అమ్మ నువ్వు చేసిన వంజరం ఇగురు నేను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది నువ్వు చేసిన వంటలు తమ్ముడు చెప్పే మాటలు చాలా బాగుంటాయి ఇలాగే మీరు చెప్పాలి మేము చేయాలి వంటలు
అమ్మ మీరు వంటలు చేసే విధానం చాలా బాగుంది వంజరం ఇగురు చేశాను చాలా బాగా వచ్చింది మీరు చేసే విధానం తమ్ముడు చెప్పే విధానం కూడా బాగుంటుంది అలా వినాలనిపిస్తుంది మీ మాటలు
మీ ఇంటికి వచ్చిన కోడలు అదృష్టం. మీరు అని రకాల చేపలు కూరలు వండి పెడతారు. ఈ వయస్సులో మీరు ఇలాంటి వంటకాలు తయారు చేసి వీడియోలు యూట్యూబ్ లో పెట్టడం వల్ల అందరికీ ఎలా వండలో తెలుస్తుంది. యువర్ గ్రేట్ ఆంటీ గారు .మా ఊరు రాజమండ్రి
మీ అమ్మగారిని చూస్తే మా అమ్మగారు గుర్తొస్తుంది సేమ్ ఇలాగే చేస్తారు వంటలు మా అమ్మ వంట చేస్తే చేపల కూర ఉంటది చాలా మంది బాగుందని మా అమ్మగారు లేరు అనుకోండి మీ అమ్మగారు చూసుకుంటున్నాను మా అమ్మగారిని
అమ్మ నువ్వు చేసిన వంజరం ఇగురు నేను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది నువ్వు చేసిన వంటలు తమ్ముడు చెప్పే మాటలు చాలా బాగుంటాయి ఇలాగే మీరు చెప్పాలి మేము చేయాలి వంటలు❤
Excellent amma chala baga chesaru Meeru ala matladthunte inka chala bagundi Twaralone meeru best youtuber ga avtharu Alage chestha malanti raanivallaki nerpinchandi Thank you amma
అమ్మ నువ్వు చేసిన వంజరం ఇగురు నేను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది నువ్వు చేసిన వంటలు తమ్ముడు చెప్పే మాటలు చాలా బాగుంటాయి ఇలాగే మీరు చెప్పాలి మేము చేయాలి వంటలు
చింతపండు పులుసు వేస్తే చాలా రుచిగావుంటుంది.ఎందుకంటే వంజరం చేప స్వతహాగా మెత్తగా ఉంటుంది.పులుసు తగిలితే ముక్క గట్టిపడి యింకా రుచిగా ఉంటుంది
ఆమ్మ. తమ్ముడు ఇలాగే మాకు చాలా రుచి కరమైన. వంటలు చూపించాలి. God. Blesu
మీరు చేసే పద్ధతి చూసి కాకినాడ మీ ఇంట్లో చేపలు ఈ గురు చేపల పులుసు తినేయాలని కోరికగా ఉంది
Thappakunda andi
అమ్మ మీరు వంటలు చేసే విధానం చాలా బాగుంది వంజరం ఇగురు చేశాను చాలా బాగా వచ్చింది మీరు చేసే విధానం తమ్ముడు చెప్పే విధానం కూడా బాగుంటుంది అలా వినాలనిపిస్తుంది మీ మాటలు
తమ్ముడు సూపర్ .... అమ్మ చేత వండించి దాన్ని వీడియో తీసి అందరికీ తెలిసే లా చేసావ్ good....👌
మీ ఇంటికి వచ్చిన కోడలు అదృష్టం. మీరు అని రకాల చేపలు కూరలు వండి పెడతారు. ఈ వయస్సులో మీరు ఇలాంటి వంటకాలు తయారు చేసి వీడియోలు యూట్యూబ్ లో పెట్టడం వల్ల అందరికీ ఎలా వండలో తెలుస్తుంది. యువర్ గ్రేట్ ఆంటీ గారు .మా ఊరు రాజమండ్రి
మీరు వాడుతున్న మట్టి పాత్రలు చెక్క గరిటెలు మన సాంప్రదాయానికి అద్దం పడుతోంది... చాలాబాగుంది
చక్కగా చూపించారు .ధన్యవాదములు
Mee matalu chalaa chakkaga, natural ga untayee aunti,, 👌👌🙏🙏
chepalapulusu adhirindhamma, nice recipe thank you Amma ,ok bro
Hi ammammagaru... nice recipe... nenu mee maatalu vinadanike mee videos choosthanu.... chala aapyayamga matladatharu....
