Praise The Lord 🙏 నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము నీ మాట వినకపోతే నాకెంతో నష్టం నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానం నాకు ఇవ్వవా //2// ఎత్తుకో యేసయ్య నన్ను ఎత్తుకో యేసయ్య నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా వందనాలు వందనాలు యేసయ్య వందనాలు వందనాలు యేసయ్య ఎత్తుకో యేసయ్య నన్ను ఎత్తుకో యేసయ్య నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా తల్లి తండ్రి విడిచిన నన్ను విడవనంటివి బంధువులు స్నేహితులు వదిలేసిన వదలను అంటివి //2// మంచి మనసున్న ఏసు మరువగలనా నీ ప్రేమ //2// నన్ను ఎత్తుకో యేసయ్య నన్ను ఎత్తుకో యేసయ్య నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా వందనాలు వందనాలు యేసయ్య వందనాలు వందనాలు యేసయ్య
💗💗
👍
Praise the lord Paster garu and Amen
Praise The Lord 🙏
🙌🙏👌👌
💗💗💗💗💗
Lyrics plzzz❤
Praise The Lord 🙏
నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము
నీ మాట వినకపోతే నాకెంతో నష్టం
నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానం నాకు ఇవ్వవా //2//
ఎత్తుకో యేసయ్య నన్ను ఎత్తుకో యేసయ్య
నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా
వందనాలు వందనాలు యేసయ్య వందనాలు వందనాలు యేసయ్య
ఎత్తుకో యేసయ్య నన్ను ఎత్తుకో యేసయ్య
నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా
తల్లి తండ్రి విడిచిన నన్ను విడవనంటివి
బంధువులు స్నేహితులు వదిలేసిన వదలను అంటివి //2//
మంచి మనసున్న ఏసు మరువగలనా నీ ప్రేమ //2//
నన్ను ఎత్తుకో యేసయ్య నన్ను ఎత్తుకో యేసయ్య
నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా
వందనాలు వందనాలు యేసయ్య వందనాలు వందనాలు యేసయ్య