CM రేవంత్ ఇజ్జత్ తీసిన రసమయి.. Rasamayi Balakishan 30 Mins NonStop Comedy Video | MT

Поділитися
Вставка
  • Опубліковано 11 бер 2024
  • CM రేవంత్ ఇజ్జత్ తీసిన రసమయి.. Rasamayi Balakishan 30 Mins NonStop Comedy Video | MT
    #rasamayibalakishan #cmrevanthreddy #brs
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #Mirrortv #MirrorTVInterviews #MirrortvChannel #MirrorNews #Telangana #Hyderabad #AndhraPradesh
    #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #telugunewschannelslive #telugunewslivetoday #telugunewstodayheadlines #apnews #andhrapradesh #andhranews #andhra #telangana #telangananews #telangananewslive #telanganapolitics #telanganalatestnews #telanganaliveupdates #brs #brsparty #brsnews #cmkcr #kcr #kcrlive #kcrnews #ktr #ktrlive #pawankalyan #chandrababu #narachandrababunaidu #ysjagan #ysjaganmohanreddy #ysrcp #ysrcongress #tdp #tdpnews #telugudesam #hyderabad #hyderabadnewsupdates #revanthreddy #revanth #etelarajender #etela #bjp #bjptelangana #congress #congressparty
    #telugucinema #telugucinemanews #tollywood #tollywoodinterviews #tollywoodnews #tollywoodupdates #tollywoodupdates
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 659

  • @kotharajireddy87
    @kotharajireddy87 3 місяці тому +33

    తమ్ముడు రసమయి 👌, ఒక్కసారి సాయి చందు ను గుర్తు చేసుకొని ఉండాల్సింది, ఇక ముందు ఎక్కడ ప్రోగ్రాం చేసిన సాయి చందును గుర్తు చేసుకో.. 🌹

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 3 місяці тому +41

    జై తెలంగాణ.. జై జై తెలంగాణ..

  • @bhanuchanderchander8466
    @bhanuchanderchander8466 2 місяці тому +19

    రసమయి గారు మళ్లీ పాటల పర్వం పట్టారు,,, అన్నా మీకు మళ్లీ పాత రోజులు వచ్చాయి అన్న

  • @mravi5690
    @mravi5690 2 місяці тому +8

    సూపర్ రసమై సార్ మల్లి దద్దరిల్లిన స్టేజి 🙏👍💪💪💪రండ గుంపు రెటెంత దోంగ విను మంచిగా

  • @vishwaktejmilkuri2478
    @vishwaktejmilkuri2478 3 місяці тому +80

    Super రసమయి బాలకిషన్

  • @chilumulamallareddy8283
    @chilumulamallareddy8283 3 місяці тому +43

    జై కెసిఆర్

  • @DRKRISHNAUMAYUPMP
    @DRKRISHNAUMAYUPMP 3 місяці тому +13

    Welcome to mirror tv channalse ❤❤🌹🌹🌹💐💐👌👌👍👍🙏🙏

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 3 місяці тому +47

    మొదటికి వచ్చిండు రసమయి

  • @gangareddyreddy5699
    @gangareddyreddy5699 3 місяці тому +39

    Super Rasamai Anna garu

  • @shamalachannel
    @shamalachannel 2 місяці тому +10

    తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన వరి మొత్తము పారింది. మూడు నెల రోజుల్లో ట్యాంకర్లతో నీళ్లు పోతున్నాం

  • @sathyamyadav974
    @sathyamyadav974 2 місяці тому +5

    రసమయి అన్నా సూపర్ 🙏🏻

  • @ravinderkommu5535
    @ravinderkommu5535 2 місяці тому +5

    జై తెలంగాణ జై జై జై తెలంగాణ

  • @vinodkumarrajput4895
    @vinodkumarrajput4895 3 місяці тому +11

    Jay Telangana❤

  • @DRKRISHNAUMAYUPMP
    @DRKRISHNAUMAYUPMP 3 місяці тому +15

    Jai telangana mahatmaghandhi jai kcr Jai ktr Jai harish rao Jai brs Jai rasamai balkishan super songs andspeech Jai telangana Jai Jai telangana ❤❤🌹🌹🌹💐💐👌👌👍👍🙏🙏

