ఈ జన్మకు ఇటువంటి వీడియో చూస్తామో లేదో దయచేసి పూర్తిగా చూడండి🙏 | swarupa dyanam | about meditation

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • క్రింద link లోకి వెళ్లి మా మరొక ఛానల్ ని subscribe చేసుకుంటారాని ఆశిస్తున్నాము 👇👇👇😍🙏 • నట్టఅడివిలో కాశినాయన త...
    follow me on Instagram👇👇
    / dhanaputrasubbi
    youtube ఛానల్ admin కు మీరు support గా నిలిచి మరింతగా videos పెట్టుటకు ఆదరించాలనుకుంట్టే క్రింద link లోకి వెళ్లి join button ద్వారా సహకరించగలరు👇👇👇
    / @srisankaranandaswamy
    ఈ జన్మకు ఇటువంటి వీడియో చూస్తామో లేదో పూర్తిగా చూడండి |

КОМЕНТАРІ • 574

  • @lakshmireddy.muramreddy.1365
    @lakshmireddy.muramreddy.1365 3 роки тому +34

    సామాన్యునికి సైతం సులువుగా అవగాహన కలిగేలా సలళ ప్రవచనా
    విధానానికి పాదాభివందనాలు.శ్రీ గురుభ్యోన్నమః.👏

  • @PJ18369
    @PJ18369 Рік тому +14

    నేను వెతుకుతున్న జవాబులు ఈ ఒక్క వీడియో లో చెప్పారు స్వామి మీరు...నాకు అన్నీ బోధపడ్డాయి...,

  • @katurisreeramulu4164
    @katurisreeramulu4164 20 днів тому

    స్వామి జి చాలా బాగా చెప్పినారు మీకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు.

  • @virupakshireddy
    @virupakshireddy 2 місяці тому

    బ్రహ్మ విద్య సులువు కానీ బ్రాహ్మ కూడ సాధ్యం కాదు అన్నారు సర్వజ్ఞ మూర్తి వాచనంలో అన్నారు మీకు 🌹🙏దండ ప్రణామములు స్వామి

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 роки тому +1

    ఎన్నో రహస్య మైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్థమయ్యేటట్లుగా సామాన్యులు ఆచరించే విధంగా ఎందుకు ఆచరించాలో తెలిపే విధంగా నిగూఢమైన విషయాలను మాకు అందించినందుకు నీ పాదములకు నమస్కరించి ఉన్నాను మీ బోధ ఎప్పుడూ ఇలాగే ఉండవలయును నా యొక్క అభిలాష

  • @rajanaidumanivelthi6150
    @rajanaidumanivelthi6150 3 роки тому +1

    ధన్యవాదములు గురువు గారూ అద్భుతమైన ఆత్మ జ్ఞాన రహస్యాలు బ్రహ్మ జ్ఞాన విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు

  • @Alpha11007
    @Alpha11007 3 роки тому +3

    గురుదేవులకు పాదాభివందనాలు🙏..మీ ప్రవచనాల వలన యోగ సంబంధమైన సందేహాలు ఒక్కోటి నివృత్తి అవుతున్నాయి..మన యోగ భూమిలో ఎందరో యోగులు జ్ఞానులు అవతరించి మన భూమిని తరింప జేశారు..అలాగే మహానుబావుడు master C.V.V గారి భృక్తరహిత తారక రాజయోగం గురించి మాకేమైనా తెలుపగలరా..దయతలచి తెలుపగలరు

  • @manikantatechnicianyoutube8365
    @manikantatechnicianyoutube8365 3 роки тому +5

    ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు .... మీరు చేపిన నా అనుభవంలో ఉన్నవి సాధన చేయాలి ధ్యానం యోగా జపము తపస్సు చేస్తున్నాను అన్నింటిని కంటే మనసు అందుపులో ఉంచటం కష్టం కానీ సాధన చేయగా అదుపులో ఉంటుంది నిరంతరం సాధన చేయాలి సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః

