Ravindranath Muthevi Reveals Unknown Facts About Kamma, Reddy & Velama Cast History | Tone News

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025
  • Ravindranath Muthevi Reveals Unknown Facts About Kamma, Reddy & Velama Cast History | Tone News
    #RavindranathMuthevi #KammaHistory #ReddyHistory #VelamaHistory #CasteHistory #IndianHistory #ToneNews
    writer Ravindranath Muthevi dives deep into the historical origins and significance of Kamma, Reddy, and Velama communities, uncovering lesser-known facts about their contributions to society and culture.
    TeluguOne's UA-cam Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

КОМЕНТАРІ • 215

  • @csrao1966
    @csrao1966 3 дні тому +15

    *ఆనాడు అన్నీకులాలవారు, గ్రామ పాలకులను 'రెడ్లు' గా అనేవారు. అనగా 'రెడ్లే' ఉండమట్టే, ఈనాడు కూడా అన్ని కులాల్లోని వారు వెనుక పేరున'రెడ్డి' అని చేర్చుకోవడం( ఊరి 'పెద్ద' అని కూడా అనడం) జరుగుతుంది. ఇది మనం నేటికీ చూస్తున్నదే కదా, 'రెడ్లు' అనేది ఒక కులం కాదు గౌరవ పదవి 'పటేల్' అనేదిలాగా, సూపర్ చారిత్రిక విశ్లేషణ సుభాకర్ సార్ ముత్తేవి రవీంద్రనాథ్ గారితో✋👍🤝👏👏👏*

  • @eswarreddy5543
    @eswarreddy5543 10 годин тому +6

    చాలించండి. ప్రతి కులం లో మంచి వారు, చెడ్డవారు వుంటారు. అన్ని కులాలు సంకర మైనవి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో, స్వార్థం కోసం ప్రతి వాడు అన్ని పార్టీ లలో చేరుతున్నారు. ఈ చర్చ అనవసరం.

    • @praveenreddy6435
      @praveenreddy6435 6 годин тому

      thoka thagilinchukuni malli neethulu maatladithe kashtam Bro. kulam choodamu matham choodamu ani sollu maatalu enduku. puchalapalli gaari cutting isthe elaa

  • @kvramarao8441
    @kvramarao8441 2 дні тому +5

    Some elements are true:
    1.Question regarding what happened to Buddhists and Jains in Andhra, probable answer.
    2.Palanadu - True
    3.Padma Nayaka Velamas- have a strong attachment to the Vaishanva tradition.
    4.Yogi Vemana- rationalistic, humanistic and compassionate.
    5.There is a poison in the narrative.
    6.Society should move towards a meritocratic and egalitarian order.

    • @SivajiMandava
      @SivajiMandava 8 годин тому +2

      @@kvramarao8441 బుద్ధా ధర్మమును అనుసరించి పాటించిన కమ్మ నాడు లో నుండి అనేక రాజ్యములు స్థాపించింబడ్డాయి
      ఇక్కడి ప్రజలు బౌద్దాము వలన విద్యావంతులు అయ్యి ఉండటం వలన గొప్పవారు అయ్యారు అంతే.
      విద్య నేర్చిన వాడు ఎవడైనా గొప్పవాడే.

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi 9 годин тому +2

    Finally. Reddy is a caste
    And too used as village head used by. Kapu, Yadav, velama etc.. castes

  • @medapati4151
    @medapati4151 2 дні тому +13

    ముత్తేవి గారు చరిత్రకారుడా?కమ్మ నాయకుడా?

    • @shailendrarachamalla1470
      @shailendrarachamalla1470 11 годин тому +1

      Second one correct, video last lo real face bayatiki vachindhi

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 10 годин тому

      కమ్యూనిస్ట్ అండ్ ఆయన తండ్రి బీసీ., వారికి కుల పట్టింపే ఉండదు @@shailendrarachamalla1470

    • @dadigangadhararao4406
      @dadigangadhararao4406 7 годин тому +1

      నాకూ అలానే అనిపిస్తోందండీ.

    • @arbyka
      @arbyka 5 годин тому +1

      ఆయన కమ్మ చరత్రకారుడు

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 5 годин тому +1

      @@arbyka చరిత్ర లో కమ్మ వారి గురించి రాస్తే బాన్ చేస్తారా ? చరిత్ర అన్నాక ఎవరో ఒకరు ఎదో ఒకటి పట్టుకొని రాస్త ఉంటారు. ఓపిక ఉంటె చదవండి లేకపోతే లైట్ తీసుకోక ఏందీ ఈ చర్చలు. చేతనయితే మీరు ఒక చరిత్ర రాసుకోండి ఎవడు అడుగుతున్నాడు మిమ్మల్ని

  • @nrsattiraju
    @nrsattiraju 3 години тому

    Very informative Ravindranath garu.

