Amma thale full song | Komaram Puli | Pawan Kalyan| Saketh komanduri, Prakruthi Reddy

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2023
  • #rrrsingerprakruthireddy #kommauyyala #prakruthireddy #pawankalyan

КОМЕНТАРІ • 357

  • @sudarsanaraogirada9858
    @sudarsanaraogirada9858 8 місяців тому +50

    How many people watch again and again for prakruthi performance.....

  • @dineshkumargosala5866
    @dineshkumargosala5866 9 місяців тому +103

    కొంతమంది స్వరాలకు సంగీతం ఉన్నా లేకున్నా ఒకటే. అలాంటి స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు .

  • @Akshaya1002
    @Akshaya1002 6 місяців тому +67

    పల్లవి:
    ఓయ్
    సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
    చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
    దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
    మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు
    కొట్టినవాడే దగ్గర జరిగే
    దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
    సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్
    ప్రేమలు పిండగా నోములు పండగా
    కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..
    అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2||
    చరణం 1:
    ఆ మబ్బును గాలే తాకి,
    ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం..
    మరి నీ దెబ్బకు బుగ్గే కంది,
    నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం..
    ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
    పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..
    వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే
    వేణువు మదిలో మధుర మదనం..
    నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
    రగిలే నిషా ఉషోదయం..
    నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
    గిచ్చిన చోట యవ్వన గంధం..
    నీకు నాకు జీవన బంధాలే..
    అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..
    చరణం 2:
    నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా..
    నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా..
    నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
    ను..వ్వే నేనంట..
    అమ్మ తల్లే అల్లాడకే..
    చరణం 3:
    ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని
    వేదన వాదన బోధన సాదన చాలించమంట..
    నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
    నాకై కేకలు పెడితే కాకిలా..
    నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక..
    నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా..
    మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా..
    ఎలా ఎలా ఎలా ఎలా..
    న నన న నన న నన న||4||
    జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4||
    కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
    సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
    ప్రేమలు పిండగ నోములు పండగ
    కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..
    ప మ పా పా
    ప మ దా దా
    ద ని రి
    ద ని ద ద ని ద స నీ ద ప సా
    సా స స రి..
    అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
    నోటి ముత్యాల్ జారనియ్యకే.

  • @saikrishnakalahasti3708
    @saikrishnakalahasti3708 10 місяців тому +35

    Prakruthi sang extraordinarily!! I felt the judges praises did not do justice to how beautifully she sang considering her age and how difficult her parts were!!! 👏👏👏

  • @ksjcshsndhvssk
    @ksjcshsndhvssk 7 місяців тому +27

    I m from karanataka..i even can't understand one word..but i addicted to this song...❤ Love from Karnataka
    ........daily come here and listen this...in loop ❤

  • @Lokhnadh897
    @Lokhnadh897 Рік тому +24

    Both sang very well
    .I have seen many singers performance on this song
    even original singer of this song Swetha Mohan said that this is the most challenging song she ever sang but
    Prakruthi you did the job effortlessly 👏👏. Keep this art of "effortless action" with you always. You will see great heights.
    చేప ఈదడం
    పక్షి ఎగరడం
    కోయిల కూయడం
    "ప్రకృతి" పాడడం
    There is no effort
    Only natural involvement 👌👏😍

  • @palakurthisagar1382
    @palakurthisagar1382 Місяць тому +1

    హయ్ అండి. ..సాకెత్..అన.మీకు అబీమనీనీ..మీ..సాంగ్స్ ఛలా బాగా ఉంటాయి. ..సాకేత తు...అన్న. ..మీరు పాడీన..పాట సూఫార్ గానే ఉంది సాంగ్ బాగుంది ఛలా బాగా ఉంది హయ్ అన్న. ...💐👏👏👌🙏🏽....❤❤

  • @PaddavanthaNaveen
    @PaddavanthaNaveen 2 місяці тому +1

    🎉🎉 Original female singer cross chessi super ga padinaru.. asalu mi voice lo ado magic ✨✨ undi.. manchi future undi.. God bless you 🎉🎉

  • @karuturirani1121
    @karuturirani1121 Рік тому +33

    What a fabulous performance, Superb Prakruthi, God bless you my child!!

