Wow this is interesting and finally we have someone selling it. Would definitely want to purchase a set from your store. But for people who live in the US we cannot put the inner lining once worn out what is other alternative once worn out can we still cook in it.
Meeru endulo cook chesina only till 3hrs lopala daanini consume cheyaali. Adi Ayurveda lo kuda cheptharu. Ee logic manam marchipoyi prathidi store cheyala anukuvadam thappu kadandi. 🙏 Artham cheskondi🤗😇
Cooking in brass vessels....taking more time to cook...that's why people are prefer the aluminum vessel, steam cookers,,pressure pans,,coated pans etc.,...rute cause.is there is no free time to cook food.leasurely....that's why people are keeping side the brass cooking vessels,,,just they keep for showing outsiders
Very expensive, not at all for the best prices. Kalai charges also too much ,what they are taking is 200% more than what outside prices are. I personally explored and was surprised to see the prices here.
I got brongi glass set of 6 or 8 nos availanle with me. It is a set having handle duly inserting in the big glasdss with handle. It is my ensistetal property, afteter my parents ecpitref, i never used. My consious is not permitting me to dispose the set. Now it is imvitable. What is your advise
అన్నిటికి కళాయిలు వేసే అవసరం లేదండి. వీరు వేసే కళాయిలు ఆరోగ్యానికి హాని కూడ. ఒక్క పులుపు తగల కుండా అంటే ఒక్క చింతపండు వాపీనా వంటలకు మాత్రం ఇత్తడి గిన్నెలు పనికి రావు. మిగతా వం టలు అన్నం తో సహ వండు కోవచ్చు. కాని వండిన వెంటనే వేరే స్టీల్ లేక గ్లాస్ సర్వీంగ్ బౌల్స్ లోకి మార్చు కోవాలి అంతే. ఇది మనం నాన్ స్టిక్ వాటిలో వండినా చేసే పని ఇదే. అన్నం అయితే అవసరం లేదు. ఎందు కంటే వండిన వం టలు అలాగే ఉంచేస్తే బ్రాస్ గిన్నెలు వండిన పదార్ధాలతో కెమికల్ reaction కి గురి అయి చేదు వచ్చేస్తాయి . కూరలోని నూనె ఆకుపచ్చ రంగు కి మ్సరుతుంది. ఏళ్ళ తరబడి ఇత్తడి గిన్నెలు వాడిన అనుభవం నాది. అందుకు చెబుతున్న. కళాయిలు వేసినప్పుడు lead మరియు ఇతర పదార్ధాలతో పూత పుస్తారు. అవి కళా క్రమేణా వంటల్లో కలిసి ఆరోగ్యనికి హాని గా మారతాయి. అందుకే కళాయిలు మళ్లీ వేయించు కోవలసిన వస్తు ఉంటాయి. పులుసు లకు వేరే గిన్నెలు వాడు కోండి.
@@prasunachunduru4086 yes. Any thing వేరే పాత్రల్లోకి ట్రాన్స్ఫర్ చేసు కోవాలి వండిన తరువాత . టేస్ట్ మారుతుంది అలా ఉంచేస్తే. కనరెక్కుతయి. గిన్నె అంచులు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. దాన్నే చిలుమూరడం అంటారు.
@@111saibabaకళాయి అంటే అది తగరo ఇంగ్లీషులో TIN అంటారు అది కంచు లోహము ప్రమాదం ఏమీ కాదు. ఖరీదు ఎక్కువ. మిగతా విషయాలన్నీ కరెక్ట్ గా చెప్పారు అన్నం కోసమే ఇత్తడి కూర కోసం కంచు లేదా ఇనుము వాడుతున్నాము.
చాలా చాలా బాగుంది సార్.... 👌👌👍naku చాలా ఇష్టం కంచు పత్రాలంటే 😊
Thank you .enjoyed the video's..i hv enjoyed it thoroughly. I too have lot of collection of vessels.from Mumbai.
Wow this is interesting and finally we have someone selling it. Would definitely want to purchase a set from your store. But for people who live in the US we cannot put the inner lining once worn out what is other alternative once worn out can we still cook in it.
Antha ekkuva chesi cheppakandi brass vatilo vandina vatini vediga vunnappude vere vatiloki maarchukovali Leda vandina food kilum ekkutundi oka green colour Loki maarutundi.appudu avi manam tinnatlaite food poison avutundi
You are absolutely correct. Memu paramannam cheste ilage green aindi.