  • @mvisalakshi2624
    @mvisalakshi2624 2 роки тому +1

    Guruvu gari ki sirassu vanchi paadabhi vandanalu manchi matalu cheputhunnaru.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +1

    స్వామీజీ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను ఒక గురువు ఒక విధంగా చెప్తారు ఏవేవో కనిపించాయి అంటారు కానీ ఒక్కటి కూడా నాకు తృప్తిగా అనిపించలేదు

  • @vassanthalakshmikundapura6779
    @vassanthalakshmikundapura6779 2 роки тому +1

    Dhyan gurunchi Anto vivarichi chepparu
    Krutagnatalu, guruvu gariki padabiandanamulu.

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 3 роки тому +3

    పాదాభివందనం గురువు గారు🙏

  • @akhilaakhil3648
    @akhilaakhil3648 3 роки тому +1

    Koti koti koti కృతజ్ఞతలు ఆత్మజ్ఞానం గురించి స్పష్టంగా చాలా స్పష్టంగా వివరించినందుకు మీ పాదాలకు కోటి కోటి ధన్యవాదములు

  • @polepalliveereswarachary1635
    @polepalliveereswarachary1635 9 місяців тому

    గురు దేవా మీ ఆశ్రమం చిరునామా తెలియజేయగలరు మీ కు మా హ్రుదయపూర్వక నమస్కారములు

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 3 місяці тому +1

    ❤gurudevulaku pranamaalu 🙏🙏🙏🙏🙏swamy

  • @venkataramanapalleti3858
    @venkataramanapalleti3858 3 роки тому +23

    శ్రీ శంకరానంద స్వాముల వారికి నమస్కారములు, నాకు ఆద్యాత్మిక చింత న ఎక్కువగా ఉంది, కాని భగవంతుని గురించి తెలుసుకో లేకున్నాను. నాకు ఆత్మ జ్ఞానం కలిగే టట్లు నన్ను అనుగ్రహిం చండి. ధన్యవాదములు

  • @gruhalakshmiyalavarti1789
    @gruhalakshmiyalavarti1789 2 роки тому +1

    Guruvugariki satakotivandanamulu chala ardavantamuga chapparu 🙏🏽🙏🏽🙏🏽

  • @aravindbabu6603
    @aravindbabu6603 3 роки тому +2

    Beautiful video Swamiji, Thanks for beautiful explanation

  • @jsubbarao4181
    @jsubbarao4181 2 роки тому

    Swamiji.. Pranam..
    Excellent spiritual discourse indeed
    Pranam

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 роки тому +1

    Guruji ki vandanalu.

  • @55rkraju
    @55rkraju 3 роки тому +2

    Swamiji gariki padabhivandanam. This is the most valuable pravachanam that I heard till now. Swamiji gave clarity on saakara and nirakara sadhana in simple words but with greater depths. Every word in his discourse is golden and enlighten spiritual seekers. Dhanyavadamulu Swamiji.

    • @KrishnaVeni-dl2ub
      @KrishnaVeni-dl2ub 2 роки тому

      స్వామివారికి ప్రణామములు,ధాన్యవాదములు

  • @vijayag9120
    @vijayag9120 2 роки тому +1

    Guruvugariki koti koti pranamamulu 🙏🙏🙏

  • @swarnalathagupta902
    @swarnalathagupta902 3 роки тому +2

    Dear Guruji , most excellent explanation about pure meditation . My heartful Pranamas to Ur great grand Spirit master . Tyu .

