అందరి నుండి వసూలు చేసే టాక్స్ లు, జీఎస్టీ లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి ? 78 సంవత్సరాల స్వతంత్ర భారతావని లో ఇంకా ఇలాంటివి ఎన్నో. మనకు ఇవన్నీ అవసరం లేకుండా కులాలు, మతాలు అంటూ గొడవలు పడుదాం. లీడర్లు మీకు జోహార్లు
తెలివితక్కువ పిల్లి పాలకుండ మీద వెసుకుందట! ప్రతి దానికి cid వేసి కాలక్షేపం. చివరకు జరిగేది సున్నా! లడ్డూ లో sit దర్యాప్తు అలాగే జరుగుతోంది. కోర్టు లో ఇర్రిక్కుంది. అంతే ఏమి వుండదు
సీఐడీ అధికారులు కొత్త కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు తెర వెనక నుంచి ఏంజరిగిన ఆశ్చర్య పొనక్కర లేదు ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ అరెస్టు కాలేదు అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు ని కలుపుకుంటున్నారు మొన్న అడారి ఆనంద్ కుమార్ లాంటి వాళ్ళు ఎంత మంది చూసాం అధికారం లో ఉన్న వారు ఏదో ఒక రూపంలో అవినీతి చెయ్యటం తర్వాత అధికార పార్టీ కి జంప్ అవ్వడం మామోలే గా
This alliance govt has to take action on the then ttd chairmen y v subbareddy garu Karunakar reddy garu And EO. Dharma reddy garu.for their scams in ttd.
CID cases without any action what is the use? Only for news purposes, nothing will happen, Govt not able to take any actions even after collecting proofs.
ఏమి ఉండదు అంత ట్రాష్ నువ్వు వీడియోస్ పెట్టుకోవడం తప్ప ఏ కేసు ముందుకు వెళ్ళదు ఎవరికి జైలు పడదు ఏదో నువ్వు వీడియోస్ చేసుకోవడానికి నో పబ్లిసిటీ కావడానికి న్యూస్ వస్తే నాలుగు డబ్బులు రావడానికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి తప్ప ఏ రాజకీయ నాయకుడికి ఏమీ కాదు ఏ శిక్ష పడదు అది నీకు తెలుసు
TDP గవర్నమెంట్ ఇప్పటికి మెతక వైఖరితోనే వుంది పవన్కళ్యాణ్ గారు ఫైర్ లోనే వున్నారు కానీ చంద్రబాబు బాబు గారు ఎందుకో ఆయన మాటల్లో వున్న దూకుడు చెతల్లో కనపడటం లేదు పాలన బాగానే వుంది కానీ గత ప్రభుత్వం లో అవినీతి చేసిన MLA లపై ఫాస్టుగా చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళు చేసిన పెంటకి ఇప్పుడు వున్న ప్రభుత్వ దూకుడు చాలదు ఇంకా కావాలి
Modi PM ga unnanta varaku Jagan ki YCP vari ki emi kadu e vishayam grahinchi 2029 lo Modi ni intiki pampite Jagan & YCP party close aututi ledu ante emi kadu.
India lo unna cid office lu unnayei entha mandhi officers unnaru. Y kama party tappulu moshalu jagga gadi moshalu roju ki okati bayata padutundhi avanni bayata pettadaniki inko 1000 mandhi officers ni job lo join chesukovali😮😊😂
సిఐడి ICHHINA ACB KI ICHHINA సిబిఐ KI ICHHINA జగన్ GAARI మీద చేసిన ఆరోపణలను నిరూపించి LERU . ఎందు వలన అంటే CBN లాగా జగన్ GAARU అవినీతి చేస్తే CID నిరూపించి కలదు. జగన్ GAARU జీవితం లో అవినీతి. CHEYYARU .ప్రతి పైసా PEDA ప్రజలు KU పెడతారు. 2019 నుండి 24 జగన్ GAARU కొన్ని TAPPULU చేశారు .కార్యకర్తలను .నాయకులను. లాస్ట్ లో ప్రభుత్వ వుద్యోగాలు NU PATTICHHUKO లేదు. ఎంత సేపు PEDA ప్రజలు KU సేవ CHEYYADAME జగన్ GAARI లక్ష్యం. చివరి వరకూ చేశారు కూడా. ఆ TIME లో ప్రజలు కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా వుండేది.
ఎన్ని వెలికి తీసిన చేసేది ఏముండదు
విని,విని విసుగు వస్తున్నది.ప్రయోజనం మాత్రం శూన్యం.
