Idi Katha Kadu Jeevitham EP-103 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-103 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode103 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

КОМЕНТАРІ • 1,5 тис.

  • @veeravanitha5698
    @veeravanitha5698 Місяць тому +491

    Madam garu naku. Enthaa ఏడుపు వచ్చిందో పిల్లల కోసం తల్లిదండ్రుల ఎంత నరకం చెపించిది పిల్లలు లేని ఆ భార్యాభర్తలకు చాలా చాలా మంచి చేశారు రమ్య మేడం గారు అక్కడ మీరు సీరియస్ అవ్వ బట్టే బాబుని వాళ్లకి ఇచ్చారు లేకపోతే ఇవ్వరు వాళ్లకు మంచి జరుగుతుందని వచ్చారు కానీ అక్కడ వేరే వాళ్లకు మంచే జరిగింది వాళ్లకు బాగా బుద్ధి చెప్పారు చెప్పు తీసి కొట్టినట్టు థాంక్యూ మేడం గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో సుఖంగా ఉండాలి మేడంగారు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా చాలా అవసరం డాక్టర్ గారు థాంక్యూ అండి శ్రీ వాణి గారు థాంక్యూ అండి మీ హిట్ టీవీ కి ధన్యవాదాలు పాదాభివందనాలు అందరికీ నా తల్లి తండ్రి మొహాలు ఎంత ఆనందం నిజంగా సో చూస్తున్నాను కానీ నిజంగా షో చూస్తున్నాను కానీ వాళ్లకు బాబు నా కళ్ళల్లో నీళ్ళు మాత్రం ఆగలేదు ఏడుస్తూనే ఉన్నాను మంచి పని చేశారు మేడం గారు చాలా చాలా హ్యాపీ మీరు ఇలాగే మంచి మంచి కేసులు చేసి కేసులు రావాలని మీరా కేసుల్లో సక్సెస్ అవ్వాలని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమదేవి లాగా అన్నిటిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడంగారు లవ్ యు మేడం గారు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ నీకు నాకైతే నీళ్లు ఆగట్లేదు ఎంత ఆనందంగా ఉందో వాళ్లకి బాబుని ఇచ్చినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alekya__model__dj1653
    @alekya__model__dj1653 29 днів тому +20

    మేడం చాలా మంచి పని చేశారు మేడం నాకు ఈ షో చూశాక ఏడుపు వచ్చేసి లాస్ట్ కి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఇలాంటి షో లింక్ ఎన్నో జరుపుకోవాలనిఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను

  • @hmzphspolur556
    @hmzphspolur556 Місяць тому +355

    నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను.ఐతే ఈ ఎపిసోడ్ లో రమ్య గారు ఇచ్చిన తీర్పు మాత్రం నన్ను కట్టి పడేసింది. అద్భుతమైన తీర్పు. చాలా న్యాయబద్దం గా ఉంది. సామజిక పరిస్థితులకు తగినట్లు రమ్య గారు చేస్తున్న తీర్పులు ఆలోచించే విధంగా, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకునేలా చేస్తున్నాయి. నేటి కాలానికి రమ్య గారి లాంటి లాయర్ల అవసరం చాలా ఉంది. రమ్య గారిని ఇక ఎంత పొగిడినా.. చంద్రునికో నూలుపొగే అవుతుంది.
    సరోగసి తల్లికి మంచి వాతలు పెట్టారు. మంచి ఎపిసోడ్. కొత్త రకంగా బాగుంది.
    Hit tv వారు మంచి మంచివి చేస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.

    • @varu4619
      @varu4619 Місяць тому +6

      😢😢🙏🕉🙏Thank you so much R A bangaaram ❤👏👏👏👏👏🫶💯👌

    • @javvadisreenu4712
      @javvadisreenu4712 Місяць тому +3

      I well sporting this comment

    • @RamSubulu
      @RamSubulu Місяць тому +4

      🙏🙏🙏🤲🤲👌

    • @varu4619
      @varu4619 Місяць тому

      @@javvadisreenu4712 tq🙏🕉🙏

    • @ramageramage4486
      @ramageramage4486 Місяць тому +2

      Bagachaparu

  • @SkNaziya-ld8ss
    @SkNaziya-ld8ss Місяць тому +20

    రమ్య మేడం గారు మీరు సూపర్ మేడం బాగా చేశారు న్యాయం లేకపోతే వాళ్ళు వినేరకం కాదు మీవల్లనే వాళ్లకు న్యాయం జరిగింది సూపర్ అమ్మ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-he9ue9pz9x
    @user-he9ue9pz9x Місяць тому +220

