సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు family vlogging

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #familyvlog
    #motivational
    #goodhabits
    #sumavillagewife
    #devotional

КОМЕНТАРІ • 264

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 8 місяців тому +54

    శుభోదయం..సుమా..❤
    సమాజహితం,ఆధ్యాత్మికం,ఆరోగ్యం,భూతదయ,అలంకరణ,ఆనందం,పర్యావరణ ప్రేమ లాంటి ఉన్నత భావాలు కలిగి ఉన్న నీలాంటి ఒక ఇల్లాలు ప్రతి ఇంట ఉండాలని కదా పెద్దలు చెప్పింది..🙏
    ఇంకా ఇంటిని చూసి ఇల్లాలు చూడమని కూడా చెప్పారు అలా కుటుంబాన్ని కాపాడుకోవడంలో పురాణాల్లో చెప్పిన పరిపూర్ణ పడతి నువ్వు..😍
    ఇన్నాళ్లు ఎక్కడున్నావు చెల్లీ..ఈ యూట్యూబ్ వల్ల నిన్ను కలిసే అదృష్టం మాకు కలిగింది..❤
    ఇక మాకు నువ్వు వీడియోలో కనబడక పోయినా నిన్ను ఎలా ఊహించుకుంటాము అని చిన్న వర్ణన చెప్తాను...❤
    ఆహారం,ఆరోగ్యం గురించి చెప్పేటప్పడు అందరి ఇళ్ళల్లో అడిగినవన్నీ చేసి పెట్టే అమ్మ అన్నపూర్ణలా..💙
    పూజలు గురించి చెప్పేటప్పడు పురాణాల్లో ఋషులు చెప్పిన వ్రత కధల పుస్తకాల్లో పతివ్రతలా..🤎
    సమాజం గురించి చెప్పేటప్పుడు చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న సమాజం కోసం పాటుపడిన సరోజినీ నాయుడులా..💜
    చల్లని కబుర్లు చెప్పేటప్పుడు చందమామ పుస్తకంలోలా చక్కని కబుర్లు చెపుతున్న చెలికత్తెలా..❤️
    ప్రకృతి గురించి చెప్పేటప్పుడు పర్యావరణంనీ కాపాడడానికి వచ్చి ప్రేమను కురిపించే ప్రకృతి మాతలా..🧡
    వ్యవసాయం గురించి చెప్పేటప్పుడు గడ్డిమోపు నెత్తిమీద పెట్టుకుని చేలగట్ల మీద నడిచే చిన్నప్పుడు కథల్లో చదివిన నండూరి వారి కావ్య నాయకి ఎంకిలా..💚
    భార్యాభర్తల అనుభందం గురించి చెప్పేటప్పుడు బాపు,రమణ గారి సినిమాల్లో పుస్తకాల్లో చూసిన బాపుగారు గీసిన బాపుబొమ్మలా...💛
    ఇలా నువ్వు ఉంటావు అని ఊహించుకుంటూ చక్కని సంగీతంతో తేనెలొలికే గొంతులో నువ్వు చెప్పే తీయని కబుర్లు వింటూ మా ఇళ్ళల్లో అత్యంత ఉత్సాహంతో పనులు చేసుకుంటూ పొద్దున్నే నువ్వు ఇచ్చే మంచి మోటివేషన్ విడియోని ఆనందంగా చూస్తాము...❤
    లవ్ యూ సుమా బంగారం..🥰💓

    • @srigeetuvlogs188
      @srigeetuvlogs188 8 місяців тому +6

      మీ వర్ణన 👌👌👌👌అండి

    • @akhilsagarch3981
      @akhilsagarch3981 8 місяців тому +3

      Pariyavaranani kapadadanuki vachina bartha mata laa .... E varnana bagundha andi

    • @pithanipadmalatha3471
      @pithanipadmalatha3471 8 місяців тому +4

      మీ కామెంట్ చాలా బాగుంది❤

    • @AHABBAKA252727
      @AHABBAKA252727 8 місяців тому +2

      🎉🎉🎉🎉🎉🎉

    • @savithabura9306
      @savithabura9306 8 місяців тому

      ​@@akhilsagarch3981..పర్యావరణాన్ని పరిరక్షిచుంటకు వచ్చిన ప్రకృతి ప్రేమికురాలు...!!!💐🌹💐😊

