ఓం నమశివాయ స్వామి నేను చాలా కష్టాలలో ఉన్నాను నన్నూ కాపాడావయ్య శివయ్య నీకు శతకోటి నమస్కారాలు తండ్రి నన్నూ నా కూతురు కుమారుడు చక్కగా చదువు కునేవిదంగా చూడవయ్య శివయ్య మాకు ఆయురారోగ్యాలతో చల్లగా చూడవయ్య 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ నాగదేవత, నాకు చిన్నప్పటి నుండి ప్రకృతి అంటే అపారమైన గౌరవం మరియు ఆరాధన. నేను ప్రతిరోజూ ఈ నాగేంద్ర స్తోత్రం వింటాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన భార్య మంచి ఆరోగ్యం కోసం మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను. దయతో ఆమెను అన్ని అనారోగ్యాల నుండి రక్షించండి. నాగదేవతలందరికీ ధన్యవాదాలు. నమస్తే 🙏
జీవితమంతా ఎదురు చూడ్డం లోనే సరిపోతుంది శివయ్య.... 😭😭 శివ అంటే కరుణిస్తావ్ అంట కదా నాన్న.... నా కోరిక ఏదైనా బాధ ఏదో నీకు తెలుసు నాన్న..... నాకు న్యాయం చేయనా బావకు నిజమైన నా మీద ప్రేమ కలిగి అవసరం కోసం వాడుకునే ప్రేమ కాదు నాన్న... జీవితాన్ని కోల్పోయాను నాకు నాకొడుకు ఆయన సహాయం చేసేలా తోడుగా ఉండేలా ఆశీర్వదించు నాన్న 😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా కఠినమైన సంస్కృతి పదాలతో కూడిన ఒక మంచి దక్షిణా మూర్తి స్తోత్రాన్ని మీరు చాలా సులభమైన రీతిలో గానం చేయడం చాలా ఆనందం.నేను చూడకుండా మీరు పఠించే గాత్రంతోనే నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.ఆ దక్షిణా మూర్తి స్వామి అనుగ్రహంతో మీ ద్వారా నాకు ఈ స్తోత్రం రావటం చాలా అదృష్టం గా భావిస్తున్నాను. మీకు దక్షిణా మూర్తి స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను
@@ChirikiJnanamaheswararao-i1o మీరు ఆ పరమశివుడి యందు నమ్మకంతో మీరు ఆయన్ని నామస్మరణ చేస్తూ ఉండండి. రోజు కూడా ఆ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశ్శివాయ అంటూ ఉండండి.
Thandri na bhartha manassu marchu thandri nannu na pillalani Baga chusukovali thandri ma dhaggaraku ravali thandri mire naku dhikku thandri om namasivayaaa
🙏తండ్రి శివయ్య నా భారం బాధ్యత నీదే స్వామి నన్ను నా పిల్లలను నీ చల్లని చూపుతో దీవించు 🙏ఈశ్వరా నాకు మానసిక సమస్య లేకుండా చేయి ప్రభు 🙏నువ్వు నా ప్రాణం తండ్రి 🙏ఓం నమఃశివాయ 🚩🌹🧡🙏
తండ్రి శివయ్య నా ఆరోగ్యం ఇంటి బాధ్యతల వల్ల ఉద్యోగం చెయ్యలేక పొయ్యాను .ఇంక ఆరు నెలల్లో అన్ని చక్క బెట్టి మల్లి ఉద్యోగము ఒరాకిల్ లాంటి 2019 చేసిన విధం గ చెయ్యాలిని ఉంది తండ్రి
🙏ఓం శ్రీ పార్వతిపరమేశ్వరస్వామి మీరు ఎల్లప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో ఆర్థికబలంతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ 🙏ఓం నమఃశివాయ 🙏
శివయ్య, నేను, నా తల్లి గారు, నా భార్యా పిల్లలతో సుఖం గా సంతోషంగా ఎలాంటి అరోగ్య సమస్యలు లేకుండా మంచి ఉద్యోగంతో ఉన్నత స్థితిలో ఉండేలా అనుగ్రహించు స్వామి..... జన్మ జన్మలకు రుణపడి ఉంటాను 🙏🙏🙏😭