    రమ్య మేడం మీరు చాలా చూపర్.మేడం. చాలా మంచి న్యాయం చెసినారు. మీరు చాలా బాగా ఉండాలి ఇలాగే మీ దగ్గరకు వచ్చిన.ప్రతి ఒకరికి.న్యాయం చేయండీ

  • @Crazyram666
    @Crazyram666 Місяць тому +29

    చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు madam. I was really happy when the real parents have their baby in their hands. 🎉🎉🎉❤❤❤❤

  • @krishnaiahnune9832
    @krishnaiahnune9832 Місяць тому +54

    రమ్య మేడం సూపర్ డాక్టర్ గారు సూపర్ ఆ భార్యాభర్తల కి న్యాయం చేసేందుకు ముగ్గురికి ధన్యవాదాలు మరియు ఈ షో నడుపుతున్న అటువంటి hit tv యాజమాన్యానికి మెనీ మెనీ థాంక్స్

  • @padapudiprabhakar3413
    @padapudiprabhakar3413 Місяць тому +25

    ధర్మో రక్షతి రక్షితః ధర్మం ఎటువైపు ఉంటే అట్టే సపోర్ట్ చేస్తాం అంటున్న రమ్య మేడమ్ కి కృతజ్ఞతలు మేడమ్ మీరు చాలా గ్రేట్ ఒక లాయర్ కి ఉండవలసిన మొదటి లక్షణం ఇదే

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb Місяць тому +131

    నిజంగా కన్నీలు ఆగలేదు లాస్ట్ లో. చాల ఎమోషనల్ గా ఫీల్ అయ్యం. డాక్టర్ గారికి, రమ్య గారికి, యాంకర్ గారికి, హిటీ టీవీ చానల్ వారికి కోటి కోటి నమస్కారాలు. మంచి డెసిషన్ చెప్పారు ❤❤❤🎉🎉🎉

  • @ManiNaidu-dk4un
    @ManiNaidu-dk4un Місяць тому +8

    చాలా బాగా చెప్పినారు ...మంచి న్యాయమ్ చేసారు. ..tq sir and mam

  • @vishnukumar-nx6vu
    @vishnukumar-nx6vu Місяць тому +55

    రమ్య మేడం, మీరు చాల న్యాయం చేశారు.❤❤❤❤❤❤🎉🎉🎉🎉 సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @Sravani__08
    @Sravani__08 Місяць тому +7

    పిల్లలు లేని బాధ ఎలా ఉంటుందో నేను ఫేస్ చేసాను.... పిల్లలు పుట్టాక ఆ బాధలన్నీ మర్చిపోయాను....ఆ తల్లికి న్యాయం చేసిన మీరు వాళ్ళ దృష్టిలో దేవుళ్ళతో సమానం...😊❤❤❤లవ్ యు ఆల్

  • @saraswathipalanki4978
    @saraswathipalanki4978 Місяць тому +74

    Excellent Ramya garu 👏👏👏
    మీకు శతకోటి నమస్సులు.. 🙏

  • @gamingwithhari8333
    @gamingwithhari8333 Місяць тому +9

    రమ్య మేడంగారు మీరు చాలా మంచిగా తీర్పు చెప్పారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మేడం

  • @manuboutique385
    @manuboutique385 Місяць тому +39

    చాలా హ్యాపీ అనిపించింది రమ్య మమ్ thank you so much 👏👏👏👏

  • @aparnabhavanasi9615
    @aparnabhavanasi9615 Місяць тому +5

    Excellent Ramya madam
    ఒక తల్లి కి న్యాయం చేశారు .
    నిజంగా hit tV వారికీ ధన్యవాదాలు

  • @aindlaashok557
    @aindlaashok557 Місяць тому +53

    అడ్వకేట్ మేడమ్ గారికి, డాక్టర్ గారికి ధన్యవాదాలు ❤. మీ జడ్జిమెంట్ సూపర్.
    నిజమైన బాధితులకు న్యాయం చేసారు.