  • @eswarrao6946
    @eswarrao6946 2 роки тому +1

    Sri Gurubhyo Namaha🙏 guruvugariki Naa Hrudaya Puraka Padabhi Vandanalu. Dhanyavadhamulu🙏 Eswara Rao yoga Divine Guru Visakhapatnam

  • @raman9880
    @raman9880 3 роки тому +6

    Thank you Master 🙏 🙏🙏...for great wisdom

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 Рік тому

    Chala chala bagunnaie guruvugaaru,dhanyavadamulu

  • @makireddybhaskarreddy1519
    @makireddybhaskarreddy1519 3 роки тому

    ఎంత చక్కగా చెప్పారు స్వామి దన్యవాదములు

  • @sanjeevarayudu7296
    @sanjeevarayudu7296 3 роки тому +2

    Excellent satsangam swami 🙏🙏🙏

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 2 роки тому

    Meeku padabhi Vandanam gurudeva ...

  • @SarathKumar-km9cz
    @SarathKumar-km9cz 3 роки тому +6

    🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏 🙏🙏 గురుభ్యో నమః 🙏🙏

  • @lassygaming7930
    @lassygaming7930 3 роки тому +1

    Chaala baaga cheppaaru meeku dhanyavaadaalu.

  • @jraveendra7857
    @jraveendra7857 3 роки тому +1

    Swaswarupa Sadhana ,Namasthe Guru ji ,Erukaeriguta,Real 🙏, OM 🕉🙏 OM 🕉🙏 OM OM OM,.Yes yes yes ,.......

    • @jraveendra7857
      @jraveendra7857 3 роки тому

      With in capabilities and capacity of yours come to know your self ,see you in all others ,they are not separated from you ,.....
      If you want know Sadiguru Darshan and 👋👋👋His seva is essential .Poetic nature and becoming as a pandit some giving enchanting slow as is some extent it is OK 👌👍if you come to know it is only beginning, Sadhana it's perfection to know real concept 👌is very quit duffer, still so many are there ,OK ji this is Raveendra J fine see you ,...

  • @praveenpandravada7629
    @praveenpandravada7629 3 роки тому

    ధన్యవాదములు అండి గురువు గారు, చాలా బాగా అర్థం అయ్యే విధముగా చెప్పారు

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana4072 3 роки тому +1

    Thank you

  • @venkateshe232
    @venkateshe232 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏 Gurugariki padhabivandanalu.❤️🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹❇️❇️❇️❇️❇️❇️🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🎉🎉🎉🎉🌸🌸🌸🌸🌸🌹🌹🌹❇️❇️❇️❇️🌺🌺🌺🌷🌷🌷🌷🌺🌺❇️🌹🌸

  • @eswarrao6946
    @eswarrao6946 2 роки тому +2

    Ee Janmalo Chesukunna Punyamo Kani Meelanti Swamiji Pravachanam Vine Adrustam Kalingindi. Gata Twenty Years ga Saakara Dhyanam Chestunna Naku Nirakaram Dhyanam Ela Cheyali Chaala Chakkaga Chepparu dhanyavadhamulu🙏 civoham. Eswara Rao Yoga Guruvu Eswara Rao Visakhapatnam. Mee Aseervadhamulu Saada Naa meeda Untayani Asistunnanu Swamiji

  • @vasukondeti6270
    @vasukondeti6270 3 роки тому +1

    Guru deva chala bhaga chepparu🙏

  • @dkoteswararaovolgas6832
    @dkoteswararaovolgas6832 3 роки тому +3

    గురువు గారు మీ అడ్రెస్స్ చెప్పండి మీ ములను కలవాలని అనుకుంటున్నాను 🙏🙏🙏

  • @madhavisipala1185
    @madhavisipala1185 3 роки тому +2

    Meeku ma Paadaabivandanaalu🙏🏼🙏🏼🙏🏼🙏🏼 🙏🏼🙏🏼 swamiji garu....🙏🏼🙏🏼

  • @pushpanarayana4472
    @pushpanarayana4472 3 роки тому +3

    Pranams swamy.Very realistic sandesam seamy and many doubts are cleared to me. Pushpa narayana.Anantapuram.