ஓம் குரு பிரம்மா குரு விஷ்ணு குரு குருதேவ் மகேஸ்வரன் சர்வம் குரு தக்ஷிணாமூர்த்தி துணை ஓம் நமோ நமசிவாய வாழ்க வளமுடன் வாழ்க வளமுடன் என்ற ஓம் நமசிவாய வாழ்க வளமுடன் வாழ்க
ధన్యోస్మి తండ్రి మీ స్తోత్రములు అన్న మీ లీలలు అన్న మీ మంత్రాలు అయినా ఈ శ్లోకాలు అయిన నాకు చాలా ఇష్టం మీ గురించి తెలుసుకోవాలి అని తపన తాపత్రయం రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది నన్ను నా కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా గౌరవంగా ప్రతి రోజు దిన దిన అభివృద్ధి జరుగుగాక ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాతృభ్యో పితృభ్యో నమః❤❤❤
శివయ్య న కొడుకుని మళ్ళీ నాకు ఇచ్చే స్వామి 😭ఎవరికి అపాపం చేయలేదు మేము అందుకు నాకు ఇంత కడుపు కోత పెట్టావ్ 😭 ఈ నరకం తటుకోలేకపోతున్న స్వామి న్యూర్లు ఆయుష్ ఎస్తావ్ అనుకుంటే 3 సవసరాలు కూడా నిండకుండా తీసుకెళిపోయావ్😭😭😭😭😭 న హేమన్ష్ బాబు ని 😭😭మళ్ళీ న కొడుకుని ఇవు ప్లీజ్ స్వామి 😭😭
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. స్వామి వారి శిల్పాలు చెక్కిన కళా కారులకు, శివాలయం కట్టిన కళాకారులకు, యింత చక్కటి శివ దేవుని పాటలు, స్తోత్రాలు మొదలగు వాటిని మాకు అందించిన గౌ. శ్రీ s.p. బాలసుబ్రహ్మణ్యం గారికి, మొదలైన వారికి. నమస్సుమాంజలి. 🙏🌺🌺
Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami
Na biddani heart problem nundi kapadu swamy oka kannu terichi na biddani kapadu tandri 🙏🙏🙏🙏ohm namashivayya 😭😭😭😭
Ela undi me biddaki
God bless you 🙏
Ela undandi
స్వామి అందరినీ చల్లగా చూడు తండ్రి......... ఈ సృష్టి అంతటికీ నువ్వే తండ్రి........ నీ బిడ్డలను చూసుకోవాల్సింది నువ్వేగ..........
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻
ఓం నమశివాయ తండ్రి లోకంలో అందరు ఆయురారోగ్యాలతో అందర్నీ చక్కగా కాపాడు తండ్రి
పరమేశ్వర తండ్రి మా అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి తొందరగా కోలుకోవాలని స్వామి తండ్రి నీకు శతకోటి వందనాలు తండ్రి
మీ అమ్మ ఆరోగ్యం బాగవ్వాలిని నేను ప్రార్థిస్తున్నాను 🙏
ఓం నమశివాయ స్వామి నేను చాలా కష్టాలలో ఉన్నాను నన్నూ కాపాడావయ్య శివయ్య నీకు శతకోటి నమస్కారాలు తండ్రి నన్నూ నా కూతురు కుమారుడు చక్కగా చదువు కునేవిదంగా చూడవయ్య శివయ్య మాకు ఆయురారోగ్యాలతో చల్లగా చూడవయ్య 🙏🙏🙏🙏🙏🙏
నా పిల్లలు చదువు లో స్థిరంగా ఉండే దైర్యం ప్రసాదించు తండ్రి 🙏🙏🙏
శ్రీ నాగదేవత, నాకు చిన్నప్పటి నుండి ప్రకృతి అంటే అపారమైన గౌరవం మరియు ఆరాధన. నేను ప్రతిరోజూ ఈ నాగేంద్ర స్తోత్రం వింటాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన భార్య మంచి ఆరోగ్యం కోసం మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను. దయతో ఆమెను అన్ని అనారోగ్యాల నుండి రక్షించండి. నాగదేవతలందరికీ ధన్యవాదాలు. నమస్తే 🙏
Mee wife health bavundali. Baguntundi kuda.
