Revanth Reddy Sensational Comments On Allu Arjun Behaviour In Sandhya Theatre | Revathi | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @సీరియల్స్-తెలుగు

    ఈ విషయంలో కింగ్ రేవంత్ రెడ్డి 👌👌👌

  • @MANYAMJOSH
    @MANYAMJOSH 5 годин тому +703

    ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం గురించి ఇంతగా శాసనసభలో మాట్లాడిన మొదటి CM రేవంత్ రెడ్డి గారు.

  • @srinivas-ragi
    @srinivas-ragi 5 годин тому +1564

    Millions of salute sir, ఒక సామాన్యుడుకోసం సినిమా ఇండస్ట్రీని ఉచ్చపోయించారు సార్..

    • @Lee22613
      @Lee22613 5 годин тому +13

      @@srinivas-ragi ...vareva india ..ika nyna marandira...

    • @Lee22613
      @Lee22613 5 годин тому +17

      Vareva...ikanyna marandi ra fans ..😢

    • @srinivas-ragi
      @srinivas-ragi 5 годин тому

      @@Lee22613 వాళ్ళు మారరు..

    • @kkNari-fd9cw
      @kkNari-fd9cw 5 годин тому +6

      True

    • @shaikbabji5691
      @shaikbabji5691 4 години тому

      అల్లు గాడిని వదలదు అరిస్ట్ చిపకుడు గతి

  • @munivenkatappa978muneppa8
    @munivenkatappa978muneppa8 5 годин тому +269

    రేవంత్ రెడ్డి నువ్వు అసులైన అసలైన హీరో అసలైన ముఖ్యమంత్రి అంటే నువ్వు దమ్మున్న నాయకుడు మన రేవంత్ రెడ్డి

    • @madeeasy1133
      @madeeasy1133 Хвилина тому

      😂Sir mari congress vachinappatinunchi hindu temples meeda inni daadulu jariginappudu revanth sarkar kallu musukunnaya????????
      Ayina antha dhammu ledule owaisi puppet revanth

  • @venkatEERTHINENI
    @venkatEERTHINENI 5 годин тому +920

    చనిపోయారు అని తెల్సినా కూడా నేను సినిమా చూసే వెళ్తా అన్నాడు అంటే వీడు ఏమి hero రా బాబు.

    • @VijayalakshmiGadi-m1f
      @VijayalakshmiGadi-m1f 5 годин тому +19

      Zero

    • @teja464
      @teja464 5 годин тому +9

      Actual ga theater lopala vunna yevariki bayata okaru chanipoyarani teliyadhu....

    • @NihaRika-et9vl
      @NihaRika-et9vl 4 години тому +11

      ​@@teja464Telusu bro kani Allu Arjun movie success ni enjoy cheyalani ala chesadu

    • @rashmikambalimath7082
      @rashmikambalimath7082 4 години тому +16

      Adagali sir...anta chappina kuda kurchuni cinema chustadante.. enta cruelty undi... Incident jaragin 2 roju la tarvata 25 lakhs istanu ani announce chestadu.. vade unstoppable program lo biscuit packet example ichchi ela dabbu pedatadu ani chala teliviga cheppadu.. a amma jivitaki ki vidu 25 lakhs viluva ichchadu... Don't blindly respect these actors respect our soldiers and farmers they are our nation builders.. villu mana dabbu tiskuni mana prananiki viluva pedataru..... Jai javan jai kisan