  • @rujulakondapalli
    @rujulakondapalli 2 роки тому +1

    Genuine speech 👌👏🙏

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 2 роки тому +2

    గురువు గారి పాద పద్మము లను కన్నీరు తో అభిషేకం చేస్తూ,
    ఆత్మ ధ్యానం చక్కగా తాదాత్మ్యం చెంద కలగ జేసీ నారు ,
    ఇంటి లో కూర్చుని గురు కృప పొందడం,ఆచ్యర్యం గా ఉంది. 🙏🌹🙏

  • @naatalks8273
    @naatalks8273 3 роки тому +2

    thank u guruji

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 роки тому +11

    ఆత్మజ్ఞానం అంటే ఆత్మని గురించి తెలుసుకోవడం. ఆత్మ వేరు నేను వేరు.శరీరంలో ముగ్గురు పురుషులు ఉన్నారు అని భగవద్గీతలో చెప్పారు. క్షరుడు,అక్షరుడు,పురుషోత్తముడు అని చెప్పారు. క్షరుడు అంటే నాశనం అయ్యేవాడు జీవాత్మలైన మనం.ఎప్పటికైనా జీవాత్మలు నాశనం చెంది పరమాత్మలో ఐక్యం అవుతాడు.అక్షరుడు అంటే నాశనం కాని వాడు ఆత్మ. ఈయనే శరీరానికి తన చైతన్య శక్తిని ఇచ్చి నడిపిస్తున్నారు. ఆయనే దేవాలయం అనే శరీరంలో ఉన్న దేవుడు. మనం ఆరాధించవలసిన దేవుడు. పురుషోత్తముడు అంటే ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు ఆయనే పరమాత్మ.

    • @kasisivaswarupananda9559
      @kasisivaswarupananda9559 3 роки тому

      సాకారమున మీరు చెప్పినట్టు నిజమే,, కానీ నిరకారమున మన స్వరూపమే పరబ్రహ్మం

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 роки тому +1

      @@kasisivaswarupananda9559 నమస్కారం. నిరాకారమున మన స్వరూపం పరబ్రహ్మ కాదు. అసలు కనిపిస్తున్న ఈ శరీరం మనది కాదు. ఈ కనిపిస్తున్న శరీరం(స్వరూపం) పైన చెప్పిన మధ్యాత్మది.బ్రహ్మ నాడి నివాసంగా మొత్తం శరీరానికి ఏడు నాడీ కేంద్రాల ద్వారా తన చైతన్య శక్తిని ఇచ్చి శరీరానికి ప్రతీక్షణం కదలికలు ఇస్తున్న ఆత్మదేవుడిది.కనుక ఈ శరీర స్వరూపం ఆత్మదే.నుదిటి వెనుక అదృశ్యంగా ఉన్న బ్రహ్మ,కాల,కర్మ,గుణ చక్రాలు బ్రహ్మ నాడిని ఇరుసుగా చేసుకుని ఆత్మ చైతన్యంతో తిరుగుతున్నాయి.పైన చెప్పిన అదృశ్యంగా ఉన్న గుణ చక్రంలో ఒక బిందు స్వరూపంగా జీవాత్మలైన మనం ఉన్నాం.ఈ జీవాత్మ చుట్టూ బుద్ధి,చిత్తం,అహం అనే పొరలు చుట్టుకుని ఉన్నాయి. చాపని చుట్ట చుడితే మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం వంటిది జీవాత్మ స్వరూపం. ఈ జీవాత్మ పని ఏమిటి అంటే తను అహంకారం తో ఈ శరీరం నాదే పనులన్నీ నేనే చేస్తున్నాను అని భావిస్తున్నాడు కనుక ఆ పనుల్లో వస్తున్న పాప పుణ్య కర్మల్ని కర్మచక్రంలో నమోదు చేస్తున్నారు ఆత్మ దేవుడు.ఇటువంటి అహంభావంతో సృష్టి మొదలైనప్పటి నుంచీ ఈ జన్మ వరకు కర్మల్ని సంపాదించుకొంటున్నాం.ఆ పూర్వ జన్మల కర్మల ఫలితంగా శరీరంతో జరుగుతున్న పనుల్లో వస్తున్న కష్టం గానీ సుఖం గానీ అనుభవించడం మాత్రమే జీవాత్మలైన మన పని.ఇదంతా దైవజ్ఞానం. చెప్పేందుకు ఇంకా చాఇ ఉంది కానీ ఇంతటితో సరిపెడతాను.

