Це відео не доступне.
Перепрошуємо.

100 Jai Bhim సినిమాలతో సమానం ఒక్క సుధా భరద్వాజ్ జీవితం || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2021
  • Discription: She born in America studied in London, fought for Dalit Adivasies and mines workers for more than 30 years. Since 4 years she is in Jail under UAPA. What's Wrong with her..?? Is she a terrorist or Maoist ?
    #JaiBhim #SudhaBharadwaj
    #ReleaseSudhaBharadwaj
    -------------------------------------------------------------------
    ఆమె అమెరికాలో పుట్టారు. లండన్లో చదువుకున్నారు. మన దేశంలోని ఆదివాసీ గిరిజనులు, గనుల్లో పని చేసే కార్మికుల కోసం లా చదివి మానవహక్కుల న్యాయవాదిగా 30 ఏళ్లకుపైగా పని చేస్తున్నారు. ఆమె సాగించిన పోరాటాలు, విజయాల మీద సినిమాలు తీస్తే వందల జై భీమ్ సినిమాలౌతాయ్. అలాంటి వ్యక్తి గత నాలుగేళ్లుగా జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోదక చట్టం ఉపా కింద అరెస్టై... బెయిలుకు, ట్రయల్స్ కీ నోచుకోని జీవితం గడుపుతున్నారు. జై భీమ్ చూసి చమర్చిన అదే కళ్లతో మళ్లీ సుధా భరద్వాజ్ జీవితాన్ని చూసేంత ధైర్యముందా..?
    -------------------------------
    వరవరరావు వీడియో లింక్ : • వరవరరావు గురించి ఎందుక...
    More web links on Sudha Bharadwaj :
    1. free-them-all....
    2. www.livemint.c...
    3. www.article-14...
    4. www.theleaflet...
    5. free-them-all....
    6. thenews21.com/...
    7. www.thequint.c...
    =================================================================
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    మీ సపోర్టే ఛానల్ బలం :
    Support independent journalism. Become a member now:
    www.youtube.co...
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
    2. Google Pay No: 9502087015
    Follow
    Instagram : / ​
    Facebook: / j4journalist​
    Twitter: / thulasichandu1​
    =======================================================
    Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

КОМЕНТАРІ • 574

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 роки тому +261

    జై భీమ్ సినిమా మంచి సినిమాలు తీస్తే జనం చూస్తారన్న హోప్ పెంచింది. సుధా భరద్వాజ్ గురించి ఎక్కువ మందికి తెలియదు కాబట్టే ఆమె కోసం నిలబడాలి, రిలీజ్ చెయ్యండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యాలన్న స్పృహ ఎక్కువ మందికి లేదు.. అలాంటి స్పృహ కల్పించేందుకు నేను ఈ వీడియో చేశాను. మీరు వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో వీడియో లింక్ షేర్ చేసి ఎక్కువ మందికి సుధా భరద్వాజ్ గురించి తెలిసేలా చేస్తారని నమ్ముతున్నాను..
    #ReleaseSudhaBharadwaj #ReleasePeoplesLawyer
    ua-cam.com/video/ufiTzgDxE7Q/v-deo.html

    • @srilathamidathapalli3545
      @srilathamidathapalli3545 2 роки тому +5

      తప్పకుండా షేర్ చేస్తాను అక్క ✊️

    • @chillakalainnareddy8436
      @chillakalainnareddy8436 2 роки тому +2

      Definitely

    • @pdprasad1266
      @pdprasad1266 2 роки тому +8

      జై భీమ్ చూసినప్పుడు కలిగిన అనుభూతే మీ, మన సుధమ్మ వీడియో చూస్తున్నప్పుడు కలిగింది, మనసు ద్రవిస్తోంది.. సుధమ్మ కి సాష్టాంగ ప్రణామములు...!Thankyou Sister Thulasi chandu 👏🏻👏🏻👏🏻👏🏻

    • @reallover4858
      @reallover4858 2 роки тому +2

      @@srilathamidathapalli3545 HAI ANDI

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому +1

      Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 роки тому +165

    నిజంగా జస్టిస్ చంద్రూ గారు ఆరోజుల్లో కాబట్టి హీరోగా నిలబడ్డారు, అదే ఈరోజుల్లో అయితే ఖచ్చితంగా దేశద్రోహిగా,తీవ్రవాదిగా మిగిలేవారు,ఎంత గొప్ప దేశమో కదా?ప్రజల పక్షాన నిలబడే వారిని ద్రోహులుగా, కార్పోరేట్ కంపెనీలకు దోచిపెట్టెవారిని దేవతలుగా చూపించే దేశం... శభాష్ మేరా భారత్ మహాన్

    • @rajanna365
      @rajanna365 2 роки тому +8

      😆ఇదే శ్రీరామ రాజ్యం

    • @vijayakumarpidatala1067
      @vijayakumarpidatala1067 2 роки тому +7

      ఆ రోజుల్లో బీజేపీ దేశభక్తులు లేరు కాబట్టి చంద్రు సర్ హీరో అయ్యాడు, ఈ రోజుల్లో బీజేపీ దేశ భక్తి రోజురోజుకు పెరిగిపోతుంది....అందుకే ఈ అరెస్టులు....

