SP Balu Songs | MM Keeravani & Ramya Behara Performance | Balu Ku Prematho | 26th September 2021

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2021
  • #balukupremathospecialevent #telugushow #etvwin #spbalu #balukuprematho
    M M Keeravani and Ramya Behara voice out some beautiful songs in S P Balasubrahmanyam's memory and pay tribute to him with their recitals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 117

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 Рік тому +5

    ఎవరన్నారది 'కీర' వాణి అని - సంగీతానికి అంకితమై ప్రభవించే 'మధుర వాణి' అది ! మనస్సు ను పెనవేసి , రమ్యంగా ఆలపించే 'రమ్యా బెహరా' సంగీత 'కళామతల్లి' కిరీటం లో మరో కలికి తురాయి ! "ప్యార్ మే పడి పోయా మై " !

  • @ck7021
    @ck7021 Рік тому +2

    కన్నీళ్లకు కూడా నా దగ్గర మాటలు లేవు కీరవాణి గారు😬😰😰😰😰

  • @sannidhisrikanth8814
    @sannidhisrikanth8814 2 роки тому +43

    ఎంత చక్కగా వర్ణించారు కీరవాణి గారు, మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @ramukampally6829
    @ramukampally6829 2 роки тому +9

    కీరవాణి గారు చాలా కాలం బతకాలి మీ గొంతు

  • @pavankumarreddynalladimmu5605
    @pavankumarreddynalladimmu5605 2 роки тому +29

    సుస్వరవాణి శ్రీ MMKeeravani గారు మీరు స్వచ్ఛమైన తేట తెలుగులా గాన గంధర్వుడికి మరచి పోలేని మంచి నివాళి అర్పించారు సార్ .చాల సంతోషం సార్ మీ ఇద్దరి స్వర కల్పనలో వచ్చిన మధురమైన పాటలు ఎప్పటికి మరువలేము .

  • @gangabhavaniiftfxci393
    @gangabhavaniiftfxci393 2 роки тому +9

    Wow కీరవాణీ గారూ మీకు సలామ్ సార్

  • @purandharkottana7066
    @purandharkottana7066 2 роки тому +77

    కీరవాణి గారు మీకు శతకోటి వందనాలు.... 🙏🙏

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 2 роки тому +2

    కీరవాణి గారు తొణకని నిండు కుండలాంటి వారు, ఎంతో నిండైన ప్రావిణ్యం గల వ్యక్తి అయినప్పటికీ సాదాసీదా కనిపిస్తారు, చాలా వరకు సంగీత దర్శకులు ఇలానే వుంటారు ఎందుకనో.....