  • @madhumugul9680
    @madhumugul9680 8 місяців тому +11

    మార్నింగ్ మా పనులు పక్కన పెట్టి నీ వీడియో చూస్తాను సుమ, ఇంత మంచి వీడియో ఏ ఛానల్ లొ చూడలేదు ❤❤👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🌺🌞🌞🌞🌞🌞🌞
      మీ అభిప్రాయానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @nagadevi5492
    @nagadevi5492 7 місяців тому +1

    మీరు మీపద్ధతి అబ్బ ఎంత బాగుంది
    మీమల్ని ఒకసారి చుడాలనీ ఉంది వీడియో లో ❤️❤️❤️❤️❤️

  • @myvillagefolk924
    @myvillagefolk924 8 місяців тому +3

    🎶ఇల్లే కోవెల...చల్లని వలపే దేవతా.. 🎶 ఈ పాత పాట ఎవరికైనా తెలుసా...!!!???సుమా.. నిజంగానే మీ ఇల్లే ఒక కోవెల.. నీ వలపే ఒక దేవత అనిపిస్తుంది. ఇంటి పెరడు లోని చెట్లకు పండిన పళ్ళు... పూసిన పూలు కోస్తూ... వాటిని ఇంట్లోని దేవుళ్ళకు పూజకు సమర్పిస్తూ మీ పెరిగే పిల్లలు... నిజంగానే ఎంతో స్వచ్ఛంగా వర్ధిల్లుతారు. అసలు దేవుడు ఉన్నాడా అని వాదించే మూర్ఖులకు ఒక సమాధానం ఈ వీడియో...!! దేవుడు ఉంటాడో... లేదో...!! అయితే దేవుడి పేరున మన ఇల్లుని.. మనసుల్ని దేవాలయంలా పవిత్రంగా ఉంచుకొనే ప్రయత్నం లోనే దైవత్వం ఉంటుంది...!! నువ్వు చెప్పినట్టు...ఆ దైవత్వం, స్వచ్ఛమైన మనసులు కలిగిన- మనుషులు ఉన్న ప్రతీఇల్లు ఒక దేశ సాంస్కృతిక సంపదకు మూలకారకమవుతుంది ...!! ఇల్లు...వాకిలి..ఎంత చిన్నవైనా.. ఇంట్లో కొలువై ఉన్న దేవుడు.. ఇంటి ముందు విరిసిన పువ్వులతోట...అక్కడకు వచ్చి కనువిందు చేసే పక్షులు..మూగ జీవులు ఇవి మన మనసుల్ని ఎప్పటికీ స్వచ్ఛంగా... నిండుగా ఉంచుతాయి...!! 🎋🎋💐🪔

    • @pithanipadmalatha3471
      @pithanipadmalatha3471 8 місяців тому

      ఏం చెప్పారు సార్ సూపర్ అంటే సూపర్ అంతే 👌🙏😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @myvillagefolk924
      @myvillagefolk924 8 місяців тому +2

      @@pithanipadmalatha3471 అవునా...!!?? కానీ...సుమ లాంటి అమ్మాయి అభిప్రాయాలకు ఎవరైనా మంచిగానే స్పందిస్తారేమో...!!!!

