చాలా అద్భుతమైన ప్రతిభ మీ లాంటి యువకులు భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు సృష్టించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భవిష్యత్తులో రైతులకు కావలసినటువంటి మరెన్నో పరికరాలను తయారు చేయ గలరు అని ఆశిస్తున్నాం
నిజంగా విద్యార్థులకు ఇచ్చిన చదువు సమాజానికి ఉపయోగపడడం అంటే ఇది. రాబోయే తరాలను కూడా ఇలా సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహించడం మనందరి బాధ్యత. Welldone Deepak, keep going on🎉
నిజంగా ఇది ఒక అద్భుతం దీపక్ రెడ్డి గారు ఈ ఆలోచన నీకు రావడం అద్భుతం మారు మూలాన వున్నా నారాయణఖేడ్ కు ఒక మంచి పేరు సంపాదించారు ... రైతులకు నిజంగా గుడ్ న్యూస్ ఇది 👌👌
ధన్యవాదాలండీ దీపక్ రెడ్డి ఒక మనిషిగా పుట్టి స్వార్థం కోసం కాకుండా పదిమందికి ఉపయోగపడే టట్లుగా మీరు ఒక మిషన్ లు తయారు చేసినందుకు మీకు ధన్యవాదములు నుండి మరొక సూపర్ అండి దీపక్ రెడ్డి మీలాంటి వాళ్ళు ఈ వ్యవస్థకు ఎంతో అవసరం అండి మీలాంటి వారు ఎప్పటికీ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్ధించుచున్నాను
నీ ఐడియా సూపర్ బ్రదర్ ఎంతో మంది రైతు లకు ఉపయోగమే కాకుండ సామాజికంగా సాగు భూమి పెరుగుతుంది ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు లేటుగావచ్చినా లేటెస్ట్ గా వచ్చావు నా అభినందనలు
దీపక్ రెడ్డి.... హ్యాట్సాఫ్.... మీరు చేసే ప్రయత్నాలు లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.... అన్నింటినీ అధిగమించి... ముందుకు వెళ్లాలని... ఇలాంటి innovations enni చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... మీకు చాలా భవిషత్తు ఉంది...
వ్యవసాయంలో కూలీల బాధ ఎక్కువగా ఉన్నది అందువల్ల నా ఇలాంటి మిషనరీలు యూత్ కనుగొనడం వలన వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదని దీపక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
సర్ రాళ్లసీమ రత్నాల సీమ లో కూడా ఈ రాళ్ల తో చాలా ప్రాబ్లెమ్ సర్..... నేను ఆర్మీ జవాన్ నాకు 5ఎకరాలు పొలం ఉంది రాళ్ల తో చాలా ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్న మంచి సొల్యూషన్ tq సర్ 🎉🎉🎉
excellent ..wish you make machines like this ... mechanization of agriculture is need of the hour in our country... wish you all the best deepak reddy garu
Amazing and very useful innovation..it can become an general purpose agri tech like cultivator,tiller..try to make it expand as an big agri tech company
Great innovation,Thirupathi Reddy gaaru, people like U r the real contributer to farming sector and to nation's growth. Just keep it going, request all co viewers please share this video to as many farmers as u know
నిజంగా హృదయపూర్వక అభినందనలు దీపక్ రెడ్డి గారు, ఈ యంత్రాన్ని మొత్తం భారతదేశం అంతా విస్తరించే ప్రయత్నం చేయండి
🙏👍🙏👍🙏👍🙏👍🙏👍
రైతులకు ఉపయోగ పడే ఇలాంటి యంత్రాలను ఇంకా తయ్యారు చెయ్యాలని కోరుకుంటున్నాను. అభినందనలు
దీపక్ రెడ్డి గారు, ఇది నిజంగా ఒక మహత్తరమైన ఇన్నోవేషన్.
Congratulations
Very Nyce.
చాలా అద్భుతమైన ప్రతిభ మీ లాంటి యువకులు భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు సృష్టించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భవిష్యత్తులో రైతులకు కావలసినటువంటి మరెన్నో పరికరాలను తయారు చేయ గలరు అని ఆశిస్తున్నాం
నిజంగా విద్యార్థులకు ఇచ్చిన చదువు సమాజానికి ఉపయోగపడడం అంటే ఇది. రాబోయే తరాలను కూడా ఇలా సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహించడం మనందరి బాధ్యత. Welldone Deepak, keep going on🎉
ఇలాంటి ప్రతేక్యమైన యంత్రాలు తయారీ చేసిన రుద్ర వారి ధాన్యవాదములు🙏 !
