ఈ జన్మలోనే మోక్షాని పొందడం ఎలా | క్షణంలో మోక్షము ఎలా సాధించవచ్చు | sri sankaranandagiri swami

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఈ జన్మలోనే మోక్షాని పొందడం ఎలా | క్షణంలో మోక్షము ఎలా సాధించవచ్చు | sri sankaranandagiri swami

КОМЕНТАРІ • 240

  • @ramadevich1777
    @ramadevich1777 3 роки тому +40

    🙏 స్వామి పాదాభివందనం మోక్షం యొక్క స్వరూపం, చివరకు జ్ఞానమే మోక్షం నకు మార్గం అని , మోక్షం పొందిన వారి గురించి శ్రీ శ్రీ శ్ర మళాయ స్వామి వారి గురించి,వారి గ్రంధాలు గురించి ,ఎన్నో తెలియని రహస్యాలు,బ్రహ్మం గురించి చాలా చక్కగా అర్థమైయే విధంగా బోధించారు స్వామి.మీలాంటి గురువు లను ఆ
    పరమాత్మ ‌అందించినందుకు భక్తితో నమస్కరించుచున్నాను.🙏🙏🙏🌹🌹

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Рік тому +2

    స్వామి మాకు ఇంత చక్కగా విశ్లేషించి పామరులకు కూడా అర్థమయ్యే విధంగా మోక్షము జ్ఞానము భక్తి తెలియపరచినందుకు మీకు శతకోటి వందనములు

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 3 роки тому +6

    శ్రీ శ్రీ శ్రీ మళయాళ సాముల. వారికి పాదాభివందనం

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 3 роки тому +9

    శ్రీ శ్రీ శ్రీ శంఖరానందగిరి స్వామి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏

    • @sambasivaraom7028
      @sambasivaraom7028 Рік тому +1

      Sri Sankara nandagiry Swamy vaaripadamulaku namaskaramulu

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 3 роки тому +8

    గురువుగారి పాద పద్మ ము లకు అనంత కోటి అత్మ ప్రాణామాలు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 2 роки тому +2

    శ్రీ శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామి వారికి నా కృతజ్ఞతలు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 11 місяців тому +1

    చాలా చాలా మంచి విషయాలు మలయాళ స్వాములకు వచ్చే వారు రచించిన గ్రంథాలను రచించారు ఈ విషయాలన్నీ వివరించాడు చాలా సంతోషము

  • @aarepallimallikarjuna4559
    @aarepallimallikarjuna4559 3 роки тому +6

    శ్రీ శంకరానందగిరి స్వాముల వారికి పాదాభివందనములు

  • @sivaprasadrao8906
    @sivaprasadrao8906 3 роки тому +2

    స్వామివారికి ఆత్మిక నమస్సులు మీరు వశిష్ఠలుగా యోగావశిష్టం, సనాతన బ్రహ్మవిద్యను, జ్ఞానం మోక్షం లు sàdhana

  • @sadasambasivarao4075
    @sadasambasivarao4075 11 місяців тому +1

    శ్రీ శ్రీ శ్రీ మలయాళ స్వామి వారి పాదాలకు నా వందనాలు.

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 3 роки тому +9

    స్వామి పాదాభివందనం

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 роки тому +10

    Every video of Sri Shankarananada Giri Swamy is invaluable. God is in his voice. God dwells in his words.
    I like very much his speeches and his melodious voice. The way of telling and teaching is very attractive and humble. Persons who have such Guru are very fortunate and lucky.
    My humble pranams to the simple, the best and an honest Guru Sri Shankarananada Giri Swamiji.

  • @pavankalyan4851
    @pavankalyan4851 3 роки тому +8

    గురుదేవులకు పాదాభివందనలు, తమ యొక్క చిరునామా తెలుపగలరు

  • @ramadevich1777
    @ramadevich1777 3 роки тому +27

    శ్రీ శ్రీ శ్రీ మాళాయాళ స్వామి వారి కి పాదాభివందనం 🙏🙏🙏

  • @55rkraju
    @55rkraju 3 роки тому +7

    Very inspirational videos from Swami ji for all spiritual seekers. Dhanyavadamulu.

