శ్రావణి గారు,బంగాళదుంప ముక్కలు ఒకటి, రెండు సార్లు నీళ్ల తో కడగాలి,, కారణం, దుంపలో ఉండే గంజి మో కాళ్లు, కీళ్లు మధ్యన acid గా మారుతుంది, అందుకే ఇదివరకు ముక్కలు నీళ్ల లో కడిగి, ఉడక పెట్టే కూర చేసే వాళ్లు,,, ఇక నుంచి, ఇలా చేసుకొండి,, health conscious ఉన్న వాళ్లు కనుక చెప్పా,, nice vlogq చిలక ఉన్నదా, వెళ్లి పోయింద!
మీరు చాలా గ్రేట్ ఈ కాలంలో మీలా పల్లెటూరి స్టైల్ లో కష్టపడి బ్రతికేవాళ్ళు ఒక్కరు కూడా లేరు మీలాంటి లైఫ్ స్టైల్ మాకు కూడా వుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది
Chelli mimmalni Chelli ani pilavalani endukanipinchindante meeru Ela aite ieevitanni jeevistunnaro adi prati anuvu kuda na manasulo unna aasa korika ani enta cheppina takkuve autundemo Naku chala istamaina na oohallo ni jeevitanni meeru jeevistunnaru .....mee kutumbam aarogyamga santhoshamga undali........jeevitam andariki untundi kani adi ilane jeevinchalani kramabaddamaina oo andamaina chandamama pustamkamla me jeevitanni raasukunnaru .....I truly appreciate your efforts ❤.....mee jeevitam oka andamaina novel la undi ....
Hi andi. Naku oka doubt clear chestaru ani asistunanu Meeru vande curries lo or thalimpulo garlic use cheyara.ginger ,garlic paste use cheyara. Ayurvedam tips emaiana unnaya
శ్రావణిగారు నేను ఈమధ్యే మీ ఛానల్ చూస్తున్నాను. మీ అభిమానిగా మారిపోయాను. మీ జీవన విధానం చాలా బావుంది. ముఖ్యంగా ఈరోజు మీరు పెట్టిన వీడియో 30 నిముషాలు అప్పుడే అయిపోయిందా అనిపించింది. వీడియో లాస్టులో మీరు అచ్చం బాపూబొమ్మ లా కనిపించారు.. Wish you good luck.. 🌷
Sister meeru kobbari vesi juces chestharu kada morning times chupinchandi please mi life style chala bagundi sister chala adhrustam nature ni enjoy chesthunnaru
Hi శ్రవణి గారు నేను మీ వీడియోస్ miss అవ్వకుండా చూస్తూ ఉంటాను అండి మీ ఇల్లు తోట వాతావరణం చాలా బాగుంంది మీ హెయిర్ చాలా బాగుంది అండి ఏం వాడుతారు హెయిర్ కి చెప్పండి.plz మాకు బాగా హెయిర్ ఫాల్ అవ్తుంది
Kothaga UA-cam channel start chesa sis , please pin cheyara
Thank you sis🙏
@@yesujahnavi7983 Thank you😊
అమ్మా పది రోజులు అవుతుంది మీరు వీడియో పెట్టి నేను రోజు chec చేస్తున్నా తల్లీ మా పాత రోజుల లో వున్నట్టు వుంటాయి మీ videos
అమ్మా, మీ videos చూస్తే చాలా మనశ్శాంతి గా వుంటున్నది, మేము కూడా మీతో పాటు వున్నట్లు అనిపిస్తుంది. ❤
ఈరోజులలో కూడా ఇలా జీవంచటం కూడా ఒక అద్రుష్టం చాల బావుంది మీ జవనశైలి.వర్ష పాప చాలా బావుంది
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
అమ్మ బంగారం మీ వీడియో తో మీ ఇంటికి రావాలని ఎదురు చూసే ఆత్మీయ బందువులం...
అక్క ఎక్కడికి వెళ్లిపోయావ్ వీడియో వచ్చింది హమ్మయ్య. మాకు stress relief చేసేది మీ మాటలే 😊
శ్రావణి గారు,బంగాళదుంప ముక్కలు ఒకటి, రెండు సార్లు నీళ్ల తో కడగాలి,, కారణం, దుంపలో ఉండే గంజి మో కాళ్లు, కీళ్లు మధ్యన acid గా మారుతుంది, అందుకే ఇదివరకు ముక్కలు నీళ్ల లో కడిగి, ఉడక పెట్టే కూర చేసే వాళ్లు,,, ఇక నుంచి, ఇలా చేసుకొండి,, health conscious ఉన్న వాళ్లు కనుక చెప్పా,, nice vlogq చిలక ఉన్నదా, వెళ్లి పోయింద!