    • @vijayakumarpidatala1067
      @vijayakumarpidatala1067 2 роки тому

      @@duddusivaa మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎం పీకుతున్నారు అయ్యా.....రిలీస్ చేయాలికదా.

    • @chandrashekark9708
      @chandrashekark9708 2 роки тому +1

      Super ga chepparu 👌👌👌👌👌👌

    • @ramamurthy6057
      @ramamurthy6057 Рік тому

      Hi sister your realy great and good your taking good topic who sacrifices there life they help many girijans and dalitha/poor people i really love you sister your doing good job jai bheem ❤️❤️❤️🙏🙏🙏

  • @AjayGangi-bb6ch
    @AjayGangi-bb6ch 5 місяців тому +7

    జై భీమ్ జై ఇన్సాన్ అక్క తులసి గారు నా ఈ నలభై సంవత్సరాల జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రజల కోసం పోరాడుతున్న మిమ్మల్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను భరద్వాజ్ గారికి న్యాయం చేకూరాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమెకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను ఇందులో కామెంట్ పెట్టిన ఒక అన్న అన్నాడు భారతదేశంలో ఉన్న జనాలకు మనుషులకు మతం ఒక్కడుంటే చాలు అని ఇక ముందు నుంచి బౌద్ధమతం ప్రతి ఒక్కరు మంచి చెడు తెలుసుకొని స్వీకరించాలని కోరుకుంటున్నాను కామెంట్ చూసిన ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేస్తే అది దేశద్రోహం అయితది భారతదేశంలోని రాజకీయ నాయకులారా ఇకముందు కూడా భారతదేశం పరువు పోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను మతం మతం అంటారు కదా

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 2 роки тому +23

    సుధా బర్ట్వెజ్ మీ పాదాలకు వందనం తల్లి. మీలాంటి న్యాయ మూర్తులు మాకు మా దేశానికి చాలా అవసరం. న్యాయాన్ని బ్రతికించండి . అన్యాయం గా కేస్ పెట్టిన వాళ్ళను నడి రోడ్డుపై ఉరి శిక్ష వేయాలి.

  • @Cheguvera9896
    @Cheguvera9896 2 роки тому +21

    ఈ రోజుల్లో మంచి మనుషులు ఎవరికి కావాలి మేడం , ఈ సిగ్గు లేని సమాజానికి మతం ఉంటే చాలు ఈ సమాజానికి ఉద్యోగాలు, తిండి, న్యాయం అవసరం లేదు ఒక్క మతం ఉంటే చాలు

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 2 роки тому +126

    ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి నా దేశం లో.. ?? జై భీమ్ సినిమా చూసి నిజం గా కన్నీళ్లు ఆగలేదు.. ఇప్పుడు సుధా భరద్వాజ్...!! Thank you Sister Tulasi Chandu..

    • @kasthurik9582
      @kasthurik9582 Рік тому +1

      yentha anyaysmmandesemlo jaruguthuntey gonthu yethi prasniche . vaaray lerantay yedayna manapraja swayam.

  • @udayadath6906
    @udayadath6906 2 роки тому +102

    ఇంత గొప్ప చదువులు చదివి, న్యాయం,చట్టం గురించి పూర్తి అవగాహన ఉన్న వారే నిస్సహాయంగా నిర్బందానికి గురి అవుతుంటే,సరిగ్గా చదువుకోని చట్టం ,న్యాయం గురించి సరైన అవగాహన లేని సామాన్యుల పరిస్థితి ఏంటి....

    • @krishnamohanraopalaparthi7132
      @krishnamohanraopalaparthi7132 Рік тому

      Anduke brother prathi okkaru baga chaduvukovali.Pillalni baga chadivinchi manchi karya kramamula vypu mallinchali.Prathi pourudu swardhanni veedali. Mana desanni,manapillala bhavisyathunu manage theerchi diddali. Ivanni cheyali ante manamu vijnatha kaligi vundali.

