అంజిమామ అద్దె ఇల్లు || Home tour || Anji mama | Lambadipally |

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 586

  • @AnilGeela
    @AnilGeela 10 днів тому +876

    All the best mama ❤

  • @MVSBIGDADDY
    @MVSBIGDADDY 9 днів тому +142

    చివర్లో చెప్పింది నీ జీవితంలో అక్షరాలా నిజం మామ. "చాలా మంది డబ్బు సంపాదించి ఉంటారు కానీ నువ్వు అంతకంటే ఎక్కువ మంది ప్రేమను గెలుచుకొన్నావు. నీకు దేవుడు డబ్బులు ఇస్తే నువ్వు మరో "రతన్ టాట" వి అయ్యేవాడివి మామ. ఏది ఏమైనా హృదయపూర్వకంగా నా All The Best మామ.🎉👍🎇

  • @srinivasreddy7840
    @srinivasreddy7840 5 днів тому +21

    బాధలు లేని మనిషి లేడు..కానీ నువ్వు ఉన్న దానిలో సంతోషంగా ఉన్నావ్ చూడు అది గ్రేట్... Keep go on mama.. All the best for ur new channel

  • @komurelim4185
    @komurelim4185 6 днів тому +30

    హెల్మాట్ గురించి బాగా చెప్పారు నేను హెల్మెట్ తో బ్రతికినను హెల్మెట్ dharinchindi

  • @Familypassage
    @Familypassage 6 днів тому +52

    అంజి మామా నిన్ను చూసి ఇన్ని రోజులు కోటీశ్వరుడివి అనుకున్నా!నీ దగ్గర కోట్లు లేకున్నా కోట్లాది మంది అభిమానులు నీకున్నారు.నువ్వు నటించడాని కే పుట్టావ్ ❤all the best for your new UA-cam channel 👍

    • @Sharusurya77
      @Sharusurya77 5 днів тому +1

      Whaa... బాగా చెప్పారు అమ్మ 🥹🥹🙏

  • @sudhakardyava318
    @sudhakardyava318 6 днів тому +45

    గ్రేట్ అంజి మామ బర్త్డేకు హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వడం చాలా మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు ❤❤

  • @udaykumaru.s4260
    @udaykumaru.s4260 2 дні тому +3

    కింద మీద ఒప్పో అంజి మామ తోపు మామ నువ్వు మామ గారు మీ వీడియో సూపర్ 🤝🫂😊🙏

  • @SanthoshSudhagoni
    @SanthoshSudhagoni 6 днів тому +42

    మీరు ఇలాంటి పరిస్థితి లో వున్నారని తెలియదు మామ ఓన్లీ వీడియోస్ లో నువ్వు ఉంటేనే చూసేవాడిని నీకోసం 👍👍👍👍

    • @lifeoflucky_theIndiegirl
      @lifeoflucky_theIndiegirl 5 днів тому +5

      పర్లేదు అన్న.. ఆయన ఇప్పుడు ఒక మినీ సెలబ్రిటీ, సబ్స్క్రయిబ్ count పెరుగుతూనే ఉంది.. we will support him!! ❤🎉
      #MakeIndieDogsGreatAgain #AdoptDontShop

  • @devasena999
    @devasena999 6 днів тому +25

    Anji మామా మామా 😂🌹🌹🌹 ఇంకా నీకు తిరుగులేదు 😊😊 ఓం నమశ్శివాయ.. దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏

  • @NswathiNswathi
    @NswathiNswathi 6 днів тому +12

    నీ దగ్గర ఉన్న చిరునవ్వు చాలు మామ నువ్వు ఎంతో గొప్పవాడు నీ గుండె ధైర్యమే నీ ఆస్తి నిన్ను నువ్వు నమ్ముకో అంజి మామ తిరిగే లేదు నీకు ఇంకా

  • @MaheshChikati-nk4jd
    @MaheshChikati-nk4jd 4 дні тому +2

    ఆ టీం మొత్తానికి మీరే గ్రేట్ అన్న మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs 6 днів тому +22

