Indian Education System - Problems, Opportunities & Way Forward | Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #educationsystem #education #politics #jayaprakashnarayana #loksatta
    Decoding Democracy with Dr. JP Narayan is an insightful podcast that unravels the intricacies of being a democratic, offering thought-provoking discussions on its principles and practices. Join us as we explore the world of governance, policy-making, and civic engagement in this enlightening show. In partnership with Foundation for Democratic Reforms
    Hosted by Sai Kiran Challa
    Decoding Democracy with Dr JP podcast, produced by @kathanikamedia in collaboration with @fdrindia
    Hosted by Sai Kiran Challa
    Producer: Nikhil Dintakurthi( @kathanikamedia )
    Content Coordination
    Ankit Priya, Sumedha Kuraparthy, Sai Prudvi, Vriti Bansal, Varshith Devana, Arjun Sreenath Reddy.
    Camera & Editing: Dinesh Penta

КОМЕНТАРІ • 222

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 11 місяців тому +81

    స్వామీ వివేకానందుడు ఎలా ఉండేవారో తెలీదు కానీ ఒక జాతిని తట్టి , తిట్టి లేపుతున్న మా జయప్రకాశ్ నారాయణ్ గారు సమకాలీన వివేకానందుడు 🙏🏻❤️

    • @k.jagadish2916
      @k.jagadish2916 11 місяців тому +1

      Abbo..

    • @gotetivisweswararao828
      @gotetivisweswararao828 11 місяців тому +1

      చాలా ఎక్కువ కంపారిజన్.

    • @kaladharnagalla124
      @kaladharnagalla124 11 місяців тому

      Worst comparison

    • @SrikanthPRABHA7
      @SrikanthPRABHA7 11 місяців тому +2

      @@kaladharnagalla124 ఎవరి అభిప్రాయం వాళ్ళది. There will always be naysayers, negative people. But there will be people who don’t sit quietly and do something to bring change. Instead of focusing on my comment hope you listened carefully what was said in the video

    • @SrikanthPRABHA7
      @SrikanthPRABHA7 11 місяців тому +1

      @@gotetivisweswararao828 It’s not a comparison. Besides, anyone who does something to the society, inspire others with their words, actions are all Swami Vivekanandas.

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 11 місяців тому +1

    Prathi mata akashra satayamu JP sir.manchi knowledge person ni gelipincharu....andhukey manaku elanti situations ...

  • @ramchadaram
    @ramchadaram 11 місяців тому +5

    చిన్న పిల్లలు మాతృ భాషలో ఉన్నటువంటి బొమ్మల కథలు సొంతంగా అర్థం చేసుకుంటూనే చూస్తున్నారు, అనందిస్తున్నారు,ముఖ్యంగా యూట్యూబ్లో. అటువంటప్పుడు బోధనా భాష కూడా మాతృ భాషలోనే ఉంటే పిల్లలు త్వరగా నేర్చుకుంటారు అనే విషయం తల్లిదండ్రులు, ప్రజలు, అధికారులు, నాయకులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఇతర భాష నేర్చుకోవడమే ప్రధానం అయితే ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకూ ఐదేళ్లు హిందీలో పాఠాలు విని,చదివి, పరీక్షలు రాసిన విద్యార్థి కంటే ఒక ఏడాది లారీ డ్రైవర్ గానో, క్లీనర్ గానో పని చేసిన వారు హిందీ అర్దం చేసుకోగలుగుతారు, కొందరు మాట్లాడగలుగుతున్నారు. ఏదైనా సహజ సిద్ధమైన విధానంలో నేర్చుకుంటేనే త్వరగా వస్తుంది.

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 7 місяців тому

      Modi ni emi thittalo ento. Telugu ni official language ga Indian central government lo add chesthe Telugu ki support untundi.

  • @tulasiprasannaciripireddy7606
    @tulasiprasannaciripireddy7606 11 місяців тому +27

    Being a teacher I completely accept your views and vision towards education. Whatever you said is 100℅ true in our education system.

    • @bbfi-d5x
      @bbfi-d5x 11 місяців тому +3

      Government needs to fire teachers who underperform

  • @ravijana
    @ravijana 11 місяців тому +1

    Even teachers are encouraging only top candidates in a class as special badge for ranks..... they wont care about the remaining candidates of the class.

