Pawan kalyan Seize the Ship Kakinada Public Talk | పవన్ కళ్యాణ్ ఓడను సీజ్ చేయటం కరెక్టా..కాదా..?

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 187

  • @Hanumanthu-s5y
    @Hanumanthu-s5y Місяць тому +112

    సూపర్ అన్న నువ్వు చెప్పింది నిజం

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu Місяць тому +89

    వావ్ సూపర్ కళ్యాణ్ బాబు గారు జయహో శ్రీ కొణిదల డిప్యూటీ సీఎం వావ్ సూపర్ సార్ మీరు

  • @surendra7345
    @surendra7345 Місяць тому +60

    సూపర్ లీడర్ 👍

  • @mohammadraffi3223
    @mohammadraffi3223 Місяць тому +142

    సీజ్ చేసిన చేయకపోయినా పవన్ కళ్యాణ్ గట్స్ నిజాయితీ గల నాయకుడు

    • @rameshvusa8234
      @rameshvusa8234 Місяць тому +1

      Bokka

    • @HariBabu-gw9em
      @HariBabu-gw9em Місяць тому

      Wait​@@rameshvusa8234

    • @JayaPadala-y2m
      @JayaPadala-y2m Місяць тому

      ​@@rameshvusa8234 gorrebiddaki bokke Mari 😂

    • @kingvisu
      @kingvisu Місяць тому +1

      @@rameshvusa8234 Jagan can never be 1% as honest as Pawan Kalyan. We witnessed his useless government for 5 years.

  • @Hanumanthu-s5y
    @Hanumanthu-s5y Місяць тому +53

    అన్నా నీలాంటి నిజాయితీ నాయకుడు మాకు కావాలి అన్న నేను మీ భక్తులు

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Місяць тому +50

    మా జగ్గూ అయితే వాటా ఆడిగేవాడు❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @psb4815
    @psb4815 Місяць тому +55

    Great leader pawan

  • @madagalanaidu4664
    @madagalanaidu4664 Місяць тому +29

    Jaijanasena jai pspk god bless you sar

  • @bodaramesh391
    @bodaramesh391 Місяць тому +27

    జై పవనిజం❤❤❤❤❤❤

  • @veesamvenkateswararao6491
    @veesamvenkateswararao6491 Місяць тому +29

    Pavan is real leader. Dynamic , daring , dashing leader, Pawan kalyaan is right.

  • @gajulagovindu3162
    @gajulagovindu3162 Місяць тому +9

    ఒక భారతీయ పౌరుడు గా అవినీతి నీ ఎండగట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఇది ప్రజా సౌమ్యదేశం మన భారతదేశం ✊

  • @umapathiumapathi1358
    @umapathiumapathi1358 Місяць тому +19

    Jai janasena Jai pavankalyaan ✊👌👌🔥🔥🔥

  • @VivinManjugoud
    @VivinManjugoud Місяць тому +22

    ట్రై చేయకపోతే తప్పు, సాహసం తో చేసినపుడు మెచ్చుకోవాలి.

  • @SubbaraoSALAPAKA
    @SubbaraoSALAPAKA Місяць тому +20

    పవన్ కళ్యాణ్ కారణజన్ముడు. మంచి పనులు చేయడమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి" ఓడను సీజ్ చేయండి" (SEIZE THE SHIP) పవన్ కళ్యాణ్ నోట పలికిన మాట ప్రపంచ వ్యాప్తిచెంది , గిన్నిస్ బుక్ యెక్కుతుంది.

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 Місяць тому +23

    💯 correct

  • @royalchakradhar9959
    @royalchakradhar9959 Місяць тому +15

    Great Pawan sir

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 Місяць тому +19

    అంతా సూపర్ హిట్ సినిమా

  • @EKrushnaya
    @EKrushnaya Місяць тому +13

    అసలు సిసలైన రాజకీయ నాయకుడు ఇలాగే ఉండాలి🫡 జై పవన్ తుఫాన్ స్టార్ 🔯 జై కూటమి స్టార్ 🔯⚡

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 Місяць тому +21

    Pawan great leader in AP

  • @ashokraji705
    @ashokraji705 Місяць тому +23

    ఒక నిజాయితీ గల నాయకుడికి మాత్రమే అంత గట్స్ వుంటాయి, the one and only power star power star Pawan Kalyan.