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 3 роки тому +10

    గురువుగారి ప్రవచనం విని చాలా రోజులైంది🙏🙏

  • @sreenivasdundigal9279
    @sreenivasdundigal9279 3 роки тому +2

    స్వామి వారికి సహస్రహ్రృధయభినంధనలు ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ 💐🙏🙏

  • @shankarpanigrahi8509
    @shankarpanigrahi8509 Рік тому +2

    గురువుగారికి వంధనములు ❤

  • @giditurisrinivasarao1967
    @giditurisrinivasarao1967 3 роки тому +6

    గురువుగరికి పధాభి వంధానలు 🙏🙏🙏

  • @muraliputha7409
    @muraliputha7409 3 роки тому +5

    🙏🙏🙏గురువులకు పాదాభివందనం

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 3 роки тому +7

    Excellent words swamiji 🙏🙏🙏

  • @soubhagyamnandipally331
    @soubhagyamnandipally331 Рік тому

    Adbhutamga unnadi vivarana guruva gariki vandanamulu

  • @alemahendar2817
    @alemahendar2817 7 місяців тому

    ఓం శ్రీ గురుభ్యో నమః,నా తనువు,మనసు,ధనము సర్వ o పరమాత్మ అర్పిత o, ఈశ్వరార్పితం, గురు అర్పితo. ఓం తత్ సత్, హరి ఓం తత్ సత్. ఓం శాంతి: శాంతి: శాంతి:

  • @durgaraothamada5870
    @durgaraothamada5870 3 роки тому +9

    Jai guru datta 🙏🌸🌺🌸🌺🙏

  • @narasimhamdega4483
    @narasimhamdega4483 3 роки тому +5

    శ్రీ శ్రీ శ్రీ శంకరానంద గిరి స్వామి వారి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలియజేయగలరు మరియు శ్రీ స్వామి వారి ఆశ్రమ గ్రూపు ఫోన్ నెంబర్ పంపగలని ప్రార్ధించుచున్నాను

  • @iamnothingggg
    @iamnothingggg 3 роки тому +4

    Gnananni Bodhinchina Swami Variki Danyavadalu

  • @priya-dm9ln
    @priya-dm9ln 2 роки тому +1

    శంకర.నంద.గిరి.సామీ.గూరూ.గారి.కి.పాద.బి.వందనాలు.జై.గూరూ.గారూ....

  • @cuddapahadhisheshachakrapa5911

    ❤️❤️❤️🙏🙏🙏🙏🌹🌹🌹swamyji gariki Atma pranamalu and good night, chala bagundi, well explained. Thank you Swamiji 🙏🙏🙏

  • @madhavisipala1185
    @madhavisipala1185 3 роки тому +3

    🙏🏼🙏🏼🙏🏼me padalaki🙏🏼🙏🏼🙏🏼swami ji garu..me pravachanalu I time lo maku manchi alochana lani mariyu prashantatani istunnavi 🙏🏼🙏🏼🙏🏼TQ swami ji garu

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 3 роки тому +2

    స్వామికి శతకోటి వందనములు

  • @kavithasaddala6717
    @kavithasaddala6717 3 роки тому +4

    Om Sri Gurubyo Namaha 🙏
    Athma namaskaram Guruji 🙏

  • @ellaiahvodnala7050
    @ellaiahvodnala7050 3 роки тому +5

    Gurudevulaku padabi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 11 місяців тому

    Dhanyavaadamulu swamii🙏

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 3 роки тому +10

    ఓం నమో వీరబ్రహ్మేంద్రయ🙏

  • @nagarajant4897
    @nagarajant4897 3 роки тому +6

    Padapadmaluku vandanam

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 9 місяців тому

    Om Shanti thanks Shiva baba for your information.

  • @patcharurajeswari5884
    @patcharurajeswari5884 3 роки тому +4

    Guruvu gariki padaliki🙏🙏🙏🙏🙏

  • @srinivasulumaddina5339
    @srinivasulumaddina5339 3 роки тому +1

    గురువు గారికి పాద పద్మముల కు నమస్సుమాంజలి.

  • @bvsrau
    @bvsrau 3 роки тому +1

    Guruji Ki Padabhivandanam

  • @thathigarisuneetha973
    @thathigarisuneetha973 3 роки тому +5

    Jai gurudev,pada namaskaramlu

  • @bathulasarvani3236
    @bathulasarvani3236 3 роки тому +4

    Guruvu gariki padabi namaskaralu

  • @agastyakhammam1244
    @agastyakhammam1244 3 роки тому +1

    చాలా బాగా చెప్పారు గురువు గారు మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పి రాబోయే తరాల వాళ్ళ కళ్ళు తెరిపించాలి

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 роки тому +1

    🙏🙏 chakkaga varnincharu,,,,,,,, మనసు కు challaga unnayi,,,, mee సందేశాలు

  • @jogesantosh6885
    @jogesantosh6885 3 роки тому +3

    VERY good information thanksgiving to you guruji do more videos

  • @venkataraochalla0
    @venkataraochalla0 3 роки тому +2

    Thankyou Guruvu garu🙏🙏🙏🙏🙏

  • @sampathjain9150
    @sampathjain9150 3 роки тому +1

    Sri Sri Vidhya Prakashanand Giri ji Swami ji

  • @movieszone8013
    @movieszone8013 10 місяців тому

    స్వామీజీ కి నమస్కారం.

