జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి చేస్తే ఆంధ్రా కి మాంచి పేరు వస్తుంది. ఒంటిమిట్ట రామాలయం అద్భుతం. బెలూన్ గుహలు. గోదావరి, కృష్ణా, తాటిపూడి బోటు షికార్ వంటివి ప్రారంభించాలి. 1. టూరిస్ట్ బస్సులు, 2. ఫోటోగ్రాఫర్లు 3.టూరిస్ట్ గైడ్స్ 4. కృత్రిమ అడవులు అభివృద్ధి వీటన్నిటికీ ముందు గుంటలు లేని రోడ్లు అభివృద్ధి చేస్తే టూరిజం డెవలప్ చెయ్యొచ్చు. విశాఖపట్నం లో లోకల్ సైట్ సీయింగ్ బస్సులు ప్రారంభించి బీచ్ రోడ్, రుషికొండ, భీమిలి డచ్ బిల్డింగ్, జూ, సింహాచలం ఇలా ప్రైవేటు ఆపరేటర్స తో మొదలు పెట్టి ముందుకు వెళ్లొచ్చు
ఈ కలెక్టర్ల మీటింగు చూస్తుంటే.,.. ఎంతో ముచ్చట వేస్తుంది. ఈ మీటింగు తరువాత అన్నా కలెక్టర్లు పూర్తిగా మంచిగా మారి చంద్ర బాబు నాయుడు గారి ప్రభుత్వము నకు...పూర్తి మద్దతు తో పని చేస్తారని తద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు అని ఆశిద్దాం...
అసలు ఇలాంటి మీటింగ్స్ జగన్ గారి గవర్నమెంట్ లో ఎప్పుడైనా జరిగాయా...! అధికారులకు గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్, మరియు వారి ఇష్యూస్ అండర్స్టాండ్ చేసుకోవడం, సమిష్టిగా సొల్యూషన్స్ వెతకడం, ఫ్యూచర్ థింకింగ్ ఇలా....! హమ్మయ్య....!🙃 చాలా రిలాక్స్ గా వుంది ఇప్పుడు.... విత్ సేఫ్ అండ్ ఏబుల్ హాండ్స్...
సర్ ఒక మంచి లీడర్ మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి విషయాలు గురించి పాలన గురించి మాట్లాడే మీలాంటి వాళ్ళని ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు దూరం పెట్టడం వాళ్ళ దురదృష్టం ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఎప్పటికీ మిమ్మల్ని మేలుకొని ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం
సార్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రం ఉన్న ప్రాంతం కూడా అద్భుతమైన టూరిజం స్పాట్,2016 కృష్ణా పుష్కరాల సమయంలో మీరు కొంత డెవలప్మెంట్ చేశారు, మరొక్కసారి మీకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని దయచేసి డెవలప్మెంట్ చేయండి.
Nenu YS Rajasekhar Reddy gariki veerabhimanini. Jagan paripalana chusina taravata naku CBN chala better anipisthondi. His knowledge on the subject in all the departments is impeccable. His seniority is much needed at this moment for the future of Andhra Pradesh. Meru ideyvidanga work chesthe next naa vote meke CBN garu.
గతంలో జరిగినఅరాచకానికి ఇప్పుడు జరిగేఅభివృద్ధికి ఇదే తేడా గత ఐదేళ్లలో నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలను ఇప్పుడే తట్టి లేపాక్షి వస్తుంది గత ఐదేళ్లలో అయోమయంలో నున్న ఆఫీసర్స్ ఇప్పుడిప్పుడే చేరుకొని బయటపడుతున్నారు ప్రజల కోసం సేవ చేయాలనే గొప్ప ఆఫీసర్స్ అంతా, గతంలో అవినీతికి మరిగిన ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే అలాంటి వారి తో జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి ప్రభుత్వం, ఒక బొట్టు విషం 100 బొట్లను నాశనం చేసినట్టు ఆర్థిక నేరగాళ్లు అవినీతి పరులతో జాగ్రత్తగా ఉండాలి.
బకింగ్ హాం. కెనాల్ ను ట్రాన్స్పోర్ట్ మరియు ట్రావెలింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి,ప్రతి పోర్ట్ వద్ద రెండు హెలికాప్టర్లు పర్యాటకులు ఆకాశం విహారం కోసం ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తుంది.వైజాగ్ నుండి చెన్నై వరకు 60అడుగుల వెడల్పు సిమెంట్ రోడ్డు వేసి రోడ్డు ప్రక్కన కొబ్బరి చెట్లు పెంచితే ఆదాయం బాగా వస్తుంది.సర్.
