యూదులు ఎవరు?ఇశ్రాయేలీయులు ఎవరు?/Who is Jewish and Israelies/Bro Benhur Babu

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 561

  • @yakasomaiahgaddam2893
    @yakasomaiahgaddam2893 10 місяців тому +3

    చాలా చాలా చక్కగా వివరించారు మీరు చెప్తుంటే మా కళ్ళ ముందే ఆ పాత్రలు కనిపించు తున్నాయి చాలా బాగా చెప్పారు ఇశ్రాయేలీయుల గురించి యూదుల గురించి 12 గోత్రముల గురించి చక్కగా వివరించారు థాంక్యూ సర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  10 місяців тому

      Praise God Jesus Christ
      వందనములు

  • @arogyareddy5221
    @arogyareddy5221 8 місяців тому +5

    చాలా చక్కగా వివరించారు.. వీడియోలు ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి.. పాస్టర్ గారికి ధన్యవాదాలు..🙏🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  8 місяців тому

      Praise God Jesus Christ
      వీడియోలు చూస్తున్నందుకు వందనములు బ్రదర్ దయచేసి ఈ వీడియోలని కొందరికైనా షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయం మన చానల్లో బైబిల్ క్విజ్ కూడా వస్తుంది. దానిలో కూడా బైబిల్ నుండి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి

  • @battularajababu848
    @battularajababu848 3 роки тому +30

    చాలా చక్కగా, స్పష్టంగా, అర్థవంతంగా వివరించారు.. నేను నా మిత్రులకు కూడా షేర్ చేస్తాను.. వందనాలు బ్రదర్

  • @raghupathireddygunreddy6068
    @raghupathireddygunreddy6068 3 роки тому +69

    ఇజ్రాయిల్ పాలస్తీనా గొడవల వల్ల ఈ మధ్య ఇజ్రైల్ గురించి బాగా తెలుసుకుంటూ మీ వీడియోలు చూస్తూ వున్నాను. చాలా చక్కగా వివరిస్తున్నారు. చరిత్ర గురించి శ్రద్దగా తెలుసుకోగలుగు తున్నాం.

    • @ksyam6857
      @ksyam6857 3 роки тому +2

      "Israel ni muttukunnavaadu thana kanuguddunu muttukunnavaade"ani BIBLE'S lo undhi Uncle.

    • @mdshabuddin95
      @mdshabuddin95 Рік тому

      @@ksyam6857 NORTH KOREA or IRAN
      ANNIHILATE ZIONIST ENTITY (Israel)
      IN FRACTION OF SECONDS
      IF ISRAEL COMMIT STUPID MISTAKE
      USA ARSENAL IS OUTDATED

    • @sambunny1582
      @sambunny1582 Рік тому +1

      @@ksyam6857 Israel ante land ani kadhu Israel ante jacob’s 12 sons dhanni tappuga ardam chesukunnaru brother

    • @lodathomas1523
      @lodathomas1523 Рік тому

      @@ksyam6857 4)>⅞

    • @prameelanalluri5401
      @prameelanalluri5401 Рік тому +1

      Chaala baaga unnadhi history.Thank you brother for explaining clearly.

  • @sivagandhi4190
    @sivagandhi4190 Рік тому +4

    బ్రదర్ చాలా అర్ధవంతంగా చెప్పారు మన దేవునికి మహిమ కలుగును గాక

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому +1

      Praise God Jesus Christ
      Amen
      Thank you brother

    • @kaatamaraaju7323
      @kaatamaraaju7323 2 місяці тому

      మన దేవుడేంటీ...ఒక్క దేవుడే కదా అందరికీ

  • @issacbandela9035
    @issacbandela9035 2 роки тому +6

    ఇశ్రాయేలు ఎవరు యూదులు ఎవరు అని వివరంగా చేప్పారు ప్రైస్ ది లార్డ్

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Рік тому +19

    నేను హిందువుని....కానీ ఇజ్రాయెల్ కి భారత్ కి ఉన్న సంబంధాలను తెలుసుకునే ఆసక్తితో ఈ వీడియోలను చూడటం వల్ల మధ్యప్రాచ్యంలో జరిగిన రక్త చరిత్రలను తెలుసుకుంటున్నా.....క్రూసేడులు
    ....రోమన్ సామ్రాజ్యం...సైరస్ చక్రవర్తి .... ఈజిప్టు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను....