  • @meenakshidontukurti1554
    @meenakshidontukurti1554 Місяць тому +1

    Ni voice chala bagundi amma god bless 👼 you❤❤❤❤❤❤

  • @chamu566
    @chamu566 6 місяців тому +9

    ఓయ్
    సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
    చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
    దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
    మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు
    కొట్టినవాడే దగ్గర జరిగే
    దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
    సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్
    ప్రేమలు పిండగా నోములు పండగా
    కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..
    అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2||
    చరణం 1:
    ఆ మబ్బును గాలే తాకి,
    ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం..
    మరి నీ దెబ్బకు బుగ్గే కంది,
    నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం..
    ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
    పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..
    వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే
    వేణువు మదిలో మధుర మదనం..
    నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
    రగిలే నిషా ఉషోదయం..
    నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
    గిచ్చిన చోట యవ్వన గంధం..
    నీకు నాకు జీవన బంధాలే..
    అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..
    చరణం 2:
    నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా..
    నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా..
    నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
    ను..వ్వే నేనంట..
    అమ్మ తల్లే అల్లాడకే..
    చరణం 3:
    ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని
    వేదన వాదన బోధన సాదన చాలించమంట..
    నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
    నాకై కేకలు పెడితే కాకిలా..
    నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక..
    నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా..
    మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా..
    ఎలా ఎలా ఎలా ఎలా..
    న నన న నన న నన న||4||
    జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4||
    కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
    సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
    ప్రేమలు పిండగ నోములు పండగ
    కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..
    ప మ పా పా
    ప మ దా దా
    ద ని రి
    ద ని ద ద ని ద స నీ ద ప సా
    సా స స రి..
    అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
    నోటి ముత్యాల్ జారనియ్యకే..

  • @sriv4603
    @sriv4603 Місяць тому +1

    Atleast 3 times anta vinta ee song daily.
    Firstly both singing are extraordinary.
    Next comments esp Mano garu :)

  • @praveenap7453
    @praveenap7453 10 місяців тому +28

    You just rocked the whole song prakruthi ❤. Lot more to come

  • @sowndaryaram-xn3ue
    @sowndaryaram-xn3ue Місяць тому +1

    Song lo gamakaalu pettaraa please and song super gaa paadaaru

  • @annapurna6462
    @annapurna6462 Місяць тому +2

    Prakruthireddi bangaru meeiddaru superga padaramma❤❤❤❤❤❤❤

  • @adorableaditya5027
    @adorableaditya5027 Рік тому +33

    Effortlessly singing breathless songs is a cup of tea for prakruthi, great performance and please post a melody

  • @rakeshcreations8478
    @rakeshcreations8478 6 місяців тому +2

    Sarigamapa lo me e outstnding perfomance rojuki 2times anna chesta naku picha istam me perfomance ante sister

  • @mrsiddu4594
    @mrsiddu4594 4 місяці тому +5

    He is dominating her voice and it's awesome

  • @Newyear-iy6gi
    @Newyear-iy6gi 6 місяців тому +3

    సాకేత్ bro సూపర్ voice👌👌👌, ప్రకృతి good

  • @NofaceOnlyVoice-
    @NofaceOnlyVoice- 9 місяців тому +25

    That voice is unforgettable 🎉❤

  • @groot528
    @groot528 Рік тому +40

    Breathless performance with my fav singer Nature 🏆🎉🎊🎉🎊🎉🎊

  • @sriv4603
    @sriv4603 2 місяці тому +1

    Judges comments v lovely👏👏

  • @manojcheruku
    @manojcheruku 8 місяців тому +2

    Prakruthi.....wonderful.....

