మధ్యప్రదేశ్ కి చేరుకున్నాం||రోడ్ మధ్యలో ట్రక్ 🚛బోల్తాపడింది😱😞||

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • Thanks all for your love and support❤️🙏

КОМЕНТАРІ • 1,4 тис.

  • @challasrikanth8385
    @challasrikanth8385 2 місяці тому +115

    యాదన్న ఆరోగ్యం జాగ్రత్త అసలే వర్షాలు వస్తున్నాయి నువ్వు వర్షం నీళ్లలో నెట్టి వేస్తున్నావు.. ఐ లవ్ యు యాదన్న ❤️❤️

  • @PusaAdhyasri
    @PusaAdhyasri 2 місяці тому +84

    Kamaredddy Nirmal Madhya video ఎందుకు తియ్యలేదు బ్రో మంచి locations ఉండే కామారెడ్డి దగ్గర sugar factory,mundhu peddha ఫారెస్ట్ నిర్మల్ దగ్గర గోదావరి నది,శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వుండె

    • @midderavinder7977
      @midderavinder7977 2 місяці тому +3

      S bro I'm from kamareddy ❤

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  2 місяці тому +8

      Sorry bro malli chupistha nenu aa route

    • @maniprince7565
      @maniprince7565 2 місяці тому +2

      Adha anukuna bro video theyalevu bro​@@manatruckvlogs1

    • @chghanshyam5073
      @chghanshyam5073 2 місяці тому +1

      మాది నిర్మల్ అన్న

    • @barayakumar7783
      @barayakumar7783 2 місяці тому

      @@PusaAdhyasri ఓకే ఓకే తమ్ముడు నో ప్రాబ్లం

  • @DilipSanpengala
    @DilipSanpengala 2 місяці тому +10

    అన్న నిర్మల్ లో ఉండే వాళ్ళని కలిస్తే బాగుండు 😔 నిన్ను చూస్తుంటి మీ కనులారా ఐ మిస్ యూ అన్న హ్యాపీ జర్నీ అన్నయ్య ఈ జర్నీ సంతోషాలతో మాకు మీకు గుర్తుండిపోయేలా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్న
    హ్యాపీ జర్నీ మై బ్రదర్ 😘💐

  • @niranjangoudp8524
    @niranjangoudp8524 2 місяці тому +9

    అన్నా భీముడికి గ్లాస్ మారుపి అన్న ఏదోలా ఉంది❤

  • @Midrivinglover9398
    @Midrivinglover9398 2 місяці тому +19

    బ్రో జాగ్రత్త రోడ్స్ బాలేదు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి జాగారత్త బ్రో జై డ్రైవర్స్ హ్యాపీ జర్నీ

  • @SrinivasuSamudrala
    @SrinivasuSamudrala 2 місяці тому +10

    మా నాన్న కార్ డ్రైవర్ మా అన్న లారీ డ్రైవర్ నేను టాపీ పని చేస్తా ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండాలి ఏదైనా జాగ్రత్త

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 2 місяці тому +5

    Success అంటే ఊరికే రాదు కాళేశ్వరం ఇసుక లారీ నడిపే తప్పుడు మహేష్ అన్న ఎట్లా ఉండే......మహేష్ అన్న నీ హార్డ్ వర్క్ కి 🙏🏻🙏🏻🙏🏻

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  2 місяці тому +3

      అంత మీ ప్రేమ ❤

    • @srisaijaswanthpachigolla1722
      @srisaijaswanthpachigolla1722 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @somelinagendra116
    @somelinagendra116 2 місяці тому +2

    యాదన్న గారు మీరు సూపర్ మోడల్ అదిరింది పచ్చి సరుకు లోడ్ తో రాత్రి పగలు కస్టపడి వెళ్తున్నదుకు ప్రత్యేక ధన్యవాదాలు మహేష్ యాద న్న గారు అలాగే అప్పారావు గారు హ్యాపీ జర్నీ జై ట్రక్ డ్రైవర్స్❤❤❤❤❤❤❤

  • @malleshbodas5844
    @malleshbodas5844 2 місяці тому +3

    Happy journey Mahesh garu🎉🎉🎉🎉🎉

  • @jagadamganesh123
    @jagadamganesh123 2 місяці тому +1

    అన్నా నిర్మల్ మాదే నే మా ఏరియాకి వచ్చినవా నువ్వు సూపర్ అన్న సూపర్

  • @rokkamapparao1542
    @rokkamapparao1542 2 місяці тому +14

    మహేష్ నాదిఫస్ట్ లైక్ గాడ్ బ్లెస్ యు హ్యాపీ జర్నీ

  • @BilluHemanth
    @BilluHemanth 2 місяці тому

    You are the role model for many drivers and youth....Please wear seat belt while driving....mee fans and subscribers kosam miru seat belt pettukovali mahesh bro....

