Revanth Reddy Shocking Comments On Telugu Film Industry Over Allu Arjun Issue | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024
  • Revanth Reddy Shocking Comments On Telugu Film Industry Over Allu Arjun Issue | TV5 News
    #tv5live #telanganaassemblylive
    Watch TV5 News LIVE : www.youtube.co...
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 812

  • @dasaniasanthosh2837
    @dasaniasanthosh2837 4 години тому +666

    చాలా రోజుల తర్వాత చాలా మంచిగా మాట్లాడు రేవంత్ రెడ్డి గారు ఇలానే మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @MUBBK
      @MUBBK 3 години тому

      WT u understood?

    • @SuggestionsfromNani
      @SuggestionsfromNani 2 години тому

      @@MUBBK At first u say what do u understand????

    • @chiruchiru3633
      @chiruchiru3633 2 години тому

      Revanth reddy is not talking complete truth. There are many issues 1) If Allu Arjun goes to Hospital and if some thing happens who is responsible. Hospital requested Allu Arjun not to visit as they cant manage 2) Did Govt arrest people directly involved in this case? why he is not telling anything to the people rushing to see Allu Arjun 3) Allu Arvind took permission from CM to meet the boy in the hospital . This is the condition of Revanth governance .

    • @VijaySriPrasadrao
      @VijaySriPrasadrao 2 години тому

      Fan va​@@chiruchiru3633

    • @MUBBK
      @MUBBK 2 години тому

      @@SuggestionsfromNani so u didn't understand anything..simple like sheep following..

  • @ravikiranthakkallapally
    @ravikiranthakkallapally 4 години тому +356

    రేవంత్ సార్ ఈ విషయం లో మీరు సూపర్

  • @PalvaiKalamma
    @PalvaiKalamma 4 години тому +438

    ఇప్పుడు నచ్చవయ రెవంతు ❤

  • @KolatiSubbarao
    @KolatiSubbarao 3 години тому +257

    ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు దొరకడం గొప్ప అదృష్టవంతులు.... రేవంత్ రెడ్డి గారు is గ్రేట్ సీఎం

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 3 години тому +99

    సూపర్ రేవంత్ రెడ్డి గారు సూపర్ గా మాట్లాడారు గుడ్ నీకు కామెంట్స్ లో ఒక్క నెగిటివ్ కామెంట్స్ కూడా లేదు వెరీ గుడ్ రేవంత్ రెడ్డి గారు

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 3 години тому +97

    మైండ్ బ్లోయింగ్ టాకింగ్ cm సార్ 👌👌🔥

  • @Sandeep-zt5ne
    @Sandeep-zt5ne 5 годин тому +245

    Revanth is right

  • @gaddameedibhanuvasureddy5415
    @gaddameedibhanuvasureddy5415 4 години тому +153

    శభాష్ సీఎం గారు ఈ విషయంలో ప్రభుత్వం ఒక సీఎం నిరుపేద పక్షాన నిలబడ్డారు అని మీరు నిరూపించారు

  • @rambabukumpatla1015
    @rambabukumpatla1015 5 годин тому +378

    Meeru correect gaa chasaru cm garu

  • @satyabhagathi696
    @satyabhagathi696 4 години тому +307

    ఇక్కడ మారాల్సింది సినిమా వాళ్ళు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి, మారాలి. మనం చూస్తేనే వాలు హీరోలు...నెల తిరక్కుండా సినిమానే ఇంటికి వచ్చే రోజులు ఇవి. మనమెందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి?

    • @Bhanu-Teluguvlogs
      @Bhanu-Teluguvlogs 3 години тому +2

      @@satyabhagathi696 manam cheste nne CM MA lu iyyaru mari vilenduku gurukulalo students chanipothe chala jaruguthuai avi enduku patinchukovadam ledu Chepandi cm sir

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 3 години тому

      ​@@satyabhagathi696endhuku ante edhi chesthe alaki em problem radhu anduke cinema valani ante em vundhi evadu patichukodu

