🙏 మట్టి పాత్రల గురించి చక్కగా వివరించారు అలాగే కంచు పాత్రల గురించి కూడా ఒక వీడియో తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేను ఎక్కువగా కంచు పాత్రలు వినియోగిస్తూ ఉంటారు🙏🙏
మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗 కంచు పాత్రలు మా ఇంట్లో కాస్త తక్కువేనండి.. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఇత్తడి రాగి కంచు లాంటివి వాడేవారు, కానీ ఇప్పుడు తగ్గిపోయింది.. నాకు వాటి మీద అంతగా నాలెడ్జ్ లేదు, మీరు వాడుతున్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు 😊
Chala manchi information iccharu Naku kuda mee videos chusina prathi sari avi ela use cheyalo anukunedanni ippudu doubt mottam teeripoindi tqq sooo much nice video 👌👌👌
చాలా మంది ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు అండి, cooking channel లో ఇవన్నీ పెడితే కలగాపులగం అయిపోతుంది అని ఇలా స్టార్ట్ చేసాను! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much for your love & blessings 🙏
Abba nuvvu naku Kohinoor laga dorikav akka. Awesome ne explanation. Healthy hair ki oil cheppav, healthy clay pot details pakka ga information ichav. Fida...🎉❤. Allah neku naku andariki ilanti useful knowledge ivvali ani dua chesta.
కొంతవరకూ మీరు చెప్పినవి నిజమే ఐన మేము కుమ్మరులం అమ్మ.... మట్టిని బట్టి కుండ రంగు వస్తుంది... కాల్చే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతుంది.... మా అమ్మమ్మ గారి వైపు తాతగారు నల్లని కుండలు చేసేవారు... మా నాన్న గారు ఎర్రనివి చేస్తారు... ఎప్పుడూ వస్తున్న నున్నగా జారుగా వున్నవి కొన్ని రకాల ఆయిల్స్ పూత... సహజంగా వున్నవి కొంత గరుకు గా వుంటాయి... శెనగ పిండి పెట్టి కడగల్సిన అవసరం లేదు... మీరు అన్నం వంచిన గంజి వుంచి కాసేపు అయ్యాక kadigeyyadam అంతే...
మేము పాత్రలు వాడేవాళ్ళం మాత్రమే కాబట్టి తయారు చేసే మీకున్నంత పరిజ్ఞానం మాకు ఉండదు అండి! అనుభవంతో మీరిచ్చిన సూచనలకు చాలా సంతోషం అండి 🤗 నేను అన్నం అత్తెసరు పెట్టడం వల్ల ఇంట్లో గంజి ఉండకపోవడంతో శనగ పిండి వాడుతుంటారు.. మీరన్నట్టు గంజికి ఏవైనా చాలా బాగా క్లీన్ అవుతాయి! చిన్నప్పుడు మా అమ్మ గారు కుంకుడుకాయల్ని పిసికి రసం తీసేటప్పుడు గంజి వేసి పిసికి తీసేవారు! జుట్టు చాలా బాగుండేది.. ఏదేమైనా మీరు నా వీడియో చూసి ఎంతో ఓపికగా పెద్ద కామెంట్ పెట్టారు! మీ అభిమానానికి ధన్యవాదాలు ☺️🙏
Correct time ku correct video chesaru akka Nenu kuda online lo order chesanu tomorrow delivery chestaru Mimmalni chusi vantanu మట్టి పాత్ర లో చేయలని తీసుకున్నా thank you akka thanks for making a video about this Akka oka chinna info kavali Miru ee video lo use చేసిన కొన్ని pictures & video clips nu nu a website nunchi తీసుకున్నారు అక్క❤❤
Akka scalph psoriasis + white hair problem ke manchi medicine cheyyava please chala narakam chustunam🙏🙏 And akali puttakunda weight loss avadaniki protine shake kuda cheppu akka!!
Skin problems కి ఇంటి చిట్కాల కంటే ఒకసారి డర్మటాలజిస్ట్ ని కలవడం మంచిది డియర్.. అసలు problem ఏంటో చెక్ చేసి మంచి సజెషన్ ఇస్తారు.. మన ఛానెల్ లో చాలా weight lose recipes ఉన్నాయి చెక్ చేయండి..