ఏమి ఉండదు, time వేస్ట్ తప్ప
😢Time waste antu vundadu slowga case file avuthadi ventane anni iyipovav withproofs tho court ki velali
@naveendokka8026 ok బ్రదర్ అదే కావాల్సింది 👍
CID vallaki chala labham untundi
మన నాయకులు అది చేస్తాము ఇది చేస్తాం
తాట తీస్తాం ఎవర్న్ని వదలం అందరినీ పాటుకుంటం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంట్టారు ఏమి చేయరు చేయారు 😢
వాళ్ళకు తిరుమల కొండ ను పెకళించి తీసుకుని వెళ్లే అవకాశం దొరకలేదు....గతం గతహః. అన్నీ దేవుడే చూసుకుంటాడు.
ఎన్నో కేసులు... ఒక్క పెద్ద విక్కెట్ ను arrest చేయడం చేతకాదు... తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహం
అన్నప్రసాదం లో క్వాలిటీ చాలా దిగజార్చారు వాళ్ళ టైమ్ lo😡
పార బోయటం, ఎత్తుకోవడం తప్ప ఇంకేమి ఉండదు. Aakshaatthu సాక్షాత్తు వెంకటేశ్వర్లు గారు కన్ను తెరవాలి
.
చివరకు ఈ వీడియో లే మిగులుతాయి 😢
ఇందులో ఏ కేసు తేలదు ఇది అంత పొలిటికల్ డ్రామా
టైమ్ వేస్ట్ ఎమీ ఉండదు
హడవడి తప్ప ఎమీ జరగదు
Mody కి ఇంకో మని కంటైనర్ వెళ్తుంది, తప్ప no use .😅
Well said
You are 100% Correct bro.
దేవుడు తో పెట్టుకొంటే ఏమైందో చూసాం ఒక సారి..
ఈసారి కూడా అదే ఆశతో ఎదురు చూద్దాం 👍
ఏమీ ఉపయోగం లేదు
ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని ఏమి చెయ్యరు చెయ్యలేరు ఉత్తినే మీడియాకు ఖాతసోష తప్పేమీ జరగదు ఇప్పటి 7 నెలలైనా ఒక్కడు కూడా arrest అవ్వలేదు
Memu 2022 lo tirupati vellinam, room depost amounts kooda return raledu, idoka big scam
నిజం. బ్రదర్ ❤️
జగన్ వెంట్రుక కూడా పీకలేరు….
కానీ ప్రజలు ఎన్డీయే నే 2029 లో ఆంధ్ర లో ఎన్నుకుంటారు 🎉.
రూమ్స్ డిపోజిట్స్ కూడా తిరిగి ఇవ్వలేదు
Yes
అందరి నుండి వసూలు చేసే టాక్స్ లు, జీఎస్టీ లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి ? 78 సంవత్సరాల స్వతంత్ర భారతావని లో ఇంకా ఇలాంటివి ఎన్నో. మనకు ఇవన్నీ అవసరం లేకుండా కులాలు, మతాలు అంటూ గొడవలు పడుదాం. లీడర్లు మీకు జోహార్లు
రాష్ట్రము లో డబ్బులు ఎవడి జోబుల్లోకి వెళ్లిందో తెలుసుకోలేకున్నాము. ఇంక కేంద్రం చేసిన వాటి మీద ఏమి పట్టించుకుంటాం?:
Only enquiries, no actions
టిటిడి లో కూడా లక్ష కోట్ల రూపాయల స్కాం
తెలివితక్కువ పిల్లి పాలకుండ మీద వెసుకుందట! ప్రతి దానికి cid వేసి కాలక్షేపం. చివరకు జరిగేది సున్నా!
లడ్డూ లో sit దర్యాప్తు అలాగే జరుగుతోంది. కోర్టు లో ఇర్రిక్కుంది. అంతే ఏమి వుండదు
Enti kompa desi Jagan ni arrest chasthara yati Srinivas
సీఐడీ అధికారులు కొత్త కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు
తెర వెనక నుంచి ఏంజరిగిన ఆశ్చర్య పొనక్కర లేదు
ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ అరెస్టు కాలేదు
అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు ని కలుపుకుంటున్నారు
మొన్న అడారి ఆనంద్ కుమార్ లాంటి వాళ్ళు ఎంత మంది చూసాం
అధికారం లో ఉన్న వారు ఏదో ఒక రూపంలో అవినీతి చెయ్యటం తర్వాత అధికార పార్టీ కి జంప్ అవ్వడం మామోలే గా
దోపిడీ దారులు కి అధికారం ఇస్తే దోచుకోక ఇంకేం చేస్తారు ప్రజలు తప్పు చేసారు కదా
😂😂
Nice 👍👍👍👍👍
ఎన్ని కేసులు ఉన్నా నాకు ఏమి సంబంధం లేదు. నేను మోనార్క్ ని నన్ను ఎవడు ఏమి చేయలేడు. ఎవరికి దమ్ములేదు. నన్ను అరెస్టు చేయడానికి ఇంత వరకు ఎవరు పుట్టలేదు.