నిజంగా ఇది ఒక అద్భుతం దీపక్ రెడ్డి గారు ఈ ఆలోచన నీకు రావడం అద్భుతం మారు మూలాన వున్నా నారాయణఖేడ్ కు ఒక మంచి పేరు సంపాదించారు ... రైతులకు నిజంగా గుడ్ న్యూస్ ఇది 👌👌
Super.రాళ్ళు ఏరి వేసే ఎంత్రము కనిపెట్టి
వ్యాయసాయ బూములనుందీరాల్లు వేరు పరిచి అద్భుతము చేశారు.
ధన్యవాదాలండీ దీపక్ రెడ్డి ఒక మనిషిగా పుట్టి స్వార్థం కోసం కాకుండా పదిమందికి ఉపయోగపడే టట్లుగా మీరు ఒక మిషన్ లు తయారు చేసినందుకు మీకు ధన్యవాదములు నుండి మరొక సూపర్ అండి దీపక్ రెడ్డి మీలాంటి వాళ్ళు ఈ వ్యవస్థకు ఎంతో అవసరం అండి మీలాంటి వారు ఎప్పటికీ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్ధించుచున్నాను
నీ ఐడియా సూపర్ బ్రదర్ ఎంతో మంది రైతు లకు ఉపయోగమే కాకుండ సామాజికంగా సాగు భూమి పెరుగుతుంది ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు లేటుగావచ్చినా లేటెస్ట్ గా వచ్చావు నా అభినందనలు
Thank you for your support sir
మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వ్యవసాయ యంత్రాల కోసం కష్టపడడం దీపక్ రెడ్డి ధన్యవాదములు
ఎప్పుడు చూడని యంత్రాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు బ్రో అలాగే ఒక మంచి యంత్రాన్ని తయారు చేసిన దీపక్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాలి.
Thank you for your support
రైతుల. గురించి మీ ఆలోచన చాలాబాగుంది. ధన్యవాదాలు
Hats off to Deepak. Invented a marvellous machine for stone picking on and from the soil. We expect more innovations from you. Thank a lot.
దీపక్ రెడ్డి.... హ్యాట్సాఫ్.... మీరు చేసే ప్రయత్నాలు లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.... అన్నింటినీ అధిగమించి... ముందుకు వెళ్లాలని... ఇలాంటి innovations enni చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
మీకు చాలా భవిషత్తు ఉంది...
రైతులకోసం మీరు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు అన్నగారు.
చాలా మంచి పనికి వచ్చే ఎంత్రన్ని తయారు చేశారు... రైతులకు చాలా ఉపయోగపడుతుంది .
ఇలాంటి మెషిన్ తయారు చేసినందుకు ధన్యవాదాలు
బ్రదర్ నీకు ఒక ధన్యవాదాలు రైతులకు మేలు చేసే యాత్రలు తయారు చేయడం చాలా సంతోష కారం
నిజంగా అందరికీ అవసరం అయ్యే మిషన్ అన్న.. గ్రేట్
వ్యవసాయంలో కూలీల బాధ ఎక్కువగా ఉన్నది అందువల్ల నా ఇలాంటి మిషనరీలు యూత్ కనుగొనడం వలన వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదని దీపక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
సర్ రాళ్లసీమ రత్నాల సీమ లో కూడా ఈ రాళ్ల తో చాలా ప్రాబ్లెమ్ సర్..... నేను ఆర్మీ జవాన్ నాకు 5ఎకరాలు పొలం ఉంది రాళ్ల తో చాలా ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్న మంచి సొల్యూషన్ tq సర్ 🎉🎉🎉
నిజమైన రైతు బిడ్డ రెడ్డి గారు 🙏🙏
Jai shree Deepak Reddy Garu, God bless you 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
Super idea, congratulations Mr.Deepak Reddy
India లో ఇలాంటి innovations జరగలేదు అద్భుతం గా ఉంది
Yes
Great engineering works
Hatsup
Super anna..nijamga ... labour tho stones seprate cheyadam chala kastam... thanks anna
Good message for Farmers,good luck to Deepak reddy garu.
Deepak reddy great man, helping farmers with his knowledge
అద్భుతమైన ఆవిష్కరణ
Very good instrument ❤
చాలా మంచి ఆలోచన anna
Hatsoff to you Deepak Reddy Garu.
