శ్రీకాకుళం లో స్వామీజీ ల పై దాడి .

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 166

  • @vanivenkat7511
    @vanivenkat7511 День тому +70

    అయ్యో, ఏం కర్మ రా బాబు. తొందరగా న్యాయం జరగాలి. అందరికీ షేర్ చేసాను అమ్మా.

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 День тому +70

    నేను చాలామందికి ఫార్వర్డ్ చేశాను అమ్మ ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాలి అంటే ఈ వీడియో హిందువులందరికీ చేరాలి జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  День тому +2

      ధన్యవాదాలు అండి

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 День тому

      @@nandurihemamalini 🙏

    • @sudhachinni
      @sudhachinni 16 годин тому +1

      Deputy CM ki consult chestey baauntundi....😢😢😢😢​@@nandurihemamalini

  • @NaveenTankala
    @NaveenTankala День тому +23

    అమ్మ మా శ్రీకాకుళం లో ఏం జరిగినా ఎవ్వరికీ తెలియట్లేదు చాలా ధన్యవాదాలు

  • @kuvan3823
    @kuvan3823 23 години тому +27

    పూజారిలు🙏...తిరిగి..ఏమి వొక్క మాట కూడా ఆ శూర్పణఖలని అనట్లేదు...😢
    హరి భక్తులని హింసిస్తే, ఆ పాపం వూరికే పోదు.

  • @JaiBhaarath
    @JaiBhaarath День тому +74

    హోం మంత్రి కి , సీఎం గార్లకు
    పీఎం నరేంద్రమోడీ గారికి ,అమిత్ షా
    గారికి,హిందూ సంఘాలకు అందిరికీ
    తెలియచేయండి,

    • @vimalakumari1917
      @vimalakumari1917 День тому +2

      Chepithe emi avuthundi

    • @JaiBhaarath
      @JaiBhaarath День тому +2

      @@vimalakumari1917 అమ్మ నాకు తోచిన విధంగా నేను చెప్పాను,

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 10 годин тому

      @@JaiBhaarath కేంద్ర పెద్దలకు ఈ దేశంలో గుజరాత్ లో పడితేనే హిందూవులు అందులో ఇద్దరే కట్టర్ హిందూవులు వాళ్ళల్లో ఒకడు అంబానీ రెండోవాడు అదానీ వీళ్ళు తప్పు ఇంకా ఎవ్వరి ఘోష వాళ్ళకి వినపడదు ఇంకా రాష్ట్రంలో ఉన్న సనాతనికి అతని యజమానే హిందూవు ఇంకా ఆ యజమానికి ఏమో తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మనుషులు హిందూవులు అంతే

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 10 годин тому

      Miru chepina aa bada nayaku landharu CAA nu amalu chesunte ipudu Ila hindhulaku Ie gathi pattundedi kaadu,, yentha kalam ani BJP ki hindhu prajalu votlu vesi gelipistaru.

    • @chithraganesh3463
      @chithraganesh3463 2 години тому

      Ayina Evaro enduku raavalani anukuntunnaru chuttu hinduvulu lera vaariki saamaajika bhadyatha ledha

  • @konakalarajani1255
    @konakalarajani1255 День тому +37

    ఈ వీడియో చూసిన తరువాత చాల బాధ వేసినది , వారికి న్యాయం జరగక వలెనని భావిస్తున్నాము.
    🙏

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 День тому +2

      @@konakalarajani1255 జరగక వలెను కాదండి న్యాయం జరగ వలెను అని కోరుకోవాలి🙏

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg День тому +11

    మీరు వెళుతున్న విధానం correct amma🎉🎉
    కూర్మ గ్రామం వివరాలు చూసి చాలా ఆనందించాను

