నేను ఈ బైక్ వాడుతున్న..... అసలే బాలేదు.... కొన్నాక బాధ పడటం తప్ప మరి చైలేం.... మీటర్ లైటింగ్ చాలా ఎక్కువ ఉంది నైట్ టైం చాలా ప్రాబ్లెమ్ అవుతుంది పికప్ అసలే లేదు...... కొని ఫీల్ అవకండి 🙏
నిజాలు చెప్పుకుందామా..? మిగతా కంపెనీలతో పోటీ పడలేక ఆ splendor, పాత గ్లామర్ లతో నట్టుకోస్తోంది.. ఈ మద్యే రెండు మోడల్లను ఉపసంహరించుకుని.. ఇవన్నీ కాదు.. Bold గా solid గా అన్నీ మార్పులూ చేసుకుని long durability తో స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.. ఈ డబ్బా మోడల్లను వదిలేయాలి..
Nice 🎉
Petrol indicator problem undi..
125cc lo edi best vehicle
Anna unican gurinchi chey anna 2025
ha bro showrooms ki sankrathi tarwatha reach avtayanta bro
Bro shine 125 vs this, which is better
Shine 125
Service remainder vunda bro
నేను ఈ బైక్ వాడుతున్న..... అసలే బాలేదు.... కొన్నాక బాధ పడటం తప్ప మరి చైలేం.... మీటర్ లైటింగ్ చాలా ఎక్కువ ఉంది నైట్ టైం చాలా ప్రాబ్లెమ్ అవుతుంది పికప్ అసలే లేదు...... కొని ఫీల్ అవకండి 🙏
నిజాలు చెప్పుకుందామా..?
మిగతా కంపెనీలతో పోటీ పడలేక ఆ splendor, పాత గ్లామర్ లతో నట్టుకోస్తోంది.. ఈ మద్యే రెండు మోడల్లను ఉపసంహరించుకుని..
ఇవన్నీ కాదు.. Bold గా solid గా అన్నీ మార్పులూ చేసుకుని long durability తో స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.. ఈ డబ్బా మోడల్లను వదిలేయాలి..
Honda sp 125 vs glamour familyki edi betar bro
Glamour betar
Iam Purchased Hero Glamour OG Model in 9th October 2024
Ella vundi bro bandi pecap mileage entha istundi
Real milage tell me
bro... honestly tell everyone don't buy... i have already new bikes OG... Worst bike too much noise and vibration
s , city rides lo speed breakers degara off avtundi , iddaru kurchunte pickup ravadam ledu company vadu service lo ivvi fix cheste bagundu
Waste bike
Waste bike nenu దసరా ki konna