  • @subbuk9716
    @subbuk9716 4 години тому +164

    చాలా అంటే చాలా బాగా, బాధ్యత గా చెప్పారు రేవంత్ గారు. తన అభిమానుల్లో ఒకళ్ళు చనిపోయి, ఇంకొకళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు అంటే కూడా… సినిమా అంతా చూసి వెళ్తాను అని చెప్పి, బయటికి వచ్చేక మళ్లీ రూఫ్ టాప్ లో చేతులు ఊపుకుంటూ వెళ్ళేడు అంటే…. ఆయన అభిమానులు కనీసం మనుషుల్లా ఆలోచించండి. మీ అభిమాన హీరో ఎలాంటి వాడో. రేపు మీకు ఇలాంటి స్థితి వచ్చిన ఇలానే ప్రవర్తిస్తాడు

    • @NagarajaNaga-u5s
      @NagarajaNaga-u5s 4 години тому +3

      Nvv super amma ❤

    • @NagarajaNaga-u5s
      @NagarajaNaga-u5s 4 години тому +3

      Sir avaru avaru cini fimlim indistr velaru allu arjun ni paraminchadaniki valaki andariki oke mata chepandi sir meru me wife me Bida chanipothe meki ela vntadi papam ha thali chanipoemdi Bida ic lo vnadu husband avadu a na koduku vachi vala family ki support chesara e roju revanth si cm matadaru 🙏🙏🙏🙏memu Andra meru super sir vala family ki meru aena help cheyandi sir pls meru chestaru sir

    • @deviraju3165
      @deviraju3165 3 години тому +3

      Currect sir

  • @KidsArtBoard-qz7os
    @KidsArtBoard-qz7os 4 години тому +78

    Ktr కి కొంచెం కూడా బుద్ది లేదు ...c.m రేవంత్ గారు సూపర్ సార్ మీరు .. జై రేవంత్ గారూ

  • @vootaraju6631
    @vootaraju6631 4 години тому +141

    Genuine లీడర్

  • @rajakumarjakeru6372
    @rajakumarjakeru6372 4 години тому +219

    సినిమా వాళ్ళు స్వార్ధపరులు, వాళ్ళ కడుపుకోసమే హారోలు, నిజంగా వాళ్ళు రౌడీ లు

    • @akhiram.n9421
      @akhiram.n9421 3 години тому +3

      రాజకీయ నాయకులు యేమైనా పుణ్యాత్ములేరా, cinema vallu kastapadi samppdinchukunttunnaru , mari political leaders people kadupulu kotti samppadinchukunttunnaru .😂

  • @goverdhanp4053
    @goverdhanp4053 4 години тому +78

    చనిపోయిన ఆమె కుటుంబ సభ్యుల్ని వెళ్లి ఒక్కరూ కూడా చూడలేదు

  • @murthyk8027
    @murthyk8027 4 години тому +89

    మీ లాంటి సీఎం ప్రతి రాష్ట్రం లో ఉంటే ఆ రాష్ట్రం ఎలా కాలం చల్లగా వుంటాది రేవంత్ అన్నా

  • @SrinuDasari-ly7uk
    @SrinuDasari-ly7uk 5 годин тому +145

    Super 💯

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal 4 години тому +119

    నిజమే రేవంత్ అన్న.. మానవత్వం కనుమరుగైపోయింది.. రోజు రోజుకి... ముఖ్యం గా డబ్బున్న వాళ్ళల్లో..

  • @DavidBrainardKare-dx5zs
    @DavidBrainardKare-dx5zs 4 години тому +89

    Super ga chepparu sir

  • @asubbu7206
    @asubbu7206 5 годин тому +75

    meeru correct ga cheparu sir

  • @kalyanlucky5549
    @kalyanlucky5549 4 години тому +47

    మన కళ్ల ముందు కనపడుతుంది యే హీరో కీ కూడా మన ప్రాణం అంటే విలువ ఉండదు వాళ్ళు మన మీద బ్రతుకుతారు బట్ మన ప్రాణం కీ విలువ ఉండదు

  • @nasaraiahnasar855
    @nasaraiahnasar855 4 години тому +26

    సార్ మీరు రియల్ హీరో గా మాట్లాడారు అండి❤

  • @rameshvarma8466
    @rameshvarma8466 5 годин тому +112

    రాజకీయం లబ్ది,డబ్బులు ఇ రెండు చాలు.. జనం పోయినా వాళ్లకు ఎం పర్వాలేదు

    • @ladivenky6660
      @ladivenky6660 4 години тому +1

      ఒరై అల్లు గాడికి బలుపు పొగరు కొవ్వు ఎక్కువ ఓవర్ యాక్టింగ్ కరగదియ్యాలి...

