Revanth Reddy Emotional Speech on Allu Arjun Arrest and Sandhya theatre Incident || TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 915

  • @GovindaraoB-j4m
    @GovindaraoB-j4m 4 години тому +769

    నైస్ స్పీచ్, సూపర్ సిఎం, రేవంత్ రెడ్డి గారు,

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 2 години тому +1

      @@GovindaraoB-j4m yes avunu 👍👌👌

  • @gaddameedibhanuvasureddy5415
    @gaddameedibhanuvasureddy5415 3 години тому +629

    ధనవంతులకు కొమ్ము కాసే రాజకీయ నాయకులను చూశాము ఇలా నిరుపేద వాడి పక్షాన నిలబడే దమ్మున్న ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాము జై రేవంత్

    • @bsrcreation6839
      @bsrcreation6839 2 години тому

      Cha Mari hindu temple medha jarigin apudu etu poyaru

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 2 години тому

      Bro pr stunts anna dhintlo dhitta revanth...hostel pilala vishyam lo same ela ney assembly lo matladamanu bro

    • @HemanthSai-tf5sm
      @HemanthSai-tf5sm 2 години тому +1

      @@nirmalakondapuram9308bro it is pr yes but this action had to be taken

    • @hemk8214
      @hemk8214 2 години тому

      @@nirmalakondapuram9308mundu dini sangathi telchyali ga bro Appudu chuddam

    • @AmithRaj-y4y
      @AmithRaj-y4y 2 години тому

      ​@@hemk8214 akada okate.. Ikada enno

  • @Bobbilinzb
    @Bobbilinzb 3 години тому +300

    రెవంత్ రెడ్డి గారు మీరు ఈవిషయం లో సూపర్ అసలు

  • @GovindaraoB-j4m
    @GovindaraoB-j4m 4 години тому +569

    రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, 100%కరెట్

  • @Barathindiea
    @Barathindiea 2 години тому +156

    నువ్వు నిజమైన లీడర్ నువ్వు నిజమైన సీఎం తెలంగాణకు జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్

  • @raghumudiraj-e5z
    @raghumudiraj-e5z 3 години тому +182

    ఈ స్పీచ్ నాకు చాలా నచ్చింది 👌

  • @srinivas-ragi
    @srinivas-ragi 3 години тому +399

    Millions of salute sir, ఒక సామాన్యుడుకోసం సినిమా ఇండస్ట్రీని ఉచ్చపోయించారు సార్..

    • @mm2812
      @mm2812 9 хвилин тому

      @@srinivas-ragi cbn frnd

  • @devarakondaanjaneyulu9880
    @devarakondaanjaneyulu9880 3 години тому +516

    తగ్గేదేలే రేవంత సార్ 'ఫిల్మ్ ఇండస్ట్రీ కి క్లాస్ పీకి వదిలివ్ దమ్మున్న CM

  • @Aslamsami8161vlog
    @Aslamsami8161vlog 3 години тому +149

    నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మాత్రం మీరే కరెక్ట్🎉💗 చనిపోయిన కుటుంబం గురించి ఏ ఒక్కరూ మాట్లాడలేదు మీరు తప్పించి ఐదు ఆరు గంటలు హీరో ని అరెస్ట్ చేసినందుకు టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది హీరో ని కలవడానికి కానీ ఆ చనిపోయిన మహిళ గురించి ఏ ఒక్కరు ఒక్క ట్రీట్ కూడా చేయలేదు కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు❤ ఇప్పటికైనా సినీరంగంలో ఉన్నవాళ్లు బుద్ధి తెచ్చుకోవాలి

  • @chandrachandra4332
    @chandrachandra4332 3 години тому +131

    నిజమేనా హీరో మీరే సీఎం గారు ఒక సామాన్యుడి కోసం సినిమా ఇండస్ట్రీనీ ఎదిరించారు గ్రేట్ సీఎం 👌👌👌🙏🙏🙏