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +1

    మగవాళ్ల గురించి తమాషాగా తమాషాకి అలా లిమిటెడ్ మిమిక్రీ చేసినప్పుడు నిజంగా అందరూ అలాగా ఉండరు అని నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పినటువంటి నిజాయితీ గా చెప్పినటువంటి వ్యక్తులలో మొదటివ్యక్తులు మీరు ఒకరు కీరవాణి అన్నయ్య గా*రు మీకు మరియు మీలాంటి ఆత్మలందరికీ అన్నయ్యలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ప్రేమ పూర్వకంగా ఆత్మీయత పూర్వకంగా అనన్యమైన పరంపిత పరమాత్మ యొక్క సాంగత్యంలో సన్నిధిలో ఉంది మీకు మరియు మీలాంటి మనస్తత్వం కలిగి ఉన్న ఇతర ఆత్మల అందరికీ కూడానిండు మనసుతో నీరాజనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఎస్పీ బాలసుబ్రమణ్యం గా*రి కి అలాగే ఇంకా ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి మరియు ప్రత్యేకంగా వేరే వేరే స్థానాల్లో ఉన్నటువంటి పరోక్షంగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆత్మల అందరికీ కూడా నా యొక్క ఆత్మీయత ప్రేమ పూర్వక అనేక అనేక హృదయాంతరాల్లో నుంచి తెలియజేసుకుంటున్నాను భావన పూర్వకంగా భక్తిశ్రద్ధలతో భజిస్తూ ఉన్నాను భజిస్తూ ఉన్నాను భజిస్తూ ఉన్నాను మీలాంటి శుభ భావనలను వైబ్రేషన్ పూర్వకంగా స్వీకరిస్తూ హృదయాంతరాల్లో యముడుచుకుంటూ హృదయపూర్వకమైన ఆనందంతో ఆనందిస్తూ ఉన్నాము ఆనందభాష్పాల్ని బయటికి రానికుండా అక్కడే ఉంచి ఉన్నాను ఎందుకంటే మా అమ్మ జగదాంబ సరస్వతి దేవి గారు ఆనందభాష్ కాలనీ బయటికి రాణించకుండా ఉన్నారు దానివల్ల చాలామంది ఆత్మల యొక్క ఆనందభాష్పాలు బయటపడతాయి శక్తి అవకాశం ఉంటుంది అందుకని శక్తి పెంచుకోవాలేకాని తగ్గించకూడదు కదా అందుకని అలాగే ఉంచాము మీకు అక్కడ ఉన్నటువంటి టీం అందరికీ కూడా నా యొక్క అనేక హృదయపూర్వక తండ్రి యొక్క హృదయపూర్వక 84 లక్షల జీవరాశుల యొక్క హృదయపూర్వక మైనటువంటి పరం పితా పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అందరి యొక్క హృదయపూర్వక అనేక కృతజ్ఞతలతో మీకు మీతో ఉన్న వాళ్లకి అందరికీ కూడా श्री श्री ❤️ श्री श्री ❤️ श्री श्री ❤️
    🙏🙏🙏। 🙏🙏🙏। 🙏🙏🙏
    ఈ కింద ఇచ్చినటువంటి ఈ సింబల్స్ మరియు మూడుసార్లు శ్రీశ్రీ లు లో రోజు నేను ఇచ్చే చాలా పెద్ద మెసేజ్ యొక్క సారవంత ఇమిడిసి పెట్టాను ❤️🎉🙏👍

  • @kathyayanivijay942
    @kathyayanivijay942 2 роки тому +8

    Keeravani garu mi matalu vitute kalalo niru maku telikudane vastunayi🙏🙏👌 chala baga chepyaru balu garu gurichi I miss you balu garu

  • @ramukampally6829
    @ramukampally6829 2 роки тому +17

    Sp బాలసుబ్రహ్మణ్యం గారికి మీలాంటి వారు లేరు ఇక రారు మిస్ యూ సార్

  • @jayasrichemudu3925
    @jayasrichemudu3925 2 роки тому +1

    Keeravaniji mee ku padabhi vandanalu 🙏🙏

  • @nathivijaya8474
    @nathivijaya8474 2 роки тому +7

    Keeravani gaaru meeru balu gari gurinchi cheppina matalu vintunte edupu vachindi😭😭😭...chala baha matladaru...meeku dhanyavadalu...

  • @shaikameenaiah2981
    @shaikameenaiah2981 2 роки тому +26

    కీరవాణి గారు అభినందనలు

  • @sumanthsumanth1516
    @sumanthsumanth1516 2 роки тому +4

    No words keeravani sir nd Ramya ❤️

  • @pandunaresh
    @pandunaresh 2 роки тому +7

    "శివుని ఆన " పాట బాలు గారి నోట వినాలి అనేది నా కోరికగా ఉండేది.

  • @karuturirani1121
    @karuturirani1121 2 роки тому +15

    Keeravani garu and Ramya,both not only heart touching but heart melting performance

  • @a.chandu-eshwarappa622
    @a.chandu-eshwarappa622 2 роки тому +4

    Nice explanation of KIRAVANI sir about the legendary singer panditha radhyula balasubramanyam garu...we miss hard sir...😭😭

  • @ranganathparankusam991
    @ranganathparankusam991 2 роки тому +10

    Greatest tribute by Sri Keeravani aka Sri Margadhamani. It brought a lump in the throat . Super thoughts and great rendition by Sri Keeravani. 🙏

  • @saradamutlur715
    @saradamutlur715 2 роки тому +9

    Keravanigaru, mee speech excellent, tears ran down my cheeks. Yes he was an excellent person.