  • @depuridattavenkatasai
    @depuridattavenkatasai 2 місяці тому +1

    Nenu saregamapa lo chusi one and only performance

  • @srilathasiri4377
    @srilathasiri4377 10 місяців тому +8

    Amma prakruthi thalli .... mind-blowing 👌👌👌👌👌👌👌 god bless u prakruthi.😍😍😍😍

  • @user-fc9zi6vs5l
    @user-fc9zi6vs5l 3 місяці тому +1

    super voice prakruthi and saketh anna

  • @wanderlust_travel.photographer
    @wanderlust_travel.photographer 6 місяців тому +6

    Wowwwwwwwww!!! Spectacular, Brilliant, Extraordinary performance guy's ... Prakruthi, Really Brilliant voice asalu, Hope you must reach to many & many Greater heights... & Ur Soul & Heart must be Peaceful & Happy throughout your lifetime ...
    ~ My Heartfull wishes from Visakhapatnam ❤

  • @muraliperumalla9249
    @muraliperumalla9249 9 місяців тому +12

    Fantastic voice I listened more than 100 times per 1 day

  • @rajaponduru7498
    @rajaponduru7498 10 місяців тому +2

    Vammoooooo really super abbba from childhood nunchi follow avutunna sangeetha rakshasi nuvvu inkoka kalpana garu dorikesaru

  • @HimamSaida-im9gm
    @HimamSaida-im9gm 9 місяців тому +2

    పకృతి my favourite child

  • @ragishreeshivateja7530
    @ragishreeshivateja7530 7 місяців тому +4

    Outstanding 👏

  • @anjaneyulureddy7456
    @anjaneyulureddy7456 6 місяців тому +6

    ❤అభినందనలు 🎉🎉🎉🎉అని ముత్యం 🎉🎉❤

  • @bonagiripushpalatha6697
    @bonagiripushpalatha6697 27 днів тому +1

    Bangaru Bomma Prakruthi Reddy 3:34

  • @ramollaanil
    @ramollaanil 2 місяці тому +2

    Super

  • @user-zj2zs1eg8u
    @user-zj2zs1eg8u 6 місяців тому +3

    Super singing

  • @SkSk-bg1cm
    @SkSk-bg1cm 10 місяців тому +2

    Mind blowing performance Prakruthi. God bless you thalli.

  • @pentapallidurgaprasad9922
    @pentapallidurgaprasad9922 6 місяців тому +4

    Excellent 👏👏👏

  • @radhavasam
    @radhavasam 10 місяців тому +9

    OMG what a fast song, Prakurthi Reddy sang so well and very fast, and moreover Prakurthi was able to remember the words, hats off to her. And as for Saketh Komanduri, he sang the ordinary words extraordinarily, wow, hats off to him as well. Thank you both for giving us the pleasure of the new songs, which we oldies would never touch. Thank you :)

  • @thirutrinadha7374
    @thirutrinadha7374 Рік тому +6

    Performance 💞exilent Prkruthi

  • @pavankumar437
    @pavankumar437 7 місяців тому +6

    What a voice😀

  • @yerrannareddy3627
    @yerrannareddy3627 7 місяців тому +2

    Very good👍

  • @udaykrishnareddy
    @udaykrishnareddy Рік тому +9

    అద్బుతం❤

  • @sureshaerpula5117
    @sureshaerpula5117 11 місяців тому +12

    Yeap , this is a extraordinary performance,its memorable performance also you and saketh anna and you sang like train speed , its breathless performance i was always listen your songs 🤗👋👌💝 god is always with you 🙏👐😊

  • @charanthipparthi2773
    @charanthipparthi2773 9 місяців тому +3

    kanisam 100 times chusa... aa sounding asal na mindlo nundi povatledu! Lovely....

  • @kvsnmoorthy878
    @kvsnmoorthy878 Рік тому +7

    Extraordinary performance . Wish many more feathers to your cap.

  • @ankithasharma5666
    @ankithasharma5666 2 місяці тому +1

    Superrrrrrr

  • @user-um8hb1bw8u
    @user-um8hb1bw8u 5 місяців тому +1

    Super prakruthi 😊😊

  • @user-qd6ky7ij9r
    @user-qd6ky7ij9r 7 місяців тому +2

    Goose bumps ochai❤
    Super song🎵

  • @rationalbeing6797
    @rationalbeing6797 Рік тому +10

    Prakruthi amazing singing thalli... my blessings to you.