  • @duddukuriguruprasad3745
    @duddukuriguruprasad3745 3 години тому +187

    రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్

  • @khadarsk9063
    @khadarsk9063 Годину тому +19

    5:05 మినిట్స్ దగ్గర నా నెట్ బ్యాలన్స్ అయిపొయింది సార్... వెంటనే 19 రీఛార్జ్ చేసి చూస్తున్న సార్... అంత బాగుంది సార్ మీ స్పీచ్ ✨👏🏻👏🏻👏🏻 🎉🎉🎉🎉💖

  • @nagarajudomana6682
    @nagarajudomana6682 4 години тому +208

    Super revanth Sir

  • @all__rounder__tharak5569
    @all__rounder__tharak5569 3 години тому +231

    రేవంత్ రెడ్డి నువ్వు సూపర్

  • @lepfrpproducts3841
    @lepfrpproducts3841 3 години тому +74

    Daring and dashing CM ..Revanthanna... dhammunna nayakuda... nuvvu 10 years CM anna... thiruguledhu❤❤❤

  • @venkatdharavath4755
    @venkatdharavath4755 3 години тому +294

    You won my heart again ❤️ CM

  • @Yogi-dc4nw
    @Yogi-dc4nw 3 години тому +75

    జీవితాంతం ని అబీమానిగా పడి ఉంటా, రేవంత్ అన్న ❤❤❤❤❤

  • @rprasad6254
    @rprasad6254 2 години тому +41

    లాస్ట్ punch అదిరింది sir సినిమా వాళ్ళని అడిగిన ప్రశ్న కరెక్ట్ గా ఉంది

  • @praveenkumarmaknur2494
    @praveenkumarmaknur2494 3 години тому +59

    CM గారూ మీరు మాట్లాడింది 100% కరెక్ట్

  • @chandua3243
    @chandua3243 Годину тому +22

    ప్రజా పాలనలో ప్రజలకోసం నిలబడే నికార్సైన వ్యక్తి మన ముఖ్య మంత్రి వర్యులు

  • @raghumudideni5319
    @raghumudideni5319 3 години тому +62

    One of the greatest speech in Ts assembly.

  • @vickyjanjirala9534
    @vickyjanjirala9534 2 години тому +37

    Eppati varaku ninu ye political leader ki fan kaledhu, first time anna I proud of you Anna, His my real Hero

  • @RamavathSureshKumarG
    @RamavathSureshKumarG 3 години тому +134

    అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయండి. దయచేసి అతనికి శిక్ష విధించండి .అప్పుడే అందరికీ భయం ఉంటుంది.బయట తొక్కేసేలాటలో ఓ మహిళ చనిపోయిన సంగతి అల్లు అర్జున్ కు తెలుసు తెలిసి కూడా సినిమా అంతా ఎంజాయ్ చేసి బయటికి వచ్చాడు ఏమీ తెలియనట్టు నటించాడు. దీన్నిబట్టే తెలుస్తోంది అల్లు అర్జున్ మనస్తత్వం ఏమిటో.

    • @CBG.001
      @CBG.001 2 години тому +7

      Yes....

    • @madoorinithish8428
      @madoorinithish8428 2 години тому

      @@RamavathSureshKumarG ayithe first revanth nu arrest cheyamanu monna gurukulalo oka ammayi chanipoyindi prabutva hatya adi indirect ga revanth ye karanan case veyyandi akkada

    • @RamavathSureshKumarG
      @RamavathSureshKumarG 2 години тому

      @@madoorinithish8428 Ayithe velli case pettuko .Comment pettadam kaadu. Neeku antha social responcibility unte mundu aa pani chey..Intlo kurchuni vaagadam kaadu. G lo dammu leda? ayithe anni moosukouni kurcho

    • @madoorinithish8428
      @madoorinithish8428 Годину тому +1

      @@RamavathSureshKumarG miru advocate kada miru pettachu kada case

    • @RamavathSureshKumarG
      @RamavathSureshKumarG Годину тому

      Please come to my office with all proofs I will file the case.Tell me your Mobile number ,I will call you and give an appointment.Don't forget to bring all appropriate documental evidences.