ఆ చుట్ట ఆ pots తోపాటు వచ్చింది అండి! బయట కర్రతో చేసిన వంట సామాన్లు అమ్మే దగ్గర దొరకవచ్చు! స్టీల్ లాంటి వాటిమీద పెట్టొచ్చు కానీ పొరపాటుగా మనం కొంచెం గట్టిగా పెడితే కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది ఈ రీజన్ తప్ప వాడకూడదని ఏమి లేదు..
Mam oka suggestion if you don’t mind..news chadivinatlu untundi Mam meru chepthunte especially me spicy food channel lo..this channel is better..natural ha matladandi
పర్లేదండి, మీరు చెప్పింది మంచి మాటే కదా! ఏమీ అనుకోను.. Actually నేను ఇలా ఒక విషయం కోసం mic లో మాట్లాడ్డం, కొత్త వాళ్ళతో మాట్లాడ్డం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి 🥴 అందుకే cooking channel start చేసిన కొత్తలో వాయిస్ కూడా ఇచ్చేదాన్ని కాదు, తర్వాత అందరి రిక్వెస్ట్ మీద వాయిస్ స్టార్ట్ చేసాను, అందుకే అంత క్యాజువల్ గా ఉండకపోవచ్చు.. sorry if I irritating with my voice, I'll try to change it.. Thank you 🤗
Antha bagundi kani mild soap tho clean cheyavachu ani chepparu adi correct kademo matti pathralo undo pores a soap no pelchukuntayi next time manam vadetappudu avi vatiloki vasthayi avi tinatam enthavaraku healthy
నేను వీడియోలో చూపించిన మట్టి పాత్రలు పాలిష్ చేసినట్టు ఉంటాయి, అవి వెంటనే పీల్చుకోవు, సోప్ పెట్టినా గానీ అది పీల్చుకొనేలోపే కడిగేయాలి, లేట్ చేయకుండా కడగాలి అని వీడియోలో చెప్పాను..నేను కూడా ఒక్కోసారి అలాగే చేస్తాను కానీ ఎప్పుడూ సోప్ absorb చేసుకోలేదు..
మన పాత కాలం వాళ్ళు మట్టి పాత్రలు దశాబ్దాలుగా వాడుతూ ఉండేవారు అండి! అయితే ఇప్పుడు అన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ ఇస్తున్నారు కాబట్టి manufacturers 4-5 years వాడుకోవచ్చు అని చెప్తారు..
కలర్ కోటింగ్ ఏమీ లేదండీ! బాగా ఎక్కువ కాల్చడం వల్ల క్వాలిటీ చాలా బాగున్నాయి, అలాగే వాళ్ళు పైన ఉండే ఎత్తు పల్లాలు పోవడం కోసం గులకరాళ్ళతో రుద్ది నునుపు చేస్తారట, నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను, చాలా బాగున్నాయి.. ఆర్డర్ చేసేముందు రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి.. Thank you 😊
మంచి వీడియో చేశారు మేడం నాకు ఈ డౌట్ ఎప్పటి నుండో ఉండేది ఇప్పుడు క్లియర్ అయింది. ధన్యవాదములు 🌹
Thank you so much andi 😊
🙏 మట్టి పాత్రల గురించి చక్కగా వివరించారు అలాగే కంచు పాత్రల గురించి కూడా ఒక వీడియో తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేను ఎక్కువగా కంచు పాత్రలు వినియోగిస్తూ ఉంటారు🙏🙏
మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗
కంచు పాత్రలు మా ఇంట్లో కాస్త తక్కువేనండి.. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఇత్తడి రాగి కంచు లాంటివి వాడేవారు, కానీ ఇప్పుడు తగ్గిపోయింది.. నాకు వాటి మీద అంతగా నాలెడ్జ్ లేదు, మీరు వాడుతున్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు 😊
👍👍👍🙋♂️🙋♂️💃💃🕺🕺💃👉👌 అన్ని విధాలుగా డౌట్స్ మీకు క్లారిఫై చేశారు సూపర్ వీడియో థాంక్యూ 👌👌👍🙋♂️
My pleasure andi 🤗
Thanks for liking 🙏
Naku unna doubts anni clear chesaru thank you so much andi 🙏👏👏👏
Most welcome andi 😊
Chala manchi information iccharu Naku kuda mee videos chusina prathi sari avi ela use cheyalo anukunedanni ippudu doubt mottam teeripoindi tqq sooo much nice video 👌👌👌
Most welcome andi 🤗
మీకు ఈ వీడియో use అయినందుకు సంతోషం.. Thank you 🙏
చాలా చక్కగా చెప్పారండీ ధన్య వాదాలు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు🙏
Doubts అన్నీ clear ayyayandi.... ఇక నుండి మట్టిపాత్రాల్లోనే వండడానికి ప్రయత్నిస్తాను. 🥰🥰🥰
Ok అండి 👍! Thank u soo much for liking this video & good decision 😊
Meeku chaalaa opika andi. Naa doubts anni clear ayyayi. Inko channel petti manchi pani chesaru. Good.