  • @kamaladevi1456
    @kamaladevi1456 2 роки тому +3

    Aa roju mee okkari matalu vere level lo tagilayi
    Thank you keeravani ❤🙏

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 2 роки тому +11

    Keeravani garu chala baga mataladinaru 🙏

  • @VijayKumar-gc6qb
    @VijayKumar-gc6qb 2 роки тому +7

    కీరవాణి గారు బాగా మాట్లాడారు మీకు వందనాలు

  • @gangabhavaniiftfxci393
    @gangabhavaniiftfxci393 2 роки тому +17

    బాలూ గారు గురించి చెప్పినప్పుడు ‌ఎప్పుడూ ‌మనసు బాధ పడుతూనే ఉంటుంది మరి ‌ అయన. అలాంటి వారు ఇంత కన్నా ఏమి రాయలేను మరి

  • @anila7908
    @anila7908 2 роки тому +6

    Miss you Balu Garu .....Great Nivaali by Kiravani Sir ...

  • @komalithanneeru8689
    @komalithanneeru8689 2 роки тому +2

    So miss s p sir. Keeravani garu 👌👌👌

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 роки тому +1

    కీరవాణి గారు కంట తడి వొచ్చింది, sp గారు
    విజయునగరం వొచ్చిన్నప్పుడు వారి మూడు నాలుగు సార్లు కలసి మాట్లాడేము
    గొప్ప వ్యక్తి మీ ప్రెసెంటేషన్ 🙏🙏🙏

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 2 роки тому +2

    Mm keeravani singing very nicen Ramya beharani singing very nice.

  • @devanandkumar9485
    @devanandkumar9485 2 роки тому +3

    Ramya and keeravani garu maku kanneeru vachela padaru thank you🙏

  • @karuturirani1121
    @karuturirani1121 2 роки тому +2

    Heart touching and melting singing Ramya

  • @ORUGALLUTV397
    @ORUGALLUTV397 2 роки тому +2

    బాలు గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది...అది కొట్టొచ్చినట్టు కనబడుతోంది..ఆ మహా గాయకుడు లేని పాడుతా తీయగా, స్వరాభిషేకం కార్యక్రమాలు బోసిపోయినట్టు కన్పిస్తున్నాయి...ఆ నిండుతనం కోల్పోయాయి😭😭😭😭😭😭😭😭😭😭

  • @meenakshiommi9254
    @meenakshiommi9254 2 роки тому +7

    Keeravani garu meeru great andi

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 2 роки тому +1

    Hats off keeravani Garu !!!!!

  • @vishnukaduluri9152
    @vishnukaduluri9152 2 роки тому +3

    Sir keeravani garu great tribute

  • @somelikarthik6375
    @somelikarthik6375 2 роки тому +4

    Ramya akka mm keeravaani Sir meeru baadathoo paaduthunte naa kantloo kanniru jaruthundi balu gaaru eppativaraku vunte baagundu

  • @surf7777
    @surf7777 2 роки тому +3

    Charan garu kindly don't cry. Meeru edusthunte nenu edchaanu .andari hrudayaalanu dochukunna balu gaaru .malli charan gari gonthu same vundadam maaku ee janmaki adrustam.

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 9 місяців тому

    Melancholy 💅My warm words will touch your heart and soul and stay for ever 💅I can affirm his life was hundreds of SAINT WALKED and God gifted him mellifluous voice and harmonious heart,no negative thoughts 👏Estimable Keeravani ji Putative music Director.I am literally in floods of of watching this video.Peremptorily Treasured memories of Respectable Legend Dr,S.P.Balu garu.🙏🇮🇳.