  • @purushothamtavalampurushot8133
    @purushothamtavalampurushot8133 3 години тому +77

    100% కరెక్ట్ సార్. మీరు చెప్పేది. ఇద్దరి ప్రాణాలు తీసిన వాళ్లకి తప్పకుండ చర్యలు తీసుకోవాలి సార్

    • @ursattarsms
      @ursattarsms 37 хвилин тому

      @@purushothamtavalampurushot8133 2cr nashtapariharam chellinchali vasri family members

  • @CreatorOnlyOne
    @CreatorOnlyOne 2 години тому +34

    నువ్వు అసలైన హీరో రేవంత్ సర్

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 3 години тому +58

    సూపర్ స్పీచ్ రేవంత్ రెడ్డిగారు

  • @gurugurappa-p7d
    @gurugurappa-p7d 4 години тому +81

    Revanth sir 🙏

  • @Yogi-dc4nw
    @Yogi-dc4nw 3 години тому +22

    మీ గొప్ప తనం ఇప్పుడే తెలుస్తుంది రేవంత్ అన్న ❤❤❤❤

  • @kadambamala5069
    @kadambamala5069 2 години тому +34

    ఇప్పటికైనా సినీహీరోల దురభిమానులు కళ్ళుతెరవాలి. మీ హీరో గొప్ప కంటే, ప్రజల ప్రాణాలు విలువైనవి.

  • @kvvbsr
    @kvvbsr 4 години тому +92

    Your are correct sir

  • @gvvsatyanarayana9976
    @gvvsatyanarayana9976 3 години тому +108

    రేవంత్ రెడ్డి గారు మీరు నిజం నిర్భయంగా చెప్పారు . చట్టం ఎవరికైనా సమానమైన నిరూపించారు

  • @sivaprasadbodducherla6869
    @sivaprasadbodducherla6869 3 години тому +50

    కరెక్టే రేవంత్ గారు మాట్లాడింది 👌👌

  • @ghantasalasonu9045
    @ghantasalasonu9045 3 години тому +103

    Neeyammaa em speech annaa nijamga hatsofff

  • @ladivenky6660
    @ladivenky6660 3 години тому +62

    కరెక్ట్ గా చెప్పరు సి ఎమ్ సార్ రేవంత్ సార్
    ఆ అల్లు గాదు కి ఒళ్లు బలిసింది కరగ దియ్యాలి బలుపు ఎక్కువ కరగ దియ్యాలి.. ఓవర్ యాక్టింగ్ పాపం అనుభవించే సమయం ఆసన్నమైంది..

  • @sumanbabu2400
    @sumanbabu2400 3 години тому +62

    సర్ చాలా చక్కగా మాట్లాడారు మీరు ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా చెప్పారు

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 3 години тому +82

    ఆ కుటుంబానికి న్యాయం జరగాలి శ్రీ తేజ త్వరగా కోలుకోవాలి ఆ సంఘటనకు కారకులైన హీరో గాని అతనికి టీం గాని కనీసం రెండు మూడు నెలలు అన్నా జైల్లో పెట్టాలి అప్పుడే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది

  • @ramagiriking6695
    @ramagiriking6695 3 години тому +97

    I support revanth Reddy garu in sandhya theatre issue

  • @Nirudyogi123
    @Nirudyogi123 2 години тому +24

    థిస్ ఇస్ సీఎం రెస్పాండ్ అయ్యే విధానం నిజం
    కెసిఆర్ అయితే అసలు సచ్చిందే తెలియదు

  • @gattasrinu8207
    @gattasrinu8207 2 години тому +14

    100% Right రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది

  • @jaswanthchowdarybondalapat6280
    @jaswanthchowdarybondalapat6280 3 години тому +31

    Revanth Anna is 100% Correct

  • @khajashaik3279
    @khajashaik3279 3 години тому +52

    Very good Message Sir.