💯
Meeru endulo cook chesina only till 3hrs lopala daanini consume cheyaali. Adi Ayurveda lo kuda cheptharu. Ee logic manam marchipoyi prathidi store cheyala anukuvadam thappu kadandi. 🙏 Artham cheskondi🤗😇
అవును, కిలం పడతాయి. వెంటనే మార్చు కోవాలి
Sare Tupperware lone vadukondi
Mimalni vaddanaleduga
Hi.pavithra garu...online pampinchandi ithadibpatgralu.super...information
Main pressure cookers ....must avoid...it will damaged the total fibres structure of food grains...
Gud Job Pavithra... kèep it up
Courier facility available ఉందా???
Will you send through courier??????
Bronze lo lunch boxes unaya sir kids kosam..
Very Good information Sir
Ittadi ginnelu only rice vandadanike panikostai curries ki raavu kada, chintapandu vesi vandinavi reaction autai kada ittadi ginnelalo
Kanchu plate cost entha sir????
Where is the address
Really good video, good info, thankyou.🌸🌸
Idivaraku aithe chilumu pattakunda undenduku aa pootha pothe yekkada veyinchukovali.
Cooking in brass vessels....taking more time to cook...that's why people are prefer the aluminum vessel, steam cookers,,pressure pans,,coated pans etc.,...rute cause.is there is no free time to cook food.leasurely....that's why people are keeping side the brass cooking vessels,,,just they keep for showing outsiders
Kumbakonam tamil nadu lo chala cheap ga untai
I want one biriyani kadaii ... And how much price
Very valuable information 👏👏
👌👌👌👌👌👌 సూపర్
What is the price of kanchu plate?
Can we also eat in brass plate
mee ideas lo purity undaa???
KANCHU MROGINATTU KANAKAMMU MROGUNAA
VISWADHABHI RAAMA VINURA VEMA
Alluminium most danger explain..
Chala chinnaga display vesthunnaru.
అడ్రెస్ please
Kathipeeta kobbari geared kavali memu Anni vadsthamu taste baguntundi
Nice andhi
I have visited this place and brought kanchu plates
Price and quality feedback plz..
Veellu cell number display chesta mantaru cheyaru emito veella gola.
How to clean brass bowl
Online lo ala Kona vachhu
Raka rakalu. Marustu. Vuntaru. Anna ni. Kontamu. Chala. Kastam. Kada
Ittadi, ragi patrallo kuda organics ento???
Small braso cooker vunda
హైదరాబాద్లో మీ షో రూం అడ్రస్ చెప్పండి.
తగరం, అల్యూమినియం ఒకటేనా?? వేరే వేరే లోహాలా??
Tagaram veru,its a good metal,alluminium is different metal,it is harmful to our body.
@@satyajyothsna7401 thank you
Nenu already apparinincho e Patra le vadutunnanu
Naku shope Adreass kavali Ninu konni vasthuvulu konali
Can u take old copper and bronze vessels
Where is your shop in hyderabad
Jai shree ram anna prices kuda chepandi kanchu plates and glasses set
డెలివరీ ఉందా
Very expensive, not at all for the best prices. Kalai charges also too much ,what they are taking is 200% more than what outside prices are. I personally explored and was surprised to see the prices here.
Kanchu pallem kavali price please
I got brongi glass set of 6 or 8 nos availanle with me. It is a set having handle duly inserting in the big glasdss with handle. It is my ensistetal property, afteter my parents ecpitref, i never used. My consious is not permitting me to dispose the set. Now it is imvitable. What is your advise
I will buy if your interested
Good thing doing
Normal cooker lo vandi pettakoodadu. Cooker cooking is problem
How it clean
Ladies యెవరు mana మాట vinaru sir....orgument చేస్తే.....నువ్వే daily vanta చేసి naku pettu....అంటారు....😔😔👎
అపుడు manaki really ఇత్తడి avutundi....mee ఇత్తడి కి oo దణ్డం 😔😔
Super brother
Adras cheppandi
i will visit very soon
Online lo order cheyyavachhaa andi?
Madhya thargathi vallu konaleru mam wole sale prize thakkuva vunna vidio cheyandi mam
అవి మెటల్స్ రేట్ తక్కువగా కావాలి అంటే క్వాలిటీ తగ్గుతుంది
Where it is
Mati pathralu denitho thomali sir
Sanagapindi
Thanks 🙏🙏🙏 sir
Location.....
Matti patralu bettar
Can someone share the address here please?
Nice video
వీలు అయితే మేము కొని మీకు ఇవ్వగల్గితే మీ ఆరోగ్యం బాగుంటే మాకు సంతోషం
Volume thakuva indhi medam
How to buy
అంత చీపా మేడం కిలోబైంతో చెప్పండి
Shop address please
Wow 👌
Venue, address must mention in program.. Episode
Near JNTU metro station Hyderabad
Address please
Adress please
Please adress
Adress plz
Pavitra adress chepandi veli teskuntam
Near JNTU metro station Hyderabad
EkkaDa undi shop?