  • @venkateshwarlumadagoni8202
    @venkateshwarlumadagoni8202 3 місяці тому +24

    మిమ్ములను ఇంకా నమ్ముతారా

    • @ChinthamallaMallikarjun
      @ChinthamallaMallikarjun Місяць тому

      Ninnu evadu mammu annaru.nik em kavali ani nammi a randa gadiki otu vesavo vadi video's chusko po .

  • @RamuRamu-lj6ov
    @RamuRamu-lj6ov 3 місяці тому +29

    JAI Telangana Jai brs

  • @animonimallesh6680
    @animonimallesh6680 3 місяці тому +4

    Super anna

  • @MALLEPULAGK
    @MALLEPULAGK 2 місяці тому +10

    రసమయి అన్న ఎమ్మెల్యే పదవి పోయి, మళ్లీ పాటలు పాడే అద్భుతమైన అవకాశం మీకే దక్కింది అన్న--

  • @raghava6089
    @raghava6089 2 місяці тому +43

    ఎమ్మెల్యే పదవి పాయే ఎలా బతకాలినో తెలియక పాటలు పాడుకుంటూ జీవనోపాధి గడుపుతున్నాడు

  • @bhanuchanderchander8466
    @bhanuchanderchander8466 2 місяці тому +103

    రసమయి అన్న ఎమ్మెల్యే పదవి పోయి, మళ్లీ పాటలు పాడే అద్భుతమైన అవకాశం మీకే దక్కింది అన్న---😂😂😂

    • @ChilumulasrimanSriman
      @ChilumulasrimanSriman Місяць тому +1

      సూపర్ చెప్పారు అన్న

    • @sorugumahesh1032
      @sorugumahesh1032 Місяць тому

      😅😅😅

    • @madhavtechtelugu6013
      @madhavtechtelugu6013 21 день тому

      Malli poratam laku vachindu Congress tho am kadhu just 2 years lo kcr kosam yedche roju vasthadhi chudu mitrama

  • @sudarshanerra3988
    @sudarshanerra3988 3 місяці тому +11

    Very good Rasamay sir please everyone explain got

  • @user-ji9hj8vs9e
    @user-ji9hj8vs9e 3 місяці тому +6

    Super actor

  • @rajupasham72
    @rajupasham72 3 місяці тому +23

    అన్నా 10 ఏళ్ల నుంచి నీకు గొంగడి ఎక్కడ పోయింది

    •  3 місяці тому

      ఇప్పుడు మల్ల అవసరం పడుతది కదా అందుకే మల్ల మొదలు పెట్టిండు.... ఇట్లోంటోని మాటలు వింటే వినోద్ అన్న ఓట్లు పడవు కానీ పక్కకు పెట్టుర్రి

    • @narayanaswamyvaradi6317
      @narayanaswamyvaradi6317 2 місяці тому

      Veedu waste fellow brother

    • @vamankumarkotakonda2709
      @vamankumarkotakonda2709 Місяць тому

      గొంగడి ఎటు పోయిందో ఏమో కానీ తను పని చేసిన సాలెకు వెళ్ళి సాలె ఏమీ మారలేదు అన్న సందర్భం mla పదవులు కంటే ఉపాధ్యాయ పదవే గొప్పది అన్నది మార్చినట్లున్నది., ఈ విధంగానే దేశిపతి కూడా అని ప్రజల, విద్యార్థుల చెవిలో పువ్వులు పెట్టారు,,😂

  • @chandunagula841
    @chandunagula841 3 місяці тому +7

    కళాకారులగా ఉండేవాళ్ళ ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నవ్. ఇప్పుడు కేసీఆర్ నిన్ను అదే పరిస్థితికి తీసుకువచ్చిండు.నిన్ను ఇలాగే వాడుకుంటది ముందు ముందు టి ఆర్ యస్ పార్టీ

  • @babucomrade9462
    @babucomrade9462 2 місяці тому +3

    ఇన్నిరోజులకు మల్ల గొంగడి ఉతికినవన్న మాట 😂..