  • @ravip1049
    @ravip1049 4 години тому +2

    Kakatiyas are From Yadava Dynasty

  • @KashiVisweswararao
    @KashiVisweswararao 9 годин тому +2

    ఓ పెద్దాయనా తెలోళు రాకపోతే దేశం లో అప్పటి కి కులాలు వందలు ఉన్నాయి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకుంటే వేల లోకి పోయేవి ఆడు ఈడి లో కలిసి కలగా పులగం అయి పుట్టుకు వచ్చేవి ఆర్యులు ద్రావిడులు యుద్ధం చేసి చేసి అలసి పోయి వియాలు చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు అందుకే ఒక ఇంట్లో తెల్ల మొగుడు పెళ్ళాం ఏమో నల్లగా ఉంటాది ఆర్యులు తెలుపు ద్రావిడులు నల్లని వారు ఎవరు ఎవరు అంతా సంకర సంత

  • @anandpendyala
    @anandpendyala 3 години тому +2

    Kamma ane kulam vijayanagara antima samayaniki , appati nayakulu, palukibadi unna adhikarulu, joginila kaliyakaa valla erpadindi. Veeru vijayanagara patanam taravata, anuvu ga unna prantalaku , pachani pollala vypu, vari needaniche migita palegadlanvypu velli stirapadi nidanamga oka seperaee re kullam ga avatarincharu. Adhikaram, aiswaryam vypu choravatho dusukelle swabhavam unna varanta sambanda bandhavyalu erparuchukuni oka kulam ga erpaddaru. Vijayanagaram ninchi valasa vachina karanamga okariki okaru anda ga untu tamalo tama samardhinchuiuntu edege prayatnam chesi edigaka sangatitha ballam telusukuni. Taravata ade kula balam ga tara taralu alochanallo techukunnaru. Scientific ga , historic ga, written records lo ekkada kida kamma kula prastavana vijayanagara atima kalaniki mundu ledu. Kula abhimanam koddi kinta mandi kamma peddalu ka ande sabdam vachina prati dhanilo kamma charitrani kalupu thu kamma puranam okati srustinchukunnaru. Kamma variki blood veru breed veru ane oka pichi okati pattindi anduke charitra lo edoka veerudini kamma vadi ga chupali ani prakulata. Kamma varu goppa vare. Samajam lo baga edigina vare. Anavasarapu heroes kosam pakuladalsina avasaram ledu

    • @ravichava4655
      @ravichava4655 11 хвилин тому

      Nuvvu verri poovvu vi ani andaru ala undalani rule ledu. Kakateeya rajyam padipoyaka, danni nilabettindi - Musunuri Prolaya Nayaka. Aayana gurinchi Prolaya Vema Reddy thalli veyinchina sasanam lo Maha Vishnuvu ani pogidindi.

  • @santosha4981
    @santosha4981 4 години тому +1

    1:07:43 ఓ పెద్దాయన వైష్యులు ఎప్పుడు వారు 4 వర్ణలలో 3వ వారు, కొన్ని వేల సంత్సరాల చరిత్ర వుంది, కమ్మ కులం అన్నదే అప్పటికిలేదు. కమ్మ కులాన్ని నువ్వు లేపు అంతేకాని వైష్యులు కమ్మ వారి నుండి ఏర్పడ్డారు కొత్తగా కదా అల్లకు, అఖండ భరతదేశన్ని పాలించరు గుప్తులు.

    • @Terminator-b8q
      @Terminator-b8q 50 хвилин тому +1

      అసలు వైశ్యులు యొక్క మూలం తెలుస్తే ఇలా మాట్లాడవు. వైశ్యులను బ్రాహ్మణ వాదం రాక మునుపు కోమటి అని పిలుచేవారు. ప్రతి ఏరియాలో ఉంటారు కోమటి వాళ్ళు. ఆ ప్రాంతాన్ని బట్టి యీ కోమటి అని పిలచేవారు.

    • @ravichava4655
      @ravichava4655 9 хвилин тому

      Vsya - varna hierarchy lo third anedi nijam. Gupthulu - vyshyulu kadu.

  • @baladastagirireddymoola4240
    @baladastagirireddymoola4240 8 годин тому +2

    Why are you spilling hatred on raylaseema reddy's and Velamas. You are expressing your views on present politics connecting persons to politics. This is not good. Is Chamdra babu naidu giving water to Plivendula? You don't know where the water is distributed. The project of Gandikota was constructed by Rajasekarreddy. Why are you taking without knowing facts. Tell the history of casts only. Don't talk present politics and don't give elivations and degrade anybody. Promoting hatred among casts is not good for society.