    • @pithanipadmalatha3471
      @pithanipadmalatha3471 8 місяців тому

      @@myvillagefolk924 ఎస్👍👍✅

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 8 місяців тому +2

    సుమ గారు,మీరు పంచారామాల్లో ఒకటైన భీమేశ్వరం దగ్గరలో ఉంటే,మేము పంచారామాలలో ఒకటైన క్షీరారామంలో ఉంటాము, మీకెంత శుభ్రత,నియమాలు,మంచి అలవాట్లు అన్నీ బలే ఉంటాయి, వీడియో,మీరిచ్చే వివరణ చాలా బాగుందండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🌺🌞🌞🌞❤️❤️❤️❤️❤️❤️❤️
      And Tq somuch ❤️🤗💐💐💐

  • @jayasree1787
    @jayasree1787 8 місяців тому +6

    hai suma శుబోదయం పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడము చాల మంచిది nice 👌👌

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 8 місяців тому +2

    హాయ్ అక్క విడియో చాలా బాగుంది. నువ్వు వేసిన ఇడ్లీలు👌మీ పూజా👌పిల్లలకి నేరిపిన పద్దతులు బాగున్నాయి ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hiii raa good morning 🌄🌄💐💐💐🌹🌹🌹🌹🌞🌞🌞🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 8 місяців тому

      @@SumaVillagewife హాయ్ అక్క గుడ్ మార్నింగ్ ❤❤

  • @Kailasamkumari
    @Kailasamkumari 8 місяців тому +4

    Muggulu chala baaga vesavu akka mee nunchi chala manchi vìshayalu nerchu kuntunna meere naaku inspiration akka❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister good morning 🌄🌹🌹🌺🌺🌺🌺🌺🌞🌞❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-qd4eq8gz8d
    @user-qd4eq8gz8d 8 місяців тому +2

    Good qualities
    మనిషి కూర్చున్నాక విస్తరి వేసి వడ్డించాలి. ముందే వడ్డించిన విస్తరి ముందు ఆత్మలు కుర్చుంటాయి అంట. నేను పాటించేది చెప్పాను, ఏమీ అనుకోకండి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      నమస్తే అండి 🌄🌄🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌞🌞🌞💐💐💐💐💐
      తెలియని విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @thunderstorm5050
    @thunderstorm5050 4 місяці тому

    mee abhiprayaalu adhbutam andi . Meeru prakruti lo daivanni choodamani cheppadam naaku chaala nachindi. Prati jeevilo daivanni choodadam ento manchidi.

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 8 місяців тому

    Video chala bagundi suma akka, prathi somavaram intlo andaru kalisi puja chesukovadam chala santhosham ga undi, inka mi pillalni chuste muchata ga unnaru,miru cheppinattu pillalaki konchem vayasu vachaka chinna panulu cheppi nerpiste chala baguntundi, miru pillala vishayam lo ento badhyata ga pillalki manchi paddatulu nerpistu penchutunnaru, inka mana santhoshame kakunda,muga jivulu, pakshula santoshoam kosam,vati akali tirchali ani mi goppa manasu ki aa devudu eppudu challa ga chustadu suma akka ayyo ento mi videos chustu nenu kuda ekkuva ga matledestunnna comment chala pedddadi ayipoindi 😅☺️❤️😍🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister 🤗💐
      Tq somuch ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 8 місяців тому +2

    Abba ami mugghulu👏👏👌👌🛕🌺🪴🪔🪔🌳🐀🦔🦔🦫🐤🐓🐿️🐿️🐦🐦 super ra talli❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      శుభోదయం అండి 🥰🙏🙏🌄🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐 🌺🌺🌺

  • @SreeSaiChintha
    @SreeSaiChintha 8 місяців тому +3

    Abba akka pilllalu baga help chesthunnaru akka ila nerpisthe chala baguntundii valaki good habits gaa,,, manaki help ga kada akka anni videos bagunnay akka baga chesthavv ,,, manaki unnanthalo sarduku povadame mana aadavallu nerchukovali akka ela unte fmly tho bagundavachu❤❤🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌹🌹🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐
      And Tq somuch 🤗🤗🌹🌹🌹😍💖💖💖💖

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 8 місяців тому +2

    Chala bagundi video nice👍

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 8 місяців тому +1

    Rojulage mee videos kosam eduru choodadam video choosaka manasanta santosham tho nindipovadam. Parokshamga mammalni happyga vunchutunna meereppudu santoshamga vundali suma.