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 2 роки тому +38

    భీమాకోరేగాం కుట్రకేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న సుధాభరద్వాజ్ తోపాటు మరికొందరు హక్కుల కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి.
    నియంతృత్వ, నిరంకుశ కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలి.

    • @kanupurusrinivasulu7608
      @kanupurusrinivasulu7608 Рік тому +6

      మోడీ గారు విదేశాల్లో గాంధీ .దేశంలో గాడ్సే అని చూశాను.వాస్తవమే ప్రశ్నించే గొంతుకలను నొక్కడం.దేశద్రోహం పేరుతో వారిని జైల్లో వేయడం ,విచారణ లేకుండా ఏళ్ళతరబడి బెయిల్ ఇవ్వకుండా ఉంచడం.భీమా కోరిగాం కేసులో కుట్రకేసులో ఇరికించి ఐదేళ్ళ పైగా జైల్లో ఉన్నారు. స్టాన్ స్వామి పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నా ,బెయిల్ ఇవ్వకుండా వైద్యం అందకుండా చనిపోయారు.సుధాబాస్కర్ లాయర్.స్టాన్ స్వామి కీ అండగా నిలబడి వేలాది మంది ఆదివాసీ లను బెయిల్ పై విడిపించారు.అన్యాయం జరిగిన వారికి అండగా నిలబడడం పాలకకులకు నచ్చక వీరి భీమా కోరిగామ్ కేసులో ఉఫా చట్టం క్రింద జైల్లో వేశారు.ఈ నిర్భందాన్ని ఎదుర్కొని పోరాడుతుంది.ఈ కేసులో 16 మందిని దోషులుగా ఉఫా చట్టం క్రింద జైల్లో ఉన్నారు. వీరికి అండగా నిలబడదాం.

  • @chravi445
    @chravi445 2 роки тому +69

    తులసి గారు....
    సుధ భరద్వాజ్ గారి గురించి విలువైన సమాచారాన్ని అందించారు...మీలాంటి జర్నలిస్ట్ సమాజానికి అవసరం ,మీరు చెపిన విషయాలు విశ్లేషణ చాల బాగుంది....మీకు అభినందనలు..,.

  • @syamsundarkolli2743
    @syamsundarkolli2743 Рік тому +13

    తులసి చందు గారు, ఈ జీవితం లో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని, మనస్ఫూర్తిగా అభినందించా లని ఉంది, మీ కృషి అమోఘం, మహోన్నతమైనది....

  • @elthurishankar5387
    @elthurishankar5387 2 роки тому +38

    పౌర హక్కుల నాయకులను కాపాడు కోవడం ప్రజల బాధ్యత.
    సుధ భరద్వాజ్ ను వెంటనే విడుదల చేయాలి.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.
    మంచి వీడియో చేసిన మీకు అభినందనలు.

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 Рік тому +21

    న్యాయమైన న్యాయవాది సుదాబరద్వాజ్
    ఇలాంటి వాళ్లని మనం సమర్దించాలి, గుర్తించాలి. మనమూ మంచి మనుషులం ఔదాం. జై భారత్, జై ఇన్సాన్, మానవత్వాన్ని జీవింపచేస్దాం.

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 2 роки тому +29

    #Relaese sudha bharadwaj.
    నా దేశం ఎటు పోతుంది... 😭😭😭 ప్రశ్నించే వారు జైళ్లలో మగ్గిపోతున్నారు. జై భీమ్ సినిమా చూసి ఎంత ఏడ్చానో... అంత కంటే ఎక్కువ ఇప్పుడు ఏడ్చాను. కేవలం నా కన్నీళ్లతో సరిపెట్టుకుంటే కుదరదు. జై భీమ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ఈ వీడియో చూడమని షేర్ చేస్తూ,, స్టేటస్ కూడా పెట్టుకుంటున్న. ✊️✊️

    • @himajabobba5120
      @himajabobba5120 2 роки тому

      Appude kadha marokaru mudhuku raavali ante bhayapadi 🤭 kurchutaaru ani

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi6445 2 роки тому +29

    ఇటువంటి నిజాలను చెప్పుతే మిమ్మలను కూడా అరెస్ట్ చేస్తారు ఏమో అక్క ఈ దొంగ ప్రభుత్వవాలు జర జాగ్రత్త అక్క జై భీమ్

  • @shivudu-zt1xm
    @shivudu-zt1xm 2 роки тому +22

    ఒక్కరు మంచిని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే,99 మంది హ ఒక్కరిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు society lo, thank you sister for bringing this ,jai Bheem.