  • @saisankar72
    @saisankar72 13 годин тому +1

    Emerged as reddy dynasty after Delhi sulthans conquered warangal. Malik maqbul was gona reddy earlier submitted to Delhi sulthans under the leadership of Malik kafur

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi 10 годин тому +2

    Aasalu andhrulu were all are Yadav's
    Aasalu Andhra anney peeru
    Andaka king belongs to Yadava 👑⚔️🚩

  • @cvenkat7766
    @cvenkat7766 4 години тому

    అప్పట్లో అవి వంశ నామాలు తప్ప కులాలు కావు . ఆంగ్లేయులు అన్ని వంశాలను , వృత్తులను , వర్ణాలను , జాతులను ' కులం ( Caste ) ' అనే చట్రం లో బిగించి ఇప్పటి కుల వ్యవస్థ కు బీజం వేశారు .

  • @tmuralikrishna235
    @tmuralikrishna235 3 дні тому +2

    Sir, we respect you a lot. Pl differentiate between history and mythology.

  • @laxmanaswamy3029
    @laxmanaswamy3029 6 годин тому +1

    Madigalu and Magadha Dynestry; Chedee Janapadam about explaine sir........❤❤

  • @Hammurabi-d1g
    @Hammurabi-d1g 2 дні тому +2

    అసలు కమ్మ అనే పదం ఎక్కడనుండి వచ్చింది. ఏ పీరియడ్ లో వచ్చింది తెలుసా.?? హైహయన్వులా. వాళ్ళు ఎప్పటి వారు. సొంతంగా మన చరిత్ర మనమే రాయడం అంటే ఇదేనా.
    7:57
    రెడ్డి అంటే గుర్రపు రౌతు అని అర్థమా . అసలు పధాల కలయిక సరిపోదు కదా.
    రెడ్డి అనేది తమిళ పదం రెట్ట+ ఆడి నుండి ఉద్భవించింది .
    రెట్ట అంటే రెండు అని అడి అంటే అడుగు అని అర్థం. అంటే రెండు అడుగులు మీద కానీ దూరం కూర్చోనే వాడు అని అర్థం. రౌతు అని అర్థం కాదు. రెండునడుగుల దూరం కూర్చోని ఏమి చేసాడు. అంటే తగవులు తీర్చే వాడు లేడ పంచాయతీ పెట్టేవాడు. బహుశా.

    • @SivajiMandava
      @SivajiMandava 9 годин тому

      నువ్వు తెలుసుకోవాలి.
      దుర్జయన్వాయులు కూడా ఎవరు ఈ కులం కమ్మవారు maatrame🙏

  • @mahendarbattu5253
    @mahendarbattu5253 8 годин тому +2

    King yadav nalagama raju

  • @amarenderreddy5298
    @amarenderreddy5298 4 години тому

    Saar mee apaaramaina knowledge ki nenu sirassu vanchi abhivadam chestunna 🙏🙏🙏

  • @SrinivasRao-g1r
    @SrinivasRao-g1r 8 годин тому +2

    Kamma vallaki dappu koduthunnadu kammapicchi

  • @saisankar72
    @saisankar72 13 годин тому +1

    Reddy rajyam lasted for 100 years from addanki and kondavidu from 1324 to 1424.

    • @SivajiMandava
      @SivajiMandava 9 годин тому

      ఓన్లీ 1368-1425

    • @SivajiMandava
      @SivajiMandava 8 годин тому

      @@saisankar72 ముసునూరి కాపాయ నాయుని 75 మంది సమంతులలో ఒకడు అద్దంకి ప్రొలా రెడ్డి

  • @srimannarayana4436
    @srimannarayana4436 10 годин тому +2

    తెలుగు క్రికెటర్ రెడ్డిక వంశస్తులు.... నితిశ్ కుమార్ రెడ్డి....

  • @veeravaraprasaddanaboyina5477
    @veeravaraprasaddanaboyina5477 6 годин тому +6

    రవీంద్ర నాథ్ మాటలకు ఆధారాలు ఉండవు..
    కమ్మ వారి మెప్పు కోసం అబద్ధాలు చెబుతారు అంట.
    బయట ఇతని గురుంచి చాలా నెగెటివ్ ఉంది.

  • @sridharguntupalli9867
    @sridharguntupalli9867 2 дні тому +1

    Nice interview

  • @Hammurabi-d1g
    @Hammurabi-d1g 2 дні тому +2

    కోమటి అంది కోమటి అనే నది పేరు నుండి వచ్చింది.కోమటి నది పేరే గోమతి గా తరువాత మారింది.