This alliance govt has to take action on the then ttd chairmen y v subbareddy garu Karunakar reddy garu And EO. Dharma reddy garu.for their scams in ttd.
Veellu yemi peekaleru bro
ఇవన్నీ బురదజల్లే ఆరోపణులు ఏమి ఉండదు ఏమో.
CID cases without any action what is the use? Only for news purposes, nothing will happen, Govt not able to take any actions even after collecting proofs.
Your comments are correct on alliance govt
Veelu enquiry. No action
Ahndhuke anubhavisthunaru
ఏమి ఉండదు అంత ట్రాష్ నువ్వు వీడియోస్ పెట్టుకోవడం తప్ప ఏ కేసు ముందుకు వెళ్ళదు ఎవరికి జైలు పడదు ఏదో నువ్వు వీడియోస్ చేసుకోవడానికి నో పబ్లిసిటీ కావడానికి న్యూస్ వస్తే నాలుగు డబ్బులు రావడానికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి తప్ప ఏ రాజకీయ నాయకుడికి ఏమీ కాదు ఏ శిక్ష పడదు అది నీకు తెలుసు
Action undadu emi undadu time waste
👏
Emiceyaleru,anta, Mana barama Srinivas
Vaalla entika kudaepeekalerani chebuthunna
WHERE IS ACTIONS????????????
One Politician also not went to Prison from Past 3 decades
Ycp govt lo break dharsinam per head 10k mla pakkana vallu tissukunaru
😢😢😢
శ్రీనివాస్ గారు కొన్ని స్కాం లు జరిగేయ్ అని అంటారు ఏంటి... మొత్తము స్కాం లైతే.... దయచేసి వైసీపీ మీద సింపతీ వద్దు అండి బాబు...
Anna ñaku prablem undu na lend very atanu akramnchi befiristunadu
Ippudu kooda thirigi velladam jaruguthondi.
TDP గవర్నమెంట్ ఇప్పటికి మెతక వైఖరితోనే వుంది పవన్కళ్యాణ్ గారు ఫైర్ లోనే వున్నారు కానీ చంద్రబాబు బాబు గారు ఎందుకో ఆయన మాటల్లో వున్న దూకుడు చెతల్లో కనపడటం లేదు పాలన బాగానే వుంది కానీ గత ప్రభుత్వం లో అవినీతి చేసిన MLA లపై ఫాస్టుగా చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళు చేసిన పెంటకి ఇప్పుడు వున్న ప్రభుత్వ దూకుడు చాలదు ఇంకా కావాలి
వైవీ డబ్బారెడ్డీ (సుబ్బా రెడ్డి) బూమన రెడ్డి తిరుమలలో చేయని అరాచకాలు లేవు మరి మా వెంకన్న ఈ దోపిడి దొరలను ఏ విధంగా శిక్ష వేస్తాడో?.
Roja meeda kooda case pettalu srinivas garu
A special recruitment has to be made for personnel for CID department of AP POLICE to cope up for the requirements
4 lakh people ki signature pettadam okariki asaadhyam😢
Mana india lo money untayy...chattam vala intlo...chuttam ..brother em kadu ekkada😂
First police vevastha mottam marchali appudu yemaina prayojanam untundi Srinivas garu
Ippatiki kuda police ycp valluke pani chestunnaru
ఈ వేళ ఉదయం పేపర్ న్యూస్నే కదా మీరు చెప్పేది
అలా చేసిన వారికీ ప్రతిఫలం చాలా ప్రమాదకరంగా ఉంటుంది చూదాం
గజదొంగల పాలన జరిగింది
హాయ్ శ్రీనివాస్ గారు
Inthaki aa tirupathi laddu prasadam case emaindi sir
Make video on canvellation of smart meter contract
Varu cheyecena పాపమే ventadutunde
Ee govt em cheyadu hadavidi tappa already CBN garu chetulu ettesaru
Adukondala vadi to patu Kunta.avaru.hina.sarva.nasanam.avutaru EDI nijam
అంతేనండి. దేవుడే తగిన శిక్ష విధిస్తాడని ఆశిద్దాం. జై కూటమి ప్రభుత్వం 🎉✌️✊
మా పథకాలు ఎప్పుడు ఇస్తారు
Hai bro
Hinduvu kaani vaadiki peettanam echaru AP prajalu naa swami ki apavitram chesaru
Ipoindi dobbaru minbari, eppudu em chestharu. Babu emi peeka leru.
