ఆ ఐ.ఎ.యస్. ఆఫీసర్ కు నా శాల్యూట్...వారిలొ ఉoడే అసలైన తెలివితేటలకు ఇప్పుడు బాగా పని దొరికింది. నిజoగా ...వారు గనుక నిజాయతీతొ పనిచేస్తే రాష్ట్రoలొ అన్నీ సమస్యలూ తీరిపోయి, అభివ్రుద్ధి దిశగా అడుగులేస్తుoది ఏ రాష్ట్రమైనా❤❤❤❤❤
గౌరవ నీయులు ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు చుక్కల భూముల సమస్యలను త్వరగా పరిష్కరించండి చాలా మంది పేద రైతులు నా నా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలతో , కుటుంబ సమస్యలతో కష్టాలు పడుతున్న వారికి అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించాలి అని నా మనవి
@@BheemSys What should we do with the paddy procured from farmers to ensure minimum support price in the open market? There are multiple things to be kept in view before taking a decision.
Exactly Open debate of highest level of Government machinery and resolving the issues on live telecast Great We never experienced in previous governments. Technology advanced transparency enhanced
Very simple solution Ban rice exports by private exporters. Only FCI and state trading corporations should be allowed to export This involves under invoicing by private exporters
అవునా? ఇప్పటికే మిల్లు వాళ్ళు సగం రేటు అడుగుతున్నారు. రైతు పంట గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నారు. ఇక export లేకపోతే ఆత్మహత్య లు ఎక్కువ అవుతాయి తమ్ముడు. కొనేది లేదు. Export లేకపోతే ఎలా?
Even politicians should have a minimum degree to become MLAs or MPs. It’s shameful to see highly qualified IAS and IPS officers taking orders from unqualified leaders.
వాళ్ళు కొని తినే బియ్యం లాంటివి ఇవ్వండి. వ్యవసాయ శాఖ, ఇతర శాఖల సమిష్టి గా రైతులని గైడ్ చేసి తినే బియ్యం పండించ మని చెప్పండి. ఒక 2 క్రాప్స్ లో ప్రాబ్లం కొలిక్కి వస్తాది. వేరే వేరే మాట్లాడి సమయం వృథా చేస్తున్నారేమో చూడండి 🙏
@DivyaKrishnan1207 govt వ్యవస్థలు ఉన్నది ఎందుకు సర్? దాన్ని అడ్రస్ చెయ్యాలి, రెండు వైపులా విన్ విన్ సొల్యూషన్ కని పెట్టాలి. దళారి లాభాలు లేకుండా చూడాలి.
LONG LIVE NARA CHANDHRA BABU NAIDU GARU,LONG LIVE TELUGU DESAM PARTY LONG LIVE NARA LOKESH BABU GARU JINDHABAD TELUGU DESAM PARTY, GOD BLESS YOU ALL YOUR FAMILY MEMBERS NARA CHANDHRA BABU NAIDU GARU
వైసిపి ప్రభుత్వంలో యే ఒక్క మినిస్టర్ ఇలా విషయ అవగాహన తో మాట్లాడిన సందర్భాలు ఇన్క్లూడింగ్ జగన్ చూడలేదు. అదే తేడా cbn మరియు ఆయన నేతృత్వంలో పనిచేసే మంత్రులకు ఉన్న ప్రత్యేకత.
Payyavula Keshav made a valid point, and the government should focus on this issue. I use PDS rice to make Sangati, but I cannot cook it like regular rice. Therefore, the government should address this concern.
Rice stop chesi as place lo cash reimbursement cheste atu government money save avutundhi. Public people rice selling 25/- per kg. Government has purchase 42/- per kg. Getting profit 17/- to miller. 99%people are not using PDS rice for eating. Every people are eating gidda masury or Sona masury.please take action to the PDS rice
పేద ప్రజలకు ప్రభుత్వము 43.0 పెట్టి రైతుల దగ్గర కొంటున్నాము అని చెబుతున్నది కదా కార్డు దరఖాస్తుదారునికి 30 రూపాయలు ఇచ్చినారు అంటే కళ్ళ అద్దుకుని ఆ బియ్యము ప్రభుత్వానికి ఇచ్చేస్తారు
ప్రజలు kota బియ్యం తీసుకుని 16 roopaayalaku graamaallo ammutunnaru dukanam vaadu 20 roopayalaku ammutunnaru idi graamaalalo jarugutundi 90 saatam ప్రజలు idi చేస్తున్నారు .this is Sr journalist bvk rao
As the Central Govt. Is sponsoring the FSC. They are purchasing @ 42/- per kg. And distributing freely to card holders. If the Govt . Transfer the amount direct to the beneficiary accounts, then they will procure the from the market at the best price and required quantity.