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 3 години тому +104

    రేవంత్ సార్ సూపర్ వెల్ డాన్ సీఎం సార్ 👌🙋‍♂️

  • @kallemdhayakar6032
    @kallemdhayakar6032 3 години тому +30

    రియల్లీ మీ స్పీచ్ విన్నాక నేను ఎమోషనల్ అయ్యాను రేవంత్ రెడ్డి గారు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పినందుకు

  • @ashikdastu1306
    @ashikdastu1306 Годину тому +7

    ప్రజల పక్షాన మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్... చాలామంది సీఎం ను చూసాం కానీ వాళ్లు డబ్బుకి వాల్యూ ఇస్తారు కానీ ఇలా మీలాగా పేదవాళ్ల ప్రచారం నిలబడడం అంటే చాలా ధైర్యం ఉండాలి సార్... మీకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @srikanthkappagantu446
    @srikanthkappagantu446 2 години тому +13

    నిరుపేదలకి కూడా న్యాయం జరగాలన్న మీ ఆవేదన కి నా సెల్యూట్

  • @seshadriseshu820
    @seshadriseshu820 3 години тому +25

    The clarity on the issue and responce towards family is really great sir..u r a leader

  • @SriniahU
    @SriniahU 2 години тому +30

    ఇటువంటి cm ఇంతకుముందు ఉన్నాడో లేదో నేను చూడలేదు కాని ఇప్పుడు కల్లార చూస్తున్నాం చెవుళరా వింటున్నాం.. ఇలా చూడడం మాపూర్వ జన్మస్కృతం బవుశత్తరాలకు ఇటువంటి cm పుట్టుకరావడం కష్టమే, కాబట్టి పోయిన తరంవాళ్ళు. ముందుచ్చే తరంవాళ్ళు మిస్సు ఆయింట్లే

  • @avenky6835
    @avenky6835 2 години тому +17

    Em speech ra bhai superb...
    Hatsoff

  • @darlingashok2306
    @darlingashok2306 2 години тому +28

    One off the best .spich sir .....

  • @stromylifegaming6072
    @stromylifegaming6072 3 години тому +66

    Hat's off revanth anna

  • @anjianjagoud8960
    @anjianjagoud8960 3 години тому +23

    సూపర్ సార్ నేరస్థులను కటినంగా శిక్షించాలి నిరుపేదల పాలిట సింహసప్నముగా నిలవాలి రేవంత్ రెడ్డి సార్

  • @seshukumar96
    @seshukumar96 3 години тому +28

    Real heros are parents, farmers, soldiers, teachers and police. Let us praise the real heroism 🎉

  • @atchutarao504
    @atchutarao504 3 години тому +31

    100% correct గా చెప్పారు. శాల్యూట్ cm సార్

  • @brahmacharyragi128
    @brahmacharyragi128 2 години тому +16

    ఇకనుండి ఎక్కడ తొక్కిలాట జరిగినా ఏ ప్రమాదం జరిగిన ఇదేవిదంగా బాదితులకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @nasaraiahnasar855
    @nasaraiahnasar855 3 години тому +16

    ❤ sir కరెక్ట్ గా చెప్పారు సార్

  • @Zooboi1812
    @Zooboi1812 2 години тому +22

    Revanth Sarkar🔥🔥🔥

  • @Nandyalgangaputra
    @Nandyalgangaputra 2 години тому +34

    అల్లు అర్జున్ ఫాన్స్ చక్కగాళ్లు . 5 గాళ్ళు. Nice speech cm రేవంత్ రెడ్డి గారు. ఆ పాన్ పరాక్ గాన్ని ఈ డ్చుకెళ్లి లోపల వెయ్యండి

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 3 години тому +29

    సార్ దమ్మున్న సీఎం సార్ మీరు

  • @SivaYadav-by5su
    @SivaYadav-by5su 2 години тому +12

    👉నాకు నచ్చని పార్టీ కాంగ్రెస్ 👉 నాకు నచ్చిన లీడర్ రేవంత్ రెడ్డి గారు🙏🏼🎉

    • @Ramu-q1f
      @Ramu-q1f 32 хвилини тому

      @@SivaYadav-by5su 🙏

  • @Prabhakar_Official9908
    @Prabhakar_Official9908 3 години тому +22

    Superb Anna.. Guts unnna cm Revanth Reddy

  • @maheshgoud8581
    @maheshgoud8581 2 години тому +14

    ఒక సామాన్యుడి పట్లా ఇంత బాధ్యత గా మాట్లాడటం సుపర్ సిర్ 🙏🙏🙏 ఈ govt aeina cinema endraty తో పెట్టుకోరు అంత తొత్తులుగా నే ఉంటారు మీరు సుపర్ సార్ ఎవరు aeina ఒక్కటే అన్నట్లు ఉన్నారు ఇలానే ఉండాలి ప్రజలకి మీ మీద నమ్మకం పెరుగుది ఇంక