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 роки тому +2

    గురువుల పాదాలకు నమస్కారం

  • @venkatamunianthati5726
    @venkatamunianthati5726 3 роки тому +2

    Verygooddevotionalspeechthankyou

  • @jeevanjeevan3435
    @jeevanjeevan3435 3 роки тому +5

    Jai guruvu gaaru namaskaramu

  • @dinakar5904
    @dinakar5904 3 роки тому +2

    Hariom guruji 🙏🙏🙏 we are blessed

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 2 місяці тому

    గురువు గారు విశ్వం లో మొత్తం ఎన్ని ఆత్మలు ఉండవచ్చు సృష్టి మొదులుకొని ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలు మోక్షం పొందియుండవచ్చు.

  • @sridivya754
    @sridivya754 Рік тому

    Dhanyavaadhaalu 🙏🙏

  • @nasarreddykolli5206
    @nasarreddykolli5206 2 роки тому

    శ్రీశ్రీశ్రీ మలయాళ స్వామికి పదాబి వందనం

  • @awakespiritualism9825
    @awakespiritualism9825 Рік тому

    Great vedio

  • @VijayKumar-kq8pp
    @VijayKumar-kq8pp 3 роки тому +3

    Jai guru deva datta

  • @KrishnaPrasad-on4yq
    @KrishnaPrasad-on4yq Рік тому

    Guru Brahma Guru Vishnu guru devo Maheswara gurur sakshat parabrahma tasmi sri gurave namaha

  • @sumir4008
    @sumir4008 3 роки тому +3

    Oom hreem klem srim shivaya brahamne namaha 🙏🙏

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 3 роки тому +4

    🙏🙏🙏🕉gurubhyonamaha💐💐💐💐

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 2 роки тому +1

    ధన్యవాదాలు స్వామిజీ

  • @movieszone8013
    @movieszone8013 3 роки тому +3

    Guruvugari padapadmamulaku namovakkamulu.

  • @snrao4711
    @snrao4711 3 роки тому +3

    స్వామి వారికి 🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sri3662
    @sri3662 Рік тому

    Adhbutham Mee vaakyanam

  • @jeevanjeevan3435
    @jeevanjeevan3435 3 роки тому +5

    Guruvu gaaru meeru shakshathu para Bramha swarup am namaskaramu

  • @surarchithayanamaha4885
    @surarchithayanamaha4885 10 місяців тому

    Om నమఃశివాయ

  • @muppanaveeranna8780
    @muppanaveeranna8780 3 роки тому +2

    Jayagurudatta srigurudatta shrimaathrenamah sriganapathisachidanandasadgurubhyonamah

  • @lakkojivenkataramana5467
    @lakkojivenkataramana5467 2 роки тому

    అయ్యా గురుదేవ మి ప్రవచనం విన్నాం చాలా చాలా బాగున్ను యి ధన్యవాదాలు అక్కడ అక్కడ అట అట అనకుంటె ఇంకా చాలా బాగా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను

  • @umanamana7959
    @umanamana7959 3 роки тому +5

    పాదాభివందనములు గారు జి

  • @prithamsriraga
    @prithamsriraga 3 роки тому +1

    padabivandanamulu guruvu gaaru

  • @chandasrinivasa1103
    @chandasrinivasa1103 3 роки тому +4

    I need u r blessings Guruji.

  • @ujwalreddy9990
    @ujwalreddy9990 3 роки тому +2

    స్వామీమీకుపాదాభివందనములుమీరుచాలాబాగవీవరణఇచ్చారుచ
    చాలాసంతోషము

  • @prasanthiarnepalli4117
    @prasanthiarnepalli4117 3 роки тому +2

    Hara.hara.mahadeva. aathma.namaskaram guruji

  • @seelabramhaiah5191
    @seelabramhaiah5191 Рік тому

    Om.sri.sri.sri.malayala.sadguru.swamigarki.hruthpoorvaka.padabi.vandanamulunu.arpistunnanu.