  • @adarshadarsh3408
    @adarshadarsh3408 6 місяців тому +3

    All credits to composer ar rahman becos it is his imagination

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Рік тому +8

    Excellent 👌 mind-blowing superb no words extraordinary voice love you prakruthi Reddy 🥰

  • @vijishekar3656
    @vijishekar3656 8 місяців тому +4

    ❤ after shankar mahadevan sir's breathless song this is a wholesome so g missing SpB sir immensely may god rest his spul in peace r and bless these performers

    • @PrakruthiReddy
      @PrakruthiReddy  8 місяців тому +1

      Thank you 🙏🙏

    • @vijishekar3656
      @vijishekar3656 8 місяців тому

      @@PrakruthiReddy thanks to you too from taking time so promptly stay sagely blessd always good luck with all your dreams

  • @randyaadhf449
    @randyaadhf449 Рік тому +7

    Komaram Puli album 💓💓✨

  • @khushikhushi9443
    @khushikhushi9443 Рік тому +6

    super voice...great job

  • @saipriyabejjarapu8977
    @saipriyabejjarapu8977 8 місяців тому +2

    🙌mesmerized 🎉 mainly that sa re ga ma portion🥰

  • @shreeramkulkarni2196
    @shreeramkulkarni2196 Рік тому +5

    Fabulous Performance Prakruthi 👌🏻

  • @ashokbegari5739
    @ashokbegari5739 6 місяців тому +1

    What a voice

  • @earanaveen5239
    @earanaveen5239 10 місяців тому +1

    Amma thalle noti mutyal jarinavi thalli. Super singing 🙏

  • @vamsigowda535
    @vamsigowda535 Рік тому +4

    Ne voice loo magic vundi

  • @gunapadiri1766
    @gunapadiri1766 6 місяців тому +3

    God bless you talli 😊

  • @RameshGummadi-be8xq
    @RameshGummadi-be8xq Рік тому +3

    Antha adbhuthanga padina prakruthi gurinchi okka maaata kuda pogadaleru Sailaja madem ?????? Dhinine eershya antaru,prakruthi very nice iam ur's big fan

    • @Vijay-fz7fs
      @Vijay-fz7fs Рік тому

      Avida judgements eppudu chusthanu , eppudu manaspurthiga pogidinattu anipinchadu prakruthi reddy ni , matalu cheptharu kani heart nunchi ravu aa matalu .Nenu kuda avidaki eersha ani anukuntunna.

    • @PrakruthiReddy
      @PrakruthiReddy  Рік тому

      ,🙂🥰🙏

  • @user-hl4gi1le6h
    @user-hl4gi1le6h 6 місяців тому +3

    ❤💞super

  • @lalithsai7210
    @lalithsai7210 2 місяці тому +1

    Same singing speed as real song. Take a bow .

  • @saibrahmaiah8446
    @saibrahmaiah8446 9 місяців тому +2

    Really awesome and both rocked well

  • @geetha5220
    @geetha5220 8 місяців тому +2

    Prakruthi 💞... Super voice

  • @naresh220f3
    @naresh220f3 9 місяців тому +2

    Super Performance Sister 💐💙✊✊🤝

  • @premkodelli5715
    @premkodelli5715 10 місяців тому +2

    Awesome performance Prakruthi 😍

  • @tulasireddy1886
    @tulasireddy1886 8 місяців тому +1

    Super prakruthi thalli ❤

  • @sreeramj1675
    @sreeramj1675 11 місяців тому +1

    Yenni saarlu vinnaanoo....asalu iddaru iddare.... God bless you both

  • @a.t.hemalathaharitha645
    @a.t.hemalathaharitha645 11 місяців тому +6

    Excellent performance 👏

  • @vinaybadineni3362
    @vinaybadineni3362 Рік тому +7

    God bless you..prakruthi.. you are Going to be a top singer in all languages..👏👏

  • @aswathama5599
    @aswathama5599 9 місяців тому +3

    Legendry singer miru prakruthi garu 🙏

  • @RaviKumar-nn6yl
    @RaviKumar-nn6yl 8 місяців тому +2

    No words killing performance

  • @sapsdcoaching456
    @sapsdcoaching456 11 місяців тому +2

    Super talented amma thalle, bless you

  • @mastersathvika5222
    @mastersathvika5222 11 місяців тому +5

    Really ultimate performance ❤❤❤❤

  • @deepikagrace2659
    @deepikagrace2659 Рік тому +9

    I'm Big fan of you prakruthi your voice superb 😍🥰 & nice singing ❤️

  • @lakshminarayanaraopavani9787
    @lakshminarayanaraopavani9787 10 місяців тому +4

