Perni Nani + TDP: పేర్నికి అత్యంత ప్రేమతో.. పోలీసులు + నేతలు + అధికారులు AP 175

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 149

  • @darisisreenivas2348
    @darisisreenivas2348 18 днів тому +7

    బ్రదర్ శ్రీనివాస్ గారు మీరు నూటికి 1000% ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టి కరెక్ట్ గా చెప్పారు నిజంగా వ్యవస్థ పైన కూటమి ప్రభుత్వాని కి సరైన పట్టు రాలేదని తెలుస్తోంది

  • @abdulrakheeb6829
    @abdulrakheeb6829 18 днів тому +22

    రహస్య మిత్రులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గారు, పేర్ని నాని కి,

  • @jayakumarm1863
    @jayakumarm1863 18 днів тому +18

    TDP ప్రత్యేక ము ఏమంటే అధికారం లో ఉంటే ప్రతిపక్షాలు అధికారం వచ్చేదాకా సహకార ఇస్తారు CBN sirఒక సారి CM అయితే next CM ప్రతిపక్షాలు అయ్యే విధంగా ఉంటాయి ఆయన చర్యలు CM sir ఇంకా ఆయన ఆలోచన చేయాలని కోరిక

  • @ekambaramracherla2772
    @ekambaramracherla2772 18 днів тому +27

    ఈ ప్రభుత్వం వాళ్ళను ఏమి చేయలేరు ప్రచారం తప్ప చేసేది ఏమీ లేదు

    • @BabuBabu-pj8yn
      @BabuBabu-pj8yn 18 днів тому

      @@ekambaramracherla2772 100% నిజాం

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 18 днів тому +16

    వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉండదు
    తప్పు చేసిన వాళ్ళనిరక్షించమని ఇచ్చారు vellaki
    జై తెలుగుదేశం

  • @Kannayya9
    @Kannayya9 18 днів тому +43

    అసలు హోంమంత్రి శాఖను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి

    • @ak-du3ed
      @ak-du3ed 18 днів тому +2

      Mee amaya kathwam ,

    • @luckyindian7675
      @luckyindian7675 18 днів тому +1

      Vunnadhanni sakramangaa cheyyamanu first

    • @SivaTeja-hr3bp
      @SivaTeja-hr3bp 18 днів тому +3

      ​@@luckyindian7675 pawankalyan garu ela chestunnaro andariki telusu...... Paytm laki mandutundi kada..... Alane untadile

    • @jagadeeshbabuk6218
      @jagadeeshbabuk6218 18 днів тому

      ​@@luckyindian7675, ఎరా నీకు ఇంక నత్తి పకోడీ సైకో తుగ్లక్ చెడ్డి గాడి పైత్యం తగ్గలేదా రా సన్నాసి నాయాల. చీ...చీ... వైచీపి ముసుగు తీసి కామెంట్స్ పెట్టరా పెయిడ్ పేటీఎం సన్నాసి వెదవ.

    • @Aadarsh856
      @Aadarsh856 18 днів тому

      పవన్ అయినా ఏం పీకలేడు మోడీ అండ వైసీపీ కే. మోడీ బియ్యం దొంగలని వదిలేయండి అన్నాడేమో

  • @subramanyam.sp.mmopidevi5115
    @subramanyam.sp.mmopidevi5115 18 днів тому +2

    అదికారుల తీరు మారలేదు మారదు బ్రో

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 18 днів тому +1

    పేర్ని కి ప్రేమ తో
    పేర్ని కి ప్రేమ తో
    పేర్ని కి ప్రేమ తో ప్రతి ఒక్కరూ.

  • @Maajeevanaprayanam
    @Maajeevanaprayanam 18 днів тому +31

    చవట దద్దమ్మ ప్రభుత్వం 😢..

  • @kalyanparimi663
    @kalyanparimi663 18 днів тому +3

    Exactly srinu garu, they don't have control on any department. Inkaa grip raledu ee goverment ki.