  • @VenkateswararaoAla-ke9en
    @VenkateswararaoAla-ke9en 14 годин тому +3

    Konedala Chiranjeevi kapu any way related to China Konida teddy cast

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 12 годин тому

    Very good anolasis 👌👍

  • @BCvoice-sj4ym
    @BCvoice-sj4ym 9 годин тому +7

    నాడు శైవ వైష్ణవ మతాలమధ్య మా మతం గొప్పదంటే ,మా మతం గోపదంటూ యుద్దాలే జరిగి రక్తం ఏరులై పారిన కాలపు చివరి రోజుల్ గురించే ఇంత వక్రీకరణ చేశారంటే... అబ్బో మరీ 1500 ఇయర్స్ వెనక్కు వెక్కినట్లైతే ఇంకేత కథలల్లేవారోకదా! ఈ శూద్ర బ్రాహ్మనోత్తముడు... ఔరా ఏమి జానతనము వీరిది సిగ్గున్ యెగ్గుణ్ లేనేలేవే..!? నాడు రాజు ఏ మతం స్వీకరిస్తే ప్రజలు ఆ మతాన్ని మాత్రమే ఆచరించాలి .. అందునా బ్రాహ్మణులు శూద్ర రాజన్యులను ఓ ఆట ఆడుకున్న కాలం... ముందుగా ఎవరు వైష్ణవాన్ని స్వీకరిస్తారు వారు వారి తెగల్లో గొప్ప,పెద్ద... ఎందుకంటే వారికి వందలు,వేల ఎకరాలు భూమి గిఫ్టుగా ఇవ్వబడేది... అసలు బ్రాహ్మణులకు పెద్దపీట వేసినవాడికే సింహాసనం... లేకుంటే కుట్రలు,కుతంత్రాలతో రాజ్యంలో అశాంతిని లేపి ఆ రాజును ప్రాలదిలీలా చేయడమో, విషప్రయోగంతో అన్నదమ్ములు, భవమరుద్దులతినో చంపించడం పరిపాటి... బ్రాహ్మణులను కనిపెట్టుకుని వుంటే వాడేంత అసమర్ధుడైన, వేధవైనా, వాడ్ని ఉత్తముడిగా లిఖించబడ్డ కాలం... నాటి రాజ్యాలన్నీ వెయ్యి గోవులున్న గోపాలకుడే ఆ ప్రాంతానికి రాజు...అంటే యాదవులు... అలా దేశం మొత్తం వున్న రాజ్యాలన్నీ యాదవులవే... ఇక మొదలెత్తమనంది చర్చ... 1833 మద్రాస్ high court మహాజరు golla,gopa,idya,chola,chalukya,pande, lantha పేరు చివర, రిగిస్టర్స్లో యాదవ అని నోటు చేయాల్సిందిగా ఉత్త్ర్వులిచ్చింది... ఈ రాజ వంశాలనుంది వచ్చినవే ఏపీ లో కాకతీయ,రెడ్డి,తెలుగు చోళ,రాష్ట్ర కోట, కళ్యాణ్ చాళుక్య, బాదామి చాళుక్య, విజయనగర, పలనాటి నలగమ,అనుగు, కాటమరాజు etc.. రెండు కులాల పూర్తి కలయికతో పుట్టి ఒకకులం వ్యవసాయంలో భూములు పొందింది. మరో రెండు కులాల కలయికతో పుట్టిన కులం పైవారు పొందిన భూమి కోసం కొట్లాటకు దిగి 180 సంవత్సరాలకు పైగా రగులుతున్నాయి పగలతో... చరిత్రను వక్రీకరించి బ్రాహ్మణుడు దేశ చరిత్రను కులాల కుంపట్లతో రగిలించి, ప్రతికులంలో వైష్ణవాన్ని స్వీకరించినవారు , పెద్ద కమ్మలని, శైవాన్ని స్వీకరించిన వారిని చిన్న కమ్మలని ,ఇలా ప్రతి కులాన్ని రెండు, మూడు గా చీల్చి ఆడుకుంటూ మతాన్ని పెంచి పోషించాడు .. ఇవ్వాళ హిందూ మతోన్మాద,మణువాదులు మతానికి కులం అడ్డుగా వుందని, కులాన్ని గడపలోపట పెట్టీ, హిందూత్వ నినాదంతో గడప దాటి రమ్మని రెచ్చగొట్టే దుర్మార్గానికి బరితెగించింది...

    • @Terminator-b8q
      @Terminator-b8q 31 хвилина тому +1

      Yes, BJP is true culprit and Brhamin Party.

  • @MrPoornakumar
    @MrPoornakumar 6 годин тому +1

    1:08:50 వ్యాపారవర్గాలు - శెట్టి, చెట్టి, "శ్రేష్టి", మహాజన్ వగైరా.

  • @MasthanBabu-j1j
    @MasthanBabu-j1j 4 години тому

    ఆర్థికంగా కమ్మలు ఎప్పుడు నుంచి ముందు వరుసలో ఉంది

  • @SivajiMandava
    @SivajiMandava 9 годин тому +3

    దుర్జయాన్వయ వళ్ళుట్ల గోత్రికులైన కమ్మవారు గొప్ప నాయకులు అనేక నాయక రాజ్యం లు స్థాపించారు

  • @mahendarbattu5253
    @mahendarbattu5253 8 годин тому +1

    The king malideva raju yadav

  • @Mald-j8w
    @Mald-j8w 4 години тому +1

    rayala variki jandyam untadi mari kamma valaku levu

  • @JayY-bz8sn
    @JayY-bz8sn 4 години тому

    Here the host and guest wants create a new History.
    It would be more appropriate if you both provide a proper insight with right evidence.

