పవన్ చేతిలో సజ్జల జాతకం! | Big News With Murthy | Sajjala | Deputy CM Pawan Kalyan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 56

  • @RadhaKrishna-ru2zk
    @RadhaKrishna-ru2zk День тому +2

    Santi Prasad garu ,Superb Explanation about Forest Act and Well said regarding C B N sir

  • @VenkuVenkata-v8f
    @VenkuVenkata-v8f День тому +3

    ❤ సార్ చంద్రబాబు నాయుడు గారు చూపించడం ప్రశాంతత అనిపించ కోదు దుర్మార్గులను సంరక్షించడం అవుతుంది నరకాసురుని కాపాడటం రావణాసురుని కాపాడటం లాంటిది పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్నారు అంతకంటే మాకు ఏ ద్వేషం లేదా ఆయన మీద అందరు వ్యతిరేకిస్తున్నారు జాగ్రత్త

  • @DurgaYadlapalli-s1i
    @DurgaYadlapalli-s1i 2 дні тому +7

    Ysrcp occupied everything and all the elements of nature
    Except sky, if possible they will do that also

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh День тому

    విషనరీ లీడర్ కి,విషం చిమ్మే లీడర్ కి చాలా తేడా ఉంది.....❤ CBN SIR

  • @MUSIC52600
    @MUSIC52600 День тому +3

    It is REAL SHAME ON CBN, PAVAN AND LOKESH THST THESE 3 people DID NOT DO ANYTHING TILL TODAY TO THAT BLOODY SAJJALA.. who should BE DRAGGED ON THE STRETS OF AP and put in Jail for the rest of HIS LIFE??

  • @Sree._world-v4y
    @Sree._world-v4y День тому +6

    PAVAN ANNA FAST SAJJALA AREST CHAYADHI,.TRUE LATE VERY DANGER MAN PAKA IT'S TRUE

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli День тому +1

    అఖిలాంధ్ర ప్రజల ఆదర్శనాయకుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన కారణంగా పవన్కళ్యాణ్ మీద వైకాపా జగన్ రెడ్డికి కోపమొచ్చింది.దాంతో జగన్ రెడ్డిని సంతోషపెట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి సకలబూతులశాఖామంత్రిగా పవన్కళ్యాణ్ కుటుంబాన్ని తిట్టని తిట్టు లేదు.సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి స్కాములు వైకాపా ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కటీ బహిర్గతమైతున్నాయి.జగన్ కళ్ళల్లో ఆనందం చూడటంకోసం చట్టవ్యతిరేక నేరాలు చేసినవారు ఇప్పుడు కళ్ళనీళ్ళు పెడుతూన్నారు.ఇప్పుడు వారికి " పాపక్షమాపణ" ఇస్తే రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైకాపాలో చేరి అవినీతిసొమ్ము ఖర్చు చేసి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే జరుగబోయే వినాశం ఊహకు అందదు.

  • @VenkuVenkata-v8f
    @VenkuVenkata-v8f День тому

    🎉🎉🎉 కరెక్ట్ సార్ వయసు పెరిగిపోయింది చంద్రబాబు గారిది శాంతం అధికమైపోయింది అతి శాంతం అసమర్థతకు కారణం ఇది మనం చెప్పింది కాదు వేదమే చెప్తున్నది

  • @sridhardronamraju218
    @sridhardronamraju218 День тому

    ఇన్ని విషయాలు బైట పడుతున్నా,,సరే ,,ఇంకా కొంత మంది ప్రజలు ఎందుకు వాళ్ళని సమర్ధిస్తున్నారో అర్థం అవ్వటలేదు.. మన రాష్ట్ర భావి తరాలకు చెందాల్సిన వనరులు అన్యాయం గా మాయం చేసారు...

