ఉమ్మారెడ్డి సర్ నీ 2022 లో కలిసాను. రైతు సదస్సు వరంగల్ లో. 100% టెక్నికల్ నాలెడ్జ్, 100% honesty and genuine. రాజేందర్ అన్నా ఇంత మంచి సార్ తో ఇంటర్వ్యూ చేసి మంచి విషయాలు అందించిన మీకు ధన్యవాదాలు
గతంలోనే ఒక వీడియోలో ఒక రైతు అనుభవం వివరించాము. అమృత్ ప్యాటర్న్ (పద్దతి) అంటారు. ఆయా భూముల తీరు, నేల సారవంతం తీరును బట్టి సాగు విధానం మారుతుంది. ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగా ఆయా వివరాలు తెలిపారు.
Very Good progreseive information by UmaReddy Sir 🙏🏾🙏🏾🙏🏾, everything is ok but using growth retardend hormones spray is not advisable ( it's just like using brakes on plant which is in a acceleration growth stage) instead researching on using minimum use of vegetative growth nutrients for plants and using reproductive nutrients abundantly would be a good idea 🙏🏾🙏🏾🙏🏾
నేను జగిత్యాల వ్యవసాయ కళాశాలలో చదువుతున్నప్పుడు మాకు soil chemistry బోధించారు. చాలా పరిణితి కలిగిన శాస్తవ్రేత్త, అటువంటి సార్ దగ్గర నేర్చుకోవడం నా అదృష్టం.
ఉమ్మారెడ్డి సర్ నీ 2022 లో కలిసాను. రైతు సదస్సు వరంగల్ లో. 100% టెక్నికల్ నాలెడ్జ్, 100% honesty and genuine. రాజేందర్ అన్నా ఇంత మంచి సార్ తో ఇంటర్వ్యూ చేసి మంచి విషయాలు అందించిన మీకు ధన్యవాదాలు
అన్న.చాలా మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు.ఇలాంటి అనుభవగ్నులతో తెలియని విషయాలు తెలియజేశారు.ఇంకా కొత్త కొత్త విషయాలు తెలియజేస్తామని కొరుకతూ...........
Umareddy gaaru chalabaga chepparu kalupu gurunchi and 2, 3, variety seeds kuda chepetea bavundu .tq.❤
మహారష్టల్రో అమృత పాని పత్తి సాగు విధానానికి, ఈ విధానానికి చాలా తేడా ఉంది, వివరించ గలరు.
గతంలోనే ఒక వీడియోలో ఒక రైతు అనుభవం వివరించాము. అమృత్ ప్యాటర్న్ (పద్దతి) అంటారు. ఆయా భూముల తీరు, నేల సారవంతం తీరును బట్టి సాగు విధానం మారుతుంది. ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగా ఆయా వివరాలు తెలిపారు.
అన్న అన్ని బాగా చెప్పారు ఉమారెడ్డి గారు కాని విత్తనలు కంపెనీల గురించి తెలియజేయండి
వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం.. ఉమా రెడ్డి సార్
Sir meetho contact avvali email gani whatsapp gani unte pampandi
Best information video in recent time 👌👌
Super rajendar anna raithula kosam enta risk ayina enta doram ayina velli information istunnaru danyavadalu anna garu🙏🙏
కలుపు నియంత్రణ చేయలేము అలా చేస్తే
ఒకసారి కలుపు గురించి కూడా అడిగితే బాగుండు అన్న ❤
❤
50:50 దిగుబడి వస్తుందని అంచనా వాతావరణం అనుకరించక పోతే నష్టం కూడా వస్తుంది
Very Good progreseive information by UmaReddy Sir 🙏🏾🙏🏾🙏🏾, everything is ok but using growth retardend hormones spray is not advisable ( it's just like using brakes on plant which is in a acceleration growth stage) instead researching on using minimum use of vegetative growth nutrients for plants and using reproductive nutrients abundantly would be a good idea 🙏🏾🙏🏾🙏🏾
What a great explanation sir
Real work professional
Person
🌹🌷👌👍🎤📣 VERY EXCELLENT.
Maku 17-20 qintal testam anna
Uma Reddy Sir...🙏🙏
థాంక్స్ సర్
అన్న ముల మహిందర్ రెడ్డి గోట్ 🐐 ఫమింగ్ వీడియో చీయే అన్న అడ్రస్ సింగప్ప గుడెం వీ chivalla మం రంగారెడ్డి డిస్టుకే place 🎉🎉❤
Sir nenu 2 ecrs 9 pakat pettanu 25 kwintas vachindi
October ke pink bollworm vasthundi sir, i'm a new age farmer , cotton is creating heavy losses for new age farmers
Super
ధన్యవాదాలు
Vikarabad lo e vacume planter untadha sir
Sir nenu chesham 2years ok 15 qwentals for 1ecr
Thondaraga pathi theese mechines ravalani korukuntunnam
Bt3 vaste bagutadhi
Kalupu karchu tagutadi
Gulabi rangu purugu karchu tagutadi
3o thousand plants is impossible.if the plot is perfect, you get only 29000 plants.
కలుపు గురించి చెప్పలేదు అన్న
Mefiquat chloride ante chamtkar garuda
Har Mirchi Guruji cheppandi
Gaddi thiyyadam adugumandhulu kuda pettali ante atla Mari antha thakkuva place lo
Frist comment Anna
Second comment bro
Third comment bro😅@@skfencingstonesskfencingst4481
Jaganadhapali sir di
బిజీ 2 ఇంక ఎన్ని రోజులు రుద్దుతారు సర్ బిజీ 3 బిజీ4 తొ మంచి రిజల్ట్ ఉండవచ్చుగా ఇంక ఎన్ని రోజులు అదే దిగుబడి తొ పెట్టు బడులు పెరిగిపోతున్నాయి
Bt3 BT4 vaste raythulaku melu
నేను జగిత్యాల వ్యవసాయ కళాశాలలో చదువుతున్నప్పుడు మాకు soil chemistry బోధించారు. చాలా పరిణితి కలిగిన శాస్తవ్రేత్త, అటువంటి సార్ దగ్గర నేర్చుకోవడం నా అదృష్టం.
Memu kuda vesenam
Ealding entha vachindi
అంత దగ్గర వేస్తె పూత ఆగదు కదా...
Mamulu padhathilo 15 kintalu vasthudhi
కలుపు నివారణ ఎలా sir దగ్గర దగ్గర పెడితే సాలు మెంబడి ఎక్కువ ఎక్కువ కలుపు పడుతుంది ఎలా sir
Munagaru Patti anevallu
E video akkada shoot chesaru
Video lo cheppinam kada. Warangal RARS
@RythuBadi hyderabad lo laga unnay
@@RythuBadimeru whats app msg la ku reply evatam ladu sir . Madi guntur sir