  • @loganthnaidu456
    @loganthnaidu456 2 місяці тому +6

    Happy journey go slow Mahesh careful❤❤

  • @jagadamganesh123
    @jagadamganesh123 2 місяці тому +1

    అన్నా నిర్మల్ టు అదిలాబాద్ సూపర్ ఇంటి వంటలు ఉంటాయి కదా మేము ఎక్కువ దాబాలో లోనే తింటాము సూపర్ ఉంటే వంటలు

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 2 місяці тому +83

    ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్లకండి బ్రదర్ ఎందుకు అంటే అక్కడ గోడవలు జరుగుతున్నాయి అక్కడ పరిస్థితి బాగాలేదు మీరు జమ్మూ కాశ్మీర్ నుండి మనహైదరాబాద్ కు గానీ మరియు మనసైడులోడ్ మాట్లాడుకోని రండి హ్యాపీ జర్నీ బ్రదర్ చుస్తు జాగ్రత్తగా వెల్లిరండి బ్రదర్ యాదన్న ని అడిగాను అని చెప్పండి మరియు యాదన్న ఆరోగ్యం మరియు మిది కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి

  • @srinu2035
    @srinu2035 2 місяці тому +1

    Love from medak district manoharabad Mandal village Muppy Reddy Pally Happy Journey Jai Driver ❤❤🎉

  • @adithyavenkatesh
    @adithyavenkatesh 2 місяці тому +30

    మహేష్ అన్న వీడియో కోసం వెయిటింగ్

  • @harishasampathi3083
    @harishasampathi3083 2 місяці тому +1

    Anna chusea koddhi chudalanipistai anna ne videos super

  • @Ashok-n9i
    @Ashok-n9i 2 місяці тому +3

    హాయ్ మహేష్ బ్రదర్ మాది నిజామాబాద్ ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర విలేజ్ గన్నారం మా ఊరు టోల్ ప్లాజా ఇందల్వాయి మీరు చూపించలేదు బ్రదర్ చాలా ఆశగా ఉండి మీరు చూపిస్తారేమో టోల్ ప్లాజా మా ఊరు రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం మంచిగా చూపించండి బ్రదర్ అక్కడ బిర్యానీ దొరుకుతాయి లెఫ్ట్ సైడ్ లో ₹100 రూపాయలు ఒక బిర్యానీ సూపర్ గా ఉంటది బ్రదర్ చికెన్ బిర్యాని సూపర్ గా ఉంటది

  • @mr_raju_-ph2tb
    @mr_raju_-ph2tb 2 місяці тому +1

    I'm from adilabad anna 🥰

  • @AslamMd-z8g
    @AslamMd-z8g 2 місяці тому +7

    Bro first like naade im frm miyapur

  • @Ravi-sirikonda
    @Ravi-sirikonda 2 місяці тому

    ముసల్లోని వదలకు ..నీకు అతని వల్ల అదృష్టం కలిసి వచ్చినది. మహేష్ ..

  • @SrinuSRINU-ov4md
    @SrinuSRINU-ov4md 2 місяці тому +4

    Firstlike in palvancha, happy journey safe journey bro

  • @srinivasjeedigunta3543
    @srinivasjeedigunta3543 2 місяці тому +1

    Hello brother next load punjab ludhiana cheppu nenu vastanu from rajahmundry nee vedios daily chustanu

  • @ashokbojja3267
    @ashokbojja3267 2 місяці тому +25

    అన్న మది నిర్మల్ నువు వస్తున్నది తెలీదు అన్న నిను కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం

    • @manedharajashaker2443
      @manedharajashaker2443 2 місяці тому

      NIRMAL 😍👍🏻

    • @manedharajashaker2443
      @manedharajashaker2443 2 місяці тому

      Bro am also nirmal but J&K exact antrance lo NH44 paine unna reply bro kalusthaa

    • @mahii_gamer_78
      @mahii_gamer_78 2 місяці тому +1

      Madi balkonda bro asal gaadi jammu veltundi ani munde teliste highway ki wait chesevanni miss ayyam cha

    • @SuryaKomuram-s1d
      @SuryaKomuram-s1d 2 місяці тому

      Yes Bro

  • @PraveenPraveen-e8d
    @PraveenPraveen-e8d 2 місяці тому +2

    Happy journey anna rainy season roads chedi poyi untayi be careful anna God bless you all

  • @Saiteja19Saiteja19-yu1ow
    @Saiteja19Saiteja19-yu1ow 2 місяці тому +29

    Yadanna fans like vesukondi❤

  • @UligondaRavi
    @UligondaRavi 2 місяці тому +1

    Love from shamshabad ❤❤❤❤

  • @AshokReddy-ps4kv
    @AshokReddy-ps4kv 2 місяці тому +8

    మహేష్ నేను నీ శ్రేయోభిలాషిని జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రండి మీ మంచి కోరి చెప్తున్నా ఒక పది నిమిషాలు లేట్ అయిన బాధ లేదు ఒకవేళ నువ్వు కర్నూలుకు వస్తే చెప్పు నిన్ను కలవాలని ఉంది 🤝🤝🤝🤝🤝🤝

    • @SivaramSankranthi
      @SivaramSankranthi 2 місяці тому

      Anna thinataniki em ledu 1 day avuthundi please rice koni pettu anna

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 2 місяці тому +1

    This is Bhanuprasad
    Love From Kamareddy ❤️💖

  • @srinivasasrinivas6743
    @srinivasasrinivas6743 2 місяці тому +9

    బ్రో రాజు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళినాడు అతని జడనే లేదు
    బస్సు ఏకిస్తివి ఇగ కనపడలేదు ఏమైపోయాడు?

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  2 місяці тому +3

      ఇంటి దగ్గర ఉంటుంన్నాడు

  • @rajeshwarreddy426
    @rajeshwarreddy426 2 місяці тому +2

    Nenu brivarune naku peralacis problem help me brother happy jerni brother All the best 👍 Jai Driver Jai Jai Driver 👍

  • @TmudaruTmudaru
    @TmudaruTmudaru 2 місяці тому +5

    నిర్మల్ మీద ఎన్ని డెలివన్న మాకు తెలియని తెలియదు ❤

  • @Akhilsagar3
    @Akhilsagar3 2 місяці тому

    క్షేమంగా వెళ్లి లాభంగా రండి అన్న జమ్మూ కాశ్మీర్ ట్రిప్❤❤

  • @akashnishad5846
    @akashnishad5846 2 місяці тому +6

    భాయ్ అప్నే వీడియో మేం కమ్ సే కమ్ అనువాదకుడు ఆన్ కియా కరో హమ్ లోగ్ సమాజ్ నహీం పాటే హై❤❤❤❤

  • @seshurao6599
    @seshurao6599 2 місяці тому

    Please care full bro Indian borders struggling people's

  • @veerababubanothu6346
    @veerababubanothu6346 2 місяці тому +580

    వీడియో చూడక ముందు ఫస్ట్ లైక్ కొట్టే వాళ్ళు లైక్ చేయండి

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 2 місяці тому

    Jai DRIVER, safe journey thammudu

  • @ThimmapolaMahendar
    @ThimmapolaMahendar 2 місяці тому +46

    First like veskondi frnds

    • @ISMARTSANKARREDDY
      @ISMARTSANKARREDDY 2 місяці тому +6

      మహేష్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది లైక్ చెయ్యండి....