  • @glnetwork9
    @glnetwork9 Рік тому +2

    నేను హిందువుని, పరమతాలు శాంతి ప్రేమను కలిగి వుంటాయనేది కలిబొల్లి తీయ్యటి మాటలేనని తెలిసింది, చంపుకోవడంలో రాటుదేలిపోయారు, వందల సంవత్సరాలుగా పగబట్టి వారి తరువాతి జనరేషన్ ని కూడా చంపుకుంటున్నారంటే ...ఇక ఏం చెప్పగలం ...మనలో కూడా ఈ చంపుకునే రోజు రాకుండా వుండాలి, దానికోసం ఎవరూ ఎవరి మతంలోకి మారకండి

  • @pallinaresh1169
    @pallinaresh1169 Рік тому +1

    The best information brother thankyou

  • @ramakrishnalega9872
    @ramakrishnalega9872 3 роки тому +4

    సార్ ... మీకు చాలా కృతజ్ఞతలు .. చాలా ముఖ్యమైన విషయాలు నెట్ లో ఎక్కడా తెలుగులో దొరకని ఇంత స్పష్టంగా లేని విషయాలు చాలా చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా, పూర్తి అవగాహన వచ్చేలా చాలా తక్కువ సమయంలో వివరించారు. Thank you so much sir hats off to your knowledge and explanation skill👌👏👏🙏

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 роки тому +1

    Chalabaga ardhamayindi pastor garu thanks bahusa chala mandi pastorki kuda mee dwara telusthundi

  • @devakumar9443
    @devakumar9443 3 роки тому +6

    సర్ చాలా చక్కగా వివరించారు.నాకు తెలియని అన్ని విషయాలు చెప్పారు.మన రాష్ట్రంలో ఉన్న యూదుల మీద కూడా ఒక వీడియో చేయగలరు.
    మీకు వందనాలు.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 роки тому

      ఇప్పటికే ఆ వీడియో టీవీ5 వారు చేశారు ఇప్పుడు కరోనా గుంటూరు వెళ్ళలేము వీడియో
      లింక్ ఇస్తున్నాను చూడండి
      ua-cam.com/video/_CZZj0_6jE0/v-deo.html

  • @suneelsujji8386
    @suneelsujji8386 3 роки тому +3

    Inta vivaran ga yevaru yepudu chepaledu chala goppavishyalu cheparu, meku ichina manchi gnaniki thank you Jesus.

  • @anilkumarayina9008
    @anilkumarayina9008 2 роки тому

    Thank you brother
    Nenu ea madhyane dhevuni krupani batti మారు మనస్సు pondhinanu, bible gurinchi thelusukundham anukutunna naku manchi vishyalu chepparu🙏

  • @rajeshsuvarnaganti5705
    @rajeshsuvarnaganti5705 Рік тому

    Manchin information ichharu
    Praise the load Brother

  • @srinivasu799
    @srinivasu799 3 роки тому +1

    ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పరు
    దేవునిలో ఎదగాలనుకునే వారి కోసం మంచి విషయాలు చాలా స్పష్టంగా అర్థవంతంగా చెప్తున్నారు
    Praise the Lord

  • @ramesh76750
    @ramesh76750 4 місяці тому

    చాలా బాగా చెప్పారు sir ❤

  • @jhansilaxmi9650
    @jhansilaxmi9650 3 роки тому +7

    Praise the Lord brother today 1దినవృతాంతములు6.15 లొ చూశాను
    యూదా వారు ఎవరూ అనుకున్న మీరు వివరించారు tq brother
    Prayer for my family

  • @venkatrao9958
    @venkatrao9958 8 місяців тому +1

    Good morning sir
    Good information sir

  • @gandujyothi4596
    @gandujyothi4596 9 місяців тому

    Brother me explanation chala ante chala baguntadi chala clear ga cheptaru tqq so much press the lord brother