  • @sreenivasaraokemburi2388
    @sreenivasaraokemburi2388 10 годин тому +1

    Kaapu Kulam Sub castes gurinchi details cheppagalu

  • @internationaldiabetescente5078
    @internationaldiabetescente5078 2 дні тому +1

    All dna test of population shall be tested

  • @vijayarajukalathoti2687
    @vijayarajukalathoti2687 4 години тому

    Who are Adi-Andhras? What do you know about them? How they were
    made untouchables ?

    • @Terminator-b8q
      @Terminator-b8q 15 хвилин тому +1

      Only Adivasi people belong to this Land. All remaining came in different times and settled here....

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 2 дні тому +3

    మంచి విశ్లేషణ ❤

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi 10 годин тому +1

    Palnadu king's were aanuguraju. Both gurajala and marcherla king's are ruled by Yadava rajulu.
    Brahman Naidu is Senadepati he velama caste
    And another side nagamba is reddy caste. She also senadepati.
    No kamma interference in the palnadu war 😢.
    Yadav's only ture caste till from Mahabharata.
    Even though ramayan sons lava kusha were giving to Yadava king daughters 😢.
    Even early humans. First pastrolysts then preasent caste came ❤ ⚔️🚩

    • @mbbharath2659
      @mbbharath2659 9 годин тому

      Yadava means golla who rear cattle not king's. Calm down 😅

    • @SivajiMandava
      @SivajiMandava 9 годин тому +1

      గొల్లలూ వేరు యాదవులు వేరు

    • @N.SivakrishnaYadav1996
      @N.SivakrishnaYadav1996 9 годин тому

      గొల్ల వేరు, యాదవ్ వేరు అనేది ముందు ఈ వర్గనికి చెందిన రాతి, రాగి, కైఫియత్, చరిత్రకారుల చరిత్ర ఆధారాలు తెలుసుకోని కామెంట్ పెట్టండి

    • @N.SivakrishnaYadav1996
      @N.SivakrishnaYadav1996 9 годин тому

      పల్నాడు రాజ్యానికి అంకురార్పణ చేసింది హైహైయా శాఖకు చెందిన యాదవ రాజు అనుగురాజు దరిద్రం కొద్ది వీరి దగ్గర మంత్రులు అయిన బ్రహ్మనాయుడు, నాగమ్మ వారి వ్యక్తిగత శైవ, వైష్ణవ నమ్మకాలను ఇరు రాజ్యల తగాదా గా మలిచారు.

    • @SivajiMandava
      @SivajiMandava 9 годин тому

      @@N.SivakrishnaYadav1996 యదు వంశము లో
      భారత యదు పురు కురు అనేవి వేదం నుంచి వున్న వంశములు వాటికి ఇప్పటి గొల్ల కులానికి ఎటువంటి సభదం వుంది
      సంస్కృత గ్రంధాలలో యాదవ అనేది ఒక జాతి సూచకముగ మాత్రమే కులం కాదు
      పశుపోషణ అన్ని తెగలు చేసాయి కేవలం యదువంశం మాత్రమే కాదు.
      మహా భారతం ప్రకారం ఉత్తర గోగ్రహనం కురువంశం మరియు విరట రాజు మధ్యా జరిగింది

  • @veeravaraprasaddanaboyina5477
    @veeravaraprasaddanaboyina5477 7 годин тому +3

    రవీంద్ర నాథ్ మాటలను ఎవరూ నమ్మ వద్దు..
    అన్నీ కల్పిత కథలు..

  • @krishnaghanta3340
    @krishnaghanta3340 День тому +1

    During 1983 elections my grand father told Kasu this time you are not winning our guy NTR winning. Kasu used to tell my grandfather master garu if people are educated they won’t vote for him

  • @Mald-j8w
    @Mald-j8w 5 годин тому

    reddy kulam kadhu kapu kulam

  • @N.SivakrishnaYadav1996
    @N.SivakrishnaYadav1996 9 годин тому

    3:35 అంధక యాదవ కులానికి చెందిన 8 శాఖలో ఒకటి.

  • @VenkateswararaoAla-ke9en
    @VenkateswararaoAla-ke9en 14 годин тому +2

    Ayodyaramireddy

  • @Mald-j8w
    @Mald-j8w 4 години тому

    rajyanni palinchadamtho raju annaru

  • @thirupathi6395
    @thirupathi6395 4 години тому

    Chittepu kapu reddy gurinchi kuda cheppandi

  • @medapati4151
    @medapati4151 2 дні тому +4

    కమ్మ పాలెగార్లు కూడా ఉన్నారు.