    No words to say. Hatsoff

  • @rayalarajasekharrao3207
    @rayalarajasekharrao3207 Рік тому +3

    I love your singing style and afford prakruthi

  • @perumallamurali5419
    @perumallamurali5419 9 місяців тому +6

    Extraordinary voice listened more then 100 times per 2 or 3 days

  • @5l0shivashankar35
    @5l0shivashankar35 Рік тому +3

    finaly performance dhi kuda post chesthey break ivvadaniki ready ga unnam

  • @ZaraGoza-cd9fl
    @ZaraGoza-cd9fl 5 місяців тому +2

    *SHE SANG LIKE SHE HAD AN ICE-CREAM. WELL DONE GIRL. LOVE FROM UK*

    • @PrakruthiReddy
      @PrakruthiReddy  3 місяці тому

      🙏🙏

    • @ZaraGoza-cd9fl
      @ZaraGoza-cd9fl 3 місяці тому

      @@PrakruthiReddy *U DESERVE EVERY HAPPINESS GIRL. IN UR AGE MANY CANT EVEN SAY THEIR NAMES PROPERLY. STAY BLESSED MY CHITTI TALLI.

  • @MaheshYadav-kd5ko
    @MaheshYadav-kd5ko Рік тому +3

    Am a big fan of u keep it up keep rocking 🎉🎉🎉

  • @jayalalithavahinipathi2461
    @jayalalithavahinipathi2461 10 місяців тому +3

    God bless u thalli iam big fan of u

  • @rnrajuan143
    @rnrajuan143 11 місяців тому +2

    Excellent ga padinav PR 🎉bt which class thalli

  • @madhujammani9604
    @madhujammani9604 8 місяців тому +1

    Super talented super voice God bless you sister

  • @pushpasake774
    @pushpasake774 8 місяців тому +2

    Wowwwwww😮😮❤🎉

  • @abburiveranji3517
    @abburiveranji3517 Рік тому +8

    Ur voice super sister...🎉🎉🎉

  • @samstalk548
    @samstalk548 2 місяці тому

    i loved it...

  • @user-gn3mo1pb8e
    @user-gn3mo1pb8e 10 місяців тому +4

    Prakruthi voice❤

  • @IPassedC1German
    @IPassedC1German 11 місяців тому +5

    Loved it Chellay❤

  • @maddireddykotireddy4371
    @maddireddykotireddy4371 8 місяців тому +2

    u killed it 😍 prakruthi,,,

  • @MR_LADDU_YT
    @MR_LADDU_YT Рік тому +3

    Ur cute voice kill's my pain . NATURE ❤❤❤❤❤❤❤❤❤❤❤ WILL U BE MY BESTIE .

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 Рік тому +2

    Soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr ra na chitti talli... &soooooperrrr bro... Miku matalleev

  • @rameshmajji7645
    @rameshmajji7645 9 місяців тому +1

    Shocked prakruthi ..... wonderful job....

  • @sunnypanworld
    @sunnypanworld 9 місяців тому

    Exellent ❤mind blowing😮 super🎉prakruthi

  • @simplyspuper
    @simplyspuper Місяць тому

    Excellent ❤

  • @sivasiva7692
    @sivasiva7692 2 місяці тому

    Super super super super super super super super super super super

  • @trendyviralvideoss
    @trendyviralvideoss 4 місяці тому

    My favourite singer ❤

  • @gajwelharish9033
    @gajwelharish9033 11 місяців тому

    🥰ee roju nundi nenu nee fan ipoya super asalu 🙏🙏🙏🥰

  • @naveentulasi9640
    @naveentulasi9640 Рік тому

    Super Prakruthi god bless you.. 👌👌 beta...💐💐