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
      మీ దీవెనలు నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను💐💐💐🤗🤗

  • @divyamucharla707
    @divyamucharla707 8 місяців тому

    Me pillalu chala bagunnarandi

  • @balanataraj5247
    @balanataraj5247 8 місяців тому +1

    Very nice habits, good kids.

  • @anuradhanekuriNekuri-de4sy
    @anuradhanekuriNekuri-de4sy 8 місяців тому

    Hai suma garu mee video's chala ante chala use full ga vuntaeee nenu gulf lo vuntanu miss ayyina life ni video's chusi happy ga feelavvutunnanu. Tq somuch and god bless you and your family's

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 8 місяців тому +1

    Great ideas and good habits for all your healthy family ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺,🌞🌞

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 8 місяців тому

    సుమ నీవీడియోకోసం ఎదురుచూసేలా చాలాబాగున్నాాయి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺 🌞🌞❤️❤️
      And Tq somuch 🙏🙏🙏🙏🤗

  • @savithabura9306
    @savithabura9306 8 місяців тому

    హాయ్ సూపర్ సుమా. ...మంచి వీడియో చేసావ్ సుమా. ...పిల్లలకి దైవ భక్తీ. ..పశుపక్షాదులపై ప్రేమ....క్రమశిక్షణ...భూతదాయ..... నేర్పిస్తున్నావ్... మిమ్మల్ని చూసి వాళ్లు నేర్చుకుంటున్నారు....అంటే ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ ఉన్నట్టు చిన్నప్పటి నుండి పిల్లలకి మంచి అలవాట్లు ..క్రమశిక్దన. .. ఉంటే future లో తప్పకుండా మంచి పౌరులు అవుతారు....మీ పిల్లలు తప్పకుండా మంచి మానవత్వం...వున్న పిల్లలు అవుతారు సుమా. ..నో doubt. .ఓకే.....
    ప్రకృతికి దగ్గరగా...
    కృత్రిమాత్వానికి కొంచెం దూరంగా....పిల్లలని పెంచుతున్నావు ....నైస్ సుమా. .😊😊...
    దైవభక్తి...భూతదాయ...ప్రకృతి ప్రేమ...పర్యావరణ పరిరక్షణ ...క్రమశిక్షణ..... కుటుంబ భాద్యత..సామాజిక భాద్యత గల ఉత్తమ ఇల్లులు....ఆదర్శ అమ్మ....భాద్యత గల కోడలు.... మన సుమా. ...కదా సుమా. ..😊😊....నీవు ఇలాంటి ఇంకా మంచి inspiration గల వీడియోస్ చేయాలని ఆశిస్తున్నాం సుమా. .....❤❤గూద్ లక్ సుమా. ....

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Good morning Kavitagaaru 🌄🌄🌺🌺🌺🌹🌺🌞🌞 Tq somuch 🙏🙏💐💐💐💐💐💐

  • @Muralialigeti
    @Muralialigeti 8 місяців тому +2

    హాయ్ సుమ చాలా బావుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌄🌺🌺🌺🌺🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️🤗🤗
      ఫ్రీ టైం ఉండడం లేదండి ఎందుకే లేటుగా రిప్లై ఇస్తున్నాను 🙏🙏

  • @krishnaradhika7906
    @krishnaradhika7906 8 місяців тому

    Anni chala baga chepparu suma...mukyanga pillalaku mana dharam alavatulu baga nerpisthunaru...food habits kuda chala bagunayi 😊 family gurinchi chala baga alochinsthunaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌹🌹🌹🌺🌹🌹🌺🌺🌺💐💐💐💐💐
      And Tq somuch 🙏🙏🙏🤗