Ration Rice smuggling Scam Roots of organised crime Mafia should be investigated, convicted with all seriouness to prove integrity, Honesty of CM & Dy.CM in the interests of Common man of Indian Nation.
బియ్యం ఇవ్వడం ఆపేయండి, చదువు,వృత్తి,వ్యవసాయం ఆరోగ్యం పై పూర్తిగా దృష్టి ఛారించండి. ఈ బియ్యం తిని బతికే వాళ్ళు , ఇప్పుడున్న కార్డు దారులలో కనీసం 20% కుడా లేరు అందరు 15 రూపాయలకు అమ్ముకుంటున్నవారే ,మీరు ఓట్లకోసమో నిజంగా పే ద ల కోసమో మరి మీరే పూర్తి నిజాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయించుకోండి, ఈ స్మగ్లింగ్ వుండదు దీనిపై ఆధారపడ్డారు రోడ్డుపై పడక తప్పదు మీరు ఇంకేదో చేయాల్సిన పని వుండదు ఇక ఇతర వృధాలపై దృష్టి సారించ వచ్చు
Sir One simple suggestion pls provide for DBT for those who surrender rice or give finer varieties with add on price so as to limit the subsidy to existing limits
We are importing fertilisers at higher cost and subsiding their supply to farmers. The income we generate in exports is much less than landed cost of fertilisers.
A.P GOVT. can prevent offenses at ports and also on sea and registration of FIRs and transfers cases to central wings for further investigation and report.
ఇక్కడ.... ఎవరి మొహం లో కూడా సంతోషం అనేది కనిపిస్తుందా? కలెక్టర్స్, & ప్రభుత్వం.... ఈ మీటింలో.... జీవం, జవం ఏమైనా కనిపిస్తుందా? ఈ ప్రస్నాకు సమాధానం ఎవరు చెప్పాలి? ప్రజలా?
Why government is not encouraging the distribution of rice seed which people wanted to eat instead of welcoming all these issues? The scientists have to develop such variety which can be eaten and and also profitable to the farmers
వీళ్ళందరూ ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ మీడియంలో చదువులు రద్దు చేశారు కదా? ఓహో... భావిభారత పౌరులెవ్వరికీ వాళ్ళ భవిష్యత్తు ఏమిటో తెలియకూడదనా!!!!???
స్టైల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే తెలుగులో మాట్లాడొచ్చుగా. అందరికీ ఇంగ్లీష్ అర్థం కాదు కదా. కాకపోతే ఇంగ్లీష్ తెలుగు మాట్లాడొచ్చు. ముందు మాట్లాడితే తెలుగులో ఏమంటారు ఇంగ్లీషులో ఇంగ్లీష్ వింటారు. ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదు అందరికీ ఒక వేషం అయిపోయింది
Why can’t u fix the rate as 25/kg and supply good rice.govt.can fix the rate at 43+25=68 you may supply sufficient rice.it can be supplied directly.why we are failing.