  • @santoshkumarpenugula8487
    @santoshkumarpenugula8487 6 місяців тому

    Thank you Jesus good information sir

  • @indianfighters1689
    @indianfighters1689 10 місяців тому +1

    Thankyou brother

  • @amruthavallivinjamuri7318
    @amruthavallivinjamuri7318 Рік тому +1

    Praise the Lord. Very well explained tq brought

  • @nikhilraj3583
    @nikhilraj3583 4 місяці тому

    Thank you brother

  • @anandaraosesetti2252
    @anandaraosesetti2252 5 місяців тому

    Chala clear ga ceptunnaru praise Lord brother ❤❤❤❤❤

  • @pothuribasavaiah5137
    @pothuribasavaiah5137 2 роки тому +2

    Praise the lord good message chepparu

  • @durgaprasad5746
    @durgaprasad5746 15 днів тому

    THAN Q for detailed information

  • @krmk9388
    @krmk9388 3 роки тому +3

    Bible lo makunna doubts clear chesinandhuku tnq annayya praise the Lord

  • @pattemramesh6044
    @pattemramesh6044 Рік тому

    చాలా చక్కగా వివరించారు ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @rajkumaria6999
    @rajkumaria6999 3 роки тому +2

    Miru chakkaga questions and answers plan chesaru
    Mimmunu mi kutumbani devudu divinchunu gaaka

  • @nissipriyadarshini1768
    @nissipriyadarshini1768 3 роки тому +1

    Thank you brother Chala clear ga chepparu. Daily I read bible but meeru total oka format ga step by step chepparu. All my doubts cleared. Thanks a lot. Praise the lord. .

  • @narayanarebbavarapu9473
    @narayanarebbavarapu9473 2 роки тому +1

    గుడ్ బ్రదర్.. చాలా బాగ చెప్పారు.. గాడ్ బ్లెస్ యు

  • @padmaraokathulamaisaiah8059

    Praise the Lord, aiyyagaru Vandanalu.

  • @PolimatiSunilKanna
    @PolimatiSunilKanna 19 днів тому

    Praise the Lord ayya garu

  • @chittemnagendrababu642
    @chittemnagendrababu642 8 місяців тому

    Praise the lord sir 🙏🙏🙏 good message

  • @vajramkantipudi8614
    @vajramkantipudi8614 Рік тому

    Good exlent

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 3 роки тому +4

    Hallelujah hallelujah hallelujah Amen 🙏✝️
    PRAISE THE LORD Brother 🙏💐👑
    Very good Msg Brother 🙏

  • @sunip7315
    @sunip7315 Рік тому

    Challa baga cheparu brother

  • @rpremkumarjones1928
    @rpremkumarjones1928 3 роки тому

    Clear ga cheppinandhuku tq brother

  • @DurgaRao-il9cl
    @DurgaRao-il9cl Рік тому

    Anna super chepedu anna

  • @michaelmic9908
    @michaelmic9908 2 роки тому +1

    Good explanation. Thank you brother. God bless you with other teachings

  • @umareddykilimi4167
    @umareddykilimi4167 2 місяці тому

    Price the lord ❤

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 Рік тому

    Praise the Lord Sri Krishna Bhagavan.

  • @jhansiranig1972
    @jhansiranig1972 3 роки тому +1

    Praise the Lord Benhur Babu 🙏. Chala chakkaga chepparayya🙏🙏

  • @venkatrao9958
    @venkatrao9958 8 місяців тому

    Thank you so much sir

  • @ramsryl2467
    @ramsryl2467 3 роки тому +1

    Clarity ga cheppinandhuku tq 👍👍

  • @santhimarangi7028
    @santhimarangi7028 Рік тому

    Vandanalu ayyagaru...

  • @RanjithAparanji
    @RanjithAparanji Рік тому

    Chala vivaranga chepparu brother. Dhevunike mahima kalugunu gaka amen❤❤❤

  • @shaliniraok6782
    @shaliniraok6782 2 місяці тому

    Thank you so much brother

  • @dinnuu-x2g
    @dinnuu-x2g 9 місяців тому

    Very good explanation sir 🤝 praise the lord

  • @sambayyahtejanyaa5983
    @sambayyahtejanyaa5983 3 роки тому +3

    super brother.chaala chakkaga cheppinaru.thank u brother.

  • @augustinekorkolla5962
    @augustinekorkolla5962 Рік тому

    Praise the lord Ayyagaru for good Explanation. 🙏

  • @bhavani3267
    @bhavani3267 Рік тому

    Praise the Lord🙏🙏🙏 ayyagaru
    Meeru chala baga explaine chesaru

  • @deepikadrepi9961
    @deepikadrepi9961 Рік тому

    Praise the lord badara

  • @ShaikhShanti
    @ShaikhShanti 7 місяців тому

    I want to go see this places you are doing very good ❤

    • @ShaikhShanti
      @ShaikhShanti 7 місяців тому

      Any chance to go this places thank you so much brother ❤

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Рік тому

    Good explained sir

  • @rameshbabubalasa6800
    @rameshbabubalasa6800 3 роки тому +1

    THANKYOU GOD THANKYOU Sr THANKYOU DEVUDU YEVARU

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 3 дні тому

    వందనాలు బ్రదర్

  • @suneethabaddipudi1742
    @suneethabaddipudi1742 2 роки тому +1

    Very good explanation uncle thanks a lot praise god

  • @jayamalakorukonda1546
    @jayamalakorukonda1546 Рік тому +1

    Well said brother 👏

  • @kblessena689
    @kblessena689 Рік тому

    Chala chala clarity icharu sir god bless u sir.