    • @sivakrishna1193
      @sivakrishna1193 4 години тому

      Telustadi bro adi oka pranam​@@teja464

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 5 годин тому +213

    ఇంత మంచిగా మాట్లాడిన రేవంత్ గారికి ధన్యవాదములు

  • @chellaboyinarambabu1264
    @chellaboyinarambabu1264 6 годин тому +887

    రేవంత్ అన్న సూపర్ గూడ్ సిఎం

  • @mgc3211
    @mgc3211 5 годин тому +99

    ఎటువంటి క్లిష్ట పరిస్థితులకైనా ఎదురు వెళ్లగలిగిన వీరుడు రేవంత్ రెడ్డి

  • @uday4ever24
    @uday4ever24 6 годин тому +970

    Well done 👏 సిఎం గారు

    • @saitejavarmaporanki3205
      @saitejavarmaporanki3205 5 годин тому +4

      Chaduvu raani sannasi

    • @teja-r7s
      @teja-r7s 5 годин тому +6

      సీఎం 🙏👌

    • @prasadkg0
      @prasadkg0 5 годин тому

      @@saitejavarmaporanki3205pora kojja velli allu arjun gadi gudha naku 😂😂😂

    • @NihaRika-et9vl
      @NihaRika-et9vl 4 години тому +7

      @@saitejavarmaporanki3205 Chaduvu kanna budhi mukyam nijayithi undali

    • @English_with_pradeep
      @English_with_pradeep 3 години тому +1

      Superb sirr great work 😭😭😭

  • @amvodevopsprojects
    @amvodevopsprojects 4 години тому +83

    సంధ్య 70mm థియేటర్ చిన్న వ్యక్తుపై ఇలాంటి విషయం పై ఏ CM కూడా పట్టించుకోలే కానీ ఈ CM రేవంత్ గారు ఈవిషయం పై ఇంత మంచిగా స్పందించడం హర్షనీయం Appriciate the CM Action, thinking about common people. common people CM, రేవంత్ ప్రజల సీఎం

  • @kanupururajesh2305
    @kanupururajesh2305 5 годин тому +454

    రేవంత్ anna గ్రేట్

  • @bhanurekha7844
    @bhanurekha7844 5 годин тому +145

    Heros అని మనం అనడం maneddam అందరం. Entertainers అనడం start చేస్తే కొంచెం క్రేజ్ తగ్గుతుంది మన next జనరేషన్ వాళ్ల కై నా

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 4 години тому +4

      Actors

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 3 години тому

      super.. good message..

    • @bhanurekha7844
      @bhanurekha7844 3 години тому +2

      @@chaitanyavinay101 okk alaagyna ఫరవాలేదు. Heros కాకుండా. Heros అంటే చలి అనక, వాన ఆనక borders లో గస్తీ కాసే వాళ్ళు అని మన next జనరేషన్ వాళ్లు అలవాటు పడితే బాగుంటుంది

    • @trpadmavathi9047
      @trpadmavathi9047 2 години тому

      కరెక్ట్

    • @bhanurekha7844
      @bhanurekha7844 Годину тому

      @trpadmavathi9047 Tq

  • @Heidy2000-i1h
    @Heidy2000-i1h 5 годин тому +442

    ఈ comments లో మీరు చేసిన పని పై ఒక్క negative comment కూడా లేదంటే...మీరు చేసిన పని 100% correct.. పుష్ప గాడికి శిక్ష పడాల్సిందే.. good రేవంత్ అన్న..

  • @siddusai1191
    @siddusai1191 5 годин тому +66

    అసలు ఈ విషయం లో CM రేవంత్ బ్రో 👌👌👌ఇంత బాగా ఆలోసిస్తారు అనుకోలేదు NJM GA హ్యాట్సాఫ్ 👌👌👌👌👌🙏real hero సార్

  • @PradeepB-yu3px
    @PradeepB-yu3px 5 годин тому +400

    గ్రేట్ cm,,, 🙏🙏🙏🙏,,, సినిమా హీరోలకి అభిమానుల ప్రాణలు అంటే వెట్రుక తో సమానం అన్నట్టు గా ప్రవర్తిస్తున్నారు

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu 5 годин тому +90

    ఎవరు ఎట్లపోతే మాకేంటి గవర్నమెంట్ కి టాక్స్ వస్తుందిలే అనుకోకుండా ఒక సామాన్యుడి కి న్యాయం జరిగేలా చూస్తున్నారంటే మీరు చాలా గొప్పవారు సార్ సినిమా ఇండస్ట్రీ కి కొంచెం అయినా మానవత్వం లేదు