చాలా మంది ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు అండి, cooking channel లో ఇవన్నీ పెడితే కలగాపులగం అయిపోతుంది అని ఇలా స్టార్ట్ చేసాను! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you so much for your love & blessings 🙏
Chala manchi vishayalu chepparu thank you
My pleasure andi 🤗
Thanks for liking it 🙏
Chala corrct ga chepparu mam. Seasoning anedi clay pots ki chala important. Matti pathrala kosam mammalni contact avvandi 😊
Thank you so much 😊
Sure..
My all doubts are clarity with this video thank you
My pleasure andi 🤗
Thanks for liking it..
Very useful information akka .matti patrala gurinchi chala Baga chepparu tq akka.
Thank you so much for liking my dear 🤗
Beautiful video with all the useful information. Tq so much
Thanks for liking it 🤗
It's my pleasure..
Thank you so much for your explanation 🎉🎉🎉🎉🎉
It's my pleasure andi 🤗
Sister meru Anni channels pettina....memu meku ready ga vuntamu sister❤❤❤❤❤❤super meru....
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 💕
Thank you so much 😊
Abba nuvvu naku Kohinoor laga dorikav akka. Awesome ne explanation. Healthy hair ki oil cheppav, healthy clay pot details pakka ga information ichav. Fida...🎉❤. Allah neku naku andariki ilanti useful knowledge ivvali ani dua chesta.
ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉంది డియర్ 🤗 Thank you so much for your love & support 💕
కొంతవరకూ మీరు చెప్పినవి నిజమే ఐన మేము కుమ్మరులం అమ్మ.... మట్టిని బట్టి కుండ రంగు వస్తుంది... కాల్చే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతుంది.... మా అమ్మమ్మ గారి వైపు తాతగారు నల్లని కుండలు చేసేవారు... మా నాన్న గారు ఎర్రనివి చేస్తారు... ఎప్పుడూ వస్తున్న నున్నగా జారుగా వున్నవి కొన్ని రకాల ఆయిల్స్ పూత... సహజంగా వున్నవి కొంత గరుకు గా వుంటాయి... శెనగ పిండి పెట్టి కడగల్సిన అవసరం లేదు... మీరు అన్నం వంచిన గంజి వుంచి కాసేపు అయ్యాక kadigeyyadam అంతే...
మేము పాత్రలు వాడేవాళ్ళం మాత్రమే కాబట్టి తయారు చేసే మీకున్నంత పరిజ్ఞానం మాకు ఉండదు అండి! అనుభవంతో మీరిచ్చిన సూచనలకు చాలా సంతోషం అండి 🤗
నేను అన్నం అత్తెసరు పెట్టడం వల్ల ఇంట్లో గంజి ఉండకపోవడంతో శనగ పిండి వాడుతుంటారు..