  • @komalakumari2322
    @komalakumari2322 8 місяців тому

    Chala santhosham ga vundhi Suma ni video chudadam valla Great 👌👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      శుభోదయం అండి 🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🌄🌄🌄🌄🌞🌞🌞🌺🌺🌺🌺🌺

  • @Rajithathadem
    @Rajithathadem 8 місяців тому +2

    Meru 👌👌👌

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 8 місяців тому +2

    Wonderful ideas,suma👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
      And Tq somuch 🙏🙏🙏🤗

  • @lathavenkat56
    @lathavenkat56 8 місяців тому +1

    Really Great Job...

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 8 місяців тому

    Hi Suma మీ వీడియో కోసం వెయిటింగ్ పిల్లలకి మాంచి అలవాట్లు నేర్పిస్తున్నారు good keep it up

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi 💐🤗
      Tq somuch ❤️❤️❤️🤗😍

  • @lakshmiravi185
    @lakshmiravi185 8 місяців тому +1

    Mee videos super GA vintaee suma gaaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Good morning Andi🌄🌄🌄🌺🌺🌞🌞
      TQ somuch andi 🌺🌺🌹🌹

  • @lrani4646
    @lrani4646 8 місяців тому +2

    చాలా బావుంది వీడియో సుమా!

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🤗🤗💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ranidoma876
    @ranidoma876 7 місяців тому

    హాయ్ సుమ దేవుడిచ్చిన చెల్లెలు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 💜❤️💚❤️💛❤️🧡❤️💙💙💛💛🤎🤎🧡🧡💜💜💙💙💖💖💝💝💝💝💝💝💝

  • @navyab6759
    @navyab6759 8 місяців тому +1

    Lovely family ur great Suma kids cute ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🌺🌞🌞🌞

  • @user-hr5bq8hv9p
    @user-hr5bq8hv9p 8 місяців тому +1

    Chala bagundi video suma garu good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🤗🤗🌹🌹🌹🌺🌺🌺🌺💐💐💐

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 8 місяців тому +1

    Hi Suman very nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌺🌺🌹🌹
      TQ somuch andi 🌺🌺🏵️🏵️🏵️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 8 місяців тому +1

    Manchi alavatulu 👍

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 8 місяців тому

    Hi sumagaru maadi pedapudi andi mee ellu chala bavundhi andi mee muggulu chala bavunai andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌞🌞
      And Tq somuch andi 🤗💐

  • @srikanth10958
    @srikanth10958 8 місяців тому

    Akka me videos super 📺

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 8 місяців тому

    చాలా బాగుంది వీడియో suma బిజీ gaa ఉన్న 👌👌👌😘😘😘💖💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌹🌺
      నేను కూడా బిజీగానే ఉంటున్నాను అండి అందుకే రిప్లై లేటుగా పెడుతున్నాను 🤣🤣🤣❤️❤️❤️❤️❤️

  • @sarithapilla635
    @sarithapilla635 5 місяців тому

    Meru super

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi good morning 🌄🌺🌺🐓🐓

  • @vasagirija5206
    @vasagirija5206 8 місяців тому

    చాలా చాలా బాగుంది వీడియో సుమ గారు ❤️💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      శుభోదయం అండి 🌞🌞🌄🌄🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌞

  • @swathiyalamanchali2822
    @swathiyalamanchali2822 8 місяців тому

    Akka ni video chuste manasu prasanthanga untadi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq somuch sister 💞💞😍❤️❤️❤️❤️

  • @sonaliaakunoori9665
    @sonaliaakunoori9665 8 місяців тому +1

    Wow supperrrr vlog akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ManiJonnalagadda
    @ManiJonnalagadda 6 місяців тому