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 8 місяців тому

    🙏

  • @OpiGamer-od5kf
    @OpiGamer-od5kf 7 місяців тому

    Very good explain

  • @PremkumarThallapalle
    @PremkumarThallapalle Рік тому +1

    Praise the lord. May Lord Jesus bless the chosen people.

  • @bhanukumar7358
    @bhanukumar7358 2 роки тому +3

    Prise the Lord Brother and God Bless you your family 🌹🌹🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 роки тому

      Praise God 🙏 Jesus Christ
      వందనములు బ్రదర్

  • @perapogudevadas
    @perapogudevadas 11 місяців тому

    Brodher మీవివరణబాగుగావున్నది పది గోత్రములు ఎలా అంతరించిపోయిన వి తెలుపగలరు మనవి

  • @ratnakumardondapati2079
    @ratnakumardondapati2079 3 роки тому +3

    Very good explanation brother , thank you
    Praise the Lord

  • @ksyam6857
    @ksyam6857 3 роки тому +1

    Thanq sir

  • @vasesatyanarayana8679
    @vasesatyanarayana8679 Рік тому

    Praise the lord anna gaaru

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      Praise God Jesus Christ
      మా మామ గారి ఇంటి పేరు కూడా "వాసే"

  • @abhigamingyt9029
    @abhigamingyt9029 Рік тому

    చాలా బాగా వివరించారు అన్న 🙏🙏🙏🙏

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 Рік тому

    Praise the lord brother.viswasinchina varu nàmmutharu marmàmu andariki artham kadu , God is great andariki artham ialagà chappàru vadanalu,

  • @saralapenumala9090
    @saralapenumala9090 3 роки тому

    Chaala champagne vivarincharu. Doubts clear chesaru. Vandhanalu . How is your health brother? Mee koraku dhevuniki vandhanaalu .

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 роки тому

      వందనములు సిస్టర్
      దేవుని దయవల్ల మీ ప్రార్థనల వల్ల బాగున్నాను సిస్టర్

    • @saralapenumala9090
      @saralapenumala9090 3 роки тому

      @@brobenhurbabu3055 thanks brother . Chaala worry aiyaamu . Devuniki vandhanaalu.

  • @susanjayasree2851
    @susanjayasree2851 Рік тому

    Wonderful information...Thanks.

  • @gandrapuvani9410
    @gandrapuvani9410 11 місяців тому +1

    praise the lord Brother

  • @djbabu4025
    @djbabu4025 3 роки тому +4

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు thank you 🙏

  • @KINGYT-sn8mu
    @KINGYT-sn8mu 2 роки тому +1

    Thank you anna very good message

  • @chandernenavath4229
    @chandernenavath4229 2 місяці тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @suheelrao1744
    @suheelrao1744 3 роки тому +1

    Praise the lord Brother
    Devuni naamamuna meeku vandanaalu

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 роки тому

      Praise the lord
      వందనాలు బ్రదర్

  • @anndasreeman4283
    @anndasreeman4283 Рік тому +1

    hari..om

  • @bandinagaraju4797
    @bandinagaraju4797 29 днів тому

    SUPER MESSAGE.

  • @ereshsaggidi3186
    @ereshsaggidi3186 Рік тому

    Jai sriram

  • @kruparakshana4000
    @kruparakshana4000 Рік тому

    BROTHER CHALA CHAKKAGA ViVARiNCHARU SHALOM

  • @perliramaiah413
    @perliramaiah413 Рік тому

    PRAISE the lord pastor garu

  • @chandramoulihanumakonda1015
    @chandramoulihanumakonda1015 3 роки тому +3

    Very good explanation for many many people including so called Christian's who do not know.Thank you. May God bless you and strengthen you to enlighten people more.