మీరన్నట్టు గంజికి ఏవైనా చాలా బాగా క్లీన్ అవుతాయి! చిన్నప్పుడు మా అమ్మ గారు కుంకుడుకాయల్ని పిసికి రసం తీసేటప్పుడు గంజి వేసి పిసికి తీసేవారు! జుట్టు చాలా బాగుండేది..
ఏదేమైనా మీరు నా వీడియో చూసి ఎంతో ఓపికగా పెద్ద కామెంట్ పెట్టారు!
మీ అభిమానానికి ధన్యవాదాలు ☺️🙏
Kk@@VeelaitheNaluguMatalu
Red or black ......ee renditilo edi cooking ki use cheste manchidi ??????
@@prasanthik2072 రెండు మంచివే....
Madam మట్టి పాత్రల కింద లీక్ అవుతోంటే ఏమి చెయ్యాలి
Chala chakkaga vivarincharu sister, thanks a lot...
My pleasure andi ☺️
ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం! Thank u 🙏
Very informative topic Akka really I'm a big fan of u I will watch each and every video of yours 😍
Thank you so much dear ☺️🥰
Nenochhesa vachhesa ee channel ki❤
Most welcome andi 🤗💕
Wow coolga chepena matalu baga use avutaie tq☺️
Thank you very much andi 🤗
Na comment miru చూపించినందుకు chala thanks sister.e video చేసినందుకు big thank you ❤❤❤❤❤❤
My name janudattu ❤❤
My pleasure andi 🤗
Thank you so much 🥰
Correct time ku correct video chesaru akka
Nenu kuda online lo order chesanu tomorrow delivery chestaru
Mimmalni chusi vantanu మట్టి పాత్ర లో చేయలని తీసుకున్నా thank you akka thanks for making a video about this
Akka oka chinna info kavali
Miru ee video lo use చేసిన కొన్ని pictures & video clips nu nu a website nunchi తీసుకున్నారు అక్క❤❤
మీకు ఈ వీడియో use అవుతున్నందుకు చాలా సంతోషం ☺️
Thank you so much dear😊
Shutterstock నుండి..
మీరు తీసుకున్న మట్టి పాత్రలు set price చెప్తారా madam
Yes thank you sis na doubts annitiki clarity ichaaru 👍👌😊
Most welcome my dear sis ☺️
Super nani manchi video chesaru nani
Thank you so much andi ☺️🥰
🌺 👋👌..... Nice Information Chepparu... 😍
Thank you so much andi ☺️
చాలా బాగా చెప్పారండి
ధన్యవాదాలు అండి 😊
Thank you so much ❤
Most welcome 🤗💕
Very good Information Medam thank you so much
You are most welcome andi 🤗
Hi akka .mottanki videyo vachhesindi nene late ga chustunna.nd nice information nd miru cheppe tiru chala bagundi akka.
Hi dear..
వీడియో మీకు నచ్చినందుకు మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం ☺️
Thank you so much 🙏
Suparoo.. Suparr.. Explains
Thank you so much 😀
Eppatinundo amazon lo theeskundam anukuna kaani doubt undedi… clarify chesaru tq
Most welcome ☺️ నేను ఇచ్చిన లింక్స్ మాత్రమే కాకుండా వేరే ఏవి తీసుకున్నా రివ్యూస్, use చేసేవాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ చూసి మీకు నచ్చినవి తీసుకోండి..
చాలా మంచి విడియో చెసారు mam tq 😊
Most welcome andi 🤗
మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much 🙏
@@VeelaitheNaluguMatalu 😊🙏
Thank you for the information..You are truly amazing..
Thanks for your sweet compliments 🤗
Thank you
Thanx sister valuable information ❤
My pleasure andi ☺️💕
Thanks for liking 🙏
Very nice information about our traditional
Thanks a lot for the compliment 🙏
Baaga chepparandi..