    • @bluehouse532
      @bluehouse532 4 години тому

      Mari home mister m cbestundu

    • @sudheer596
      @sudheer596 4 години тому

      సామాన్యుడికి న్యాయం చేయడం అంటే కేవలం Advance show ki permissions ఇవ్వడం మాత్రమే కాదు. అందుకు రాబోయే situations ఎలా ఉంటాయో అవి ఎలా handle చేయాలో కూడా తెలిసే బందోబస్తును అక్కడ maintain చేసే వారిని అక్కడ పనిలో పెట్టాలి. అసలు Home ministry ఇంకొకరికి ఇచ్చినా ఇలాంటి situations jarigevi kaadhemo. Who knows?.

    • @sazidabdul7471
      @sazidabdul7471 4 години тому

      Home minister kuda revanth reddye​@@bluehouse532

  • @chimalavenkanna
    @chimalavenkanna 5 годин тому +384

    Super speach revath anna

  • @satyanarayanakasani2153
    @satyanarayanakasani2153 4 години тому +45

    ఇంత గొప్ప సీఎం దొరకడం మన అదృష్టం

  • @HARISH2153
    @HARISH2153 6 годин тому +497

    సిఎం గారు చెప్పేది నిజమైతే (అభిమాని చనిపోయారు ) రోడ్డు షో చేయడం క్రూరత్వం నిజజీవితంలో కూడా పుష్పలాగే ప్రవర్తించాడు అరెస్ట్ చేయడం తప్పు లేదు

    • @narasimhavanamali75
      @narasimhavanamali75 5 годин тому

      Tkt penchukomani permission ivachaa bro

    • @Homecinema-v9f
      @Homecinema-v9f 5 годин тому

      Tokkalo one night arrest chesthy yem kaduu vadu full enjoy chesthunadu party latho

    • @RamavathSureshKumarG
      @RamavathSureshKumarG 5 годин тому +26

      ​@@narasimhavanamali75టికెట్ రేట్ పెంచడానికి ఓ మహిళ చనిపోవడానికి ఏమన్నా సంబంధం ఉందా అల్లు అర్జున్ ఓవరాక్షన్ వల్లే అక్కడ తొక్కేసలాట జరిగి ఓ నిండు ప్రాణం బలైంది

    • @sandysandip4428
      @sandysandip4428 5 годин тому +1

      Yes

    • @HARISH2153
      @HARISH2153 5 годин тому +9

      @narasimhavanamali75 అది వ్యాపారం bro తొక్కిసలాట కూడా ప్రమాదమే కానీ మనిషి చనిపోయారు అని తెలిసి చివరి వరకు సినిమా చూడాలనడం ఏమిటి తెలిసిన వెంటనే హాస్పిటల్ కు వెళ్లి వాల్ల కుటుంబం సభ్యులను పరామర్శించి ఉంటే బాగుండేది

  • @avinashrishi2574
    @avinashrishi2574 5 годин тому +92

    ఈ విషయంలో చాలా కరెక్ట్ రేవంత్ గారు
    మీరు సూపర్
    అల్లు అర్జున్ గాన్ని ఊరి తీయాలి అప్పుడు
    రేవతి గారి ఆత్మ శాంతిస్తుంది

    • @DileepKumar-kv4yd
      @DileepKumar-kv4yd 5 годин тому

      Court will decide who is wrong or right don't belive politicians and actors statement.. people have proper knowledge about law they decide punishment

  • @TIMEPASSLIFE24
    @TIMEPASSLIFE24 5 годин тому +220

    మేము హీరోలం కాదు జీరోలము అని వాళ్ళు అనుకున్నట్లు చేసినారు సూపర్

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha Годину тому +1

      Vala antha zeroes ey 😂😂😂😂evaru anna anakapoyina edho silver screen midha makeup vesukoni fake fights chesi matha matrana hello lu heroine lu ayiporu Manasulo undali manchithanam anedhi cinema industry oka ninjala kompa….