  • @PrasadPrasad-tq1yy
    @PrasadPrasad-tq1yy 9 днів тому

  • @vinodhreddy2910
    @vinodhreddy2910 11 місяців тому

    Actually, we need to improve our education quality 💯

  • @nagaphanikumar1140
    @nagaphanikumar1140 11 місяців тому +1

    First quality education should be free to all India citizen children govt wants take control over schools. Like germany,saudi ,kuwait modern facilities available with conceptual advance montior learning.

  • @rtchannel9130
    @rtchannel9130 9 місяців тому

    The problem with public schools is the lack educators skin in the game. Even in USA public schools are failing the students. Governments should get out of education to make it better.

  • @Ramaiah..
    @Ramaiah.. 11 місяців тому

    JP should support single medium that too only English medium in Government schools also...
    or
    only single medium and same syllabus in every school in India.

  • @indugulaprasad2493
    @indugulaprasad2493 11 місяців тому +1

    నమస్కారము సర్, ఈ సందేశం చూసాక మేము ఏ స్ధాయిలో వున్నాయో అర్ధమవుతుంది సర్. విద్యార్థులు రాణించాలంటే ప్రతీ ఉపాద్యాయులు తన వంతు కృషి వాకు చేయాలి కదా సర్.

  • @bandichaithanyakrishnareddy
    @bandichaithanyakrishnareddy 11 місяців тому

    Sir, I love your ideas
    Love from bjp karyakarta. Jai shree ram ❤

  • @peddyshekhar3169
    @peddyshekhar3169 11 місяців тому +1

    Sir Go no .25 is death sentence to primary education,

  • @ramankumardasari9149
    @ramankumardasari9149 9 місяців тому

    End To End Governance
    End To End Services

  • @SRMultimediatech1122
    @SRMultimediatech1122 11 місяців тому

    గత 100 సంవత్సరాలనుండి A. P ప్రకాశం జిల్లా పొదిలి లో వ్యవసాయ భూమి ని సాగు చేసుకుంటుంనాము ఈ మధ్యనే మా భూమిని ఊరు లో వేరే వాళ్ళు రికార్డులు మర్చి ఆక్రమించారు.

  • @madhavik4616
    @madhavik4616 11 місяців тому

    I never had telugu in my school.. still I speak good telugu and write Telugu, because Telugu can b taught at home.. English is very important, even basic English if they learn, students can learn and improvise it, everyone has a dictionary and google to learn English… I work in USA as a sw engineer, I see telugu medium engineers still struggle… primary education in English is very important, after primary education if they try to learn English it’s very hard to catch it….

    • @bhaskarandlapalli1729
      @bhaskarandlapalli1729 11 місяців тому

      That's why u r in US I am in India who is from Telugu mediam

    • @jamnews8454
      @jamnews8454 10 місяців тому +1

      being in USA is not an achievement for everyone.....we are very happy to saty here....need to teach primary education with their monther tongue will actually help the children.

  • @bhanunandi6218
    @bhanunandi6218 11 місяців тому

    నాకో dought retired IAS, IPS లంతా కలిసి ఒక polical పార్టీ గా ఏర్పాడి ఎలక్షన్ లో పోటీచేయవచ్చు గా? 🤔🤔

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 11 місяців тому

    TDP minister Narayana (narayana schools) China ,Japan, singapore tours ki velli. govt schools lo kuda IIT, Olympiad pettali ani proposal thechaadu. idi mana system.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 11 місяців тому

    నరేంద్ర మోడీ మనవాడు

  • @vakulabharanammadhusudhan6066
    @vakulabharanammadhusudhan6066 11 місяців тому

    Telugu radhu english radhu idhi neti vidya vyavastha

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 місяців тому

    Teacher ki political leaders support unnanta varaku Government school lu musukupovadam tappa emiprayajanam unndadu

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 11 місяців тому

    Education in Languages is very poor . Language teaching is very Poor and even neglected . Not only English and Hindi but also the State Languages .

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 11 місяців тому

    మా తుగ్లక్ గారికి కుడా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు 😂😂😂

  • @shivhaji
    @shivhaji 11 місяців тому +1

    Kaani meeru YCP ki support cheyyadam baledhu sir

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 11 місяців тому

    Sattakadu.kojjagani.😅pittulu😅😅😅😅

  • @someshmatsa5621
    @someshmatsa5621 11 місяців тому

    Education system totally wrong

  • @mail2pvrajesh
    @mail2pvrajesh 11 місяців тому +1

    Three language policy an unnecessary burden on native speakers of Southern States.