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 18 годин тому +17

    స్వామి జీ లను కొట్టే మహిళలను రాక్షస లు గా తీసుకోవాలి వారు మామూలు మనుషులు కాదు వారి వెనకాల ఎవరో ఉండి ఆలా చేయించు చున్నారు క్రిస్టియన్ ఐ ఉండవచ్చు ఇంత దుర్మాగపు పని కి ఒడి గట్టి నారు అంటే వీరు మామూలు వారు కాదు విశ్వ హిందూ సంస్థ శీఘ్ర్ మే జోక్యం కలుగ చేసుకో కేంద్రం వరకు పోవాలి సత్ సంగం వారికి న్యాయం జరగాలి ఓం నమోవెంకటేశాయ

  • @YJSPrasad
    @YJSPrasad День тому +22

    ఇలాంటి సంఘటనలు ప్రతీ రోజు జరుగుతున్నాయు ఉత్తరప్రదేశ్ లో. SC/ST act ని అడ్డం పెటుకుని "కొంతమంది" పూజారి కుటుంబాలని పీడిస్తునారు.

  • @BandaruSrinivasaRao-h2o
    @BandaruSrinivasaRao-h2o 15 годин тому +8

    ఓ హిందూ మేలుకో 🙏

  • @prakashraok9053
    @prakashraok9053 11 годин тому +4

    All the government agencies should respond immediately in solving the problem. Jai Shri Ram.

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 День тому +11

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్ అయయ్యో మనం భారత దేశం లో నే ఉన్నామా ఇంత ఘోరమా ఈశ్వరా

  • @rajumunjala6979
    @rajumunjala6979 15 годин тому +3

    అమ్మా నమస్కారం🙏🏻
    ఈ వీడియో చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది...వాళ్ళకు మనం అందరం అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడాలి...ఆ దాడి చేసిన శతృమూకలను కఠినంగా శిక్షించేలా మన హిందువులు అందరూ పెద్ద ఉద్యమం చేయాలి...హరేకృష్ణా కాపాడు తండ్రి🙏🏻

  • @sreekanthb3855
    @sreekanthb3855 День тому +14

    👌సూపర్ అమ్మ 🙏చాలా సంతోషం. మీకు తెలియజేసిన పిదప తొందరగానే స్పందించి వీడియో చేసినందుకు చాలా సంతోషం. కృతజ్ఞతలు శ్రీ మాత్రేనమః జై శ్రీరాం జై సనాతన ధర్మం జై భారత్.

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 23 години тому +6

    శ్రీ మాత్రే నమః share చేశాను

  • @suryakumari8424
    @suryakumari8424 День тому +10

    హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ ఆ కృష్ణ స్వామి చూసి తొందరగా వాళ్ళకి న్యా యం చేయాలి
    హేమమాలినిగారికి 🙏👏👏👏🙌🙌

  • @girishyadav5829
    @girishyadav5829 12 годин тому +7

    వీలుని కాపాడాలి మన సనాతన ధర్మాన్ని కూర్మా గ్రామ చుట్టుముట్టు ఉండే జనాలు వెళ్లి వాళ్ళకి సహాయం చేయండి జై శ్రీకృష్ణ

  • @ManaArogyam2
    @ManaArogyam2 День тому +11

    Amma miru chesedi correct, mana unike lenappudu mana darmam ekkaduntundi bhakthi ekkaduntundi... Jai Sri ramaa

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg День тому +25

    వీళ్ళు భూములు అమ్మేస్తారు మళ్ళీ మాది అని గొడవ చేస్తారు, సాలూరు, మందస,శ్రీ కూర్మం అంతా ఇదే జరుగుతుంది

    • @raghavendrar4668
      @raghavendrar4668 7 годин тому

      ఎవురు తమది

    • @ShivaniNakka-sb8lg
      @ShivaniNakka-sb8lg 6 годин тому

      @@raghavendrar4668 మాది శ్రీకాకుళం లోపల లకిమేరు

  • @sudhamadhavi621
    @sudhamadhavi621 День тому +8

    దేవుడా🙏

  • @tadukusrinivasulu3253
    @tadukusrinivasulu3253 День тому +8

    అమ్మ వీడియో అన్ని చూసున్నాను మీకు supprot ఉన్నాం

  • @Jahnavi40131
    @Jahnavi40131 День тому +10

    🙏🙏అవును అమ్మా ఎంత anyaayamo enni year's nincho koormagraamam గురించి vintunnamu🙏🙏