  • @ArukulaRaviKumar
    @ArukulaRaviKumar Місяць тому +12

    Pavan sir ji right person 🎉🎉🎉

  • @durgaprasadbodda9739
    @durgaprasadbodda9739 Місяць тому +7

    World's great leader one and only Pawankalyan

  • @ranastalamsrinivasarao6216
    @ranastalamsrinivasarao6216 Місяць тому +18

    తెలియక చెబుతున్నారు....రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది సీజ్ ది షిప్

  • @RajendraPrasadh-pq4nm
    @RajendraPrasadh-pq4nm Місяць тому +11

    మీ లాంటి నాయకులు ప్రజలకు కావాలి ఎందుకంటే మ్యాపియా చేసేవాలను భయం పుట్టించాడు ఇదికథ ప్రజలకు కావాల్సింది....

  • @garagasrinivasarao952
    @garagasrinivasarao952 Місяць тому +9

    మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో మెరుపు దాడి చేసి ఒక షిప్పుని షిజ్ చేయమని చెప్పారు...
    ఆ షిప్పుని సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని అందరూ అంటున్నారు...
    ఆ అధికారం 100% ఉందని నేను అనుకుంటున్నాను..
    లేకపోతే ఆయన షీజ్ ద షిప్ అనే మాట అనడు కదా???
    ఒకవేళ సీజ్ చేసే అధికారం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈయనకి మద్దతుగా ఉంది...
    ఈయన ఏది చెబితే సెంట్రల్ గవర్నమెంట్ అదే చేస్తుంది...
    ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,,హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ మద్దతు పుష్కలంగా ఉంది...
    కనుక ఆ షిప్ ని సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను అనుకుంటున్నాను...
    లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ లో అకస్మాత్తుగా ఎందుకు విజిట్ కి వచ్ఛారు...
    పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే రైస్ మాఫియా వాళ్ళు ఎందుకు అడ్డుపడతారు..
    నిజాయితీకి మనందరం మద్దతుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు...
    ఆయనకి మన అందరం మద్దతుగా ఉందాం... ఇటువంటి దారులు మరిన్ని జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది...
    అవినీతి లేకుండా పరిపాలన ముందుకు సాగుతుందని నా నమ్మకం🙏🙏🙏
    మీ గరగా శ్రీనివాసరావు కాకినాడ

  • @budayasravan1837
    @budayasravan1837 Місяць тому +17

    నిజాయితీ వారికే ఇబ్బందులు

  • @srikantheditor518
    @srikantheditor518 Місяць тому +15

    Great leader pk❤

  • @myselfraju99
    @myselfraju99 Місяць тому +20

    Jai Janasena ❤❤❤

    • @SashidharKandru
      @SashidharKandru Місяць тому

      Barathadhesham lo.... Dhochukune Dhongallni Prasnicharu..... Nijaayithiga Nighuthelche vaadini Maatram Prasnistaru. Yento.

  • @ranastalamsrinivasarao6216
    @ranastalamsrinivasarao6216 Місяць тому +9

    సూపర్ ఆటో అన్నా చాలా బాగా చెప్పారు వైసీపీ టీడీపీ రెండూ ఒకటే

  • @Vicky4u-g
    @Vicky4u-g Місяць тому +3

    That is power ⭐ రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చాలా చేయబోతున్నారు పవన్ అన్న

  • @naveendokka8026
    @naveendokka8026 Місяць тому +14

    Pk❤

  • @ranastalamsrinivasarao6216
    @ranastalamsrinivasarao6216 Місяць тому +8

    సూపర్ పెద్దాయన

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 Місяць тому +8

    Pawan sir said correct decision

  • @vaanakka
    @vaanakka Місяць тому +4

    "భారత పౌరుడిగా అవినీతిని అరికట్టే అధికారం ఎవరికైనా ఉంటుంది," చక్కటి ఎదురు ప్రశ్న

  • @giduguvenkataramarao
    @giduguvenkataramarao Місяць тому +6

    Super 👍

  • @Kannaraj-n8m
    @Kannaraj-n8m Місяць тому +2

    12:45-15:45 honest and matured words 🇮🇳🙏 Jai Hind Jai Bharat 🇮🇳🙏

  • @venkateswararaoakula7001
    @venkateswararaoakula7001 Місяць тому +3

    24 కి.మి.ఆంధ్ర కోస్ట్ గార్డ్ ఉండర్ లో వుంటాది పవన్ కరెక్ట్ అందరు తేలిసికోవాలి

  • @villegetelugufullhdvideos6270
    @villegetelugufullhdvideos6270 Місяць тому +4