  • @NaturalBiology
    @NaturalBiology 2 місяці тому +14

    ఇగ ఈ పాటలకు...మోసపోయే జనాలు కారు తెలంగాణ జనం..
    ఎట్లా బుద్ది చెప్పాలో తెలుసు ఈ క.చ.రా పార్టీకి

  • @dhappuprudvi7696
    @dhappuprudvi7696 3 місяці тому +7

    Jai kcr

  • @vaddeboinasudhakar5401
    @vaddeboinasudhakar5401 3 місяці тому +4

    Super. Rasamai anna. Jai Brs

  • @srigarconstructions5106
    @srigarconstructions5106 2 місяці тому +3

    రసమైని చూస్తే జాలివెస్తుంది.... డబ్బులకు కళను అమ్ముడు పోయేవాళ్లు ఇలానే ఉంటారు

  • @aneshbathula6037
    @aneshbathula6037 2 місяці тому +14

    అసలు నీకు ఇన్నాళ్లు సోయి లేదా , ఎక్కడ పండినవ్ రసమయి. డబ్బుకు దాసోహం అన్న నువ్వు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు

    • @ChinthamallaMallikarjun
      @ChinthamallaMallikarjun Місяць тому

      Ante nuv vere party ga I video's tho em Pani.a Randa gadi videos chusko po.

  • @babubathula4149
    @babubathula4149 3 місяці тому +10

    Supper Anna

  • @gangareddyanugula2023
    @gangareddyanugula2023 2 місяці тому +4

    అన్నా రసమయి అన్న మళ్లీ గొంగడి చేసినవా అన్న అన్నా ప్రజలకు ఏం చేశారు అన్న మీరు చెరువుల నుండి వినయ్ కుంటలు ఎండిపోయినా అంటున్నారు అన్న మీరు చెరువులన్నీ పెద్దగానే చేస్తారు కదా అన్న నీళ్లు ఎటు పోయింది అన్న మీరు ఓడిపోయిన తర్వాత ఊటలు ఎండిపోయిన అన్న ఎందుకన్నా ప్రజలు గొర్రెలు చేస్తుర్రు మీ పాట పాడినందుకు అన్న మీకు ఓటు యేసుడు అన్న కెసిఆర్ కట్టినావు కాలేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతలేవు అన్న ప్రతి ఒక మాట చూడండి మీకు ఎందుకన్నా ఓటేశాడు మీరు మళ్లీ గెలిచినట్టు ఉంటే ప్రజలు బతక పోదురు అన్న అన్నా వదిన ని చేసిర్రు మన లేకపోతే ఇంటికి వచ్చిన పాస్ బుక్కులు తీసుకెళ్లారు అన్న అన్న అదన్న మీ పాలన చాలు అన్న ఏదైనా మాట్లాడితే కాలేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడు అన్న అన్న రిపేర్ చేయొచ్చు చేయొచ్చు అంటున్న రిపేర్ చేయొచ్చు అన్న అది సాధ్యం అవుతుంది అన్న ఏందన్నా సిమెంట్ పోసి పూతలు పెడితే ఆగుతుంది అన్న ప్రాజెక్ట్ అన్నా గోసి గొంగడి వేసి ఒకసారి ప్రాజెక్టు గురించి మాట్లాడాలి నాకు కాలేశ్వరం ప్రాజెక్టు గురించి అన్నా నీ పాటలు పాడు బంద్ చెయ్ అన్న

  • @user-jw5vs6pn7v
    @user-jw5vs6pn7v 2 місяці тому +18

    ఎం మ్మెల్యే పదవి పోయినాక ఈ పాటలు గుర్తు వస్తున్నాయి రసమయి కి 😜😜😜

  • @srigarconstructions5106
    @srigarconstructions5106 2 місяці тому +3

    రసమయి ని ఎక్కడినించి వచ్చాడో అక్కడికి పంపిన ఘనత BRS దే.... మంద కృష్ణను చూసి నేర్చుకోండి.