    • @shivashakti33
      @shivashakti33 11 місяців тому

      Understand if children and elders don't know the language hindi: how can he understand what is happening in the central
      All local leaders or government cant speak english
      There should be one medium for everyone to have whether it is sanskrit or hindi other than foreign language english
      This is already happening with Tamil Nadu.. And we are seeing the consequences of it
      Dont hate language its a medium of instruction

    • @himeshthungaturthi3215
      @himeshthungaturthi3215 11 місяців тому

      Mundu Telugu e sarigga maatladaru😂 Telugu states are the worst when it comes to Native language promotion

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 11 місяців тому +8

    🕉️విద్య - వైద్యం -న్యాయం, ఈ మూడింటిని ఉచితముగా ప్రతి ఒక్కరికి అందాలి 🕉️

  • @akmand009
    @akmand009 11 місяців тому +5

    జేపీ గారు మీరు విద్య మీద చేసిన వీడియో చూస్తున్నాను. మీరంటే నాకు అత్యంత గౌరవం మీ అభిప్రాయాలు తో చాలావరకు నేను ఏకీభవిస్తాను. విద్య జీవితంలో ఒక అంశం మాత్రమే అని నేను భావిస్తాను. ఇది చాలా విస్తృతమైన సబ్జెక్టు. విద్య కంటే ఎక్కువ ప్రాధాన్యం మనం సంస్కృతికి అంటే మానవ విలువలు నీతి నిజాయితీ లకు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత సమాజాన్ని సాంకేతికత ఎక్కువ డామినేట్ చేస్తున్నది. విలువలు పడిపోతున్నవి. ధనానికి ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఇది మానవుల మధ్య సంబంధాలను క్షీణింప చేస్తున్నది. చివరికి నేను చెప్పొచ్చేదేమిటంటే విద్యను వీటన్నిటితో కలిపి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. విద్య వైద్యం మానవ సంబంధాలు నీతి నిజాయితీలు పరిపాలన నిరాడంబర జీవితం ఈ అన్ని విషయాలు కూడా సమన్వయంతో తీసుకొని వెళ్ళాలి. దీనికి ముఖ్య బాధ్యత రాజకీయ నాయకుల పైనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ బాధ్యత ప్రజలదే.

    • @albiorixsaturn3532
      @albiorixsaturn3532 11 місяців тому

      While all your points are valid this discussion is only about education situation in India.

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 11 місяців тому +10

    That free 30 marks in inter practicals is 100% True🔥

  • @kmadthlogger-rk5mw
    @kmadthlogger-rk5mw 11 місяців тому +18

    As usual on the spot sir! I am a Medical doctor and settled in US and recently started a UA-cam channel and started with discussion on Education systems here and there - One day I will also address the language issue in my channel - most of the students do not know the difference between pronunciation and accent - and the worse part is we do not have any proper future plan to save Telugu language (my plan is to bring science and research to our people in Telugu).

    • @shivashakti33
      @shivashakti33 11 місяців тому +4

      Accent అంటే యాస
      Pronunciation అంటే ఉచ్చారణ
      కేవలం ఇది ఉపాధ్యాయులు చెప్పలేని స్థితి కారణంగా చాలా మంది అలా ఉన్నారు
      Teachers also need professional knowledge in the education system

    • @kmadthlogger-rk5mw
      @kmadthlogger-rk5mw 11 місяців тому +4

      @@shivashakti33 yes - I am from Telugu medium andi - this subject is so close to my heart and last visit I realized many students do not even know how to write and read in Telugu and some of those who speak English - accent is their priority - no need - we have to focus on pronunciation more - that will do the job for us.

    • @shivashakti33
      @shivashakti33 11 місяців тому +2

      ​@@kmadthlogger-rk5mwthanq for your response 🙏🏻

    • @Crk-f9b
      @Crk-f9b 11 місяців тому

      USA needs to let in the people that know English. Yes, it’s causing a lot of problems, leads to chaos. Yes, I told to my senator n congressman.