రైస్ విషయంలో ఆంధ్రాకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పేరు మొత్తం చెడదొబ్బే లా ఉన్నారు మీరు కల్తీ అని చెప్పి చాలా జీవితాలు ఆధారపడి ఉంటాయి అవసరమా ఇదంతా దానివల్ల ఎవడో బాగుపడిపోతున్నాడు అని మీ బాధ కానీ ఆ పీడీఎస్ రైస్ తీసుకునే పేదలే వాటిని అమ్ముకొంటున్నారు అది కూడా లాభానికే ఇక్కడ మ్యూచల్ బెనిఫ్ పొందుతున్నారు
Now all are afraid sir local business people also afraid sir PDS rice issue sir some are using rice sir sensitive issue sir about ration card issue sir
WHY GOVERNMENT IS THINKING ABOUT PDF RICE. ANY HOW GOVERNMENT IS SPENDING MONEY ON THAT. IF GOVERNMENT PUT 20 RS FOR EXTRA MONEY FOR GOOD RICE AND COLLECT MONEY FROM CARD HOLDERS. SO SMUGGLING CAN STOP. CARD HOLDERS WILL NOT SOLD THAT RICE
ఇప్పటికీ ఇప్పడు పుట్టిన మాఫియా కాదు సార్ గత టీడీపీ ప్రభుత్వము 14 సంవత్సరాల కాలంలో వున్న వారు వున్నారు ఇప్పుడు క్రొత్తవారు వచ్చి వుండవచ్చు ,కానీ ఇప్పుడు మాత్రం జరిగినట్టు బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది,టీడీపి పార్టీ తరపున వున్న వ్యక్తులు వున్నారు మిగతా పార్టీ వ్యక్తులు వుండవచ్చు, అదికాదు ఇక్కడ ప్రజలు బియ్యం ఎందుకు 10 రూపాయలకు కిలో అమ్ముకుంటున్నారు అని ఆలోచించకుండా ,మార్కెట్ లో అందరూ తినే బియ్యం ఇవ్వాలి అవి అమ్ముకోరు అంతే ,నీవు ఎలా చెప్పుతావు అంటారేమో, కందిబెడలు,గోధుమలు,గోధుమ పిండి,చెక్కర ,మిగతావి అన్నీ తింటున్నారు, బియ్యము ఒక్కటే ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే ,బియ్యం తో అన్నం చేస్తే మార్కెట్లో దొరికే బియ్యము మాదిరి అన్నం కాదు, ఏపీ లో ఇచ్చే బియ్యం ఒక్క దోశ కు&మా రాయల సీమ లో అయితే సంగటి ముద్దకు అంతే, సీఎం గారు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వము సన్న రకాల బియ్యం ఇస్తే ఏపీ ప్రజలు రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరు CBN సీఎం గారిని గుండెల్లో పెట్టుకుంటారు
అదే pdf బియ్యాన్ని ప్రభుత్వమే రీసైక్లింగ్ చేసి పేదలకు అందిస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి లేదా తమిళనాడులో కొన్న ధాన్యాన్ని ఆఫ్ బాయిల్ చేసి దాన్ని బియ్యంగా మార్చి ఇస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క ఆలోచన ఇట్లు తెలుగు దేశం కార్యకర్త
ఒక మిల్లు ఎంత బియ్యం వర్క్ ఆడిస్తుంది గవర్నమెంట్ కు టాక్స్ ఎంత కడుతున్నారు ఏ రైతుల దగ్గర్నుంచి ధాన్యం సేకరించారు వాళ్ల డిజిటల్ పేమెంట్లు ఇచ్చారా ఆ వివరాలు తీస్తే మీరు బండారు మొత్తం బయటపడుద్ది
This type of meetings sharing in media educating people is good ❤❤❤❤
Bajana ..life lo first time chesthunnaru anna feeling kosam, bajana
@@mksworld7557 cheyakapothe cheyaledani yedupu.. past lo meetings chusaaru kadha assembly lo chesina bhajan.. jagan anna ani andaru daruve roju..
అచ్చం నాయుడు గారి ఆలోచన పై ద్రుష్టి పెడితే మంచిది 🙏🙏🙏
అచ్చం నాయుడు గారు చెప్పినది కరెక్ట్. . ఎడ్యుకేషన్ , హెల్త్ ఎక్కువ ఫోకస్ ఇచ్చి సపోర్ట్ చెయ్యాలి
ఆ ఐ.ఎ.యస్. ఆఫీసర్ కు నా శాల్యూట్...వారిలొ ఉoడే అసలైన తెలివితేటలకు ఇప్పుడు బాగా పని దొరికింది. నిజoగా ...వారు గనుక నిజాయతీతొ పనిచేస్తే రాష్ట్రoలొ అన్నీ సమస్యలూ తీరిపోయి, అభివ్రుద్ధి దిశగా అడుగులేస్తుoది ఏ రాష్ట్రమైనా❤❤❤❤❤
Mana bad luck criminals, IAS laku neethulu cheppadam mana AP lone yakkuvva
@5:01 super payyavula gaaru, really valid point.