Its a lengthy discussion Cabinet vs Collectors.. Next have same with all SPs which is the need of hour at a time when fake posts are ruling the roost..
kerala model applicable in Rajahmundry to kovvuru by boat transport, by this type of transport provide accomdation by AP tourism to non resident tourists and foreigners and there is a place the most foreigners like is lambasingi, maredumilli, araku, kurnool etc. Here main regime is to control plastic by locals and department strictly, when clean tourism place attract more and more by tourists and the behavior of the locals, that means not to dominate by using vulgar language and by using reference nd local feeling.
Tourisam shall be devoloped with public private sector.tourisam has resorts,preferences in Darsanam’s but only thing is no dedication.tourisam will be devoloped with middle class people not upper middle class.so if u attract middle class it will flourish.
The facilities should accommodate all levels of public such as high, middle and below middle class people. Also encourage Recreative Vehicles RV by providing RV parking connected with drainage, water, Gas and electricity etc with great maintenance.
Sir, ASR DISTRICT లో చాలా టూరిస్ట్ ప్లేస్ లు ఉన్నాయి కానీ ఇక్కడ రోడ్లు చాలా చెందలంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న రోడ్లు ను వెడల్పు చేసి బాగు చేయండి, లంబసింగి ఏరియా కి టూరిస్టులు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, హోటల్స్ రిసార్ట్ కూడా ఇక్కడ development చేయండి, చింతపల్లి మండలంలో గ్రామాలకు తాగునీరు, రోడ్లు సరిగా లేవు, ఇక్కడ ఎంఎల్ఏ దరిద్రుడు కనీసం ప్రజల కష్టాలను మరియు వారి అభివృద్ది గురించి పట్టించు కోవడం లేదు
ఆంధ్రప్రదేశ్ కి ఒక వరం సార్ మీరు మీలాంటి సీఎం ని ఆదేవుడే పంపించాడు, అనిపిస్తుంది 2019నుండి 2024 వరకు ప్రజలకు మీవిలువ తెలియడం కోసమే ఆదేవుడు ఒక పరీక్ష పెట్టాడు సార్
Sir aruku famous tourist place but heavy vechiles valla chala problems vasthunai ghat road Challa chinnadhi so plz ban heavy volve buses all tempo van 😊
భక్తులకు కావలసినది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం సౌకర్యం అంతేగాని టూరిజం, లాడ్జీలు, పబ్బులు, క్లబ్బులు కాదు. ఇంక గండికోటను సహజంగా చాలామంది ఇష్టపడుతున్నారు. దాన్ని అలా వదిలేసి మన అనవసరం ఎక్కడ అవసరమో సర్వేచేయండి.
Ap cm garu Nagarjuna sagar kuda manchi place dinni baga devolap cheyandi land kavalasi nanta vundi inka kavalante maku 10 ekaralu vundi memu istamu chala happy ga miru cheppindi chestaru maku nammakam ga sanmargamu chupedataru sir
2019 నుంచి2024 వరకు ఏపీ ప్రజలు ఎంత కొల్పోయినారో ఇప్పుడు అర్దం అయింది.
ఈయన నిర్ణయాలు చూసి అందరూ అదిరిపోతున్నారు
చంద్రబాబు గారు మీరు, మీ ఐడియాస్ చాలా బాగున్నాయి సార్ 🫡
ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు మీకు నచ్చుతాయి కాబోలు
Buddhi mandyam, kabolu.😢@@chandrapatisrinivas9782
@@chandrapatisrinivas9782 ala nache 2024 lo votes vesaam, resulys chusar kada
ఎన్నన్నా సీనియర్ నాయకుడు CBN సర్. విజనరి లీడర్.no 1 అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా.
Great meeting sir
We are really proud of you CBN and Pawan sir
పవన్కళ్యాణ్ అన్నా ఎంత బాగా observe చేస్తున్నారు టూరిజం and environment పై వివరణ ఇస్తున్న మంత్రులు మరియు I. A. స్ లు
Antha experience unte ans knowledge unte ..antha mandhi collectors nundhu kuda e range confidence untundi ❤❤❤
ఈ మినిస్టర్స్ ఎవరు బాబు గారి vision ను ఎవరూ reach అవ్వలేరు
సీఎం గారు చెప్పినవి కలెక్టర్ లకి కష్టం అనిపించొచ్చు, కానీ మీరు చేయగలరు.మీ "చదువు మీ తెలివి"బయటకు తీయండి.
