SHIVA PANCHAKSHARI STOTHAM TELUGU LYRICS AND MEANINGS

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 9 тис.

  • @munipallykuthuru7501
    @munipallykuthuru7501 10 місяців тому +53

    Dhakshinamurthy swamy meku chala chala danyavadamulu na thamudu son ki apendex operation successes aiyendi thondarga heal avalani ashirwadinchandi thank you so much ❤

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 8 місяців тому +218

    నిన్ను నమ్ముకున్న వాళ్ళం కు నువ్వే దిక్కు తండ్రి అందరినీ కాపాడు సామి ఓం నమః శివాయ నమః

    • @stanuja88
      @stanuja88 2 місяці тому +11

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sanju5481
      @sanju5481 Місяць тому

      V v f😊😊

    • @krishnaraovulimiri9205
      @krishnaraovulimiri9205 21 годину тому

      Hara harA mahedeva saranu

  • @PSD14375
    @PSD14375 11 місяців тому +33

    ఊపిరి ఉన్నప్పుడు శివం🙏🏻....ఊపిరి ఆగిపోయిన0కా శవం🙏🏻🙏🏻

  • @surampudisaicharancharan5064
    @surampudisaicharancharan5064 2 місяці тому +108

    శివయ్య తండ్రీ నా ఆరోగ్యం నయం అయ్యేలా చేయి తండ్రీ

  • @jamunabonagiri6253
    @jamunabonagiri6253 Рік тому +252

    తండ్రి శివుడా ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటరు స్వామి మా కష్టాలన్నీ తీరిపోవాలి తండ్రి

  • @Niharikamudigonda3709
    @Niharikamudigonda3709 9 місяців тому +220

    నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాలుగా కష్టాల్లో తోడుగా నీడగా ఉంటున్నావ్ తండ్రి నువ్వే న దైర్యం,బలం శివయ్య...
    నీ తోడు లేకుండా జీవితమే లేదు మాకు...
    మహాదేవ అందర్నీ చల్లగా చూడు తండ్రి....

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel Рік тому +69

    ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @GnanasrividyaPandrinki-zu3db
    @GnanasrividyaPandrinki-zu3db 2 місяці тому +40

    ఈశ్వరా నాకు నా కుటుంబానికి రక్షగా ఉండు తండ్రి🙏 ఆ జగన్మాత, నీవు మాకు తోడు ,రక్ష పరమేశ్వరా,,,,🙏

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi1761 11 місяців тому +16

    మా అందరినీ మంచి గా కాపాడు.తండిరిఓంనమహశివాయ

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 11 місяців тому +26

    నువ్వే దిక్కు ఓం నమః శివాయ ఒక బిడ్డ నైనా కాపాడు సామి ఓం నమః శివాయ

  • @DyavarishettySanjeev-rw3fs
    @DyavarishettySanjeev-rw3fs 4 місяці тому +10

    వింటూ పాడుతుంటే చాలా అద్భుతమైన అనుబూతి కలుగుతుంది. పంచాక్షరీ మంత్రం ప్రతి రోజూ చదివితే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
    ఓం నమః శివాయ
    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowtamiregandla2644
    @gowtamiregandla2644 2 роки тому +88

    ఓం నమః శివాయ శివాయ నమః ఓం
    ఓం నమః శివాయ శివాయ నమః ఓం
    నాగేంద్రహారాయ త్రిలోచనాయ
    భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
    నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
    తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥
    మందాకినీ సలిల చందన చర్చితాయ
    నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
    మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
    తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥
    శివాయ గౌరీ వదనాబ్జ బృంద
    సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
    శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
    తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥
    వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
    మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
    చంద్రార్క వైశ్వానర లోచనాయ
    తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥
    యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
    పినాక హస్తాయ సనాతనాయ ।
    దివ్యాయ దేవాయ దిగంబరాయ
    తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥
    పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
    శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

  • @pangalapushpa
    @pangalapushpa 11 місяців тому +26

    ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
    ఓం నమః శివాయ,ఓం నమః శివాయ,
    ఓం నమః శివాయ,ఓం నమః శివాయ,
    ఓం నమః శివాయ,ఓం నమః శివాయ,
    ఓం నమః శివాయ,ఓం నమః శివాయ,
    ఓం నమః శివాయ

  • @Lucky-t7
    @Lucky-t7 2 місяці тому +4

    ॐ నమః శివాయ శివాయ నమః ॐ
    ॐ నమః శివాయ శివాయ నమః ॐ
    నాగేంద్రహారాయ త్రిలోచనాయ
    భస్మాంగరాగాయ మహేశ్వరాయ
    నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
    తస్మై "న" కారాయ నమః శివాయ
    మందాకినీ సలిల చందన చర్చితాయ
    నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
    మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
    తస్మై "మ" కారాయ నమః శివాయ
    శివాయ గౌరీ వదనాబ్జ బృంద
    సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
    శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
    తస్మై "శి" కారాయ నమః శివాయ
    వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
    మునీంద్ర దేవార్చిత శేఖరాయ
    చంద్రార్క వైశ్వానర లోచనాయ
    తస్మై "వ" కారాయ నమః శివాయ
    యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
    పినాక హస్తాయ సనాతనాయ
    దివ్యాయ దేవాయ దిగంబరాయ
    తస్మై "య" కారాయ నమః శివాయ
    పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
    శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే om namaha Shivaya