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 18 днів тому +16

    తప్పుచేసిన ప్రతీ నా కొడుకు చెప్పేది రాజకీయకక్ష అని... గత 5సం. అమ్ముకొన్నది ఎంత...

  • @ravisankargundimeda9636
    @ravisankargundimeda9636 18 днів тому +4

    నాయకులు అధికారులు దాసోహం అన్నారంటే సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ మాట్లాడటం లేదు అంటే విచిత్రమే.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 17 днів тому +1

      Indhulo vichitram yemundhi bro. Matalabu unde untadhi. PK yemi Pattittu. Kadu. Valla anne. 3000 cr Rallu venkesukunnadani antaru.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 18 днів тому +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 18 днів тому +5

    ఇక్కడ మీకో విషయం చెప్పాలి అధికారులు కూడా ఇలాంటి పనులు లో వాటాలు ఉన్నాయి
    చీకట్లో తేలుకుట్టినట్లు వాళ్ళ విషయం వీళ్లు బయటకు చెబితే వీళ్లు కూడా ఇరుక్కుంటారు
    ఏదో ఒకటి చేసి చూపిస్తారు అంతే
    అధికారులు గ్రిప్ లో కి రారు సార్
    లంచాలకు అలవాటు పడ్డారు ఇప్పుడు నిజాయితీ ఎవరికి అవసరం లేదు
    వీడు పోతే వాడు అన్నట్టు ఉన్నారు

  • @leelakrishna3441
    @leelakrishna3441 18 днів тому +6

    దేమి గవర్నమెంట్ bro

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu 18 днів тому +7

    అందులో అందరికీ ఓట ఉంటుంది.

  • @krishnamurthygandluru9635
    @krishnamurthygandluru9635 18 днів тому

    కూటమికి వ్యవస్థలపై ఇంకా..... పట్టు రాలేదు

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 18 днів тому +7

    ఒకటి మి మాటలు విన్నా తరువాత నెక్స్ట్ మా ప్రభుత్వం రాదు, మళ్ళీ వాళ్ళు వస్తారు మమల్ని దే......... తారు అని వదిలేసినారు మీరూ కూడా కొంచం జాగ్రత్తగా ఉంట్టే మంచిది

  • @kanakadurgavaraprasadgade7501
    @kanakadurgavaraprasadgade7501 18 днів тому

    Sir
    You’re awaken

  • @Kadiyala-i8r
    @Kadiyala-i8r 18 днів тому

    బాడ్ శ్రీను

  • @gangiredlasivaprasad8223
    @gangiredlasivaprasad8223 18 днів тому

    కూటమి ప్రభుత్వం అలా ఏడుస్తుంది మరి ప్రజలందరూ జగన్ ఉంటేనే బాగుండేది అంటున్నారు

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 18 днів тому +9

    కూటమి ప్రభుత్వం next ఇలా అయితే 😂

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 18 днів тому +2

    CBN strict warning antaadu ,kani e roju strict action ledhu , govt aina strict control lekunte inkenduku undedhi .

  • @subramanyam.sp.mmopidevi5115
    @subramanyam.sp.mmopidevi5115 18 днів тому

    Ysrcp అది కారులే ఇప్పుడు అక్కడే ఉన్నారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 18 днів тому

    అధికారంలో ఉన్నవారు సహకరించి మరి చంద్రబాబు నాయుడు గారినీ అనేసి మాటలు అనిపిస్తున్నారు ఒక రేషన్ బియ్యం దొంగ పేర్ని నానితో 🙌🏿🙏🏿🙏🏿

  • @udaykumar-ue8ok
    @udaykumar-ue8ok 18 днів тому +2

    జ్యుడీషియల్ వ్యవస్త..లా అండ ఆర్డర్ వ్యవస్తకు..వుండాల్సింది.. దేశ భక్తి......రాజభక్తి కాదు......ఈ పీ.ఎం....సీ.ఎం....డీ.సీ ఎం లు ఓ అయిదేళ్లు వుంటారు..తరువాత పోతారు..జ్యుడీషియల్..లా అండ ఆర్డర్ వ్యవస్తలు శాశ్వతం గా వుంటాయి..న్యాయ వ్యవస్త..పోలీస్ లాటీ బెండ్ అవనంత కాలం సామాన్యులు ధైర్యం గా వుంటారు..ఏమంటావు గుండూ......
    .