  • @gvvsatyanarayana9976
    @gvvsatyanarayana9976 5 годин тому +57

    రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారని మీరు నిజం ప్రజలకు తెలియపరిచారు . మానవత్వం లేని ఇలాంటి వాడే మన హీరో

  • @rameshvarma8466
    @rameshvarma8466 5 годин тому +287

    గుడ్ జాబ్

  • @prasadm7458
    @prasadm7458 5 годин тому +46

    హీరో కు కూడ ఒక కుటుంబం వుంది. ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే ఆ భాద ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. రేవంత్ గారు ఈ విషయంలో బాధితుల పక్కన నిలిచారు great c m

  • @veeraiahvalipi
    @veeraiahvalipi 5 годин тому +296

    నేను కూడా aa fans బట్. Cm గారు మద్దతు ఈస్తున్నాం. 🙏💐💐💐💐

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 годин тому +10

      ఈస్తున్నాం కాదురా దున్నపోతా "ఇస్తున్నాం".

    • @bharatchandra6415
      @bharatchandra6415 5 годин тому +1

      😂😂

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 5 годин тому

      @@rankumogudu-ramaswamy తెలుగు ఎవడూ సరిగా రాయడం లేదు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 5 годин тому +2

      @@ajeyavijayeendra8325 సంకరజాతి మతాల పరిపాలన మహిమ 😖😖

    • @krishnavamsi4102
      @krishnavamsi4102 3 години тому +2

      inkaa vadi fan entra nuvvu chi

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 4 години тому +33

    చనిపోయినట్టు చెప్పినా తరువాత కూడా తాను సినిమా చూసే వెళతాను అని చెప్పడం, తరువాత కూడా రోడ్డు షో చేయడం వాడి దుర్మార్గం, పొగరు కనిపిస్తోంది.

  • @bidyasagar4289
    @bidyasagar4289 6 годин тому +275

    Public 's hero revanth sir

  • @gandhamaravind2978
    @gandhamaravind2978 5 годин тому +47

    Good CM. 👍👍👍👍Super Anna 👍👍👍jai Revanth reddy 💪💪💪💪💪💪

  • @SSV.333
    @SSV.333 5 годин тому +218

    తప్పు లేదు లోపలికి వేయాల్సిందే ఆల్లు అర్జున్ నీ

  • @boyanarasimha7204
    @boyanarasimha7204 4 години тому +27

    ముఖ్యమంత్రి చెప్పింది అక్షరాలా నిజం 👌👌👌super సార్ cm అంటే మీలా ఉండాలి

  • @mandakantharao8817
    @mandakantharao8817 5 годин тому +204

    రియల్ సీఎం రేవంత్ రెడ్డి గారు

  • @gunthapushpavathi8733
    @gunthapushpavathi8733 5 годин тому +57

    Respected cm Sir,
    Ur great work sir,
    this issue
    Once again salute sir