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b Рік тому +30

    ఒక బిడ్డ ను తీసుకెళ్ళివు ఒక బిడ్డ నైనా కాపాడు సామి ఓం నమః శివాయ

    • @KumarKumar-d8b
      @KumarKumar-d8b 7 місяців тому +5

      కర్మ ఫలాన్ని ఎవరు తప్పు పించుకోలేరు ఆ శివ పార్వతులు తప్ప ఓం నమః శివాయ నమః

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy Рік тому +12

    ఓం నమః శివాయ, నమః శివాయ గంగాధరాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధరాయ నమః శివాయ 🎉

  • @jyothimsp4636
    @jyothimsp4636 Рік тому +111

    పరమేశ్వర నీ నీడలో అందరు సంతోషంగా వుండేలా చూడు తండ్రి ప్రతి ఓక్కరి వేనుక వండీ అడుగడుగున కాపాడు తండ్రి
    నమ శివాయా 🙏🙏🙏

  • @bhaskararaojeeru991
    @bhaskararaojeeru991 10 місяців тому +19

    ఉదయాన్నే ఈ మంత్రాన్ని వింటే మనసు ఎంతో ప్రశాంతంగా వుంటుంది.
    ఓం నమః శివాయ 🙏

  • @ramalakshmi1724
    @ramalakshmi1724 2 місяці тому +6

    ఓం నమః శివాయ నమః🙏🙏🙏🙏🙏 నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను మంచిగా ఆరోగ్యంగా వుండేలా చూడు స్వామి🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ నమః🙏🙏🙏🙏

    • @LalliRangavallika
      @LalliRangavallika 2 місяці тому

      ఓం నమః శివాయ. మీకు ఆ పరమేశ్వరుడే మీ కడుపున బిడ్డై పుడతాడు తల్లీ. శివయ్య పాదాలను విడువకు. @narendradevotional

  • @ratnamkhandavilli3534
    @ratnamkhandavilli3534 5 місяців тому +87

    శివయ్య నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి, 🙏🙏

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 11 місяців тому +205

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏Om namah shivaya

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +12

    ఓం నమశ్శివాయ
    ఓంనమశ్శివాయ
    ఓం నమశ్శివాయ

  • @SravaniGandreti
    @SravaniGandreti Місяць тому +2

    Sivayya maku appulu theerchukoney margam chupinchandi thandri. Nv help chesthe ma life lo definitely miracle jaruguthundi thandri. om namah sivaya

  • @nancharalanarsaiah7822
    @nancharalanarsaiah7822 2 роки тому +173

    ఈ శివయ్య పాట వింటే ఎందరికి మనసు ప్రశాంతంగా ఉంది శివయ్య మనకు ఎంతో మంది ప్రజలు కరోన భారి నుండి కాపాడడు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @MMfacts-pt8fl
    @MMfacts-pt8fl 6 місяців тому +75

    శివ నా బిడ్డ ను నువ్వే కాపాడాలి తండ్రి

    • @Y.L.NagaMuneshwarReddy-uz3vq
      @Y.L.NagaMuneshwarReddy-uz3vq 3 місяці тому +2

      God bless your child 😊

    • @sunandharajula2668
      @sunandharajula2668 3 місяці тому +2

      Devudu nii bidannu kapaduthadu thalli

    • @prasadsugavasi6286
      @prasadsugavasi6286 3 місяці тому +3

      కాపాడతాడు.ఇప్పుడు ఎలా ఉంది మీ బిడ్డకు

    • @geethadevir5279
      @geethadevir5279 2 місяці тому +1

      Seeg​

    • @Niharikamudigonda3709
      @Niharikamudigonda3709 2 місяці тому +3

      Problem samsya ఏంటో తెలియదు కానీ మృత్యుంజయ మహా మంత్రం ధన్వంతరి మంత్రం హనుమాన్ చాలీసా and daily విభూది నుదుటన పెట్టండి .
      నమ్మినవారికి ఇబ్బందులు ఇస్తాడు కానీ కాపాడుతాడు ఎం కాదు జాగ్రత్త...

