Idigo kaluvari siluva prema||

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 2

  • @KrupajyothiDanduboina
    @KrupajyothiDanduboina День тому

    ఇదిగో కలువరి సిలువ ప్రేమ
    మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ
    నా యేసు ప్రేమ
    యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ
    యేసుని సిలువకు పంపిన ప్రేమ
    దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
    మరువజాలని ప్రేమ
    నన్ను మరువని ప్రేమ || ఇదిగో ||
    మహిమైశ్వర్యము బాసిన ప్రేమ
    నా దోషములను మోసిన ప్రేమ
    విడువజాలని ప్రేమ
    నన్ను విడువని ప్రేమ || ఇదిగో ||
    చెడిన నన్ను కడిగిన ప్రేమ
    పడిన నన్ను లేపిన ప్రేమ
    మరువలేని ప్రేమ
    మారనీ యేసు ప్రేమ

  • @syamprakash3915
    @syamprakash3915 3 місяці тому +1

    Praise the lord