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 День тому +8

    జై శ్రీ రామ

  • @sreeganges3938
    @sreeganges3938 23 години тому +4

    Jai Sri Ram

  • @vimalaranichowdari1025
    @vimalaranichowdari1025 22 години тому +2

    Jai Sree Ram,Jai Shree Ram Jai Shree Ram

  • @surekhakallem9482
    @surekhakallem9482 День тому +4

    Jai shree Ram 🙏🚩🕉️👍 jaago hindu jaago 🚩

  • @renukapatangay7918
    @renukapatangay7918 День тому +3

    Jai shree Ram 🙏, you are right madam. We should support our people

  • @malapakasarada5412
    @malapakasarada5412 День тому +7

    Sure, We will share, mam

  • @rajarao7030
    @rajarao7030 День тому +6

    HareKrishna HareKrishna HareKrishna

  • @KiranKumar-ed3ex
    @KiranKumar-ed3ex День тому +9

    Sri mathree namaam 🙏🏽🙏🏽🙏🏽

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 День тому +43

    అలా కొడుతున్నారు అంటే...వాళ్ళు హిందువులు అయివుండరు...

    • @NK-th8mi
      @NK-th8mi День тому +4

      Vallaki asthi mukyam, samskaram bhakti kanna. Poyetappudu, papa, punyale theesukupotham, asthulu kadu, eppatiki maratharo e janalu. Bhakthi kosam isthe vallaki entha punyam vasthundo, vallu paiga money kooda kattaru.

    • @sreekanthb3855
      @sreekanthb3855 День тому

      అవును నిజం చెప్పారు వాళ్లంతా హిందువులు కాదు. మతం మారి జాంబీలుగా మారిన క్రైస్తవ మతోన్మాదులు. ఒక పాస్టర్ అండతో ఇలా రెచ్చిపోతున్నారు 😥

  • @Shan-sg7mm
    @Shan-sg7mm День тому +7

    హిందూవులు తీరికగా ఇంట్లో కూర్చుంటే ఇక అంతే

  • @rajikab9845
    @rajikab9845 День тому +3

    Hey Krishna Kapadu thandri🙏

  • @vasundharasatish965
    @vasundharasatish965 День тому +7

    As I observed. That near by kurma village... almost all are converted christians....

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 10 годин тому

      సంకర జాతి అన్న మాట అదే కొండ గొర్రెలు

  • @iammadhu5959
    @iammadhu5959 День тому +7

    Nen forward chetanu amma

  • @suryajyothisampara
    @suryajyothisampara День тому +10

    బాబోయ్ ఆడవాళ్ళే కొట్టేస్తున్నారు 😮. ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఇంత ఘోరమా!😡☹️😞

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 22 години тому

      @@suryajyothisampara బోకు బైబిల్ ఎఫెక్ట్

  • @smani4540
    @smani4540 День тому +5

    Soo sad😢

  • @DeviAtukuri
    @DeviAtukuri День тому +2

    Good post amma niku 👏👏👍

  • @Srivenkatarama
    @Srivenkatarama День тому +3

    Jai sriram

  • @korapanaramadevi578
    @korapanaramadevi578 День тому +2

    Hare krishna

  • @kumarvlogpspk
    @kumarvlogpspk День тому +2

    Jai shree ram amma

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 14 годин тому +4

    ఈ పాపం ఊరికే పోదు

  • @Mishika_World
    @Mishika_World 13 годин тому

    Jai Sri Ram Jai Sri Krishna 🇮🇳🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @mentaseshagirirao5338
    @mentaseshagirirao5338 День тому +4

    మీరు అన్ని విషయాలు చెప్పండి మన హిందువులకు ప్రక్క ప్రాంతంలో ఎమ్ జరుగుతుంది అని తెలస్తుంది అందరూ ఒక యూనిటీగా ఉంటారు జై శ్రీరామ్