Yes mee too
ఇన్ని రకాల చేపల కూరలు నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు ,తినలేదు అమ్మ మీ పుణ్యమా అని తెలుసుకున్న చాలా థాంక్స్ అమ్మ 😍🙏👌
Inkaa chaaala chepalunnayamma
@@Patnamlopalleruchulu vammo
@Krupa Nocherla please support me
@@snoophypuppy9825 please support me
😋😋😋
మీరు చేసే వంటలు బాగుంటాయి
Meru Chala Baga vantalu chestunnaru e thalli kadupulo puttadam me adrustam bro
Aunty chala clear ga chepputhunnaru curry ruchi ga vuntunnai
Wonderful very very good preparation thank u very much go-ahead good more.
మీ అమ్మగారిని చూస్తే మా అమ్మగారు గుర్తొస్తుంది సేమ్ ఇలాగే చేస్తారు వంటలు మా అమ్మ వంట చేస్తే చేపల కూర ఉంటది చాలా మంది బాగుందని మా అమ్మగారు లేరు అనుకోండి మీ అమ్మగారు చూసుకుంటున్నాను మా అమ్మగారిని
Super Amma 👌👌👌😊😊👍
Anna thank you so much 😊😊🙏
చాల బాగుంది. బాగా చేసేరు
Thank you Amma preparing delicious food
Super amma peethala lo rakalu cheyyandi meeru cheppe vidhanam naku chala istam
Nice kuraa
Super amma nenu Kuwait nundi chastunnanu meru vantalu chalabaga chasthunaramma naku chala nachai God bless you amma
మీరు వంట చేసే విధానం చాలా బాగుంది.
ఇంకా ఎన్నో రుచికరమైన వంటలు చేయాలని కోరుతున్నాము.
Amma meeru mee vantalu wonderful
Naku chala nachutundi amma
Chala bagundi amma
Chakkaga chepthunnaru
Good, cooking Amma great cooking all'the best
Mee cooking Chala baguntundi aunty.. Ee roje first time chusthunnanu
Good, Godavari taste and respect and manners hats off.
Okay అమ్మ మీరు కూడా జాగ్రత్త చేపలు కూర చాలా బాగుంది taqu 🙏🙏🙏🙏🙏
Sare amma
Bavundandi tinalanipistundi i love fish royyalu n crabs ur eguru is tempting keep
it up bye
❤ chala bavundi amma me curry recipe
Amma. Annya likechesanu. Shere kudachesanu
అమ్మ చాలా బాగుంది నేను కూడా అలాగే చేశాను
Hii Amma Namasthe..
Miru mi Abbai.. Eppudu alaa Navvuthu.. Life antha Happy ga undali amma..
Curry sprrrrr... Amma☺
Chalaa chaala thanks andi
Good
MANA VOORI VANTALU MANA VOORI CHEPALU CHALAA HAPPY GA VUNDI THANKS AMMA GAARU
Super amma👍👍👍👍👍🙏
అమ్మ నువ్వు చేసిన వంజరం ఇగురు నేను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది నువ్వు చేసిన వంటలు తమ్ముడు చెప్పే మాటలు చాలా బాగుంటాయి ఇలాగే మీరు చెప్పాలి మేము చేయాలి వంటలు❤
Super 👍👍👍
Chala baga chestharu anni curries
Super, amma
Vanjaramu retuyenta
Hiiii amma me matalu superb smile super me vantalu enka super. ..