Thank you very much andi 🤗
Meeru vantale intha chakkani information ivvadam lo kooda too better so cute meeru 🙏
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 😊
Naku kooda vunna anni doubts clear chesaru Andi. Mee Peru emi😊😊❤
Thank you so much andi ☺️💕
Very well explained
Thank you so much 😊
Good information akka vedio chala bagunadi
Thank you so much dear ☺️
ఎన్నో శందేహాలు😅అన్ని తీర్చేశారు🤗👌🏻👍🏻🤩
ధన్యవాదాలు అండి 🤗🙏
Thank you for very good information ❤❤..God bless
You are so welcome andi 🤗
Thanks for liking 💕
Hi sis 😊 two marks question ki eight marks answer echaru sis super Meru ❤ Me hair Chala bagundi sis tips chepandi plz
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️
Thank you so much for your sweet compliments 🤗
Mi video chusaka naku 1 st time matti patra konali anukuntunanu akka...Nenu kuda e black patra konali..fish curry kosam😊
Thank you so much dear 🤗
మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని బట్టి కడాయి size ఎంచుకోండి..
👌😊...Very useful video. Tq💐
Most welcome andi 🤗
Nice information 😊
Thank you very much andi 🤗🙏
Mam miru chala baga explain chestaru spice foods channel nundi im your follower... Nenu kothaga youtube channell pettanu for business... Please voice pver ela istaru chepara... Mic use cheste pedda difference em anpivtledu andi voice clarity ga ravtledu phone nundi videos testhuntanu. Ae phone lo try chesina voice baga vinpivtledu maam
Thank you so much 🤗🙏
నేను boya mic వాడతాను అండి!
అయితే నేను laptop లేదా tab కి కనెక్ట్ చేసి వాడతాను..
Tq andi good information
Welcome andi 😊
Very informative video on clay utensils.
Thanks for liking ☺️
Nenu red de tesukunnanu andi monnane me vedio mundu chustunte bagunnu
పర్లేదండి.. ఏం కాదు! ఖాళీగా ఉంచి స్టవ్ మీద పెట్టకుండా, మరీ ఎక్కువ high flame లో పెట్టకుండా వాడుకోవచ్చు..
Thank you so much
My pleasure andi 🤗
Meeru use chese utensils for viriyani chala bagunnayi sis..can you tell which brand pls
Thank you so much andi 🙏
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి 😊
Nice information thank you
Thanks for liking ☺️
My pleasure 🤗
Thank you for your information
Most welcome 🤗
Useful information
Thanks a lot andi ☺️
Meru vadr pathralu link ivvandi...chala bagunnai
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి 😊
Very useful information ❤
Thanks a lot 🤗
Good information 😊...all the best for your new channel...we are always with you🎉🎉
So nice of you andi ☺️
Thank u soo much for ur unconditional support compliment & wishes 🙏
Sweety garu nalugu matalu kadu chala chapparu inka chala baga chapparu 👌👏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
Thank you so much 🙏
Thanqq sooo much lovely sis❤❤❤
My pleasure andi 😊🥰
Tq
My pleasure ☺️
Cast iron dosa tawa gurinchi video cheyandi
అలాగేనండి ☺️
Hi sis cost iron kadai gurinchi cheppandi...
అలాగేనండి 😊
Good Thq 🍎
My pleasure ☺️
Thank you 🙏
U knw matti patralo vanta cheste curry thondara udukutayi and oil kuda takkuva paduthundi 😊
OK andi..
Thank you 😊
Nice andi
Thank you so much andi ☺️
Thanq sis
Welcome andi 🤗
Nalla paathralu entha kadiginaa nalla gaa vastunayi mam
మట్టి పాత్రలు మరీ గట్టిగా గట్టి పీచుతో తోమకూడదు అండి, అయినా అవి మంచి క్వాలిటి అయి ఉండకపోవచ్చు కూడా..
ఎందుకంటే మంచివి అయితే అలా నలుపు అస్తమానం రాదు..
@@VeelaitheNaluguMatalu avunu anukuntaa mam ..TQ maarustanu....😔
Original clay pots garuku gane untayi...
Chemicals vesi cheysinavi smooth finish vastundi...
Garukuga unnavi teskovadamey manchidi
మీరన్నట్టు కొన్ని రకాల వాటికి కెమికల్స్ వేసే మాట నిజమే కానీ ఇవి మాత్రం గరుకు రాళ్లతో రుద్ది నునుపు చేస్తారండి!
