Akhil & Shrutika - Poolane Kunukeyamantaa Performance | SaReGaMaPa-TheSingingSuperstar | Zee Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 3,6 тис.

  • @devarajgampa231
    @devarajgampa231 9 місяців тому +170

    ఎన్నో రోజులుగా వింటున్నాకూడ మళ్లీ మళ్లీ వినానిపిస్తుంది

  • @bhargavmacha9413
    @bhargavmacha9413 2 роки тому +4067

    మీరు ఒక రాత్రి పాడిన పాట ప్రేక్షకుల ప్రతి రాత్రిని డిస్టర్బ్ చేస్తున్నాయి.... ఏది ఏమైనా మైమరపించే మధుర స్వరాలు.... 👌👌👌

  • @borrayedukondalu6809
    @borrayedukondalu6809 2 роки тому +1059

    ఒరిజినల్ సాంగ్ కూడా ఇన్ని సార్లు చూడలేదు....ఇప్పటికి 23 వ సారి చూస్తున్నా..... ఈ ఇద్దరూ ఎంత బాగా పాడారో..... insruments కూడా ఓ రేంజ్ లో ప్లే చేశారు...... Great performance...👌👌👌👌👌

  • @harikaravuri1320
    @harikaravuri1320 2 роки тому +2556

    Who is still watching this song?

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +382

    అవలీలగా పడేశారు అమ్మాయి స్వరం సూపర్ అబ్బాయి ఐతే ఇంకా చెప్పక్కర్లేదు పాటని అల్లుకుంటు వెళ్ళాడు ఇద్దరికీ అల్ది బెస్ట్😍😍😍👌👌👌👌👏👏

    • @bujjikalla8137
      @bujjikalla8137 2 роки тому +2

      WOW that's awesome

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy 2 роки тому +8

      Avunu akhil chaala easy ga paadinatlu undhi.. sailaja garu cheppinatlu same feel ayyaanu..very nice

    • @pulidorababu983
      @pulidorababu983 2 роки тому

      Akil love

  • @psrao000
    @psrao000 2 роки тому +325

    Very soothing voices..Both are amazing in singing.నేలకు కొట్టిన బంతిలాగా వీళ్లిద్దరు డబుల్ స్పీడ్ తో పైకి వచ్చి 100 స్కోర్ చేశారు.( స్టార్టింగ్ లో ఇద్దరి స్కోర్స్ చాలా తక్కువ ) Failure are stepping stones to success అన్నది 100% కరెక్ట్...

  • @Travel_with_me_J
    @Travel_with_me_J 2 роки тому +906

    మొన్న ఆదివారం నుండి ఇప్పటివరకు ఈ పాట ని ఒక 25 సార్లు చూసా అనుకుంటా...మళ్ళీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది...వీళ్ళు ఇద్దరూ పాడే విధానం, ఆ expressions అసలు you both are seriously awesome 😘🙏

  • @annapurna5606
    @annapurna5606 2 роки тому +88

    Wow at 2:30 he pronounced "I" . lovely expression and lovely vocal completion

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 роки тому +1899

    రియల్ గా వీళ్ళే పాడారా అనిపించింది అఖిల్, శృతీక పాడుతున్నాంత సేపు అంత బాగా పాడారు👌you both are superrrr just nailed it 🔥🥳

  • @Siva-uh2do
    @Siva-uh2do 2 роки тому +859

    ఇప్పటికి ఈ పాట 100 సార్లు విన్నాను,ఐనా మొదటిసారి వింటున్న ఫీలింగ్ కలుగుతుంది,అంత బాగా పాడారు ఇద్దరూ😘😘😘

  • @hariscr3059
    @hariscr3059 Рік тому +32

    నేను 250 టైమ్స్ విన్న... ఇంకా నా కోరిక తీరలేదు...ఏమిటి ఈ అద్భుతం... మేల్ కంటెస్టెంట్... వాట్ ఆ సింప్లిసిటీ... Wow

