Journalist Sravya AGGRESSIVE Comments On Cm Revanth Reddy | Youtube Channels || Youtube Journalists

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 511

  • @kiranreddymalladi2870
    @kiranreddymalladi2870 Місяць тому +102

    శ్రావ్య గారు నిజంగా మీరు ఒక మంచి జర్నలిస్ట్ అండి . మీరు ఎల్లవేళలా ప్రజా గొంతుగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతారని కోరుకుంటున్నాను. నిజంగా మీరన్నట్టు రేవంత్ రెడ్డి ని చూస్తే మాకు ఒక CM అని ఫీలింగ్ రావడం లేదు ఒక జోకర్ లా అనిపిస్తుంది.

  • @ShekarSunkam
    @ShekarSunkam Місяць тому +25

    శ్రావ్య అక్క గుడ్ మార్నింగ్, రేవంత్ రెడ్డి పై చాలా చక్కగా వివరించి చెప్పారు

  • @Sheshudhar
    @Sheshudhar Місяць тому +89

    రేవంత్ రెడ్డి నువ్ సీఎం అయినవంటే...అది యూట్యూబర్స్ పెట్టిన భిక్ష..సిగ్గు పాడు

    • @ssreddys2607
      @ssreddys2607 27 днів тому

      Ainaki siggu ekkada undi anna

  • @rajankatta9690
    @rajankatta9690 Місяць тому +46

    Sravya garu. ....great...go ahead

  • @malothajay4244
    @malothajay4244 Місяць тому +2

    Super Madam ❤

  • @kvishwanath9138
    @kvishwanath9138 Місяць тому +2

    Super medam

  • @SatishK-c9l
    @SatishK-c9l Місяць тому +47

    సోషల్ మీడియా అనేది సంప్రదాయ మీడియా కంటే చాలా పవర్ఫుల్. నిజాలు చెప్తే నైట్ కి నైట్ జనాల్లో మార్పు తేగలదు.

    • @rajeshamKavvampelli
      @rajeshamKavvampelli Місяць тому +1

      Exactly social media nyaya vyavastha ki 4va piller anedhe
      Jagamerigina sathyamega enduku annaro emo

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому +18

    జై తెలంగాణా! శ్రావ్య అక్క! ధైర్యే సాహసే, శ్రావ్య అక్క! పట్టు పట్ట రాదు పట్టిన పట్టు విడువ రాదు! ఉడుము పట్టు పట్టాలి.

  • @MdAbdullah-nd4zy
    @MdAbdullah-nd4zy Місяць тому +13

    Super madam

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK Місяць тому +16

    అధికారం రాంగనే ఎక్కువైంది వాడికి... అప్పటి వరకు స్వేచ్ఛ లేదు కెసిఆర్ హయాంల అన్నడు.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నడు రేవంత్ గాడు.. మల్లన్న రఘు వల్లే రేవంత్ గాడు సిఎం అయిండు... మెయిన్ ఛానెల్స్ కంటే యూట్యూబ్ ఛానెల్స్ ఏ బెటర్

    • @cpakirreddy9195
      @cpakirreddy9195 Місяць тому

      కరెక్టుగా.చెప్పినారు.మల్లిగాడు.ఏమియెగిరిపడినాడు.అందుకే.వానికి.ఒక.ఎంక్క.యేసినది

  • @srinivasulu49
    @srinivasulu49 Місяць тому +13

    Super Akka

  • @pardhasaradhi2645
    @pardhasaradhi2645 Місяць тому +12

    Right sravya garu.use and dispose sistem implement govt

  • @mailasrinivas5216
    @mailasrinivas5216 Місяць тому +8

    Right akka

  • @kodimalLive
    @kodimalLive Місяць тому +2

    సూపర్ మేడం 😊 చాలా చక్కగా కౌంటర్ ఇచ్చారు

  • @Komaram648
    @Komaram648 Місяць тому +8

    రేవంత్ బ్రోకెరగాడు

  • @rajuraja7074
    @rajuraja7074 Місяць тому +10

    ఇంక ఎన్ని మాటలు అంట్టరు సిఎం సారు ఈ యూట్యూబ్ చానల్. జనర్లిస్ట్ లను

  • @imranhussain704
    @imranhussain704 Місяць тому +1

    Absolutely sister 🙏

  • @pavanganeshachcha8517
    @pavanganeshachcha8517 Місяць тому +5

    Akka ee okka video tho gaali pusss chesinav GM dhi. UA-cam oka pillar ani choopinchinavu. Hats Off!

