Good message to you
Very good information annaiah TQ
Mimmalni memu Andaru support chesthamu Andi keep it up broo from Arif vijayawada
I will come on Sunday morning with my friends.
Super
manchi vishayam chepparu, edi manchido ela thelusukovali ani kuda chupinchandi
already cheppanu, migilina videos chudandi. andhulo Clear ga vuntadhi
Das Anna miru super. Anni chala vivaram ga chebutharu. Mimmalani kalavadam kosame okasari fishing harbour ki vasthanu. Business cheyalani vundi kani dhairyam ledu Anna. Miru bavundali, chala Mandi ki help chayali
Super bro......meru explain chese vidhanam baagundhi.........butta, royyalu cost antha untundhi bro ......oka buttaki enni kg lu vasthayi
చేప పేరు చెప్పటం కాదు, టెస్ట్ ఎలా ఉంటది చెప్పాలి, good వీడియో, చాలా మంచి గా మాట్లాడుతున్నారు 👌🏾
Maadhi vizag brother, job chesthunaanu Hyderabad
మంచి సమాచారం అందించారు,మీ పేరు చెప్పండి,ఆర్డర్ చేస్తే మీరు పంపింస్తార,లేక మేమే రావాలి,వస్తే ఇక్కడ కల వాలి,మాది వైజాగ్,MVP Colony, Fish Rates ఏక్కువ.
బాగా చెప్పారు.తమ్ముడు AP లో వ్యాపారం చేస్తే రేట్ అనుకూలంగా పడతుంద
2 kg gold snapper cooked pieces rubbery.causes telapagalaru .
Vedio bagundi...Meru chepalu chupinchetappudu vati perlu cheppandi .. na lanti chala mandiki perlu teliyadu.alage price kuda chepite chala vupayoga padutundi
Ok సార్... మీరు చెప్పినట్లే విడివిడిగా ప్రతి చేపను చూపిస్తూ వాటి పేరు రేటు ధరతో పాటు ఎలా వండుకుంటే బాగుంటాయి అని కూడా చెపుతున్నాను
Thank you
Live fish Hyd ki Holsel ivvagalara for kg yentha
అన్నా రేపు ఆదివారం హర్బార్ కి వస్తాను
Baga explain chesaru❤
❤
Anna matha,maga,madhullu,killalu chupinchandi.pondugoppaki,samudrapu gorakaki vunna thedachupinchadi.ee visyamlo chala sarly mosapoyanu.
సార్ నమస్తే అండి సముద్రం దగ్గర దొరికేది ముల్లువాడ చేపను చూపించండి
Guntur pampisthara; Markus fish chala. Istam
తమ్ముడు బాగా వీడియో తీస్తున్నావు బాగా వివరిస్తున్నావు కొంచెం కంగారు పడుతున్నావు
బాగుంది బ్రదర్
good video.. koncham video length penchandi.. anni raakala chepalu clear ga chupinchi.. rates chepthe chaalu.. miku baaga popularity vastundhi.. madhyalo cooking kooda cheyyandi..
Discriptionlo mee no.anaru,but ledu
👌
Bro I'm from hyderabad, I'm sea food lover, suggest good and tasty fish varieties
Vanjaram, Pandugappa fish entha undi bro price nenu repu morng harbour ki vasthuna
మీరు చెప్పే విధానం బాగుంది బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టడ్డి బ్రదర్ నాకు వైట్ సద్ధువా కావాలి
Thank you very mutch
చాలా బాగా వివరించారు
మీ నెంబర్ పెట్టండి విశాఖపట్నం వచ్చినపుడు కలుద్దాము.
Nice vedios from విశాఖపట్నం, అన్న వంజరమ్ kg రేటు యెంత ఇ రొజు
👍
Hi bro manade vizagee harbour ke vastunta next time complesare kalusta
Super anna
Thammudu Back paplet.2 kgs
Hai👌👌👌
Sir tiger prawns kg yentha undhi
Jai gangaputhra 🐟🐟🐟🔥
❤❤❤sea food
Sir, Fishing harbour lo maagha chepalu dorukuthaaya? Morning time cheppandi please.
How much rate of vanjaramhin kg
నమస్తే భయ్యా.... మాది రావులపాలెం. ఈరోజు నేను సంతకు వెళ్లి సముద్రం చేప కొన్నాను. అదేదో చుక్క అని అన్నాడు ఆయన. ఏంటి భయ్యా ఆ చేప పేరు. దాన్ని ఇగురు, ఫ్రై వండుకుంటే బాగుంటుంది అని అంటున్నాడు.
ఫోటో పెట్టండి బ్రో... ఎందుకంటె కొన్ని చేపలను ఒకొక్క ఏరియాలో ఒకొక్క పేరుతో పిలుస్తారు
Bombay ducker fish chupidu
Hi bro Tuna fish kg price?
మేము ప్రొద్దుటూరు ఉంటాము మేము వైజకు యేల vatahmu
వంజరం, మాగ (indian salmon) దొరుకుతుందా?
Bro vanjaram kg anta price bro
సముద్ర చేపలు నాటు కోడి, చెరువు చేప బాయిలర్ కోడి, జల్లలకు ముళ్ళు లు వుండవు
Brother crabs price please as on 3.11.23
Santosham Abbaiah
Brother endi chapalu courier chestara, money phone pay chestanu. Please
Hai brother 🙏🏻
అన్న అక్కడ కూడా ఫిషింగ్ అర్బెర్ లు ఉన్నాయి కదా
Royyalu kg cost antha vuntai harbour lo
రొయ్యల్లో చాలా రకాలు ఉంటాయి ..
మీకు ఏ రొయ్యలు కావాలి
kg 150నుండి 1200 వరకు దొరుకుతాయి
తమ్ముడూ. అంత. తక్కువ. మాకు. డిల్లీలో. చాలా ఎక్కువ రేటు. మాకు. అర కేజీ చేపలు. ఐస్ లో. వేసినవి 300. పీతలు. అరకేజీ. 700. ఈ సారి. వైజాగ్. వచ్చినప్పుడు. మేము. తప్పక. వస్తాము. ,
Endi chengudu royyalu, boat nettallu kavali kg entha vuntadhi
@@VizagSeafoods manchi fine quality endu royyalu nethallu pampincha galara courier lo,1/2 kg choppuna quality bhagunte chusi thadhupari order pedathamu
number channel description vundhi, yevarikaina number kavalante thisukoni naaku call cheyyandi.
Anna number
Number
6:40 6:41 6:42 6:42 6:42
Hi iam achari. Roulgunta narishipatnm mi vedeo challa bagundi fishshni challabagachupicharu thankyou
9948027480