  • @KidsArtBoard-qz7os
    @KidsArtBoard-qz7os 4 години тому +26

    సీఎం రేవంత్ గారు 💯 right 👍 Jai cm revath Guru

  • @chramana4292
    @chramana4292 2 години тому +8

    మొట్ట మొదటిసారి చూస్తున్న ఒక సినిమా హీరోలను అది కూడా పెద్ద హీరో అయిన అల్లు అర్జున్ గురించి ఇలా చెప్పడం చాలా గ్రేట్ సీఎం హాట్సాఫ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇలానే పేదవాని పక్షంలో ఉన్నట్లయితే కచ్చితంగా నెక్స్ట్ కూడా మీరే సీఎం

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 3 години тому +20

    మీకు నా 🙏🙏🙏🙏. చాలా మంచిగా మాట్లాడిండ్రు 👌👌👌👌

  • @Travelingboysrk
    @Travelingboysrk 4 години тому +57

    U r always correct Revanth anna 😢

  • @thiruboda1760
    @thiruboda1760 4 години тому +85

    100% correct CM sir..
    Alluarjun ni lopala veyyale..

    • @Usernme-m8f
      @Usernme-m8f 4 години тому +8

      @@thiruboda1760 vote ki note case lo, hydra case lo iddaru chanipoyaru revanth ni kuda jail lo veyali

    • @srivenkataakkineni5022
      @srivenkataakkineni5022 3 години тому

      Appudu chanipoyaru teleedhey?

    • @sureshmuppuri1264
      @sureshmuppuri1264 2 години тому

      Free money ravadam leda​@@Usernme-m8f

  • @sambamurthymaradana4600
    @sambamurthymaradana4600 4 години тому +43

    That is Revanth. Great explanation and humanity

  • @prasadpspk5774
    @prasadpspk5774 4 години тому +51

    Superb sir meeru jai revanth anna

  • @rammurthykurra5230
    @rammurthykurra5230 5 годин тому +55

    Good leadership

  • @AnalyzeNAchieve
    @AnalyzeNAchieve 4 години тому +53

    Super realistic statement

  • @srinivas-ragi
    @srinivas-ragi 5 годин тому +44

    Millions of salute sir..

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 4 години тому +36

    ఒకే ఒక్కడు 🙏🙏

  • @venkatanarayanaraju417
    @venkatanarayanaraju417 4 години тому +24

    Jai TDP Jai Revanth Anna

  • @teamrocky8573
    @teamrocky8573 4 години тому +39

    Power full speech in assembly

  • @rajinikanth2822
    @rajinikanth2822 4 години тому +45

    I support you sir

  • @ramu_ramya1214
    @ramu_ramya1214 3 години тому +9

    ఈ విషయం లో 100% రేవంత్ గారికి సపోర్ట్ చేయొచ్చు

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 5 годин тому +58

    Very good speech Revanth sir 👏👏👏
    అందరి సినిమాలు బంద్ చెస్తే దారిలోకి వస్తారు... వాళ్ళు అంత భాధ్యత రాహిత్యంగా ఉన్నారు

  • @harishbabu2279
    @harishbabu2279 5 годин тому +71

    Correct sir as a powerstar fan ga cheptunna

    • @Dr.chandramouli
      @Dr.chandramouli 5 годин тому +10

      Fanism ndhukule kani as a citizen ga cheppu

    • @MURARI-vf4gf
      @MURARI-vf4gf 5 годин тому +3

      Fan gaa nee as a PK fan AA ki publicity picchi pattindi...ee andaru AAth gadila untara endi as a hero fan ee

    • @SaiCharanreddy-b1m
      @SaiCharanreddy-b1m 5 годин тому

      Em erripukulu ra babu , asal fan lu endhira babu cinema chusima vachima anthe simple