  • @KumariGowda-h3q
    @KumariGowda-h3q Місяць тому +1

    ఉన్నమాట అంటే రెండు కాల్చుకున్నట్టు. ఉంటదంట అట్లా వున్నది

  • @SASha-xq3xu
    @SASha-xq3xu Місяць тому +12

    నీ ఇల్లు కూడా కూలిస్తే తెలుస్తది.....ఆ బాధ ఏందో. ఒక మనిషి తన జీవితాంతం కూడూ, గూడు, గుడ్డ కోసమే సంపాదిస్తాడు, ఇల్లంటే 30...40 ఏండ్ల కల, ఒకరి ఇల్లు కూల్చినా ఇకరి కడుపు కొట్టిన వాడు బాగు పడ్డట్లు చరిత్రలో లేదు. ముఖ్యమంత్రి కొంపలు కూల్చే దుర్బుద్ధి తో అధికారంలోకి వచ్చినట్లుంది. కలల సౌధాల్ని కూల్చి పాపం మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొంపలు కట్టించి ఇచ్చిన ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలనే చూసాం....ఇలా కొంపలు కూల్చే ముఖ్యమంత్రులను చూడలేదు. KCR కొత్త తెలంగాణాను నిర్మించాడు, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇచ్చాడు, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో చెరువులను పూడిక తీసి కాంగ్రెస్ హయంలో దాదాపూ చనిపోయిన అన్నీ చెరువులను బ్రతికించాడు. హైదరాబాద్ కు గోదావరి నీళ్ళని తెచ్చాడు. ఇలా ఒక్క ఇల్లూ కూలగొట్టలేదు.... ఇది ప్రభుత్వమంటే KCR ముఖ్యమంత్రి అంటే.

    • @vankamallayadagiri4311
      @vankamallayadagiri4311 Місяць тому

      Yes

    • @JMoffecialmarket8704
      @JMoffecialmarket8704 Місяць тому

      Ni gudha em gadhu charau kabza cheste water ekad povali kerala vijaywada chusthunugada

    • @SASha-xq3xu
      @SASha-xq3xu Місяць тому

      @@JMoffecialmarket8704 కేరళ లో జరిగింది లాండ్ స్లైడ్, విజయవాడ లో, ఖమ్మం లో జరిగింది చెరువులకు గండి పడ్డం వల్ల, లిటిల్ బిట్ కామన్ సెన్స్ తో న్యూస్ లో వుండాలి. ఏదీ పడితే అది రిప్లైస్ ఇవ్వకూడదు

  • @sameerkumargaddam9773
    @sameerkumargaddam9773 Місяць тому +12

    Super shravya అక్క

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 Місяць тому +5

    You tube vallane revanth cm ayyendu 💯

  • @gopalgangi-eg6qt
    @gopalgangi-eg6qt Місяць тому +29

    Broker Congress Party

  • @Anil123os
    @Anil123os Місяць тому +5

    Good work

  • @kumarshatari5163
    @kumarshatari5163 Місяць тому +22

    Jai BRS

  • @deepakmuthyam7079
    @deepakmuthyam7079 Місяць тому +5

    Shravya Congress PR.

  • @dasharathamsama5469
    @dasharathamsama5469 Місяць тому +2

    గుడ్ స్పీచ్ శ్రావ్య గారు మీరు ఎల్లప్పుడూ ఇదేవిధంగా స్పీచ్ ఉండాలని కోరుకుంటున్నాను ఎస్కే న్యూస్ 90

  • @Bigfan3663
    @Bigfan3663 Місяць тому +3

    😂😂😂 good job 🎉

  • @vishnukarra1919
    @vishnukarra1919 Місяць тому +12

    లోపలను విమర్శించండి కానీ అసభ్య పదజాలం వాడకండి

  • @balumallampet3235
    @balumallampet3235 Місяць тому +3

    Super exlent ga chapavu medam West government Congress

  • @SimonrajBolleddula
    @SimonrajBolleddula Місяць тому

    Super sister good analysis we support you

  • @dabhikumar1754
    @dabhikumar1754 Місяць тому +1

    మేడం మీరు న్యూస్ చాలా మంచిగా చేస్తున్నారు నీలాగిని చేయండి మేడం

  • @isgopalakrishna4962
    @isgopalakrishna4962 Місяць тому +1

    Sravay garu meeru baga chepunvu your are great and keepitup

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Місяць тому +2

    తప్పుడు ఆరోపణలు వద్దు sar ప్రచార సాధనాల మీద విషం కొక్కొద్దు from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ

  • @sudhakarrendla5827
    @sudhakarrendla5827 Місяць тому +1

    Madam good explain

  • @SedamDrirer
    @SedamDrirer Місяць тому +1

    రేవంత్ రెడ్డి సిగ్గు ఎక్కడిది వానికి సిగ్గే లేదు

  • @gopalgangi-eg6qt
    @gopalgangi-eg6qt Місяць тому +23

    Broker Channel V6

  • @arushsmartkitchen6402
    @arushsmartkitchen6402 Місяць тому +1

    Excellent job 👏 👍

  • @pandurajgoud3894
    @pandurajgoud3894 Місяць тому +6

    నువ్వు అసలు ముక్యమత్రి వేనా రెవ్

  • @prayagr3373
    @prayagr3373 Місяць тому +1

    బెస్ట్ రిపోర్టర్...

  • @sreenujarupula9584
    @sreenujarupula9584 Місяць тому +5

    Nuve oka vestu cm e rastraniki

  • @Mathsyagirigiri-sb1hk
    @Mathsyagirigiri-sb1hk Місяць тому +4

    Avunu madam

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому +21

    కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! కేసీఆర్ సార్ లేని లోటు ఇప్పుడు తెలంగాణాలో సుస్పష్టంగా ఆగుపడు చున్నది! కేసీఆర్ సార్ అంటే తెలంగాణా! తెలంగాణ అంటే కేసీఆర్ సార్! నెక్స్ట్ ప్రధాని కేసీఆర్ సార్! రెండు జాతీయ

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 Місяць тому

    Exactly 💯 correct sister

  • @cbheemaraju7412
    @cbheemaraju7412 Місяць тому +1

    Great madam 🙏🙏🙏

  • @shaikyousufnisar3827
    @shaikyousufnisar3827 Місяць тому +1

    Very good

  • @MagboolMagboolhuassan
    @MagboolMagboolhuassan Місяць тому +5

    Good❤

  • @anirudhpriya1
    @anirudhpriya1 Місяць тому

    Nice sravya garu

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 Місяць тому +7

    దీనికి పేమెంట్ & సెర్టిఫికెట్ రాలేనట్టుంది 🤣🤣

  • @djakhilrock2695
    @djakhilrock2695 Місяць тому

    Super akka

  • @SrinivasraoVullangula-rw6jz
    @SrinivasraoVullangula-rw6jz Місяць тому

    She told correct.

  • @sivaprasadpammi8996
    @sivaprasadpammi8996 Місяць тому +1

    Negative impact sources will always be unit, now time has come all positive forces should be unit. We r with you. Go ahead.

  • @suribabupudota8655
    @suribabupudota8655 Місяць тому +1

    ట్యూబ్ లేడీస్ గాలి కొట్టు కోవడానికి పంపులు తీసుకెళ్తున్నారు

  • @AbburamUllenga
    @AbburamUllenga Місяць тому +4

    Super sraviya sister iam abburao nzb makloor

  • @PRSM2302
    @PRSM2302 Місяць тому

    అక్కో ఒకప్పుడు తమరు బాగానే సపోర్ట్ చేశారు .....

  • @maalimarur8146
    @maalimarur8146 Місяць тому

    అబ్బా ఏమి తేలివండి మీది cm రేవంత్ గారు మిమ్మల్ని ఫేమస్ చేసారు ! శ్రావ్య గారూ జాగ్రత్త!

  • @shalinishalii3704
    @shalinishalii3704 Місяць тому

    Sravya akka miru super akka

  • @sannidanam1
    @sannidanam1 Місяць тому

    సూపర్ శ్రావ్య ఐ సపోర్ట్ you👍🏻

  • @parekatilraghunath483
    @parekatilraghunath483 Місяць тому

    Sister great all the best keep it up

  • @papapapapavan
    @papapapapavan Місяць тому

    Super

  • @yaqubali2479
    @yaqubali2479 Місяць тому +1

    Excellent 👍 super hero Telangana Congress

  • @naddunuriudaykumar2134
    @naddunuriudaykumar2134 27 днів тому

    King revanth anna❤

  • @SwamyBaba
    @SwamyBaba Місяць тому

    అవునమ్మా రేవంత్ రెడ్డికి బుర్ర ఉండదు

  • @thirupathi-1980
    @thirupathi-1980 Місяць тому +1

    రైతు రుణమాఫీ, రైతు భరోసా గురించి మాట్లాడండి.