Sarwam.Sri.sivarpanam
Mata cha.Parwati.Devi
Pitrudevo.maheswara
Bhandhavosivabhaktach
Swadesambhuvanatreyam
😅😅@@alekhyabhimavarapu2965
ఆన్న ఓ సారి అరుణాచలం వేళ్ళీ గిరి ప్రదక్షిణలు చేయండి మీకు అంత మంచి జరుగుతుంది
ఆ దేవదేవుని అనుగ్రహం అందరికీ ఉండాలి. హరహర మహాదేవ శంభో శంకర నమఃశివాయ శివాయ శివాయ శివాయ శివాయ నమః పార్వతీ పరమేశ్వరా నమఃశివాయ గౌరీ పరమేశ్వరాయనమఃశివాయ.
🙏
జీవితమంతా ఎదురు చూడ్డం లోనే సరిపోతుంది శివయ్య.... 😭😭 శివ అంటే కరుణిస్తావ్ అంట కదా నాన్న.... నా కోరిక ఏదైనా బాధ ఏదో నీకు తెలుసు నాన్న..... నాకు న్యాయం చేయనా బావకు నిజమైన నా మీద ప్రేమ కలిగి అవసరం కోసం వాడుకునే ప్రేమ కాదు నాన్న... జీవితాన్ని కోల్పోయాను నాకు నాకొడుకు ఆయన సహాయం చేసేలా తోడుగా ఉండేలా ఆశీర్వదించు నాన్న 😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పరమేశ్వర నా బిడ్డ రాత్రి పూట ఏడవకుండా హాయిగా నిద్ర పోవాలి తండ్రి బిడ్డను చల్లగా చూడు శివయ్య
జై స్వామి శివయ్య..🙏🙏 అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సర్వేజనా సుఖినోభవంతు అని దీవించయ్యా..
స్వామి శివయ్య నా కుటుంబానికి ఏ ఆపదా రాకుండా చూడు తండ్రి ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
చాలా కఠినమైన సంస్కృతి పదాలతో కూడిన ఒక మంచి దక్షిణా మూర్తి స్తోత్రాన్ని మీరు చాలా సులభమైన రీతిలో గానం చేయడం చాలా ఆనందం.నేను చూడకుండా మీరు పఠించే గాత్రంతోనే నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను.ఆ దక్షిణా మూర్తి స్వామి అనుగ్రహంతో మీ ద్వారా నాకు ఈ స్తోత్రం రావటం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.
మీకు దక్షిణా మూర్తి స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను
మా చెల్లెలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా దీవించు శివయ్య తండ్రి.
🎉
Me lanti annayya andariki undalani AA sivayyanu kurukuntunna🙏
😂😂😊@@AravindBayollu
శివయ్య నీ ఆశీర్వాదం పిల్లలపై ఎల్లప్పుడూ వుండాలి స్వామి
ఓం నమః శివాయ
నా పిల్లలను ఆరోగ్య వంతులుగా, విద్య వంతులుగా తీర్చిదిద్దు తండ్రి...🙏🙏🙏🙏
పరమేశ్వరా నా ఆరోగ్యం బాగుండేటట్టు చూడు తండ్రి పరమేశ్వరా
💐ఓం నమః శివాయ💐🙏🙏🙏🙏🙏
@@ChirikiJnanamaheswararao-i1o మీరు ఆ పరమశివుడి యందు నమ్మకంతో మీరు ఆయన్ని నామస్మరణ చేస్తూ ఉండండి. రోజు కూడా ఆ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశ్శివాయ అంటూ ఉండండి.