    Jai pavan

  • @bharathkumar3122
    @bharathkumar3122 Місяць тому +7

    it is also the responsible of the public to restrict such things happenings

  • @vsvijaykumar
    @vsvijaykumar Місяць тому +7

    PK chestundi correcte.daringe.But Kakinada port is operating international Mafia.Prajalu PK nu support cheyyali mariyu manam aayyannu protection ivvali

  • @LaxmanMuvvala
    @LaxmanMuvvala Місяць тому +1

    Super manchidi thanks

  • @psreenavasaraorao24
    @psreenavasaraorao24 Місяць тому +3

    నిజాయితీ గల వ్యక్తి pspk

  • @CheguntaShyam
    @CheguntaShyam Місяць тому +1

    ది గ్రేట్ పవన్

  • @devendrachary7973
    @devendrachary7973 Місяць тому +1

    Pavankalyangaru,nijanga riyal GA hero anipichikunnadu,verygood💐💐💐💐💐🙏💐💐💐💐💐

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y Місяць тому +3

    Jai janasena ❤❤❤

  • @kvrao1405
    @kvrao1405 Місяць тому +1

    సూపర్ సూపర్ 🙏🌹

  • @satyaraoveesam
    @satyaraoveesam Місяць тому +5

    ❤❤❤

  • @ksanthuyoutubechannel8333
    @ksanthuyoutubechannel8333 Місяць тому +1

    Super leader pawan kalyan garu ❤❤

  • @PANGIATCHAMMA
    @PANGIATCHAMMA Місяць тому +3

    Next cm 💯💯💯 great leader anna❤❤❤❤❤❤❤❤❤❤

  • @arikasukki
    @arikasukki Місяць тому +1

    Super sir ❤❤❤

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 Місяць тому +3

    Jai Janasena 🕉️🙏✊♥️🌺

  • @Rasheedapathan
    @Rasheedapathan Місяць тому +4

    Anna nyayam kosam poradayaru anduku arhatalu shakalu avasarledu janasenani antey janam lo senudu guts undaali denikaina adii maa anna ku maatrame saadhyam jai Jana sena jai pawan anna

  • @hariprasadk240
    @hariprasadk240 Місяць тому +1

    Super jai Pawan anna

  • @PapunPapun-c1m
    @PapunPapun-c1m Місяць тому +1

    Power full Pawan Kalyan garu jai deputy simham ✡️

  • @rajasekhar3486
    @rajasekhar3486 Місяць тому +1

    Jai పవన్కళ్యాణ్

  • @veesamvenkateswararao6491
    @veesamvenkateswararao6491 Місяць тому +5

    Courts vishayaanni prove chestaayi.

  • @RaviTeja-fw9hs
    @RaviTeja-fw9hs Місяць тому +1

    D.CMకి ఆ హక్కు ఉందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ...... నిజమైన నాయకుడికి / నిజాయితీ గల నాయకుడు ఎల్లప్పుడూ ఆ శక్తి ఉంటుంది. నిజమైన నాయకుడు

  • @NagaRaju-b5j7k
    @NagaRaju-b5j7k Місяць тому +5

    next cm pk boos but only one kp bagath sing pakk

  • @bhoom6284
    @bhoom6284 Місяць тому +5

    మన ఇంట్లో దొంగలు పడి దోచుకుంటుంటే చూస్తూ వూరుకోవాల.
    ఇక్కడ అడిగే హక్కు వుంటుందా లేదా.
    ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది.
    నా కళ్ళ ముందు స్మల్లింగ్ జరుగు త్ఉంటే చూస్తూ వుండాల.

  • @NagaRaju-b5j7k
    @NagaRaju-b5j7k Місяць тому +5

    next cm gabbar sing pakka rasipettukondi

  • @Prasadreddy-r8v
    @Prasadreddy-r8v Місяць тому +4

    మా జగన్ కి వాటా వుంది

  • @gnkala9468
    @gnkala9468 Місяць тому +1

    చంద్రబాబు గారు రానవసరం లేదు , pawarful dy cm పవన్ కళ్యాణ్ చాలు గట్ట్స్ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరికి భయపడరు, సింహం. ఆయనకు భగవంతుడు తోడున్నాడు. 🙏.