మీరు చాలా గ్రేట్ ఈ కాలంలో మీలా పల్లెటూరి స్టైల్ లో కష్టపడి బ్రతికేవాళ్ళు ఒక్కరు కూడా లేరు
మీలాంటి లైఫ్ స్టైల్ మాకు కూడా వుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది
శ్రావణి గారు నేను పెట్టిన మెసెజ్ కు రిప్లయ్ యివ్వలేదు మిమ్మల్ని కలవాలి మీ జీవనశైలి చాల భాగుంది ధన్యం మీ జీవితం 👌👌💐💐🙌🙌
శ్రావణి గారు వారంలో వక video ఆవులది పెట్టండి
చాలాబాగుంది వీడియో❤
Cow dung tho dhoop cups cheyinchedi sravaningaaru, vaati amount tho vachina money , cow food ki saripothundi, mi daggar chaala cows unay ❤
Hi sravani garu
మీ వీడియోలు చూస్తే మా చిన్నప్పుడు రోజులుగుర్తొస్తుంది
అక్క వల్ల ఇంటికి వెళ్లే అవకాశం నాకూ దొరికింది ❤అనుకోని టైమ్ లో వేళ్ళను ఒక రోజు ఉన్న చాలా మంచిగా ఉంది వాళ్ల ఇళ్లు
Vuru peru yenti
Abba chetlu Anni chustunte notlo neeru urutunnayandi chala cool ga undhi meeru lucky andi
Mee oil order cheyyaali ante ela shravani garu
హాయ్ అక్క చూడకుండానే ఒక లైక్ వేశా
Chelli mimmalni Chelli ani pilavalani endukanipinchindante meeru Ela aite ieevitanni jeevistunnaro adi prati anuvu kuda na manasulo unna aasa korika ani enta cheppina takkuve autundemo Naku chala istamaina na oohallo ni jeevitanni meeru jeevistunnaru .....mee kutumbam aarogyamga santhoshamga undali........jeevitam andariki untundi kani adi ilane jeevinchalani kramabaddamaina oo andamaina chandamama pustamkamla me jeevitanni raasukunnaru .....I truly appreciate your efforts ❤.....mee jeevitam oka andamaina novel la undi ....
Liked your video very much.Thank you Shravani garu.
Barbados cherry andi andi, taste pandithe koncham sweet untayi.
Shravani, mee videos chustunte chala relaxed ga undi! Chinappudantha ilane tinevallam intlo 👌.
Yekkuva white sarees kadutharu ..apanulaku set kavu .ayina ..👌randdi meeru ...padi-panta anni chusukontaru...mee jeevana saili 😮❤
Meeru andamnga vuntaru maku mernte chla istam memu clasical dance bhatanatym mee ammayiki dance online nerpinchandi meru istpadevanni memu chala istapadatamu madi vizag venkat natyam Ani tipe cheste dance class vastundi ok pilalu jagrata god bleas you adevudu meeku manchi shaktinivvali aarogymuga vundali all best namaste
Radio songs vinaka chala rojulu aain di sravani garu nice
Hi mam super video coll ending ❤
Adhi Barbados cherry(Malpighia
emarginata) 🍒 and it is rich in vitamin c
you are so lucky andi living in nature , you are simple no make ups , I like your videos..
Hi andi. Naku oka doubt clear chestaru ani asistunanu
Meeru vande curries lo or thalimpulo garlic use cheyara.ginger ,garlic paste use cheyara. Ayurvedam tips emaiana unnaya
ప్రశాంతమైన జీవితం గడపడం కూడా చాలా అదృష్టం
Meeru govuni meedaggara chala vunnayi baaga chusukondi kotalaku yivvakandi vati life baraku chudandandi .mee kutumbaniki manchi jarugu tundi .
Me video baguntadi nenu chustanu ,naku chala estam ela thota undali ani,avulu anni undali kani elanti panulu ami ravu
Mee videos Chaala pleasant ga untaai.
శ్రావణిగారు నేను ఈమధ్యే మీ ఛానల్ చూస్తున్నాను. మీ అభిమానిగా మారిపోయాను. మీ జీవన విధానం చాలా బావుంది. ముఖ్యంగా ఈరోజు మీరు పెట్టిన వీడియో 30 నిముషాలు అప్పుడే అయిపోయిందా అనిపించింది. వీడియో లాస్టులో మీరు అచ్చం బాపూబొమ్మ లా కనిపించారు.. Wish you good luck.. 🌷
Sravani Thanks mee vediochuste happy ga untundhi
Barbados cherry plant.. Fruits happy gaa తినొచ్చు శ్రావణి
Hi sister, mi food habits oka vedio lo pettandi breakfast to dinner maku kuda use avtundi
Coconut oil emta medagara
Hi sravani garu
Thyroid vunnavaru ragi Jawa tagavocha
Sreavane talle mee gradan me house meeru super 👍😊😊
Shravani garu me video kosam waiting namaste
Cherry andi adi Inka konchem black ki turn aiethe sweet ga untundi 😊
Sravani garu memu north lo vunnamu.yeddhulani ammaru .veedhullo hayiga tirugutayi.mem kuda anukuntamu.mana side ila kanapadavu kadha freega ani.