    లెట్ గా పెట్టినా లేటెస్ట్ గా ఉంది అంజి మామ ❤
    ఫ్రం నల్గొండ 👍

  • @starboysujay
    @starboysujay 4 дні тому +1

    అన్నా మీ యాక్టింగ్ చాలా natural gaa వుంటుంది, మీకు ఇంకా మంచి మంచి సినిమా అవకాశాలు కూడా రావాలి 💥

  • @cookiedude1815
    @cookiedude1815 3 дні тому +1

    Mi papa naku chala istam acting super papadi arey papa chala peddai ayindi happy to see her

  • @saggunaveen7468
    @saggunaveen7468 6 днів тому +16

    అంజి మామ చాలా సంతోషంగా ఉంది నీకు ఇల్లు లేకపోవడం కూడా కొంచెం బాధాకరంగానే ఉంది మామ కానీ చెల్లెకు సీటు వచ్చింది చాలా సంతోషంగా ఉంది మామ నీకు ఎప్పుడు శ్రీకాంత్ అన్న తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ దసరా మామ మీ అందరికీ

  • @venkannanakirekanti7787
    @venkannanakirekanti7787 6 днів тому +8

    Mi jivitham andhariki adharsham miru great..

  • @Srinu_4545
    @Srinu_4545 6 днів тому +8

    Mama ur the best .. ప్రతి వూరికి. నీలాంటి ఒక మామ వుంటే ..కష్టం , సుఖం పంచుకోవడానికి ఆ ఊరు స్వర్గం తో సమానం..ఏదో ఒకరోజు నిన్ను కలవాలి .సిట్టింగ్ యేస్తు ముచ్చట పెట్టాలని కోరిక...👍 మీ Chandu no నా whtsup contact list లొ వుఉంది.అప్పుడపుడు చందు కి whtsup msg చేస్తు ఉంట నీ ఫోన్ no తీసుకుంట . మామ..ఒకసారి మాట్లాడాలి ..

  • @naveenreddy7295
    @naveenreddy7295 6 днів тому +5

    Anjimama deserves more success.... anjimaama super spontaneous and genuine..

  • @gantaprashanth9938
    @gantaprashanth9938 32 хвилини тому

    Such a Genuine beautiful person mama your ❤

  • @SKfacts018
    @SKfacts018 7 днів тому +9

    చాలా లేటు పెట్టావ్ ఛానల్ అంజి మామ

  • @srimathiboddu577
    @srimathiboddu577 9 днів тому +10

    అంజి మామ గారు ముందు పిల్లల చదువు
    ముక్యం తరువాత ఇల్లు ❤❤❤

  • @marapallibhaskar3705
    @marapallibhaskar3705 7 днів тому +18

    అంజిమామ మీ అబ్బాయి మా వుళ్లనే చదువుతుండు మా జమ్మికుంటల…🤝

  • @mulkalashyamsunder4636
    @mulkalashyamsunder4636 7 днів тому +10

    Super 👌😍 anji maama ,well said truly, heartfully everything chala clear ga honesty ga chepparu👏👏

  • @SrinivasTummala-tk1jp
    @SrinivasTummala-tk1jp 2 дні тому

    Enjoy Anji MAMA, eppatiki Santhosham ga undu.

  • @yogeethasheepgoatfarm7617
    @yogeethasheepgoatfarm7617 6 днів тому +17

    ఏవో చెత్త ఛానల్ ను ఫాలో అవుతున్న నిన్ను ఫాలో అవ్వమా మామ 100% ఫాలో అవుతాం

  • @NpdLifes04
    @NpdLifes04 День тому +1

    I love You Anji Mama❤ Your Great

  • @domakondaseshusrinivasu1406
    @domakondaseshusrinivasu1406 9 днів тому +13

    అంజి మామ గారు అభినందనలు ఆ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు అనుగ్రహం ఎల్లపుడూ ఉండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని కోరుకుంటూ మి శేషు భద్రాచలం

