Godavari Songs | Uppongele Godavari | Kamalini Mukherjee | Sumanth |

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 835

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Рік тому +1044

    జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుంటే గోదావరి ఒడ్డున పుడతారు, పెరుగుతారు ఆ అమ్మ ఒడిలో కలిసిపోతారు. ఆ గోదావరి పేరు విన్నా, పలికిన జన్మ చరితార్థం అవుతుంది. 🙏

    • @ramakaligotla
      @ramakaligotla Рік тому +27

      Avunu andi

    • @indigo1619
      @indigo1619 Рік тому +43

      మా గోదావరీ పేరు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది...చాలా అదృష్టం మా గోదావరి జిల్లాలో పుట్టిన వాళ్ళు

    • @pk-ob3dz
      @pk-ob3dz Рік тому +13

      Avunu Maadi ubhaya Godavari zilla. Meeru cheppina aa adristam naku undi. Anadam ga, garvam ga undi. Devudi ki koti dandalu

    • @miraclemorning5629
      @miraclemorning5629 Рік тому +16

      Yes i m from mancherail..ma town godavari odduna untadi ..i m blessed 😊😊

    • @kumaranubattula8027
      @kumaranubattula8027 Рік тому +15

      Madhi bhadrachalam aa bro

  • @vasu5342
    @vasu5342 6 років тому +777

    ఇప్పటి వరకు మన నదులపై ఉన్న పాటలు వోక ఎత్తు అయితే అదేయెా గాని గోదావరి పై ఉన్నపాటలు ఎంతో కమ్మగా వినసొంపు గా అందంగా ఉంటాయి. బహుశ గోదావరి నది యెుక్క ప్రత్యేకత ఏమెూ 👏👏👏🌹

  • @hemanthanantha9354
    @hemanthanantha9354 4 роки тому +331

    The women in Shekar kammula's film is
    Long hair beauty ❤️
    Self respective..
    Non dependable..
    Simple and Strong....

  • @manishmani4076
    @manishmani4076 Рік тому +155

    ఆ చివర రాసిన మాట... అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా అంట... ఆ మాట లో ఎంత మాధుర్యం ఎంత చతురుతం... నది కి నవ్వు వచ్చినట్టు రాసిన మీ ఊహ... అక్షరానికి పురుడు పోశారు మీరు 🙏🙏

    • @govindarajuburla8578
      @govindarajuburla8578 Рік тому +3

      Abba emm chepparu sir.super.🎉🎉😊😊

    • @kissstar123
      @kissstar123 Рік тому

      hehe...😂😂 em aaku gallu ra ..comment section lo viragadeestharu

    • @shivasaahi
      @shivasaahi Рік тому +1

      Nenu miru cheppentha varaku e line alochinchalew super

    • @varahalaammani9114
      @varahalaammani9114 7 місяців тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srao4187
    @srao4187 2 роки тому +211

    తియ్యటి పనస తొనలు తింటున్నట్లుంది... మధురమైనది నా తెలుగు భాష... వేటూరి గారికి, బాలు గారికి ఎప్పటికి తెలుగు వారి హృదయాల్లో జీవించే ఉంటారు... 🙏🙏

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 5 років тому +259

    అన్నీ తెలుగు పదాల అందం ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా రామ కథ లాగా ఉంది.😊😊😊😊😊🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @rajagali4238
    @rajagali4238 3 роки тому +104

    " గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
    లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
    చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
    సందేహాల మబ్బేపట్టె చూసే కంటికి
    లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
    అల పాపికొండల నలుపు కడగలేక
    నవ్వు తనకు రాగా "👌👌👌
    ɪ ᴀᴍ ʙɪɢ ғᴀɴ ᴏғ ᴠᴇᴛᴜʀɪ sɪʀ ʟʏʀɪᴄs