    • @theamigo8125
      @theamigo8125 4 години тому +3

      Malli fan endhira , mee hero metho lunch chesada, mee fans nothing to them

    • @yedukondaluduggempudi3452
      @yedukondaluduggempudi3452 4 години тому

      Correct

  • @chinthasampath2959
    @chinthasampath2959 4 години тому +34

    Super sir miru ❤

  • @Kirankumarvlogger
    @Kirankumarvlogger 5 годин тому +46

    Revanth reddy garu king of the telangana

  • @VenkatadriSinganamala
    @VenkatadriSinganamala 5 годин тому +34

    True Leader words..❤

  • @sathyabujjigadu9092
    @sathyabujjigadu9092 4 години тому +30

    Good job ❤❤

  • @srikanthsree9998
    @srikanthsree9998 4 години тому +20

    Chalaa correct gaa matladaru sir...❤❤

  • @TughlaqPsycho
    @TughlaqPsycho 4 години тому +15

    పెద్దపారేషన్ జరిగి ఇద్దరి బిడ్డల్ని కన్నట్టు ఆటిట్యూడ్ స్టార్ ని కలసి పలకరిస్తున్నారు అందరూ..😀😀
    మన సినిమా ప్రపంచం అలా ఉంది😢

  • @prabhukarnatakababu2423
    @prabhukarnatakababu2423 4 години тому +18

    CM Antte edira...ura mass sir meeru....❤

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 4 години тому +35

    Hat's off 🙏🙏

  • @ravikiranthakkallapally
    @ravikiranthakkallapally 4 години тому +19

    కట్ట నిరు వస్తుంది రెడ్డి గారు మీరు చెబుతుంటే

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 4 години тому +18

    చాలా బాగా చెప్పారు

  • @sureshreddy8498
    @sureshreddy8498 5 годин тому +32

    Super anna

  • @rajenderp4308
    @rajenderp4308 4 години тому +15

    Good explanation sir
    Super in assembly sessions
    U r good sir
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 3 години тому +5

    రేవంత్ రెడ్డి గస్ట్స్ ఫుల్ yes జై రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ sir

  • @ashokpalleboina3082
    @ashokpalleboina3082 Годину тому +1

    వావ్ సూపర్ రేవంత్ రెడ్డి సార్ సూపర్ సీఎం సూపర్ తెలంగాణా ప్రభుత్వం 🎉❤

  • @shaikafroz2527
    @shaikafroz2527 4 години тому +33

    Iam a kcr fan and trs party But in this matter Iam heartfully Supported to CM Sir

  • @saipalletti1335
    @saipalletti1335 4 години тому +39

    చూసేవాళ్ళకి బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి సూపర్ సార్ అవును పోయిన ప్రాణం తిరిగి రాదు కదా ప్రజలకు ఇంతలోనే బుద్ధి లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మంచి ప్రశ్న వేశారు శిక్ష పడాల్సిందే న్యాయము సమానంగా ఉండాలి సార్

  • @akhiravihancreative1830
    @akhiravihancreative1830 Годину тому +1

    బాధితుల కోసం మీరు మాట్లాడింది నిజం sir .. ఏ ఒక్కరూ కూడా మీ లాగా ఇంతవరకు మాట్లాడలేదు

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 4 години тому +8

    నిజాన్ని నిర్భయంగా మాటలు ఆడిన బెస్ట్ సిఎం రేవంత్ రెడ్డి గారు

  • @GaneshVasanth-r1f
    @GaneshVasanth-r1f 4 години тому +28

    Real hero

  • @RajuVillagevision
    @RajuVillagevision 3 години тому +7

    సినీ ప్రముఖులు ఒక్కరైనా ఆ బిడ్డను పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్ళారా? ఏమి ప్రశ్న సార్ ఇప్పటికైనా ఈ సినీమా వాళ్ళను అభిమానించే వారు ఆలోచించాలి వాళ్ళని ఎంత లో ఉంచాలో అంతలోనే ఉంచాలి.

  • @KishoreAk-ik9ud
    @KishoreAk-ik9ud 4 години тому +7

    రేవంత్ రెడ్డి సార్,
    ప్రజల కు మంచి వివరణ ఇచ్చారు.