  • @nandini3435
    @nandini3435 11 місяців тому +8

    ఓం శివోహం... సర్వం శివమయం.🙏

  • @sudhakarm8929
    @sudhakarm8929 2 місяці тому +4

    శివయ్య మా అమ్మను నువ్వే కాపాడాలి. ఓం నమ శివయ్యా

  • @punganurmangalamcolony8073
    @punganurmangalamcolony8073 9 місяців тому +35

    నా పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూడు e❤❤❤❤

  • @malneedivvramananaidu8745
    @malneedivvramananaidu8745 Рік тому +8

    Ome namaha sivayaha
    Ome namo narayanaya
    Ome namo parabramhaya
    Ome namo sreematre namaha

  • @sudhakarm8929
    @sudhakarm8929 2 місяці тому +5

    🥦🥦🌹🌹🙏🙏ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభోశంకర శ్రీశైలం భ్రమరాంబసమేత మల్లికార్జున స్వామి మీరే మా రక్ష స్వామి. మీరే మాకు ఏమి కావాలో వాటిని ఇచ్చి మమ్ముల్ని కాపాడు స్వామి

  • @Chitti-uj2sp
    @Chitti-uj2sp 10 місяців тому +40

    తండ్రి శివయ్య మా కష్టాలు తొందరగా తీర్చడానికి నేను ఎం చెయ్యాలి. నీ పేరు స్మరి చడం తప్ప ఓం నమః శివయ⚘⚘⚘

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 7 місяців тому +27

    కన్నుమూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అంతా శివ మయం ఓం నమః శివాయ నమః

  • @muthyalavenkatalakshmi4101
    @muthyalavenkatalakshmi4101 2 місяці тому +1

    Om namaha shivaya,nijanga E pata vintunte manaasuku chala prasanta ga undi,vinekoddi vinalanipistundi. OM NAMA SIVAYA HA

  • @veerababukavala9009
    @veerababukavala9009 Рік тому +53

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +7

    Adbhutham..Very Clear..Om Namah Shivaya..

  • @psatyanarayana6545
    @psatyanarayana6545 7 місяців тому +13

    అమ్మ. తల్లి. చల్లగా. చూడమ్మా తల్లి. మేము. గృహం. అమేసెచోటే. మాకు గృహ ప్రాపితి. కలిగించు. తల్లి. నేను. భాధపడని రోజులే

  • @venkatalakshmi6328
    @venkatalakshmi6328 2 місяці тому +3

    శివయ్య తండ్రి నాబాధలన్నీ తీరేలా నివే చూడాలి తండ్రి

  • @Saitejgaming-nv3bj
    @Saitejgaming-nv3bj 5 місяців тому +15

    ఓం నమశ్శివాయ దేవుడా చాలా కష్టాల్లో ఉన్నాం దేవుడా మమ్మల్ని కష్టాల్లో నుంచి బయటికి మమ్మల్ని మా కుటుంబాన్ని కష్టాల నుంచి బయట వేయి దేవుడా

  • @chiranjeevikeerthi2567
    @chiranjeevikeerthi2567 Рік тому +51

    అన్ని యుగాలలో కనిపించే ఒక్కె ఒక్క దేవుడు🙂🙂🙂

  • @chandrashekarmolanguri1217
    @chandrashekarmolanguri1217 2 роки тому +139

    శివ పంచాక్షరి ఈ శ్లోకము జపించినచో వారికి శివానుగ్రహం తప్పకుండా ఉండను ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

    • @ravikumar-kw2bc
      @ravikumar-kw2bc 2 роки тому +2

      P

    • @harshu8918
      @harshu8918 2 роки тому

      💟💟 *TELL UR PROBLEMS TO JESUS CHRIST. HE WILL DEFINITELY SOLVE ALL UR* *PROBLEMS. ✅BCOZ HE LOVES YOU SO MUCH THAT ''HE GAVE HIS ONE AND ONLY SON, THAT WHOEVER BELIEVES IN HIM SHALL NOT DIE or DESTROY BUT HAVE ETERNAL LIFE''. ✅JESUS DIED FOR UR SINS, HE WAS RAISED FROM THE DEATH TO MAKE US RIGHT WITH THE GOD. ✅HE IS ONE AND ONLY GOD. ✅IF U ASK FOR FORGIVENESS FOR ALL UR SINS, THEN HE WILL SURELY FORGIVES U. ✅READ BIBLE EVERYDAY ✅BE READY FOR ONE DAY HE WILL COME AS A KING IN THE MIDDLE OF THE SKY. ✅ AND ONLY THOSE PEOPLE WILL GO TO HEAVEN WHO LIVES ACCORDING TO THE LORD, REST OF THE PPL WILL BE JUDGED BY HIM ON THAT JUDGEMENT DAY.* *✅MY FRND U CAN'T TOLERATE HELL WHERE THEIR WORM IS EVER LIVING AND THE FIRE IS NOT PUT OUT. EVERYONE WILL BE SALTED WITH FIRE* *✅DON'T FALL IN THE TEMPTATIONS OF THIS TEMPORARY WORLD. ✅PROTECT URSLF FROM ALL TYPES OF* *DISTRACTIONS. ✅FOR THIS WORLD IS TEMPORARY BUT HEAVEN IS PERMANENT. ✅ JESUS said, ''Talk to me like I was a friend sitting across from you,* *and tell everything that's going on with you.'' Now, jesus already knew what was going on inside of me, but he just wanted me to get it out so that He could put things into their proper perspective..* 💟💟
      🙏PRAISE THE LORD🙏

    • @anjaiahk4841
      @anjaiahk4841 Рік тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 10 місяців тому +13