  • @tirupatirao8911
    @tirupatirao8911 2 роки тому +1

    Ramya is professional

  • @devanandkumar9485
    @devanandkumar9485 2 роки тому +5

    Romoji garu 🙏🙏🙏

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 2 роки тому +2

    Mee iddari ( keeravani&ramua) gonthu kalesinppudu manchi vibration vachhindi 🌝🌝🌝🌝

  • @lakshmisatya6438
    @lakshmisatya6438 2 роки тому +8

    Balu garu cheppinatle acha telugu sangeetham only from MMK...bgm king

  • @krishnakomarti8876
    @krishnakomarti8876 2 роки тому +3

    🙏🙏 keeravani garuu

  • @devanandkumar9485
    @devanandkumar9485 2 роки тому +3

    Ramya God bless you😇😇

  • @jilanisk5462
    @jilanisk5462 2 роки тому +2

    Nice sir so meaning full songs 🙏🙏🙏🙏 miss you balu sir

  • @begarirajitha707
    @begarirajitha707 2 роки тому +4

    I miss you Balu sir

  • @msitaram2184
    @msitaram2184 2 роки тому +1

    Keeravaani..garu. వంద కోట్ల.వందనాలు

  • @gvnraju3784
    @gvnraju3784 2 роки тому

    Keeravaani garu..meeru paadutunnappudu mee swaram Kodandapaani gaariki chaalaa daggaragaa vundi. Swaraanubandham kaabatti mimmulanu Baalu gaariki daggara chesaaru

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ❤️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ 👍

  • @laxmi271
    @laxmi271 2 роки тому +2

    Love you sir 🚩

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому

    నాకు ఇష్టమైన పాట వ్రాసిన వారు ఎవరో గానీ చాలా బాగా వ్రాసారు.

  • @sureshv7136
    @sureshv7136 2 роки тому +14

    ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తర్వాత కీరవాణి గారి ని వారి పాటలు పాడతానని నా నమ్మకం ధన్యవాదములు

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 2 роки тому +2

    Pls keeravani sirevery his jayanthi on 4 th june& 25 th sep do something for our ❤️spb sirluje singing& share words 🙏🙏🙏🙏don't forget meka him to getgreat award& he.lp Charan also pks sir

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 Рік тому

    By last month two years completed. No one found to continue Swarabhishekam without BREAKS

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +3

    Sri Padmanabham, Sri Kodandapani, Sri Balu. 🙏🙏🙏

  • @jogajo4756
    @jogajo4756 2 роки тому +2

    Super...... Keeravani sir......

  • @vikramvikky891
    @vikramvikky891 2 роки тому +1

    I MISS U BALU GAARU

  • @srimanjunatha702
    @srimanjunatha702 2 роки тому +1

    MM kiravani sir hope you are still waiting to come Karnataka because Karnataka its your bart please sir pls be back to your mother place we never miss balu sir because he's back By Sp charan sir be person like SPB Sir

  • @Padma_creations1
    @Padma_creations1 2 роки тому +1

    Great kervani garu ...❤️❤️❤️❤️

  • @krishnadubai7276
    @krishnadubai7276 2 роки тому +1

    Sir 🙏🙏🙏 great job 🙏🙏🙏

  • @Sreenu-gm4vz
    @Sreenu-gm4vz Рік тому +1

    Eppudu naa manasulone untaru
    Amarudu balugaru

  • @anjiramanjaneyulu8350
    @anjiramanjaneyulu8350 2 роки тому +4

    రమ్య ilove you

  • @pillachbenarji9431
    @pillachbenarji9431 Рік тому

    Very Fine Keer avani sir.

  • @shobhagongandi5555
    @shobhagongandi5555 2 роки тому +1

    😢😢😢😢😢 miss u Balu garu

  • @umav4441
    @umav4441 2 роки тому +2

    Pandanti kapuram movie lo song keeravanigaru vinipinchinaduku pranams

  • @devanandkumar9485
    @devanandkumar9485 2 роки тому +2

    Keera vani garu 🙏

  • @shashirekhapullani3737
    @shashirekhapullani3737 2 роки тому +1

    Seriously we miss balu garu....