  • @mugalavasu123
    @mugalavasu123 4 роки тому +583

    పల్లవి:
    ఉప్పొంగెలే గోదావరీ
    ఊగిందిలే చేలోవరి
    భూదారిలో నీలాంబరీ
    మా సీమకే చీనాంబరి..
    వెదలు తీర్చు మా దేవేరి
    వేదమంటి మా గోదారి..
    శబరి కలిసిన గోదారీ
    రామ చరితకే పూదారి
    వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..
    చుక్కానే చూపుగా..
    బ్రతుకుతెరువు ఎదురీతేగా..
    ఉప్పొంగెలే గోదావరీ
    ఊగిందిలే చేలోవరి
    భూదారిలో నీలాంబరీ
    మా సీమకే చీనాంబరీ..
    చరణం 1:
    సావాసాలు సంసారాలు
    చిలిపి చిలక జోస్యం..
    వేసే అట్లు వేయంగానె
    లాభసాటి బేరం..
    ఇళ్ళే ఓడలైపోతున్న
    ఇంటి పనుల దృశ్యం
    ఆరేసేటి అందాలన్ని
    అడిగే నీటి అద్దం..
    ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..
    నది ఊరేగింపులో..
    పడవమీద రాగా..
    ప్రభువు తాను కాగా..
    ఉప్పొంగెలే గోదావరీ
    ఊగిందిలే చేలోవరి
    భూదారిలో నీలాంబరీ
    మా సీమకే చీనాంబరి..
    చరణం 2:
    గోదారమ్మ కుంకంబొట్టు
    దిద్దె మిరప ఎరుపు..
    లంకానాధుడింటా
    ఆగనంటు పండు కొరుకు..
    చూసే చూపు ఏం చెప్పింది
    సీతా కాంతకీ..
    సందేహాల మబ్బే పట్టె
    చూసే కంటికీ..
    లోకం కాని లోకం లోన
    ఏకాంతాల వలపు..
    అల పాపికొండలా..
    నలుపు కడగలేక..
    నవ్వు తనకు రాగా..
    ఉప్పొంగెలే గోదావరీ
    ఊగిందిలే చేలోవరి
    భూదారిలో నీలాంబరీ
    మా సీమకే చీనాంబరి..
    వెదలు తీర్చు మా దేవేరి
    వేదమంటి మా గోదారి..
    శబరి కలిసిన గోదారీ
    రామ చరితకే పూదారి
    వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..
    చుక్కానే చూపుగా..
    బ్రతుకుతెరువు ఎదురీతేగా..
    ఉప్పొంగెలే గోదావరీ
    ఊగిందిలే చేలోవరి
    భూదారిలో నీలాంబరీ
    మా సీమకే చీనాంబరీ..

  • @RPS112k0
    @RPS112k0 4 роки тому +278

    అసలు తెలుగు వారికి గోదావరి ఎంత ప్రతేకమో తెలుగు పుట్టిందే గోదావరి తీరాన ( రాజమహేంద్రవరం) నన్నయ్య గారు గోదావరి ని చూస్తా తెలుగు సాహిత్యం నీ ఎంత బాగా రాసారో.
    జై తెలుగు తల్లి.

    • @nagarajumalli4720
      @nagarajumalli4720 4 роки тому +10

      భూలోక స్వర్గ దామము గోదావరి తీరము

    • @veerababubichala9363
      @veerababubichala9363 3 роки тому +21

      తెలుగు పుట్టింది గోదావరి తీరానే కాని, రాజమండ్రి లో కాదు, నన్నయ వల్ల అసలే కాదు. ప్రతి దాని మీ లేదా మీ ప్రాంతానికి ఆపాదించుకోవడం వల్లనే ప్రాంతీయ భావాలు పెరిగేవి..
      ... గోదావరి రాజమండ్రి లోనే లేదు. మహరాష్ట్ర, తెలంగాణ లో కూడా ఉంది

    • @dineshreddy5037
      @dineshreddy5037 3 роки тому +8

      @@veerababubichala9363 చాలా బాగా చెప్పారు సోదరా. గోదావరి, తెలుగు ఆంధ్ర, తెలంగాణ వారి సంపద.

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 2 роки тому +1

      @@dineshreddy5037 madya predesh nasek

    • @dsudheer1312
      @dsudheer1312 2 роки тому +9

      @@veerababubichala9363 endukuraa antha manta...telugu puttindi rajahmundry lone. Telangana asalu teluge kaadu kadaa

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 3 роки тому +105

    ఈ తరములో ఒక్క వేటూరికే సాధ్యము.
    నేను పుట్టిన గోదావరితీరం...చక్కగా వర్ణించారు అంత చక్కగా తీశారు శేఖర్ కమ్ముల...పాట, తీత, ఆట,అన్ని సమపాళ్లలో కలగలిపిన బెల్లమ్ పాకం ఈ గీతం...

  • @brajeshwari5990
    @brajeshwari5990 6 років тому +678

    My fev movie enni sarlu chusina bore kottadu lekka lenanni sarlu chusanu I love this movie

  • @sakethnidamanuri1602
    @sakethnidamanuri1602 2 роки тому +66

    ఈపాట విన్నప్పుడల్లా నా ఒంట్లో ప్రవహించే గోదారమ్మ పవిత్ర ప్రాణామృతాలు నా కంట నుండి పొంగి గోదావరి జిల్లా నేల కి అభిషేకం అవుతాయి🥹🥹 దేవుడా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో అడగకుండానే స్వర్గం లో పుట్టించావు thank u and miss u balu గారు

  • @rameshj1367
    @rameshj1367 5 років тому +299

    వేటూరి ..మి కలం లేక ఇప్పుడు పాటలే వెగటు పుడుతుంది..ఇంకా పాటలు మీద మమకారం ఉందంటే మి వల్లనే సిరివెన్నెల.చంద్రబోస్.. అప్పుడప్పుడు కలం విధిలిస్తున్నరు

    • @Gtt985
      @Gtt985 4 роки тому +6

      Also ramjogaiah sastry

    • @anita2053-r1f
      @anita2053-r1f 4 роки тому +5

      Nijam .telugu ardam kadu ippativallaki inni padhalu untayane telidu

    • @Khadira5926
      @Khadira5926 3 роки тому

      🙏🙏

    • @maheshreddy6609
      @maheshreddy6609 7 місяців тому +1

      Dear friends !
      Please let's say thanks to Telugu movie directors and music directors who keep on destroying our language.
      when I feel bored... usually listening to KM Radhakrishnan music.