0m namo namaha మా కుటుంబాని అన్ని వేళలా కాపాడవలసిందిగ వేడుకొంటూ ఉన్నాం సామి
గోవులకు ఆహారం అందించిన యెడల మీరు బాగుంటారు
గోమూత్రం అర్క్ డైలీ ఒక మూత వాటర్ లో వేసుకొని త్రాగండి
శివయ్య సర్వదా కాపాడయ్యా 🙏
ఓం నమో పార్వతి పరమేశ్వర ప్రజలకు ప్రశాంతమైన జీవితం ప్రసాదించు
Thandri na bhartha manassu marchu thandri nannu na pillalani Baga chusukovali thandri ma dhaggaraku ravali thandri mire naku dhikku thandri om namasivayaaa
ఇటువంటి అద్భుతమైనటువంటి పాటలను సాహిత్య రూపంలో అందిస్తున్న youtube వరకు ధన్యవాదములు
1:45 e 2:08
😮
శివయ్య నీ చల్లని చూపు ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మా బిడ్డలపై ఉంచు తండ్రి 🙏🙏🙏
🙏తండ్రి శివయ్య నా భారం బాధ్యత నీదే స్వామి నన్ను నా పిల్లలను నీ చల్లని చూపుతో దీవించు 🙏ఈశ్వరా నాకు మానసిక సమస్య లేకుండా చేయి ప్రభు 🙏నువ్వు నా ప్రాణం తండ్రి 🙏ఓం నమఃశివాయ 🚩🌹🧡🙏
రక్త మాంసాలు మానేయండి గోమూత్రం అర్క్ డైలీ త్రాగండి
ఒరేయ్ నాయనా నీవు కూడా శివుని లోని భాగమే తెల్లవారు జామున వేడి నీళ్ళల్లో గోమూత్రం అర్క్ ఒక మూత వేసుకొని త్రాగి వాకింగ్ చేయరా chumta
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
P
P
Maggidi,manohar,
తండ్రి శివయ్య నా ఆరోగ్యం ఇంటి బాధ్యతల వల్ల ఉద్యోగం చెయ్యలేక పొయ్యాను .ఇంక ఆరు నెలల్లో అన్ని చక్క బెట్టి మల్లి ఉద్యోగము ఒరాకిల్ లాంటి 2019 చేసిన విధం గ చెయ్యాలిని ఉంది తండ్రి
నన్ను నా కుటుంబాన్ని కాపాడు అరుణాచలశివ
OM NAMAH SHIVAYA🙏🙏🙏
OM NAMAH SHIVAYA🙏🙏🙏
OM NAMAH SHIVAYA🙏🙏🙏
❤
ఓ శివయ్య మేము బాగున్నాము మేము మీ పిల్లల మీద మమ్మల్ని చల్లగా చూడు స్వామి నువ్వేముందు నేను నడిపించు స్వామి ఓం నమశ్శివాయ 🙏🙏🙏❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹
🙏ఓం శ్రీ పార్వతిపరమేశ్వరస్వామి మీరు ఎల్లప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో ఆర్థికబలంతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ 🙏ఓం నమఃశివాయ 🙏
నాకొడుకుపెలిబాగాజరిపిఅంచుతండిరిగారుతలిమీరుకలసిచేఇఅంచండినాయనాశివయ
నాకుసహాయంచేయండినాయనాశివయసామి
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
7😂
Om namaha shivaya
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమశివాయ నమః ఓం మృత్యుంజయాయ సదా అందరిమీద కృప ఉంచ గలరని పదే పదే అను నితం ప్రాదేయ పడుతున్నాను❤❤❤❤❤
🙏 శివయ్య... శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు అంటారు... ఈ జన్మకు నాకు ఇచ్చింది చాలు... నేను నిద్రలో చనిపోయే భాగ్యం ప్రసాదించు తండ్రి
అద్భుతం
ఓం నమశ్శివాయ
తధాస్తు
Lllllllllllllllllllllllllllll@@MadalaRajyam
same om namasivaya.