  • @sandaramesh9851
    @sandaramesh9851 Рік тому +5

    జై బీమ్ ,ఈ దేశంలో కులం, మతం, లేకుంటే భాగుపడుతది, చదువులో పోటీ ఉండలి కాని కులంతొకాదు

  • @ksnkk2362
    @ksnkk2362 2 роки тому +60

    తులసి గారికి ధన్యవాదములు. అద్భుతమైన వీడియో & సమాచారం ఇచ్చారు. మనదేశం లో న్యాయం & కోర్ట్ లు కేవలం డబ్బు ముడ్డి లో నే ఉన్నాయి. 😔😭😭😭😭😭😭

  • @madhavaraogorrepati5052
    @madhavaraogorrepati5052 2 роки тому +8

    ఇంతకన్నా గొప్ప డ్రామా కలిగిన కేస్ లు నేను చేసాను. ఎన్కౌంటర్ కేస్ లలో దేశంలొనే మొట్టమొదటి సారి కేస్ లు వేసి జరినవి ఎన్కౌంటర్ లు కాదని ఏకపక్ష కాల్పులు మాత్రమే కాదని అవి cold blooded murders అని రుజువు చేయగలిగాం. చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.
    కల్వరాల పోలీసు కాల్పులపై జరిగిన జ్యూడిషియల్ ఎంక్వయిరీ లో అయితే పోలీసులు నన్ను. చంపివేయడానికి చేసిన ప్రయత్నాలు నుంచి తప్పించుకున్నాను.
    Great experience really. I thank my clients for reposing unstinted faith and confidence in me.

  • @mellifluousmercy
    @mellifluousmercy 2 роки тому +21

    ఇది చాలా అన్యాయం. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 2 роки тому +87

    ఈ దేశ ప్రజల ను మతం మత్తు లో ముంచి అధికారం చేపట్టిన దౌర్భాగ్య పాలకులు .మతోన్మాద సంస్థల నుండి ఈ దేశాన్ని రక్షించు కోవాలి ప్రతి భారతీయుడు మెలుకువ తో ఉండాలి

  • @rajeshrupa8310
    @rajeshrupa8310 2 роки тому +24

    జై భీమ్ సినిమా లో చాలా పరిస్థితులు ఇంకా జరుగుతున్నాయి..కొన్ని కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు తెప్పించాయి. అలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి అంటే ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వాలు, పాలకులు చెప్పుకునే గొప్పలు, చేసే అరాచకాలు అనేకం.
    భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వ సంవత్సరం.. దేనికి లాభం.
    పేదవాడికి కూడు, గుడ్డ, గూడు కూడా కల్పించలేని ఈ వ్యవస్థ లో మాత్రం కొంత మంది కార్పొరేట్ల సంపదను ఒక్క సంత్సరంలోనే 100% ,200% పెంచగలదు. ఇది మన నేటి భారతం.
    జై భారత్

  • @ajprakash407
    @ajprakash407 2 роки тому +11

    సుధా గారు ఎవరి కోసం ఉద్యమించారో ఎవరి కోసం పోరాడారో వాళ్ళు ఇప్పుడు సుధా మేడం కోసం పోరాటం చేయాలి. భారతదేశ ప్రజలకు కృతజ్ఞత చాలా తక్కువ

  • @dr.sumanjali7792
    @dr.sumanjali7792 2 роки тому +31

    సుధా Bhardwaj గారి గురించి మాకు తెలియనే తెలియదు,ఈవిడ జైల్లో ఇంత కాలం వున్నారా,ఎందుకు ఇలాంటి వాళ్ళ గురుంచి so called news channels ఎందుకు చూపించరు,అసలు భీమా కొరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నేరం చేస్తే శిక్షించాలి,లేకపోతే విడుదల చేయాలి కానీ,మరీ ఇంత దుర్మార్గమా,బహుశా వరవర రావు,సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళ గురుంచి మాట్లాడితే ,వాళ్ళ తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ ..........లు అవుతారేమో అని అందరూ భయపడుతున్నారా, పోనీయ్ మీరన్నా ఒక యోధురాలు పేద వారికోసం,బలహీన వర్గాల కోసం పోరాడుతూ జైల్లో మగ్గుతున్న విషయం మీ ద్వారా అయినా మాకు తెలిసింది,తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో సుధా భరద్వాజ్ గారి గురుంచి ప్రశ్నిస్తాం.మంచి వ్యక్తి గురించి ఈ వీడియో చేసిన తులసి చందు గారికి ధన్యవాదాలు

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 роки тому +29

    చక్కటి స్వరం తో విశ్లేషణ సుగుణములు కలిగిన వ్యాఖ్యలు సూపర్...