  • @pellinagajyothi5846
    @pellinagajyothi5846 12 годин тому

    జై సనాతన ధర్మం మీరు మంచిగా అందరికి తెలియజేసారు🙏🙏

  • @padma9025
    @padma9025 21 годину тому +3

    ఆడ వాళ్ళ మీదనయితే పెద్దగా
    కేసులుండవని వాళ్ళ చేత స్వామీజీలను కొట్టిస్తున్నట్టున్నారు. ముందు ఈ కొట్టిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో కనుక్కోవాలి. తప్పకుండా హిందువులు అయి వుండరు. ఇది చిన్న విషయం కాదు. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఆ పొలం అమ్మిన వ్యక్తికి అన్ని విషయాలు తెలిసే వుంటాయి. అతన్ని విచారించాలి.

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 6 годин тому

    Each and every hindu should support those Vedic teachers and protect our సనాతన ధర్మం

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 21 годину тому +2

    గురుమాత నేను ముందు షేర్ చేసినా ఇప్పుడు చూస్తున్నా ఎంత దారుణం ఆడవాళ్ళూ కొడుతున్నారు 😡😡😡😡😡😡😡😡😡😡😡😡ఆ పూజారుల్ని 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 День тому +3

    అక్కడి ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు.. దాడి చేసిన వారు హిందువులు కారామో అమ్మా..

  • @naveenkotha67
    @naveenkotha67 День тому +1

    “तेजोमण्डिता उज्ज्वला भवाम्यहं शक्तिः”🙏

  • @maniachyuta7203
    @maniachyuta7203 5 годин тому

    Nenu chalamandiki pampanu.

  • @purvapurva7443
    @purvapurva7443 День тому +4

    Now, government at andhra pradesh changed, still why this much cruelty happening on Hindus ???

  • @vyshalivyshu6944
    @vyshalivyshu6944 День тому +9

    Darmam e gelustundi epatikina

  • @devDev-gr2ij
    @devDev-gr2ij 11 годин тому

    Hare keishna prabhuji🙏🙇

  • @rajucv8274
    @rajucv8274 5 годин тому

    మనం గట్టిగా పోరాడాలి, సమస్య ఎంత చిన్నదైనా.

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi День тому +1

    Shared

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 2 години тому

    ముఖ్యమంత్రి గారికి సనాతనధర్మ పారాయణులకు రక్షణ కల్పించవలసినదని హిందూసనాతనులందరు మన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులను పంపండి.

  • @durgakakitchen815
    @durgakakitchen815 День тому +2

    Ohh Rama rama 😮

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni 13 годин тому

    Super amma

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 13 годин тому

    ధర్మ సంరక్షణ ముఖ్యం.🙏🙏🙏

  • @deviprasad134
    @deviprasad134 День тому +4

    Sri kurma i visited this. Ee generation lo kuda technology ki durmga peace full ga brathukuthunnaru. Alanti vari pai chey vesi , they did a big mistake. This would be sensation definitely, because we are gonna make it💀

  • @satyakrishnav4324
    @satyakrishnav4324 День тому +4

    😢😢

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 9 годин тому +1

    గవర్నమెంట్ ఏం చేస్తుంది అండి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ సనాతన ధర్మం అని ఎలుగెత్తి చాటే పెద్దలు ఏం చేస్తున్నారు అండి మంచి భావాలతో పని చేస్తున్నారా అక్కడ భక్తి భావంతో సనాతన ధర్మంతో క్రమశిక్షణగా మంచి జరుగుతుంది కూర్మ గ్రామంలో అలాంటి చోట ఇటువంటి జరుగుతుంటే రక్షణ ఎక్కడ ఉంటుంది అండి