పవన్ కళ్యాణ్ సూపర్ ఎక్కడో రెండు కేజీలు తీసుకుంటున్న స్టోర్ డీలర్ ని పట్టుకున్న పవన్ కళ్యాణ్ ఆ రెండు కేజీల వేనక రెండు లక్షల కేజీలు ఉన్నాయి
This is so nice, we need to see these live , this is called transparency
Yes this is d nice part of democracy ....adminitrative transperency...
Followed by d genuine leaders...
Ha ha..PK adigina dantlo neekem ardamayindi cheppu brooo..😂😂😂
మంత్రి కేశవ గారు మంచి వాస్తవాలు కరెక్ట్ గా చెప్పారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది
గోధుమలు, రాగులు, కందిపప్పు.... ఇవ్వండి 🙏
గౌరవ నీయులు ముఖ్య మంత్రి చంద్ర బాబు గారు
చుక్కల భూముల సమస్యలను
త్వరగా పరిష్కరించండి
చాలా మంది పేద రైతులు నా నా అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలతో , కుటుంబ సమస్యలతో కష్టాలు పడుతున్న
వారికి అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించాలి అని నా మనవి
అభినందనలు.
Better to give money for BPL families insted of giving PDS Rice.
If the government offers money instead of rice, the outside rice prices will increase, and daily labour will suffer.
@@BheemSys What should we do with the paddy procured from farmers to ensure minimum support price in the open market? There are multiple things to be kept in view before taking a decision.
దీని వల్ల ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ నిలవలు పడిపోయాయే,
ఏ సందర్భంలోనైనా కరువు వస్తే అకాలీ చౌలే, మనము డబ్బు తినలేము
Public ni adagandi ground level
Im very happy to see.. WOW.. this is the governance that we need..
Hahaha
Exactly
Open debate of highest level of Government machinery and resolving the issues on live telecast
Great
We never experienced in previous governments.
Technology advanced transparency enhanced
Wow....what a meeting? Discussing the issue with every point to be solved and everyone involved ..
తమిళనాడు పద్ధత ఆఫ్ బాయిల్ చేసి ఇస్తే అది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది
Very simple solution
Ban rice exports by private exporters.
Only FCI and state trading corporations should be allowed to export
This involves under invoicing by private exporters
Tokkem kadu FCI are corrupt to the core Valle ee dongatanam ga rice ammesi damage Ani books lo rastaru..
Utter bullshit . Then officers will not even get 1 rupee profit
అవునా? ఇప్పటికే మిల్లు వాళ్ళు సగం రేటు అడుగుతున్నారు. రైతు పంట గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నారు. ఇక export లేకపోతే ఆత్మహత్య లు ఎక్కువ అవుతాయి తమ్ముడు. కొనేది లేదు. Export లేకపోతే ఎలా?
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది.Atchim naidu గారు చెప్పిన సూచిన బాగుంది.IAS లు స్పష్టంగా తెలుగులో మాట్లాడితే CM, DCM లు ఇంగ్లీష్ లో ఎందుకో
వారు ఇంగ్లీష్ మాట్లాడటం తప్పు కాదు పేదవారికి మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు
ప్రజలు తినడం లేదు సార్ రైతులు సన్న ధాన్యం పందించమని చెప్పండి సార్ రేషన్ బియ్యం అమ్ముతున్నారు అందరికి తెలిసినముచ్చటే
Mundhu formers ki support chesi thakuva rates ki fertilizer echi rice ki kanisa madhathu rates echi comments peru ra pichi sanasi 😂😂😂😂
Finance minister 's relative is doing the business
This kind of transperancy is good for democracy.
చిన్న సింపుల్ పరిష్కారం రైతుల దగ్గర కొన్ని డబ్బుతో ప్రభుత్వము అర్థము డబ్బు లబ్ధిదారులకు ఇస్తే నమస్కారం పెట్టి ఆనందంగా తీసుకుంటారు
Achaam నాయుడు గారి సలహా బాగుంది..ఆచరణలో పెట్టండి సర్
భవిష్యతులో 2 /-కిలో బియ్యానికి కూడా మంగళం పెట్టబోతున్నాడు 😂😂😂😂
మాఫియా ఎక్సపోర్ట్ చేసే రైస్ ఏదో అఫిషియల్ గా గవర్నమెంట్ export చేస్తే ఆ incom ఏదో మనకే వస్తుంది కదా
వాటాలు రావుగా
💯కి 💯 శాంతం Recycling
Allparty Meeting in Muggling 😮
కేశవ్ సర్ కర్రెక్ట్ 👍
Even politicians should have a minimum degree to become MLAs or MPs. It’s shameful to see highly qualified IAS and IPS officers taking orders from unqualified leaders.