  • @chinthalayadagiri9307
    @chinthalayadagiri9307 2 роки тому +28

    చాల విలువైన వ్యక్తి గురించి చెప్పారు ధన్యవాదాలు 🙏

  • @babuamboori5228
    @babuamboori5228 2 роки тому +21

    నిజంగా సినిమా ఓ అద్భుతం
    చరిత్ర తయారు చేయబడేది కాదు. అది కఠీనమైన పరిస్తితులనుండి మరియు చిన్నతల్లి లాంటి బలహీనుల ఆగ్రహావేశాలకు, ఆక్రందనలకు, చంద్రు లాంటి ఒక గొప్ప ఆలోచన,పోరాడే శక్తి తోడయినపుడు చరిత్ర సృష్టించబడుతుంది.
    ఇది సినిమా చూసినాక నా అభిప్రాయం.

  • @padmajagorti632
    @padmajagorti632 2 роки тому +27

    చాలా మంచి వ్యక్తిని గురించి సమగ్రంగా, సంక్షిప్తంగా చాలా బాగా, ఆలోచింప చెసేటట్టువీడియో చేసావమ్మా. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళగురించి కూడా చెప్పమ్మా.

  • @kallivijayasri2277
    @kallivijayasri2277 2 роки тому +29

    She is real mother 🇮🇳 India

  • @pbkbkpbkp1669
    @pbkbkpbkp1669 Рік тому +4

    చాలా అద్భుతంగా హృదయాన్ని కదిలించే విధంగా చెప్పారు. సుధా భరద్వాజ్ గారి నిబద్ధతకు అభినందనలు💐

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 2 роки тому +23

    మంచి సమాచారం అందించారు మేడమ్ గారు. మీకు ధన్యవాదాలు. మీరు చెప్పేది అంతా correct. మీ ప్రతి video లో content సూపర్. అవును ఇలాంటి వాళ్ళు ని కాపాడు కోవా లి

  • @nageswararao4142
    @nageswararao4142 2 роки тому +3

    రాజ ద్రోహముద్ర పడ్డ మాతృ భూమి ప్రేమికులను కాపాడుకుందాం

  • @daamuboddepalli5839
    @daamuboddepalli5839 Рік тому +6

    తులసి గారు మీరు మాకు ఇన్స్పిరేషన్ మీలాంటి వారు ఇంకా ఇలాంటి వీడియోలు మాకు అందించాలని కోరుకుంటూ.ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు వుండటం విశేషం .అదృష్టం.🔥🔥

  • @EshwarNarmada
    @EshwarNarmada 2 роки тому +16

    మన దేశ రాజకీయలు మరియు చట్టాలు దరిద్రం,
    చాలా చాలా ధన్యవాదాలు

  • @manavatvam1
    @manavatvam1 2 роки тому +3

    మీరు నాకు తెలిసిన మరో సుధా భరద్వాజ్ , సెల్యూట్

  • @suri2suri
    @suri2suri 2 роки тому +8

    చాలా బాధాకరమైన విషయం... ఇటువంటి వారి గురించి తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు... ఇటువంటి మరింత సామాజిక స్పృహ ఉన్న వారి గురించి మాకు తెలియచేయగలరు

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 2 роки тому +25

    Chandu garu u always feel responsible towards the society... People like you are more needed by the society...sudha bharadwaj gaariki 🙏🙏🙏

  • @satyanarayanamenda8221
    @satyanarayanamenda8221 Рік тому +2

    We support real Indians 🇮🇳

  • @Usaiah-zs3js
    @Usaiah-zs3js 2 роки тому +3

    ఇలాంటి ప్రభుత్వం దేశంలో ప్రజలకు అవసరం లేదు

  • @drrayapa6066
    @drrayapa6066 2 роки тому +6

    Hats to ur courage and sudha bhradwaj
    Being a US NATIONALby birth and taking Indian nationality again this is real patriotism

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Рік тому +2

    మంచి సమాచారము, పెట్టిన తులసి చంద్ గారికి నమస్కారము. 👍🙏

  • @venugaddam4848
    @venugaddam4848 11 місяців тому +3

    భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని ఎన్నో రోజుల నుండి అనుకునేవాడిని. కానీ ఇంత బలహీనమైనదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.

  • @irfankhanabc
    @irfankhanabc Рік тому +2

    Thankyou madam.మా అజ్ఞానాన్ని తట్టి లేపినందుకు.