    5lo1 Bhimavaram

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 8 місяців тому +1

    Very nice 👍 nade same feeling

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq somuch andi 🙏🙏💐💐💐🌺🌺🌺

  • @ramanasatya1213
    @ramanasatya1213 Місяць тому

    👌👌🙏

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 8 місяців тому +1

    Chala baguai videos suma

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 8 місяців тому

    Video chala bagundi suma garu 👍🏻👏❤️🌹
    పిల్లలకు తల స్నానం శనివారం చేయించాలి
    మా పిల్లలు కూడా నాకు పూజ చేసేటప్పుడు సాయం చేస్తారండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      నమస్తే అండి 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🤗🤗❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
      Ok Andi 👍 👍👍👍🙏🙏🙏🙏💐💐💐

  • @kummethapraveena6745
    @kummethapraveena6745 8 місяців тому +2

    Naa somavaram morning 4 ke start authundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok Andi 💐💐🌺🌺🏵️🏵️
      Tq somuch andi 🙏🙏💐💐

  • @user-bc2jh5wr6z
    @user-bc2jh5wr6z 8 місяців тому +1

    Muggulu super 👌👌👌

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 8 місяців тому

    చాలా చాలా బాగుంది వదిన వీడియో....

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii maradal good morning 🌄🌄🤗🌺🌺🌞🌞💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @narasimhudupatta9076
    @narasimhudupatta9076 8 місяців тому +1

    Good sis nice 🤗🥰 video 😊

  • @utlasuseela3067
    @utlasuseela3067 8 місяців тому

    Good suma manchi video

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Good morning Andi 🌄🌄🏵️🏵️🌺🌺🌹🌹
      Tq

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl 8 місяців тому +1

    Me muggulu chala bavunnaie akka

  • @Anaghadattavlogs
    @Anaghadattavlogs 8 місяців тому

    Chala manchi alavatlamma

  • @durgaparimala1500
    @durgaparimala1500 8 місяців тому

    హాయ్ సుమనీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టంనా పేరు ,,,పరిమళ ,,,ఇంచుమించు నేను కూడానీలాంటి దానినే మాది కాకినాడ,మీ ఇంటిముందుమెలికల ముగ్గులుచాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టంఅవి కూడా ఒక వీడియో తీసి పెట్టు

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      హాయ్ ప్రమీల గారు 🤗 ❤️❤️❤️
      మీరు మాకు దగ్గరలోనే ఉన్నారండి మాది పిఠాపురం👍👍

    • @durgaparimala1500
      @durgaparimala1500 7 місяців тому

      @@SumaVillagewife నువ్వుకూడా పప్పులు కాలు వేసావు నా పేరు పరిమళ సరే కాని గారు,,, మీరు అనద్దు నేను నిన్ను నా ఫ్రెండ్ అని అనుకుంటూ న

  • @nnagasrinivas7104
    @nnagasrinivas7104 8 місяців тому

    God bless you suma talli

  • @pinnamaparna2051
    @pinnamaparna2051 8 місяців тому +1

    Super

  • @lavanyaruttala
    @lavanyaruttala 8 місяців тому

    Mi matallu challa bagunayyi sister challamanchiallavatllu naripistunaruu pillalluku

  • @vivaanshtej
    @vivaanshtej 8 місяців тому +1

    Nice Suma garu

  • @user-tn9jy5qp4x
    @user-tn9jy5qp4x 8 місяців тому

    Very nice good habits ra❤❤

  • @user-tn8vk5ty7p
    @user-tn8vk5ty7p 8 місяців тому

    Nice Suma garu meru chesina dupp sticks ala chesaru chepandi

  • @redgaming0053
    @redgaming0053 8 місяців тому +1

    Alage meevantalu yelachestaro recipe shar cheyocchu kada suma naku chala istam

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister ❤️❤️🤗
      తప్పకుండా ట్రై చేస్తాను 👍👍👍