Patrala meeda mutha vachinda madam
లేదండీ!!
Akka scalph psoriasis + white hair problem ke manchi medicine cheyyava please chala narakam chustunam🙏🙏
And akali puttakunda weight loss avadaniki protine shake kuda cheppu akka!!
Skin problems కి ఇంటి చిట్కాల కంటే ఒకసారి డర్మటాలజిస్ట్ ని కలవడం మంచిది డియర్.. అసలు problem ఏంటో చెక్ చేసి మంచి సజెషన్ ఇస్తారు..
మన ఛానెల్ లో చాలా weight lose recipes ఉన్నాయి చెక్ చేయండి..
Excellent video akka
Thanks a lot dear 🤗
All the best mam
I like your vedios
Thank you so much andi 🤗🙏
Thank you so much ma❤
You are welcome andi 🤗💕
Mi voice super videos kuda
Thank u sooo much for ur compliment andi ☺️
Cost iron pan seasiong .... Tips.... Algay fry ...curries ... Oil akkavaga kakunda. Takuvaa use ..chysay tips chhapinddii
Sure andi..
వీలు చూసుకొని చేస్తాను 😊
Mam excellent video 🎉🎉 explanation is very nourishing mam congratulations for ur first video in this new channel 🎉🎉I am always support you 💕❤
Glad to hear for your sweet compliments 🤗
Thanks a lot for your love & support 🙏🏻
Matti kundallo wooden spoons vadatam best steel use chesthy sounds n matti gikinattu feel vastadi kaliputuntay
OK andi..
Virigi potundi pagili potundi vere vanta cheste smell vastundi deeni badulu iron kadai, steel,brass,copper items vaadukovadam manchidi nonstick, alluminium tappa verevi vaadukovadam better
మట్టి పాత్రల గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Hi mom Matti pathralu online annaru kada next video link pettandi mom miku nenu big fan
Thank you so much andi 🤗
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి..
@@VeelaitheNaluguMatalu ok
Soap stone paaathralu gurinchi kuda oka video cheyyara pleeeeeech
వీలు చూసుకొని చేస్తాను అండి 😊
Thank yiu so much andi meeru yiutube vedios ela edit cheyali, apps konchem cheppandi
Most welcome andi ☺️
నేను Kine Master app కొన్నాను..
@@VeelaitheNaluguMatalu
Thank you so much for your reply youtube gurinchi oka vedio cheyandi
వాడే పద్ధతి మాత్రం కొంచెం కష్టమే సుమండీ.....!🤔
అవునండీ!!
Cast iron utensils కాస్త బరువుగా ఉంటాయి..
Meru tesukunna same black pots online lo memu teskunnam rice Cook cheyacha and curd preparation cheyacha
పాలు కాయడం డీప్ ఫ్రైలు కాకుండా అన్నీ వండుకోవచ్చు అండి..
పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు..
Milk kachataniki, cleaning n thodu pettatam gurinchi kuda cheppandi clay pots lo😊
వీలు చూసుకొని చేస్తానండి 😊
👍
😊🙏🤗
Pot kindha chuttalu ekkada theskovali. Tree based mandatory na steel iron vadocha
ఆ చుట్ట ఆ pots తోపాటు వచ్చింది అండి! బయట కర్రతో చేసిన వంట సామాన్లు అమ్మే దగ్గర దొరకవచ్చు! స్టీల్ లాంటి వాటిమీద పెట్టొచ్చు కానీ పొరపాటుగా మనం కొంచెం గట్టిగా పెడితే కుండ పగిలే ఛాన్స్ ఉంటుంది
ఈ రీజన్ తప్ప వాడకూడదని ఏమి లేదు..
Mam oka suggestion if you don’t mind..news chadivinatlu untundi Mam meru chepthunte especially me spicy food channel lo..this channel is better..natural ha matladandi
పర్లేదండి, మీరు చెప్పింది మంచి మాటే కదా! ఏమీ అనుకోను..