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 Місяць тому

    Nijame matladaru Revanth garu

  • @srinuNayuk143
    @srinuNayuk143 Місяць тому

    బర్రె బాల్చినట్టు బలిచినావు కానీ బర్రె కున్న దిమాకుడ్ లేదు నీకు నువ్వు చెంచా కేసీఆర్ అని మాకు తెలుసు 😂😂😂😂😂😂😂

  • @nakkaraju3516
    @nakkaraju3516 19 днів тому

    Akka👌👌

  • @GONDA.MOGULAIAH
    @GONDA.MOGULAIAH 19 днів тому

    Super.madam

  • @BRStelangana931
    @BRStelangana931 Місяць тому

    గుంపు మేస్త్రి యూట్యూబ్ యూట్యూబ్ సీఎం

  • @JANAHITHACHANNEL-li7vr
    @JANAHITHACHANNEL-li7vr Місяць тому

    ఇలాంటి డ్రామాలు చాలా జరుగుతావీ

  • @yaqubali2479
    @yaqubali2479 Місяць тому +5

    Excellent 👍 super hero Telangana Congress chief minister revanth Reddy CM

  • @rajuacp5561
    @rajuacp5561 Місяць тому +16

    మేమంతా మీ టూబు ట్యూబ్ యూట్యూబ్ చూసి వెయ్యలేదు ఓటు
    తెలంగాణకి రేవంత్ రెడ్డి గారి కష్టాన్ని చూసి వేసాం ఓటు..............

    • @SaiChandhu-g7s
      @SaiChandhu-g7s Місяць тому +3

      Aythe asalu em kasta padaddu konchem chepava asalu cm aynaka em chesindo okasari chepava 6 guarantee lu em aynay

    • @laxmaiahnaalla2779
      @laxmaiahnaalla2779 Місяць тому

      Empeekadani andhrolla bootlu thudisindana cbn jeethagadana rifl reddy ana

    • @chakrapaninomula5009
      @chakrapaninomula5009 Місяць тому +1

      అన్నా రేవంత్ రెడ్డిగారి కష్టాన్నీ..youtube లనే చూసినవు కాదే

    • @vidyareddy4830
      @vidyareddy4830 Місяць тому

      Garu y waste gadu

    • @Sheshudhar
      @Sheshudhar 27 днів тому

      @@rajuacp5561 emi kashtam Anna..chengra Babu panchana Cheri..rythula pai tupaki ekkupettina kadhtama,.. election lo gelchina govt nu Andhra vari tho kalisi padagotte kutra chesi na kashtama..vote ki note case lo chippakudu tinna kashtama..ee kashtam Anna..

  • @ahmedgouse817
    @ahmedgouse817 Місяць тому

    Superb madam, we are with you 🎉🎉

  • @MSridar-u4l
    @MSridar-u4l Місяць тому

    పిసినారి సంఘాలు సూపర్ మేడం

  • @kadarimallaiah648
    @kadarimallaiah648 Місяць тому

    Mee channel chusi vote veyaledhu maa cm revanth sir always hero .

  • @kodimalLive
    @kodimalLive Місяць тому

    బీజేపీ,BRS, కాంగ్రెస్ అందరినీ కడిగినవ్.. మేడం... సుపర్ సూపర్...

  • @GanapathiKhsipra
    @GanapathiKhsipra Місяць тому

    ఆ ట్యూబ్ వివరణ వల్లనే కదా cm అయ్యింది మరి

  • @BhoopalReddyVudem
    @BhoopalReddyVudem Місяць тому +16

    కేసీఆర్ ను సీఎం చేద్దామా

    • @Santhu196
      @Santhu196 Місяць тому +3

      టాపిక్ divert చేయకు

    • @manivennamalla5106
      @manivennamalla5106 Місяць тому +7

      Next CM KCR pakka, revanth Reddy palana chusaaka evaru congress ki vote veyaru eppatiki prajallo vyatirekata vachindi

    • @avaprabha1634
      @avaprabha1634 Місяць тому +1

      కేసిఆర్ రేవంత్ గాడి కన్న 100% బెటర్ రా

    • @funnyspace3463
      @funnyspace3463 Місяць тому +2

      Yes

    • @ajay_aj_mahi07
      @ajay_aj_mahi07 Місяць тому +3

      నువు చేయకున్నా సిఎం అవుతాడు..