  • @satyanarayanathota2591
    @satyanarayanathota2591 18 днів тому +3

    Kutam govt varast ga vunnadhi sir

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 17 днів тому +1

    Srinu Nakedo adi prema kademo. Settlement yemo anipistundhi. ..pK meeda naku doubt kodutundhi. May be I am rt.

  • @Kadiyala-i8r
    @Kadiyala-i8r 18 днів тому +1

    నీవల్ల ఒక ప్రాణం పోయింది అన్న సహాయం చేయమంటే చేయలేదు మేము మెసేజ్ చేసినప్పుడు మేము సహాయం చేయలేము అన్నావు ఒక్క వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేసి మా పరిస్థితి చూసి ఆ టైంలో ఆదుకుని ఉంటే

  • @dsrdsrajudsrdsraju8878
    @dsrdsrajudsrdsraju8878 18 днів тому

    First like brother 🎉🎉🎉🎉❤

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 18 днів тому +4

    ఎవరికి ఇచ్చినా అధికారులు Ycp వాళ్ల కు సహకరి స్తున్నారు
    కాబట్టి టైమ్ పడుతుంది
    Pavan కు కూడా కష్టమే

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 18 днів тому

    లాట్ వేసినది బస్టాలు 10 నిముషలు లక్క వేయటానికి

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 18 днів тому +1

    PREMA.NAANI

  • @Aadarsh856
    @Aadarsh856 18 днів тому

    అధికారులకు అమ్యమ్యాలు వుంటాయి గా

  • @ravi1bikkasani797
    @ravi1bikkasani797 17 днів тому

    Srinivasulu garu CBN గవర్నమెంట్ వేస్ట్ నెక్స్ట్ cbn ki 10seats kudravv

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 18 днів тому

    ఈ ముండా లెక్క లేల్సలేదు శ్రీను గారు

  • @maheshrao-yb9bc
    @maheshrao-yb9bc 18 днів тому +1

    Home minister ni change cheyyali

  • @nandamudi529429
    @nandamudi529429 18 днів тому

    In-out=balance

  • @suribabu7228
    @suribabu7228 18 днів тому +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @sudharshanb911
    @sudharshanb911 18 днів тому

    Pamuru mla amount pay cheysadu ani Ravindra garu cheypparu

  • @PranavP-n7s
    @PranavP-n7s 18 днів тому

    6 నెలలు నుంచి CBN నిద్దురపోయాడు, చేతకాకపోతే Better it is time CBN should take VRS from politics.

  • @VENKATARAMANA-vf7sc
    @VENKATARAMANA-vf7sc 18 днів тому

    Touching fire 🔥 with hand 🍨 icecream. Sincerity ఎవరికి కావాలి. Rules framed with visible persons. Always normal people are going on a burning walk in every day life. Democracy is always mixed with pain and freedom.

  • @sath826
    @sath826 18 днів тому +2

    Pernini inka arrest cheyyaleda..?

  • @mettabhaskararao3272
    @mettabhaskararao3272 18 днів тому

    Anna civil supplies officer's chusukoli. Kani police lu emi chestaru.
    Prathidayaniki police laku antaru endhuku

  • @ravi1bikkasani797
    @ravi1bikkasani797 17 днів тому

    CBN medha chala namakamtho vote వేసాము కానీ adhi wast anipisthundi but లోకేష్ chypindhi ఒకటిచయటం ledhu

  • @ajithmakkena2425
    @ajithmakkena2425 18 днів тому

    Which TDP leader is helping perni ? 🤔🤔🤔

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 18 днів тому

    అన్నిటికీ భాద్యులు సిఎం,Dy CM దే,ఇప్పుడు నడుస్తున్నది వైసిపి షాడో govt,CS, DGP selection wrong, CBN,jagan కలిసిపోతే బాగుంటుంది ఇక గొడవలే ఉండవు.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 18 днів тому

    తప్పుకు అసలు పైన పదిరెట్లు ఫైన్ వేస్తారు కదా.
    ఆ విషయం గురించి ఎందుకు చెప్పటం లేదు.
    నేరానికి శిక్ష విధించాలి కదా.