  • @vyshnavi8958
    @vyshnavi8958 2 роки тому +213

    Akhil u deserve super star star 😀😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 nijamga 😘❤️😘❤️❤️❤️❤️😘😘

  • @lingaiahswargam9602
    @lingaiahswargam9602 2 роки тому +115

    శ్రుతి'క-మణీయం, అ-kill చేశారు పాటను
    అద్బుతం, ఆమోగం, అమితానందం మీ గాత్రుక.
    All the best both of u

  • @sowjusowjanya3942
    @sowjusowjanya3942 Рік тому +884

    2024 lo chusthu unna vallu?

  • @bhumeshkunta3259
    @bhumeshkunta3259 2 роки тому +873

    They both were in danger zone at the mega launch episode,but now they proven ,has no one expect this type of performance.congrats 😚😍

  • @santhoshbada4773
    @santhoshbada4773 2 роки тому +90

    అఖిల్ అందంగా...
    శృతిక శృతిమధురంగా...
    మొత్తానికి ఇద్దరు పాడారు పాటా చాలా అద్భుతంగా...

  • @anjivalluri746
    @anjivalluri746 9 місяців тому +4

    Im very lucky to see u r performance ❤❤❤❤....really what a singing Brother

  • @dkypa
    @dkypa 2 роки тому +377

    చరిత్రలో మిగిలిపోయే పెర్ఫార్మెన్స్.. pure souls… great rendition.. historical!!

  • @user-ij2yw4eo6q
    @user-ij2yw4eo6q 2 роки тому +56

    Hammayya...ippatiki akhil talent ki recognisation vachhindhi......💥😍
    So happy for him💟

  • @ratnakumari1634
    @ratnakumari1634 2 роки тому +39

    ఎంత తేలిగ్గా పాడారు ఈ పాటని .అమృతం తాగినట్లు ఎలా ఉంది. నీ పర్ఫామెన్స్ సూపర్

  • @saitejakumar6160
    @saitejakumar6160 2 роки тому +319

    My favourites
    Last season - life of Ram ♥️
    This season : poolane kunikeyamanta ♥️♥️

    • @_Maneesha_9
      @_Maneesha_9 7 місяців тому

      After that, present season

  • @akkelaguntaramarao6181
    @akkelaguntaramarao6181 2 роки тому +550

    ఇప్పటికి ఈ పాట 24సార్లు చూశాను ఇంకా చూడాలనిపిస్తుంది సూపర్ సూపర్ 🌹🌹ఇద్దరికి allthe best 👍👍

  • @k.sriramulu4068
    @k.sriramulu4068 Рік тому +46

    Who is still watching this performance after one year 😊😊
    Beautiful performance by both of you guys
    Congratulations🎉🎉 shrutika for won the title of zee సరిగమప 😊😊

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 2 роки тому +552

    అఖిల్ గారు పాడుతుంటే ఇంకా వునాలనిపిస్తూ ఉంది..movie లో పడినట్లునుంది ఇద్దరు కూడా పాడితే❤️❤️

  • @praveensangepu7712
    @praveensangepu7712 2 роки тому +162

    100 out of 100 😘..both are great .. original song ని classic mode లో పెట్టీ వింటే ఎలా ఉంటుందో అలా ఉంది ❤️

  • @SireeshaDeviGuttula
    @SireeshaDeviGuttula 4 місяці тому +19

    naku movie lo song kanna, akhil& sruthika paadina song chala chala ishtam.500 times vinnanu ee song. i love this one

  • @vijayking7097
    @vijayking7097 2 роки тому +127

    ఇద్దరు చాలా బాగా పాడారు 👏👏👏. మీ ఇద్దరికి సినిమాల్లో పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰

  • @kaligotlaneelima3965
    @kaligotlaneelima3965 2 роки тому +208

    Akhil kills at 2:30 👀 😍😍😍😍😍 awesome both of you 😘😘

  • @naveenrajulapati3816
    @naveenrajulapati3816 11 місяців тому +49

    I still don’t understand how effortlessly Akhil sung this.