  • @vijayasree.p
    @vijayasree.p Місяць тому +20

    హ్యాట్సాఫ్ రమ్య mam n kalyan sir... దొంగలకు చెప్పుతో కొట్టినట్టు చక్కగా బుద్ది చెప్పారు...వారికి న్యాయం జరిగింది ❤

  • @srilakshmi.t950
    @srilakshmi.t950 Місяць тому +75

    చాలా చాలా బాగుంది మేడం ఎపిసోడ్, ఎందుకంటే తల్లికి న్యాయం చేశారు. ఎంత కలాకండి గా భలే మాట్లాడారు మేడం మీరు నిజంగా లాయర్ అనిపించింది .

  • @vinayakvinnu729
    @vinayakvinnu729 Місяць тому +3

    మీరు తీర్చిన తీర్పుకి మా హృదయపూర్వక నమస్కారములు...,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umakakarla6162
    @umakakarla6162 Місяць тому +38

    సూపర్ మీ ముగ్గురూ కీ కూడా ధన్యవాదాలండీ.🎉🎉🎉❤❤❤

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Місяць тому +5

    Very good రమ్య మేడమ్. కళ్యాణ్ సర్ శ్రీ Vani సూపర్ cute jugement. రమ్య ma'am super

  • @user-dr5et9cv7b
    @user-dr5et9cv7b Місяць тому +74

    ఈ సమస్య గురించి ఇంత చక్కగా వివరించి ఒక తల్లికి న్యాయం చేసినందుకు హ్యాట్సాఫ్ టు యు రమ్య మేడం గారు . డాక్టర్ గారు.

  • @deepaknellore8606
    @deepaknellore8606 Місяць тому +3

    Advocate Ramya garu. My heartfelt regards and respects to you andi. You are a wonderful human

  • @chamalavijaya448
    @chamalavijaya448 Місяць тому +54

    సరోగసి పట్ల అవేర్నెస్ కలిగించినందుకు రమ్య మేడం గారికి పాదాభివందనాలు, ఇలాగే ఇంకా అవేర్నెస్ కనిపించే కార్యక్రమాలు చేయండి మేడం

  • @kavithaprakash5946
    @kavithaprakash5946 Місяць тому +3

    This is one of the everytime memorable episode andi. Realy hatsoff Ramya madam. Aameki nyayam chesinduku. Thank u ....both of three legends

  • @user-xp1ts1bc3i
    @user-xp1ts1bc3i Місяць тому +13

    Nenu motham episodes chusanu madam fast time nenu na abiprayam petanu A mother ki nayam jarigindhi thank you madam sir super ❤

  • @rajubanoth2034
    @rajubanoth2034 Місяць тому +16

    హిట్ టివి యాజమాన్యానికి ధన్యవాదాలు
    వాణిశ్రీ గారు
    కల్యాన్ చక్రవర్తి గారికి
    ఆకులలా రమ్య మేడం గార్ల కు
    ప్రత్యెక ధన్యవాదాలు
    మీరు ఇచ్చే జార్జి మెంట్ 100% కరెక్ట్
    బాధితులు వినకపొతె వాళ్లు మనిషి పుట్టుక పుట్టలెదు అని అర్థం
    ఇట్లు
    మీ
    అభిమన్యుడు
    రాజు బానోత్
    మల్కపేట
    నర్మెట జనగాం జిల్లా

    • @AnilYadav-ju6bs
      @AnilYadav-ju6bs Місяць тому

      అనుమాతపూరు

    • @bharathiv1361
      @bharathiv1361 Місяць тому

      Hats app mam meeru Baga nayam chesaru memu Karnataka but daily mee program episode s chustam nenu chala legalthelusukunnanu

  • @SannaLaddu
    @SannaLaddu Місяць тому +55

    నాకు చాలా హ్యాపీ గా ఉంది. మేడం మీకు పాదాభి వందనం చేస్తున్న 🙏🙏🙏

  • @bobpaalep7481
    @bobpaalep7481 Місяць тому +4

    This type of program is very useful for people. Ramya garu is doing g a great favour and justice. Running around the courts will cost money and time. I always watch your program with out fail. Ramya garu you are doing a great service doing good for your education and for people. God bless you from bottom of my heart. Thank you for this program. From Australia