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 2 місяці тому

    Haii Mahesh Anna
    Be safe journey.
    Love from Allagadda ❤❤❤

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 2 місяці тому +4

    ఇగ అప్పారావు కు పిల్లని చుసి చేయాలి ర నాయన యదన్న ఫుల్ కామెడీ బంక్ లో 😂😂😂😍😍

  • @bjagan4174
    @bjagan4174 2 місяці тому +1

    Hi ànná 🙋🥰
    Bheemudu happy journey be safe god bless you
    Yadana driving
    Jammu Kashmir Apples🍎
    Jai Drivers ✊🙏

  • @saikumar..9575
    @saikumar..9575 2 місяці тому +3

    Mahesh anna fen's like vesikondhi ❤❤

  • @syedaslamsyedaslam2449
    @syedaslamsyedaslam2449 2 місяці тому

    Happy journey sefu journey maheesh bro jai Indian drivar👍🙏🤝

  • @polinaidu4574
    @polinaidu4574 2 місяці тому +12

    మహేష్ అన్న వీడియో కి కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ వేసుకోండి ఎంతమంది కామెంట్ పెడుతున్నారు తెలుసుకోవడానికి అంతే నేనైతే అన్ని వీడియోలకి కామెంట్ పెడతా అలాగే మీరు కూడా పెట్టుంటే ❤❤❤

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 2 місяці тому +2

    యాదన్న మందులు వేసుకుంటున్నావా హెల్త్ జాగ్రత క్షేమంగా వెళ్లి లాభంగా రండి మహేష్ బ్రో జై జై డ్రైవర్ 🤝

  • @AshokMudiraj-y3i
    @AshokMudiraj-y3i 2 місяці тому +51

    10 seconds lo chusina valu ❤ chayandi

  • @SaiGanesh-b7j
    @SaiGanesh-b7j Місяць тому

    ఎమ్ loud adi కాయలు అంటున్నారు. మహేష్ మాటలు బాగుంటాయి. వినాలనిపిస్తుంటది. 😍👍మాకు పూచ్చకాయలు పంపియరా మిరే తింటానరా.

  • @yeripellijagadish7694
    @yeripellijagadish7694 2 місяці тому +3

    కేరళ ల్యాండస్లయిడ్ వాళ్ళ చాలా మంది చాలా విధలుగా ఇబ్బందికి గురయ్యారు, ట్రాక్ లాక్స్ వీడియోస్ తీసే వారందరూ కలిపి వారికి ఎంతో కొంత సహాయం చేయండి.

  • @SowjanyaChinthalapati
    @SowjanyaChinthalapati 2 місяці тому

    Em idea mahesh super annamgantetho cut chesau idea unte Edina sadinchavachu super

  • @adhiniranjanadhiniranjan440
    @adhiniranjanadhiniranjan440 2 місяці тому +7

    Mahesh Anna fan's oka like Vesukondi❤👍

  • @aniruthpanuganti
    @aniruthpanuganti 2 місяці тому

    Anna Ramudu Gurunchii....Assale Matladuthale....koncham Raamudu...Gurinchi Cheppu Anna.....Ekkada vunnadu...Ekkadiki pothunduu.....

  • @gsrthinks6212
    @gsrthinks6212 2 місяці тому +1

    అన్న ma athagari vuru Adi ఆదిలాబాద్ sekpostu boraj Anna Adi

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 2 місяці тому +1

    అన్న విష్ హ్యాపీ జర్నీ బ్రో 🚛🚛🚛అన్న వానలు పడుతున్నాయి అన్న జాగ్రత్తగా వెళ్లిరండి అన్న జై డ్రైవరన్న 💞💞💞🙏🙏🙏🌹🌹🌹

  • @MoinKhan-r2l
    @MoinKhan-r2l 2 місяці тому +1

    Ladakh trip plan chey bro super locations vuntay

  • @saikamaledavaluri1969
    @saikamaledavaluri1969 2 місяці тому

    Nice team Baga saradaga vunnaru ila vunte entha journey cheyavachu bro JAI DRIVER 🙏🙏🙏

  • @MudhigondaSuresh
    @MudhigondaSuresh 2 місяці тому +1

    అప్పారావు డ్రైవింగ్ సూపర్ 👌

  • @Gummulalaxman2346
    @Gummulalaxman2346 2 місяці тому +1

    హాయ్ మహేష్ అన్న మాది కూడా నిర్మల్ అన్న నువ్వు వస్తున్నావని మాకు తెలియదు అన్న మాకు తెలిసి ఉంటే వచ్చేవాళ్ళము మీరు నిర్మల్ లోపలికి రాలేదు హైవే టు హైవే వెళ్ళిపోయారు మీ వీడియోలో చాలా రోజుల నుంచి చూస్తున్నారు అన్నా మీరు డ్రైవర్లకు మంచి మెసేజ్ ఇస్తారు మీ బావ బండి నడిపినప్పటి నుండి నీ కష్టాలన్నీ మేము చూస్తున్నామన్న 💙💙 ఐ లవ్ డ్రైవింగ్ జై డ్రైవర్స్