  • @sadachaturvedi1406
    @sadachaturvedi1406 18 днів тому

    😊dalataniki veeled
    Siksha padalsinde.

  • @surendramotupally4680
    @surendramotupally4680 18 днів тому

    In direct support BJP to YCP party

  • @nareshkumarnaidu5894
    @nareshkumarnaidu5894 18 днів тому

    Jagan will make everyone ycp members like him A1 and A2 jagan fans jagan will give u opportunity to became A1 A2 in future

  • @radhakrishnavaliveti3944
    @radhakrishnavaliveti3944 18 днів тому

    It is not correct way by this present government

  • @surendramotupally4680
    @surendramotupally4680 18 днів тому

    Elage vunte next TDP ravadam kastam
    Srinivas garu rayalaseemalo kuda TDP
    Abhimanulu marpu korutharu antha Pawan side vellipotharu

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 17 днів тому +1

      Abba pattukundhi Nadendla, pK. Dy cm kavalani tisukunnodu PK . alantodu arrest cheyinchaleda ? Ardham chesukoruuuu….

  • @ranganathv.v9086
    @ranganathv.v9086 18 днів тому

    Govt leaders only speaks but action nil...next time they will not come to power

  • @nsprakash1191
    @nsprakash1191 18 днів тому +1

    CBN garu action teesukoru,pavan emaina ante TDP medea varu meedapadatru.Nandla Manohar garu emichestnnaro?

  • @chittibabun8772
    @chittibabun8772 18 днів тому +1

    Andaru dongale

  • @csrao6639
    @csrao6639 18 днів тому

    ఈ పీడ అంతా ఎందుకు మా జగనన్న కి సి ఏం ఇచ్చేస్తే సరిపోతుంది

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 18 днів тому

    Cbn ఇలా అయితే ఎలా

  • @SambaTuti-p8c
    @SambaTuti-p8c 18 днів тому

    Mantri em chesthunnaru mari?
    Aayna yantha thinnado ento 🤷😂

  • @sanjeevkumar-lh1fv
    @sanjeevkumar-lh1fv 18 днів тому

    Why this much neglect

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 18 днів тому

    అడ్డం గా దొరికిపోయిన చంద్రబాబు గారు
    ఆడవారి నీ అరెస్టు చేయవద్దు అన్న చంద్రబాబు గారి రాజనీతి కీ హ్యాట్స్ ఆఫ్
    తొర్రూర్ బుద్ధి రావాలి

  • @ShaikShoukathali-u6b
    @ShaikShoukathali-u6b 18 днів тому

    🪴🪴💚💚💚💚💚

  • @vamsikrish650
    @vamsikrish650 18 днів тому

    Prathi vadu arrest cheyamani chepey valley . Vallu arrest ayyitey yem podu valaki . Kutami government yeah minus . Yemi vundi full ga sanubhuthi vastundi haa party next time haa party yem ledhu

  • @satyasatya4239
    @satyasatya4239 18 днів тому

    వేస్ట్ govt 😂😂😂😂

  • @jayanaganna3109
    @jayanaganna3109 18 днів тому

    This government is not able to take action on illegal activities of YCP leaders, because of indirect support of BJP.

  • @Krishna3249c
    @Krishna3249c 18 днів тому

    Support chestunadi tdp valle kada srinu garu ippudu kutami ani tagilincharu enti atanu pressmeet lo kuda tdp mla lu ministers ane matladadu..

  • @CricketstudioA2Z
    @CricketstudioA2Z 18 днів тому +1

    Yentha???¿?????