వాళ్ళు కొని తినే బియ్యం లాంటివి ఇవ్వండి. వ్యవసాయ శాఖ, ఇతర శాఖల సమిష్టి గా రైతులని గైడ్ చేసి తినే బియ్యం పండించ మని చెప్పండి. ఒక 2 క్రాప్స్ లో ప్రాబ్లం కొలిక్కి వస్తాది.
వేరే వేరే మాట్లాడి సమయం వృథా చేస్తున్నారేమో చూడండి 🙏
Tine biyyam pandiste digubadi radu and at d time of selling both are at same msp.
@DivyaKrishnan1207 govt వ్యవస్థలు ఉన్నది ఎందుకు సర్? దాన్ని అడ్రస్ చెయ్యాలి, రెండు వైపులా విన్ విన్ సొల్యూషన్ కని పెట్టాలి. దళారి లాభాలు లేకుండా చూడాలి.
LONG LIVE NARA CHANDHRA BABU NAIDU GARU,LONG LIVE TELUGU DESAM PARTY LONG LIVE NARA LOKESH BABU GARU JINDHABAD TELUGU DESAM PARTY,
GOD BLESS YOU ALL YOUR FAMILY MEMBERS NARA CHANDHRA BABU NAIDU GARU
వైసిపి ప్రభుత్వంలో యే ఒక్క మినిస్టర్ ఇలా విషయ అవగాహన తో మాట్లాడిన సందర్భాలు ఇన్క్లూడింగ్ జగన్ చూడలేదు. అదే తేడా cbn మరియు ఆయన నేతృత్వంలో పనిచేసే మంత్రులకు ఉన్న ప్రత్యేకత.
వారి subject వేరే, అది వారు మాట్లాడుతారు
గుద్ద ముయ్యు లవడా అవగాహన ఉంది మీకు సొల్లు కబుర్లు చెబుతారు ఉన్నవి కూడా ఎగదొబ్బుతారు
Acchham garu correct chepparu
Thumbnails correct ga pettu first or channel close chesuko !!
Payyavula Keshav made a valid point, and the government should focus on this issue. I use PDS rice to make Sangati, but I cannot cook it like regular rice. Therefore, the government should address this concern.
ప్రజలు కోసం పని చేసే ప్రభుత్వలు ఇలా ఉండాలి. గత ప్రభుత్వంలో వున్న నాయకులు ఇలాంటి విషయాలు మీద చర్చలు జరిగేయ.
no
ఇప్పుడు ఈ మీటింగ్ ప్రజల కోసం పెట్టారా అదెందో చెప్పూ 😂
E government waste
@@user-ng7dh8hn3k dabbulu echesthe happy kada niku...erri pukku la vunavu ra...😂😂
Appudu veetikanna ekkuva ayyaavi....avi pachcha media lo raavu meeku telidhu
5:07 🙏 most of the people's opinion,but I can consume pds rice.
People and media should not ask
Discussions were going on very well between ministers and officials
Rice stop chesi as place lo cash reimbursement cheste atu government money save avutundhi. Public people rice selling 25/- per kg. Government has purchase 42/- per kg. Getting profit 17/- to miller. 99%people are not using PDS rice for eating. Every people are eating gidda masury or Sona masury.please take action to the PDS rice
రేషన్ బియ్యం గురించి కొత్తగా వింటున్నట్లు ఒక్కొక్కరు భలే బిల్డ్ అప్ ఇస్తున్నారు including బాబోరు...
Nuvvu meeting mottam chudu.. Edo oka clip chusi kuyyaku.
@@JAI-SRIRAMAadi paytm goppathanam.... గతం లో Vaadu ఇచ్చిన schemes vaade ఇచ్చినట్లు buildup ఇచ్చాడు కదా paytm
ఇంగ్లీష్ వాడికి పుట్టారా మీరు. తెలుగు రాదా?