  • @vamsimanojrock7237
    @vamsimanojrock7237 Місяць тому +4

    Tigar pspk

  • @dasarivenkatesh3791
    @dasarivenkatesh3791 Місяць тому

    పవన్ కళ్యాణ్ ఎప్పుడు సూపరే సూపర్

  • @AnuRadha-sr2ko
    @AnuRadha-sr2ko 14 днів тому

    Jai janasena 💪💪💪💪💪

  • @govindaraokosuru1724
    @govindaraokosuru1724 Місяць тому +4

    Akramam jarigindhi. Ikkada chattam endhuku addukuntundhi. Pawan kalyan ki full authority vundhi. Saamanya manishiki kuda ee hakku undhi

  • @lavakumardasari7276
    @lavakumardasari7276 Місяць тому

    నాది తెలంగాణ ఇలాంటి నాయకుడు మాకు కావాలి

  • @nagaveera8131
    @nagaveera8131 Місяць тому +4

    Sir velikarr garu meru sige the seff ane okadanine matladatunaru Pawan Kalyan garu enka chela samasya lu gurinchi cheparu ayana ki Ani telusu avasaram avethe kendram tho matladatanu anaru adhe kuda chepandhi sir

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz Місяць тому

    Jai janasena

  • @munaswamymvm109
    @munaswamymvm109 Місяць тому +5

    Under Article 51A every citizen of India can protect public properties. So stop the loofer question

  • @VRKVlog9
    @VRKVlog9 Місяць тому +3

    Home Cheyyalsina Pani Dipt CM Chestunnadu Correct A Kada 🎉

  • @ramakrishnarajualluri1052
    @ramakrishnarajualluri1052 Місяць тому

    Great pawan kalyan

  • @rameshgunupuru5435
    @rameshgunupuru5435 Місяць тому

    Kalyan sir ...did right job....❤❤❤

  • @prasadborra8585
    @prasadborra8585 Місяць тому

    పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు

  • @Rock-ed5eb
    @Rock-ed5eb Місяць тому

    POWER ⭐ PAWAN KALYAN ❤

  • @rojab861
    @rojab861 Місяць тому

    Jai janasena❤❤❤❤❤❤❤

  • @VINAYMN1987
    @VINAYMN1987 Місяць тому

    We love you pavan.... from Allu fan karnataka

  • @midhuncomadari8183
    @midhuncomadari8183 Місяць тому +3

    Adhikaram vunna lekpoyina common man pattukovalante pattukoleru athanki a position vundi kabatti cheppagaligaru thappundi kabatte Ala annaru thappemundi, oka dhesa pourigiga ayina honesty ga cheppagaligaru. Adhikaram vunte inka kapadukovalane chala mandi thapatrayapadatharu but he is not doing like that , we should encourage him.

  • @sureshsesham6561
    @sureshsesham6561 Місяць тому +7

    That is పవర్ స్టార్

  • @junnudj6844
    @junnudj6844 Місяць тому

    He's very honest leader ❤

  • @mhanjunatha3273
    @mhanjunatha3273 Місяць тому

    for andrapradesh state 2nd longest sea costle line in india ,,, government want to utilize the source and generate income from that ,,,,and maintain those ports under the high security government survivals,,,, pawankalyan doing good,,, what he said is correct,,,

  • @sreetulasi721
    @sreetulasi721 Місяць тому

    సీజ్ థ షిప్ అనే పదం సినమటైటిల్ పెట్టి ,అల్లు అర్జున్/పవన్, హీరోగా పెడితే సూపర్ డూపర్ హిట్

  • @VivinManjugoud
    @VivinManjugoud Місяць тому +2

    డ్రగ్స్ లేవురా నాయన పిడిఎస్ బియ్యం వున్నాయి

  • @phanibhushan3693
    @phanibhushan3693 Місяць тому

    Pawan Kalyan is a Genuine Human being. Most of the politicians or officials say that this rice or any other things are being smuggling since very long. It's shame on the part of Previous governments and Central government's. Pawan Kalyans statement or reaction on the rice smuggling ship as Seize The Ship is 100% correct. In this situation it's shame on the part of CM CBN and the Central Government or Modi and Amith Shaw for not reacting or supporting PK. As others say that he has no power to state Seize The Ship, he is a powerful person and he must be supported or even given powers to him by the Parliament or Assembly. The one who has the right to Seize The Ship, must be ashamed of this situation and this situation being done since very long.