Are you believe about Court's in India 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
Srivani trust party di kaadu TTD de kada
Modi PM ga unnanta varaku Jagan ki YCP vari ki emi kadu e vishayam grahinchi 2029 lo Modi ni intiki pampite Jagan & YCP party close aututi ledu ante emi kadu.
Nothing will happen
Ye CID caselu aina yemi kadu. Anni Katta katti Moshalu chethilo petti, CBN garu, Pawan, Moshalu kaallu mokkutharu. Syco vugravadulaku yemi kadu.
Dammunte pattuko c.i.d 😊😊😊pattukunte vadilestam ycp ni😊😊😊
Inko time weaste program veellu peekedhi eami ledhu antha sollu
Kutami prabutham yemi cheyaleru pirki pandhalu kesu vicharna chesina areest chesina mana desam dabbu ammudu poye supreme court vuntha kalam bada pedha manusulu atulu kuda pikaleru
CID vallu first 10 days hadavudi untundi tarvata hulakkey. Idantaa KUTAMI drama.
India lo unna cid office lu unnayei entha mandhi officers unnaru. Y kama party tappulu moshalu jagga gadi moshalu roju ki okati bayata padutundhi avanni bayata pettadaniki inko 1000 mandhi officers ni job lo join chesukovali😮😊😂
A1,A2,A3,A4 Reddy Maddy Cheddy Gang's are looted AP from last 5 years
Lord vekatesa ni vadalaledu liers?
CID cases kanna..Zee tv CID episodes chusukovchuu😂😂
😊😂👍
TTD paruvu tiesesthunnaru
Jetwani case rrr case chesaru ika idi chestaraa 🤣🤣💦💦
Manchi prabhutwam
😂😂😂😂😂
రోజా అక్రమాలు చాలా ఉన్నాయి
ABBAIAE I st COMENT
Siggestundhi okka case kuda prove avadam ledhu...SIT TTD gurinchi em cheyaledhu...ippudu Cid anta...chiraku vastundhi e sensation videos cases
Brother Time Waste
Nenu ayite tv choodatam manesaaa sollu tappa emi ledu
Time waste discussion
ఎన్ని చెప్పినా వైవి సుబ్బారెడ్డి వి ఏమీ పీకలేరు మాకు నెట్ బొక్క తప్ప ఉపయోగం ఏమీ లేదు
33 వేల మంది అమ్మాయిలు గురించి చెప్పు ఫస్ట్
శ్రీనివాస్ ఏమి ఉండదు ఈ గవర్నమెంట్ లో వేస్ట్
సిఐడి ICHHINA ACB KI ICHHINA సిబిఐ KI ICHHINA జగన్ GAARI మీద చేసిన ఆరోపణలను నిరూపించి LERU .
ఎందు వలన అంటే CBN లాగా జగన్ GAARU అవినీతి చేస్తే CID నిరూపించి కలదు.
జగన్ GAARU జీవితం లో అవినీతి. CHEYYARU .ప్రతి పైసా PEDA ప్రజలు KU పెడతారు.
2019 నుండి 24 జగన్ GAARU కొన్ని TAPPULU చేశారు .కార్యకర్తలను .నాయకులను. లాస్ట్ లో ప్రభుత్వ వుద్యోగాలు NU PATTICHHUKO లేదు.
ఎంత సేపు PEDA ప్రజలు KU సేవ CHEYYADAME జగన్ GAARI లక్ష్యం.
చివరి వరకూ చేశారు కూడా.
ఆ TIME లో ప్రజలు కొనుగోలు శక్తి కూడా ఎక్కువగా వుండేది.
edo enquiry tondaraga cheyamanai cheppu ra swami roju ne tappudu kuthalu vinaleka sastunna
తప్పుడు వెధవలకు మద్దతుగా ఉండేవాళ్లకు అందరూ తప్పు గా కనిపిస్తారు.
😂