    • @naraharimohan3175
      @naraharimohan3175 3 місяці тому

      U told correctly sir

  • @DurgaPrasad-hx9of
    @DurgaPrasad-hx9of 8 місяців тому +15

    గోదారమ్మ కుంకుమ బొట్టు దిద్ధ్ఏయ్ మిరప ఎరుపు
    మిరప ఇసుక రేవుల్లో ఆరపెట్టినప్పుడు అవి గోదారమ్మ కుంకుమ బొట్టు లా. వుంటాయి అంట.లంకనాధుడు అనే పదానికి గమ్మత్తు గా లంక పొగాకు చుట్ట నోట్లో పెట్టుకొని రావణుడు వున్నాడు.what a lyrics.what a creativity.

  • @rskaturi1
    @rskaturi1 12 років тому +193

    Clearly, Balu is the gift to the Telugu Song given by Goddess Saraswati. After Ghantasala garu reached his heavenly abode, Telugu song almost orphaned. Balu took from where the Master left off and we have this song. Age has not shown the slightest effect on his voice. The divinity of his expression and his range of singing pleases the Almighty also. We are mere mortals. We can hear his songs and save the feelings in our hearts. His voice is soul stirring. Eternal. We love you Balu.

  • @satheeshhb4223
    @satheeshhb4223 17 днів тому +8

    I am from Karnataka visited papikondalu 2 days back..marchipoleka pothunna aa prakruthi soundyaram 😢❤

  • @naveenkumar-jg5br
    @naveenkumar-jg5br 4 роки тому +55

    ఉప్పొంగెలే గోదావరి
    ఊగిందిలే చేలో వరి
    భూదారిలో నీలాంబరి
    మా సీమకే చీనాంబరి
    వెతలు తీర్చు మా దేవేరి
    వేదమంటి మా గోదారి
    శబరి కలిసిన గోదారి
    రామ చరితకే పూదారి
    వేసెయ్ చాప దోసేయ్ నావ
    బార్సేయ్ వాలుగా
    చుక్కానే చూపుగా
    బ్రతుకు తెరువు ఎదురీదేగా
    చరణం 1
    సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
    వేసే అట్లు వేయంగానే లాభసాటి భేరం
    ఇల్లే ఓడలైపోతున్నఇంటి పనుల దృశ్యం
    ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
    ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
    నది ఊరేగింపులో పడవ మీద రాగా
    ప్రభువు తానూ కాగా
    చరణం 2
    గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
    లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
    చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
    సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
    లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
    అల పాపికొండల నలుపు కడగలేక
    నవ్వు తనకు రాగా

  • @ramuuppu2753
    @ramuuppu2753 4 роки тому +66

    వేటూరి గానీ లేకుంటే ఈ పాటలుకి అర్ధం ఉండదు ధన్యవాదములు

  • @GaNa_Sunnapu
    @GaNa_Sunnapu 3 місяці тому +97

    2024❤ lo kuda vintunnaraa evaru aina

  • @chuddamrandi8555
    @chuddamrandi8555 3 місяці тому +3

    ఇంత మంచి సాహిత్యం తో కుడిన పాట .. పండితులకే కాదు పామరులకు కూడా అర్థం అయ్యి పాడుకోనే విధంగా పాటను రాయగల సత్త శ్రీ వేటూరి సుందర రాంముర్తి గారిది ... ఇంత మంచి పాట నందించిన ఆయనకు మనం ఎమి ఇవ్వగలం చెతులేత్తి దండం పెట్టడం తప్ప ... 🙏🙏🙏
    అల పాపికోండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
    గోదావరి తన ఓడిలో ఉన్న పాపికోండలకు ఉన్న నలుపు కడగలేక నవ్వుకోందంట
    ఆహా.. సుందరయ్య ఎంత లోతుగా ఆలోచించి రాశావయ్య ... శ్రీ వేటూరి పాట ఎప్పుడు వన్నే తగ్గని ది

  • @ksc495
    @ksc495 4 роки тому +46

    I'm from Bhadrachalam...ee song vinna prathi saari goosebumps vastai...