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 8 місяців тому

    Nici sharing suma

  • @sailajarao5243
    @sailajarao5243 8 місяців тому

    Dhanyosmi

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 8 місяців тому

    Maa side chabakayalu pulla bellam vesi kuda vandutaru baguntundi

  • @venkateshdoodipala6493
    @venkateshdoodipala6493 8 місяців тому

    హాయ్ సుమ వీడియోస్ చాలా బాగున్నాయి 👌👌 అంట్లు వేయటానికి ప్లాస్టిక్ టబ్బులాంటిది తీసుకో ఒకేసారి బయటకు తీసుకెళ్లొచ్చు నీకు పని ఈజీగా ఉంటుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok Andi Tq somuch 💐❤️❤️❤️❤️❤️🤗

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 8 місяців тому

    Akka nenu kuda monday friday nela chestanu akka super

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok 👍 raa ❤️❤️❤️❤️🤗😍

  • @SreeSaiChintha
    @SreeSaiChintha 8 місяців тому +2

    Akka like chudakindane kottesthaa akka 😅 maa akka chesthe malli bagoleka povadama no way😇🤗🤗🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌹🌹🌺🌺🌺🌺💐💐💐❤️❤️❤️❤️❤️❤️
      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @madhavid1987
    @madhavid1987 8 місяців тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Sravani-to7gz
    @Sravani-to7gz 8 місяців тому

    Super video

  • @eswarik539
    @eswarik539 8 місяців тому

    Soo nice

  • @Villagelolakshmivlogs
    @Villagelolakshmivlogs 8 місяців тому

    Anni bagunnai suma garu kani రాతి రోలు sandikalu okka chotane pettandi endukante parvathi parameswarulu ga bavistam kadhandi

  • @manikyalabhagyalakshmi2846
    @manikyalabhagyalakshmi2846 8 місяців тому

    Super vlog suma

  • @user-zc6bq7lo5s
    @user-zc6bq7lo5s 8 місяців тому

    Meetup patena music ki coferit rada suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      UA-cam library music నీ వాడితే రాదండి 👍

  • @usharani8308
    @usharani8308 8 місяців тому

    Very nice

  • @rajisudhani
    @rajisudhani 8 місяців тому +1

    Good morning Akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii raa Raji good morning 🌄🌄🌺🌺🌺🌺💐💐💐💐❤️❤️❤️❤️❤️

  • @bhushana1595
    @bhushana1595 8 місяців тому +1

    Super suma

  • @sivakumari8496
    @sivakumari8496 5 місяців тому

    👍

  • @VenkateshP-vk5iq
    @VenkateshP-vk5iq 8 місяців тому +1

    ❤🎉

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 8 місяців тому

    Hi andi nice video ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌺🌺🌺🌺🌞🌞🌹🌹🌹

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 8 місяців тому +1

    Chala bagundi Suma mi Monday video 🙂

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌹🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️
      ఏంటండీ ఈ మధ్య మీరు కనిపించట్లేదు నాకు free time ఉండడం లేదండి అందుకనే రిప్లై కూడా లేటుగా ఇస్తున్నాను

  • @suseelahosur9294
    @suseelahosur9294 8 місяців тому +1

    👌👍

  • @sanjunspire5164
    @sanjunspire5164 8 місяців тому +1

  • @RamaLakshmi-lu9ct
    @RamaLakshmi-lu9ct 8 місяців тому

    Muggulu enta bagunnayo 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Andi good morning 🌄🌄🤗🌺🌺🌺🌹🌹

  • @gudisuma5176
    @gudisuma5176 8 місяців тому +1

    Ninnu chusi chala nerchukovali

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      మరీ అంత కాదు లెండి 🤣🤣🤣

  • @user-ed8no5fq1s
    @user-ed8no5fq1s 8 місяців тому +1

    👌♥️

  • @lakshmidurgagunti8150
    @lakshmidurgagunti8150 8 місяців тому +1

    Suma mi vidio chudakamunde like kodutunna

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤣🤣🤣🤣

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 8 місяців тому +1

    👌🏻sumagaru❤

  • @Naanimure
    @Naanimure 8 місяців тому +1

    Good morning suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Good morning Andi 🌄🌄🌄🌺🌺🏵️🏵️