  • @kk-bb2uz
    @kk-bb2uz Рік тому +1

    తులసీ చందు గారూ ఒక journalist గా నా మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మీరు, really i appreciate you, ఎప్పటినుంచో ఒక guts వున్న జర్నలిస్ట్ ఎవరుంటారా అనుకున్నాను మిమ్మల్ని చూశాక ఆలోటు తీరింది, ఇంకా మీ లాంటి వ్యక్తుల అవసరం ఈదేశానికి ఎంతోమంది కావాలి

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 роки тому +5

    సుధ భరత్ బాజ్ గారిని విడుదల చేయాలి...

  • @nanisiluveru
    @nanisiluveru 2 роки тому +10

    Super madam excellent analysis

  • @mamunurivoice8986
    @mamunurivoice8986 8 місяців тому +1

    Tq అండి
    మెజార్టీ ప్రజలకు తెలుయని సత్యాన్ని వెలుగులోకి తెచ్చారు.
    సుధా భరద్వాజ్ గారిని వెంటనే భేషరతుగా విడుదల చెయ్యాలి.

  • @kamalavardhanarao
    @kamalavardhanarao 4 місяці тому +1

    I am heartfully supporting to the respected madam SUDHA BHARADWAJ.

  • @nityanitya4043
    @nityanitya4043 2 роки тому +9

    😢Amma miru release ayyi tirigi ravalani prayer chesta

  • @arvasantha7628
    @arvasantha7628 2 роки тому +5

    పోరు తోనే Independence తెచ్చుకున్న మనం. అలాంటి ఓ చిన్న పోరాటం తో మూలవాసుల కోసం. సుధా మేడమ్ గారు ...ని అరెస్టు చేయడం.. అలోచించి ండి.పాలకులారా..్

  • @srinivasbabu7415
    @srinivasbabu7415 2 роки тому +17

    I support Sudha Madam...Its the dark side of judiciary...hoest and poor people suffer more. Rich people like Aryan Khan walk away... Hundres of poople and all the media house voiced for Aryan. Honest journalist should voice our people like Sudha madam

    • @shaikjaved4378
      @shaikjaved4378 Рік тому

      So now Aryan Khan is to be blamed rather than Home Ministry doing atrocities?

  • @koletinirmalakumari5862
    @koletinirmalakumari5862 Рік тому +1

    సుధా భరద్వాజ్ ను వెంటనే విడుదల చేయాలి .ప్రజలను కాపాడుతున్న వారిని ప్రజలే రక్షించుకోవాలి..

  • @EVikasamapp
    @EVikasamapp Рік тому +2

    Madam Shudha Bharadwaj deserves Bharat Ratna ….

  • @swethakayithi7589
    @swethakayithi7589 2 роки тому +6

    Wow, ilanti vaallu inka unnara anipisthundi 🙏🙏🙏
    Salute to all fighters 🙏🙏

  • @kishoreraja2609
    @kishoreraja2609 2 роки тому +4

    ఇప్పటి వరకు నాకు తెలియని గొప్ప మానవతావాది ని మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను..

  • @madhunakka7601
    @madhunakka7601 2 роки тому +5

    సిస్టర్
    మంచి మంచి టాపిక్స్ ఎంచుకొని వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు

  • @markondareddy4477
    @markondareddy4477 Рік тому +1

    సుధా భారద్వాజ్ గారి గురించిన విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు

  • @suryarp
    @suryarp 2 роки тому +20

    Excellent video andi.....I admire your passion to bring relevant stories to people. I hope journalists have integrity and intellect like you! Great work!

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 роки тому

      Thank you

    • @drsaikiranc
      @drsaikiranc Рік тому

      @@ThulasiChandu Nee sollu information evanki akkarledu. Poyi chargesheet and bail judgement saduko po.. journalist anta kada nuvu. Journalism cheyu

  • @rajasekharmaddala8055
    @rajasekharmaddala8055 Рік тому +1

    I am very glad to know about Smt..Sudha Baradwaj is from our Avocates family.Hats off learning her conviction abilities.

  • @OUMURTHYNGKL
    @OUMURTHYNGKL 2 роки тому +6

    Good video, thank you so much sister.

  • @parmeparmeshwar8204
    @parmeparmeshwar8204 2 роки тому +4

    Good content mam
    Keep it up
    May God bless you n bring equality and justice to the people

  • @nityanitya4043
    @nityanitya4043 2 роки тому +5

    I support sudha madam

  • @sunilatchuta6800
    @sunilatchuta6800 2 роки тому +8

    Super madam,for every video you are surprising us with different concepts thanks a lot keep going.