  • @RaviReddyRaviReddy-vt8vn
    @RaviReddyRaviReddy-vt8vn 5 годин тому +213

    గ్రేట్ రేవంత్ రెడ్డి అన్న సీఎం

  • @bavuddinkhan
    @bavuddinkhan 4 години тому +32

    రేవంత్ రెడ్డి 👍🏻గుడ్ sir

  • @ravikiranyenigandla758
    @ravikiranyenigandla758 5 годин тому +276

    ఇలాంటి వాడిని హీరో అనకూడదు రేవంత్ గారు

  • @karthikreddy6258
    @karthikreddy6258 4 години тому +23

    ఇలాంటి విషయాన్ని ఇప్పటి వరకు ఏ cm మాట్లాడలేదు 👏🏻👏🏻👏🏻

  • @bharanilatha
    @bharanilatha 5 годин тому +97

    రేవంత్ sir, super
    We all support you ముఖ్యమంత్రి జీ

  • @PrashanthiParvatha-j7p
    @PrashanthiParvatha-j7p 2 години тому +8

    సీఎం గారు చెప్పింది కచ్చితంగా 100% కరెక్ట్ సార్❤

  • @surendrasuryavamsham3705
    @surendrasuryavamsham3705 5 годин тому +146

    సీఎం సార్ మీరు చెప్పినటువంటి 100% కరెక్ట్ ధర్మానికి కష్టాలు ఎక్కువ అతను జైలు నుంచి రాగానే హాస్పిటల్ కి వెళ్లి ఉంటే చాలా బాగుండేది

  • @VenkateshamDosapati-s6i
    @VenkateshamDosapati-s6i 5 годин тому +26

    Eee vishayamuloo King of revanth Reddy

  • @ganeshjeevan8871
    @ganeshjeevan8871 5 годин тому +188

    Super
    Neverever by any CM ❤

  • @chranm4190
    @chranm4190 2 години тому +6

    100%పుష్పాకు.. శిక్ష. పడాలి. అన్న 😭😭😭😭😭

  • @sunithakarthik2022
    @sunithakarthik2022 5 годин тому +115

    Yes I support you 💯

  • @chandrachandra4332
    @chandrachandra4332 5 годин тому +21

    నిజమైన హీరో మీరే సీఎం గారు గ్రేట్ సెల్యూట్ 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @srinubidika8113
    @srinubidika8113 5 годин тому +236

    Super CM Sir 👌👏👍

  • @anuavula6755
    @anuavula6755 3 години тому +7

    Common man kosam mataladina CM 👏👏👏 great sir.

  • @Sandeep-zt5ne
    @Sandeep-zt5ne 5 годин тому +140

    Revanth Reddy is correct 💯

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 години тому +14

    🪷బీజేపీ🌳🌳🌳చెట్లు🪓నరికేవాడికి అవార్డు ఇస్తే ఇక మంచి చిత్రాలు ఎవ్వరు తీస్తారు ⁉️

  • @VijayaLakshmi-r2u
    @VijayaLakshmi-r2u 5 годин тому +99

    సీఎం ఈ ఇష్యూ మీద మాట్లాడం గ్రేట్ ❤️❤️❤️

  • @fashiontailors134
    @fashiontailors134 4 години тому +19

    గ్రేట్ సీఎం 🙏🙏🙏🙏

  • @ksriramnaik8534
    @ksriramnaik8534 6 годин тому +184

    🙏గ్రేట్ సీఎం సార్

  • @DivyaSree-c6s
    @DivyaSree-c6s 5 годин тому +10

    *ఆస్పత్రిలో శ్రీతేజ (అభిమాని) తల్లిని కూడా పోగొట్టుకున్నాడు , ఇతన్ని పరామర్శించడం విడిచిపెట్టండి కనీసం ఎవరూ ఇతని గురించి కనీసం ఒక్క ట్వీట్ ఐనా పెట్టలేదు.!!
    ఇంకో పక్క చూడండి, కేవలం ఒక్క నైట్ జైలు లో ఉండి వస్తే నే ఎంత మంది వచ్చారు, ఎన్ని పోస్టు లు పెట్టారు, ఎన్ని మీడియా లు వచ్చాయి..పైగా నవ్వులు, ఆలింగనాలు, స్టార్స్ అనే టీ షర్ట్స్
    ఈరోజు ఈ శ్రీతేజనే కాదు, రేపు అతని ప్లేస్ లో ఎవరు ఉన్నా, ఏ హీరో అభిమాని అయిన అంతే, ఏ హీరో కూడా అభిమానుల ను పట్టించుకోరు..
    వాళ్ళు జస్ట్ నటులు హీరోలు కాదు వాళ్లు సినిమా లతో చేస్తుంది వ్యాపారం మాత్రమే అని అందరూ తెలుసుకోవాలి మారాలి.
    శ్రీ తేజ క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుందాం...*

  • @praveenkumarkonduru9740
    @praveenkumarkonduru9740 5 годин тому +136

    Rules is rules for every one

  • @HerbalifeINDIA-we5ff
    @HerbalifeINDIA-we5ff 32 хвилини тому +2

    Super boss nuvvu🙏👌👌

  • @sirimallarajesh3082
    @sirimallarajesh3082 5 годин тому +82

    Superb cm revanth Reddy sir.