  • @harshavardhangoud747
    @harshavardhangoud747 6 днів тому +4

    Anna innova crysta car chusi mama village lo dhoraa anukuna but heart touching mama❤

  • @kirangajjala7281
    @kirangajjala7281 3 дні тому +1

    Super mama chinna kutumbam chinthaleni kutumbam..konni kotlu ichina Rani santhosham ni daggara undi mama...challemma baga manchi job kottali thammudu baaga set avvali all the best mama

  • @viharamtheexplore1386
    @viharamtheexplore1386 5 днів тому +1

    Anji mama ante oka emotional bonding❤

  • @shahanazuveria7872
    @shahanazuveria7872 6 днів тому +3

    Camera quality chaala bagundi mama garu ❤

  • @tencorners
    @tencorners 4 дні тому +1

    ఆల్ ది బెస్ట్ అంజి మామ.. చివర్లో చెప్పింది మంచి మాట మామ అందరూ డబ్బులు సంపాదించుకుంటారు కానీ మీరు అభిమానులను కూడగట్టుకున్నారు. మీకు అదే కొన్ని వందల కోట్లతో సమానం..
    మీరు మీ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు ఇప్పుడు మీకున్న అభిమానుల వల్ల చిన్న ఇసుక రేణు తో సమానం.. మీ ఛానల్ వల్ల మీకు కోట్లాదిమంది ప్రేమను అందరి అభిమానాలను పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... మీ అభిమాని

  • @rockyreddy1463
    @rockyreddy1463 6 днів тому +1

    Honest interview , you are a good at heart person ❤🎉

  • @mounikataduri455
    @mounikataduri455 4 дні тому

    Anji mawa ni great artist nd manchi manasu nide antho mandi abimanulu vunnaru. Am fan ❤❤ mama

  • @madhunandagiri9658
    @madhunandagiri9658 4 дні тому +1

    సూపర్ అంజి మామ.

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 День тому +1

    Happy to good good House 😊😊😊

  • @rajeshmatta6284
    @rajeshmatta6284 4 дні тому +1

    బ్రో ఏదైనా అంజి మామ చందు రాజు అనిల్ గంగవ్వ వీళ్ళ కాంబినేషన్ లో మళ్లీ వీడియోస్ వస్తే బాగుండు ❤

  • @PK-sl5cd
    @PK-sl5cd 2 дні тому

    My village show lo
    మొదటగా ఇష్ట పడింది నిన్నే mama...
    మా ఇంట్లో valla లెక్క నువ్వు...

  • @abhithagaridepalli4212
    @abhithagaridepalli4212 4 дні тому +1

    Mama nuvu fast ga success avalani Aa Venkateswara swaami vaari korukutuna mama ❤❤❤❤❤😂🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍

  • @ChithriDurgaprasadh
    @ChithriDurgaprasadh 4 дні тому +1

    All the best Anji mama super....❤👍👍

  • @VangalaRavikumar
    @VangalaRavikumar 5 днів тому +1

    Anji mama ❤❤ love from Mancherial ❤❤

  • @THIRUSULLAKoushik
    @THIRUSULLAKoushik 7 днів тому +4

    Hi anji mama mi house chala bagundhi mama miru oka shop pettaru kadha ekkado dhani peru cheppandi mama and all the best mama 🥰🥰🥰🥰

  • @sreejju
    @sreejju 5 днів тому

    అంజి మామ సోపతి మూవి లో చాలా బాగా యాక్ట్ చేశారు 👍👌👌

  • @manojgangula166
    @manojgangula166 10 днів тому +13

    Congratulations 🎉 .... All the best for future Babai 🎉♥️💥💥

  • @SaikumarGandhari
    @SaikumarGandhari 6 днів тому +1

    Super vlog Anji Mama Ur Great Mama

  • @ravithati8366
    @ravithati8366 6 днів тому +4

    అప్పుడే అనుకున్నా మామా కందగడ్డ అంటి నే మీ ఆవిడ అని ఆల్ ది బెస్ట్ మామ 🤝

  • @kalyanyadav3152
    @kalyanyadav3152 6 днів тому +1

    Perfect school jammikunta aavasam

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 6 днів тому +3

    All the best అంజి మావ❤

  • @GangareddyKotte
    @GangareddyKotte 10 днів тому +2

    Congratulations Mama
    All the Best Anji Mama...