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 11 місяців тому +4

    అయ్యా అమ్మా ఉపాధ్యాయులు దయచేసి ఈ వీడియో చూడండి , ఆత్మ విమర్శ చేసుకోండి . విద్య నేర్పే విధానం మార్చండి . ప్రైవేట్ , ప్రభుత్వ పాఠశాలల తేడాలేకుండా అందరూ చూసి అలోచించి మారాల్సిన అవసరం ఉంది

    • @bbfi-d5x
      @bbfi-d5x 11 місяців тому +1

      Teachers ki jobs kavali but vallu sarigga teach cheyyaru. Malli government medha edupu 😅

  • @ramchadaram
    @ramchadaram 11 місяців тому +3

    పాఠశాలల్లో ఒక పూట తరగతి గదిలో బోధన, ఒక పూట విద్యార్థికి నచ్చిన లలితకళలు, క్రీడలు, సైన్స్ ప్రయోగాలు,చేతి పనులు, మొక్కల పెంపకం (వ్యవసాయం)..... వంటి అంశాల్లో స్వేచ్ఛగా ఉపాధ్యాయులు, నిపుణుల సలహాలు, పర్యవేక్షణలో నేర్చుకునే అవకాశం ఉంటే విద్యార్థి దశలోనే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది.

  • @raviprakash7152
    @raviprakash7152 11 місяців тому +3

    గుడ్ ఈవెనింగ్ సర్....భారత దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం...నేటి పట్టణీకరణ పరిస్థితులలో ఎంతమంది గ్రామీణ యువత వ్యవసాయం వృత్తిగా ఎంచుకుంటున్నారు?..దీని శతం ఎంత?...దేశానికి దీని అవసరం ఎంత.?..విద్య విధానం లో మార్పుల వలె వ్యవసాయ విధానం లో మార్పులు ఏమైనా అవసరమా.?..గ్రామీణ ప్రాంత యువతను ఏ రకంగా వ్యవసాయం వైపు ప్రోత్సహించగలం..?.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు సేంద్రియ వ్యవసాయ పద్దతులపై గ్రామీణ ప్రాంత యువతకు ఎలా నైపుణ్యం కల్పించగలం?..వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు సంబంధించి ఎలా అవగాహనా కల్పించగలం..ఇంత వరకు ఈ అంశం పై జరిగిన కృషి ఏమిటి??. దయచేసి దీనిపై ఒక చర్చ చేపట్టండి సర్..

  • @Ilove-space
    @Ilove-space 11 місяців тому +7

    విద్యా వ్యవస్థ మారాలంటే.... రెండు విషయాలు clarity ఉండాలి...
    1. Parents mindset
    2. Govt policies...
    Parents or govt... పిల్లలు కు ప్రస్తుత సమాజం లో జీవించడానికి అనువైన నైపుణ్యాలు అందుతున్నాయా లేదా అని ఎప్పుడు అయితే ఆలోచిస్తారో అపుడే మార్పు కనిపిస్తుంది.....
    As a govt teacher గా కొన్ని సూచనలు...
    1.Curriculum మార్పులు చేయాలి....
    పనికి మాలిన syllabus తగ్గించాలి.....
    2.రోజుకు మూడు subjects మాత్రమే (alternate days) బోధన జరిగేటట్లు timetable ఉండాలి ...
    3.Class లో 30 మంది students మాత్రమే ఉండాలి .....
    Present govt schools కి ifp panels ఇచ్చారు...అవి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి..... ఇంకా చాలా మార్పులు జరగాలి..... let's hope....

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 11 місяців тому +1

    Degree 1st year vallami valla oori peru father name rayatam ravatam ledhu sir . Chala badha g avundhi.. endhuku villaki free education private colleges lo avasarama

  • @booraramesh8991
    @booraramesh8991 11 місяців тому +6

    Sir. Even so many Parents are not taking any social responsibility in providing formal & moral eduction to their children, that is why society is unable to provide quality Edn

  • @ramuluyata9065
    @ramuluyata9065 11 місяців тому +1

    పిల్లలను తిట్ట కూడదు, మందలించకూడదు, గదిరించకూడదు, వాడు చంపిరి స్టైల్ జుట్టుతో వచ్చిన, చిరిగిన స్టైల్ బట్టలు వేసుకున్నా ఏమిఅనకూడదు. వాడినిఎమిఅనకుడదు ఐనా చాదువురావాలి. పిల్లవానికి చదువు రావాలంటే బయమైన ఉండాలి లేదా భక్తి ఐనా ఉండాలి.