  • @Ksld996
    @Ksld996 5 років тому +80

    అల పాపికొండల నలుపు కడగలేక.. నవ్వు తనకు రాగా 🙏🙏

  • @nagarajugudapati7722
    @nagarajugudapati7722 Місяць тому +8

    గోదావరి కి చేలో వరి కీ
    పోలికే పాటకు అందం ❤❤❤❤
    వేటూరి కీ మాత్రమే సొంతం ❤❤❤❤

  • @vibewithsudha
    @vibewithsudha 5 років тому +184

    ఈఁ పాట వినడం పూర్వ జన్మ పుణ్యం

  • @sunilb3149
    @sunilb3149 3 роки тому +79

    Big Hatsoff to for 4 people -
    Sekhar kammula sir
    SPB sir
    Veturi Sir
    Radha Krishna Sir 🙏🙏🙏🙏

  • @prameelalalam4640
    @prameelalalam4640 3 роки тому +40

    మనసుకి ప్రశాంతంగా అనిపించే చిత్రం ఎన్ని సార్లు చూసిన తినివి తీరనిది ఎన్ని సార్లు విన్న వినాలి అనుపించెది ఎప్పటికీ నా మనసులో నిలిచిపొయె మధురం అయినా చిత్రం.💖

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Рік тому +15

    వేటూరి గారి సాహిత్యం
    బాలూ గారి గానం
    కే.ఎమ్ రాధాకృష్ణన్ గారి సంగీతం
    వర్ణించడానికి మాటలు సరిపోవు 🙏
    ఒళ్ళంతా ఏదో తెలియని ఒక సంగీత ఝరితో పులకరించిపోతుంటుంది ఈ పాట విన్న ప్రతీసారి🙏

  • @sanyasinaidulekkala8859
    @sanyasinaidulekkala8859 4 місяці тому +16

    ఈ సాంగ్ విన్నాక మరియు ఈ సినిమా చూసాక మరియు కింద కామెంట్స్ చదివాకా మనుసు పులకరించుపోతుంది,,, మీ అందరిది మంచి మనుసు,,, అందరూ బాగుండాలి... గోదావరి తల్లికి, గోదారొళ్లకి 🙏,,,Tq నా మెసేజ్ కి కామెంట్స్ 1k ❤️😊....

  • @Estateexplorer
    @Estateexplorer 2 роки тому +30

    Wanted this movie to be released once again in theaters this generation don't know how the music feels in theaters i wish I would have seen in theaters

  • @tharubh
    @tharubh 4 роки тому +401

    In 2020 lo Kuda evaru chusthunaru like here

    • @s.nowshadbasha3742
      @s.nowshadbasha3742 4 роки тому +2

      Inkem Pani pata Leda Miku evarevaru watch cheste Miku enti prathi okkaruke ide doubt

    • @tharubh
      @tharubh 4 роки тому +1

      @@s.nowshadbasha3742 meku enduku memallni reply petamani evaru adgaledhu

    • @s.nowshadbasha3742
      @s.nowshadbasha3742 4 роки тому +2

      Rply ivvandi Ani kaadu idi Mana Telugu pata every one like chestaru alantappudu e stupid question enti

    • @tharubh
      @tharubh 4 роки тому +2

      @@s.nowshadbasha3742 meku adhi stupid question annapdu me time enduku waste chesukuntaru andi

    • @SivaSiva-md9ii
      @SivaSiva-md9ii 4 роки тому +1

      E song lo meaning telesti 2020 kadu 2040 lo kuda chustaru

  • @Talkaboutdata1992
    @Talkaboutdata1992 9 років тому +59

    achamaina swachamaina Telugudanam ante 100%godavari movie songs ivi nakosame vachayemo anpistundi I am very happy. sir thanks all team .

  • @DMY_1977
    @DMY_1977 2 роки тому +27

    ఎన్ని సార్లు విన్నా వినాలని పాట
    పాట పాడిన వారికి,రాశిని వారికి ,మంచి సంగీత్ నికి వాళ్ళ పాద లకు శతకోటి వందనాలు

  • @parusharamramu7951
    @parusharamramu7951 6 років тому +62

    Super song classical movie ఇలా పోవాలని my dream.

  • @sruthip7106
    @sruthip7106 3 роки тому +27

    Vinna prati sari kallalo water, n goosebumps guarantee......such a wonderful song!!!!!!!❤️❤️❤️❤️

  • @patnamgurumohan932
    @patnamgurumohan932 3 роки тому +30

    దేవుడా శ్రీరామ, నా తెలుగు మరచిపోకుండా నన్ను దీవించు తండ్రి.

  • @nyathariharika1602
    @nyathariharika1602 9 місяців тому +126

    Any listen 2024

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому +69

    Veturi gariki Nijam ga padabhivandanalu. Elanti andamina Telugu sahithyam ayanaki matramey sadhyam.........

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 2 роки тому +26

    మహానుభావుడు వేటూరిగారికి పాదాభివందనాలు చెయ్యవచ్చు ఈ పాటకి!

  • @cjbammc
    @cjbammc 13 років тому +50

    Veturi gaari Magic and sekhar kammula's genius work..........