  • @tennetijayaraju
    @tennetijayaraju Рік тому +2

    Dear Tulasi Chandu garu ,you have brought out the heart breaking facts. Sudhs Bharadwaj is not a smuggler , thief, murderer.
    As Buddha left his Princely status to liberate people and show them the path of freedom, equality and peace .she came out of assured luxury life for the sake Adivasi in Chattisgar.
    She should be released immediately. Keeping her in jail without trail is the greatest crime.

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Рік тому +1

    I strongly support to Sudha Bharadwaj maam... సుధా భరద్వాజ్ ను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తున్నాను ...

  • @rajamalluattemla1829
    @rajamalluattemla1829 Рік тому +1

    Sudhabharadvaaj గారిని త్వరలో ప్రజల్లో చేరాలని భావన

  • @shyamsunder9885
    @shyamsunder9885 2 роки тому +6

    చాలా గొప్ప వ్యక్తి ని పరిచయం చేశారు థాంక్యూ మేడం ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @udaygracymercy637
    @udaygracymercy637 2 роки тому +1

    థాంక్యూ చందు ఎన్నో విషయాలు తెలివిని కూడా మాకు వివరిస్తున్న థాంక్యూ భరద్వాజ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఆమె విడుదల మేము ఆకాంక్షిస్తున్నాను 👍

  • @madhukarchityala9465
    @madhukarchityala9465 2 роки тому +3

    Thanks dear sister... great information.. We demond immediately released the activist's from Jail .

  • @prabhakermanne8979
    @prabhakermanne8979 Рік тому +2

    జై భీమ్ సిస్టర్ మీ పోరాటానికి 🙏

  • @pamanjisuresh5976
    @pamanjisuresh5976 Рік тому +2

    తులసి సింధు మాకు మెసేజ్ తెలిపినందుకు జై భీమ్ సుధా bharadwaj అలాంటి గొప్ప ప్రజల మనిషి గురించి చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఈ దేశంలో మంచి చెప్పిన మంచి చేసిన దేశ ద్రోహం కింద అరెస్టు చేస్తారు ఎందుకంటే దేశాన్ని పరిపాలిస్తున్న దేశద్రోహులు కాబట్టి మీరు ఇలా ఈ దేశ ద్రోహులు గురించి చెప్పడం కూడా ఈ దేశ ద్రోహులు కి నచ్చదు

  • @kikum3067
    @kikum3067 2 роки тому +4

    Hats off to you Tulasi...an inspiring disclosure about Sudha. India needs blue flag govt...red flag may not help...let's unite

  • @KMBRTelugu
    @KMBRTelugu Рік тому +1

    ఈ విషయములో మానవ హక్కుల సంఘాలు కలగజేసుకుని సుధా మేడంకు న్యాయం ⚖️ జరిగేలా చూడాలి లేదంటే గొప్ప మానవతావాది ని కోల్పోతాం

  • @ravinderguggilla9156
    @ravinderguggilla9156 2 роки тому +3

    Mi videos chala bagunnaiii. Please continue...👍👍🙏🙏

  • @priyankasari9844
    @priyankasari9844 11 місяців тому +2

    సుధా భరద్వాజ్ అమ్మను వెంటనే విడుదల చేయాలి 🙏🏻👍జై భీం జై భారత్

  • @nagendra7948
    @nagendra7948 2 роки тому +5

    Great effort Madam all the best 🙏🙏🙏

  • @thsarma4990
    @thsarma4990 2 роки тому +5

    Salutes to Persons working for common man cause...Suda bharadwaz and others should be released immediately..

  • @lokarajuvadlapatla5983
    @lokarajuvadlapatla5983 2 роки тому +11

    Journalism at it’s best!👍

  • @prasadfilmwriter
    @prasadfilmwriter 2 роки тому +4

    Excellant revelation. Thank you Thilasi.

  • @anilkumar-dg9mv
    @anilkumar-dg9mv 2 роки тому +7

    Love you sister for making this kind of videos 🙏

  • @sekharbi5558
    @sekharbi5558 Рік тому +1

    I really appreciate Madam,Providing this information in your You Tube channel.

  • @vinukondajaswanth4057
    @vinukondajaswanth4057 2 роки тому +10

    Thank u akka..
    I too expected this review...but bit surprised ...glad to know about sudha Bharadwaj

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 роки тому +3

      చాలా రివ్యూలు వచ్చాయి.. ప్రతి రివ్యూ కూడా కరెక్టే.. అందుకే మళ్లీ రివ్యూ చెయ్యాలనుకోలేదు జశ్వంత్. జై భీమ్ రివ్యూ కంటే సుధా భరద్వాజ్ గురించి చెప్పడం చాాలా అవసరం అనిపించింది.