సూపర్ దీపక్🎉
Navu supper mama చాలా మంచి ఆలోచన
జొన్న, మొక్కజొన్న పంటలు కొయ్యలకు పరిష్కారం కోసం కృషి చేయాలని మనవి...
Thanq depakreddy garu,👍👍
excellent ..wish you make machines like this ... mechanization of agriculture is need of the hour in our country... wish you all the best deepak reddy garu
Greate Congratulations to Dipak Reddy.Hattsupp you Dpak Reddy🌞🌝🌞🌝
Really good invention. Hats off to Deepak. He is doing some service to society by his invention.
Super Deepak Anna
Great Deepak, great job
Very innovative and helpful to #Farmers.
Very very good innovative work brother..keep up
And discver more new and less cost technology likes. Chily harvesting and cotton also
You are a TRUE ENGINEER
INDIA NEEDS YOU ❤️
Amazing and very useful innovation..it can become an general purpose agri tech like cultivator,tiller..try to make it expand as an big agri tech company
Excellent ! your rocking, continue the invention of many more agri equipment Deepak Reddy
Great Job Deepak. Wish u a very good luck.
Great Effort👏
Super Innovation👌
Good Luck Guy's🤝
@Deepak Reddy.
@Sai Shankar Tokala.
Thank you depak redy garu
Nice product sir,congratulations for your innovative idea 🎉🎉
GOOD job Deepak reddy....🌺👍🕉️
Excellent Deepak garu
Deepak Reddy Garu excellent sir
రైతు ఋణం తీర్చుకొన్నావు. నీకు ధన్యవాదములు.సుభాస్సిసులు.
GOOD IDEA...JEHOVAH BLESS YOU....DEENNI ADHARAM CHESUKUNI....TILLER OPERATED...KALUPU MOKKALU YERIVESE YANTRAM TAYARU CHEYA MANAVI....TILLER OPERATED KALUPU NIRMULANA YANTRALU MARKETLO UNNAY...KANI...BHUMILO KALUPU NI MIXING CHEYYATAMTO...KALUPU DUMPA MARALA MOLAKETTUTUNDI...ANDUKU EE MANAVI....
Super 👌
Jai kisan 🌾🙏
Great innovation,Thirupathi Reddy gaaru, people like U r the real contributer to farming sector and to nation's growth. Just keep it going, request all co viewers please share this video to as many farmers as u know
Government should encourage these innovators.
Congratulations brother God bless you
Good india develop awuthundhi Mee lanti vallu Inka study chesi Inka china laga Anni own gaa Anni creat chesukovali manaku manamey 💪💪♥️🙏
Very good super good instrument god bless you
congratulation Rudra garu .keep it up ...very nice👍🙏✌🌹
Excellent 👍👍👍👍🙏🏻🙏🏻🌾🎋
సూపర్ అన్న
Great bro 👍
Good job keep it up
Great Job🎉
Very good
Great efforts 🎉🎉🎉🎉
Keep watching
great innovation bro
Great invention bro
Super bro congratulations
Congratulations bro, God bless you.
Very nice Deepak Reddy.
👍
Good invention, congratulations ❤
Congrats young man
Hats off Deepak Reddy..... Most useful Machine.....
Thank you so much 🙂
Great job 👃👃
Superb brooo
Very nice intelligent work
Thank you so much 😀
Congrats anna
God bless you dheepak reddy anna
Excellent design.
Depakreddy gareki hudayakapuruvaka namaskarmulu raitula ku upayoga padinandduku dhanyavadalu
Nice sir ....
Thank you bro
రైతులుకుచాలబాగావుపోగపడుది❤❤❤
Super bro
Great Job
👍
ఈ యంత్రం ప్రైజ్ ఎంత
Super brother
దుమ్మును గాలిలో కలిసిపోతుంది అసలు ఆ దుమ్ము అనేది మన పంట పొలం లోనే ఉండాలి ఆ విధంగా ట్రాక్టర్ను మాడిఫై చెయ్యండి రేకు గానీ ఇంకేదైనా వేసి😊
❤ super ga undi..
Thank you for watching
☘️☘️👌👌🌷Deepak Keep it up🌷🌷💐💐💐
Good innovation
Thank you
Supar anna
1 feet depth varaku teyande Baga untunde
Yes
దీపక్ రెడ్డి🙏🏼🙏🏼🙏🏼
Thanks
Congratulations anna