  • @Rock-ed5eb
    @Rock-ed5eb Місяць тому

    Jai JANASENA 🔥🔥

  • @NagarajaPulicharla
    @NagarajaPulicharla Місяць тому +3

    Sir 42 rupees tho koni ఫ్రీగా
    ఇవ్వడం తప్పు కదా sir

  • @RakeshS-wb1kt
    @RakeshS-wb1kt Місяць тому +1

    even international ship can be seized

    • @srinivasarao4908
      @srinivasarao4908 Місяць тому

      If have dare to face consequences

    • @RakeshS-wb1kt
      @RakeshS-wb1kt Місяць тому

      @@srinivasarao4908 if they caught in illegal activity....any country has rights to do...

  • @utlavasant573
    @utlavasant573 Місяць тому +5

    Mana country lo anni rules prakaram ga ne jarugutunnayya ?
    Manchi chesetappudu enduku ra rules matladutaru

  • @abbisettyraghavendra4847
    @abbisettyraghavendra4847 Місяць тому

    Sir meeru nijaya te ga Anni vishayallo vundandi. Devudi balamu .mri u nijaya ti ni koru Kone pra ja lu Mee vent yella ppudu vuntaru jai pown Kalyan yani gari ki Jai Jana sena

  • @girishbabu6481
    @girishbabu6481 Місяць тому +1

    No other works from media

  • @VINAYMN1987
    @VINAYMN1987 Місяць тому

    ಜೈ ಪವನ್

  • @rajuyajjala1593
    @rajuyajjala1593 Місяць тому

    Pawan Kalyan చేసింది Hatsupp.. అలాగే TDP నాయకులు, BJP నాయకులు కూడా CM కూడా వెంటనే స్పందించాలి. దీంట్లో అస్థం ఉన్నవాళ్లే Silent గా ఉంటారు. నిజాయితీపరులు, నీతిమంతులే స్పందిస్తారు.

  • @PANGIATCHAMMA
    @PANGIATCHAMMA Місяць тому +2

    Jagan ite 50-50

  • @vhn8346
    @vhn8346 Місяць тому +1

    ఒకరకంగా రాష్ట్రానికి, దేశానికి వెన్నుపోటు పొడిచినట్లె

  • @shankaru8731
    @shankaru8731 Місяць тому

    It's sized!

  • @ranastalamsrinivasarao6216
    @ranastalamsrinivasarao6216 Місяць тому +1

    Cbn అవడమ్మా ఎందుకంటే పవన్ గారికి పేరు పెరిగి పోతుంది అని

  • @samuelrajkumar470
    @samuelrajkumar470 Місяць тому +1

    Still kakinada people thinking he is in opposition

    • @krishnaganisetty
      @krishnaganisetty Місяць тому +1

      Every citizen has a right to fight against corruption to protect his country..
      .

    • @samuelrajkumar470
      @samuelrajkumar470 Місяць тому

      100% we support your statement but who is in Administration and under whom home ministry ruling?. Port is under central and state administration
      If you go by flight at airport if they wont allow will you say size the flight

    • @srinivasarao4908
      @srinivasarao4908 Місяць тому

      ​@@samuelrajkumar470
      Nee probelm enti
      Pani chesadu ana
      Thanu avineethi cheyadam ledhu
      Thanu aaputhunnadu

  • @muralimohan7625
    @muralimohan7625 Місяць тому

    Pawan already stated that we can talk to Central government if needed regarding ship seizing

  • @Save.hinduism
    @Save.hinduism Місяць тому +1

    Akka compromise aypoyaru.... No arrest... No punish... No media showing the result after that..... But people still in PK sir hype.... Today's AP people are behaving like a fools...

  • @niranjanindia5762
    @niranjanindia5762 Місяць тому

    Thappu jariginappudu evaraina pattupadalisinde adi state or central action thisukovalsinde