    నాకు దిక్కు ఓం నమః శివాయ నమః నీవే ఓం నమః శివాయ నమః

    • @NallaNarayarao
      @NallaNarayarao 9 місяців тому +1

      maymu wunamu ama meru bada padakuda hayppi gawudau thalli mata stay mataku viluwa laykapothay manichi jiwashwamuga wudali namakamu wuda

    • @PadmavatiGollapudi
      @PadmavatiGollapudi 9 місяців тому +1

      😊😊😊​@@NallaNarayarao

  • @anupatimalleshmudiraj502
    @anupatimalleshmudiraj502 2 роки тому +26

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ నాకు అనుకున్న పనులు అన్నీ నీకు తెలుసు శివయ్య నీ ఆజ్ఞ లేనిది నిన్ను ఎటు కూడా కదలలేని లో ఉన్నాను నన్ను రక్షించు శ్రీశైలం మల్లికార్జున నీయొక్క పాదాలకు శతకోటి వందనాలు అమ్మలగన్న అమ్మ భ్రమరాంబికా మాత మీకు పాదాభి వందనాలు కోటి వందనాలు అమ్మ నన్ను కష్టాలనుంచి రక్షించు అమ్మ 👏👏👏 నా కష్టాలు నా బాధలు అన్నీ శివయ్యకు నీకు తెలుసు కదా అమ్మ అన్ని తీరాక నీ దగ్గరికి వచ్చి ముక్కోటి తీర్చుకుంటాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ బోలా శంకరుడా ఓం నమశివాయ హర హర మహాదేవ

  • @MalliKarjuna-mb4bp
    @MalliKarjuna-mb4bp Місяць тому +1

    నా తండ్రి పరమేశ్వరా కాపాడు తండ్రి 🙏🙏

  • @SupraAllinone831
    @SupraAllinone831 Рік тому +8

    Naku Santhanam prasadhinchu sivayya.om namah sivaya.

  • @palthepuhemanth5011
    @palthepuhemanth5011 Рік тому +7

    Om namah shivaya Happy Dsara Swami

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 Рік тому +9

    ఓం నమో భగవతే వాసుదేవాయ.
    ఓం నమో భగవతే ధన్వంతర్యే అమృత కలశం హస్తాయ నమో నమో నమః.

  • @devarajjummarath4295
    @devarajjummarath4295 Місяць тому +1

    Om NamaShivaya Namaha 🙏🙏🙏🙏 Thandri Thalli

  • @amirishettymahesh9505
    @amirishettymahesh9505 6 місяців тому +7

    నా ధైర్యం నా బలం నువ్వే సామి

  • @krishnasuseela5133
    @krishnasuseela5133 Рік тому +15

    Manasuku Prasantham ga untadhi om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏

  • @RamaRao-c2q
    @RamaRao-c2q Рік тому +103

    మాకు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉

    • @ananthareddyoruganti4966
      @ananthareddyoruganti4966 Рік тому

      OME...NAMOH...SHIVAYA ..NAMOH..NAMAH...HARA..HARA..MAHA..DEVAYA..NAMOH..NAMAH...OME..NAMOH..SHIVAYA .NAMOH..NAMAH ....SHEMBHOH..SHANKARAH..NAMOH..NAMAHA...OME..NAMOH..SHIVAYA.. NAMOH..NAMAH......

  • @RupaNirasanametla28
    @RupaNirasanametla28 8 місяців тому +30

    Shivayya na kadupulo bidda క్షేమంగా ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏ఓం నమః shivaya 🙏

  • @anandamurthyyadalla4579
    @anandamurthyyadalla4579 Рік тому +7

    Om Harohara. Sarvakala Sarvavasthalayandu mammalni kapadu thandri. nuvve dikkani nammukunnamu swamy.

  • @VSumathi-k4p
    @VSumathi-k4p 20 днів тому +2

    Om namah shivay. om namah shivay ,om namah shivay swamy na health bagundali swami om namah shivay swamy 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 6 місяців тому +7

    ఓం నమః శివాయ గంగాధరా హర నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ, నమః శివాయ గంగాధరా హర నమః శివాయ., ఓం హర హర మహాదేవ శంభో శంకర......

  • @galiramanaiah5978
    @galiramanaiah5978 5 місяців тому +12

    Om namah shiva thandri appula bhadalu teerchu thandri

  • @vainalabikshapathi2166
    @vainalabikshapathi2166 Рік тому +22

    ఓంశ్రీనమో శ్రీమహా హార హార మహాదేవ శంబోశంకర స్వామి నమోస్తుతే నమః ఓంశ్రీనమో శ్రీమహా పార్వతీదేవి నమోస్తుతే నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 9 місяців тому +6

    శ్రీ ఆంజనేయ ప్రతి మంగళవారం మీ దర్శనం చేసుకునే అవకాశం కల్పించు తండ్రి... జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగీ., కాంచన వరుణ విరాజ్ సువేశా కానన కుండల కుంచిత కేశా హాధ వజ్ర హరుధ్వజా విరాజై కాంధేముంజా జనేవు సాజై శంకర శువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన... జై జై హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవా కీ జై జై జై...