  • @saitejreddy5966
    @saitejreddy5966 День тому +8

    ఈ రాష్ట్రంలో బిజెపి మిత్ర పక్షం అధికారం లో ఉంది కదా వాళ్ళకి బాధ్యత లేదా

  • @pujaribalakrishna9170
    @pujaribalakrishna9170 13 годин тому

    మంచి పని చేశారు అమ్మ

  • @pjnacharyulu3918
    @pjnacharyulu3918 12 годин тому

    100% హిందూ ధర్మం పైన జరిగినటువంటి అమానుషమైన టువంటి దాడి

  • @Varahimatha1017
    @Varahimatha1017 День тому +2

    Avunu akka miru chesedi 100corcect akka nenu mithone unta akka🙏🙏🙏

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 День тому +10

    Chala badha ga vundhi Amma 🙏 naku thelisi veellu andharu 😡vidhesi matham marinavaru veellanu sanathana dharma🕉️ vythrekulu recchagotti vuntaru 👈😡jai sri ram 👑🏹🙏

    • @Datta003
      @Datta003 День тому +2

      Ha valle ante okati memu sc,st ani mamlni thokesaru andke memu Jesus namukunam ane valu untaru kada valle no doubt

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 День тому +1

      ​@@Datta003sodhara 🙏 mana vallu andhariki share cheyyandi 👍 veelu aithe pavan Kalyan garu 🦁 ki 🙏 kooda share cheyyali 👍 athani varaku vellakapovacchu kadha 👍 jai sri ram 👑🏹🙏 jai hind 🙏

    • @Datta003
      @Datta003 День тому +1

      @@Sureshreddy3333 Veltadi...Manam matram prayatnam chedham share chedham

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 День тому

      @@Datta003 🕉️🔥🙏....... 👍

  • @vamsigudivada
    @vamsigudivada 17 годин тому

    Done.

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 21 годину тому

    I support you akka

  • @Suryudu968
    @Suryudu968 14 годин тому

    🙏

  • @rajyalakshmigrandhi4558
    @rajyalakshmigrandhi4558 День тому +1

    Alane forward chestam amma

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 День тому

    🙏🏻👍🏻

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 4 години тому +1

    Hi madam pls C.M. need to halp sir ..jai shree ram 🙏💯 .

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 День тому +3

    సాతాను మార్పిడికి గురి అయిన వాళ్ళు ?

  • @VASAVISISTERS
    @VASAVISISTERS 10 годин тому

    Ayyo ..omg

  • @sp-wh6qt
    @sp-wh6qt День тому +1

    Janalu vichakshana kolpotunaru.. Evari meda cheyi ethali.. Evarini oka mata anali ane alochana undali.. E maarpu raavaali andarilo..

  • @srinivasgarimella4063
    @srinivasgarimella4063 54 хвилини тому

    మన భారత దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ పనికి రాని,చేతకాని దద్దమ్మ లు.మనం ఎంతమందికి చెప్పినా వాళ్ళు కావాలనే హిందూ ధర్మం కాల రాయ డానికి పూనుకున్నారు. నేను సనాతన ధర్మాన్ని కాలరాయడాన్ని వ్యతిరేకిస్తున్నారని.. జై సనాతన ధర్మ

  • @regallaswathi
    @regallaswathi День тому +2

    Namaskaarm amma 🙏 intolo shivalingam pettukovacha maku pujaroom vare ledu amma kitchen lo ne undi ..unte nonveg tinakudadha cheppandi..