  • @gopichandtanuri7255
    @gopichandtanuri7255 2 роки тому +143

    అమృతం తాగినంత అద్భుతంగా ఉంది మీ ఇద్దరి గాత్రం...🧡excellent singing..

  • @shanthipriya3240
    @shanthipriya3240 2 роки тому +64

    Supper voice both of u 😘😘😘
    Akhil me voice lo edho magic undhi
    A♥️ttractive
    K♥️illing
    H♥️andsome
    I♥️nnocent
    L♥️over boy.. Akhil ♥️♥️♥️♥️😘😘😘😘

    • @hades-007-mg
      @hades-007-mg 2 роки тому +2

      You're discribed Akhil abbreviations is superrrrr

    • @pulidorababu983
      @pulidorababu983 2 роки тому +1

      Super akhil ❤️ 😍😍

  • @BharathiMylapalli
    @BharathiMylapalli 10 днів тому +4

    Ippatiki chala times chustunna e video entha chusina chudali anipistundhi assala boru kottadam ledhu...e song villu paduthundhu

  • @atheist7917
    @atheist7917 2 роки тому +154

    They sang like professional singers.
    Fabulous singing by both.

  • @tejashreebillakanti6532
    @tejashreebillakanti6532 2 роки тому +252

    Actually I got goose bumps when I listened akhil's voice.At the time of scoring my eyes got tears automatically. Such a fan made situation.love you Akhil😍

  • @Velpula_Nagaraju
    @Velpula_Nagaraju 2 роки тому +88

    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
    అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
    కనబడునా మనిషై..
    అది జరగదని ఇలా అడుగు వేసిన..
    నిన్ను వలచిన మనసై..
    ప్రతి క్షణము క్షణము..
    నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
    ఇన్ని కలల ఫలితమున..
    కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
    నా చేతిని వీడని గీత నువై ..
    నా గొంతుని వీడని పేరు నువై ..
    తడి పెదవులు తళుకవనా..
    నవ్వునవ్వనా.. ఎంత మధురము..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
    నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
    నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
    నా రాతి గుండెని తాకుతూ..
    శిల్పం లాగా మార్చేసిందా..
    యుగములకైనా మగనిగా వీణ్ణే..
    పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
    ప్రతి ఉదయాన తన వదనాన్నే..
    నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
    పూలనే కునుకేయమంటా..
    తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    హే..ఐ అంటే మరి నేనను అర్థము..
    తెలిసోయ్ నిన్న మొన్న..
    అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
    ఎద చెబుతుంటే విన్నా..
    అయ్యో నాకెదురై ఐరావతమే..
    నేలకి పంపిన తెలి కలువై..
    తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
    పూలనే కునుకెయ్యమంటా..
    తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..

    • @ravalinanadi3725
      @ravalinanadi3725 Рік тому +2

    • @Vijay31986
      @Vijay31986 11 місяців тому +1

      Google lo lyrics copy chesi peste chesav kada bro

    • @Velpula_Nagaraju
      @Velpula_Nagaraju 11 місяців тому +1

      @@Vijay31986 anthega mari lekapothe manaki antha sahitya ekkada ochu

    • @RamyaRokalla
      @RamyaRokalla 9 місяців тому

      ❤❤❤

    • @madhunaidu9936
      @madhunaidu9936 5 місяців тому

      😂​@@Velpula_Nagaraju

  • @jagatsesh
    @jagatsesh 2 роки тому +75

    What a voice... Shrutika was amazing. Akhil's approach with simplicity is perfectly apt. Best ever performance of zee saregamapa....