Very very good sir CBN sir
చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి గొప్ప భవిష్యత్తు మరియు ఉపాధి అభివృద్ధి eco frindly development tourisem in Andhra pradesh
చంద్రబాబు visionary is very great on tourisem అఫ్ ఆంధ్రప్రదేశ్
జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి చేస్తే ఆంధ్రా కి మాంచి పేరు వస్తుంది. ఒంటిమిట్ట రామాలయం అద్భుతం. బెలూన్ గుహలు. గోదావరి, కృష్ణా, తాటిపూడి బోటు షికార్ వంటివి ప్రారంభించాలి. 1. టూరిస్ట్ బస్సులు, 2. ఫోటోగ్రాఫర్లు 3.టూరిస్ట్ గైడ్స్ 4. కృత్రిమ అడవులు అభివృద్ధి వీటన్నిటికీ ముందు గుంటలు లేని రోడ్లు అభివృద్ధి చేస్తే టూరిజం డెవలప్ చెయ్యొచ్చు. విశాఖపట్నం లో లోకల్ సైట్ సీయింగ్ బస్సులు ప్రారంభించి బీచ్ రోడ్, రుషికొండ, భీమిలి డచ్ బిల్డింగ్, జూ, సింహాచలం ఇలా ప్రైవేటు ఆపరేటర్స తో మొదలు పెట్టి ముందుకు వెళ్లొచ్చు
ఈ కలెక్టర్ల మీటింగు చూస్తుంటే.,.. ఎంతో ముచ్చట వేస్తుంది. ఈ మీటింగు తరువాత అన్నా కలెక్టర్లు పూర్తిగా మంచిగా మారి చంద్ర బాబు నాయుడు గారి ప్రభుత్వము నకు...పూర్తి మద్దతు తో పని చేస్తారని తద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు అని ఆశిద్దాం...
AP is so lucky 👌
అసలు ఇలాంటి మీటింగ్స్ జగన్ గారి గవర్నమెంట్ లో ఎప్పుడైనా జరిగాయా...!
అధికారులకు గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్, మరియు వారి ఇష్యూస్ అండర్స్టాండ్ చేసుకోవడం, సమిష్టిగా సొల్యూషన్స్ వెతకడం, ఫ్యూచర్ థింకింగ్ ఇలా....!
హమ్మయ్య....!🙃
చాలా రిలాక్స్ గా వుంది ఇప్పుడు.... విత్ సేఫ్ అండ్ ఏబుల్ హాండ్స్...
హోటల్స్ ఉండాలంటే ఆ ఏరియాలలో చూడడానికి ఏమైనా ఉండాలి దానిమీద పూర్తి ఆలోచన చేయాలి
ఇలాంటి సీఎం చూడాలేదురా బాబు 👌👌👌
మీరు యెంత త్వరగా పనులు చేస్తే అంత మైకు మంచిది తోడేళ్ళు కాచుకుని వున్నాయి ఎప్పుడు యెప్పుడా అని
This is called knowledge based development and administration 🫡🫡
సర్ ఒక మంచి లీడర్ మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి విషయాలు గురించి పాలన గురించి మాట్లాడే మీలాంటి వాళ్ళని ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు దూరం పెట్టడం వాళ్ళ దురదృష్టం ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఎప్పటికీ మిమ్మల్ని మేలుకొని ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం
AP should proud of your CM
కందుల దుర్గేష్ అన్నా మీ పర్యాటక శాఖ లో గొప్ప ఉపాధి అవకాశాలు వున్నాయి
This is we want great leader
SRIKAKULAM జిల్లా మొత్తం తీరా ప్రాంతం ఉంది కానీ మంచి బీచ్ లేవు సర్, please develop sir
సార్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రం ఉన్న ప్రాంతం కూడా అద్భుతమైన టూరిజం స్పాట్,2016 కృష్ణా పుష్కరాల సమయంలో మీరు కొంత డెవలప్మెంట్ చేశారు, మరొక్కసారి మీకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని దయచేసి డెవలప్మెంట్ చేయండి.