  • @ramsb2010
    @ramsb2010 День тому

    భవిష్యత్ లో లోకేష్ ని ఏమైనా చేస్తారేమో అని సీబీన్ భయపడుతున్నట్లుంది.😢

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 День тому

    మూర్తి గారు అడవులు కొండలు గుట్టలు సముద్రలు కొట్టే నారు గాని గ్రన్నారు హల్లు కొట్టలేదు గా అని అంటు

  • @sankarudukinthada7589
    @sankarudukinthada7589 День тому

    ముందు గవర్నమెంట్లో తెలుగుదేశం వాళ్లకు రికార్డులలో ఏమి చేసినది తెలియలేదు ఇప్పుడు వాళ్లకు ప్రభుత్వం చేతిలో వచ్చిన తర్వాత రికార్డుల పరంగా తప్పులన్నీ బయటపడుతున్నాయి

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 21 годину тому

    Now its high time Lokesh should take the reins

  • @bonamvenkateswarlu7929
    @bonamvenkateswarlu7929 День тому

    మూర్తి గారు, ఎన్ని sensational news ప్రచారం చేసిన, వాళ్ళ మీద యాక్షన్ లేనప్పుడు ఇటువంటి న్యూస్ చూడాలంటేనే అసహ్యం వేస్తుంది, ఓన్లీ time పాస్, గవర్నమెంట్ అయితే అక్రమార్కుల మీద చర్యలు తాబేలు నడకలా ఉంది, ఈ లోపు వాళ్లు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు, కోర్టు కూడా రెడీగా ఉంటుంది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి, ఇంకెందుకు ఈ హడావిడి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ కి ప్రాబ్లమ్ ఏమిటో అర్థం కాదు, కనీసం మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరైనా కేసులు పెట్టండి, నాకర్ధమైంది ఏమిటంటే సరైన ఆధారాలు లేకుండా మీరు అంటే మీడియా కానీ, రాజకీయ నాయకులు( అధికార పార్టీ) కాని ప్రతిపక్ష పార్టీని అల్లరి చేయడానికి కుట్రా, సరిఅయిన ఆధారాలు వుంటే చర్యలు తీసుకోలేని చేతకాని ప్రభుత్వమా అర్ధం కాని విషయం

  • @kompellananda4208
    @kompellananda4208 День тому

    తప్పులు ఏరు వారు తమ తప్పులు ఎరగరు

  • @sampathisai800
    @sampathisai800 2 дні тому +1

    Sir
    Where us the action ? By Mr.Versmallu sir. All are bugvshots.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 2 дні тому +3

    అయ్యా G V Reddi గారు మీ TDP పార్టీ ఆనాడు ఎవడు ఏమి చేస్తున్నారో సరిగ్గా గమనించలేదు,

  • @desuvikram3252
    @desuvikram3252 День тому

    టీడీపీ మంత్రులు ఎం చేస్తున్నారు.వాళ్ళ శాఖల్లా. ఎటువంటి అవక తవకాలు లేవ్.లేకుంటే వల్లకంత దమ్ము లేదు

  • @Swapnil-w1o
    @Swapnil-w1o День тому +1

    Better 1 st kick away bjp . Jagan always pet of mody 😮

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani День тому

    Suspend cheste apudu buddi vastundi. Cheruka Bellamy pettu ante pedutunda.

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 21 годину тому

    Chandrabaabu should know public also have self-respect

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 22 години тому

    Adusumilli sir kutami ki dammu ledhu when TDP should leaveNDA govt chala teliviga but still if CBN eill not zake action babugaru should know public ycp ni 11 ki dincharu so revolution will start

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 День тому

    స్పెసల్ స్టేటస్ అని అన్న పవన్& బాబు, అధః పాతాళం, భూసతాపితం మాటలు ఏమయాయి? పవన్ గురించి, చంద్రబాబు గురించి అంతా చండాలం గా ఎందుకు మాట్లాడారు? కారణం ఏమిటి?. . . . . జగన్ కి ఎందుకు అంత అసహ్యం బాబు , పవన్ అంటే? . . . . . . . జగన్ కి ఏమి అన్యాయం చేశారు వీళ్ళు?