  • @NegeswaraoMaddireddy-nk8xp
    @NegeswaraoMaddireddy-nk8xp Місяць тому +136

    హిట్టు టీవీ వారికి. కళ్యాణ్ గారికి. అడ్వకేట్ రమ్య మేడం గారికి.. శ్రీ వాణి గారికి... ఈ కేసులో. వెయ్యి పర్సెంట్ న్యాయం చేసినందుకు ధన్యవాదాలు.. 🌹❤️🌹💯💯💯💯💯💯💯

  • @k.tejeswari8878
    @k.tejeswari8878 Місяць тому +3

    Ramya madam is great ,good judgement

  • @bhavanig-hx9jx
    @bhavanig-hx9jx Місяць тому +66

    Madam! మీ మాటలు మీ జడ్జిమెంట్ vinutunte కళ్ళ వెంట నీరు ఆగలేదు 😢😢.
    సూపర్ జడ్జిమెంట్.hats of you Mam.

  • @JodaVeerababu-xi4bq
    @JodaVeerababu-xi4bq Місяць тому +2

    చాలా మంచిపని చేశారు రమ్య గారు మీ జుడి్మెంట్ చాలా బాగుంది తల్లీ కి బిడ్డను దగ్గర చేశారు మీకు నా పాదాభివందా 🙏🙏

  • @crazyboysss7572
    @crazyboysss7572 Місяць тому +25

    ధన్యవాదములు రమ్య మేడం గారు కి శ్రీ వాణి గారు కి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కి ❤️❤️❤️❤️❤️🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @sudheergaddala9134
    @sudheergaddala9134 Місяць тому +6

    రమ్య మేడం గారు మీరు లేకపోతే వాళ్లు ఆ బిడ్డను చచ్చిన ఇచ్చేవాళ్ళు కాదు మీరు చేసింది చాలా చాలా మంచి పని మేడం🙏🏼

  • @kusumakusuma4854
    @kusumakusuma4854 Місяць тому +36

    మీ ఛానల్ ద్వారా అందరికీ మంచి జరుగుతుంది మేము సార్ మేము ఉండడం వల్ల నిజంగా చాలా మంది ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ సార్

  • @surendrasurendra7640
    @surendrasurendra7640 Місяць тому +4

    నిజంగా, నిజానికి, నిజాయితీకి న్యాయం జరిగింది. డాక్టర్ గారు 💐 రమ్య మేడం గారు 💐శ్రీవాణి గారు 💐 ధన్యవాదాలు.. ఈ ఎపిసోడ్ మరువలేనిది ❤

  • @mirchiv8391
    @mirchiv8391 Місяць тому +65

    రమ్య మేడం❤️🙏 కంట్లో నీళ్ళు వచ్చాయి జడ్జిమెంట్ హాట్స్ ఆఫ్ మేడం రియల్లి ❤️❤️🙏

    • @HariPrasad-ei2cr
      @HariPrasad-ei2cr Місяць тому

      Curect mam Adusthu chasanu judgment handoff mam

  • @gangababu925
    @gangababu925 Місяць тому +5

    వాళ్ళు డబ్బు కోసమే బ్లాక్ మెయిల్ చేశారు మేడం రమ్య మేడం గారు మీరు సూపర్ గా మాట్లాడారు నీకు మీకు మీ టీం కి నా సెల్యూట్

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Місяць тому +16

    ఈ ఎపిసోడ్ super.... 👌👌👌 రమ్య madam, dr sir... నిజంగా మీ తీర్పు అద్భుతం 🙏🙏

  • @user-eq2dw5ru2l
    @user-eq2dw5ru2l Місяць тому +3

    ధర్మం ఒంటికలు మీదా నడిచే రోజులివి.దేవుడు మికిచిన అవకాశం
    Super jarj ment ramya mam

  • @chowdaryudayagiri-fd9ot
    @chowdaryudayagiri-fd9ot Місяць тому +30

    Ramya ma'am judgement was extra-ordinary ❤🎉🎉....