  • @JANAHITHACHANNEL-li7vr
    @JANAHITHACHANNEL-li7vr Місяць тому

    నిజంగా కొన్ని ట్యూబ్ ఛానెల్స్ విరిత ధోరణి ఆవలభిస్తుంది..

  • @sairamamara5434
    @sairamamara5434 Місяць тому +1

    S good sravya

  • @praveenveggalam6012
    @praveenveggalam6012 Місяць тому

    Good morning madam

  • @baddamvilasreddy7928
    @baddamvilasreddy7928 Місяць тому +2

    నువ్వు పీకిందేమి లేదు

  • @shamletganeshmadiga4671
    @shamletganeshmadiga4671 5 днів тому

    యూట్యూబ్ లేకుంటే పెద్ద చైనాలో రాణిస్తాయి రా యూట్యూబ్ లేకుంటే మిడిల్ క్లాస్ లో పరిస్థితి ఏందిరా

  • @crazymaheshdancer.1033
    @crazymaheshdancer.1033 Місяць тому +1

    Jai kcr❤

  • @vidyareddy4830
    @vidyareddy4830 Місяць тому +2

    Inka sarpunch kuda gelavadu waste 2lakhs jobs notifications vestanu annadu veyaledu waste

  • @aliyaparveen6102
    @aliyaparveen6102 Місяць тому

    Right mam

    • @OKtv_s
      @OKtv_s  Місяць тому

      Thanks and welcome☺

  • @ambatipudimadhu9713
    @ambatipudimadhu9713 Місяць тому

    Akka super Akka.

  • @LaxmanEdla-g7z
    @LaxmanEdla-g7z Місяць тому

    100% Akka

  • @truecitizen1
    @truecitizen1 Місяць тому

    Barre reporting sir

  • @sumanmudiraj7134
    @sumanmudiraj7134 Місяць тому

    Super super meeru madam

  • @ganeshgani921
    @ganeshgani921 Місяць тому

    Super akka nuv ❤

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 15 днів тому

    BJP right choice for తెలంగాణ

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy Місяць тому +1

    Dammu unna channel ok channel 🙏🏼🤘🤘👏😃😃

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Місяць тому

    ఇప్పుడు సాయి లేదు. అప్పుడు సంకలు ఎగేసి నారు అప్పుడు. ఇప్పుడు చెట్టు మీద కూర్చున్నారు

  • @Muskan-vc9nu
    @Muskan-vc9nu Місяць тому +1

    Anna nijanga cheppao anna👍👍👍👍👍👍

  • @bellamkondanavya6368
    @bellamkondanavya6368 Місяць тому

    Super sister meeru dairyanga matladatav 👌👌👌👌👌👌👌👌👌

  • @archanasrinivas8514
    @archanasrinivas8514 Місяць тому

    People are suffering with Congress govt

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 Місяць тому

    చాకిరేవు youtube ఛానల్ ఎవరిది రేవంత్ రెడ్డి ది కదా

  • @target9887
    @target9887 Місяць тому

    అక్క Genco లో Genaral merit list ఇవ్వకుండా... Direct selection list పెట్టారు... 2015 నుండి 2023 వరకు Discoms, Transco ,Genco..lo yepudu Genaral merit list ఇచ్చేవి... ఇపుడు ఈ కాంగ్రెస్ govt వచ్చిన తరువాత merit list ఇవ్వకుండా ... మతలబ్ చేస్తున్నారు... కనీసం ఎంత మంది presant అయినారో కూడా ఇవ్వలేదు.... మీరు అయినా ఈ merit list గురించి ఒక వీడియో చేయండి...even tspsc kuda merit list ichindi ...court kuda ఎపుడో order pass chesindi. Transparency kosam merit list ivvali ani... Kaani congress govt ivvadam ledu

  • @maalimarur8146
    @maalimarur8146 Місяць тому

    అస్సలు ఏం సబ్జెక్ట్ లేకుండా నే రేవంత్ గారూ సీఎం కాలే ఆ ముక్కోడు సరిగ్గా పరిపాలించక పోబట్టి ఈయన మీద నమ్మకం తో ప్రజలు ఓటు వేసారు ! అంతే కానీ ఏది బడితే అది చూసి నమ్మి కాదు శ్రావ్య గారు!😢