CBN is the visionary leader
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
సార్ ప్లీజ్ ఫస్ట్ యాలో బోర్డ్ టాక్స్ ను తగించిడి సార్
Nenu YS Rajasekhar Reddy gariki veerabhimanini. Jagan paripalana chusina taravata naku CBN chala better anipisthondi. His knowledge on the subject in all the departments is impeccable. His seniority is much needed at this moment for the future of Andhra Pradesh. Meru ideyvidanga work chesthe next naa vote meke CBN garu.
Develop costal corridor like goa
కృష్ణ హారతి రెగ్యులర్ గా ఉండేటట్టు చూడాలి సార్ విజయవాడలో
గతంలో జరిగినఅరాచకానికి ఇప్పుడు జరిగేఅభివృద్ధికి ఇదే తేడా గత ఐదేళ్లలో నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలను ఇప్పుడే తట్టి లేపాక్షి వస్తుంది గత ఐదేళ్లలో అయోమయంలో నున్న ఆఫీసర్స్ ఇప్పుడిప్పుడే చేరుకొని బయటపడుతున్నారు ప్రజల కోసం సేవ చేయాలనే గొప్ప ఆఫీసర్స్ అంతా, గతంలో అవినీతికి మరిగిన ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే అలాంటి వారి తో జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి ప్రభుత్వం, ఒక బొట్టు విషం 100 బొట్లను నాశనం చేసినట్టు ఆర్థిక నేరగాళ్లు అవినీతి పరులతో జాగ్రత్తగా ఉండాలి.
రూముకి 6-10 వేలు పెడతారు. oyo వాళ్ళు వచ్చి బిజినెస్ చేసుకుంటారు రూముకి 800 రూపాయలతో
గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎంత కోల్పోయిందో ఇప్పుడు అర్థం అవుతుంది సార్ మాకు
CBN great leader and great CM
బకింగ్ హాం. కెనాల్ ను ట్రాన్స్పోర్ట్ మరియు ట్రావెలింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి,ప్రతి పోర్ట్ వద్ద రెండు హెలికాప్టర్లు పర్యాటకులు ఆకాశం విహారం కోసం ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తుంది.వైజాగ్ నుండి చెన్నై వరకు 60అడుగుల వెడల్పు సిమెంట్ రోడ్డు వేసి రోడ్డు ప్రక్కన కొబ్బరి చెట్లు పెంచితే ఆదాయం బాగా వస్తుంది.సర్.
యత్రికులని అతిధుల్లా ఆధరించాలి
❤️❤️🙏🏻
TG Best reaction to camera😂😂😂
Chief secretary Idea correct.. baga chepparu..
Inspiring from the person who is driving at this age. Youth should realise the vision of the future.
Its a lengthy discussion Cabinet vs Collectors..
Next have same with all SPs which is the need of hour at a time when fake posts are ruling the roost..
kerala model applicable in Rajahmundry to kovvuru by boat transport, by this type of transport provide accomdation by AP tourism to non resident tourists and foreigners and there is a place the most foreigners like is lambasingi, maredumilli, araku, kurnool etc. Here main regime is to control plastic by locals and department strictly, when clean tourism place attract more and more by tourists and the behavior of the locals, that means not to dominate by using vulgar language and by using reference nd local feeling.
Capital lo vunna machilipatnam beach lo pondicherry laga resorts,pubs,water games,and good policing cheyyandi foreigners vastaru ,MTM ki 4 way vundi
Last 5yrs lo ellanti meetings epudina chusara.. Poni corona time ni pakana peddite remaing 3yrs.. 🤣
Tourisam shall be devoloped with public private sector.tourisam has resorts,preferences in Darsanam’s but only thing is no dedication.tourisam will be devoloped with middle class people not upper middle class.so if u attract middle class it will flourish.
The facilities should accommodate all levels of public such as high, middle and below middle class people. Also encourage Recreative Vehicles RV by providing RV parking connected with drainage, water, Gas and electricity etc with great maintenance.