  • @786pyramid
    @786pyramid 3 роки тому +13

    ‌🙏 చక్కగా వివరించారు సాధనా రహస్యాలు తేలికగా అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు మీకు 🙏🙏🙏

  • @ఓమ్శ్రీశారదాశ్రీదత్తపీఠమ్-వ9ణ

    గురుదేవా! నమో నమః.

  • @rajuravi2735
    @rajuravi2735 3 роки тому +6

    మనం స్వస తీసుకోవడంలో సోహం శబ్దం ఇమిడి ఉంది ఇంకా లోతుగా చుచుకోగలిగితే సో అనే అక్షరం లో ఓం ఉంటుంది హం అనే అక్షరం లో మ్ ఉంటుంది ఓమ్ అనే శబ్దం మన శరీరంలో జరుగుతుంది
    ఊపిరితిత్తుల ద్వారా శ్వాస జరుగుతుంది ఊపిరితిత్తులు బ్రహ్మనాడి ద్వారా కొన్ని నాడులు శక్తి ద్వారా ఊపిరితిత్తులు చెలించడం జరుగుతుంది
    ఈ విధానం ఏకాగ్ర స్థితిలో తెలియ బడుతుంది
    ఒకదాని మీద ధ్యాస పెట్టుకోవడాన్ని‌ ఏకం అంటారు
    ఒక్కటి కూడ కానిది సూన్యం ఏకాగ్రం అంటే ఒకటి కంటే పెద్ద లేక ముందు
    పూర్తి శ్వాస నిలిపి ఏడు నాడీ కేంద్రాలను నిలిపిన వారికి విధానం మేత్తం తేలియబడుతుంది
    ఇదే బ్రహ్మ యోగం అంటారు

  • @gopikrishna6223
    @gopikrishna6223 3 роки тому +1

    Gurudeva mimmalni kalavadam ala Swami akkada untaru cheppandi Swami

  • @sanjaipatnaik2190
    @sanjaipatnaik2190 3 роки тому +28

    ఇంతటి మంచి ఉపదేశం విన్న నేను చాలా అదృష్టవంతున్ని. గురుదేవులు కి శిరస్సు వంచి ప్రణామములు చేయుచున్నాను

  • @msnarayana7819
    @msnarayana7819 7 місяців тому

    Excellent namaste 🙏

  • @kavacham384
    @kavacham384 2 роки тому +1

    Respected dear swamy Garu ☘️

  • @freshedits8408
    @freshedits8408 3 роки тому +1

    ఎంత బాగా చెప్పారో.....🤗😍

  • @hymagandi2415
    @hymagandi2415 3 роки тому

    Meeku setha koti padabhi vandanamulu Guruvugaru

  • @lankenagaraju356
    @lankenagaraju356 3 роки тому +1

    Thank you

  • @satyautnoor3635
    @satyautnoor3635 3 роки тому

    Jaigu swami nivu yadarthamyana satyam cheppi malanti variki athama gnanam bodinchi nanduku miku koti padabivandanamulu jai guru swami ji

  • @sindamlaxman532
    @sindamlaxman532 3 роки тому

    స్వామి మీకు పాదాభివందనాలు

  • @vishwakarma_V
    @vishwakarma_V 3 роки тому +2

    శ్రీ శ్రీ శ్రీ గురుదేవా మీకు ప్రాణమలు 💐💐💐🙏🙏🙏

  • @bikshapathidegala7339
    @bikshapathidegala7339 3 роки тому +1

    Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏🙏

  • @prasadvaranasi392
    @prasadvaranasi392 3 роки тому +2

    Sir manchini chppini nannu
    Kapadaru your god

  • @b.yn.r6376
    @b.yn.r6376 3 роки тому +1

    Thank you Swamy for your kindness and God bless you

  • @ssri7583
    @ssri7583 8 місяців тому

    శ్రీ గురుభ్యోనమః

  • @arunakumari4567
    @arunakumari4567 3 роки тому

    Chala Chala dhanyavadamulu guruvugaru.