  • @malleshkimudu9687
    @malleshkimudu9687 2 роки тому +4

    I miss sir rip

  • @karuturirani1121
    @karuturirani1121 2 роки тому +9

    Keeravani garu,shaked my heart

  • @gaddammadhusudanreddy3359
    @gaddammadhusudanreddy3359 2 роки тому +1

    Exelent

  • @srinuff9285
    @srinuff9285 2 роки тому +3

    🙏🙏

  • @darsanalamariyadasu5753
    @darsanalamariyadasu5753 2 роки тому +2

    I miss you sir 💐💐💐🙏🙏🙏

  • @jarsingihanu1326
    @jarsingihanu1326 2 роки тому +2

    🙏🙏🙏

  • @suribabuhari1903
    @suribabuhari1903 2 роки тому

    👌👌👌🙏🙏🙏

  • @yashodaj8268
    @yashodaj8268 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @svnprakash5734
    @svnprakash5734 2 роки тому +5

    😭😭😭😭😭

  • @cherrydimplujollu8380
    @cherrydimplujollu8380 2 роки тому +1

    we miss u balu sir

  • @prakashchevuri1529
    @prakashchevuri1529 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vssnbabji4776
    @vssnbabji4776 2 роки тому +1

    RIP BALU SIR

  • @sridevimudigonda1061
    @sridevimudigonda1061 Рік тому

    🙏 🙏 🙏

  • @chandutatolu8797
    @chandutatolu8797 Рік тому

    Miss you sir Balu Garu

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 2 роки тому +1

    Idigo devudu chesina bomma RAMYA

  • @gangarampaidipitla7119
    @gangarampaidipitla7119 2 роки тому

    I no miss you everday any move song balu

  • @marichinadurai3819
    @marichinadurai3819 2 роки тому

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kadiyalapurna937
    @kadiyalapurna937 2 роки тому +1

    😭😭😭🙏🙏🙏

  • @bellamkondakavya6854
    @bellamkondakavya6854 2 роки тому +1

    🙏🙏🙏🙏👏👏👏👏👏👏🎤🎤🎤👌👌👌👌👌👌

  • @alivenikunditi8588
    @alivenikunditi8588 2 роки тому +3

    😭😭

  • @vasantkumar4799
    @vasantkumar4799 2 роки тому

    Andaru thega natichesnara baabu
    Evariki evari meedha antha premalundalsina pani ledhu
    Enno pasimoggalu ralipoothunnai
    pandutakulademundi

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 Рік тому

      @ Vasanth _______ Don't think NATANA _ loss of a GUIDE and MENTAR to many artists (singer's)

  • @gullipallisateesh8261
    @gullipallisateesh8261 2 роки тому +4

    😭😭😭

  • @rkrajenderchari1350
    @rkrajenderchari1350 2 роки тому

    6

  • @ashoknelli7941
    @ashoknelli7941 2 роки тому +2

    Balu ki kadura Balu Gariki prematho ani pettalisindhi

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 Рік тому

      @ Ashok Nelli aapyayata anubandham vyaktaparichesandarbham lo Gariki Ani pettanakkarlae(du)

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 2 роки тому +2

    రమ్య బెహరా! మాంచి స్థాయికి ఎదిగిన గాయనివి

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому

    కీరవాణి గారు మీరు బాలు గారి గురించి చెప్పి మళ్ళీ బాధ పెట్టారు.

  • @manigayaka9593
    @manigayaka9593 2 роки тому

    Balugarukekarivanigarunomashkermulukgp

  • @lntsrs2656
    @lntsrs2656 2 роки тому +5

    కీరవాణి గారు మీకు శతకోటి వందనాలు.... 🙏🙏

  • @shaikameenaiah2981
    @shaikameenaiah2981 2 роки тому +3

    🙏🙏

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 2 роки тому +1

    🙏🙏🙏

  • @ORUGALLUTV397
    @ORUGALLUTV397 2 роки тому +1

    😭😭😭😭😭😭😭

  • @charimespeechchanabagunnad5049
    @charimespeechchanabagunnad5049 2 роки тому +1

    🙏🙏🙏