  • @MUSIC52600
    @MUSIC52600 День тому

    The present Govt is giving extensions to those OFFICERS WHO BEHAVED LIKE RASCALS. Is it not IRRESPONSIBLE ON THE OARR OF THIS GOVT?? We don’t want SPINELESS CMs or Ministers in AP.!

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu День тому

    Sarainoodu.chheethhiki.sajjala.life.pavan.chhethiki.eka.damaal.

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani День тому

    Adsumilligaru meeku hrudayapurvaka abhinandalu.prajale tiragabadali,apude GOVTmelkontundi.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu День тому

    Gaddalu.kaadu.thhimimgalaalu.sir.anakomdalu.also.

  • @sakthiss999
    @sakthiss999 День тому

    Evadi abba sommu Ruchikonda hills. We need action not delete.

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani День тому

    Apudu sajjala ,gani jagan gani peddi,gani sarayireddigani chese durmargalu prati pakshamu emi chetundi,anni ett chupali kada,anni ipudu chebite emi labhamu.

  • @vinku-q7v
    @vinku-q7v 2 дні тому

    mundu nennu, PayTM Sai ni veyyali jail lo

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani День тому

    Kamala kayatame kada pratipakshamu pani ,Konkani ta vedika gammuna vunnaru ee lopala nastamu jarigi poyindi.

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 День тому

    సజ్జల, sai రెడ్డి ఇద్దర్నీ బొక్కలో వేసి 4 దంచితే అన్ని బయటకు వస్తాయి. దరిద్రపు పార్టీ ,నాయకుడు అదే రకం అనుచరులు

  • @balajig3313
    @balajig3313 День тому

    Kendramlo kaliyuga krishnudu, 😂😂😂

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 21 годину тому

    Chandrabaabu public knows babu garu is a puppet in modiji hands babu garu should know public also have self-respect

  • @SanysiKetha
    @SanysiKetha День тому

    Hi

  • @MUSIC52600
    @MUSIC52600 День тому

    The BJP Man shamelessly quoting Lord Ram?? He should remember why HIS RAM.. Mr Modi was doing?? Was Mr Modi.. Ram or Ravan of AP during 2019-24?? This man should stop talking IRRESPONSIBLY.

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu День тому

    Sakala.saakhala.manthri.vintha doopidi.

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 2 дні тому

    మూర్తిగారు మీ సోది ఎన్ని రోజులు వినాలి, మీరు తెచ్చే న్యూస్ మీద చర్యలు శూన్యం, మీకు ఎందుకు వదిలేయండి, అవినీతి వ్యక్తులతో కుమ్ముకు కండి, మీకు లాభం జరుగుతుంది, అందరూ అవినీతిపరులు చుట్టూ ఉంటే మీరు ఏమి చేయలేరు

    • @DamayanthiChallagolla-md6zu
      @DamayanthiChallagolla-md6zu 2 дні тому

      E dongalni andhuku vadulutunnaru sir veellani jailki pampandi sir meeku annitappulu telisinaka avadhavelni. Andhuku tiraganisthunnaru sir mundhu a panichudendi sir

    • @LnswamyLnswamy
      @LnswamyLnswamy День тому

      @@srinivasgaddam344 murty.garu.guruchi.mataladu.bro

  • @sureshbhogadi6843
    @sureshbhogadi6843 День тому

    Ap ni atunchi motham deysanni amyam

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba День тому

    SAJJALA GARI JATAKAMU SANGATI SAJJALA GARE CHUSUKUNTARU, AARTANADALA BUILDUP JATAKAMU SANGATE AANDOLANA, SERIOUSLY.

  • @dr.krishnak1213
    @dr.krishnak1213 День тому

    Veelu pikedi emi leduu le