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 10 місяців тому

    NISWARDHAMU PREMA.KARUNA SADHANA ANUBAVA JGANAGNINI CHEBUNI ISTHUNNA MI PRABHODHAMU SATHYASILURAKU MELU KOLUPU MAHATHMA

  • @apsmurthyrtc9355
    @apsmurthyrtc9355 3 роки тому +1

    Excellent. Given message as simple as an illiterate also could understand.

  • @nanduripadma1464
    @nanduripadma1464 2 роки тому +1

    👩‍⚖️👩‍⚖️🌹🌹🌹🌹🥉🥉🌹🌹🌹👩‍⚖️👩‍⚖️MASTER..C.V.V..NAMASKARAM🌹🌹

  • @rameshponnam.ramesh7949
    @rameshponnam.ramesh7949 3 роки тому +2

    Super guru garu 🙏🙏🙏🙏

  • @dokkasatyavani6506
    @dokkasatyavani6506 6 місяців тому

    Om sree gurubhyonamah

  • @naga3948
    @naga3948 3 роки тому +1

    I feel so peaceful with your words gurujii 🙏🙏🙏

    • @narasimhuluragiri3450
      @narasimhuluragiri3450 2 роки тому

      గురువు గారికి పాదాభివందనములు చాలా చక్కని వేదాంత విషయాలు బోధించారు

  • @sadasivambalaji9260
    @sadasivambalaji9260 3 роки тому +2

    నమస్కారం స్వామి మాకు మార్గంచుపూటకొరకు దయతో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి స్వామి 🙏🙏🙏🙏

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 3 роки тому +9

    చా లా చాలా బాగా మీరు చెప్పిన మాటలు విన్న నాకు చాలా బాగా అత్మ స్వరూపం గురుంచించి తెలియజేసిన మీకు అనంతకోటి అత్మ ప్రమాణాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshwaraob4760
    @nageshwaraob4760 Рік тому +1

    🙏🙏🙏

  • @kshirasworld1619
    @kshirasworld1619 3 роки тому +1

    Mimalni dharshinchukovalantey ela cheppandi

  • @sridivya754
    @sridivya754 Рік тому

    Aksharaala sathyam chepthunnaaru 🙏 memu Morthad -NZB Narayana Maharshi "Divya Janani yogaashramam"

  • @dantlaparvathi2944
    @dantlaparvathi2944 3 роки тому

    Mahatma guru deva meku padabhi vandanalu entha rahasyamina bodha cheppinanduku meku sathakoti vandhanalu