  • @SRIRAM-yi3rt
    @SRIRAM-yi3rt 2 місяці тому +3

    గతంలో మీరు చెప్పినవే మల్లీ వివరించి నట్లు ధీ 9 సం, నుండీ గుర్తుకు రాలేధ

  • @sampathnagelli4011
    @sampathnagelli4011 2 місяці тому +2

    చాలా షేడ్స్ ఉన్నాయ్ రా నీలో..

  • @Swamynijamtv
    @Swamynijamtv 3 місяці тому +25

    Saichand anna....gurthostundu anna

  • @daraboyinalingamlingam4085
    @daraboyinalingamlingam4085 Місяць тому +1

    చాలా చక్కగా మాట్లాడుతుర్రన్న సూపర్ మీరు 🙏💯👌✊

  • @samalaravinder9698
    @samalaravinder9698 3 місяці тому +25

    కాలేశ్వరం గుర్తు చెప్పు కూలిపోయిన పిల్లల గురించి చెప్పు విద్య వైద్యం అందించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉద్యోగాలు కల్పించాలని దౌర్భాగ్య పరిస్థితి గూడు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ ఒకసారి నువ్వు చెప్పినావా రసమయి బాలకృష్ణ కు తెలంగాణ ప్రజలు చెప్పాలి ఈ నాటకాలన్నీ మొదలుపెట్టాడు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ రాలేదు మళ్లీ డ్రామాలు చేయడానికి వచ్చాడు పదవి కోల్పోయి ఇలాంటి డ్రామాలు

    • @ChinthamallaMallikarjun
      @ChinthamallaMallikarjun Місяць тому

      Go v6 thisestha annadu revanth... Em chesadu gelichaka.vadiki cheppande cheyyadam chetha kadu. Natakalu a avi cheyyaka pothe prathyeka rastham vachindhi a... Loka gumpumesti thechda

  • @VijayYadav-fu4fl
    @VijayYadav-fu4fl 3 місяці тому +50

    జై తెలంగాణ

  • @Prasad-me1fl
    @Prasad-me1fl 2 місяці тому +3

    పది సంవత్సరాల నుండి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వన్ వీక్ మీరందరూ పదవులు వినక మీకు పాటలు గుర్తుకొత్తాయి. కానీ మీకు

  • @komarkaram4771
    @komarkaram4771 3 місяці тому +12

    Jai BRS jai KCR

  •  3 місяці тому +36

    నీలాంటి వారి వల్లనే కేసీఆర్ గారు ఓడిపోయారు రసమయి గారు.... మీకు ఇచ్చిన అవకాశం సరిగా ఉపయోగించి ఉంటే కేసీఆర్ మల్ల గెలిచేటోడు...

    • @indiansoldier8198
      @indiansoldier8198 3 місяці тому +1

      Kevalam kondari neechula abaddalu nammie prajalu mosapoyaru 😢😭

  • @nareshpnl7538
    @nareshpnl7538 2 місяці тому +2

    రసమయి కి మంచి రోజులు వచ్చినాయి
    ని బతుకు ఇదేరా రసమయి

  • @chat.malleshchinthapudi1037
    @chat.malleshchinthapudi1037 Місяць тому +2

    నువ్వు సూపర్ సెట్ అయ్యావ్ ఎప్పుడు పాడుకో జీవితం మొత్తం

  • @babubathula4149
    @babubathula4149 3 місяці тому +4

    Current ga chetunauu annaaaa

  • @boyapentaiah4171
    @boyapentaiah4171 Місяць тому +2

    రసమయి గారికి పిచ్చి ముదిరింది 10 ఏళ్లుగా గుర్తుకు రాలేని నీళ్లు నిధులు నియామకాలు రసమయి ఉద్యోగం పోగానే అన్ని గుర్తుకు వచ్చాయి గొంగడి భుజానికి వచ్చింది ఇంతనన్న జ్ఞానం ఉండాలి రసమయి గారికి ఇలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దు ఓటు అంటారా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి కానీ భవిషత్తు ఆలోచించి ఓటు వేయండి ఇలాంటి దుర్మార్గుల చేత మళ్ళీ మోసపోవద్దు మిత్రులారా.