  • @Sivashankar-fq1vd
    @Sivashankar-fq1vd Місяць тому +2

    Madam me judgement super goosebumps vachindi madam

  • @rekhadharani1824
    @rekhadharani1824 Місяць тому +48

    ముగ్గురు చాలా బాగా చెప్పారు రమ్య మేడం సూపర్ మంచిగా మాట్లాడతారు సీరియస్ అయితే రఫ్ ఆడించే చేస్తారు 😅😅

  • @Ksm1984
    @Ksm1984 Місяць тому +1

    Literally tears r in my eyes.....Today's episode is really commendable.Huge respect for you Ramya madam garu.Kalyan chakravarthy garu the way you analyze the minds of people is very impressive. And Of course Srivani garu u r too good.Anchor should be like you.God bless your families abundantly❤

  • @satyapriya9493
    @satyapriya9493 Місяць тому +32

    దైవం మీవెంటే రమ్యామాడమ్😅❤❤

  • @sujathapeddi3120
    @sujathapeddi3120 Місяць тому +3

    Meeku chala chala thanks andi.aa papa life save chesaru.sangham lo ilanti cheeda purugulu chala Mandi vunnarandi.

  • @angeleenaprakash
    @angeleenaprakash Місяць тому +10

    Awesome Ramya mam , Kalyan sir 💯💯💯💯💯💯 no words 🎉🎉🎉🎉

  • @sweety-zv3ml
    @sweety-zv3ml 27 днів тому +1

    పాపమో , పుణ్యమో తెలీదు కాని మీ ధైర్యం కి నేను ఆశ్యర్య పొతున్నాను .

  • @udaya949
    @udaya949 Місяць тому +26

    అద్భుతమైన తీర్పు

  • @shivaji-vj4vp
    @shivaji-vj4vp Місяць тому +1

    Thank you madam & sir very good dission ❤

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 Місяць тому +5

    Good and Great action by Advocate madam and Doctor sir and SUMAN TV.
    God blessings are with you both and Suman TV team.

  • @laxmipola8243
    @laxmipola8243 Місяць тому +3

    రమ్య మేడం మీరు చాలా గ్రేట్ అండి మంచి తీర్పు ఇచ్చారు 🙏🙏

  • @BhavaniK-cr1fp
    @BhavaniK-cr1fp Місяць тому +29

    Super Dr. Garu 🙏🙏🙏Ramya medam garu🙏🙏🙏🙏 srivaani garu🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ Love you Sooooo ooo much Ramya medam 🥰🥰🥰😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 Місяць тому +6

    Good జుర్గిమెంట్ Madam 🙏🏻
    మీ టీమ్ కి శతకోటి దండాలు వాళ్ళకి న్యాయం చేసారు 🙏🏻🙏🏻

    • @satyasree6638
      @satyasree6638 Місяць тому +1

      🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @LakshmiKommu
    @LakshmiKommu Місяць тому +19

    డాక్టర్ గారికి🙏 రమ్య మేడం గారికి 🙏 యాంకర్ గారికి🙏 ఈ ఎపిసోడ్ తీర్పు 👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @user-wo6ub3pi3m
    @user-wo6ub3pi3m Місяць тому +2

    రమ్య మేడం గారు నమస్కారం అండిమేడం మీ ధైర్యం నీ సాహసం చూస్తేచాలా ఈర్ష గా ఉంటది మేడంఆ తెలివికి ఆ ఓర్పుకి అసహనానికి హ్యాట్సాఫ్ మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmitanujavlogs8666
    @lakshmitanujavlogs8666 Місяць тому +6

    Ramya madam meru really super👏👏👏 me daggara ki first evaru vacharu ani kakunda correct nyayam evariki jaragali ani chusaru chudandi nijam ga hats off to you ramya garu
    "The legendary lady boss" 🥳🥳🥳💯💯💯💯
    10 lakhs money pedatara babu ni pedatara dialogue super 👏
    Last punch manadi ite aa kick a verappa 😂😂

  • @sharukshaik673
    @sharukshaik673 Місяць тому +3

    Good job 👏👏👏👏 ma'am and sir and all ...idi katha kadu jivitam program team mottaniki 🙏🙏🙏🙏

  • @Kanipinchavinipistha
    @Kanipinchavinipistha Місяць тому +4

    Love you too hit tv,,, very good judgement,,,Ramya mam,,, lanti vallu malli malli puduthune undaali,,, chakravarthy sir,,, meeru kooda,,,