  • @prasadraodone6217
    @prasadraodone6217 3 роки тому +1

    Good analysis, thank u sir..

  • @vpjohnprasad2474
    @vpjohnprasad2474 5 днів тому

    Excelent brother

  • @crazynaniofficial2
    @crazynaniofficial2 3 роки тому +1

    Good information సార్ ధన్యవాదములు

  • @vijaykumar-bs4bm
    @vijaykumar-bs4bm 11 днів тому

    బ్రదర్ పాతనిబంధనలో యావే దేవుడు సున్నతికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కొత్తనిబంధనలో జ్ఞానస్నానాకి ప్రాధాన్యత ఇచ్చారు సున్నతికి బదులుగా జ్ఞానస్నానం ఎలా ఎవరి ద్వారా వచ్చింది

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  11 днів тому

      మంచి ప్రశ్న అడిగారు విజయ్ కుమార్ బ్రదర్
      మీ ప్రశ్నను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు బైబిల్ తెలుసు. మీరు బైబిల్ చదువుతారు. అయినప్పటికీ ఈ ప్రశ్న వేయడంలో కారణమేంటో నాకు తెలియదు. మీరు వేసిన ప్రశ్నకి బైబిల్ చదివితే తెలిసిపోతుంది. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి క్లుప్తంగా చెబుతాను.
      సున్నతి అనేది యూదులకు సంబంధించిన విషయం. యూదులు మాత్రమే సున్నతి చేసుకుంటారు. అది యెహోవా దేవుడు పెట్టిన ఆజ్ఞ. ప్రపంచమంతా ఉన్నవారు యూదులు కాదు కాబట్టి ప్రపంచంలో ఉన్న వారందరూ సున్నతి పొందరు.
      ఏసుక్రీస్తు ప్రభువు వారు సువార్త పరిచర్య చేయడం మొదలు పెట్టే రోజుల్లో... బాప్తిస్మము ఇచ్చే యోహాను అప్పటి అక్కడి ప్రజలకు బాప్తీస్మం ఇవ్వడం మొదలుపెట్టాడు. అది దేవుని సంకల్పం వల్లనే జరిగింది. ఆ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా గలిలయ లోని నజరేతు నుండి యొర్దాను నది వద్దకు వెళ్లి, యోహానుచే బాప్తిసం పొందారు. ఏసుక్రీస్తు ప్రభువు వారే బాప్తీస్మం పొందడాన్ని బట్టి క్రైస్తవులంతా బాప్తిస్మం పొందుతున్నారు. బాప్తిస్మం తీసుకోవటం ఆప్పటి నుండి మొదలైంది. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులందరూ తప్పనిసరిగా బాప్తిసం పొందవలసిందే.....

  • @chandrasekharchandrasekhar7186
    @chandrasekharchandrasekhar7186 3 роки тому +1

    God bless you brother benhur babu and teem

  • @Godsgrace6304
    @Godsgrace6304 3 роки тому +2

    Prise the lord brother maaku theliyani enno vishayalanu theliyachesthu cristhavulandharini meeru chala bala parusthunnaru memu kuda maa anudhina pradhanalo mee kosam mee paricharya kosam pradhisthunnam naaku kuda life lo okkasaraina Israel vellalani vundhi naa kosam pradhimchamdi mahima ganatha yessayyake kalugunu gaaka amen

  • @narayanajadda5929
    @narayanajadda5929 3 роки тому +1

    Thank you brother baga explain chesaru 🙏🙏🙏

  • @sivakumarikatta52
    @sivakumarikatta52 3 роки тому +1

    Excellent sir Baga chepparu

  • @prabhukumarpresents5277
    @prabhukumarpresents5277 2 роки тому

    Good information tq sir

  • @agaramvenky1135
    @agaramvenky1135 2 роки тому

    🙏👍 చాలా బాగుంది వివరణ

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 2 роки тому

    Good explanation God bless you brother

  • @sumalatha8504
    @sumalatha8504 3 роки тому +2

    Good explanation brother praise the lord

  • @jadaswapnamy1093
    @jadaswapnamy1093 Рік тому

    Praise the lord thank you Anna

  • @Sailaja0701
    @Sailaja0701 3 роки тому +16

    PRAISE THE LORD 🙏

  • @Hlm789
    @Hlm789 3 місяці тому

    Thank u Sir

  • @ErmiNani-m6x
    @ErmiNani-m6x Рік тому

    Prais the lord amen