  • @mkishanmkishan2940
    @mkishanmkishan2940 2 місяці тому +3

    మాకు ఎమీ భాద లెదు రసమయి నీ ఉద్యోగం పొయ్యిందనీ నీకు భాద ఉంది కె సి ఆర్ మంచి వాడు కాదు లంగా నువ్వోక లంగా మీది కబ్జా రజకియం మోము బి జె పి కి ఓటు వేస్తాం జై నరేంద్రమోడీ

  • @venkateshwarlumadagoni8202
    @venkateshwarlumadagoni8202 3 місяці тому +15

    మీ మాయ మాటలు ఇంకా నమ్మాలా

  • @thallapallyshekhar9907
    @thallapallyshekhar9907 2 місяці тому +2

    మల్ల మొదటికి అచింది ఇంకా మానం రాలేదు

  • @lakshmimarepalli8816
    @lakshmimarepalli8816 2 місяці тому +2

    సూపర్ యాక్టింగ్ చేస్తున్నావ్

  • @NVJACTOR
    @NVJACTOR 3 місяці тому +4

    అంతకు ముందు ప్రభుత్వం మీదే ఉండే కదా mb కి తెలంగాణ కళాకారుల కోసం ఏం చేశారు ఆంధ్ర కళాకారుల సంక నాకు కుంట వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకుంటాం మీ బతుకులు మీరు బాగు చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల గురించి వివరణ సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా తీర్చిదిద్దుతా ఈ దిక్కుమాలిన మీడియా ఛానల్స్ మాలాంటి వాళ్లకు సపోర్ట్ చెయ్యరు గాని మీలాంటి రాజకీయ నాయకులకి సరైన సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే పైసలు పంచుతారు మా బాధలు ఏందంటే సరైన ఇంటి రెంటు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అవకాశాల గురించి అడుక్కునే పరిస్థితి మాకు రావట్లేదు ఎందుకంటే ఆడిషన్స్ ఇష్టం కానీ ఏ ఒక్కడు పిలిచి మరి అవకాశం ఇవ్వరు ఆడిషన్ లో మేము పర్ఫార్మ్ చేస్తే నా పర్ఫామెన్స్ కి బావుంది బాలేదు ఏ విషయం చెప్పరు పిలుస్తాం ఫోన్ చేస్తామని చెప్తారు మళ్ళీ ఇప్పటిదాకా ఫోన్ చేయరు మాట్లాడరు మాకు సరైన నిర్మాతలు దొరుకు ఉంటే మేమే సినిమాలు తీసుకున్నట్టు వాళ్ళం కదా అప్పట్లో ఉదయ్ కిరణ్ సరైన నిర్మాతలు లేకనే కదా ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చచ్చి పోవడం జరిగింది ఉదయ్ కిరణ్ అన్న సినిమా ఇప్పుడు మార్చి 21 కి రిలీజ్ అవుతుంది ఎంతమంది ఆయన గురించి మాట్లాడతారు చూద్దాం ఇక్కడ అగ్రవర్ణాలకు మాత్రమే సపోర్ట్ చేయడానికి రాజకీయ నాయకులు ఉన్నారా తప్ప పేదవాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ రాజకీయ నాయకుడు లేరు దొంగ నా కొడుకులు అందరూ