  • @bvsrau
    @bvsrau 3 роки тому +3

    Namo Narayana

  • @syamaladevichenna2939
    @syamaladevichenna2939 3 роки тому +5

    Has munduku tecchindi corona talli. Salutations to corona and zoom and all the great swamis.

  • @purnainstitute7277
    @purnainstitute7277 3 роки тому +2

    స్వామి మీకు నా ఆత్మ ప్రాణమములు ,
    స్వస్వరూపం అంటె ఏమిటి స్వామి కొద్దిగా వివరంగా చెప్పండి స్వామి.

  • @kondojunagaraju8899
    @kondojunagaraju8899 9 місяців тому

    అన్ని సమస్యలకి మన మనసే కారణమా స్వామి?

  • @srinivasaraomorla7405
    @srinivasaraomorla7405 3 роки тому +8

    🙏🙏🙏🙏🙏

    • @jaganmohan6323
      @jaganmohan6323 3 роки тому

      12samvatsaramula Cayman affirmations swampy santosham swami

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 2 роки тому

    🙏 Dhanyosmi 🙏🙏🙏 Janka-Astavakra event is awesome at last of this vedio.

  • @sri3662
    @sri3662 Рік тому

    Swamiji meeku Dhanyavaadhamulu

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 2 роки тому +1

    Om gurubhyonamaha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka athma namaskaramulu

  • @sivaramakrishnavellaturi4684
    @sivaramakrishnavellaturi4684 3 роки тому +1

    అయ్యా, నమస్కారం
    మేము సంసార జీవితంలో ఉన్నాం. ఒక ధ్యానం చేస్తే ప్రకృతి మాకు చక్కగా సహకరించి మా ఆశలు కోరికలు తీరి సహజంగా ఇక దివ్యత్వం వైపు నడిపించే ధ్యానం ఏదో మాకు తెలియజేసి వివరించవలసినదిగా ప్రార్థన

    • @ramarao8862
      @ramarao8862 3 роки тому

      మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి .నేను మీకు మంచి గురువుని పరిచయం చేస్తాను

  • @srinivasarao8236
    @srinivasarao8236 3 роки тому +1

    Swami నమస్కారం ప్రభూ

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 3 роки тому +4

    Om om

  • @rajeshredyshetty9500
    @rajeshredyshetty9500 3 роки тому +2

    Om sadhu guruvavay namahaa

  • @viswanathangr6889
    @viswanathangr6889 3 роки тому +1

    🙏🌻🙏pranams !!

  • @yashita2c686
    @yashita2c686 Рік тому

    Hari om guruvu garu. Me videos n aku chala use avatunnaye Swami Melo vunde sivudu valla nenu telusu kuntunnanu.

  • @syamaladevichenna2939
    @syamaladevichenna2939 3 роки тому +4

    Milanti guruvulu maa mindful tecchindi corona talli zoom dwara. Sara koti padabhi vandanalu

  • @rightnsr4139
    @rightnsr4139 Рік тому

    Swami Namaskaram 🙏
    Meru chepya veshayalu chala swastanga vunnae meku goppa anubavam vundhi
    Maro veshayam adagalane vundhi tappuga bavenchakandi mokham antya maranam kadha swami maranam taruvata jaregyadhi eavareke tyaleyadhu khadha dheneke vevarana kavale
    Adegena vadu aadhe yogi

  • @mahenderbaggi2603
    @mahenderbaggi2603 3 роки тому +11

    ధ్యానం గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు గురుగారు ధన్యవాదములు అలాగే ఆత్మ జ్ఞానం నేర్పుస్తున్నారు చాలా కృతజ్ఞతలు
    గురు గారు త్వరలో మన ముందుకు వస్తారు నేను దర్శనం చేసుకున్నాను తనతో నేను మాట్లాడాను మంచి విషయాలు తెలుసుకున్నాను మనలాంటి వాళ్ల గురించి గురువుగారు సమయాన్ని కేటాయించడానికి చూస్తున్నారు ఈ సమయము కరోనా ఉన్నది కాబట్టి కరోనా తర్వాత మనందరికీ ఆశ్రమం అడ్రస్ చెప్తారు దయచేసి వేచి ఉండండి🙏