పేద ప్రజలకు ప్రభుత్వము 43.0 పెట్టి రైతుల దగ్గర కొంటున్నాము అని చెబుతున్నది కదా కార్డు దరఖాస్తుదారునికి 30 రూపాయలు ఇచ్చినారు అంటే కళ్ళ అద్దుకుని ఆ బియ్యము ప్రభుత్వానికి ఇచ్చేస్తారు
ప్రజలు kota బియ్యం తీసుకుని 16 roopaayalaku graamaallo ammutunnaru dukanam vaadu 20 roopayalaku ammutunnaru idi graamaalalo jarugutundi 90 saatam ప్రజలు idi చేస్తున్నారు
.this is Sr journalist bvk rao
As the Central Govt. Is sponsoring the FSC. They are purchasing @ 42/- per kg. And distributing freely to card holders. If the Govt . Transfer the amount direct to the beneficiary accounts, then they will procure the from the market at the best price and required quantity.
Ration Rice smuggling Scam Roots of organised crime Mafia should be investigated, convicted with all seriouness to prove integrity, Honesty of CM & Dy.CM in the interests of Common man of Indian Nation.
బియ్యం ఇవ్వడం ఆపేయండి, చదువు,వృత్తి,వ్యవసాయం ఆరోగ్యం పై పూర్తిగా దృష్టి ఛారించండి. ఈ బియ్యం తిని బతికే వాళ్ళు , ఇప్పుడున్న కార్డు దారులలో కనీసం 20% కుడా లేరు అందరు 15 రూపాయలకు అమ్ముకుంటున్నవారే ,మీరు ఓట్లకోసమో నిజంగా పే ద ల కోసమో మరి మీరే పూర్తి నిజాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయించుకోండి, ఈ స్మగ్లింగ్ వుండదు దీనిపై ఆధారపడ్డారు రోడ్డుపై పడక తప్పదు మీరు ఇంకేదో చేయాల్సిన పని వుండదు ఇక ఇతర వృధాలపై దృష్టి సారించ వచ్చు
Sir
One simple suggestion pls provide for DBT for those who surrender rice or give finer varieties with add on price so as to limit the subsidy to existing limits
When plenty of raice available by ceased smaggued rice, suggested to reduce rice prices. 💪💪💪💪
Free రైస్ తీసి ఎడ్యుకేషన్ and health స్కీమ్ ఉంచాలని ప్రజలు కోరుతున్నారు sir
Next 5 years ఈ బిల్డప్ లే చూడాలి 😂😂😂
Buldap CBN
We are importing fertilisers at higher cost and subsiding their supply to farmers.
The income we generate in exports is much less than landed cost of fertilisers.
Good suggestions from payyabula kesav sir
Good conversation baagunnai charchalu elaa vundaali
A.P GOVT. can prevent offenses at ports and also on sea and registration of FIRs and transfers cases to central wings for further investigation and report.
Very nice meeting sir
Quality discussion, proud to be in Andhra Pradesh.
Instead of rice it is better to give an amount equal to the rice amount at what rate Govt is procuring.
There is no knowledge about concerned ministry --it’s too bad
What a dynamic leader you are sir👌 perfect and super sir. Jai Bheem
Achemnaidu gaaru baaga chepparu....Ration biyyam epudu evaru thiskovatla....So Kg ki ammount choppana vesthe pathakam amalu chesinattu untundhi govt ki manchi Peru vasthundhi ladies account lo ki ..... Paniki ahara pathakam laaga...enka better gaa alochisthe manchidhi ....
Adi possible kadu bro we can so mostly rice in India and production is high
X th fail DCM ki Oka BITS PILANI + IIM Ahmedabad lo chadivina IAS ..sir sir ni answers cheppatam...😅😅
Yes. That power is given by people.
మొత్తం సబ్సిడీ పీకేయడానికి ఇదో ఎత్తు..
😂
బియ్యం ఎవరు బండి దగ్గర డబ్బులు యిచ్చి కొట్టున్నారో ఎక్కువ పట్టుకున్న ఆఫీసర్స్ కి ప్రమోషన్
ఇక్కడ.... ఎవరి మొహం లో కూడా సంతోషం అనేది కనిపిస్తుందా? కలెక్టర్స్, & ప్రభుత్వం.... ఈ మీటింలో.... జీవం, జవం
ఏమైనా కనిపిస్తుందా? ఈ ప్రస్నాకు సమాధానం ఎవరు చెప్పాలి? ప్రజలా?
Serious meeting.. Warning to all officers.. Meeting mottam chudu.. Nee jeevitam lo chusundavu.... Mainly Me Anna time lo..