Meru dress lo bagaunnaru andi
రెగ్యులర్.గా.వీడియోస్.పెట్టండి.శ్రావణి.గారు
Sister eroju vachina items gurenchi chepende
Waiting
For.your.videos.sravami.garu
13:50 scene lo unna Ah matti paatralu yekkada tisukunnaru? Maku kavali andi
మీ వీడియో చాలా బాగున్నాయి మీ డే చాలామంది మీతో ట చాలా బాగుంది మీ వేమన చాలా నచ్చాడు పిల్లలు అలాగే వుంటారు కదా మీ వీడియో అన్ని చూస్తాను
Video last lo meeru songs vintu raasukuntunna scene chaala baaga vundhi .
Chala baguntayamma nee videos.maa childhood gurtostadi.
Video tittle Sravanamegham Chaala bagundhi .
Hi akka…Mi home and thota mottam enta visteernam lo undi cheppagalaru
UA-cam lo chala video lu vastay ,Anni skip chesthanu,anduko mi vedioes skip cheyalenu Inka continue ga vunte bavundunu anipisthundi sis
Mee food timings cheppandi ani chala sarlu adugutunna.meeru answer cheyatam leedu
హాయ్ శ్రావణి,భీమ్ ని కట్టే చోట బండలు వేయండి ..మట్టిలో ఎక్కువ ఉంటే అలర్జీ వస్తుంది
మా ఫాం హౌస్ లో ఉన్న డాగ్స్ మా కోళ్ళని, బాతులని ఏమి చెయ్యండి, మీ వాడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలీదు.
భీమ్ ni కట్టే ప్లేస్ లో బండలు వెయ్యండి, ఎప్పడూ మట్టి లో ఉంటే స్కిన్ అలర్జీస్ వస్తాయి.
వర్షం బంగారం నువ్వు డాన్స్ కూడా వేస్తున్నావా చాలా బాగా డాన్స్ చేసావు బంగారం
Ekkada andi.place.baagundi
Daily.check.chestunnandi.me.video.kosam
Hlo aunty very very nice video hats off to you aunty 😊
Mee kosame wait chestunnanu akka
నేను m s g పెట్టీ వీడియో చూస్తున్నా అమ్మా నేను కూడా మా మన వలని మనుమ రాలి నీ తీసుకు రావాలని వుంది వస్తా ఇపుడే కాదు లెండి
Super life madam andhariki elanti life dhorakadhu.
మేడం మీ ఇంటీకి పొలం కి మొత్తం kartchu entha iyindi.... Koncham clear ga cheppandi maku ala plan chesukovali ani undi
Mee uncle nenu kalisi nee video chustamamma.yanta muchata padatamoo chusi.bangarutallivi amma
Meeku message pettadam first time hai shravani
Barbados cherry sravani garu
A great stress releiver
Hii sravani garu eppude sravani garu video pettadam ledu anukunna meku nindu nurellu andi
🎉 super Akka
🙏 Akkada mam mi village akkada😊
Me videos chusi nenu kuda food lo changes chestunna thnq
Meeru pettina fruit Barbadose cherry andi
Hai sravani garu, కుసుమ నూనె కావాలంది థైరాయిడ్ ఉంది నాకు doctor సజేస్ట్ చేశారు, నాకు ఆ ఆయిల్ సూట్ ఐయ్యింది...ఆండీ available ga ఉందా oil.
I thank God for giving you a lovable lifestyle
Thankyou sravanigaru.
Mee tho meeru vunde place cheppara. Can I see at once. I like this Atmosphere.so I want to see that place.
Edhuru chusi chusi Kallu kayalu kasthunnai andi
Video chuste prashanthanga hai ga untadi,andulo thirugu thunna feeling vastadi
Ma, chinnapudu rojulu gurthosthunnay sravani garu
హాయ్ శ్రావణి గారు వీడియో చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా వుంది
Cute varsha ❤
Sravanigaru nuvvulaoil order pettali ante process enti andi
Chalarojulu ayindi video peti madam
hello sravani gaaru this is sunitha
Sister meeru kobbari vesi juces chestharu kada morning times chupinchandi please mi life style chala bagundi sister chala adhrustam nature ni enjoy chesthunnaru
Eroju video challa prasanthanga undi
Good video
Chala bagundii akka vedio i like soo much
Amma eerojullo ila undatam chala goppa. Meeku oka 🙏
super
Milaga undadam estam akka..
Peaceful video 😊
Sister oksare me home tour and bayata me tota
And me thotalo chetlu evi ekkada petttaru vedio. Pettandi please
Thappakunda
A vurumidhi shravani garu
Akka vlogs pettu Akka chala miss avvuthuna nuea gurthu vasthunnavu
Chala rojula nunchi wait chestunna
Hi శ్రవణి గారు నేను మీ వీడియోస్ miss అవ్వకుండా చూస్తూ ఉంటాను అండి మీ ఇల్లు తోట వాతావరణం చాలా బాగుంంది
మీ హెయిర్ చాలా బాగుంది అండి ఏం వాడుతారు హెయిర్ కి చెప్పండి.plz మాకు బాగా హెయిర్ ఫాల్ అవ్తుంది
🥰thankyou
Hi sravani,nenu kiranmayee,how r u
Meeru chupinchindi barbedos cherry
Maa thotalo kuda unnay
Beem ni chuste chala happy ga unadi