Parameswara maa ammaiki manashanthi prasadinchu
పరమేశ్వర నువ్వు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతి మానవుడిని సనాతన ధర్మం పై నడిపిస్తూ అందరినీ కాపాడు పార్వతి పరమేశ్వరా.
Andaru bagundali Swamy
సర్వే జనా సుఖినోభవంతు
జై బజరంగబలి, జై హనుమాన్
బిడ్డను కాపాడు తండ్రి
లేచి శక్తీ తెచ్చుకొని తనుగా నడిచే శక్తిని ప్రసాదించు తండ్రి. దైర్యం పెంచు తండ్రి బిడ్డకు
తప్పకుండా జరగుతుంది మీరు కొరుకున్నది
😅😊😅😅😅😅😅@@rpt765
God bless you 🙌🙌
ఓం శ్రీమాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర మీకు శివయ్య మీకు ప్రతిక్షణం అండగా ఉంటాడు మన శివయ్య ఆల్ ది బెస్ట్ డోంట్ వర్రీ
Ayyappa swamy ki me Shakthi koladhi biksha pettandi. Thappakunda miru anukunattu jaruguthundhi. Anubhavamutho cheptunna..
హర హర మహదేవ్
శివయ్య! నా చిన్న కుమారునికి ఏలినాటి శనిదోషం తొలగించి వాడికి మంచి దారి చూపించు స్వామి! నీకు రుద్రాభిషేకం గూడా చేసుకొని వెదుకున్నము ఈశ్వర!
శివయ్య, నేను, నా తల్లి గారు, నా భార్యా పిల్లలతో సుఖం గా సంతోషంగా ఎలాంటి అరోగ్య సమస్యలు లేకుండా మంచి ఉద్యోగంతో ఉన్నత స్థితిలో ఉండేలా అనుగ్రహించు స్వామి..... జన్మ జన్మలకు రుణపడి ఉంటాను 🙏🙏🙏😭
Ma ammaku manchi aarogya m ivvu sivaya thandri.
మా కుమారునికి పెళ్లి అయ్యేటట్టు చూడు స్వామి ఈశ్వరా పరమేశ్వర
ప్రతీ రోజూ తో పాటుగా ప్రతీ ఏకాదశి రోజున మీ నామస్మరణ చేసుకుంటూ కలి ప్రభావానికి లొంగకుండా.. ముక్తిని పొందే మార్గం ప్రసాదించు తండ్రీ..