  • @anumulakishoorkumar566
    @anumulakishoorkumar566 2 місяці тому +1

    జై తెలంగాణ జై కెసిఆర్ సూపర్ రసమయి అన్న ఉద్యమ పోరు సాగించాలి.....అధికార పక్షంలో గుబులు పుట్టించాలి

  • @RamuRamu-lj6ov
    @RamuRamu-lj6ov 3 місяці тому +9

    Jai Telangana Jai kcr

  • @rajaiahmogili4608
    @rajaiahmogili4608 2 місяці тому +4

    Modatiki.vachidi.anna

  • @devadasuesari2437
    @devadasuesari2437 2 місяці тому +8

    ఇన్ని రోజులు ఎక్కడ కనపడలేదు.పదవి పోయేసరికి జీర్ణం అవట్లేదు

  • @Dj_Shiva_Smiley..
    @Dj_Shiva_Smiley.. 3 місяці тому +1

    రసమయి అన్న ని పాట ఇని చాన ఏళ్లు ఐతూది

  • @newtandigitals7594
    @newtandigitals7594 2 місяці тому +1

    😅😂ఈ పదవికి సూపర్ సూటైనవ్... ఆస్థాన భజన మండలి.😅😊

  • @prashanthreddyjanga2584
    @prashanthreddyjanga2584 3 місяці тому +8

    🔥🔥🔥🔥✊🏻jai BRS jai KCR

  • @jaweedali4302
    @jaweedali4302 2 місяці тому +1

    Super rasamai kishan Sir garu

  • @nimmashekar6304
    @nimmashekar6304 2 місяці тому +2

    మల్లి మొదటికి వచ్చావ్ గుర్తుట్టుకో నీకు ఈ పాటలే set అవుతాయి

  • @user-ik5tc9lq9q
    @user-ik5tc9lq9q 3 місяці тому +2

    మొగని సొమ్ము తినుకుంటా.... మిం...... ని పాట పాడుడు అంటే గిట్లనే ఉంటది

  • @user-ll6qf9yq8q
    @user-ll6qf9yq8q 3 місяці тому +4

    ❤❤🎉

  • @puligillavishnumurthi4860
    @puligillavishnumurthi4860 2 місяці тому +1

    నీ పదవి కోసమే కదా ఇన్ని రోజులు ఆగింది
    హబ్బా గడిలు బద్దలు కొట్టిన రసమయి బాలకిషన్ గారు నిన్నటిధగ మూగబోయింది ఇప్పుడు గాడిలు తెంచుకున్నట్టున్నాయి నోరు విప్పిన మన రసమయి గారు సూపర్ మీరు ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికె వెళ్ళారు ఇప్పుడు పడానికి దమ్ము వస్తుంది ఇంక ఎందుకే మీకు బాలకిషన్ అన్నగారు😂😂😂😂😂😂😂😂😂😂

  • @venkatreddy8242
    @venkatreddy8242 2 місяці тому +1

    బోసిడికే రసమయి మంది పాటలు పాడి నకరాలు చేయకుబే

  • @ambalarajkumar7956
    @ambalarajkumar7956 2 місяці тому +6

    అన్న సూపర్

  • @VenkatReddy-sr7yt
    @VenkatReddy-sr7yt 3 місяці тому +2

    Go a head rasamai

  • @neetha2447
    @neetha2447 3 місяці тому +2

    What a powerful voice 🙏

  • @battulabaskar7836
    @battulabaskar7836 2 місяці тому +3

    అన్న నువు దీనికీ కరాట్ పనికివస్తవు

  • @user-pm4es8sp1v
    @user-pm4es8sp1v 2 місяці тому +3

    రసమయి బాలకిషన్ అన్నగారు మీ a m l తీసేసి గొంగడి పదవి వచ్చిందా అందుకే నా మీబాదా మీ కడుపు మంట మీరు తొమిది సమాసరాలు మిరే ఉన్నారుగా అపుడు ప్రజలు ఏ వారు గుర్తుకు రాలేదు ఇపుడు మీకు గోసి గోగాడి రాగానే ప్రజలు అందరు గురుతుకు వస్తున్నారు మీ బట్టబాజ్ రాజకీయం మ ప్రజలకు చేపోదు మీరు ఏ వారికీ స్కింలు ఇచ్చిండ్రో వారిని మాత్రం అడగాలి ఓటు ప్రజలను కాదు

    • @chandubestha2218
      @chandubestha2218 2 місяці тому

      మీకు నాశనం గతి అంతే..