  • @jagadeshvempalli8769
    @jagadeshvempalli8769 Місяць тому +4

    డాక్టర్ గారు రమ్య మేడం గారు మీరు దేవత దేవుడు రూపం లో వున్నా దైవం సార్ మీరు 🙏🙏🙏🙏🙏

  • @kusumakusuma4854
    @kusumakusuma4854 Місяць тому +24

    వెరీ వెరీ గుడ్ మామ్ చాలా అంటే అసలు జీవితం నిలబడినట్టు ఇవ్వాలి నిజమా అబద్దమా వాళ్ళకి ఇప్పించి చాలా మేలు చేసినట్టున్నారు మేడం నీకేం అందరికీ యాక్సెస్

  • @KeshagouniSoujanya
    @KeshagouniSoujanya Місяць тому +1

    Chala happy ga undi madam me gadgment

  • @sesiraghu2299
    @sesiraghu2299 Місяць тому +6

    Ramyamedam garu, doctor garu meeku padhalaku namskarlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhusanthosha1684
    @santhusanthosha1684 Місяць тому +1

    Sir.medam.garu.chala.manchi.pani.chesaru.tq.

  • @LalitaLalita-uk6ir
    @LalitaLalita-uk6ir Місяць тому +11

    చాలా మంచి పని చేసారు మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baliankani8125
    @baliankani8125 Місяць тому +2

    This is next new back to back full episodes :- 104 videos Hit TV teams thank you so much for all gods blessings to all

  • @DasuVemulapadu
    @DasuVemulapadu Місяць тому +4

    త్రిమూర్తులు లాగా న్యాయం ఎవరికి చేయాలో వాళ్లకి చేశారు కాబట్టి మీకు పాదాభివందనం ఇలాగే అందరికీ న్యాయం చేయండి శిరసు వంచి సెక్స్ నమస్కరిస్తున్న

  • @maheswaribhimanadam4299
    @maheswaribhimanadam4299 22 дні тому

    సూపర్ అండి ఎపిసోడ్ అంతా ఏడుపు వచ్చింది సార్ కి మేడం కి ధన్యవాదాలు
    మీరు ఎప్పుడూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి

  • @ranjithkumarmettu1311
    @ranjithkumarmettu1311 Місяць тому +6

    రమ్య మేడం గారికి ధన్య వాదములు. ఇంత మంచి తీర్పు ఎక్కడ కూడా దొరకదు. కంప్లయింట్ ఇద్దాము అనుకొని వచ్చిన వాళ్లకు న్యాయం ఎక్కడుందో వాళ్ళకే న్యాయం జరిగింది. సాక్ష్యాత్తు మీరు న్యాయ దేవత అమ్మ మీరు...

  • @suhas9109
    @suhas9109 27 днів тому

    Ramya gaaru super andi asalu eyes ki water vachhay andi literally............hats off andi ❤❤❤❤❤❤❤ love you Ramya mam..... God bless you mam........❤❤❤❤

  • @niranjanmythri597
    @niranjanmythri597 Місяць тому +5

    Excellent మేడం

  • @rakeshguptha1
    @rakeshguptha1 14 днів тому

    Ramya madam hats off.... Only me judgement kosam matram chusthanu..... Also mi social responsibility ki na salute.... Thank you madam.....

  • @devandlarathna
    @devandlarathna Місяць тому +8

    Super super Ramya mam

  • @bhushanbetha8633
    @bhushanbetha8633 Місяць тому +1

    The best episode that I have seen after 102 episodes. May God bless the doctor sir and madam Ramya garu for dealing the case with human touch.
    .

  • @chaithrasc4987
    @chaithrasc4987 Місяць тому +6

    Really hat's off madam's and sir ❤❤❤ chappaali ante entha baaga nyayam chestunnaru ante meeru andaru devullatho samaanam naaku aithe kallalo neellu thirigayi 🙏🙏🙏 chala manchi judgment 👏👏👏

  • @laxmisrinivassankulalaxmis4185
    @laxmisrinivassankulalaxmis4185 26 днів тому

    నేను చెప్పాలకున్న కామెంట్స్ మొత్తం అందరు చెప్పేషారు ఇప్పుడు నేను చెప్పడానికి ఏమి లేదు మేడం... చాలా బాగా న్యాయం చేసారు 🙏🙏🙏🙏🙏🙏tq మేడం...

  • @Satya356
    @Satya356 Місяць тому +10

    Ending is goosebumps moment.Ramya madam,I want to be strong like you.Hatts off hit tv.