  • @rajeshkanna6513
    @rajeshkanna6513 3 години тому +29

    1000% correct sir meru

  • @jdprasad2489
    @jdprasad2489 3 години тому +33

    Hats off Revanth sir. Go ahead as you wish. No body shall stop you.

  • @srividhya8725
    @srividhya8725 3 години тому +22

    Hat's off sir superb speech

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 Годину тому +6

    సూపర్ రేవంత్ అన్న. మీలాంటి వారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలి

  • @Guestabcdef
    @Guestabcdef 2 години тому +12

    నేను BJP మద్దతుదారు కానీ ఈ విషయంలో 101% నీకే మద్దతు.

  • @nagavenkatasatyanarayana7012
    @nagavenkatasatyanarayana7012 3 години тому +24

    సూపర్ సియం రేవంత్ అన్న

  • @LaxmiprasannaPrasanna-pz2xm
    @LaxmiprasannaPrasanna-pz2xm 3 години тому +13

    So sad 😢😢... Really great revanth garu

  • @LakkyLakky-ut5rk
    @LakkyLakky-ut5rk 3 години тому +26

    రేవంత్. అన్న. 100%

  • @DivyaSree-c6s
    @DivyaSree-c6s 3 години тому +22

    *ఆస్పత్రిలో శ్రీతేజ (అభిమాని) తల్లిని కూడా పోగొట్టుకున్నాడు , ఇతన్ని పరామర్శించడం విడిచిపెట్టండి కనీసం ఎవరూ ఇతని గురించి కనీసం ఒక్క ట్వీట్ ఐనా పెట్టలేదు.!!
    ఇంకో పక్క చూడండి, కేవలం ఒక్క నైట్ జైలు లో ఉండి వస్తే నే ఎంత మంది వచ్చారు, ఎన్ని పోస్టు లు పెట్టారు, ఎన్ని మీడియా లు వచ్చాయి..పైగా నవ్వులు, ఆలింగనాలు, స్టార్స్ అనే టీ షర్ట్స్
    ఈరోజు ఈ శ్రీతేజనే కాదు, రేపు అతని ప్లేస్ లో ఎవరు ఉన్నా, ఏ హీరో అభిమాని అయిన అంతే, ఏ హీరో కూడా అభిమానుల ను పట్టించుకోరు..
    వాళ్ళు జస్ట్ నటులు హీరోలు కాదు వాళ్లు సినిమా లతో చేస్తుంది వ్యాపారం మాత్రమే అని అందరూ తెలుసుకోవాలి మారాలి.
    శ్రీ తేజ క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుందాం...*

    • @krishnaveni5821
      @krishnaveni5821 Годину тому

      ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటే మధ్య లో మనమే వెర్రి పప్ప లం

  • @santu980
    @santu980 3 години тому +45

    అదే నా feeling కూడా..... Few hrs police station కి వెళ్తే ఇంత హడావిడి...... CBN 53 days ఉంటే comment చేసే నాథుడు లేదు.....

    • @munagachaitanya4282
      @munagachaitanya4282 2 години тому

      @@santu980
      ఎక్కడ వారి ఆస్తులు జోలికి వస్తారో అని భయం

    • @ASP2249
      @ASP2249 Годину тому

      @@santu980 hero ki politician ki different undi

  • @KasiPeriyaswami
    @KasiPeriyaswami 2 години тому +14

    Revanth very good speech

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 3 години тому +22

    షాపింగ్ మాల్స్ ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొనే వారంతా ఇక మానుకోవాలి

  • @ganeshjeevan8871
    @ganeshjeevan8871 Годину тому +3

    దమ్మున్న సింహం రేవంతన్న 🔥🔥🔥
    ఏ ఒక్క ముఖ్యమంత్రి అయిన హీరోని ప్రజలతో సమానంగా కొలచి హీరో కి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడారా ?