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 роки тому +116

    ॐ ॐ ॐ ॐ ॐ नमः शिवाय।
    ॐ कासी विश्वेश्वर नमः शिवाया।।
    మా పిల్లలందరినీ , మీ చల్లని చూపులతో కాపాడుతూ వుండాలని కోరుకుంటునాను.శివ దేవా. తండ్రీ।
    ॐ कासी विश्वेश्वर नमः शिवाय ॐ।

    • @anuradhakk6680
      @anuradhakk6680 2 роки тому

      756ryrt heigenekhejgeuieooueuepueoekakekwwehoeheohoehifehekekelklkelklkekèkeelelmdmjlnelel

    • @koppulajayanandrao1628
      @koppulajayanandrao1628 2 роки тому

      Amma parameswery namo namami. 🙏🙏🙏

    • @harshu8918
      @harshu8918 2 роки тому

      💟💟 *TELL UR PROBLEMS TO JESUS CHRIST. HE WILL DEFINITELY SOLVE ALL UR* *PROBLEMS. ✅BCOZ HE LOVES YOU SO MUCH THAT ''HE GAVE HIS ONE AND ONLY SON, THAT WHOEVER BELIEVES IN HIM SHALL NOT DIE or DESTROY BUT HAVE ETERNAL LIFE''. ✅JESUS DIED FOR UR SINS, HE WAS RAISED FROM THE DEATH TO MAKE US RIGHT WITH THE GOD. ✅HE IS ONE AND ONLY GOD. ✅IF U ASK FOR FORGIVENESS FOR ALL UR SINS, THEN HE WILL SURELY FORGIVES U. ✅READ BIBLE EVERYDAY ✅BE READY FOR ONE DAY HE WILL COME AS A KING IN THE MIDDLE OF THE SKY. ✅ AND ONLY THOSE PEOPLE WILL GO TO HEAVEN WHO LIVES ACCORDING TO THE LORD, REST OF THE PPL WILL BE JUDGED BY HIM ON THAT JUDGEMENT DAY.* *✅MY FRND U CAN'T TOLERATE HELL WHERE THEIR WORM IS EVER LIVING AND THE FIRE IS NOT PUT OUT. EVERYONE WILL BE SALTED WITH FIRE* *✅DON'T FALL IN THE TEMPTATIONS OF THIS TEMPORARY WORLD. ✅PROTECT URSLF FROM ALL TYPES OF* *DISTRACTIONS. ✅FOR THIS WORLD IS TEMPORARY BUT HEAVEN IS PERMANENT. ✅ JESUS said, ''Talk to me like I was a friend sitting across from you,* *and tell everything that's going on with you.'' Now, jesus already knew what was going on inside of me, but he just wanted me to get it out so that He could put things into their proper perspective..* 💟💟
      🙏PRAISE THE LORD🙏