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 12 годин тому

      Rayalseema lo first factionist payyavula kesanna, ippati finance minister tatha, paritala ravi gaadu enta pedda factionist

  • @kranthisomagani5662
    @kranthisomagani5662 3 дні тому +3

    Ayya meeru ekkada charithra chaduvukunnaru siggu undali elanti wrong charithra cheppadaniki chetta antha chebutunnaru..kamma kulam eppudu vachhindhi ..14th century lo vachhindhi kala choditamuna kakthi varunu kolicho kapulu ella velama kammalu ayiri ani cheppa badindhi ..kammalu Ane kulamu ledhu 1931 British Indian caste census lo andharu kapu caste gaane pilavabaddaru eppatiki reddyscaste certificate lo kapu ani antaru ..kamma ane caste soldiers telaga naidu kamma naidu velama naidu lu ga vijayanagar kalam lo stireekarincha baddaru ..avanni vadilesi sollu antha wrong information isthu kulalalnu rechha gottakandi ..evari madhya kula vaishamayalu levu andaru annadammulla kalise unnaru enka janala madhya chichhulunpettakandi

    • @mnarahari-m9z
      @mnarahari-m9z 3 дні тому

      redlu kapulu velamalu reservations kavalani adigaru okka kammalu thappa anduke kapulu redlu velamalu goppollu

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 3 дні тому

      @mnarahari-m9z brother kammas andarukante mundhu reservation adigaru 1931 lo Ane adigaaru and atelugu states lo tappa karnataka and tamilnadu lo b.c lu

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 дні тому +2

      1200 mundhu anni kulalu kalisevunna bhowdhanni kamma aney perupetti prathaparudrudu sivamloki marchadu, bhowddhanni karma mathamani, kamma mathamani purvam aneyvaru, ee rujuki east countrIes bhowdham lo KARMAni kamma antaru chudande valla charitra

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 3 дні тому

      @@srinivasaraochagarlamudi7871 ayya srinivas Rao Garu jainism anedhi budhhisam kante old religion Jainism konasagimpu budhhism Jainism lo teerdhankarulu vastava jeevitapu vishayalnu vismarincharu practical gaa unde avkasam leka daninundi budhhism ane religion konni marpulatho vachhindhi,kaani adhi kooda vastava samajika paristitulaki anugunam ga lekapovadam valla adhi kooda ksheeninchadam modalu ayyindhi.kakatiyulu shudrulu and shaivulu kakateeylula kalam lo shudrulu balamaina vargam gaa erapddaru swayam ga katiyule shudrulamu ani chaturdha vamshastulamani cheppukunnaru.appude shudrulu ayina kapu caste lo kula vibajana jarigindhi ..kala choditamuna kakateevarudini kolichi kapulu ella kamma velamalu ayirini antaru,idhi nalgonda district lo nagulapadu shasanam lo kanipistundhi.valla kalam lo kulalu slowga vidipoyi telaga kapu,velama kapu,reddy kapu,kamma kapu gaa mararu valle taruvatha sanyam lo ki ochhinchinna chinna areas ni control cheyadam modalunpettaru edhi charitra prathi vaadu memu kshtiyulamu ,rajulamu ,rajyali palinchamani cheppu kovadam evadiki vaadu kshatriya caste nu anukovadam tho valla inferior complex nu tagginchukovalini anukunnaru idhi fact

    • @devinenikumar56
      @devinenikumar56 2 дні тому +1

      Actually vunnavi only 4 kulale 1 bhrahmana 2 Vysya 3 kshatriya 4 sudhrulu
      Redlu kamma kapu mannu masaram andharu sudhrule

  • @Mald-j8w
    @Mald-j8w 3 години тому

    munnuru kulam kadhu kapu kulam krshna distric peru munnuru ani akkadinundi vachhina ganapathideva maharaju atadi tammudik akkadi pillalsnu chesadu musunuri nundi akadi banduvulanu kapulanu techukuni pettukunadu munnuru sema nundi techhi panilo akadi nundi techukonanduvalla kapulanu munnuru kapulu anaru

  • @muralimohanreddy4314
    @muralimohanreddy4314 4 години тому +1

    ఈయన కమ్మ నాయకుడే కాని చిత్రకారుడు కాదు.

  • @v.satyanarayanaraju1777
    @v.satyanarayanaraju1777 12 годин тому

    Anchor garu,
    Castes were offshoot from History and History is not an offshoot of castes. Please learn from this Historian the history and do not try to get legitimacy for present castes from History.

  • @kaladharupinerthy7844
    @kaladharupinerthy7844 10 годин тому +1

    Maalalu puttuka gurunchi history telupagalaru

  • @Hammurabi-d1g
    @Hammurabi-d1g 2 дні тому +1

    మీరందరూ ఖమ్ములు. మీరు బలహీన కులాల వారు దళితులు అన్నట్లుగా ఇతర కులాలు కమ్మలను అణచివేస్తున్నాయని బాధపడుతునట్టు గా ఉంది.