  • @gangaofficial5140
    @gangaofficial5140 2 роки тому +136

    Baaaap Rae what a singing these guys àre just killing their extraordinary voice both of them congratulations

  • @padmaja.mishra
    @padmaja.mishra 2 роки тому +34

    Total 100times vina me iddari e song akkil&shruthika ❤️

  • @nandu12vijju
    @nandu12vijju 2 роки тому +117

    Singing this Song in a single take is not an easy task. But these both nailed... Simply rocked.. Actually I didn't like this song earlier. But I have been addicted to listen atleast one time in a day... Maybe more than one time...
    What a dedication...
    Every note was perfect... Voice control was perfect to the core as if they are professional singers.
    Wishing you all the best for both of you..

    • @prasaddon3964
      @prasaddon3964 2 роки тому +3

      Exactly.. i echo all the above comments.. i don't remember the number of times heard this.. they both just nailed it.. happy for u.. keep rocking

  • @SujjiWorld
    @SujjiWorld 2 роки тому +26

    Nenu eppatiki vella performance 50 times vinna chala pleasant ga vundhi yedho teliyani anubhuthi kalugutundi super ga padaru eddaru ....

  • @naveenp9041
    @naveenp9041 Рік тому +15

    Kurrodu assalu padinatte ledu chala simple ga paderu broooo superb keep going on

  • @satishkumar-lh6kz
    @satishkumar-lh6kz 2 роки тому +378

    I watched this song nearly 100 times back to back, i don't like this song that much, but this pair made this song special, great pair, great voices, great singing, specially AKHIL has mindblowing voice. Love you guys. you have a great future.

  • @gallasatyanarayana1750
    @gallasatyanarayana1750 2 роки тому +35

    Akhil nuvvu tension lekunda padavu super. Elane padu all the best.

  • @augustineking3305
    @augustineking3305 2 роки тому +14

    Akhil ee song paadi vundakapote asalu vinalekapoyevaallam.... 👍👍👍

  • @vksecretsofworld5521
    @vksecretsofworld5521 2 роки тому +290

    What a voice 🥰last performance 75 and now she got 100 and created sensation on stage 🥰truly inspiring 👏love her voice 🥰

  • @virajithamanusani8029
    @virajithamanusani8029 2 роки тому +233

    I was actually feeling sleepy. These fellows turned my mood to a musical night. Fell in love with their voices, especially shruthika such a sweet voice. All the best keep rocking

  • @BabuBabu-he8gt
    @BabuBabu-he8gt 26 днів тому +17

    Who is still watching 2025

  • @Mahadeva00413
    @Mahadeva00413 2 роки тому +174

    1:51-1:56 I felt something vibration in my body .... performance is just awesome

  • @Glpk85
    @Glpk85 2 роки тому +77

    When they both scored equally it is.not fair to make just 1 person to take super star seat.
    Both of them equally gave 100% that why the song turned out very well
    Good luck

    • @susmithakodimala106
      @susmithakodimala106 2 роки тому

      Akhil performance of the day echaru andi, shruthika ki chair echaru

    • @Glpk85
      @Glpk85 2 роки тому +1

      @@susmithakodimala106 ok andi...

  • @jahnavilolla6083
    @jahnavilolla6083 4 місяці тому +57

    original song kante ide ekkuva sarlu vintunnavallu oka like veskondi

    • @balajihamandu9809
      @balajihamandu9809 Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @VeeramaniReddi
    @VeeramaniReddi 2 роки тому +388

    The entire song was like original album only... From today onwards this song added to my fav songs list.. Mainly voice of both is superb good.. All the best both of uhh

    • @kontekurrallu6474
      @kontekurrallu6474 2 роки тому +2

      Aboslutly correct

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h 2 роки тому +1

      అంటే original శ్రేయ ఘోషల్ లా పాడిందా? శ్రేయ ఘోషల్ లా పాడాలి అంటే ఇది అసల సరిపోదు.