  • @jyothi3291
    @jyothi3291 4 роки тому +815

    మహిమాన్విత 108 లింగాలు...........!!
    1. ఓం లింగాయ నమః
    2. ఓం శివ లింగాయనమః
    3. ఓం శంబు లింగాయనమః
    4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
    5. ఓం అక్షయ లింగాయనమః
    6. ఓం అనంత లింగాయనమః
    7. ఓం ఆత్మ లింగాయనమః
    8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
    9. ఓం అమర లింగాయనమః
    10. ఓం అగస్థేశ్వర లింగాయనమః
    11. ఓం అచలేశ్వర లింగాయనమః
    12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
    13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
    14. ఓం అపూర్వ లింగాయనమః
    15. ఓం అగ్ని లింగాయనమః
    16. ఓం వాయు లింగాయనమః
    17. ఓం జల లింగాయనమః
    18. ఓం గగన లింగాయనమః
    19. ఓం పృథ్వి లింగాయనమః
    20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః
    21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
    22. ఓం ప్రణవ లింగాయనమః
    23. ఓం పగడ లింగాయనమః
    24. ఓం పశుపతి లింగాయనమః
    25. ఓం పీత మణి మయ లింగాయనమః
    26. ఓం పద్మ రాగ లింగాయనమః
    27. ఓం పరమాత్మక లింగాయనమః
    28. ఓం సంగమేశ్వర లింగాయనమః
    29. ఓం స్పటిక లింగాయనమః
    30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః
    31. ఓం సువర్ణ లింగాయనమః
    32. ఓం సుందరేశ్వర లింగాయనమః
    33. ఓం శృంగేశ్వర లింగాయనమః
    34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
    35. ఓం సిధేశ్వర లింగాయనమః
    36. ఓం కపిలేశ్వర లింగాయనమః
    37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
    38. ఓం కేదారేశ్వర లింగాయనమః
    39. ఓం కళాత్మక లింగాయనమః
    40. ఓం కుంభేశ్వర లింగాయనమః
    41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
    42. ఓం కోటేశ్వర లింగాయనమః
    43. ఓం వజ్ర లింగాయనమః
    44. ఓం వైడుర్య లింగాయనమః
    45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
    46. ఓం వేద లింగాయనమః
    47. ఓం యోగ లింగాయనమః
    48. ఓం వృద్ధ లింగాయనమః
    49. ఓం హిరణ్య లింగాయనమః
    50. ఓం హనుమతీశ్వర లింగాయనమః
    51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
    52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
    53. ఓం భాను లింగాయనమః
    54. ఓం భవ్య లింగాయనమః
    55. ఓం భార్గవ లింగాయనమః
    56. ఓం భస్మ లింగాయనమః
    57. ఓం భిందు లింగాయనమః
    58. ఓం బిమేశ్వర లింగాయనమః
    59. ఓం భీమ శంకర లింగాయనమః
    60. ఓం బృహీశ్వర లింగాయనమః
    61. ఓం క్షిరారామ లింగాయనమః
    62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
    63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
    64. ఓం మహా రుద్ర లింగాయనమః
    65. ఓం మల్లికార్జున లింగాయనమః
    66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
    67. ఓం మల్లీశ్వర లింగాయనమః
    68. ఓం మంజునాథ లింగాయనమః
    69. ఓం మరకత లింగాయనమః
    70. ఓం మహేశ్వర లింగాయనమః
    71. ఓం మహా దేవ లింగాయనమః
    72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
    73. ఓం మార్కండేయ లింగాయనమః
    74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
    75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
    76. ఓం మృతింజేయ లింగాయనమః
    77. ఓం రామేశ్వర లింగాయనమః
    78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
    79. ఓం రస లింగాయనమః
    80. ఓం రత్నలింగాయనమః
    81. ఓం రజిత లింగాయనమః
    82. ఓం రాతి లింగాయనమః
    83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
    84. ఓం గోమేధిక లింగాయనమః
    85. ఓం నాగేశ్వర లింగాయనమః
    86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
    87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
    88. ఓం శరవణ లింగాయనమః
    89. భృగువేశ్వర లింగాయనమః
    90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః
    91. ఓం చౌడేశ్వర లింగాయనమః
    92. ఓం ధర్మ లింగాయనమః
    93. ఓం జోతిర్ లింగాయనమః
    94. ఓం సైకత లింగాయనమః
    95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
    96. ఓం జ్వాలా లింగాయనమః
    97. ఓం ధ్యాన లింగాయనమః
    98. ఓం పుష్యా రాగ లింగాయనమః
    99. ఓం నంది కేశ్వర లింగాయనమః
    100. ఓం అభయ లింగాయనమః
    101. ఓం సహస్ర లింగాయనమః
    102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
    103. ఓం సాలగ్రామ లింగాయనమః
    104. ఓం శరభ లింగాయనమః
    105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
    106. ఓం పథక నాశన లింగాయనమః
    107. ఓం మోక్ష లింగాయనమః
    108. ఓం విశ్వరాధ్య లింగాయనమః

  • @madhuvarma4633
    @madhuvarma4633 3 роки тому +68

    రోజు వింటాను నేను...మనసు ఎంతో ఆహ్లాదకరంగా,ప్రశాంతంగా, చంచలంగా ఉంటుంది...ఓం నమః శివాయ

  • @SivaKumar-w5w
    @SivaKumar-w5w 11 місяців тому +6

    Om namaha. Shivaya

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 4 місяці тому +1

    అద్భుతం అయిన అతి రహస్యం అయిన అత్యంత అవసరం అయిన ఆరోగ్యం గురించిన ఆదిత్య హృదయం చక్కగా స్పష్టంగా గానం చేసి విపులికరించి మమ్ములను ధన్యులం చేశారు గురువుగారు. అది మా అదృష్టం. ప్రతి రోజు వినే భాగ్యం కలిగించారు కూడా. మీ పాదములకు నమస్కారం. 15-9-2024.

    • @mallavarapuramarao776
      @mallavarapuramarao776 4 місяці тому

      పొరపాటు గా పోస్ట్ అయింది. ధన్యవాదములు అండీ. 15-9-2024.

  • @savithrisardhak2181
    @savithrisardhak2181 7 місяців тому +15

    స్వామి ఎవరి చెడు దృష్టి నా మీద నా కొడుకు మీద పడకుండా చూడు మా అమ్మ అన్నయ్య ను చల్లగా చూడు 🙏🙏🙏

  • @Prasad-f4z
    @Prasad-f4z 11 місяців тому +6

    Sivayya. Naa. Appulu
    Teerchi
    Na. Ellu. Nakuvundinatucheyous
    Swamy
    Na. Pranam. UnnTavaraku
    Nee namasmarana. Cheestanu
    Sivayya

  • @ChKrishnaMurthy-he6si
    @ChKrishnaMurthy-he6si 9 місяців тому +15

    ఓం శ్రీ అరుణాచలం శివ

  • @bhavanibujji75
    @bhavanibujji75 2 місяці тому +1

    Thandriii shivayya savu bathukulo unna thandri emi cheyalo teliyani parastithilo unna thandriiiii aduko thandriiiii 🙏