  • @geddamsarojinidevi471
    @geddamsarojinidevi471 Місяць тому +1

    Currect judgement madam thanks sir

  • @jayaramkurubateluguhindupu2165
    @jayaramkurubateluguhindupu2165 Місяць тому +3

    బాబు నీ తీసుకొనపుడు ఆ మ్యూజిక్ కీ గూస్ బంబ్స్ వస్తున్నాయి .
    🙏 సార్, మేడం 🙏

  • @vasu9965
    @vasu9965 Місяць тому +1

    Manchi nyayam chesaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @burledharani5012
    @burledharani5012 Місяць тому +5

    Hat's off Ramya mem nenu miku chala chala fan mem
    Dr Kalyan chakravarthy garu miru super anthe enka matallev matladukodallev❤

  • @narsamabk3314
    @narsamabk3314 17 днів тому

    Chaala Neethiga solutions chesaru Banggarulara💝 mee ...team andhariki SALUTATIONS 💖😊🙏

  • @user-dg4ij9jo7s
    @user-dg4ij9jo7s Місяць тому +6

    Ramya medam garu miru gattiga adige sariki shailaja and dinesh vallu dhari lo ki vacharu.
    Pillalu leni valla ki telusu aa bhadha chala santhosham ga undhi medam it tv valla ki selute

  • @vasundhararani9968
    @vasundhararani9968 Місяць тому +1

    Ramya Madam ur absolute right ,100 percent right am a doctor tooo am just watching episodes since so long , and this one is absolutely worth to know by every partners who wants to go for surrogacy 😊
    Ur legal points are really upto down are correct and baby should is not belongs to surrogacy mother as a conclusion😊 # great job by hitv #

  • @spokenenglishcocanada
    @spokenenglishcocanada Місяць тому +6

    So happy...finally real parents got the baby.

  • @sriharijadhav2266
    @sriharijadhav2266 17 днів тому

    Kalyan chakravarthy garu Ramya gari decission nijanga correct ga unnai mi program and samajam gurinchi chattala. Gurinchi manishi mind gurinchi sir kuda chala chakkaga explain chestharu handshap botha are tq

  • @akulatejasri3028
    @akulatejasri3028 Місяць тому +6

    Hats off mam manchi judgement icharu. Lastlo ma kallalo nillu tirigay

  • @pbr1800
    @pbr1800 Місяць тому +1

    రమ్య మేడం మీ వాదన goosebams super మేడం.. the best judgment and best episode😍

  • @rajeshkalvacharla
    @rajeshkalvacharla Місяць тому +5

    Amma రమ్య గారు మీరు శివంగి ❤❤❤❤❤❤❤❤❤ Love you So much Ramya Medam

  • @SoumyaRajOfficial
    @SoumyaRajOfficial 9 днів тому +1

    This is the highlight episode of all… super ❤

  • @vasudevarao3386
    @vasudevarao3386 Місяць тому +9

    Hit TV కి 🙏, మీకు ఇలాంటి case లు ఎక్కడ దొరుకుతాయి. నా కేసు, settle చేయ్యగలరా.......!!!!!!¡.

  • @user-pn8co3or7s
    @user-pn8co3or7s Місяць тому +2

    E episode naku Baga nachindi Nenu Chala happy ga undi naku medam

  • @saipavan6743
    @saipavan6743 Місяць тому +4

    Ramya medam 🙏🙏🙏🙏🙏🙏

  • @gorlavijayalakshmi4743
    @gorlavijayalakshmi4743 Місяць тому +1

    Thanks sir chala Baga vhesaru

  • @vinureddy1112
    @vinureddy1112 Місяць тому +4

    రమ్య గారు సూపర్ అండి నిజంగా మీరు దేవత

  • @leelavathibabu5660
    @leelavathibabu5660 Місяць тому +1

    శుభాకాంక్షలు మేడమ్ గారు సర్ గారు , చాలా మంచి పని చేశారు , దండలు 😊💐💐💐

  • @edunurisomaiah8848
    @edunurisomaiah8848 Місяць тому +8

    Am తెలివి మేడం బాగ Cheputaru talli RAMYAgaru

  • @sarwarmiyashaikshaik7193
    @sarwarmiyashaikshaik7193 Місяць тому +1

    మేడం అండ్ sir మీ జడ్జిమెంట్ చాలా బాగుంది.... గాడ్ బ్లెస్స్ uh..... 🥰