శివయ్య మా బాబులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిర పడేటట్టు దీవించు స్వామి
ஓம் குரு பிரம்மா குரு விஷ்ணு குரு குருதேவ் மகேஸ்வரன் சர்வம் குரு தக்ஷிணாமூர்த்தி துணை ஓம் நமோ நமசிவாய வாழ்க வளமுடன் வாழ்க வளமுடன் என்ற ஓம் நமசிவாய வாழ்க வளமுடன் வாழ்க
నీ ఆశీస్సులు ఎల్లవేళలా నా కుటుంబ సభ్యులందరికీ ఉండాలి
ధన్యోస్మి తండ్రి మీ స్తోత్రములు అన్న మీ లీలలు అన్న మీ మంత్రాలు అయినా ఈ శ్లోకాలు అయిన నాకు చాలా ఇష్టం మీ గురించి తెలుసుకోవాలి అని తపన తాపత్రయం రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది నన్ను నా కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా గౌరవంగా ప్రతి రోజు దిన దిన అభివృద్ధి జరుగుగాక ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాతృభ్యో పితృభ్యో నమః❤❤❤
మా అమ్మాయి కి ఆరోగ్యం బావుండేలా చూడు తండ్రి శివయ్య
ఏమైంది sir
శివయ్య న కొడుకుని మళ్ళీ నాకు ఇచ్చే స్వామి 😭ఎవరికి అపాపం చేయలేదు మేము అందుకు నాకు ఇంత కడుపు కోత పెట్టావ్ 😭 ఈ నరకం తటుకోలేకపోతున్న స్వామి న్యూర్లు ఆయుష్ ఎస్తావ్ అనుకుంటే 3 సవసరాలు కూడా నిండకుండా తీసుకెళిపోయావ్😭😭😭😭😭 న హేమన్ష్ బాబు ని 😭😭మళ్ళీ న కొడుకుని ఇవు ప్లీజ్ స్వామి 😭😭
భక్తుల కోర్కెలను తీరుస్తాడు సర్వేశ్వరుడు ఓం నమశ్శివాయ హర హర శంభో శంకర
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
స్వామి వారి శిల్పాలు చెక్కిన కళా కారులకు, శివాలయం కట్టిన కళాకారులకు,
యింత చక్కటి శివ దేవుని పాటలు, స్తోత్రాలు మొదలగు వాటిని మాకు అందించిన గౌ.
శ్రీ s.p. బాలసుబ్రహ్మణ్యం గారికి, మొదలైన వారికి.
నమస్సుమాంజలి.
🙏🌺🌺
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@@devasenammadeva8354 3w
What we're not working so we Wynyard Wyoming you can Yèyeyy wywy2
ఓంనమశ్శివాయ🙏
ఓం నమః శివాయ
తండ్రి మా నాన్న గారి కాలు యధాస్థితికి వచ్చేలా కాపాడు శివయ్య
ఓం నమః శివాయ 🙏
Har Har Mahadev
Jai Paravati mata ki jai
Jai shree Ganesha
Jai shree subramanyam Swami ki jai
ఓం నమః శివాయ ఓం నమః శివాయ మా అమ్మ ను అర్గ్యగా ఉండాలనీ దీవించు తండ్రి ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే నమః ఓం నమో నారాయణాయ స్వాహా
శివయ్య సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. 🙏🙏🙏🙏🙏qqqqqqqq
Om namashivata 🙏🙏🙏🙏🙏🌹🌼🌺🌻💐
Erffd
😊@@chdhanalaxmidhanalaxmi945
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Om namah shivaya.
Om namah shivaya.
Om namah shivaya.
Om namah shivaya.
Om namah shivaya.
Om namah shivaya.
Om namah shivaya.
Om namah Shivaya 🙏🙏
🎉😂 4:45 😅😊😅8😅 2:30 2:35
2:51 2:58 😅
Lingashtakam Lyrics in Telugu- లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)
అష్టదళో పరివేష్టిత లింగం
సర్వ సముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరాత్పరం/పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)
లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
Om Namaha Shivaya 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు,🙏🙏🙏🙏
🙏🙏
@@pylaSanthikumari bro
🙏🙏🙏
जय शिव शंकर ऊँ नमः शिवाय हर हर हर महादेव जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय श्री नारायणः ऊँ नमः नारायणः जय श्री कृष्ण
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా స్నేహితునికి ఆపరేషన్ చేయనున్నారు. 🙏🙏🙏 జయప్రదమైయట్లు చేయి దేవా
నీ స్నేహితుడి గురించి దేవుణ్ణి అర్థిస్తున్నావు సంతోషంగా వుంది,నీ స్నేహితుడు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి అర్థిస్తున్నాను
నీవే కదా మాకు తల్లి తండ్రి శివయ్య మమ్ములను చల్లగా దీవించు స్వామి ఓం నమశ్శివాయ 🙏🙏🙏❤❤❤❤❤❤💐💐💐💐🚩🚩🚩🚩
Nice picturisation super thank you for sharing OM NAMASSHIVAYA
ఓం నమశ్శివాయ తండ్రి నాకు మంచి రోజులు ప్రసాదించండి.మనసును ప్రశాంతంగా ఉంచండి
తథస్తు తల్లి
😂😢 6:51 tgvvkh 6:55 6:55 6:56 6:56 bvkvhkjb.