🙏💐🙏💐🙏💐🙏💐
Tg barat anna phone chustunnadu 😅😅.. Ok Be focus on meating. . because sir is very responsible on state. .✌️✌️✌️🙏😍
👌👌👌👍👍👍✌️✌️✌️❤️🙏🙏🙏
👌🏻👌🏻👌🏻👌🏻
Sir, ASR DISTRICT లో చాలా టూరిస్ట్ ప్లేస్ లు ఉన్నాయి కానీ ఇక్కడ రోడ్లు చాలా చెందలంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న రోడ్లు ను వెడల్పు చేసి బాగు చేయండి, లంబసింగి ఏరియా కి టూరిస్టులు, ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, హోటల్స్ రిసార్ట్ కూడా ఇక్కడ development చేయండి, చింతపల్లి మండలంలో గ్రామాలకు తాగునీరు, రోడ్లు సరిగా లేవు, ఇక్కడ ఎంఎల్ఏ దరిద్రుడు కనీసం ప్రజల కష్టాలను మరియు వారి అభివృద్ది గురించి పట్టించు కోవడం లేదు
CBN is grate
Archeological Department Dwara Sidhilalaina Silpalu .nu structurlanu rectify Cheyyandi.
Terrific idea by nirab kumar
Babu garaa majaakaa🤩🤩🤩
Gandi, Haritha resort meeru visit cheyyandi. Sudden ga😊
CBN SIR IEDIYAS KI PADHABIVANDHANAM
Kindly provide atleast ten lifts at indrakiladri Durga temple sir .
If facilities are made available piligrims will stay more than two days in Tirumala Tirupathi .
Simple eco system to attract tourists is to make Bapatla to chiral a as beach resort. Like Goa model. So that it covers Telengana/Tamilnadu and AP.
CM sir you deserve every vote of AP. Inka murkulu vunaru vallu kallu thervali mee work chusi
ఆంధ్రప్రదేశ్ కి ఒక వరం సార్ మీరు
మీలాంటి సీఎం ని ఆదేవుడే పంపించాడు, అనిపిస్తుంది
2019నుండి 2024 వరకు ప్రజలకు మీవిలువ తెలియడం కోసమే ఆదేవుడు ఒక పరీక్ష పెట్టాడు సార్
Develop exibition ground , museum and zoo in aravathi sequentially so that people from other areas visit
Sir, library. Akkuva. Pettandi. Competetiv.exams.. Preper. Avvadaniki. Bhaguntundhi
Temple funds ni istam vachinattu vadatam tappu. Adi temple ki bacche baktulaki paniki vacche vatiki matrame vadali
Neeneu challa tappu ga matladanu mee gurinchi but reality gaa chall future tho planing good luck reality gaa supper
Jagan okkasari kooda ilanti meeting pettalede..Raaam nasanm cgesru panikimalina ministers andarini pettukoni
That's is cbn
Lambsingi ni kuda popular cheyali
Ibrahimpatanm pavitra sangamam develop cheyandi sir
Sir, Many aptdc hotels are operating on their whims and fancies. Very unhygienic in comparison to private hotels. Linens ate very shabby and torn.
Sir aruku famous tourist place but heavy vechiles valla chala problems vasthunai ghat road Challa chinnadhi so plz ban heavy volve buses all tempo van 😊
Madanapalle is near to horsely hills not even one vegetarian hotel sir
Naidu
భక్తులకు కావలసినది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం సౌకర్యం అంతేగాని టూరిజం, లాడ్జీలు, పబ్బులు, క్లబ్బులు కాదు. ఇంక గండికోటను సహజంగా చాలామంది ఇష్టపడుతున్నారు. దాన్ని అలా వదిలేసి మన అనవసరం ఎక్కడ అవసరమో సర్వేచేయండి.
Adhi okkate kadhu, pedda range lo tourism peragali ante infrastructure undali. Inka Tirupathi lo chala scope undhi tourism ki, chala waterfalls, inka hotsprings kuda undochu aduvulalo. Kabatti youth ni attract cheyadaniki ivanni important.
Vission 2020 to 2047
Bhajana bhajana bhajana bhajana bhajana bhajana aa bhajana bhajana aaa. Tdpclose Tdpclose closed
Look in to progress bro
Ap cm garu Nagarjuna sagar kuda manchi place dinni baga devolap cheyandi land kavalasi nanta vundi inka kavalante maku 10 ekaralu vundi memu istamu chala happy ga miru cheppindi chestaru maku nammakam ga sanmargamu chupedataru sir
Always telling idea only. No work done so far.
Atleast they keep trying irrespective of results. Jagannana simply sat at home and didn't go to secretariat for 5 years.
Anni idealu maathrame😂
Pani cheyyali ante mundhu idia undali ra gorre
Wait and see how many words get manifested to reality. The best at words the worest in deeds. Seen him three times earlier. Wait and see.🫠😳🥸