Actually నేను ఇలా ఒక విషయం కోసం mic లో మాట్లాడ్డం, కొత్త వాళ్ళతో మాట్లాడ్డం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి 🥴
అందుకే cooking channel start చేసిన కొత్తలో వాయిస్ కూడా ఇచ్చేదాన్ని కాదు, తర్వాత అందరి రిక్వెస్ట్ మీద వాయిస్ స్టార్ట్ చేసాను, అందుకే అంత క్యాజువల్ గా ఉండకపోవచ్చు.. sorry if I irritating with my voice, I'll try to change it..
Thank you 🤗
@@VeelaitheNaluguMatalu Meru chala chala talented andi..kudos to you
Antha bagundi kani mild soap tho clean cheyavachu ani chepparu adi correct kademo matti pathralo undo pores a soap no pelchukuntayi next time manam vadetappudu avi vatiloki vasthayi avi tinatam enthavaraku healthy
నేను వీడియోలో చూపించిన మట్టి పాత్రలు పాలిష్ చేసినట్టు ఉంటాయి, అవి వెంటనే పీల్చుకోవు, సోప్ పెట్టినా గానీ అది పీల్చుకొనేలోపే కడిగేయాలి, లేట్ చేయకుండా కడగాలి అని వీడియోలో చెప్పాను..నేను కూడా ఒక్కోసారి అలాగే చేస్తాను కానీ ఎప్పుడూ సోప్ absorb చేసుకోలేదు..
Akka nenu seasing oil tho chesa, oil smell vasthundi akka, em cheyalo ardam kavadam ledhu, hot water naraya pettana
గంజి పల్చగా చేసి గానీ, లేదా బియ్యం కడిగిన నీళ్ళు గానీ మరగబెట్టండి..
ఆ తర్వాత శనగ పిండితో తోమండి..
Madam enni years vadochu oka matti pathrani chepandi madam reaply me
మన పాత కాలం వాళ్ళు మట్టి పాత్రలు దశాబ్దాలుగా వాడుతూ ఉండేవారు అండి! అయితే ఇప్పుడు అన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ ఇస్తున్నారు కాబట్టి manufacturers 4-5 years వాడుకోవచ్చు అని చెప్తారు..
Cost ento chepte bagundedi
కాస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అండి! ఆన్లైన్ లింక్స్ ఓపెన్ చేస్తే కాస్ట్ చూడొచ్చు..
Hi andi
Matti patraloo curry koncham adugupadite em cheyalli
Hi andi..
నీళ్ళు పోసి నానబెట్టలి, బాగా నానిన తర్వాత నీళ్ళు పోసి కాసేపు బాయిల్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది..
Thanku you so much your Rply
👌
😊🤗🙏
మట్టి వంట సామాగ్రి అందుబాటులో ఉంది
Rajadhaniclaypot shop
హాయ్ అండీ 😍 మన కొత్త ఛానెల్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోవాలి.. 👍 అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. Tq🙏😃
హాయ్ అండి..
Thank you so much for your love & support ☺️🙏🏻
Nice video
Thanks a lot ☺️
Ye season lo ayina eve use cheyyacha ande
ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి, అయితే పెరుగు తోడు పెట్టడానికి మాత్రం శీతాకాలం ఇవి కాకుండా స్టీలు గిన్నెలు వాడుకోండి..
Meeru konna pots ki colour coating emaina unnatlu anipinchindaa..?
Quality elaa undi..baagunte memu kuda tesukuntaaam
కలర్ కోటింగ్ ఏమీ లేదండీ! బాగా ఎక్కువ కాల్చడం వల్ల క్వాలిటీ చాలా బాగున్నాయి, అలాగే వాళ్ళు పైన ఉండే ఎత్తు పల్లాలు పోవడం కోసం గులకరాళ్ళతో రుద్ది నునుపు చేస్తారట, నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను, చాలా బాగున్నాయి..
ఆర్డర్ చేసేముందు రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి..
Thank you 😊
@@VeelaitheNaluguMatalu Thank you Andi for ur immediate reply..hatsoff to your patience towards reply to all comments..Thank you.