  • @malleshwariakkala3834
    @malleshwariakkala3834 3 місяці тому +3

    సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని కెసిఆర్ నువ్వు ఎన్ని నాటకాలు వేసిన పది జిల్లాలలో సింగల్ కాంట్రాక్ట్ కార్మికులు 35,000 మంది ఉన్నారు 20 లక్షల ఓట్లు పడతాయి మీరు వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు జై కాంగ్రెస్ అన్నారు మీరు అసెంబ్లీలోనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేరని అన్నారు కాబట్టి మీరు ఓడిపోయారు అందుకనే కేటీఆర్ కి అర్థం కాలేదు ఎందుకు ఓడిపోయిన అర్థం కాలేదు కేటీఆర్కు ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉన్నది మీరు మంచిగా మీరు మా మీద కొట్లాడింది సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పాడు రేవంత్ రెడ్డి ఆపై మీరు మా మీద పొట్లాడండి రేవంత్ రెడ్డి సభలో రామగుండం ధరం పూరి సభలో గోదావరిఖని సభలో కొత్తగూడెం సభలు సింగరేణి కాంటాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పాడు దాని గురించి మాట్లాడండి

    • @user-uj6jb2zx6h
      @user-uj6jb2zx6h 3 місяці тому

      Singareni karmikulaku lakes of bonus icchindu

  • @Habeebsk-yj8dw
    @Habeebsk-yj8dw 3 місяці тому +8

    JAI BRS JAI kcr

  • @muraliboora3343
    @muraliboora3343 3 місяці тому +2

    Jai B R S jai telangana

  • @tammalasrinivas1679
    @tammalasrinivas1679 2 місяці тому +1

    అప్పుడు ఎటు పోయినవే రసమయి అన్న ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావ

  • @shankaredla1439
    @shankaredla1439 2 місяці тому +1

    రసమయి అన్న నమస్తే ఏం గది లేకుండా పోయి గొంగడి భుజాన చేరిందా అన్న ఎన్ని రోజులు తెలవదా అన్న గొంగడి విలువ

  • @dasubuddarthi1844
    @dasubuddarthi1844 3 місяці тому +5

    Anna 6gyarantilu vallanbvi 7 va gyaranti.manade congress ofami

  • @veeraswamyerpa2411
    @veeraswamyerpa2411 2 місяці тому +3

    నువ్వూ ఎక్కడి నుంచి మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వచ్చావ్

  • @kannaramdurgesh2195
    @kannaramdurgesh2195 Місяць тому +5

    కాంగ్రెస్ బీజేపీ లను నమ్మే వాళ్ళు లేరు జై brs జై కెసిఆర్

  • @daraboyinalingamlingam4085
    @daraboyinalingamlingam4085 Місяць тому +1

    జై కెసిఆర్ ✊🚗❤️

  • @sandamanojkumar1115
    @sandamanojkumar1115 3 місяці тому +8

    పదేండ్లు ఇంకుడు గుంతల నీళ్ళు ఉండి ఉంటే కరువెందుకువచ్చేయ్ , 10 ఏళ్ళు నుండి నీళ్ళు నిధులు నియమాలు ఈవీ లేకుంటే ఈడిషినం రసమై