    • @vinayeluri2143
      @vinayeluri2143 2 роки тому +1

      Edhi too much haricharan and Sriya Ghosal పాడిన అప్పుడు కాకుండా eppudu favourite list lo add chesara all bcoz of gimmics and showoff of the show

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy 2 роки тому +1

      Yeah true.. it exactly sounded like original 👌🏻👌🏻

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 2 роки тому +13

    May be he is the rockstar in this season sa re ga ma pa...eddaru super paadaaru...nenu 20 times e video chusaa..best of luck both of you...

  • @MArGotlog
    @MArGotlog Рік тому +30

    నేను ఇప్పటి వరకు ఒక 1000 సార్లు విన్న అయినా సరే నాకూ సరిపోవడం లేదు....ముఖ్యంగా akhil voice ❤❤❤❤

  • @sujankrishna7267
    @sujankrishna7267 2 роки тому +111

    Parvathi - Pranav expected.... But
    Shruthika - Akhil unexpected... Original song vintunatte undhi 🖤😍😍😍

  • @korrapinna1153
    @korrapinna1153 2 роки тому +7

    అద్భుతమైన ప్రదర్శన. పాట పాట పాడిన తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కాస్ట్యూమ్, లైటింగ్ , ఎల్.ఈ. డీ స్క్రీన్ మీద మల్లెల వాన, అన్నిట్లో ఎంతో నైపుణ్యం ప్రదర్శించారు జీ తెలుగు టీమ్. అందరికీ ధన్యవాదాలు.
    ప్రముఖంగా గాయని కాస్ట్యూమ్ కు తగిన మేకప్, ఆ మేకప్ కు తగిన పింక్ కలర్ తో లైటింగ్ , అహా స్టేజ్ మొత్తం ఒక అద్బుతం.

  • @KrishnaBiradha
    @KrishnaBiradha 2 роки тому +58

    Very Clear voice both of you 💓💓
    Good Singing.....

  • @Aparichithudu.242
    @Aparichithudu.242 2 роки тому +34

    20 times విన్న కూడా మళ్లీ విందామ అనిపిస్తుంది అందులో నాకు ఇష్టమైన సాంగ్

  • @niharikachichili
    @niharikachichili 2 роки тому +109

    Akhil and sruhika voice 👌❤️

  • @ssaegdt
    @ssaegdt 2 роки тому +58

    ఎంత ఈజీగా పాడేశాడో అఖిల్. ఎంతో అనుభవం ఉన్న వాడిలా... ఫేస్ లో ఎలాంటి stress కనబడలేదు.

    • @Shreyaghoshalfbd
      @Shreyaghoshalfbd 11 місяців тому +4

      Male portion is easy than female portion....

  • @vishnumolakalaumamaheswara3779
    @vishnumolakalaumamaheswara3779 2 роки тому +15

    చాలా బాగా పాడారు ఇద్దరు. నేను minimum 100 సార్లు youtube లో చూసివుంటాను. Beautiful

  • @ammaruchuluabhiruchulu2955
    @ammaruchuluabhiruchulu2955 2 роки тому +26

    “Madhuram “ ani entha madhuranga anindi fantabulous singing both of you ❤️👌

  • @neelimadevaragotla2505
    @neelimadevaragotla2505 2 роки тому +21

    Superb Akhil mee voice chala bagundi😍❤🥳🥳💐

  • @alaleem-spreadingthedivine4370
    @alaleem-spreadingthedivine4370 2 роки тому +64

    Literally speechless to appreciate the performance ... Felt so soothing to the soul ... Akhil and shruthika ... Fabulous expressions . Love you both ❤️

  • @naveensfdc8774
    @naveensfdc8774 2 роки тому +198

    Watched 20 times till now. Still like to watch. What a voice both of u. Hatsoff. Wow factor singing.

  • @hemanthsans3666
    @hemanthsans3666 2 роки тому +45

    This rendering is absolutely same as original, Akhil and Shruthika such a beautiful vocals you guys have , I'm listening to this on loop. It's mesmerizing ...