    • @mavssatyanarayana927
      @mavssatyanarayana927 3 роки тому +1

      🙏🙏🙏గురుకృప వుంటేనే ఇలాంటివి వినగలుగుతాము

  • @ajayajaykumar2095
    @ajayajaykumar2095 2 роки тому

    గురువుగారు 🌹🙏🙏🌹

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 3 роки тому +1

    Excellent 🙏🙏🙏

  • @nanduripadma1464
    @nanduripadma1464 2 роки тому +1

    👩‍⚖️👩‍⚖️🌹🌹🌹🥉🥉🌹🌹🌹👩‍⚖️👩‍⚖️👩‍⚖️MASTER.C.V.V..NAMASKARAM🌹🌹

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 роки тому +2

    Sri gurubyonamah sivoham

  • @durvaanilkumar9258
    @durvaanilkumar9258 3 роки тому +2

    Om Sri Gurubyo Namaha 💞🌷

  • @Hemalatha-kc2mi
    @Hemalatha-kc2mi 3 роки тому +1

    Gurudevo bhava...sri gurubyonamaha...🙏🙏🙏

  • @omnamahshivaya520
    @omnamahshivaya520 3 роки тому +25

    గురుదేవులకు పాదాభివందనాలు స్వామి🌹💐🙏🙏💐🌹

  • @appukaki7720
    @appukaki7720 3 роки тому +28

    గురువుగారి పాదాలకు🌼🌸💮🏵🌺🌼🙏మీ అమృత వాక్యాలను మా అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం గురువు🌼🌺🏵💮🌸🌼గారు మిమ్మల్ని కలవదలచుకన్నాను నాకు మార్గదర్శకాలు చూపండి🙏

    • @sreedharvarma3509
      @sreedharvarma3509 10 місяців тому

      Guruvu gari Padalaku Namaskaramulu.Memalanu oka sari darshiko vachuna.Ashram address chepagalara

  • @lalithasaga2546
    @lalithasaga2546 2 роки тому +1

    🙏🙏🙏 Om Namah Shivaya

  • @manorama.s8845
    @manorama.s8845 3 роки тому

    Excellentga chepparu swamigj🙏🙏🙏🙏🙏

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 3 роки тому

    Gurudeevulaku paadaabhi vandanaalu🙏🙏🙏

  • @bejghumshankerswamy6422
    @bejghumshankerswamy6422 3 роки тому

    Guru deva padabhi vandanam

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 3 роки тому +10

    హృద యమునకు హత్తు కొనే ప్రసంగం పూజ్య గురువులకు padabhi వందనాలు

  • @srinivasgoud1274
    @srinivasgoud1274 3 роки тому +1

    Jai gurudava🙏🙏🙏🙏🙏

  • @krishnavlogs2471
    @krishnavlogs2471 Рік тому

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🌼🌺🙏

  • @richmullapudi8450
    @richmullapudi8450 3 роки тому

    Na hrudapoorwaka kruthagnyathalu guruji ki

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 3 роки тому +4

    శ్రీ శ్రీ గురుదేవులకు ప్రభాత శుమాంజలుల తో కృతజ్ఞతలు.
    ఎన్నో రోజులనుండి ఎదురు చూశ్తున్న శందేషమీవేళ లభించెను.
    చాలా శంక్షిప్తంగా మంచి పదాలతో వివరించారు.
    మనశు( కడుపు ) నిండినది .
    తమరి దర్శన భాగ్యమెపుడో ఆ అదృష్టభాగ్యమివ్వగలరనీ వేడుకుంటున్నా శ్వామి ! .

  • @naveenbandi7126
    @naveenbandi7126 3 роки тому

    Guruvugari PaadaPadmaalaku Saashtaannga Namaskaraaulu.

  • @SrinivasRao-fx6pr
    @SrinivasRao-fx6pr 2 роки тому

    🙏🏻

  • @sunandanagraj7930
    @sunandanagraj7930 3 роки тому

    Thank you thank you thank you

  • @swethavittalrao6932
    @swethavittalrao6932 3 роки тому +2

    Naku nijamga balathripura sundhari dharshanam chesukovali ani undhi miru cheppinattu na manasunu nilabettalenu chaala chaala kastapaduthunna Swamy naku mooladhaara chakraanni yevaru ayina yekkisthe baagundunu anipisthundhi swamy thala midha chey pedithene sarrumani yekkali ani undhi

  • @veeranalavaralakshmi8323
    @veeranalavaralakshmi8323 2 роки тому

    🙏🙏🙏

  • @sunithagoud1092
    @sunithagoud1092 2 роки тому

    🙏🙏🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 7 місяців тому

    🙏

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 2 роки тому +1

    Guru garu mee place yekkada ...

  • @ramayyakandarpa4081
    @ramayyakandarpa4081 2 роки тому

    Is it swabodha sudhakaram