  • @nareshpanuganti8184
    @nareshpanuganti8184 11 місяців тому +8

    భక్తి రంజని గీతం

  • @BhukyaSuresh-xo5eo
    @BhukyaSuresh-xo5eo 10 місяців тому +12

    నిజంగా ఈ పాట వింటే మనసులోని బాధలు అన్నీ పోతున్నాయి

  • @kokkuladinesh3405
    @kokkuladinesh3405 Рік тому +62

    ఓం శ్రీ నమః శివాయ. అంతటా నువ్వే తండ్రి అందరూ బాగుండేలా చూడు తండ్రి

  • @DyavarishettySanjeev-rw3fs
    @DyavarishettySanjeev-rw3fs 3 місяці тому +1

    నా మీద దయ చూపించి DSC job ఇప్పించారు
    చాలా ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 9 місяців тому +8

    నా కాళ్ళ కండరాలను నొప్పులు కాపాడు సామి ఓం నమః శివాయ నమః

  • @suryanarayananimmakayala1400
    @suryanarayananimmakayala1400 11 місяців тому +28

    తండ్రి శివయ్య నాకు నా కుటుంబానికి ఉన్నా కష్టాలు ఆర్ధిక ఇబ్బందులు తీర్చి నాకు గొప్ప జీవితాన్ని ప్రసాధించు తండ్రి..🙏🙏🙏
    🙏హర హర మహదేవా శంభో శంకర 🙏 ఓమ్ నమః శివాయ 🙏

  • @sureshkumar-hq1dg
    @sureshkumar-hq1dg 2 місяці тому +2

    ఈ సృష్టి లో ప్రతి జీవి లో శివయ్య ఉన్నారు, శివయ్య అని పిలిచితే పలికే దైవం 🙏🏻 ఆ శివయ్య పంచభూతాలే అయినా హారాలు 🙏🏻మృత్యువు నుండి తప్పించే ఈశ్వరుడు "నిత్యం సత్యం" శివాయ రూపాయ సత్యం 🙏🏻

  • @narendrathoti1057
    @narendrathoti1057 11 місяців тому +7

    Om Namah shivaya Namh

  • @ajivenieswarappa5069
    @ajivenieswarappa5069 10 місяців тому +6

    ఓమ్ నమ: శివాయు హరహర మాదేవ శంభోశoకర

  • @mallivarun7747
    @mallivarun7747 Рік тому +18

    ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను స్వామి మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ అనంత కోటి వందనములు స్వామి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswararaop3877
    @umamaheswararaop3877 Місяць тому +7

    Maa family antha full happy gaa vundaytattu chooduyya

  • @korukondakomala4513
    @korukondakomala4513 Рік тому +34

    ఓం నమఃశివాయ
    హరహర మహాదేవ్
    శంభోశంకర🌹🙏అందరిని చల్లగా చూడు పరమేశ్వరా 🌹🙏

  • @shilpamacharla2840
    @shilpamacharla2840 11 місяців тому +6

    Hara Hara mahadeva shambho Shankara 🙏🙏🙏🙏🙏

  • @sathyanarayananomula3377
    @sathyanarayananomula3377 Рік тому +8

    Antha nede baram thandri shivaya 🎉🙏🙏🙏🙏🙏🙏

  • @edukondaluvema8998
    @edukondaluvema8998 2 місяці тому

    నేను పోగొట్టుకున్న సంపుతాను తిరిగి వచ్చినందుకు స్వమికులకు మంచి పులుపు పడి పెరిగినందుకు స్వామి శ్రీ కార్తవీరాంజనేయ నమః శ్రీ కార్తవీర్యార్జునుయ నమః శ్రీ కార్తిక విధాన్యం పోగొట్టుకున్న సంపదలని నాకు తిరిగి వచ్చినందుకు శతకోటి కృతజ్ఞతలు

  • @rsrekadi7344
    @rsrekadi7344 2 роки тому +5

    జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy Рік тому +10

    ఓం నమః శివాయ, స్వామి ఈ నూతన సంవత్సరం మాకు అంతా మంచి జరగాలని మేం కోరుకున్న కోర్కెలు అన్ని తీరాలని మమ్ములను ఆశీర్వదించండి తండ్రి.,..... ఓం నమః శివాయ......