  • @sreekanthsagar4673
    @sreekanthsagar4673 8 годин тому

    Ninu chustey avarikaina mama anali anipisthundi anji mama, love you ❤ very soon your wish will come true

  • @Student085
    @Student085 4 дні тому +1

    6:45 super mama

  • @nareshuradii8700
    @nareshuradii8700 6 днів тому

    మీరు ఎంత ఫెమస్ ఉన్న గాని మీరు చాలా సింపుల్ గా ఉన్నారు సూపర్ అంజి మామ ❤

  • @chandramouli.sirigiri
    @chandramouli.sirigiri 6 днів тому +7

    మామా మనసు దోచే మంచి మనిషి 🥰🫶
    Congratulations 🎉

  • @marajuthirupathi7890
    @marajuthirupathi7890 4 дні тому +1

    సూపర్ మామ

  • @NaveenNaveen-ob5xw
    @NaveenNaveen-ob5xw 5 днів тому +1

    All the best mama

  • @SathwikNulaka
    @SathwikNulaka Годину тому

    All the Best Anji Mama

  • @villagefacts7847
    @villagefacts7847 6 днів тому +1

    Mama Miss avuthunam my village show loooo

  • @Thegost2978ad
    @Thegost2978ad 6 днів тому +6

    ఇంకేముంది మామ లైక్ షేర్ సబ్స్క్రయిబ్ కలకాల సంతోషంగా ఉండాలి మామ మా అత్తగారి పక్కనే గుండె గోపాల్రావుపేట ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను పక్క

  • @anilkantevlogs2637
    @anilkantevlogs2637 10 днів тому +6

    All the best Anjimama 💐💐

  • @ganeshmittapelli6309
    @ganeshmittapelli6309 3 дні тому

    Thopu Anji mama❤

  • @nasanimahesh1471
    @nasanimahesh1471 4 дні тому

    All the బెస్ట్ అంజి మామ 💐💐

  • @preamkumar3955
    @preamkumar3955 10 годин тому

    Anji mama super

  • @VeeraboinaVinay
    @VeeraboinaVinay 6 днів тому +1

    Anji mama cangrats and all'tha best ❤

  • @sudhakardyava318
    @sudhakardyava318 6 днів тому

    సో నైస్ మామ చాలా బాగుంది మీ ఇల్లు టూరు🎉

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 дні тому

    అంజన్న గారు మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు నవ్వుతు ఉండాలి

  • @BhumeshwarGummula
    @BhumeshwarGummula 6 днів тому +2

    గట్టిగ try చేయ్యు మామ సినిమాల సెట్ అవుతవ్ ALL the best మామో

  • @kavithadattu8126
    @kavithadattu8126 3 дні тому

    All the best Anji maam ❤

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 4 дні тому

    ❤️❤️Super Anji Mama👍👍👌

  • @skshamshuddinskshamshuddin6054
    @skshamshuddinskshamshuddin6054 5 днів тому +1

    Nuvvu. Great👍👍👍👍👍🎉🎉🎉🎉🎉mama

  • @srinivasnedunoorivlogs1126
    @srinivasnedunoorivlogs1126 3 дні тому

    Mama nu super love you mama❤

  • @ThuppathiMadhu
    @ThuppathiMadhu 6 днів тому +3

    Super vlogs Mama

  • @agamagam2352
    @agamagam2352 6 днів тому +1

    Last line mathram supper cheppinav mama. All the best for your journey mama

  • @Utskiiyghracnopich
    @Utskiiyghracnopich 5 днів тому +1

    Super mama

  • @ShyamPramatha
    @ShyamPramatha 6 днів тому +1

    Mama. Miruu. Chala great 🎉🎉🎉

  • @santacutie4385
    @santacutie4385 5 днів тому

    Uncle meeru Chaala handsome ga unnaru ❤

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb 5 днів тому

    Great Anji tammudu your life model for youngers very happy I wish your great future