  • @_Lahari_
    @_Lahari_ 2 роки тому +28

    I heard it so many times and still listening 👂. Akhil ne select cheyyaka pote ee song miss ayyavallam anipistondi. Akhil voice lo expression super.Sruthika gamakalu super.

  • @sowjanyasow6300
    @sowjanyasow6300 2 роки тому +29

    Truely fantabulous , the way Akhil pronounced eye is superb . Loved the way they sang

  • @1988babul
    @1988babul 2 роки тому +22

    Congrats Shrutika The Champion 👏👏👏👏 . From Hold To Holding the Trophy🏆 .. Hard Work Never Fails👍...

  • @srilakshmiii9011
    @srilakshmiii9011 2 роки тому +30

    I've decided to watch this show today onwards bcz of this video!! I've become a fan of Akhil!!! He's my new crush!! And shruthika,No words!! Such a pleasant voice,Both of you mesmerized me!!🥺❤️👏

  • @D_Co_T
    @D_Co_T 2 роки тому +99

    Special Thanks to Ananth Sriram garu for wonderful lyrics 👌👌👏👏❤️❤️❤️

  • @devulapallisushmitha5862
    @devulapallisushmitha5862 2 роки тому +52

    Speechless to appreciate this performance
    What a voice you both have
    Every note was perfect very very relatable to original
    Awesome guys
    Keep going and do wonders with your voices all the best

  • @Zoeythebuddy
    @Zoeythebuddy 2 роки тому +101

    Proud of Akhil! Emotional moment when you scored 100! You absolutely deserve it! Love your voice... especially when you hit the high notes 🥰 Sruthika, you have a sweet voice...God bless you both!

  • @sumakommu1395
    @sumakommu1395 2 роки тому +53

    Really just i addicted to this song 🤩
    Kalagannadhi na"I" woww Akhil expression 😘😘
    Shruthika your voice just amazing ❤️
    This episode onwards I'm fan of this show 🥳🥳

  • @Employment123-l7p
    @Employment123-l7p Рік тому +9

    కొన్ని కొన్ని పదాలు ఒరిజినల్ సాంగ్ లో అర్ధమయ్యేవి కాదు.... కానీ ఈమె పాడుతుంటే ఎంత స్పష్టం గా వినిపిస్తున్నాయంటే... ఆ క్లారిటీకి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏

  • @vyshnavi8917
    @vyshnavi8917 2 роки тому +22

    Speechless ❤️❤️ akhil ❤️ such a super voice ,
    Me : vintu undagane song ipyinda?
    Also me : inko sari vindham ❤️
    .
    Super super 😍

  • @kalavakurihemalatha2869
    @kalavakurihemalatha2869 2 роки тому +39

    I watched this song nearly 50 times back to back .Akhil voice so beautiful ,i like akhil . Both are equal performance. God bless u

  • @yashasri7813
    @yashasri7813 9 місяців тому +3

    Loved both of you shruthika and akhil ❤❤❤

  • @dhurbhakasindhuja6859
    @dhurbhakasindhuja6859 2 роки тому +66

    Pleasant performance.. No words💗💗

  • @hareeshb3304
    @hareeshb3304 2 роки тому +35

    Both are dominated all the performances up to now, loved akil voice😍😍😍😍😍

  • @chaithanyaduddela7774
    @chaithanyaduddela7774 2 роки тому +11

    Ee song intha ba untadani assal anukoledu...miru paadithene inkaa ekkuva ba undanpsthundi 😍😍

  • @prudhvirajukattula7481
    @prudhvirajukattula7481 2 роки тому +94

    This is THE BEST Performance ❤️ in this Season. Who all are in agreement with me?

  • @riteshpondicherry3045
    @riteshpondicherry3045 2 роки тому +178

    Have no idea how many times I have heard this song...both made this song even more beautiful 😍

  • @srivathsakumar1587
    @srivathsakumar1587 2 роки тому +17

    "Entha Madhuram.." Sruthika.....listening every day.. Thanks for all your eforts. 🙏👌

    • @sriramya723
      @sriramya723 2 роки тому

      Akhil & shruthika very beautiful singing and both are singing so beautiful.and shruthika Good "Entha Madhuram.." Listening every day..Thanks for your eforts.malli malli e singing vinalli.