  • @viswam020
    @viswam020 18 днів тому

    ఇక్కడ ప్రజలం తెలిదుకోవలసింది ఏంటి, MLA, mp లు, వాళ్ళ ఫ్యామిలీ లు ఏం ఫాల్తు పనులు చేసినా ఫైనల్ గా కుమ్మక్కు అవుతారు,
    అంటే ఈయన భార్య గవర్నమెంట్ సొమ్ము తిన్నారు అయినా వదిలేస్తారా,
    మరీ ఈ మధ్య ఒక అమ్మాయి ని 50-డేస్ జైలు లో పెట్టారు ఎందుకు సోషల్ మీడియా లో తిట్టింది అనీ,సామాన్యులకు జైలు..
    అంటే పెద్దలు పెద్దలు ఒకటే,,
    తెలుసుకోండి...

  • @AhmedKassim-t3c
    @AhmedKassim-t3c 18 днів тому

    మల్లి కట్టేస్తాం అంతే...😆

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 18 днів тому +1

    బాబు గారు లోకష్ పవన్ నిద్ర లో వునారు?

  • @sheikameerbasha133
    @sheikameerbasha133 18 днів тому

    Idi kutami govt chetakani tanam prabhutvam vachi 7 mnths avutunna inka vyavstakamida grip ledu chee fail govt

  • @PowerStar8281
    @PowerStar8281 18 днів тому

    Homeminister mothaniki fail ayyaru..cbn a vadileyyamani cheppadu anta..vallu vudyogalu emi chestharu

  • @luckyindian7675
    @luckyindian7675 18 днів тому +1

    CBN jasp Ippudu 6m lo 1ck cr appu chesaaru, em chesaru aa appuni, nuvvem peekathaandav video cheyyakunda yellow journalism thagaleyya

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og 18 днів тому

    Em cheyalekalkvadam tdp jp karkarthala karma anthe ade ycp ithe nakinchesevallu

  • @pikkichitti9361
    @pikkichitti9361 18 днів тому +1

    👎👎👎👎👎👎👎👎👎💯💯💯💯💯💯💯💯💯

  • @nunekarthik4540
    @nunekarthik4540 18 днів тому

    Nuvvu matram government gurinchi cheyav nuvvu ysrcp gurinchi chestav srinu

  • @ramakrishnamovva7837
    @ramakrishnamovva7837 18 днів тому

    Motham meseiyyi manna jaganki buddhi vundhikadha

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 18 днів тому

    తప్పు చెప్పారండి. పోలీసులు+అధికారులు +నేతలు +చంద్రబాబు. what a joke. ఇది గవర్నమెంటా. ఛీ ఛీ

  • @lakshmanaraopurama6489
    @lakshmanaraopurama6489 18 днів тому

    5 years lo so many times incoming and out going untai kada anduku counting cheyya leka potunnaru emo

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 18 днів тому

    ప్రతివాడు వచ్చి టీడీపీ వాళ్ళు ఎవరెవరికి సపోర్ట్ చేసినా కూటమి ప్రభుత్వం వైసిపి వాళ్ళను ఎవ్వరిని అరెస్టు చేయకూడదు, జస్ట్ వాళ్ళు చేసినా తప్పులు ప్రజలకి చెబితే చాలు, ఎందుకంటే మళ్ళా మీలాంటి వాళ్ళు ఇవన్నీ రాజకీయ కక్షలు అని మీడియా ముందు కోస్తారు? ఎందుకంటే వాళ్ళని అరెస్టు చేస్తే మీకు ఇలాంటి వీడియోలు చేసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఫై ఇలాంటి వీడియోలు అంతే, తెలిసి ప్రతి వాడు భయంతో సచ్చిపోతున్నారు? మిరె చెప్పినట్టు వాళ్ళ అవినీతి వెలికి తీయడానికి 10 సంవత్సరాలు కావాలి, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి బలే టఫ్ దొరకింది సీబీన్ గారు ఇవన్నీ పటించు కొంట్టు పొతే వేరే పని ఉండదు,

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 18 днів тому +1

    YSRCP ni Jagan ni YSRCP leaders ni anakapote neeku batuku leda ?