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 8 місяців тому

    ❤👌👌👌🙌🙌🙌

  • @SumaVillagewife
    @SumaVillagewife  8 місяців тому +4

    ua-cam.com/video/by1Hc4Q3spY/v-deo.html

  • @jyothi5489
    @jyothi5489 8 місяців тому

    Super suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Hii sister good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🌺🌺🌞🌞🤗🤗

    • @jyothi5489
      @jyothi5489 8 місяців тому

      @@SumaVillagewife very good morning suma

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 8 місяців тому

    😍😍😍😍👌👌👌🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Aunty good morning 🌹🌹❤️❤️🌺🌺🌺🌺🌄🌄🌄🌹🌹🌹🌞🌞🌞🌞💐💐💐💐

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 8 місяців тому

    Akka dupstick ela cheyalo video cheyava akka plz. Video bagundi akka❤

  • @Sita640
    @Sita640 Місяць тому

    మీ అత్తయ్య కాళ్ళకి మెట్టెలు గోడ మీద మీ మామయ్య ఫోటో ఉంది క్లారిటీగా చెప్పండి సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      కాళ్లకు మెట్టెలు పెట్టుకోకూడదండి
      పెట్టుకోవచ్చు తప్ప ఏమీ లేదు.
      ఏమి పెట్టుకోకుండా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు అన్ని పెట్టుకొని సంస్కారం గా ఉండేవాళ్ళు ఉన్నారు
      మా అత్తయ్య కూడా అలాంటివారే నండి🙏🙏
      పైగా మా అత్తయ్య వాళ్ళ అత్తగారు కూడా అలానే
      పెట్టుకునే వారంట అంటే మా అత్తయ్య వాళ్ళ మామగారు చనిపోయిన వాళ్ళ అత్తయ్య అన్ని పెట్టుకునేదంట
      అందుకని పెద్ద ఆవిడే పెట్టుకుంది కదా
      అని మా అత్తయ్య కూడా పెట్టుకున్నారు 👍👍

    • @Sita640
      @Sita640 Місяць тому

      @@SumaVillagewife tanks సుమగారు రిప్లీ ఇచ్చినందుకు ఒక ఊర్లో ఒక ఆచారం ఉంటుంది మీరు ఇంకా మంచి పొజిషన్ వెళ్లాలని కోరుకుంటున్న🙌🙌🙌🫱

  • @arunamagapu525
    @arunamagapu525 8 місяців тому +3

    Enni panulu vunna mee video chudalsinde

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq sister ❤️❤️❤️❤️🤗🤗🤣🤣🤣

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq sister ❤️❤️❤️🤣🤣🤣

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 8 місяців тому +2

    చాలా చాలా బాగుంది సుమ vlog.. నాకు పిడకలు కావాలి సుమ పింపిస్తావా?

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 8 місяців тому

      అవును నాకూ కావాలి సుమా పిడకలు పంపుతావా

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Ok 👍 Andi 🤣🤣🤣

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 8 місяців тому

      ​@@SumaVillagewife..తిరుపతి,కాణిపాకం లోలా చక్కగా పిడకలు,dhooph స్టిక్స్,పంచగవ్య సోప్ లు కూడా తయారు చేసి బిజినెస్ కూడా పెట్టు మన subscribers అందరం కొంటాము ..❤👍

  • @praveenak7737
    @praveenak7737 8 місяців тому +1

    Hi Suma

  • @user-xb4hv1qb8k
    @user-xb4hv1qb8k 8 місяців тому +1

    Hi sister bagunara

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️
      Iam so happy 😊😊😍😍

  • @kalyanidesampeta3273
    @kalyanidesampeta3273 8 місяців тому

    👆👏👏👏👏👏🙏