Hyderabad near JNTU Metro station
Anchor Overaction chestundi
Pls address
Shop అడ్రస్ ఎక్కడ
Addsreaply
Dont cheet by using weekness of hindus
Maa vadda copper water boiler vundi sir....
Doctors dont know any hindustani tradetion
Sodi ekkuva vishayam takkuva
Thankyou sima
Chal useful information icharu.naa daggara pata ittadi ginnalu unnai.chala years nunchi kalai vainchadamiki try chastunna.thanks for the information
Adress
Doctors chelaka kadu kani chepparu
Anchor overaction cheyathundhi
Too costly
Pl give address by reply mdg
No audio
Address yeda sami?
Thakkuva dharemkaadu
అడ్రస్ plg
మీ అడ్రస్ చెప్పరా నేను కొన్ని కొనుక్కుంటాను ప్లీజ్
Kphb video lo screen midha play avuthundhi chudandi ledante suneetha home decors lo anni unnai chudandi
Madhurai lo konadi chaala thakkuva akkade manufacturers chhala thayaru chestharu
Store address pettandi
Anchor Mee dabba apandi
meeku dabbe pradhanam
మీరు చెప్పేది బాగానే వుంది కలాయి వేసుకునే ఫెసిలిటీ అంతటా లేదు . దీనికి బదులుగా మట్టి , ఇనుము లేదా స్టీల్ పాత్రలు వాడుకోవడం మేలు
అన్నిటికి కళాయిలు వేసే అవసరం లేదండి. వీరు వేసే కళాయిలు ఆరోగ్యానికి హాని కూడ. ఒక్క పులుపు తగల కుండా అంటే ఒక్క చింతపండు వాపీనా వంటలకు మాత్రం ఇత్తడి గిన్నెలు పనికి రావు. మిగతా వం టలు అన్నం తో సహ వండు కోవచ్చు. కాని వండిన వెంటనే వేరే స్టీల్ లేక గ్లాస్ సర్వీంగ్ బౌల్స్ లోకి మార్చు కోవాలి అంతే. ఇది మనం నాన్ స్టిక్ వాటిలో వండినా చేసే పని ఇదే. అన్నం అయితే అవసరం లేదు. ఎందు కంటే వండిన వం టలు అలాగే ఉంచేస్తే బ్రాస్ గిన్నెలు వండిన పదార్ధాలతో కెమికల్ reaction కి గురి అయి చేదు వచ్చేస్తాయి . కూరలోని నూనె ఆకుపచ్చ రంగు కి మ్సరుతుంది. ఏళ్ళ తరబడి ఇత్తడి గిన్నెలు వాడిన అనుభవం నాది. అందుకు చెబుతున్న. కళాయిలు వేసినప్పుడు lead మరియు ఇతర పదార్ధాలతో పూత పుస్తారు. అవి కళా క్రమేణా వంటల్లో కలిసి ఆరోగ్యనికి హాని గా మారతాయి. అందుకే కళాయిలు మళ్లీ వేయించు కోవలసిన వస్తు ఉంటాయి. పులుసు లకు వేరే గిన్నెలు వాడు కోండి.
@@111saibaba Annam ,palu ,payasam chesukovachu kada andi kalayi lekunda
Amc cookware products vadandi sir.
@@prasunachunduru4086 yes. Any thing వేరే పాత్రల్లోకి ట్రాన్స్ఫర్ చేసు కోవాలి వండిన తరువాత . టేస్ట్ మారుతుంది అలా ఉంచేస్తే. కనరెక్కుతయి. గిన్నె అంచులు ఆకుపచ్చ రంగుకు మారుతాయి. దాన్నే చిలుమూరడం అంటారు.
@@111saibabaకళాయి అంటే అది తగరo ఇంగ్లీషులో TIN అంటారు అది కంచు లోహము ప్రమాదం ఏమీ కాదు. ఖరీదు ఎక్కువ. మిగతా విషయాలన్నీ కరెక్ట్ గా చెప్పారు
అన్నం కోసమే ఇత్తడి
కూర కోసం కంచు లేదా ఇనుము వాడుతున్నాము.
మేడం cell nember kavali
plot no-19 JNTU Staff Quaters Staff Quater Road
Organic ante mettu tho kottandi total fraud without pesticides no crop dont get fooled
Mobine number vunte contact number pettandi dir
Address please