  • @voohavooha5396
    @voohavooha5396 2 роки тому +1181

    శివయ్య నిజంగా నువ్వు ఉన్నావ్ తండ్రి

    • @syamalambapatchigolla8779
      @syamalambapatchigolla8779 2 роки тому +55

      Shivaya naya bhaiya aarogya neeche neeche Karunanidhi

    • @harshu8918
      @harshu8918 2 роки тому

      💟💟 *TELL UR PROBLEMS TO JESUS CHRIST. HE WILL DEFINITELY SOLVE ALL UR* *PROBLEMS. ✅BCOZ HE LOVES YOU SO MUCH THAT ''HE GAVE HIS ONE AND ONLY SON, THAT WHOEVER BELIEVES IN HIM SHALL NOT DIE or DESTROY BUT HAVE ETERNAL LIFE''. ✅JESUS DIED FOR UR SINS, HE WAS RAISED FROM THE DEATH TO MAKE US RIGHT WITH THE GOD. ✅HE IS ONE AND ONLY GOD. ✅IF U ASK FOR FORGIVENESS FOR ALL UR SINS, THEN HE WILL SURELY FORGIVES U. ✅READ BIBLE EVERYDAY ✅BE READY FOR ONE DAY HE WILL COME AS A KING IN THE MIDDLE OF THE SKY. ✅ AND ONLY THOSE PEOPLE WILL GO TO HEAVEN WHO LIVES ACCORDING TO THE LORD, REST OF THE PPL WILL BE JUDGED BY HIM ON THAT JUDGEMENT DAY.* *✅MY FRND U CAN'T TOLERATE HELL WHERE THEIR WORM IS EVER LIVING AND THE FIRE IS NOT PUT OUT. EVERYONE WILL BE SALTED WITH FIRE* *✅DON'T FALL IN THE TEMPTATIONS OF THIS TEMPORARY WORLD. ✅PROTECT URSLF FROM ALL TYPES OF* *DISTRACTIONS. ✅FOR THIS WORLD IS TEMPORARY BUT HEAVEN IS PERMANENT. ✅ JESUS said, ''Talk to me like I was a friend sitting across from you,* *and tell everything that's going on with you.'' Now, jesus already knew what was going on inside of me, but he just wanted me to get it out so that He could put things into their proper perspective..* 💟💟
      🙏PRAISE THE LORD🙏

    • @Shri-er3ll
      @Shri-er3ll Рік тому +11

      ​@@syamalambapatchigolla8779 1❤111q

    • @saradamuddapu1668
      @saradamuddapu1668 Рік тому +3

      ​@@syamalambapatchigolla8779 😊😊😊😊😊😊

    • @asyamberpet3580
      @asyamberpet3580 Рік тому +5

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KimavathHemlanaik
    @KimavathHemlanaik 2 місяці тому

    స్వామీ శ్రీ ఆంజేయస్వామి నాకు రావలసిన మొండి అప్పులు వసూలు అయ్యేలా చూడు స్వామి.శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ.

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 Рік тому +145

    ఎన్ని తూర్లు విన్నా తృప్తి తీరని ఈ పాట
    వింటే మోక్షము తథ్యము

  • @thutamanjula3825
    @thutamanjula3825 2 роки тому +29

    హర హర మహదేవా అందరినీ చల్లగా చూడు తండ్రి💐

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Рік тому +22

    Ever ever ever for Ever for everyone feels to listen every time so nice makes us feel we r in presence of Lord Shiva,,,,,
    Om Namashivaya 🙏🏻🙏🏻🙏🏻

  • @koormaraokarri19
    @koormaraokarri19 Рік тому +14

    ఓం నమహ శివాయ నమహ.... 🙏🙏🙏🙏🙏

  • @kalpanau6466
    @kalpanau6466 2 місяці тому +1

    Om namah sivaiah.... Andarini challaga kaapadavayya 🙏🙏🙏🙏

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 8 місяців тому +24

    నీవే దిక్కు నా భార్య కొడుకు నన్ను కాపాడు సామి ఓం నమః శివాయ నమః

  • @LSnayakLSnayak
    @LSnayakLSnayak 8 місяців тому +37

    ఓం వేములవాడ రాజరాజేశ్వర💐💐👏👏

  • @modalimurthy716
    @modalimurthy716 Рік тому +19

    ఓం నమశ్శివాయా నమశ్శివాయా గంగాధర హర నమశ్శివాయ.ఓం ఉమామహేశ్వర స్వామినే నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 3 місяці тому +1

    Na bidda ki manchi budulu manchi Vidya manchi arogyam prasadinchu thandri sivayya 🙏

  • @rameshbusetty
    @rameshbusetty 2 роки тому +9

    ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః
    ఓం పార్వతి పరమేశ్వరా నమో నమః
    🌹🙏🌹🌹🙏🌹

  • @pssarma8912
    @pssarma8912 3 роки тому +10

    Naku aarogyamina biddani ivvu tandri🙏 santhanam kaliginchu tandri🙏

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 2 роки тому +12

    నాకు ఎప్పుడు ఏది అవసరమో నీకు తెలిసు తండ్రి
    న్యాయబద్ధమైన కోరికలు తీర్చి తండ్రి
    అన్యాయంఏదైనా కోరుకుంటే దాన్ని తీర్చ వద్దు
    ఓం నమో నమశ్శివాయ🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺💐💐💐

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 9 днів тому

    ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @chnagamanirao1868
    @chnagamanirao1868 Рік тому +12

    Om namah shivaya Om Hara Hara Mahadeva Shambho Shankara 🙏🙏🙏

  • @srikanthgutty7370
    @srikanthgutty7370 Рік тому +7

    ఓం నమః శివాయ