  • @mohammadraheempasha6236
    @mohammadraheempasha6236 2 місяці тому

    Continue Varshalu Padutunai Anna Jagrattaga Vellandi

  • @SureshNandigama
    @SureshNandigama 2 місяці тому +1

    Happy journey bro and all the best for your journey God blessings and all your well wishers blessings with you 👍👌

  • @balamanibala1368
    @balamanibala1368 2 місяці тому

    Hi Mahesh Anna ❤️ happy journey ❤ Yadanna 🛌🛌 VLD

  • @Reddymsd5276
    @Reddymsd5276 2 місяці тому +1

    Hi Mahesh bro happy journey

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 2 місяці тому

    Love from Adilabad ❤️😍 utnoor

  • @sandhaashok-pk1pb
    @sandhaashok-pk1pb 2 місяці тому +1

    హై అన్న అదిలాబాద్ లో ఆగండి అన్న

  • @JettiAristotle
    @JettiAristotle 2 місяці тому +1

    Bro Locations super Unnay Bro Inka marenno locations tiyyandi Bro.
    Video Nice Bro ❤❤❤

  • @nanicharang5227
    @nanicharang5227 2 місяці тому +1

    Anna madhi nirmal return lo vachetappudu video pettu anna mem kalustham mimmalni

  • @ksridhar297
    @ksridhar297 2 місяці тому

    Love from kodangal ❤️❤️❤️❤️❤️
    Safe journey take care anna
    Reach your destination safely anna ❤❤

  • @gandupillikalyanram8089
    @gandupillikalyanram8089 2 місяці тому

    All the best Mahesh anna yadanna

  • @anilkumars4923
    @anilkumars4923 2 місяці тому

    Nature is beautiful, brother your travel nature place one day no food no problem

  • @shvcreates1781
    @shvcreates1781 2 місяці тому

    Jagratha Mahesh Bro Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛

  • @GundagoniKiran
    @GundagoniKiran 2 місяці тому +1

    మహేష్ అన్న యాదన్న కామెడీ సూపర్

  • @srishailam9151
    @srishailam9151 2 місяці тому

    Be Careful Yadhanna (Wehcle Same Unnayi)

  • @gramashiva6520
    @gramashiva6520 2 місяці тому

    Jai Mahesh anna fan's ❤❤❤ Jai driver brother's ❤❤❤ happy journey anna ❤❤❤

  • @SowjanyaChinthalapati
    @SowjanyaChinthalapati 2 місяці тому

    Adi nijame mahesh papam koncham gekada yadanna day timelo yadannaki driving evvandi night timelo nuvvu tholu endhukina safety

  • @SampathNikky
    @SampathNikky 2 місяці тому

    Happy journey tammudu, yadanna apparao👍👍👍🙏🙏

  • @kuwaitkurradu
    @kuwaitkurradu 2 місяці тому

    Super ఫ్రెండో ❤️👍🇰🇼from కువైట్

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 2 місяці тому

    Happy journey safe drive nd save life nana🌹❤️

  • @pradeepkumar-hr8vu
    @pradeepkumar-hr8vu 2 місяці тому

    Safe driving, safe driving.
    Driver.❤❤❤❤❤❤

  • @shankerp4997
    @shankerp4997 2 місяці тому

    అన్నా మేము ఒక లారీ తీసుకోవాలి అనుకుంటున్నాము కొత్తగా నీను కలవాలి అన్నా ఓక సారి హైదరాబాద్ ఎపుడూ వస్తావు అన్నా ❤

  • @mohammadsajid284
    @mohammadsajid284 2 місяці тому +1

    యాదయ్య తాత కు సైట్ అద్దాలు వస్తాయి అనుకుంట. ఒక సారి చెక్ చేపిస్తే మంచిగుండు....తమ్ముడు మహేష్. వర్షాలు బాగున్నాయి. కొద్దిగా జాగ్రత్త పడండి. ప్లీజ్ మై రిక్వెస్ట్ 🙏🙏.