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 18 днів тому

    Nanagaru t.d.p loko janasena loko cheruthanani lopayakari oppandam chesukunnaremo.

  • @Gopi-u6m
    @Gopi-u6m 18 днів тому

    Perni nani entrukakuda pikaledu e govt

  • @sheikameerbasha133
    @sheikameerbasha133 18 днів тому

    So govt fail annq mata but nuvvu direct GA a vishayam cheppavu

  • @SathishGoud-yj6xv
    @SathishGoud-yj6xv 18 днів тому

    Tdp karyakarta lu andaru Sanka nakandi
    Tu yak
    Tdp party ni nammi
    Chala mosa poyam

  • @sheikameerbasha133
    @sheikameerbasha133 18 днів тому

    So niku emi telidu ani telsupoyindi urike bastalu lekka veste saripotunda idi emanna polamlo pandina vadla bastala abni bills undali stock ,sales ivvani emi undava

  • @usatyanarayana9769
    @usatyanarayana9769 18 днів тому

    Tdp fail

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 18 днів тому

    ABBAIAE ONLY HEDDING CHUSINANU KUTAMI VAALLU RICE ANNAM TINATAM LEADU CHI CHI PAADU WOREST FELLOWS INTUVATI PARTY LO VUNTAM WASTE CHI

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 18 днів тому

    TDP leaders worried about return gifts,If they do over action return gift will be given in next government

  • @keelukrishnarao4720
    @keelukrishnarao4720 18 днів тому

    Verri pappalu tdp karyakarthalu

  • @kkkumarnalli107
    @kkkumarnalli107 18 днів тому

    Anna first 32000 women's return to the andhra,free bus,18+ women's pension. Anna.

  • @praveenchand2546
    @praveenchand2546 18 днів тому

    Next tdp seats only 1

  • @suribabu7228
    @suribabu7228 18 днів тому

    😂😂😂😂😂😂😂

  • @anjaneyuluchinta4078
    @anjaneyuluchinta4078 18 днів тому

    Kootami government lekkallo week sir...😅😅😅😅

  • @lakshmanbikki5972
    @lakshmanbikki5972 18 днів тому +2

    అరేయ్ శీనుగా మా జగనన్న అధికారంలోకి వస్తే ఫస్ట్ నిన్నే లేస్తాం, ఖబడ్దార్ జాగ్రత్త

    • @veerabhadraraodvs3062
      @veerabhadraraodvs3062 18 днів тому +2

      @lakshmanabikki5972 పగటి కలలు బాగా కను

    • @lakshmanbikki5972
      @lakshmanbikki5972 18 днів тому +2

      @veerabhadraraodvs3062 ఈరోజు వాగే ప్రతి ఒక్కరూ రేపు మా జగనన్న రాగానే ఒక్కొక్కరిని వేటాడి నరుకుతాం

    • @pikkichitti9361
      @pikkichitti9361 18 днів тому +1

      👍👍👍🏵️👍

    • @Sriram29-10
      @Sriram29-10 18 днів тому

      ఇలాంటి జోకులు కూడా ఉన్నాయా?

    • @prasadbolla4579
      @prasadbolla4579 18 днів тому

      అంటే ! దొంగని .... దొంగ అంటే తప్పా....... డి కె బోస్.!

  • @shivanadiminti2864
    @shivanadiminti2864 18 днів тому

    Your not a judge

  • @ChaitanyaJavvadi
    @ChaitanyaJavvadi 18 днів тому

    5 yrs lo addam ga sampadinchindi kontha musti padestunnaru anukunta kootami vallaki anduke em cheyatledu

  • @suneelpallinti2949
    @suneelpallinti2949 18 днів тому

    Andaru cheekatlo chetulu kalipi bayata bheeralu palukuthunaru dnai result a edi

  • @akhilkore4537
    @akhilkore4537 18 днів тому

    Modati nundi perni gadiki tdp full support gane undi