  • @niroshaprabhakar3958
    @niroshaprabhakar3958 7 днів тому +3

    All the best Anji mama💐💐

  • @RangineniSaiVlogs
    @RangineniSaiVlogs 10 днів тому +3

    Mama congrats. U r a hard worker

  • @rajithaponnala4744
    @rajithaponnala4744 4 дні тому

    Helmet gift ivvadam spr anna nvu👌👌👌👌👌

  • @SravanKumar-ww8wh
    @SravanKumar-ww8wh 4 дні тому

    Anji Mama nuvvu Super I am Sravan from Mancherial ❤❤❤💐💐💐💯🙌🤝

  • @gajaashok9494
    @gajaashok9494 5 днів тому

    All the best anji mama but my village show start cheyandi malli

  • @Mahessarasa
    @Mahessarasa 6 днів тому

    @6.00 very good thought..

  • @TimeMoney143
    @TimeMoney143 9 днів тому +1

    Anji Mama Telangana lo unna poragalandariki Mama .
    Mama antey gurtukachedi enjoy and dawat 😂...
    All the best for your upcoming future movies Anji mama❤

  • @Naresh-Goud
    @Naresh-Goud 22 години тому

    All The Best Mama

  • @shilpa6270
    @shilpa6270 6 днів тому +1

    UR THE LEGEND MAMAA GARU
    ALL THE BEST

  • @RamyaPrincess-qf1qg
    @RamyaPrincess-qf1qg 9 днів тому +7

    Em lenatu mastu chupistundu jgl electric shop new innovo lo thiruguthadu avvi chepatle

  • @reddymadhum6305
    @reddymadhum6305 4 дні тому +1

    Mama
    All the best
    I have seen in my village show
    And films
    Mem famous
    Enjoy

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 6 днів тому

    సూపర్ అంజి మామ నీ యాక్టింగ్

  • @maheshbadri4594
    @maheshbadri4594 5 днів тому +1

    Innova crysta Konnav daniki badhulu house kattukoka poenav mama

  • @sunithak1155
    @sunithak1155 5 днів тому

    Namasthe andi
    Mi video chala bagundhi👌 miru thondharlo manchi own house loki velalani korkuntuna,mi papa,babu baga chadhukoni manchi jobs lo settle avtharani ashisthuna❤🙏🏻

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 7 днів тому

    Super last lo meru chepindhe and love come aurenge marriage chesukone life lo mundhuku velthunao anna great meru love chese marriage chesukone vadhhilesthunaru janalu prema perutho mosalu chesthunaru
    Nice family anna meru happy ga undale life long 🎉🎉🎉

  • @shekargshekar7331
    @shekargshekar7331 3 дні тому +1

    అంజి మామ 👍👍

  • @jagadamganesh123
    @jagadamganesh123 5 днів тому

    Nijam mama super excited

  • @ramanchanaresh9632
    @ramanchanaresh9632 2 дні тому +1

    Innova ekkada mama

  • @SrinivasPadala-zv7in
    @SrinivasPadala-zv7in 6 днів тому

    అంజిమమా నువ్వు గ్రేట్

  • @vishnureddy777
    @vishnureddy777 9 днів тому +3

    All the best Anji mama

  • @sanjeevareddyv8137
    @sanjeevareddyv8137 4 дні тому

    అంజి మామ నీవు తోపు మామ ❤

  • @vinodreddy7502
    @vinodreddy7502 4 дні тому

    All the best anji mama super video

  • @saikiranjo2826
    @saikiranjo2826 4 дні тому

    Great story inspiring story mama

  • @VeeruSachin-zl4uk
    @VeeruSachin-zl4uk 2 дні тому

    అంజి మామ నువ్వు తప్పకుండా ఇల్లు కడతావు