  • @TRAVELERS275
    @TRAVELERS275 3 години тому +6

    రేవంత్ అన్న గారు మీకు 🔥🔥🔥

  • @boddudurgaprasad560
    @boddudurgaprasad560 5 годин тому +121

    Salute to cm sir

  • @AN-og7ro
    @AN-og7ro 3 години тому +7

    Great CM Revanth Raddy Anna

  • @sivasankarrao6349
    @sivasankarrao6349 5 годин тому +69

    దీనికి పనిష్మెంట్ గట్టిగా ఉండాలి సార్

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 5 годин тому +10

    Cm revanth🙏🏻💯💯💯

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 5 годин тому +53

    Telangana best CM revanth

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 години тому +6

    🔸ico"N" Brand Name
    🔸falco"N" Vehicle Name
    🔸arju"N" His Name
    🔸N అక్షరం శక్తి బాగా 📈పెరిగి ప్రస్తుతం 📉పతనం అవుతోంది‼️💯✅

  • @chaitu8297
    @chaitu8297 5 годин тому +55

    నిందితుల్ని ఎట్టి పరిస్థుల్లో శిక్షించాలి సార్. ఇది ఒక గుణపాటం అవ్వాలి అందరికి. చట్టం ఎవరి సొత్తు కాదు అని నిరూపించాలి

  • @kummarithirupathi
    @kummarithirupathi 4 години тому +10

    గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి ❤❤❤❤

  • @omkar2575
    @omkar2575 5 годин тому +63

    Never before ever after CM sir

  • @loveforfood3578
    @loveforfood3578 4 години тому +12

    Sir meeru super🙏🙏🙏

  • @sivaramakrishnayadla4050
    @sivaramakrishnayadla4050 5 годин тому +113

    గ్రేట్ సీఎం

  • @TechReviews-j4t
    @TechReviews-j4t 5 годин тому +5

    No single negative comment....salute revanth garu

  • @prasadkrish6942
    @prasadkrish6942 5 годин тому +64

    ఇలా నిజంగా జరిగితే ఘోరం చేసాడు అర్జున్

  • @bhargavichinta-c1r
    @bhargavichinta-c1r 6 годин тому +91

    now we understand Revanth sir, and now Allu Arjun deserves stringent punishment

  • @Chandra-fb1qz
    @Chandra-fb1qz 3 години тому +4

    సూపర్ సార్ మీరు🙏🙏🙏🙏

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 5 годин тому +33

    రేవంత్ గారు, మీ పద్దతి
    మీ పాలన బావుంది
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 години тому +9

    ⏩ముందు ఆ బాబుకి ప్రభుత్వం అండగా ఉండాలి...హెల్త్ బులెటిన్ విడుదల చెయ్యాలి❕🤔
    ⏩తెలుగు రాజ్యం YTలో జడ్సన్ గారి ఇంటర్వ్యూ చూడండీ❕🤔

  • @kolakaninaresh7036
    @kolakaninaresh7036 5 годин тому +56

    Super anna jai Congress

  • @Zooboi1812
    @Zooboi1812 2 години тому +4

    Anna miru matladithe maa vaadilaga anipisthadhi anna🙏🏻🙏🏻

  • @avinashponakala2059
    @avinashponakala2059 5 годин тому +45

    Grate humanity CM🙏🙏🙏🙏🙏🙏

  • @mogalapubalu4445
    @mogalapubalu4445 3 години тому +4

    Jai Revantanna ❤

  • @srikanthk9443
    @srikanthk9443 5 годин тому +50

    Super revanth.. shame on cine industry

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 Годину тому +2

    అన్నా ఫస్ట్ టైం ఓక గ్రేట్ లీడర్ ని చూస్తున్నా
    నేను మీ గురించి నిజంగా గర్విస్తున్నాను