    • @santhum7681
      @santhum7681 6 років тому +2

      CJ Rao vetru yekkadaa sir with out God Balu sir

  • @cloudlearn2181
    @cloudlearn2181 3 роки тому +14

    గోదారమ్మ పాట మనసుకి ప్రశాంతంగా ఉందండి..అద్బుతం రామప్రభు🙏🙏

    • @ravichandrareddygarudammag5586
      @ravichandrareddygarudammag5586 3 роки тому

      గోదావరి సినిమా ఎన్నసర్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా, వేటూరి గారి పాటలు అద్బుతం

  • @reetojakhan4777
    @reetojakhan4777 2 роки тому +52

    No matter how many times you listen the song, it always evokes the feeling of love and peace. Never gets old. 💗💗💗

  • @rameshnarasimhan3766
    @rameshnarasimhan3766 3 роки тому +20

    I'm Tamil but I'm loving this song spb sir singing devudu speechless telugu brother s luckily spb given God ur State but not respecting final funeral any film industry people not coming

    • @S_r_k_96
      @S_r_k_96 3 роки тому

      TRUE AP IDIOTS EVEN TELANGANA ALSO LEFT SPB GARU

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 2 роки тому +2

      Like kaveri to u godavari for us😊

  • @raghavatempletales
    @raghavatempletales 3 роки тому +10

    ఎంత అద్భుతమయిన సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారికి తెలుగు వాళ్ళు రుణపడి ఉంటారు ఇంకా శ్రీపతి పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి అయినా గాత్రం తో పాటకే ప్రాణం పోశారు ఇలాంటి పాటలు రాసే వాళ్ళు ఉన్న పాడే ఎస్పీబీ గారు లేరు రారు ఏంటో అయినా గురుంచి మాట్లాడితే తెలియని బాధ పాట విన్నంత సేపు మనతోనే ఉన్నట్టు ఉంటుంది అవ్వగానే అయినా లేరు అనేది ఊహించుకుంటే బాధ ఆగదు వేటూరి గారికి బాలు గారికి నమస్సుమాంజలి

  • @Kathidevi-er6qk
    @Kathidevi-er6qk Рік тому +4

    அருமை. தமிழ் நாடு.சேலம். விஜயகுமார்

  • @Singer.manigms
    @Singer.manigms Рік тому +6

    ఇలాంటి అద్భుతాలు ఒక్క సారి మాత్రమె జరుగుతాయి. ఇలాంటి పాట ను అందించిన ప్రతి ఒక్కరికీ తెలుగు జాతి రుణపడి వుంటుంది. ఇప్పటి 20's kids కి ఇలాంటి పాటల మాధుర్యం తెలియాల్సిన అవసరం ఉంది.

  • @RamsRamu1803
    @RamsRamu1803 3 роки тому +22

    Veturi, Balu legends combination

  • @uppikannekanti5828
    @uppikannekanti5828 2 роки тому +11

    ఇంటర్ లో చూశా.. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది.. డైలీ ఒక సారి అయినా సాంగ్ వింటా.. వారం లో ఒక సారి అయినా మూవీ చూస్తాను 😍😍😍💚💚💚

  • @LearnClearly-yy8pf
    @LearnClearly-yy8pf Місяць тому +1

    ఇలాంటి మధురమైన సంగీతాన్ని, పాటలను, సాహిత్యాన్ని ఆస్వాదించడం మనమందరం ఎంత ధన్యులమో

  • @prabharaniyarabati1988
    @prabharaniyarabati1988 8 місяців тому +4

    ఏం తగ్గింది మా రామయ్యా భోగం ఇక్కడ♥️

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +28

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w 6 років тому +27

    Manasu hai ga untadi e song vinte really thank to Sekhar kammula to made this movie for us

  • @akulaaravind5307
    @akulaaravind5307 Рік тому +3

    Chuse chupu em cheppindhi seetha kanthake sandhehala mabbe patte chuse kantiki....wahhhhh❤❤❤

  • @hemanthanantha9354
    @hemanthanantha9354 4 роки тому +21

    If I feel any irritation...I directly came to hear...Lyrics ♥️...BGM..💯..

  • @ramuvadranapu9857
    @ramuvadranapu9857 3 місяці тому +2

    1:50 ఏమ్ తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ ❤❤❤

  • @Kathidevi-er6qk
    @Kathidevi-er6qk Рік тому +6

    கோடி முறை கேட்டாலும் சலிக்காது ஒரு நாளைக்கு

  • @bhargavram8
    @bhargavram8 6 років тому +51

    Shadjamam Bhavathi Vedam
    Panchamam Bhavathi Naadam
    Shruthi Sikhare Nigamajare Swaralahare
    Saa Sa
    Paa pa pa pa Pa
    Maa ri sa sa ni sa
    Saa sa
    Paa pa pa pa
    Pa Maa da pa pa
    Sa sa
    Paa pa pa pa
    pa Maa ri sa sa ni sa
    Saa sa
    Paa pa pa pa pa
    Maa Ni Da pa
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari
    Shabari Kalisina Godaari...Raama Charithake Poodaari
    Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa..
    Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa..
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Saavaasaalu samsaaraalu chilipi chilaka josyam
    Vesey Atlu Veyyangaane Laabhasaati beram
    Ille Odalaipothunna inti panula Drusyam
    Aareseti Andhaalanni Adige Neeti addam
    Yem taggindhi Maa Raamayya Bhogam Ikkada..
    Nadi Ooregimpulo padava Meedha Raaga
    Prabhuvu Thaanu Kaagaa...
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Godaaramma Kumkambottu didde mirapa Yerupu
    Lankaanaadhudinkaa Aaganatu pandlu koruku
    Choose Choopu Yem cheppindhi Seetha Kaanthaki
    Sandehaala Mabbe Patte choose kantiki
    Lokam Kani Lokamlona Yekaanthaala Valapu
    Ala Paapikondala Nalupu Kadagaleka Navvu thanaku raagaa..
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari
    Shabari Kalisina Godaari...Raama Charithake Poodaari
    Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa..
    Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa..
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari

  • @satyanune5491
    @satyanune5491 2 роки тому +31

    I heard this song so many times, I am very proud to be a East Godavari person

  • @S_r_k_96
    @S_r_k_96 4 роки тому +20

    గోదావరి ప్రవేశం తెలంగాణ:నిర్మల్ అదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ములుగు భూపాలపల్లి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్: తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లాలు ఇలా ఇంత మంది ఇలవేల్పు గోదావరి

    • @nvsrmurthy1245
      @nvsrmurthy1245 3 роки тому +2

      మొత్తముగా తెలుగు వారి ఆస్తి జీవ నాడీ

  • @jawaharpankaj5142
    @jawaharpankaj5142 4 роки тому +18

    One of my favourite song.. love from kerala ❤️ miss you spb sir 💐

  • @ranjithanumandla6257
    @ranjithanumandla6257 2 роки тому +1

    చూసే చూపు ఏం చెప్పింది సీత కాంతా కి సందేల మబ్బే పట్టే చూసే కంటి కీ .... అలా పపి కొండల నలుపు కడగలేక నవ్వూ తనకు రాగా..... ఇంత మంచి శెబ్దలు... ఆసలు గోదావరి నది మీద ఇంత బాగా రాశారో వేటూరి వారు....we miss you sir ❤️ ఇలాంటి పదాలతో కూడిన పాటలు కరవు అయిపోయాయి ఈ మధ్య

  • @pandup6350
    @pandup6350 9 місяців тому +1

    ఏమ్ తగ్గింది మా రామయ్య వైభోగం ఇక్కడ నది ఊరేగింపులో......... ప్రభువు తానుకాగా 🙏

  • @VenkateshVenky-no2cs
    @VenkateshVenky-no2cs 2 місяці тому +1

    గోదావరి ❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ రాజమండ్రి, దవలేశ్వరం,విజ్జేశ్వరం,సిద్ధాంతం,
    జొన్నాడ,చించినాడ,ఎదురులంక,
    మురమల్ల,P. గన్నవరం,పసర్లపూడి...

  • @pavanisuryadevara3906
    @pavanisuryadevara3906 3 роки тому +6

    @3:50 chuse chupu em chepindho seetha kanthaki... That video and audio relation 👌👌. Shekar sir 🙏🙏

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 2 роки тому +8

    వేటూరి గారి కలం
    బాలు గారి గాత్రం....❤️

  • @gatedcommunities9920
    @gatedcommunities9920 3 роки тому +30

    Any 2021 lo vinevalu❤️

  • @bujjidivya4768
    @bujjidivya4768 6 років тому +53

    Life lo okkasari iena velli njoy cheyyali ani vundi esong chusinatharuvathaa I lovee this musicc...papiii konadalu madhyaa prayanamm...I love this song and mve

    • @udayateja2688
      @udayateja2688 6 років тому +11

      Once u will try.... Never forget that experience....maa godavari andi chudandi.....

    • @jyothir7305
      @jyothir7305 6 років тому +1

      @@udayateja2688
      Actually naku vellalani ani vundi

    • @aavuprasad8245
      @aavuprasad8245 6 років тому +1

      I went in last November, enjoyed a lot

  • @desikanmukundagiri1036
    @desikanmukundagiri1036 Рік тому +2

    గోదావరి పాటల వేటూరివారిసాహిత్యం మనసును దోచి రాధాకృష్ణ గారి సంగీతరచన మైమరపించి తేనెలొలుకుసునీతగారిసుస్వరం- శేఖర్ కమ్ముల గారి కథనం - చిత్రీకరణ నాయకి నాయకులతో జీవింపచేసి తరాలను అధిగమించే స్థాయికి పోయిందంటే అతిశయోక్తి కానేకాదు .చల్లని సుగన్ధ భరిత మలయమారుతం *గోదావరి* పాటలు.మరల మరల వినాలనిపించే సంగీతం .2023 లో వింటున్నాను . థాంక్యూ థాంక్యూ .

  • @saiprashanth-iq6xv
    @saiprashanth-iq6xv 4 місяці тому +1

    Telugu cinema unnantha kalam...ee pata gurthukuntundhi....The beauty of Godavari ❤️❤️

  • @Kathidevi-er6qk
    @Kathidevi-er6qk Рік тому +4

    என்ன பாடல் வரிகள் அருமை ஆனால் எனக்கு தெலுங்கு தெரில

  • @venukrishna4036
    @venukrishna4036 5 років тому +10

    Ee janamaki balu lanti mahathamudi kick lo bathukuthunamu....thank you balu....Emmi padaru sir...nothing I can ask lord ram except this song from you.....