@@JAI-SRIRAMAoh avnaaa ...serious aaah..😅😅😅
@mallikarjunasakam8548 em burra leda... Ne mohaniki meeting /asembly ante teleeduley.. Yeppudaina vastey kada me anna
వెర్రి పుక,,వెకిలి నవ్వు అనుకున్నావా ఒక cm అంటే
సంతోషం కావాలి అంట
ఫోన్ ద్వారా సర్వే చేయండి 75 మంది ఫ్రీ రైస్ వద్దన్నారు
రాజకీయనాయకులు సరిగా పనిచేస్తున్నారు. కలెక్టర్ లతో కూడా సరిగ్గా పనిచెయ్యిస్తున్నారు.
Why government is not encouraging the distribution of rice seed which people wanted to eat instead of welcoming all these issues?
The scientists have to develop such variety which can be eaten and and also profitable to the farmers
Scam chesedi main ga politicians ee
10 తరగతి pk ఇంగ్లీష్ బిల్డప్
బాగానే మాట్లాడుతున్నారు గా... MA... చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలేరు...plz your minddet bro
Just a time pass meeting. All rice mills r under tdp leaders
80/% అవసరం లేదు బియ్యం హెల్త్ ఎడ్యుకేషన్ చాలు
ఇంకా మాఫీయా చేస్తుంటే govt ఏమి చేస్తుంది
అన్నివాళకు తెలుసు చంద్రబాబు ఇలా చెవిలో పూలు పెడుతుంటాడు విని తరించండి.
Exilent Sir 🙏
వీళ్ళందరూ ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్ మీడియంలో చదువులు రద్దు చేశారు కదా? ఓహో... భావిభారత పౌరులెవ్వరికీ వాళ్ళ భవిష్యత్తు ఏమిటో తెలియకూడదనా!!!!???
@3:02 what a great answer by a collector..purr. veedu ippudu CRDA ki thestharu. Thoo
Instead of giving 4kg, just give 2kg quality rice, this may be bring in another problem, but Just giving my thought.
Why don't the government take action on hias,hips officers who has inappropriate properties which are looted /earned through aaamaamyaaas
సూపర్ కేంద్రానికి కూడా తెలియచేస్తున్నారు ఇంగ్లీష్ లో మాటలాడి సూపర్ కూటమి మోడీ గారు చూసుకో వాలి
At vsp city they give only 10/-per kg ration card holders sir it's great issue sir
స్టైల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే తెలుగులో మాట్లాడొచ్చుగా. అందరికీ ఇంగ్లీష్ అర్థం కాదు కదా. కాకపోతే ఇంగ్లీష్ తెలుగు మాట్లాడొచ్చు. ముందు మాట్లాడితే తెలుగులో ఏమంటారు ఇంగ్లీషులో ఇంగ్లీష్ వింటారు. ఇంగ్లీష్ లో మాట్లాడడం లేదు అందరికీ ఒక వేషం అయిపోయింది
తెల్ల రేషన్ కార్డులు సరైన వారికి ఇవ్వాలి
Indeed what's the loss of exporting rice to other countries?
Has anyone been deceived with the exporting or loss of the govt?
మా జగన్ అన్న ఇటువంటి meeting లు ఎన్నో పెట్టాడు ఆయన ఇంట్లో
Avunu ra kuyya ilaanti meetings cm camp office lone jarugutaayi....
Ekkadayithe Yemi panavvali gani.publicity kosam Vedios thiyyatanikosam thappa dheniki paniki Ravu
Why can’t u fix the rate as 25/kg and supply good rice.govt.can fix the rate at 43+25=68 you may supply sufficient rice.it can be supplied directly.why we are failing.
It is better to stop farmers to give Rice.
Sar mere niche pandit stabilization ragi Pindi 19 tarikh compo
రైస్ విషయంలో ఆంధ్రాకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పేరు మొత్తం చెడదొబ్బే లా ఉన్నారు మీరు కల్తీ అని చెప్పి
చాలా జీవితాలు ఆధారపడి ఉంటాయి అవసరమా ఇదంతా దానివల్ల ఎవడో బాగుపడిపోతున్నాడు అని మీ బాధ కానీ ఆ పీడీఎస్ రైస్ తీసుకునే పేదలే వాటిని అమ్ముకొంటున్నారు అది కూడా లాభానికే ఇక్కడ మ్యూచల్ బెనిఫ్ పొందుతున్నారు
Sir rice చాలా మంది తీసుకోవటానికి కారణం van ఎప్పుడు ఎక్కడ ఉంటుంది తెలియదు ఇంతకముందు లాగ రెసన్ షాపులో ఇప్పించండి
People consume rice 🌾 should be provide....
