియోలో మళ్ళీ చెప్తాను

  • @kakumanigopalakrishna8039
    @kakumanigopalakrishna8039 5 місяців тому

    I am interested pl let me know the town where u r sir

  • @ugandharideas
    @ugandharideas 8 місяців тому

    భావని బజనకి ఎలా కొట్టాలి చెప్పండి

  • @msvv8980
    @msvv8980 4 місяці тому

    How to start dolak

  • @BasanthReddy-jh4qm
    @BasanthReddy-jh4qm 6 днів тому

    How much cost of Dolak please Express

  • @jayashree8605
    @jayashree8605 4 місяці тому

    Mi..phone..pay.no.petandi
    ..minimam..amunt..pampistam.....
    Vidhy.ni.urukene..nerchukunty
    Manchidhi..kadhu
    .guru..dkshinaga..estam

  • @MalapatiChalamareddy-r1p
    @MalapatiChalamareddy-r1p Місяць тому

    Namber petadi Naku nerchukovalani udhi sar

  • @hariakula8374
    @hariakula8374 8 місяців тому

    (మి) 8th letter ఎలా ప్లే చేయాలో అర్ధంకాలేదు sir

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 20 днів тому

    Jain ani emi ledu ga andi jain avdamu antey

  • @Djrohanhariram13
    @Djrohanhariram13 7 місяців тому

    hai anna nee support naku kavali

  • @dilleswararodonk6371
    @dilleswararodonk6371 5 місяців тому

    గురువుగారు డోలక్ ఎంత అండి

  • @ramakrishnanutakki2644
    @ramakrishnanutakki2644 7 місяців тому

    Anna nenu dolak konali anukuntunna, please give me suggesting

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 4 місяці тому

    డోలక్ మృందంగం ఒకటేనా

  • @durgaprasadcherukuri2236
    @durgaprasadcherukuri2236 8 місяців тому

    నమస్కారము సార్ దిమి ఎట్లా వాయించుచున్నరో నాకు ఆర్థం కాలేదు కాస్తా వివరంగా చెప్పండి 70 సంవత్సరములు కాలక్షేపానికి నేర్చు కోందామని

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  8 місяців тому

      తరువాతి వీడియోలో మళ్ళీ చెప్తాను

  • @chanduchandrashekar3564
    @chanduchandrashekar3564 3 місяці тому

    దిమీ అర్థం ఐటలేదు sir

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  3 місяці тому

      మన ఛానల్ లో ఇంకో వీడియో ఉంది.. చుడండి

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 Місяць тому

    సార్ ధిమి అర్థం కావట్లేదు

    • @Bhakthiganamrutham
      @Bhakthiganamrutham  Місяць тому

      మరో వీడియో ఉంది చుడండి

  • @GogineniVeeranjaneyulu
    @GogineniVeeranjaneyulu 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️

  • @mannepuriappalanaidu1920
    @mannepuriappalanaidu1920 5 місяців тому

    సూపర్ sir

  • @YatwikaManjula
    @YatwikaManjula 6 місяців тому

    సూపర్ అన్న

  • @hariakula8374
    @hariakula8374 8 місяців тому +12

    (మి) 8th letter ఎలా ప్లే చేయాలో అర్ధంకాలేదు sir

    • @v.s.nsathwik519
      @v.s.nsathwik519 3 місяці тому

      Index finger tho right hand play cheyali....same left hand paiki ravalu

  • @appalanaidunalla867
    @appalanaidunalla867 8 місяців тому

    Super class sir