  • @shivashakti33
    @shivashakti33 11 місяців тому +5

    Parents must change their opinions for their children
    Its really shame for a parent without knowing what IIT is where it leads, pushing your children into dumb pit. 🙏🏻
    Let them live their lives
    Parents just ensure to be conscious, alert and happy environment around your children 🙏🏻

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti 8 місяців тому +1

    బట్టి పట్టి అప్ప చెప్పడమును చదువు అని అనరేమో

  • @NarsimhamurthyKorsa-mg8ig
    @NarsimhamurthyKorsa-mg8ig 11 місяців тому +1

    విద్య గురించి చాలా అద్భుతం గా చర్చ జరిగింది. ఇలాంటి చర్చలు మేధావులు ప్రభుత్వం తో చర్చించాలి. కానీ ఈ వెనకబాటు కు కారణం పోషకా హారం, తల్లి గర్భం నుండి బిడ్డ బయటకి వచ్చిన రెండేళ్ల వరకు తల్లికి బిడ్డకు సరైన సమతుల్య ఆహారం ఇవ్వడం లో పాలకులు విఫలం అవుతున్నారు. విద్యార్థి మానసిక ఎదుగుదల సరిగలేని వాడికి ఎన్ని రకాల విధానాల్లో బోధన చేసిన మర్చిపోవడం, దృష్టి పెట్టక పోవడం, నీరసం, ఆలసట ఇవన్నీ విద్యార్థిని అవహించి ఎన్ని లక్షల కోట్లు వెచ్చించిన ఫలితం లేడు. పోషకహర లోపం కారణంగా వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేక పోవడం తో విద్యార్థి విద్య పైన దృష్టి పెట్టక పోవడం జరుగుతోంది. మొదట ఇది జరగకుండా ఎన్ని రకాల విద్య విధానాలు తెచ్చిన నిరూపయోగం. అన్నిటికంటే అతిపెద్ద సమస్య పేదరికం పేదరికం కారణంగానే పౌష్టికా హారం అందక వారు అనారోగ్యానికి, అవిద్యకు గురి అవుతున్నారు. పోషకా హారం సమస్యని దేశ సరిహద్దుల నుండి తరిమి కొట్టకుండా ఎన్ని వేల కోట్ల బడ్జెట్ విద్యకు పెట్టిన వృధా ప్రయాసే అవుతుంది. సమతుల్య ఆహరం ఇవ్వకుండా విద్యా అభివృద్ధి జరగదు. పునాది లేని ఇంటి నిర్మాణం నిలువదు...

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 11 місяців тому +1

    JP sir be careful. China, Hongkong, Singapore top 3 ranks antunnaru. mimmulni 'desadrohi' ani troll chestaaru.

  • @ASTROMURTHY
    @ASTROMURTHY 11 місяців тому +1

    Get liberation from Delhi Durbar then your vision may come through by son's of soil.

  • @bittu339
    @bittu339 10 місяців тому

    విద్యార్ధిని చూసి భయపడే పరిస్థితి ఉపాధ్యాయులది నేడు...
    ఇక విద్యావ్యవస్థ ఎలా బాగుపడుతుంది...
    విపరీత బుద్ధి గల పిల్లలను కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి ఉపాధ్యాయులది...

  • @vijayKumar-se6ug
    @vijayKumar-se6ug 11 місяців тому +2

    JP ..we see most politicians in our country are basically uneducated, uninformed , and are known for their rowdism and very less are known for their knowledge..either in financial, social and external.. market.. we want reforms in politicians salary, people education, and also health care system

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 11 місяців тому +2

    భాషా జ్ణానానికి విలువ ఈయడం లేదు . చాలా మంది టీచర్స్ కే రాదు .

  • @Crk-f9b
    @Crk-f9b 11 місяців тому +1

    Please introduce English up to 12th grade. Nation with multiple language problems., you can’t learn each., best way English introduction.

  • @booraramesh8991
    @booraramesh8991 11 місяців тому +3

    Sir, Uniform Public School system must be implemented for all by providing with good facilities like Knowledge full Faculty, Play ground, Library,Labs… etc keeping in view of changes coming in the world by the Govt.

  • @Rajgorle
    @Rajgorle 11 місяців тому

    నేను మీతో ఏకిబివిస్తాను ఈ computer యుగం లో చాలామందికి computer typing కూడా రాదు అలా ఉంది మన education system

  • @ravinunna1168
    @ravinunna1168 11 місяців тому +1

    English is just a language. Being able to speak doesn't mean that you are educated and well knowledgeable. Japanese, Germans, Chinese and many european countries teach all their students in regional or local languages. Yet those countries are developed. In India people are fooled by saying that if you speak english you are great and intelligent.