  • @janardhanrao1991
    @janardhanrao1991 2 місяці тому

    తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళండి మీకే ఇబ్బంది రాదు నేను దేవుని కోరుకుంటున్నాను

  • @gpavanraj6520
    @gpavanraj6520 2 місяці тому

    Hi Anna videos ani chusthunta nenu Madha Pradesh lo gwalior lo chaduvuthuna
    Miru Delhi poai darilone vuntundi ITM university ani akade nenu chaduvuthuna
    Anna miru safe veli safe ravali ani korukuntuna❤

  • @SrishanthReddy_18
    @SrishanthReddy_18 2 місяці тому

    Congratulations anna
    Mana videos trending laa kii ochinai🫶❤️

  • @MaddhamshettySuribabu
    @MaddhamshettySuribabu 2 місяці тому

    Happy journey Anna bheemudu front glass yah mehandi answer

  • @UligondaRavi
    @UligondaRavi 2 місяці тому +1

    Hi Mahesh Annayya ❤❤

  • @JootoorAKSHAYKUMAR
    @JootoorAKSHAYKUMAR 2 місяці тому

    అన్నా ఏమనుకోకు ఒక మాట నువు వీడియోలో ఒకలాగా వీడియోస్ లేనప్పుడు ఒకలా ఉండవు కద అన్న అంటే మూడు లారీల ఓనర్ వి అని అడుగుతున్న అంటే నువ్వు కష్టపడి పైకి వచ్చినవు అని అర్థం అవుతుంది ఒకే అన్న పది మంది కడుపు నింపు నువ్వు సలగ వుండు అన్న జై డ్రైవర్

  • @BarlakuntaVRBrahmam
    @BarlakuntaVRBrahmam 2 місяці тому

    Happy Journey n Safe journey Mahesh

  • @Srinivasareddydesireddy
    @Srinivasareddydesireddy 2 місяці тому

    Love from ఖమ్మం సత్తుపల్లి ❤

  • @praveenmudhiraj9964
    @praveenmudhiraj9964 2 місяці тому +1

    అప్పారావు గరికి ఫ్యాన్ ఇక్కడ జై అప్పారావు 😇😇

  • @g.ashokchandrasiri9969
    @g.ashokchandrasiri9969 2 місяці тому

    Anna BS6 vehicle ki diesel density minimum 830 vundaliii.engin performance superbga vundudhi.

  • @dandasrikanth1176
    @dandasrikanth1176 2 місяці тому

    Hii mana Mahesh bro white shirt lo bhagunnav bro yadanna health jagratha bro ❤❤

  • @VenkateshkVenkateshk-z2q
    @VenkateshkVenkateshk-z2q 2 місяці тому

    Mahesh bro yad Anna brahmanand Laga undaru super bro I am Bangalore

  • @niranjanmythri597
    @niranjanmythri597 2 місяці тому +2

    యాది యూత్ అససియేషన్ from warangal

  • @royalnani9967
    @royalnani9967 2 місяці тому +1

    Maadi nirmal ❤

  • @boyasuresh9702
    @boyasuresh9702 2 місяці тому

    Happy journey Mahesh Anna 🎇

  • @tharunvlogs2028
    @tharunvlogs2028 2 місяці тому

    Anna ADILABAD vasthee oka update evvu anna pls ❤️ love from ADILABAD

  • @DaraShiva-be9tz
    @DaraShiva-be9tz 2 місяці тому +1

    అన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త సేఫ్ జర్నీ అన్నయ్య నువ్వు బాగుంటే మేము బాగుంటాం అన్నయ్య❤❤❤❤✨🤍❤️‍🩹🛐🛐🛐🛐

  • @RajaroRajaroao
    @RajaroRajaroao 2 місяці тому

    Appa Rao anna driving super manchi speed 💥

  • @kumuramarun7429
    @kumuramarun7429 2 місяці тому

    NH 44 High way. love from adilabad.

  • @mrracer4636
    @mrracer4636 2 місяці тому +1

    Love from kamareddy ❤