  • @ambatisanthoshreddy9023
    @ambatisanthoshreddy9023 4 години тому +6

    ఈ విషయం లో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గ్రేట్ రేవంత్ గారు

  • @gandhavallaganesh1584
    @gandhavallaganesh1584 4 години тому +19

    గుడ్ సార్

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 3 години тому +6

    కనీసం చావు బ్రతుకుల్లో ఉన్న ఆ బాలుడిని పరామర్శించక పోవడం సిగ్గుచేటు ... Really Shame On You Allu Arjun

  • @sadhusrinu8337
    @sadhusrinu8337 4 години тому +6

    ఫ్యాన్స్ లేకుంటే హీరోస్ జీరో రెస్పెక్ట్ ఫ్యాన్స్ హీరో అనాలి అంటే ఫ్యాన్స్ ఉండాలి లేకుంటే వాడు ఎవ్వరో కూడా తెలీదు

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 4 години тому +9

    తెలంగాణా భూములు అప్పనంగా కొల్లగొట్టి ఇప్పుడు మా కూలి డబ్బులు కొల్లగొట్టే సినిమా వాళ్లని.... అస్సలు.. ఎంకరేజ్ చేయద్దు

  • @mgc3211
    @mgc3211 4 години тому +5

    ఎంత పెద్ద తోపైనా రేవంత్ దగ్గర మీ ఆటలు సాగవు, ఎవడైనా చట్టం ముందు సమానమే

  • @ganeshjeevan8871
    @ganeshjeevan8871 5 годин тому +22

    Superrrr ❤

  • @ghantasalasonu9045
    @ghantasalasonu9045 5 годин тому +45

    Ktr gariki Rakul support undi

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 4 години тому +16

    రేవంత్ గారు అభిమానం ఉండొచ్చు కానీ వాళ్ళ బిడ్డలు జరిగితే ఎంత బాధ ఉంటే వాళ్ళకి తెలియాలి నిన్న అన్నవాడు అన్నం తినే వాళ్ళు కాదు

  • @mahammadshareef160
    @mahammadshareef160 2 години тому +2

    I'm from ap but proud of you revanth sir

  • @Aravindaavlogs-874
    @Aravindaavlogs-874 Годину тому +1

    What a leader hatoff anna.... good speech... truly peoples leader...

  • @ashat7341
    @ashat7341 4 години тому +6

    We need this kind of politician in present society…The way he pointed by standing in the place of middle class shoe. You are Great sir👍

  • @mrajukumar2178
    @mrajukumar2178 5 годин тому +13

    Revanth sir is great leader jai sri ram

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 3 години тому +4

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా అభినందనీయం.
    ✍️ తెలంగాణా ముఖ్యమంత్రి గా మీరు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చారు. తప్పు చేస్తే ఎంతటి వారు అయినా శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండండి అనే సందేశం ఇచ్చారు.అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినందుకు తెలంగాణా ప్రభుత్వానికి ధన్యవాదములు🙏
    ✍️ తెలంగాణా ప్రజలారా! అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటానికి, రేవతి మరణం అనేది ముఖ్యం కాదు.అల్లు అర్జున్ అనే వ్యక్తి సమాజం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్య పౌరులు ఎలా నడుచుకుంటారు? అందుకే రేవతి గారి భర్త కేసు ఉప సంహరించు కున్నా లేకపోయినా అల్లు అర్జున్ 100% దోషి అనేది సత్యం. ఇక రేవతి గారి భర్త కేసు ఉపసంహరణ అయినా కూడా అల్లు అర్జున్ మీద బాధ్యతారాహిత్యం కేసు కొనసాగుతుంది.అనేది మన దేశ చట్టాలు చెబుతున్నాయి. ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

    • @Indianpattusarees
      @Indianpattusarees Годину тому

      Super court lu mida nammakam poyindi ,ventane 1 hour lo bail vacchesindi, adi mana court lu em message istunai

  • @2smarty
    @2smarty Годину тому

    Celebraties గురించి మీరు care చేయకుండ సామాన్య ప్రజలకు అండగా వున్నారు hatsoff ❤

  • @naveennani7807
    @naveennani7807 Годину тому +1

    Ee vishyam lo naku revanth reddy garu 100% currect anipistundhi
    Great words

  • @SandeepAnalysis
    @SandeepAnalysis 4 години тому +9

    Good CM garu ❤❤❤❤

  • @ganesh3582
    @ganesh3582 4 години тому +4

    Correct ga chapparu ✅👍

  • @syedshaikshavali7980
    @syedshaikshavali7980 4 години тому +11

    He is right ✅️

  • @Olympusmons9
    @Olympusmons9 2 години тому +1

    Cinema industry కి జనాల పైసలే కావాలి కానీ జనాలకి ఏమైనా వాళ్ళు ఏమైపోయిన పర్లేదు, no. 1 స్వార్ధపరులు...