  • @laharivenu4108
    @laharivenu4108 13 годин тому +1

    అమ్మ మనలో కొంతమంది హిందువులకి నా ఇంటి వరకి కరెక్ట్ ఉందా లేదా నా పూజలు నేను చేసుకుంటున్నానా లేదా? నా దేవునికి నేను దండం పెట్టుకుంటున్నానా లేదా? అంతే అంతవరకే ఎన్నో పూజలు చేస్తారు ఇంట్లో కూర్చొని బయటకు వచ్చి మన ధర్మం గురించి మన దేవుని గురించి మన దేశం గురించి మాట్లాడాలంటే వాళ్లకు చేతకాదు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని మాట్లాడనివ్వరు మీకేం తెలుసు ప్రతి దానికి గొడవలు పెట్టుకుంటారు అని అంటారు. మన మీదికొచ్చి మన ఇంటి మీదకి వచ్చి మన దేశం మీదకి వచ్చి మనల్ని కొడుతుంటే తిడుతుంటే మన దేవుళ్ళని హింసిస్తుంటే వీళ్ళకి ఎలా అమ్మ చూడాలనిపిస్తుంది ఇలాంటి వాళ్లు ఇంటినిండా దీపాలు వెలిగించి ఏవో హోమాలు యజ్ఞలు యాగాలు చేసి బయట ని దేవుణ్ణి తిడుతుంటే చూస్తూ కూర్చున్నా వాళ్ళు ఎన్ని పూజలు చేసిన ప్రతిఫలం రాదు వాళ్లకి మన దేవుణ్ణి మన ధర్మాన్ని మన దేశాన్ని మనం రక్షించుకోగలిగినప్పుడే మన పూజలకి మనకు విలువ

  • @malapakasarada5412
    @malapakasarada5412 День тому +14

    భక్తి కథలు చాలామంది చెబుతున్నారు లేమ్మా మీరు మీ మార్గంలో వెళ్ళండి

  • @omsri1132
    @omsri1132 13 годин тому

    Pavan kalyan గారి notice కి pampinchandi

  • @premanand6374
    @premanand6374 11 годин тому

    Bhakti undatame kadayya avasaram ayte ayudam tesukuni yudham cheyalani sri krishnude chepparu

  • @venv8964
    @venv8964 День тому +1

    Pls expose this kind of antisanatana activities

  • @PraveenKumarReddyAddula
    @PraveenKumarReddyAddula 3 години тому

    Hinduvula rakshana ku assemblilo,parlamentlo chattalu cheyyali ventane

  • @vamsi4295
    @vamsi4295 11 годин тому +1

    Twitter account ఉన్నవాళ్లు ఎవరైనా AP Deputy CM పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో త్వరగా share చెయ్యండి.

  • @vidyasagar8250
    @vidyasagar8250 Годину тому

    సుందర చైతన్య స్వామీజీ కే దిక్కులేదు

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 3 години тому

    Ok gari ki teliya cheyyandi arjunt ga

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps День тому +1

    అమ్మ ఈ రాజకీయ నాయకులు ముస్లిమ్స్ పుట్టినారు

    • @nandurihemamalini
      @nandurihemamalini  День тому

      ఈ విషయంలో ముస్లిమ్ లు లేరు అండి.....వున్నది...

    • @YSaddle-lf7ps
      @YSaddle-lf7ps День тому

      ఎవరు కొట్టారు?

  • @SreeRam66644
    @SreeRam66644 6 годин тому +1

    అయ్యా పవన్ గారు చూడండి

  • @sureshg2519
    @sureshg2519 День тому +8

    Amma meeru yilanti vedios cheyandi, deputy cm gariki e vedio cheyandi

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk День тому

    😢😢😢

  • @krishnm_jagadgurum
    @krishnm_jagadgurum День тому

    Same thing happened with someone i know. They gave their house for rent to om shanti group. They occupied n now not vacating n telling that property belongs to them with the support of local leaders n rowdies .

  • @vijayalakshmilavu8743
    @vijayalakshmilavu8743 День тому

    😢😢😢😢😢

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 11 годин тому

    Hindus wake up, get together,act..

  • @samskarindia6779
    @samskarindia6779 Годину тому

    2014 నుండి ఉన్న ప్రధాని ఎవరు అమ్మ

  • @KRBRao
    @KRBRao День тому

    🚩🇳🇪🚩🇳🇪🚩🇳🇪

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 День тому

    Eemetammaedi

  • @maniachyuta7203
    @maniachyuta7203 5 годин тому

    Deputy cm gari daggarku vellandi.

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 День тому

    Aploelaamtiviekkuvajarugutunnai