    • @jnsridhar
      @jnsridhar 4 роки тому +1

      this tune was from Sekhar Kammula's Telugu school teacher, melody created by the teacher

  • @Gurumohan788
    @Gurumohan788 Рік тому +6

    My sweet Telugu 😊❤

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 10 місяців тому +3

    Maa ri sa sa ni sa
    Saa sa
    Paa pa pa pa
    Pa Maa da pa pa
    Sa sa
    Paa pa pa pa
    pa Maa ri sa sa ni sa
    Saa sa
    Paa pa pa pa pa
    Maa Ni Da pa
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari
    Shabari Kalisina Godaari…Raama Charithake Poodaari
    Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa..
    Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa..
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Saavaasaalu samsaaraalu chilipi chilaka josyam
    Vesey Atlu Veyyangaane Laabhasaati beram
    Ille Odalaipothunna inti panula Drusyam
    Aareseti Andhaalanni Adige Neeti addam
    Yem taggindhi Maa Raamayya Bhogam Ikkada..
    Nadi Ooregimpulo padava Meedha Raaga
    Prabhuvu Thaanu Kaagaa…
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Godaaramma Kumkambottu didde mirapa Yerupu
    Lankaanaadhudinkaa Aaganatu pandlu koruku
    Choose Choopu Yem cheppindhi Seetha Kaanthaki
    Sandehaala Mabbe Patte choose kantiki
    Lokam Kani Lokamlona Yekaanthaala Valapu
    Ala Paapikondala Nalupu Kadagaleka Navvu thanaku raagaa..
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari
    Vethalu Teerchu Maa Deyveri Vedamanti Maa Godaari
    Shabari Kalisina Godaari…Raama Charithake Poodaari
    Vesey Chaapa Jorusey Naava Baaru sey Vaalugaa..
    Chukkaane Choopugaa Brathuku teruvu Yedureethe gaa..
    Uppongele Godaavari ..Ugindhile Chelo Vari
    Boodaarilo Neelambari.. Maa Seemake Cheenambari

  • @suryakumari-dv6pl
    @suryakumari-dv6pl 24 дні тому +1

    I❤❤❤❤❤❤❤❤❤love 😘 this song ❣️

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 3 роки тому +5

    One of the my favourite film ,, 😍😍 ,what a song compose, lyrics superbbb, especially balu gari gatram pranam posindhi e pata ki

  • @ideologythings6964
    @ideologythings6964 3 роки тому +20

    2021 lo kuda chostunavaru like here👇👇

  • @uvmanojkumaran3489
    @uvmanojkumaran3489 Рік тому +10

    Godavari
    Is a masterpiece itself ❤

  • @kotakumar3199
    @kotakumar3199 Рік тому +3

    చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏
    మా గోదారమ్మ
    మా గోదారోల్ల అన్నపూర్ణ దేవి 🙏🙏🙏🙏

  • @madhunaidu10
    @madhunaidu10 2 роки тому +5

    గలగలపారే అందాల గోదావరి లో అందమైన ప్రేమకావ్యం.

  • @jyothir7305
    @jyothir7305 6 років тому +37

    As pure ❤️ as godavari 💦

  • @vamsiganesh1484
    @vamsiganesh1484 5 років тому +17

    Veturi gaari padaalaki(words) and paadalaki (feet) 🙏🙏

  • @pshaikun3927
    @pshaikun3927 5 років тому +11

    When I listen this song goosebums will come....
    May be it is godavari river effect.....
    I love godavari river

  • @Bubbly060887
    @Bubbly060887 2 роки тому

    Ee music director emaipoyaaru, asalu ee madhya ఈయన పాట వినే అదృష్టం లేనట్టుగా ఉంది. తెలుగు తనం మనసుతో కంపోజ్ చేసి వినిపించింది ఈ రెండు సినిమాలకే నా..

  • @nadipodumannepalli-sd9lg
    @nadipodumannepalli-sd9lg Рік тому

    గోదావరి జిల్లాలు నాకు చాలా ఇష్టం ఆ గోదావరి జిల్లాలో పుట్టినోల్లు చాలా అదృష్ట వంతులు ఆ ఆనందం మాటల్లో చెప్పలేను దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇస్తే అక్కడే సెటిల్ అవుత

  • @EernijyoshnaJyoshna
    @EernijyoshnaJyoshna 3 місяці тому +1

    ఈ పాట విన్నంత సేపు చాలా ఆనందం తో కన్నీటి బాష్పలు కూడా వస్తున్నాయి

  • @prasannavelaga6483
    @prasannavelaga6483 3 роки тому +8

    I don't know how many times I listened this song and watched this movie...I love this movie forever...