  • @anandnellutla5537
    @anandnellutla5537 5 годин тому +10

    సూపర్ అన్న 🎉

  • @ganigangaputra9297
    @ganigangaputra9297 4 години тому +14

    Great sir nv 🙏

  • @Badharinath-ng9xj
    @Badharinath-ng9xj 5 годин тому +11

    You are 💯 correct Revanth Anna

  • @shivakrishna3447
    @shivakrishna3447 4 години тому +8

    Well said ....

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 Годину тому +1

    మీ నిర్ణయం చాలా మందికి ఆదర్శం సీఎం రేవంత్ అన్న గారు సెలబ్రిటీ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిమనాలు వుంటాయోవో తెల్సి కూడా ఒక సామాన్య కుటుంబం కోసం మీ ప్రభుత్వం ఖర్చుతో ఏ బాబు ట్రీట్మెంట్ చేయస్తున్నారు జై రేవంత్ అన్న

  • @saiyugandhar4099
    @saiyugandhar4099 5 годин тому +12

    Correct mataldaru reventh sir

  • @supreethnikki4117
    @supreethnikki4117 4 години тому +5

    దయచేసి సినిమా టికెట్లు పెంచకండి పెంచడం వల్ల హీరో రెమ్యూనరేషన్లు పెరిగిపోయి నిర్మాతలు పని చేసే వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు 90 లలో సినిమా తీయడానికి కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎందుకు సార్ 200 కోట్లు 300 కోట్లు ఖర్చు అవుతుంది.

  • @vamsivardhan3390
    @vamsivardhan3390 4 години тому +5

    Great CM sir..malli mere maa Telangana ki next cm... excellent words...hatsoff..

  • @shobharanikanneboina1476
    @shobharanikanneboina1476 4 години тому +7

    Nijanga hatsoff revanth garu for the correct words towards the allu arjun issue.. correct chepparu cinema valu allu arjun intiki edo ipoyinattu queue kattaru kani okkaru kuda a abbayi deggaraiki pole..nijanga bada karan enni days allu arjun thappu ledu anukunna but eddaru chanipoyaru ani cheppaka kuda nenu unta cinema chustha anadam now he is definitely punishable...

  • @gunthapushpavathi8733
    @gunthapushpavathi8733 4 години тому +12

    Ur great sir,
    Salute sir
    Cm sir

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 4 години тому +15

    ❤సూపర్ cm

  • @padmavathi5579
    @padmavathi5579 4 години тому +13

    Jai cm garu.

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 4 години тому +7

    Super Anna 🙏🏼🙏🏼

  • @Zooboi1812
    @Zooboi1812 Годину тому +1

    Revanth Sarkar🔥🔥🔥
    Idhi praja palana👏👏👏

  • @nunelaxman9037
    @nunelaxman9037 4 години тому +8

    Super spech sir🙏🙏🙏

  • @RSiddarama
    @RSiddarama 4 години тому +9

    Salute sir❤❤

  • @sv2200
    @sv2200 Годину тому +1

    కరెక్ట్ గా చెప్పారు సర్, చీప్ ట్రిక్స్ ప్లే చేసే చీప్ పార్టీలకి కొమ్ము కాసే గురిందలు , రీల్ హీరో లే గానీ రియల్ హీరో లు కారు కాలేరు , అని నిరూపించుకుంటూ ఉన్నారు గా ఇప్పటికే, కాసులు కురిపిస్తున్న సినిమా కళ్ళు మూసుకునిపోయేలా చేస్తోంది , అని అందరికీ అర్థం అయ్యేలా చేసుకుంటూ ఉన్నారు కదా చివరికి 🤫

  • @rajenderp4308
    @rajenderp4308 4 години тому +6

    Sebbash sir u r da hero
    Don't worry sir society behind u sir
    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @nanichinni489
    @nanichinni489 Годину тому +1

    Nvvee kekaaa annayaaaaaaaa