  • @thirumalareddy588
    @thirumalareddy588 5 годин тому

    ఇంక ఆయన నెరుసుకోవలి మీరు

  • @VenkateswararaoAla-ke9en
    @VenkateswararaoAla-ke9en 14 годин тому

    Ayodhya ramireddy

  • @muralimohanreddy4314
    @muralimohanreddy4314 4 години тому

    చరిత్ర అధరాలు లేని కట్టుకధలు చెప్తున్నారు,

  • @venkateswararaop6098
    @venkateswararaop6098 8 годин тому

    Asalu ee Kulam ekkuva thakkuva Pettina lamdi gadini thannali

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi 9 годин тому

    45:00 😂 anntaru maale kulam kavalantaru 😂.
    Aasalu meeratha vaachedhe
    Pastrolysts to peasents 😂 then Brahman, vaishyy, kshatriya, shudra 😂

  • @Mald-j8w
    @Mald-j8w 4 години тому

    kapu ante sayinekudu valle rakshskulu adi gramadikari kani ssyinkudu kani samstana adikari gani raju reddy nayakatvam nyayadikari kani anni rakshakulee adhe kapulu

  • @ayinenivrao9677
    @ayinenivrao9677 5 годин тому +1

    ఇతను బయాస్డ్ చరిత్రకారుడు, మిడి మిడి జ్ఞానం. అర్థ సత్యాలు, అబద్ధాలు. మనసులో యేవో దురుద్దేశాలు పెట్టుకొని, ప్రాంతీయ అభిమానంతో తప్పుడు ఎనాలిసిస్ చేస్తున్నారు. చరిత్రకారునికి వాస్తవికత ఉండాలి, కానీ కేసీఆర్ పేరు తీసుకున్నాడంటే ఇతను బయాసెడ్, అవాస్తికుడు అని అర్ధం. తెలంగాణా ఉద్యమం చంద్రబాబు శిలాపలకలు వేసి నీరు , అభివృద్ధి లేనందునే కెసిఆర్ తెలంగాణా ఉద్యమం చేసింది. మీ దోపిడి ఆగిపోయిందని ఇలాంటి తప్పుడు అనలసీస్ చేస్తున్నారు. ఇతను చరిత్రకారుడు కాదు.

  • @jnr1968
    @jnr1968 8 годин тому

    చాలా వివరంగా చెప్పారు ❤

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 5 годин тому

    Swakucha nardanam chesu kondi naluguru K, R, K, V

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi 9 годин тому

    Andhra ante eeyana vision loo
    Reddy,kamma velama 😂
    What about Kapu, Yadav's, gouds, mudhi Raj, rajaka, Brahman 😅😂 etc..

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 11 годин тому

    1975 In and Around hyd No such Affix Ramayya ,Rangayya ,Pullayya no

  • @veeravaraprasaddanaboyina5477
    @veeravaraprasaddanaboyina5477 7 годин тому +2

    ఇతను చ్చెప్పేవి అన్నీ అబద్ధాలు

  • @ksr-rm1wp
    @ksr-rm1wp 2 дні тому

    Pothireddypadu headregulater expand checindi yevaru

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 8 годин тому

    Yugandhar yevaru, kannamaneedu yevaru

  • @yelinenijagan
    @yelinenijagan 3 дні тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🎉

  • @audfrknaveen2256
    @audfrknaveen2256 2 дні тому +2

    కులాలు British వాళ్ళు Portugese వాళ్ళు తెచ్చారు అనే bjp బత్తాయిలు ప్రచారం గురించి కూడా చెప్పండి 🎉

    • @rk41885
      @rk41885 11 годин тому

      They are the worst ever in the modern society of mankind

  • @madanapallimadhusudanarao3741
    @madanapallimadhusudanarao3741 6 годин тому

    Meru kamma varu kabatti me cast goppa ani chepparu.

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 12 годин тому

    26:23 మేము రాయేలమ రెడ్లమే

  • @ravip1049
    @ravip1049 4 години тому

    Kammodiki yemi charitra vundu

  • @Mald-j8w
    @Mald-j8w 4 години тому

    ae kulam vallu adhe kulam kadhu kulam danni pani vruthhi antaru avrutthullo vallu aevaru vunte vallu oke vruthi kabatti vrtthine kulam ga baviicharu andu valla annaru andulo mundhu chepinatlu anni rakala vallu oka pani chesina daniki

  • @Mald-j8w
    @Mald-j8w 3 години тому

    jagan unapudu ani echadu vedila cheyale appu durmargalu dhopidjlu repulu atyalu levu

  • @srinivas2894
    @srinivas2894 5 годин тому +1

    అయ్యా రవీంద్రనాధ్,తమరో కల్తీ అని మాకు తెలుసు/తల్లి తరపున కమ్మ,తండ్రి బెస్త.కమ్మోరి మెప్పుకోసం తిప్పలు మీవి.తెనాలి రామలింగనికన్నా అంటే విజయనగర సామ్రాజ్యానికి ముందే రెడ్డిరాజులున్నారు కదా.