  • @ramya7161
    @ramya7161 2 роки тому +70

    Akhil's voice ❤

  • @Macha-143
    @Macha-143 2 роки тому +60

    ఎంత బాగా పాడారో... I'm watching repeatedly this song so sweet of you both singing 🌹💐🌹

    • @aravindkumar4424
      @aravindkumar4424 Рік тому

      Original song Kanna Chala Baga padaru I ma fan of shurthika voice really Chala Chala Baga padaru Shruthika garu really Really super I watching repeatedly

  • @somaachyuthreddy4943
    @somaachyuthreddy4943 2 роки тому +33

    Watched more then 100 times ...still watching ... What a amazing vocals .... Akhil ❤️ shruthiika ❤️... All the best ... 🔥

  • @upenderpagilla952
    @upenderpagilla952 2 роки тому +19

    ఒక పాటతో కూడా కన్నీళ్లు పెట్టించవచ్చు అని తెలిసింది 🙏

  • @dln143
    @dln143 2 роки тому +13

    2:30 akhil expression was awesome 👌👌👌
    2:47 sruthika kritam😍😘✌️

  • @sireeshanemana2597
    @sireeshanemana2597 2 роки тому +42

    Watching for the 50th time just love this akhil and shrithika ❤️

  • @Moviesinfo-yb1ij
    @Moviesinfo-yb1ij 2 роки тому +17

    Real song ki Meru act chesinattu undi this is really outstanding and both of you nailed it like a pro❤️❤️❤️

  • @rakeshtadagoppula8265
    @rakeshtadagoppula8265 2 роки тому +118

    Shruthika = Shreya Goshal
    Akhil = Haricharan
    AR Rahman Magical Music is always ❤️❤️
    WONDERFUL PERFORMANCE BY BOTH 🔥🔥

  • @meditationrelaxmusic1680
    @meditationrelaxmusic1680 2 роки тому +4

    Akhil entha high range patanaina easy ga padeyagaladu antha magic vundhi ni voice lo god gifted

  • @sudhadevi9666
    @sudhadevi9666 2 роки тому +7

    అనుభూతించే హృదయం ఉన్నవారు అదృష్టవంతులు..లేకుంటే ఈ పాట తో వచ్చే experience వాళ్లు miss అయ్యేవారు..no words..హాయి,మధురం కలగలిపి...👌

  • @manjunathkn1576
    @manjunathkn1576 2 роки тому +216

    This pair is awesome Akhil ur voice is mindblowing it is far far far 100% better than the Original God Bless you Both with good opportunity and have a bright future i listen to this song at least 2 or 3 times a day

  • @reddyvamsikrishna6525
    @reddyvamsikrishna6525 Місяць тому +9

    who was still watching this performance for shruthika

  • @sureshveerelli6157
    @sureshveerelli6157 2 роки тому +13

    Oh my God ,,,
    Beautiful song
    Beautiful voice
    Beautiful feeling
    Both voice are amazing
    And
    Beautiful judgement
    Overall superb

  • @bharathkumar.a9973
    @bharathkumar.a9973 2 роки тому +31

    Throught season this performance will remain on top and trending...

  • @sivamdatum
    @sivamdatum Рік тому +7

    Since I got recommended, playing this one every night... after a long working day.... a way to unwind. These Kids are great.

  • @subrahmanyamgampala6455
    @subrahmanyamgampala6455 2 роки тому +46

    What a performance.. both of them performed so well knowing and reflecting the meaning of each word from the lyrics... They brought out the soul of this song.. outstanding... Take a bow..

  • @482samba
    @482samba 2 роки тому +46

    Wonderful performance by both. this must be reached 100M 😍 all the best both of you.