  • @parasuramreddy55
    @parasuramreddy55 11 місяців тому +2

    విద్యలో మన దేశంలో సరియైన ప్రమాణాలున్న విధ్య ను ఎంత కాలానికి ఆశించొచ్చు? 😩

  • @seshutulasi1630
    @seshutulasi1630 11 місяців тому

    అందరూ మీలాగూ కాలేరు. మీరు విద్యావ్యవస్థ గురించి, జగన్ చెప్పవచ్చుగా, ఐయన మాతృ భాష వద్దంటారా, sir

  • @Peoplevoice0
    @Peoplevoice0 11 місяців тому +3

    "ఓటర్ల నుంచి ఐక్యత" తీసుకురాగలరా, అది రాజకీయాలపై ప్రభావం చూపగలదు మీరు మా భవిష్యత్తు కోసం ప్రయత్నించగలరా...?
    "ఎన్నికల వ్యవస్థను మార్చాలి"
    అదే ఎన్నికల వ్యవస్థ 76 సంవత్సరాలు పూర్తయింది పేద ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు మార్పు శాశ్వతంగా రాదు ఈ ఎన్నికల వ్యవస్థతో..

  • @Naveenvlogs1203
    @Naveenvlogs1203 10 місяців тому

    Sir I have a doubt, our military budget is around 6 lakh crores which is probably in the top 10 spendings .Is that really that hard to double our IIM'S,IIT'S, and medical collages .As you said the proper education is thought there why we are limited to soo less number of education-rich institutes.

  • @ptspptsp7918
    @ptspptsp7918 11 місяців тому

    మీరు ఖర్చు పెడుతున్నాం అని చాలా సార్లు అంటున్నారు. ఆ ఖర్చు లో దేని వాటా ఎంత అని వివరంగా చూడాలి. Majority ఖర్చులు జీతాలకే అవుతున్నాయి.

  • @AliHussainstar
    @AliHussainstar 2 місяці тому

    What has happend to sir 😊J.P.Why he has been making alligations against our culture and our system.He has tomaintan resilience and foreberence at this age .I am asking a direct question to him that what he could have achieved even if he was well educated.Stop yelling at public plat forms and try to think and advice youngsters.The total education system had been grabbed by your own community community.If the system was faulty and lost ethics and morals and made up for money making institutions.You should not fault a system.A system is a system forever. You made our minds debilitted and paralysed.

  • @narasimharao1595
    @narasimharao1595 7 місяців тому

    Sir, most of the politicians and rich people send their children to English medium, but in public strongly support Telugu medium. Our former PM. P.V.Narasimharao garu erased English medium introduced Telugu medium. But all his members of family educated in english medium n in foreign universities. The so called chowdary charan sing his son educated in English. Similarly akhilesh yadav. Even our telugu politicians including sri venkayya naidu garu run english medium institutions.

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 7 місяців тому

    25:30 real estate values are increasing where there are good school boards and colleges
    28:00 Modi being useless
    30:00 Why IIT foundation for small kids. Reason is Modi rule for past decade not "fixing" the existing problems. Looks like Modi is just another usual politician
    43:45 Modi needs to add Telugu as one of the official languages of Indian central government

  • @ramuluyata9065
    @ramuluyata9065 11 місяців тому +1

    J P గారు పిల్లలకు ఎందుకు చదువు రావడం లేదు?

  • @SanjeevKumar-xp9vu
    @SanjeevKumar-xp9vu 24 дні тому

    తల్లిదండ్రులు లకు కావలిసింది నిజమైన చదువు కాదు.పెద్ద జాబ్స్ దాని ద్వారా డబ్బులు...

  • @peddyshekhar3169
    @peddyshekhar3169 11 місяців тому

    ఎంత ఖర్చు పెడితే ఏం లాభం సర్ ,ఊరికి రెండు మూడు స్కూల్స్ పెట్టి ఒకరిని ,ఇద్దరిని టీచర్ల ని పెడితే చదువెలా వస్తుంది.తల్లిదండ్రులు అందుబాటులో స్కూల్స్ కోరుకోవడం లేదు నాణ్యమైన విద్య కోరుకుంటున్నారు.