  • @bayapareddy6789
    @bayapareddy6789 8 годин тому

    Meeru Chandra Babu garini chala nijayathi ani baga pogudutha vunnaru. Chandrababu Naidu garu 1 acre nunchi lakhs crores etla sampadinchinado andariki thelusu. Meeru chala poguduthunnaru only caste

  • @swathiprasaddora9627
    @swathiprasaddora9627 4 години тому +1

    Eyana cheppevanni kattu kadhalu 😔

  • @RamkrishnaAre
    @RamkrishnaAre 8 годин тому

    Row + eddi ante Rati mida gurchuni tirpu cheppe vadu uni ardam

  • @Mald-j8w
    @Mald-j8w 4 години тому

    adi kulam kadu raju post, reddy pios vatilo oka vyakthi aepost nundi aepost ku marutado teluvadu anduku anarut

  • @Mald-j8w
    @Mald-j8w 3 години тому

    chandra babu kevalam konni nellu pulivendulaku kavalani perutechukovalsni vadi kuppam ku nellu levu evi levu rajashekarareddy anni jillalaku neti prajuctlu ani echadu adi telusuko

  • @medapati4151
    @medapati4151 6 годин тому

    కాకతీయుల వంశీయులు రెండేళ్ళ క్రితం వరంగల్ కి వచ్చారు, వాళ్ళు బస్తర్ లో ఉంటున్నారు. వాళ్ళు కమ్మవారు ఎలా అవుతారు?

  • @vijayabhakar2500
    @vijayabhakar2500 4 години тому

    Evm cm cbn

  • @nsrksubbu1720
    @nsrksubbu1720 3 години тому

    Fake story baga chepparu sir

  • @Mald-j8w
    @Mald-j8w 4 години тому

    ledandi meru cheppindi tappu peddhodivi telusuko kamma vallu meme goppa verevallu kadhu ani vere kulalani chinna chupu chustaru andru ananu kani chala mandhi kula pichhi undhi vere valanu chulakanaga chustaru ma kulame hoppa anukuntaru

  • @madanapallimadhusudanarao3741
    @madanapallimadhusudanarao3741 6 годин тому

    Muthevi garu vemana reddy kadhu. Balija

  • @MasthanBabu-j1j
    @MasthanBabu-j1j 4 години тому

    రాష్ట్ర కూటులు రెడ్లా నీ మొఖం

    • @santosha4981
      @santosha4981 4 години тому +1

      రాష్ట్ర కుటులు రెడ్డీలా ?

  • @ratnaiahb6173
    @ratnaiahb6173 6 годин тому

    Nalagamaraju.yadavaraju

  • @vijayabhakar2500
    @vijayabhakar2500 4 години тому

    😅anti reddy

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 8 годин тому

    మాల లు yevaru palanati war ki sanmbndam yemiti velama kamma mala andaru okkate

  • @ashokj9348
    @ashokj9348 11 годин тому

    Ayya thamaru jeevitham chivarlo unnaru, nijalu cheppu, Yaduvamsapu Sakhalni inkokkalla la cheppodhu

  • @VenkataBhaskaram
    @VenkataBhaskaram День тому +5

    Kammas were once upon a time bhogapu. Dorasanulu

    • @npkollipara
      @npkollipara 13 годин тому

      దొరసానుల కాదు "సాని" అంతె

    • @rk41885
      @rk41885 11 годин тому +1

      సానులు అందర్లోనూ ఉన్నారు.

    • @VijAl-s6b
      @VijAl-s6b 10 годин тому

      May be ur caste belong to that ra ni amma kuda bogakate ayiuntundi

  • @melantiast8697
    @melantiast8697 3 години тому

    Apara nee sollu

  • @MrLakrishna
    @MrLakrishna 8 годин тому

    అంతా సుత్తి కబుర్లు

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 12 годин тому

    Velama varu shaivanni kuda adarincharu. Ee hustorian danni dastunnadu, kotappakonda, chegerla prasanna ramalingeswara swamy, vinukonda prasanna ramalingeswara swamy gudula dharmakarta Narasaraopet zamindar. Venkatagiri kashi viswanatha swamy temple nu ee sir chusi raavali.

  • @sudhakarreddyv6128
    @sudhakarreddyv6128 6 годин тому +1

    It is nothing but damaging reddy novleness

  • @internationaldiabetescente5078
    @internationaldiabetescente5078 2 дні тому +1

    Thapulu

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 8 годин тому

    ఇదంతా suthi

  • @tirumalaraomaddali4949
    @tirumalaraomaddali4949 8 годин тому

    This type of Intruduction is not good

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 12 годин тому +1

    Velama ante ardama velemala ante vindyaparvatam avatala ani ardam. Vallu magada nunchi jabalpur ki akkadanunchi telugu naata settle ayyaru. Macharla pattananna peru pala machapuram nunchi tesukunnadk. Jabalpur purva namam idhe.

  • @askgp6056
    @askgp6056 8 годин тому

    Idhi kamma channel