  • @ilovejesus8578
    @ilovejesus8578 2 години тому +8

    జై రేవంత్ అన్న ❤️❤️❤️❤️❤️

  • @kammariramu1882
    @kammariramu1882 3 години тому +15

    సూపర్ సీఎం గారు ధన్యవాదాలు

  • @raghuvardhan8274
    @raghuvardhan8274 3 години тому +19

    Revanth sir what you are said naa everything is 💯% correct...@ 09:30 minutes

  • @ravikumarseerapu
    @ravikumarseerapu 8 хвилин тому +1

    That's Revant Reddy.. ❤️❤️❤️
    నిజ జీవితంలో తగ్గేదేలే..!!

  • @muralikrishnam8815
    @muralikrishnam8815 2 години тому +16

    No 1 CM ఇది కదా కావాల్సింది జై రేవంత్ అన్న, హ్యుమానిటీ గ్రౌండ్

  • @DavidPrashanth-o2b
    @DavidPrashanth-o2b 2 години тому +9

    I m from andhra but revanth gariki big respect ❤

  • @dineshnaidu627
    @dineshnaidu627 2 години тому +11

    Super words by revanth reddy. No one in the film industry went to the suffered family......... everyone listen 👂👂👂👂

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 3 години тому +10

    సార్ మీరు చెప్పింది 100% నిజం

  • @varrunkumaar
    @varrunkumaar 3 години тому +39

    అల్లు అర్జున్ ఇంత Irresponsible గా Behave చేస్తాడు అనుకోలేదు

  • @sreenivashulebeedu9031
    @sreenivashulebeedu9031 Годину тому +3

    రేవంత్ అన్న నీలాంటి నాయకుడు కావాలి తెలంగాణ కి 🙏🙏🙏🙏

  • @hamarahyderabad6487
    @hamarahyderabad6487 2 години тому +9

    Ichhi padesav anna ! 💥

  • @vampuprashanth2538
    @vampuprashanth2538 2 години тому +11

    ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాలి అన్న......... రాబందులు రెడీ గా ఉంటాయి

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 4 години тому +68

    కనీసం రెండు మూడు నెలల జైల్లో పెట్టాలి

  • @entertainmentvibes319
    @entertainmentvibes319 3 години тому +28

    Revanth reddy anna nuvvu 1000% correct matladindinav
    Jail lo pettalsinde
    Alluarjun ayite emaina emi
    Emaina devuda rules same for all..

  • @venin2434
    @venin2434 3 години тому +10

    100 percent correct sir

  • @infyinfy143
    @infyinfy143 3 години тому +11

    Just one word. EXCELLENT 🎉

  • @sailajasailaja596
    @sailajasailaja596 3 години тому +12

    You did good job sir 👍👍👏🏼👏🏼👏🏼

  • @ashokkumar-rl5bz
    @ashokkumar-rl5bz 3 години тому +14

    Super sir respect for you 🎉🎉🎉

  • @gopalaraopandrangi3513
    @gopalaraopandrangi3513 3 години тому +15

    Cm sir well said clearly carified

  • @ashokpalleboina3082
    @ashokpalleboina3082 2 години тому +8

    Super speech CM gaaru

  • @user-uy6cx4ko2j
    @user-uy6cx4ko2j 2 години тому +5

    You are correct Revantj reddy gaaru👏👏

  • @ramn-uq6nd
    @ramn-uq6nd 2 години тому +9

    best speech by cm revanth reddy

  • @ssss2310
    @ssss2310 2 години тому +5

    Revanth anna jai super sir meelantti nayakudu kavali sir🙏🙏🙏🙏👍👍👍

  • @BharatKumar-kc7zk
    @BharatKumar-kc7zk 3 години тому +7

    Super CM, daring CM, Jai Revanth garu

  • @yaswanthyv3837
    @yaswanthyv3837 3 години тому +21

    Justice for revathi

  • @rameshvnexus
    @rameshvnexus 2 години тому +5

    Highly impressed by our Chief Minister Shri Revanth Reddy Garu.
    Law is equal for every citizen