  • @krishnakoushik2304
    @krishnakoushik2304 11 місяців тому

    Nenu govt school teacher .sir...
    చిన్నప్పటి నుండి మీరు aadarsham sir మాకు...
    Prasthutham ...పిల్లలు నుండి....ఒత్తిడి..teachers ki ఉంది sir....govt పెట్టే విధానాల...పాస్ అయ్యి theeraali ani ఒత్తిడి...వల్ల...
    పిల్లల ముందే teachers ని thittadam daanni utube lo viral చేసి పిల్లలకు చదువును teachers ni చులకన chesesthunnaaru sir

  • @Rajgorle
    @Rajgorle 11 місяців тому

    మనం ఎక్కడ devlope చెందుతామో అని ఈలాంటి వారిని నాయుకుడు గా ఎన్నుకోరు మన ప్రజలు

  • @ratnamalasrinuvasrao8959
    @ratnamalasrinuvasrao8959 11 місяців тому +1

    నిజం చెప్పాలంటే జరుగుతుంది అదే
    వాస్తవం.
    Individual talent మీద కీ వస్తున్నారు

  • @mukundpalle8233
    @mukundpalle8233 Місяць тому

    Prapancha medaviga feel ayye jp gaaru….
    Chinna vayasulo mari phd level vidya raqkapoyina parledu andi oh vayasu vachaka intrest unnavaadu alagu nerchukuntaadu eppudu ithe chala resources andubaatuloki vochayi

  • @pavanipasula
    @pavanipasula 10 місяців тому +1

    As a teacher I do accept everything what you said sir, no one are interested in children talent everyone want there children to be an it employee so that they can settle fast...

  • @ramasudhakar3375
    @ramasudhakar3375 11 місяців тому

    Namaste JP sir, bhadya tha youtha post lo vunndi, Vidya vyavasathanu bagu cheyalani kokuntunamu sir.

  • @tallavarungoud5815
    @tallavarungoud5815 11 місяців тому

    Thalli thandrulu pillala bhavishyathu manchiga undalani chustaru kani Mana Vidya vyavasta entha dharunamga undho Government ki samajaniki Ardam avvadam ledhu😢

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 місяців тому

    Corporate school and college's valla televayana vidhyardhuluki value ledu

  • @kittuammu7224
    @kittuammu7224 11 місяців тому

    Sir good teacher ni provide chayali and koncham education system marchali

  • @narasimhab1789
    @narasimhab1789 11 місяців тому

    సాయి ,గారు మీ తల ను అటూ ఇటూ తిప్పిడం ఆపండి....

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 місяців тому

    Private school lo dubbulu tisukovadam lo unna intrest kante pillalaki vidhya nerpadam ledu. Intilo tallitandrulu cheppina patalu cadduvutunna vallu matreme rank testunnari

  • @Keshavi911
    @Keshavi911 11 місяців тому

    Present ap students face the problem sir english ravadam ledhu also telugu sir

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    10pass ayina.vaallu teacher lu ayyaaru sr.ntr cheshaaru rs398 salary tho/

  • @One_Year_MLA
    @One_Year_MLA 11 місяців тому

    One Year contract teacher is one Best Solution to this problem.

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 місяців тому

    Enko kati political leaders sonta school college lu undadam valla kuda vidhyardulu chaduvu lo tekevitetalu ravu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    Dabbu dabbu dabbu/dha name.thalli dhaname thandri dha name.dhaivam/sathyam/

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 11 місяців тому

    మా అక్కయ్య నాగమల్లేశ్వరి 35 సంవత్సరాలు 100% ఉత్త్తీర్ణతతో తెలుగులో విద్యా బోధన చేస్తే ప్రభుత్వం కనీసం ఒక్క శాలువా కప్పి కూడా సన్మానించలేదు. ఆ చదువుకున్న విద్యార్థులు చూపే ప్రేమ ముందు గవర్నమెంట్ సన్మానం దిగదుడుపు. పరీక్షల్లో ఛాయస్ అనే పదం ఉండకూడదు, అలానే నెగెటివ్ మర్క్స్ కూడా పెడితే ( బిట్స్ మాదిరగా ) అసలైన సరుకు బయట పడుతుంది... 😄 🙏🌹

  • @sashibhushanaraomajji7135
    @sashibhushanaraomajji7135 11 місяців тому +3

    Excellent true talk 👏👏👏👏👏👏

  • @manemsrijaya2848
    @manemsrijaya2848 11 місяців тому

    నమస్తే JP Sir! NAS, SEAS exams లో కూడా invigilator help తో copying చేయించేస్తున్నారు. మీరు చెప్పినట్లు NMMS, NTSE Exams కొంత better.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    Dabbu sampaadhinchaleni vaaru/educated brutes/