Hi from kakinada
మేము ట్రై చేసాం చాలా బాగా వచ్చింది
Superrr👌👍
Mee vantalanni..mee maatallane chala bavuntai andi..👌👌🥰
Looks very tasty 👍
Very tasty
Chaaaaala Bagunnai mi chepala pulusulu Super👍👍👍👍👍 taste
🙏 Amma super 👌👍😘😘
Thanks amma
Super ga undi guru.
Looks yummy sister
Ani vantalu kurralu maku chala nachaye entilo andraki nachaye ani chepparu
Good animation in introduction
Like
Akka ee uru
Super Amma me Valla nynu vanta nyrchukuntunnanu
Excellent bayya super ga vachindi
Eroju nenu try chesanu
Mana godoralla ruchi evariki radu
I am from tuni
మీ అబ్బాయి ఎవరికి కనిపించట్లేదు అమ్మాయి పెళ్లి చేసుకుంటారా అన్నా మేము ఎప్పుడో లైక్ చేసేసాను అండి నాకు ఆకలవుతుంది నోరూరిపోతుంది
Samudram daggira annaru ekkada unnaru vanjaram chala bagundi
Mee vantalu super Amma 👌👌👌
Super
Super ga vachindhi kura try chesamu
Suepr ❤❤❤❤👌👌👌👌👌👌👌
super👍
Super
Amma meru mi pillalu bagundhalani korukuntunam👍👍👍👌👌👌
Super 🐠🐠🐠🐠
Super Amma treditional వున్నాయి వంటలు
Super Amma mire
Thanks amma
@@Patnamlopalleruchulu think you
Garam masala paste mixilo vesi chupinchandi bro.
Nice recipe 😋😋😋😋
Tq
Vanjram kura baga chesaru
Super rr
Nice amma baga చేస్తున్నారు అన్న మీరు అమ్మతో వీడియోస్ బాగా చేస్తున్నారు all d best
Hi amma
Hai amma. Anthaa baagunnaraa
@@Patnamlopalleruchulu bagunnam andi
Bojanam chesaarammaa
@@Patnamlopalleruchulu ayndi amma
Chaala baaga chesthunnaru mother bro
వావ్ నోరు వూరుతుంది 👍
Amma meru chala baga chesaru curry
Annti super
మీరు చాలా బాగా చెప్తున్నారు అమ్మ easy ga అర్థమవుతుంది
👌👌👌👌
Thank you andi
amamma garu......super vedio andhee......i like your vedios so much. nenu anee vedios chustannu...meeve..meeku manchee future vundhee andhee..
Amma meru phone 📱 chasena thiyyadam ledu
Nenu try chesa 1st time fushcurry chala baga wachindi thanks😊
Tammudu ki marrage appudu amma
Super
Hi అమ్మ తమ్ముడు really super కంటెంట్. చాలా బాగుంది 👍
Like chesamondi
Amma namaskaram mi vantalu chala baguntai memu chala baga nerchukunnam
Wonder full dish
Nenu chennai nundi mee kuralu super Sister
Gurthosthundi ,me videos chusi nenu ma waife ni try chey mantunna
Super amma annayya nenu anni vedios like chesanu tasty currry
Super. Chala. Year s. Iendhi. Ma. Mother. Girthu. Ku. Vachhru. T. Q. So much
Meru chepay vedham chala bagundhi
Chala Baga explain chesaramma thank you amma
Meru oils takkuva veysi chystunnaru ,adi naku baga nachhindi amma,nd neat ga chystunnaru
Vanjaram pulusu kuda baguntundi nd fry ite enka super..eguraite munduga fry chesi eguru chestene baguntundi ela try cheyandi
bagochindandi thank u so much aunty
Amma super ga chesaru
Me frish vanta chala baguun undi
Paste combinations quantity entha teesukuntunaro cheppadamledhu
Excellent amma chala baga chesaru
Meeru ala matladthunte inka chala bagundi
Twaralone meeru best youtuber ga avtharu
Alage chestha malanti raanivallaki nerpinchandi
Thank you amma
Mi smile 😊 super mi kodhuku chala baguntadhu mitho mi kodhalani chupinchandi
Super. Ammameru avanta. Chasina
తమ్ముడు లైక్ చేసాను ....సూపర్ గా ఉన్నాయి మీ వీడియోస్