    • @vinukondajaswanth4057
      @vinukondajaswanth4057 2 роки тому +2

      @@ThulasiChandu yes...we need to know about more and more people who did tremendous efforts for removing social inequalities...but are in jail at present.
      I have seen Ambedkar in every scene of Surya's role as Chandru..and I could see Ambedkar at every effort and commitments towards equality and justice by these people who are jailed in the last 7 or 8 years...who have been labelled as urban naxals and anti nationals ..

    • @buddanollasrinivas1963
      @buddanollasrinivas1963 Рік тому

      Jai bheem sister

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 2 роки тому +2

    Tulasi....One more excellent vedio from you... Simply superb

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 2 роки тому +4

    Jai RSP who is an extraordinary leader. Jai Bheem. Jai Tulasi sister. God bless you all. Amen 🙏 🙏

  • @sadaiahdayyala9951
    @sadaiahdayyala9951 2 роки тому +3

    First time hearing Sudha Bharthwaj name, after listening this seriously where it is going our socity...

  • @ravulamahesh4076
    @ravulamahesh4076 4 місяці тому +1

    We support Sudhaji!!!

  • @satyanarayanak1246
    @satyanarayanak1246 2 роки тому +4

    I wish that good days will come and sudha mam will come out. Good people never loose.

  • @saralakumari2324
    @saralakumari2324 2 роки тому +5

    When sidha Bharadwaj life can taken as afilm giving message to all kind of people.inspires, public can receive her service s, protect law and order.

  • @prudhviabhijeet1475
    @prudhviabhijeet1475 2 роки тому +2

    Thank you medam mi review kosam chala wait chesanu

  • @ahmedshaik786
    @ahmedshaik786 2 роки тому +3

    I always watch all your vedeos without skipping adds...

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Рік тому +1

    సుధా భరద్వాజ్ ఉన్నతమైన జీవితాన్ని, పేదల హక్కల కోసం పోరాడింది. ఇప్పుడు దేశద్రోహం కేసులో జైల్లో ఉంది.ఆమె జీవితం ,దైర్యం, త్యాగం మహాన్నతం.

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 Рік тому +1

    Sudha Gaaru Mee paadaalaku vandanam🙏🙏🙏🙏🙏🙏

  • @MrShanmukha
    @MrShanmukha 2 роки тому +11

    ఇది ఇండియా సిస్టర్......
    నందినీ పంది చేస్తారు... పంది నీ నంది చేస్తారు.......

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee Рік тому +1

    నమస్తే మన ఇండియాలో ఇటువంటి వారికి ఎందుకు క్షమాభిక్ష పెట్టడం లేదు వీరిని కాపాడలేని పరిస్థితుల్లో ఉన్న ఈ దేశపు రాష్ట్రపతి ప్రధాన మంత్రి లాంటి దేశ ద్రోహుల తో సమానం ముందు వాళ్ళను వెయ్యాలి జైల్లో త్వరలో మన దేశం కూడా ఉగ్రవాద పాకిస్తాన్ లాగా మారి పోతుందేమో భయంగా ఉంది 😭😭😭😔

  • @dinnubunny1072
    @dinnubunny1072 2 роки тому +3

    Very very very very very thankful you madam for knowing about Sudha bharadwaj garu🙏🙏

  • @prabhakermanne8979
    @prabhakermanne8979 Рік тому +1

    సుధాభరద్వాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి

  • @arthurlovian1694
    @arthurlovian1694 Рік тому +1

    😢 I am worried about this kind of Injustice. I pray that soon justice should prevail

  • @babunaik7534
    @babunaik7534 2 роки тому +1

    What is happening in india.
    Really shocked after watching video.
    Thnx madam 🙏

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 2 роки тому +11

    Well done Chandu.... Good content keep moving...✊✊✊✊

  • @repatitelangana
    @repatitelangana 8 місяців тому

    జై భీమ్రావు అనే కోత్త పదం నేను మొదలు పెట్టాను సంతోషంగా ఉంది, ఎందుకు కంటే ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి శరీరం ప్రకృతి లో కలిసిపోయిన రోజు.శరీరం మాత్రమే బాబా సాహెబ్ అంబేద్కర్ మన మధ్యే ఉన్నారు అని

  • @nagasrinu3836
    @nagasrinu3836 Рік тому +1

    Literally tears rolling in my eyes.....ilanti paalakula chethullo brathukutunnama