  • @ravisankar1945
    @ravisankar1945 11 місяців тому +1

    Copieng is true sir

  • @sivakandukuru
    @sivakandukuru 11 місяців тому +3

    నమస్తే మన విద్యావ్యవస్థ ఎలా ఉన్నాయి అంటే ఒకటో తారీకు కల్లా మన జీతం పడుతుంది విద్యార్థి చదువుకుంటే చదువుకొని లేదంటే వాళ్ళ కర్మ వారం క్రితం నేనొక
    పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రెండు ప్రశ్నలు అడిగాను 1 మన దేశ ప్రధాని పేరు
    2భారతదేశ రాజధాని పేరు
    ఆ విద్యార్థి నాకు తెలియదని సమాధానం ఇచ్చాడు

    • @m.vykuntarao5470
      @m.vykuntarao5470 11 місяців тому

      Cbsc syllabus how effective taken machanism by govt for poor English students taught by teachers ?

  • @BigdreamMedia
    @BigdreamMedia 11 місяців тому +1

    Thank you, sir, we want more and more debates on the Education system and skill development which are very important in the current situation

  • @jayaramduddu5181
    @jayaramduddu5181 11 місяців тому +1

    200% true information and useful information pls watch the video don't miss

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 6 місяців тому

    అందుకే మీరంటే నాకు ఇష్టం సార్

  • @veerababuiitkg3533
    @veerababuiitkg3533 6 місяців тому

    అందుకే మీరంటే నాకు ఇష్టం సార్

  • @Abcd-n7y
    @Abcd-n7y 11 місяців тому +1

    Low sound plz

  • @naidt5040
    @naidt5040 11 місяців тому +1

    Excellent 👌👌👌 మంచి వీడియో
    అందరూ చూడాల్సింది

  • @scerttextanswers
    @scerttextanswers 10 місяців тому +1

    Excellent sir

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 місяців тому

    Yiinaati chadhuvula paristhithi/

  • @kondapalliramachari6236
    @kondapalliramachari6236 11 місяців тому +1

    Hello sai ..
    I feel very happy when I saw you in youtube as a host with JP.

  • @AdirajuAmarnadh
    @AdirajuAmarnadh 10 місяців тому

    AP loNAS KUDA KITTIMPE

  • @kmadthlogger-rk5mw
    @kmadthlogger-rk5mw 11 місяців тому +3

    another great point here is - top vs collective intelligence - that decides destination of a nation

    • @shivashakti33
      @shivashakti33 11 місяців тому +2

      👍🏻

    • @TheVenkat22
      @TheVenkat22 11 місяців тому +1

      Really Interesting point, will try to add it in our upcoming episode

    • @kmadthlogger-rk5mw
      @kmadthlogger-rk5mw 11 місяців тому

      @@TheVenkat22 Cultures have collective intellect and Education systems have collective intelligence - one of the things I am focussing on my personal YT channel whenever I bring topics of Education and Science.

    • @kmadthlogger-rk5mw
      @kmadthlogger-rk5mw 11 місяців тому

      @@TheVenkat22 one more point - JP sir may not remember me, but I met him in Atlanta during his visit in 2018

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 11 місяців тому

    ఇంగ్లీష్ ఎందుకుపంతులూ

  • @technaveen2488
    @technaveen2488 11 місяців тому

    Miru good giving gift anadi maku

  • @ganeshk5783
    @ganeshk5783 11 місяців тому +1

    24:41 Sir your analysis is excellent.Then why shouldn't recommend it to the Governments.

    • @cynic.clinically
      @cynic.clinically 11 місяців тому

      Govt on this : 😂😂😂
      They just want to elect for next elections .

  • @rajagoudgundla1455
    @rajagoudgundla1455 10 місяців тому

    Mr Sai ah head rotation apandi

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 11 місяців тому

    Let us gp tp findamentals. Education is not required for earning. But Britishers told us edication is required for employment which is wrong. Let us keep passark at 60%>

  • @rayudumk8197
    @rayudumk8197 8 місяців тому

    JP is showing a light to the Society on situation of education today.
    The solutions proposed however seem to be too simplistic...
    Examination conducted to test analytical skills (Like in Navodaya) will result in nearly 80% failure..
    Will that be good???
    In short, while everyone knows the underlying problem, there seems to be no simple solution...