    • @himakardk4860
      @himakardk4860 3 роки тому

      D K AmbannaShop naynu ne darasanamu kavali me adras ko vasthanu k N L A p

    • @himakardk4860
      @himakardk4860 3 роки тому

      Shankar Swami Adhyaksh medicine and keycode chunav

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +2

      నేను ద్యానం లో omkaram, రామ namam విన్నాను. నేను sri krishnuni సాకర రూపాన్ని ద్యానం చేస్తాను. Astral travelling లో 6 months back శివలింగం చూశాను

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +1

      Sri krishnuni
      చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు ధ్యానించండి....
      నేను అలానే ద్యానిస్తా....మీ కోసం...
      నీలిమేఘశ్యాముడు ఐన కృష్ణుని
      తల భాగం: బుగ్గన చుక్క,చెవులకు కుండాలాలు,కస్తూరి తిలకం,నక్షత్రం బొట్టు,బంగారు కిరీటం దానికి 7 రంగుల వజ్రాల పొదుగులు,విశాలమైన ప్రేమాచూపే నేత్రాలు,కిరీటానికి ఎడమ వైపు నెమలిపించము,తలవెనుక బంగారం మరియు పింక్ color ఆరా....
      చేతులు:పింక్ color గోరింటాకు, భుజాల కు పింక్ color పట్టీలు,green color ఉంగరాలు,నెమలి మొహం ఉన్న పిల్లగ్రోవి,దానికి 7 రంద్రాలు ,అవి మనలోని 7 చక్రాలు, ఎడమ చేతిలో పిల్లనగ్రోవి, కుడిచేతితో పిల్లగ్రోవి వాయిస్తూ ఉన్న కృష్ణుని ఇంకా...
      మెడ భాగం:కౌస్తుభం, జంధ్యం,తెల్లపూసల pink వజ్రం కలిగిన ముత్యాల హారం, పారిజాత మాల దానికి పైన పింక్ color పూలు, మధ్యలో ఆకులు,తెల్లటిపూలు,పీతాంభరవస్త్రం,కాలికి కడియాలు అలా ద్యానిస్తా....

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +1

      ద్యానం లో sri krishnuni కి వెన్న, అటుకుల పాయసం, ఎఱ్ఱ చందనం సమర్పిస్తాను. మత్య, కూర్మ, వరహ, నరసింహా, వామన, పరసురామ, రామ, krishna, venkateswara Swamy, కల్కి అన్ని గుర్తు చేసుకొని శ్రీ krishnudu అర్జునుడికి చూపించిన విశ్వ రూపం గుర్తు చేసుకొని ద్యానం ముగిస్తాను.ఇలా నేను 10yrs నుండి ద్యానం చేస్తున్నాను.

  • @umadevigudur8716
    @umadevigudur8716 3 роки тому +4

    🙏

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 3 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹

  • @deshagoniraju6176
    @deshagoniraju6176 3 роки тому +1

    Jaigurdevu

  • @kishorebabubavikadi1492
    @kishorebabubavikadi1492 3 роки тому +1

    om sri gurubyonamaha

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 роки тому +2

    🕉🚩🇮🇳🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta, (4). Avadhuta Chintana Shri Gurudeva Datta, (5). Avadhuta Chintana Shri Gurudeva Datta, (6). Avadhuta Chintana Shri Gurudeva Datta, (7). Avadhuta Chintana Shri Gurudeva Datta, (8). Avadhuta Chintana Shri Gurudeva Datta, (9). Avadhuta Chintana Shri Gurudeva Datta, (10). Avadhuta Chintana Shri Gurudeva Datta, (11). Avadhuta Chintana Shri Gurudeva Datta. -- C S Chakravarthy.

  • @kalpanaale3030
    @kalpanaale3030 3 роки тому +1

    Guruji more and more pranams to you

  • @shivashiva8437
    @shivashiva8437 3 роки тому +5

    Swami namaskaram
    Ayya manthra sadhana cheyadaniki
    Yoga sadhana nerpigalara swami

  • @p.vsaikeerthanahoneychitti6847
    @p.vsaikeerthanahoneychitti6847 3 роки тому +4

    Viswabrmhanulu jagadhuguruvulu ellayayarau swami cheppagalaru

  • @narayanaanandam9592
    @narayanaanandam9592 4 місяці тому

    Gi janakuniki astavakrudu guruvu devudi sakshatkararanni teliyajesadu astavakrudu

  • @d.adinarayanaadinarayana5220

    🙏🙏🙏🌹🌹ఓం 🌹🌹🙏🙏🙏