Now all are afraid sir local business people also afraid sir PDS rice issue sir some are using rice sir sensitive issue sir about ration card issue sir
WHY GOVERNMENT IS THINKING ABOUT PDF RICE. ANY HOW GOVERNMENT IS SPENDING MONEY ON THAT. IF GOVERNMENT PUT 20 RS FOR EXTRA MONEY FOR GOOD RICE AND COLLECT MONEY FROM CARD HOLDERS. SO SMUGGLING CAN STOP. CARD HOLDERS WILL NOT SOLD THAT RICE
All ias, ips are very young.. compare to last generation..
Mundu kinda sthayi nunchi vache valu epudu generation ias ips avaleelaga jobs koduthunaru
అట్లా అయితే రాజకీయ నాయకులు వ్యాపారం ala చేయాలి. ఫార్మర్స్ meda ఆంక్షలు patti చేయాలి
ఇప్పటికీ ఇప్పడు పుట్టిన మాఫియా కాదు సార్ గత టీడీపీ ప్రభుత్వము 14 సంవత్సరాల కాలంలో వున్న వారు వున్నారు ఇప్పుడు క్రొత్తవారు వచ్చి వుండవచ్చు ,కానీ ఇప్పుడు మాత్రం జరిగినట్టు బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది,టీడీపి పార్టీ తరపున వున్న వ్యక్తులు వున్నారు మిగతా పార్టీ వ్యక్తులు వుండవచ్చు, అదికాదు ఇక్కడ ప్రజలు బియ్యం ఎందుకు 10 రూపాయలకు కిలో అమ్ముకుంటున్నారు అని ఆలోచించకుండా ,మార్కెట్ లో అందరూ తినే బియ్యం ఇవ్వాలి అవి అమ్ముకోరు అంతే ,నీవు ఎలా చెప్పుతావు అంటారేమో, కందిబెడలు,గోధుమలు,గోధుమ పిండి,చెక్కర ,మిగతావి అన్నీ తింటున్నారు, బియ్యము ఒక్కటే ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే ,బియ్యం తో అన్నం చేస్తే మార్కెట్లో దొరికే బియ్యము మాదిరి అన్నం కాదు, ఏపీ లో ఇచ్చే బియ్యం ఒక్క దోశ కు&మా రాయల సీమ లో అయితే సంగటి ముద్దకు అంతే, సీఎం గారు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వము సన్న రకాల బియ్యం ఇస్తే ఏపీ ప్రజలు రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరు CBN సీఎం గారిని గుండెల్లో పెట్టుకుంటారు
అదే pdf బియ్యాన్ని ప్రభుత్వమే రీసైక్లింగ్ చేసి పేదలకు అందిస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి లేదా తమిళనాడులో కొన్న ధాన్యాన్ని ఆఫ్ బాయిల్ చేసి దాన్ని బియ్యంగా మార్చి ఇస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క ఆలోచన ఇట్లు తెలుగు దేశం కార్యకర్త
How innocent on RICE issue of present CM with 40 years in politics he doesn't know this????
ఇంతమంది మేతావులు ఉండగా మనకేల కష్టాలు 💥
వెతకరమా
ఒక మిల్లు ఎంత బియ్యం వర్క్ ఆడిస్తుంది గవర్నమెంట్ కు టాక్స్ ఎంత కడుతున్నారు ఏ రైతుల దగ్గర్నుంచి ధాన్యం సేకరించారు వాళ్ల డిజిటల్ పేమెంట్లు ఇచ్చారా ఆ వివరాలు తీస్తే మీరు బండారు మొత్తం బయటపడుద్ది
Pavan is great job sar
Why these telugu ministers are speaking English. Why not telugu. I don't know how to type in telugu. Because I am staying out of AP since 1978.
Vallu sir ani palakaristhunte veelu parajalakemaina pedda goppavallukaduga vallu kuda sir ani pilavalaiga oka collectorsni