  • @maheshgoud5730
    @maheshgoud5730 2 місяці тому +1

    Super nuvve elagani unndu eppudu mla padhavi poiyindhi super

  • @vishwagnan4994
    @vishwagnan4994 2 місяці тому +1

    మళ్ళీ తిరిగి అవకాశం వచ్చింది

  • @bharadwajinnala9838
    @bharadwajinnala9838 3 місяці тому +9

    అన్నా నీకు గతి రావాలని నేను కోరుకున్న ఎప్పటినుండో వచ్చిందిగా బిడ్డ నీకు ఈ గతి ఇక గొంగడి వేసుకుని ఊర్లు తిరుగు కాంగ్రెస్ జోలికొస్తే ఊర్లు కూడా తిరగనివ్వరు

    • @Vas8467
      @Vas8467 2 місяці тому +1

      Amupikuthar

  • @balaiahgaini3627
    @balaiahgaini3627 3 місяці тому +35

    Sollu కబుర్లు,అపు రాసమయి, మళ్ళీ గల్లి గ,,ల్లి తిరిగి పాటలు పాడుకో

  • @LingalaRamesh-wk9uc
    @LingalaRamesh-wk9uc 3 місяці тому +4

    Anna
    Epurisomanna
    Etupoinduanna

  • @bashaboinanarasaiah4261
    @bashaboinanarasaiah4261 2 місяці тому +1

    Jai.kcr.jai
    Telangana.jai.brs

  • @ramulum7974
    @ramulum7974 3 місяці тому +1

    Superb rasamai, motham telangana kastala muka chitram nu aviskarinchinav rasamai garu

  • @Habeebsk-yj8dw
    @Habeebsk-yj8dw 3 місяці тому +2

    MIRROR CHANAL GARIK 🙏🙏🙏

  • @chandrashekarmahipal4766
    @chandrashekarmahipal4766 2 місяці тому +1

    Rasamie anna meeru dochukunnaru dachukunnaru memmalni prajalu yevvaru nammaru anna ni noru karabutappa yemiledu anna😅😅😅

  • @samalaravinder9698
    @samalaravinder9698 3 місяці тому +92

    9 ఏళ్ల నుంచి గుర్తు రాలేదు ప్రజలు పదవి కట్టబెడితే గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అధికారం కోల్పోయిన ఇంకా

  • @venkatannabolli1958
    @venkatannabolli1958 2 місяці тому +1

    Proud of u TELANGANA, JAI KCR, JAI BRS, JAI Bheem &Founder of Father KCR Sir

  • @user-xb1sm2gc3w
    @user-xb1sm2gc3w 28 днів тому +1

    జై కెసిఆర్ ❤️

  • @user-wn1jn9fv3e
    @user-wn1jn9fv3e 2 місяці тому

    👍అన్న రసమయి 👍👍🙏

  • @krishnatv9chevella552
    @krishnatv9chevella552 3 місяці тому +1

    సుపర్ అన్న

  • @puttapagaprashanth2371
    @puttapagaprashanth2371 Місяць тому

    అబ్బా రసమయి అన్న ఇప్పుడు బాగానే సెట్ ఈ గేటుపూ సూపర్ అన్న

  • @user-el4vq2vm4k
    @user-el4vq2vm4k 3 місяці тому +4

    Gatha 10 years midea. Rajyam. Appudu. Emi pekinu rasagulla

  • @proudofindia2872
    @proudofindia2872 3 місяці тому +5

    మల్లి నాటకం మొదలైంది కాని నమ్మరు తెలంగాణ ప్రజలు

  • @harshavardhankontham2944
    @harshavardhankontham2944 3 місяці тому +2

    కెసిఆర్ ను అడుగు ముందు అప్పుడు నీకు తెలియదా

  • @Habeebsk-yj8dw
    @Habeebsk-yj8dw 3 місяці тому +2

    🙏🙏🙏

  • @nagularamesh510
    @nagularamesh510 2 місяці тому +1

    నిజానికి భారత రాష్ట్రపతి ఓడిపోయింది తెలంగాణ ప్రజల వలన కాదు నిరుత్సహపడిన పార్టీ కార్యకర్తల వలన... ఇప్పుడు కార్యకర్తలను కాపాడుకుంటే తిరుగులేని పార్టీ BRS