స్వామి సర్వేశ్వరా శివా మంజునాథ నీ బిడ్డలను చల్లగా చూడు తండ్రి..
Oomnamahsivaayathandri,naathappulnikhsaminhuthandri,karuninchuthandri,okadaarinichuupinchusivayya.
ఓం నమశ్శివాయ కాశీ విశ్వనాథ లోక సుఖినోభవంతు లోక సుఖినోభవంతు
🙏Om Namashivaya 🙏
Sivaiah ma pillalaku pelli kavali swamy🙏🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ సమస్త లోకా సుఖినోభవంతు 🚩🚩🚩🚩🚩🚩🚩
సర్వేజనా సుఖినోభవంతు శివ అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🙏
Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami
శివ శివ నా ఇల్లు ను కాపాడిన తండ్రీ ఓమ్ నమో నమః
Nano nahaa
OM NAMA SHIVAYA SHIVAYA NAMAHA HO
Bb ok in ok🎉🎉& ok 1@@GoudBdhnraggoud
ఓం శివాయ గురవే నమః. అందరినీ చల్లగా చూడండి తండ్రీ. సమస్త లోకా సుఖినోభవంతు
లోకం సుఖినోబావంతు. సర్వేజనా సుఖినోబావంతు ఓం నమఃశివాయ 🙏🙏🙏
Maa jeevitalalo santoshaanni nimpandi swami
முருகா எங்களுடைய நோய் பிரச்சினைகளை வேரோடு நீக்கி தரவேண்டும் ஓம் முருகா போற்றி
5:23 om namha sivaya
Guruvugariki paadaadhiivandanamulu samar
ॐ नमः शिवाय 🌹🙏
Nannu na pillalni vennanti vundi kapaday thandri ma shivayya.Om Namah shivaya
హర హర మహదేవా
అందరిని చల్లగా చూడు తండ్రి 🙏🙏🙏
ఓం నమః శివాయ తండ్రి నా అప్పు లూతొరగతీలీ
Sivayya naa prana manavarali daggaruku nannu cherchu swamy
Om namashivaya thandri Naku santhanm anugrahinchu. Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చావుతో పోరాడుతున్న మా అమ్మమ్మను కాపాడు తండ్రి ఓం నమశ్శివాయ
+
😊
Ml¹¹¹ 9:22 @@AnuhyaMopuru
@@amanijallu6841op
Ammaki am kadhu le amma omnamasivaya eeswaraparameswara
కాపాడండి స్వామి అతన్ని🙏🏻🙏🏻
Om namaha shivaya omnamaha shivaya omnamaha shivaya
Tandri sivayya Naku happy ga c section aie Anni manchi jaragalani asirwadhinchu swamy om arunachala siva 🙏🙏🙏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ మురుడేశ్వర దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺🌿✡️
సర్వేజనా సుఖినోభవంతు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
Sivviah naku manashantini prasadinchu swami alagetwaralo muradeshwara darshanam kalpinchu swamy🙏🙏🙏
Mammalini challaga asirwadinchandi sivayya...
Om నమః శివాయ
హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర నమఃశివాయ శివాయ శివాయ గౌరీ పరమేశ్వరాయనమఃశివాయ
Andarani baga kapaadu thandri sakala jeevarasulu baga vunadali thandri
Om namshashivaya andharu bagundali swami, ,,🙏🏻🙏🏻
Naku manchi Santhanam kaligelaa devinchu Swami ❤❤
Thandri mammali kapadu swamy e appulu bari nundi pz shivaya om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