  • @srinivasaraod735
    @srinivasaraod735 5 годин тому +28

    Revanth anna good CM for Telangana

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 години тому +7

    ⏩ఒక మాస్ హీరో... మాస్ ఏరియాకి వెళ్ళకూడదు‼️🤔
    👍💯✅

  • @dr.krishna6340
    @dr.krishna6340 5 годин тому +32

    Real hero our CM

  • @nasaraiahnasar855
    @nasaraiahnasar855 5 годин тому +10

    ధన్యవాదాలు సార్ మంచిగా చెప్పారు సార్

  • @gopinathgadde8548
    @gopinathgadde8548 5 годин тому +42

    I support revanth reddy garu and telanagan govt in this issue

  • @PrashanthiParvatha-j7p
    @PrashanthiParvatha-j7p 2 години тому +5

    సెక్యూరిటీ ఒక హీరో గాడికే నా? వాడికి నా ప్రాణం ఉంది? సాధారణ ప్రజలకు కూడా పెట్టాలి కదా సెక్యూరిటీ😢

  • @johnkundara7531
    @johnkundara7531 5 годин тому +31

    Well done CM Sir Correct ga Chepparu🎉🎉🎉🎉

  • @SambaMurty-m1k
    @SambaMurty-m1k 4 години тому +4

    గ్రేట్ రేవంత్ రెడ్డి గారు మీరు 100% కరెక్ట్ చేసారు సార్

  • @sreenivasbrindavanam8453
    @sreenivasbrindavanam8453 5 годин тому +10

    Yes sir , u have concern for common man.That it is great

  • @no3224
    @no3224 5 годин тому +10

    Hero ❌ villain ✅

  • @Sjonnar
    @Sjonnar 5 годин тому +15

    Hmm.. రేవంత్ చేసింది కరెక్ట్ ఏ.. ఒక మనిషి ప్రాణం పోయాక కూడా అస్సలు ఏం పట్టనట్టు రోడ్డు షో చేశాడంటే...ఛాల దారుణం.

  • @pushpap3429
    @pushpap3429 3 години тому +7

    Good cm 👍

  • @padmavathi5579
    @padmavathi5579 5 годин тому +18

    Jai CM Garu.🙏🌹🙏🙏🌹

  • @TIMEPASSLIFE24
    @TIMEPASSLIFE24 5 годин тому +7

    సర్ ఈ దేశ ద్రోహ, స్మగ్లింగ్,ఊచకోత,సినిమాకి జాతీయ అవార్డు ఇస్తారా సర్ జై రేవంత్ రెడ్డి

  • @korrabhanunaik9392
    @korrabhanunaik9392 2 години тому +3

    Your great sir

  • @vaasuanaparthii
    @vaasuanaparthii Годину тому +1

    కరెక్ట్ గా చెప్పరు సార్ 🎉

  • @saiyugandhar4099
    @saiyugandhar4099 5 годин тому +15

    Great reventh Reddy sir

  • @kusumakolapudi2640
    @kusumakolapudi2640 Годину тому +1

    ఈ విషయంలో మాత్రం CM గారిదే 100% కరెక్ట్
    నా సపోర్ట్ CM గారికే 👍

  • @krishnachaitanya509
    @krishnachaitanya509 5 годин тому +33

    King revanth ❤

  • @SyedMohammed-x5b
    @SyedMohammed-x5b 30 хвилин тому +1

    రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు తగ్గకండి వాడు తగ్గాల్సిందే వాడికి శిక్ష పడాల్సిందే.

  • @ismailshaik6406
    @ismailshaik6406 5 годин тому +17

    Good 💯💯 right cm sir