  • @laxmisaripaka9957
    @laxmisaripaka9957 21 день тому +2

    Good song

  • @srinivas-hk3bf
    @srinivas-hk3bf 9 років тому +28

    its very proudly song to all telugu viewrs👌

  • @krishnakunuku6073
    @krishnakunuku6073 5 років тому +8

    The beginning voice of tanikellabharani was awesome 👌👌👌👌

  • @santhum7681
    @santhum7681 6 років тому +22

    Be a Telugu man who dislike this song..no one can replace Balu....

  • @Manishkumar-yq3wo
    @Manishkumar-yq3wo 6 років тому +55

    Entha manchi movie NYC bgms i love theis movie a lot

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 3 місяці тому +2

    పవిత్ర జీవనది గోదావరి పరవళ్లు అక్కడి జన్మ పుణ్యఫలం ప్రకృతి రమణీయం

  • @manihani9814
    @manihani9814 6 років тому +16

    hands of Sekar kammula and Balu Garu and good movie and my best movie of the my life and feelings

  • @yaswanthreddy3516
    @yaswanthreddy3516 3 роки тому +4

    Lyrics are heart of the song. ఎం తగ్గింది మా రామయ్య భోఘం ఇక్కడా

  • @pentirambabu7875
    @pentirambabu7875 10 місяців тому

    అద్భుతం. ఇంతకంటే గొప్ప పదం ఏదైనా ఉంటే బాగుండేది. ఈ పాటను వర్ణించడానికి

  • @madhutellabati9968
    @madhutellabati9968 2 роки тому +2

    వేటూరి సుందర్రామూర్తి గారు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పుట్టినవారైనప్పటికి ఆయనకి గోదావరి అంటే ఎంత ఇష్టమో ఆయన పాటలే చెప్తున్నాయి.
    ఆయన గోదావరమ్మ మీద రాసిన ప్రతి పాట ఓ అద్భుతం అందులో "గోదావరి పొంగింది" అనే చిత్రంలో చిరంజీవి గోదావరి పాట అంటే నాకు ప్రాణం .....
    చిరంజీవి గోదావరి పడమడింట పుట్టింది
    సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
    దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతు
    కళ్యాణిగా తాను కడలిలో కలిసింది
    మా ఇల్లు అత్తిళ్ళుగా చల్లగా వర్థిల్లు గోదావరి "2
    నాసికా త్రయంభకాన గోముఖాన పుట్టి
    మహారాష్ట్ర లావనీల మంజీరం కట్టి. "2
    సీతమ్మ సిగలోన మందారం చుట్టి
    శబరి తల్లి పలహారం రామయ్యకి పెట్టి
    భవభూతి శ్లోకమై శ్రీనాథుని సీసమై
    మా ఇంటి మాలక్ష్మివై తల్లివై వర్ధిల్లు గోదావరి "2
    చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
    నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి. "2
    కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
    సప్తఋషులు సాగనంప సాగరాన మెట్టి
    రామదాసు కీర్తనై పంచవటి గానమై
    మా పాలి ఇలవేల్పువై వెల్లువై వర్ధిల్లు గోదావరి
    చిరంజీవి గోదావరి పడమడింట పుట్టింది
    సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
    దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతు
    కళ్యాణిగా తాను కడలిలో కలిసింది
    మా ఇల్లు అత్తిళ్ళుగా చల్లగా వర్థిల్లు గోదావరి "2
    సాహిత్యం : - శ్రీ వేటూరి సుందర్రామూర్తి గారు
    సంగీతం :- శ్రీ మహదేవన్ గారు
    గానం :- శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు

  • @ravikanth639
    @ravikanth639 4 роки тому +2

    Entha manchi patta... entha varninchina takuvae godavari kosam... Bhadrachalam to Rajahmundry on road vastae adi enka beautifull... jus amazing...

  • @sudhabalu8350
    @sudhabalu8350 Рік тому +2

    Eee movie chusi bhadrachalam vellamu, really nice launch journey, from Karnataka 🙏🙏🙏🙏

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 2 роки тому +2

    ఎన్ని సార్లు విన్నా... ఈ పాట మనసుకు ఆహ్లాదం గా వుంటుంది...

  • @ryv6622
    @ryv6622 Рік тому +1

    ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
    భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
    వెతలు తీర్చు మా దేవేరి
    వేదమంటి మా గోదారి
    శబరి కలిసిన గోదారి
    రామ చరితకే పూదారి
    వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
    చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
    ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
    భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
    సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
    వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
    ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
    ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
    ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
    నది ఊరేగింపులో పడవ మీద లాగా ప్రభువు తాను కాగా
    ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
    భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
    గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
    లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
    చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
    సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
    లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
    అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా
    ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
    భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
    వెతలు తీర్చు మా దేవేరి
    వేదమంటి మా గోదారి
    శబరి కలిసిన గోదారి
    రామ చరితకే పూదారి
    వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
    చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
    ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
    భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

  • @kumaridurga150
    @kumaridurga150 Рік тому +2

    జై శ్రీరామ్ మా గోదావరి ఈ పాట పాడిన వాళ్ళ జన్మ ధన్యం🙏🙏🙏